No video

మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 12 సంకేతాలు అదృష్టం పట్టబోయే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.

  Рет қаралды 149,112

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 349
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
నెన్న మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పబడింది ‌. నిన్నటి వీడియోలో కామెంట్స్ ద్వారా ప్రశ్నలు అడిగిన వారు ఒకసారి వెళ్లి సమాధానాలు చూసుకోండి. ఓం నమో వేంకటేశాయ 😊
@prasadchittiboina1886
@prasadchittiboina1886 7 ай бұрын
Guruvu garu vratam chesukone varu pakka entiki velli vayanam thisukovacha ade roju
@honeyhr876
@honeyhr876 7 ай бұрын
Yenti aipotadi thisukunte thisukondi. Yemi aipodu.
@krishyash830
@krishyash830 7 ай бұрын
Swamy namaskaram.. Naku govt job vachinatte vachi miss indi select inaka kuda chivari malli list lo name raledu ila enduku aindi.. ila jaragadaniki emina doshalu untaya leda next job ravalnte emcheyali
@AadhyaNangunuri
@AadhyaNangunuri 7 ай бұрын
Guru garu nenu Baga arogya samsyalotho paduthunna andi asalu eppudu Naku edho oka health issue vasthundhi maku memu unna rent house em aina problem Ani asalu maku margam cheppandi pls
@telukuntlausha7545
@telukuntlausha7545 7 ай бұрын
Chaalla bhagaga chepparu guruvugaru 10:31 namaste
@lakshmirayudu5196
@lakshmirayudu5196 7 ай бұрын
వినాయక చవితి రోజు నేను పూజ చేసి బయటికి వచ్చా గురువుగారు ఆవు దూడ మా ఇంటి ముందుకు వచ్చాయి అరటిపండు తినిపించి వాటర్ పెట్టాను తాగటానికి శనగలు బెల్లం కూడా పెట్టాను చాలా సేపు మా ఇంటి దగ్గరే పడుకుని పేడ వేసి వెళ్లాయి... ఆ రోజు చాలా సంతోషం గా అనిపించింది గురువుగారు
@Karthikdyuthi
@Karthikdyuthi 7 ай бұрын
హా..... సాంకేతాలలో.... మీ వీడియో కనపడడం ఒక్కటి.... 🙏జై శ్రీ రామ్ 🙏
@mekalagowthu2713
@mekalagowthu2713 7 ай бұрын
Guruvgariki నమస్కారం. స్వామీ నాకు ఎప్పుడు కలలో ఏదో ఒక ఆపదలో ఉన్నట్టు వస్తుంది స్వామీ అలాగే నగ్నంగా ఉన్నట్టు కూడా వస్తాయ్ స్వామీ దేనికి ఏం జరుగుతుందో అని బయం వేస్తుంది స్వామీ. ఇది దేనికి సంకేతం స్వామీ. ఈ సందేహం చాలా సార్లు అడగాలని చెప్పుకోలేక పోయాను స్వామీ ప్లీజ్ స్వామీ మి సమయాను సారం రిప్లై ఇవ్వండి స్వామి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
శివాలయం లో సోమవారం రోజు పూజ చేయించుకుని శివలింగానికి అభిషేకం చేసిన తీర్థం తల మీద వేయించుకోండి అన్ని దోషాలు తొలగిపోతాయి ఓం నమశ్శివాయ
@mekalagowthu2713
@mekalagowthu2713 7 ай бұрын
@@vinayreddyharikathalu6658 చాల కృతజ్ఞతలు guruvgaru.
@prabhakarsb1836
@prabhakarsb1836 6 ай бұрын
🎉
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 7 ай бұрын
నమస్తే గురువు గారు మీరు చెప్పిన విషయాలు వింటూ ఉంటే చాలా ఆనందం గా వుంది మాకు ధయిర్యం గా ఉంది ఎదో ఒక సంకేతం మాకు రావాలి అండి. మీ ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏
@nagamanipeddi4527
@nagamanipeddi4527 7 ай бұрын
నిన్న నేను అడిగిన ప్రశ్నకు చక్కగా జవాబు ఇచ్చారు గురువుగారు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 7 ай бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పినట్టు ముక్కోటి ఏకాదశి కి ముందు ఈ ఒక్క ఏకాదశి కైనా ఉపవాసం ఉండాలి ఉండగలను లేదా అనే సంకోచం లో ఉన్నప్పుడు కలలో ఎక్కడో నేను నేల మీద పడిపోయి ఉన్నాను సాక్షాత్తు శ్రీమన్నారాయణ దివ్యమైన చేయి అందించి తన వెంట తీసుకుని వెళ్లినట్లు వచ్చింది చాలా సులభంగా ఏకాదశి ఉపవాసం ఉన్నాను ఇదిగుర్తు తెచ్చుకుంటే ఇప్పటికి కళ్ళలో నీళ్లు వస్తాయి ఆ స్వామి దయ లేనిదే మనం ఏమి చేయలేము కదా స్వామి దయ నా మీద ఉంది అనడానికి ఇదే నిదర్శనం కదా నేను ఎంత అదృష్టవంతురాలిని 🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏
@gangabhavani4464
@gangabhavani4464 7 ай бұрын
గురువు గారికి నమస్కారాలు స్వామీ నాకు ఇపుడు 2వ నెల 1. నేను ఏ నెల వరకు పూజలు చేసుకోవచ్చు దీపం పెట్టవచ్చా స్వామీ 2. నాకు 3years బాబు ఉన్నాడు ఫిబ్రవరి లో బాబుకి అక్షర అభియాసం చెపించవచ్చా స్వామి వ్రతాలు చేపించుకోవచ్చా తెలియచేయండి స్వామి మీ కృపవళ్ళ చాలా తెలుసుకున్న ధన్యవాదములు స్వామీ 🙏🏻
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
ఐదవ నెల వరకు దీపం వెలిగించి పూజ చేసుకోవచ్చు తల్లి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
మాఘ శుద్ధ దశమి రోజు గాని పూర్ణిమ రోజు గాని అక్షరాభ్యాసం చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు వుంటుంది
@manusrireddy3529
@manusrireddy3529 6 ай бұрын
February 14 ki chepiyandi sister ha roju Vasantha Panchami vasthundi...slha roju cheyisthe Amma vari Anugraham kuda untadi Sister ok na rply...😊
@manusrireddy3529
@manusrireddy3529 6 ай бұрын
Akshrabhyasam ki Feb 14 Chala manchi roju sister ok na... Ma kids ki nenu Vasantha Panchami roje cheyinchanu last year ma Panthulu Garu chepparu ha roju baguntadi ani
@bhagyalaxmikomsani8413
@bhagyalaxmikomsani8413 7 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు ఓం నమో వెంకటేశాయ 🙏
@lalitharv9207
@lalitharv9207 7 ай бұрын
👍🏻4:33 start ayyindi😊
@sricollections3163
@sricollections3163 7 ай бұрын
Thank you
@manuboss7198
@manuboss7198 5 ай бұрын
Thank you
@armypolice7435
@armypolice7435 6 ай бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు స్వామి🙏🙏
@sravanthinomulanomula6017
@sravanthinomulanomula6017 7 ай бұрын
Om vishnumurthi ye namaha 🙏🙏🙏 Om sree matre namha🙏🙏 nannu anugrahinchi, Naa sankalpaanni neraverchu tandri. Oke okka ee sankalpaanni neraverchinanduku aa vishvaanini djanyavaadaalu🙏🙏
@lasyapriya7524
@lasyapriya7524 7 ай бұрын
నమస్కారం గురువుగారు నేను మీ సమాధానం కోసం నిన్నటి నుంచి ఎదురుచూస్తున్నాను నాకు సమాధానం రాలేదు మాకు రావలసిన డబ్బు రావాలంటే ఏ విధమైన పూజ చేస్తే వస్తుంది ఉదాహరణకు సప్త శనివార వ్రతం కానీ రాహుకాల దీపం గాని ఇలా ఏది చేయాలో నాకు తెలియడం లేదు దయచేసి తెలుపగలరు 🙏🙏
@Sahasraskitchen2016
@Sahasraskitchen2016 7 ай бұрын
Ah rendu పూజలు chala manchindi andi memu చేసాము edi చేసిన మంచిదే అండీ
@lasyapriya7524
@lasyapriya7524 7 ай бұрын
Tq so much andi cheppinaduku 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
సప్త శనివారాల వ్రతం చేయండి... ప్రతినిత్యం సాయంకాలం ఆరు నుండి ఏడు లోపల కనకధారా స్తోత్రం విడిచిపెట్టకుండా 21 రోజులు చదవండి చాలా శుభప్రదం తప్పకుండా మీ కోరిక తీరుతుంది
@lasyapriya7524
@lasyapriya7524 7 ай бұрын
అలాగే చేస్తాం ధన్యవాదాలు గురువు గారు.
@thavuryabarmavath9581
@thavuryabarmavath9581 4 ай бұрын
Good information thank you guruvu gaaru
@chvenkataramana4868
@chvenkataramana4868 7 ай бұрын
గురువు గారికి పాదా పాదాభివందనం
@MamathaBogam
@MamathaBogam 7 ай бұрын
నమస్కారం గురువు గారు . నాకు ఒక కల వచ్చింది.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీదేవి కలలో వచ్చారు నాకు నరసింహ స్వామి సిగం కలలో వచ్చింది. అది దేనికి సంకేతం.గురువు గారు.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
దగ్గరలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్లి పూజ చేసుకుని రండి నరసింహ స్వామి కలలోకి వస్తే తొందరలో మీ శత్రువులు నశిస్తారు లక్ష్మీదేవి సమేతంగా వస్తే మీకు తొందరలో సంపద కలుగుతుంది అని అర్థం
@ravibandaru9482
@ravibandaru9482 4 ай бұрын
Sir manchi matalu chepparu amma nana gurunchi chppandy dayachesi 🌹🙏
@kanthch8389
@kanthch8389 4 ай бұрын
కేసు పెట్టిన వారు రాజీకి వచ్చేలా చూడు దేవుడా. ప్లీజ్. ఒక్క ఛాన్స్ evvu
@manubharathi2481
@manubharathi2481 4 ай бұрын
Varahi Devi ki pooja cheyyandi....ha amma court case lu chala chakkaga pariksharam chupistaru.....
@pallavipallavi9010
@pallavipallavi9010 3 ай бұрын
Manchi jarigiddi ani na manasu cheptundi😊
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 6 ай бұрын
శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ 🙏🙏🙏
@user-yi7hp4nh3s
@user-yi7hp4nh3s 6 ай бұрын
Good thanking you 🎉🎉🎉 Guruv gaaru.....
@vasajayasri794
@vasajayasri794 7 ай бұрын
శుభోదయం గురువుగారు 🙏🙏🙏🙏🙏
@user-jw8hw9vb2f
@user-jw8hw9vb2f 7 ай бұрын
నమస్కారం గురువుగారు మనం మన శత్రువులు ఏమైన మనకి చెడు చేసినప్పుడు మనం పూజించే దేవుళ్ళుకూడా మనకి సహాయం చేయడనికి కుదరద గురువుగారు మేము ఒక దేవస్థానానికి వెళితే చెప్పరు దీనికి పరిష్కరం లేడ గురువుగారు దయచేసి చెప్పండి గురువుగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
మహావిష్ణు పంచాయుధ స్తోత్రం విడిచిపెట్టకుండా 21 రోజులు చదవండి శత్రువులు పూర్తిగా నశిస్తారు దాని గురించి మన చానల్లో వీడియో కూడా ఉంది చూసుకోండి
@user-jw8hw9vb2f
@user-jw8hw9vb2f 7 ай бұрын
ధాన్యవాదములు గురువుగారు మీకు చాల రూణపడివుంటము
@pavanibeemanapally2600
@pavanibeemanapally2600 3 күн бұрын
Samudhramlo snanam chesi suryodhayam chusinattu kala vaste guruvugaru
@awcodagudem4747
@awcodagudem4747 7 ай бұрын
ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@LaxmiSrungarapu-fl9mx
@LaxmiSrungarapu-fl9mx 7 ай бұрын
నమస్కారం గురువు గారు. మీకు న పాదాభివందనం . నేను ఒకసమస్య తో సతమవుతున్నను. ఏంటంటే. నాకు మొదట పెల్లు జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాకు ఇప్పుడు 28 years. నా భర్త చనిపోయారు. కొన్ని problems కారణముగా అతను చనిపోయిన సంవత్సరం కే నేను భర్త వేరే పెళ్లి చేసుకున్నాను. అతనికి వేరే ఫ్యామిలీ కూడా వుంది. మా పెళ్లి విష్యం తన వాళ్ళ కి తెలుసు. కానీ నేను నా మొదటి భర్త ఇంట్లోనే న పిల్లలతో వుంటున్నాను. నేను కష్టపడి పిల్లలని పెంట్చుకుంటున్నను. ఇప్పుడున్న న భర్త న నా పోషణ కోసం ఆలోచించాడు. అయిన పర్వాలేదు. మీ ఆశీర్వాదం. ఆ శివయ్య అనుగ్రహం వుంటే కష్టపడి న పిల్లలని పెంచుకుంటఅను.. న మొదటి భర్త వాళ్ళ గోత్రం నాగేశ్వర గోత్రం. ఇప్పుడున్న అత్తవారి ది కూర్మనాథ గోత్రం. నేను వుంటున్నది మాత్రం న మొదటి అత్తవారి ఇంట్లో వున్నాను... గుడికి వెళ్ళి ఏ గోత్రం చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. నా సమస్యకి మీరు పరిష్కారం తెలుపుతారు నమ్మకం తో అడుగుతున్నాను. దయచేసి నాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను. నా సమస్య కోసం ఒక వీడియో చేస్తారని కోరుకుంటున్నాను.... మాది శ్రీకాకుళం నేను మీ ఫల్లోవర్ నీ గురువు గారు మీరు చేసిన ప్రతి ఒక్క విడియో కూడా చూస్తాను like chesthanu.. మీ కారణం గా నాకు దేవుడు అంటే ఏమిటో తెలిసిందని. నా లైఫ్ చాలా మారింది గురువుగారు. మీకు ధన్యవాదములు.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
మీరు ఏ ఊరిలో ఉన్న ఏ ఇంట్లో ఉన్న మీ మెడలో ఉన్నటువంటి తాళి ఎవరు కట్టి ఉంటే వాళ్ల గోత్రం మాత్రమే చెప్పాలి.. రెండవ భర్త మీకు తాళి కట్టి ఉంటే రెండవ భర్త గోత్రమే.పూజల్లో వ్రతాల్లో దేవాలయంలో చెప్పాలి..
@LaxmiSrungarapu-fl9mx
@LaxmiSrungarapu-fl9mx 7 ай бұрын
@@vinayreddyharikathalu6658 దన్యురలి స్వామి. వెంటనే నా సమస్యకి సమాధానం తెలిపారు. చాలా సంతోషం.ఇంకొక విష్యం గురూజీ మరి మా పిల్లలకు వాళ్ళ నాన్న గారి గోత్రం చెప్పుకోమంతర స్వామి.... నాకు అమ్మవారి గుడిలో ఆ అమ్మవారి సాక్షి గా మాత్రమే తాలి కట్టారు. ఏ మంత్రాలు లేవు.. ఎం లేవు. కనుక అది పెల్లే అవ్తుందా? నేను కుంకుమ పెట్టుకోవచ్చునా.
@priyankakota3017
@priyankakota3017 7 ай бұрын
స్వామి ఈరోజు శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది గురువు గారు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
😊
@vemavarapuambica5630
@vemavarapuambica5630 7 ай бұрын
గురువు గారికి 🙏🙏🙏
@sunithaseerapu8984
@sunithaseerapu8984 7 ай бұрын
Thank you guruvugaru 🙏
@haribabu1790
@haribabu1790 7 ай бұрын
నమస్తే స్వామి,మీరు చెప్పినట్టు ఏనుగులు,పాములు,కోతులు,శివయ్య రూపం, రుద్రాక్ష లు అన్ని కనిపిస్తాయి.నేను దేవున్ని పూజించడం వల్ల అనుకున్నాను, కాని ఈ మధ్య కలలో శివయ్య కనిపించారు,ఎలాగంటే అది ఒక కొండ ,ఆ ప్రాంతమంతా శివుడి ఆకారం లో ప్రశాంతంగా వుంది.అక్కడ ఒక శివుడి విగ్రహం కనపడింది,దానికి తల బాగం లేదు. అదిఎంటి అని అడిగితే అలలు వచ్చినప్పుడు ఇసుక కొట్టుకొచ్చి విగ్రహం ఏర్పడింది అన్నారు. అలా ముందుకు చూస్తే అక్కడ కూడా శివయ్య విగ్రహం కనపడింది దానికి కూడా తల లేదు.కానీ ప్రాంతమంతా శివుడు వున్నట్టు అనిపించింది.తల లేకుండా కనిపించడం మంచో చెడో చెప్పండి స్వామి please .
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
సోమవారం శివాలయంలో వెళ్లి పూజ చేయించుకునే రండి శివలింగానికి అభిషేకం చేసిన తీర్థం తల మీద వేసుకోండి అంతా మంచే జరుగుతుంది ఓం నమఃశివాయ
@haribabu1790
@haribabu1790 6 ай бұрын
ధన్యవాదాలు స్వామి
@nareshjampala7140
@nareshjampala7140 7 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏
@ganeshkota6783
@ganeshkota6783 7 ай бұрын
Guruvu gari ki shatha koti padhabhi vandhanalu
@anamdasuanuradha-yx6lf
@anamdasuanuradha-yx6lf 7 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@AnuradhaE-of5mm
@AnuradhaE-of5mm 7 ай бұрын
🙏🙏🙏🙏🙏 Thanks Guruvugaaru
@rajkumarjanagam4452
@rajkumarjanagam4452 Ай бұрын
*స్వామి నాకు కలలో మా ఫ్రెండ్ పాలు పోగొట్టాడు అలా కల వచ్చింది .మంచిదేన లేక ఏమైనా పరిహారం చెప్పండి స్వామి నాకు మంచి జరుగాలి స్వామి ప్లీజ్ ప్లీజ్
@gangulajagadeeshwar7776
@gangulajagadeeshwar7776 4 ай бұрын
విషయం బాగా సాగదీస్తూ చెబుతున్నారు
@manupilla999
@manupilla999 7 ай бұрын
Vachi pothalevu guruvu garu .alane కూర్చొని ఉన్నాయి కష్టాలు.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
సమస్యలు తాత్కాలికం మాత్రమే వేచి ఉండండి మంచి సమయం ప్రారంభమవుతుంది ఓం నమో వేంకటేశాయ 🙏
@manupilla999
@manupilla999 7 ай бұрын
@@vinayreddyharikathalu6658 నమస్కారం గురువు గారు. ఆశతో చూస్తున్నాం. ధన్యవాదాలు గురువుగారు
@santhiseshu2088
@santhiseshu2088 6 ай бұрын
ఏళ్లకు యేళ్లు ఎదురు చూడటం తప్ప అంతకు మించి మంచి ఏమి జరగటం లేదు.
@padmajagummadi5985
@padmajagummadi5985 7 ай бұрын
10:59 11:11 11:13 11:14 namaskaram guruvu Garu 🙏🙏
@superwomensvlogs
@superwomensvlogs Ай бұрын
స్వామి మా పాపకి జూలై 7th ki 6months పడుతున్నాయి స్వామి. ఎపుడు మా పాపకి అన్నప్రాన్న చేయమంటారు స్వామి
@yamunabandaru1376
@yamunabandaru1376 7 ай бұрын
నమస్కారం గురువు గారు నేను వైభవ లక్ష్మీ పూజ మొదలు పెట్టాను స్వామి. నాకు ఇద్దరు ఆడపిల్లలు స్వామి వాళ్ళకి రజస్వల వస్తే నేను పూజ చేసుకోవచ్చా స్వామి మాకు వేరే రూమ్స్ ఉన్నాయి మా పిల్లలు అందులో ఒక రూం లోనే ఉంటారు నేను కూడా అంతే స్వామి ఎవ్వరూ ఆ రూంలో నుంచి బయటకి రాము స్వామి. కానీ మా ఇంటి దగ్గర అందరూ పిల్లలకి రజస్వల వస్తే చేయకూడదు అంటున్నారు స్వామి. మా పిల్లలకి రజస్వల ఉన్నప్పుడు నేను పూజ చేసుకోవచ్చా లేదా తెలియచేయండి స్వామి 🙏🙏🙏
@Vedhanshi-2024
@Vedhanshi-2024 7 ай бұрын
Pooja chesukovachu..rajaswala aienaa varu aa pratham Loki rakundaa vundalli..
@laxmipotluri8787
@laxmipotluri8787 4 ай бұрын
Xlent.guruvugaru.namo venkatesa ya.🙏🙏🙏🙏🙏🙏🙏
@devikollisetti9060
@devikollisetti9060 7 ай бұрын
Namaste swami me vedio lu chala follow avvuthunnamu chala bavundi ma maridi ki vivaham avvatam ledu swami chaala pariharalu chesamu kani palitham ledu chala badha ga undi remedy amaina cheptharani ashistunnam sahayam cheyyandi plz
@vaninareshnaturalworld85
@vaninareshnaturalworld85 7 ай бұрын
Naku sri rama jaya Rama Jaya Jaya Rama Ane mantram gurtostundi Swami early morning 🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
చాలా శుభప్రదం
@sairamdesina9328
@sairamdesina9328 6 ай бұрын
TQ guruvugaaru meeru cheppinattu na life lo konni konni jaruguthunnaye swami meeru chepthuntay naku jariginavi malli naku cheppinattu vunnaye swami
@user-ku7hn8oe4i
@user-ku7hn8oe4i 2 ай бұрын
Om namo narayana sree aadhi narayana
@karunakarkkr8754
@karunakarkkr8754 7 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు
@gandhamsatya1934
@gandhamsatya1934 7 ай бұрын
Guruvugaru namaskaram 🙏 Om namo Venkateshaya
@saraswathisaru2546
@saraswathisaru2546 7 ай бұрын
Naku kuda 3:30 3:45 ki atomic ka melukuvastundi gurujii garu..... Ganta shabdam ithe vinapadaledu..... Gonatha roju vastundi..... Adooo okati peduthanu......
@rajashakarym2642
@rajashakarym2642 7 ай бұрын
Thanks swami for information😊😊
@gnanasirividyanikethankamp1868
@gnanasirividyanikethankamp1868 7 ай бұрын
Om namah shivaya swamy 🙏🙏🙏🙏🙏
@gnanasirividyanikethankamp1868
@gnanasirividyanikethankamp1868 7 ай бұрын
Shiva dhiksha niyamalu video cheyandi Gurugaru chala Shiva lu help avtadi swamy please cheyandi swamy
@prasanthireddym7729
@prasanthireddym7729 7 ай бұрын
Om namo venkatesaaya 🙏
@SukanyaJampana
@SukanyaJampana 7 ай бұрын
Namaskaaram guruvugaru
@ashaboinaradhika2081
@ashaboinaradhika2081 7 ай бұрын
గురువుగారు ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలో వివరించండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలో ఇంతకుముందే వీడియో చేశాను చూడండి పూజా విధానము పిడిఎఫ్ కూడా అందించాము
@mrkr9885
@mrkr9885 7 ай бұрын
నాకు కల లో తరచుగ ఆవు కనిపించింది టైమ్ 4.00.5.00 .
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
చాలా శుభప్రదం
@dsindhu8063
@dsindhu8063 3 ай бұрын
Padhaharu somavarala Pooja gurinchi chapandi guruvu garu
@user-nd9cn6ng8n
@user-nd9cn6ng8n 7 ай бұрын
Chala baga chapputaru guruvu Garu
@ఆయుర్వేదం-ధ7త
@ఆయుర్వేదం-ధ7త 3 ай бұрын
మీరు ఇష్టపడే వారు మీ మాట వినాలి మీ చుట్టూ తిరగాలి మీరు ఏం చెప్తే అది చేయాలి అని మీరు అనుకుంటే దానికి మా దగ్గర మరుగు మందు ఉంది తలకి చెప్పులకి బట్టలకి అలాగే తినే ఫుడ్ లో పెట్టే మందు కూడా ఉంది మీకు ఇలాంటి సమస్య ఉంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లేదా కాల్ చేయండి ఇండియా లో ఏ ప్లేస్ కి అయినా పంపిస్తాము ❤️
@shivashankar5517
@shivashankar5517 7 ай бұрын
Dhanyawadalu guruvugaru 🙏
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 7 ай бұрын
నమస్కారం స్వామి
@user-rp3ew9zx6s
@user-rp3ew9zx6s 7 ай бұрын
Namskaram guruvu garu,miru kani nanduri garu kani cheppina poojalu chestunamu,kani pooja ku oka kotha photo teste pooja aypoyaka em cheyali.udharanaku ma rendu tirupathi devuni photos unnai okkavela,edaina vishnu swaroopam dhi kotha photo teste pooja kosam ayopaka a photoni pakkuku pettocha endukante guruvu garu ekkuvaunte ibandhi em ledhu kani shubram chese samayamlo ibbandhi avtundhi malli space saripotaledhu.cheppandi guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
మీకు ఇష్టమైన దేవుడు ఫోటోలు ఒక మూడు పెట్టుకుని మిగిలినవన్నీ ఎక్కడైనా ఒక చోట ఆటక మీద పెట్టేయండి మళ్లీ పూజా వ్రతము చేసేటప్పుడు తీసుకొని శుభ్రం చేసుకుని పూజ ముగిసిన తర్వాత ఉద్వాసన చెప్పి మళ్లీ అటక మీద పెట్టవచ్చును
@muthyamveena9994
@muthyamveena9994 7 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏
@ranjithkumar3891
@ranjithkumar3891 7 ай бұрын
గురువుగారు మొన్న 22వ తారీకు నేను పూజ చేసే సమయంలో గేటు దగ్గర ముగ్గు ముగ్గు మీద గోమాత మూత్రం పోసింది అప్పుడు నేను చాలా సంతోష పడ్డాను నాలనువులు బెల్లం కలిపి పెట్టాను స్వామి ఇది కరెక్టేనా గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
చాలా శుభప్రదం తల్లి ఆవుకు గడ్డి పెట్టి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అది త్రాగడానికి బకెట్లో నీళ్లు కూడా పెట్టాలి చాలా మంచిది
@ballalaxman2710
@ballalaxman2710 7 ай бұрын
Om. Namo venketesha.
@sanvisanvi6972
@sanvisanvi6972 7 ай бұрын
Namaskaram Guruvugaru
@user-pq2us9xs8k
@user-pq2us9xs8k 6 ай бұрын
Baga cheparu 🙏🙏🙏
@user-fv5ek5yy2x
@user-fv5ek5yy2x 7 ай бұрын
Thank you so much Guruvu garu 🙏🙏🙏🙏🙏
@syamalacn8220
@syamalacn8220 7 ай бұрын
Guvugaru namaskaram pillalu ekkuva Mondi chesthunaru China vatiki kuda edusthunaru alage maku wife, husband madyana kopam avesam vasthunayi and anukuna panulu kavadam le and money paranga memu trouble paduthunamu vetanitiki emina pariskam chepandi swami😢
@lavanyavaida1950
@lavanyavaida1950 7 ай бұрын
AvunuAndi regular problem edi. Guruvugaru merrey chepali.. parishikaralu.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
ఇది కామెంట్లో చెప్పడం కుదరదు తల్లి మీ జాతకాలను దగ్గరలో ఉన్న పండితులకు చూపించండి వాళ్లు దీనికి సరైన సమాధానం చెబుతారు
@syamalacn8220
@syamalacn8220 7 ай бұрын
Tq guruvu garu
@ananthalakshmi865
@ananthalakshmi865 7 ай бұрын
గురువు గారు నమస్కారం అండి , ఇంట్లో పాత మట్టి గాజులు ఏమి చేయాలి అండి? అలాగే దేవుడికి నీల గోరింటాకు ,బిల్ల గన్నేరు పూలను పెట్టవోచా?తెలియజేయగలరు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
పాత మట్టి గాజులను ఒక కవర్లో వేసి ఎవరూ తోక్కని ప్రదేశంలో వేయాలి.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
బిళ్ళ గన్నేరు పూలను పెట్టవచ్చు. గోరింటాకు పూలను పెట్టరాదు
@NagalakshmiNadakuditi-mn1bc
@NagalakshmiNadakuditi-mn1bc 7 ай бұрын
Namaskarm guruvu garu, kallo ki yelluka vasthe machideena swami
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
మంచిదే ఎలుక గణపతి వాహనం
@user-zc2qt9ey8r
@user-zc2qt9ey8r 7 ай бұрын
Paramlu guruvu garu
@kasalashobharani7769
@kasalashobharani7769 7 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏
@MeesalaLakshmilove-ne7hy
@MeesalaLakshmilove-ne7hy 7 ай бұрын
Guruji Dattatreya Swami gurinchi cheppandi 🙏
@AliveluManga-mo1ow
@AliveluManga-mo1ow 7 ай бұрын
Namaskaram 🙏 Guruvgaru
@divyavishnu3438
@divyavishnu3438 7 ай бұрын
Namaskaram guruvugaru....nenu Pooja chesthunnapudu parameshwaruni photo lo dhatthathreya swami Rupam na kanipinchindhi em cheyali guruvugaru......🙏
@subbusubash5681
@subbusubash5681 6 ай бұрын
Chala baga chepparu guruvugaru guruvugaru ma appulu thire parishkaram chepandi na barthaki manchi vudyogam vachinate vachi let avuthundi am cheyyamantaru guruvugaru
@arivind_18
@arivind_18 7 ай бұрын
గురువు గారు నమస్కారం అండి . మా కు తా బెలు దొరికింది ఒక నైట్ వుంచుకొని తర్వాత రోజు వదిలేశా ము ఇది దీనికి సంకేతం చెప్పండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
రుణ బాధలు ఏమైనా ఉంటే తొందరలో తీరిపోతాయి
@arivind_18
@arivind_18 7 ай бұрын
గురువుగారు నాకు ఎక్కువగా చిన్న పిల్లలు అంటే 3 సంవత్సరాల లోపు పిల్లలు కలలోకి వస్తారు. ఎందుకు అర్ధం కాలేదు ఇది దేనికి సంకేతం చెప్పండి
@user-zr5df4mw8w
@user-zr5df4mw8w 7 ай бұрын
గురువు గారు నా భా ర్త కి యాక్సి డేట్ 2014జరిగింది ఇది 2024ఈ రోజుకీ బెడ్ పైన నడవలేరు స్వామీ నాకూ పరిహారం 2తిరుమల తిరుపతి ఆయుర్వేద హాస్పిటల్ కితీసుకొని వెలతాను name వేణు గోపాల్ 😢😢😢😢
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
మంచి వైద్యులను సంప్రదించండి సప్త శనివారాల వ్రతం చేయండి
@user-zr5df4mw8w
@user-zr5df4mw8w 7 ай бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామి 😢
@badugunisha7571
@badugunisha7571 7 ай бұрын
Namaskaram guruvu garu mito personal ga matladali ante yela guruvu garu nenu chala kastallo vunaanu guruvu garu naku yedaina manchi pariskaram chepaandi guruvu garu mi padalaki shatakoti vandanalu chestanu
@latharatan7347
@latharatan7347 7 ай бұрын
Om namo venkateshaya.namaskaram guruvu garu
@chagantikalyani5645
@chagantikalyani5645 7 ай бұрын
Swamy mustard oil avanune tho roju intlo deeparadhana cheyocha chepagalaru please 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
చేయవచ్చు తల్లి
@chagantikalyani5645
@chagantikalyani5645 7 ай бұрын
🙏
@SaiNiharikaShorts
@SaiNiharikaShorts 7 ай бұрын
Namaste guruvu gaaru 🙏 Tulasi,tamalapaku,alovera,money Plant ee mokkalu ekkada petali Morning levagane ee tamalapaku and alovera mokkani chudocha Maadi rent house andi,East face main door Door ki mundu Tulasi mokka pettanu and pakkana tamalapaku petamu ala petocha Mrng levagane ee 4mokkalu chudocha chepandi please guruvu gaaru Thank you 🙏
@venkateshboga4557
@venkateshboga4557 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@sharadn3485
@sharadn3485 7 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@nagaraniyadav1754
@nagaraniyadav1754 7 ай бұрын
Guruvu garu matches vastunayi but kudaradam led....em cheyali cheppandi guruvu garu please 🙏
@user-us9vq5qo8s
@user-us9vq5qo8s 4 ай бұрын
Guruvugariki paadabivandanalu.my name is Nirmala goud. Nenu edusthu msg type chestunnanu swami. Guruvugaru na thammudu pelli sambandam vishayamlo ammai tharupu vallu mammalni namminchi mosam chesaru.nammaka droham chesi ma kallamunde navvutu thirugutunnaru swami. Na thammuduki na thallithandrulaku manashanti lekunda chesaru .pelli sambandam vishayamlo namminchi mosam chesaru .na thammudiki twaralone manchi sambandamkudaralani mee ashssulu andinchandi swami.mammalni namminchi mosam chesi ma dukkaniki karanamaina vallnii shivayya thappaka shikshithadu.thappu chesi navvutu thirugutunnavallaki buddi vachela na thammudiki manchi sambandam kudaralani ashirvadinchandi swami.(Ramakrishna)na thammudu Peru.
@sirasalarajeswari1619
@sirasalarajeswari1619 4 ай бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@geetasadasivuni4819
@geetasadasivuni4819 7 ай бұрын
🙏🙏గురువు గారు మా మావయ్య ఈ మధ్యన శ్వరగస్తు లై నారు.మరీ.మేము పుట్టింటికి వెళ్ళాలి కదా.మా తోడికోడలు పేరెంట్స్ లేరు.వాలా బ్రదర్స్ కూడా ఇండియా.లో లేరు.మరీ దానికి వేరేగా ఏమైనా చెయ్యొచ్చా.కొంత మంది దేవుని సన్నిధానం లో నిద్ర చేయండి అంటున్నారు. అలా చెయ్యొచ్చా. దయచేసి తెలుపగలరు.🙏🙏
@kanthch8389
@kanthch8389 4 ай бұрын
నాకు,శివలింగం కి పూజర్లు నీరు పోసి అభిషేకం చేస్తున్నట్లు వేకువ జామున కల వచ్చింది. కొంచెం చెప్పండి. నేను కేసు లో ఇరుక్కొని అల్లాడి పోతున్నాను. గవర్నమెంట్ జాబ్ పోయింది. కొంచెం విశ్లేషంచి చెప్పండి ప్లీజ్
@krishnamandhata6135
@krishnamandhata6135 7 ай бұрын
Ramadevuni vratam vivarinchi pdf ivvandi
@HemaShankar-gj7rp
@HemaShankar-gj7rp 7 ай бұрын
Namaste guruji yakshini depam elapettalo chepandi please
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 7 ай бұрын
ఇంట్లో పెట్టకూడదు తల్లి యక్షిణి దీపం తాంత్రిక పద్ధతిలో మాత్రమే చేస్తారు మనకు అవసరం లేదు
@durgamvinod2248
@durgamvinod2248 6 ай бұрын
Jalapatham,water kañippooisthe guruvugaaru🙏
@akki_ishu
@akki_ishu 5 ай бұрын
నమస్తే స్వామి నాకు నిజగానే ఎరుపు దుస్తులతో తల కనిపించకుండా మనిషి కనిపించింది స్వామి ఎందుకు అలా స్వామి చెప్పండి స్వామి
@sarojinipitchala8948
@sarojinipitchala8948 7 ай бұрын
Ma inti lo e sanya agneyam lo nimma chettu undhi e sanya ni ki bara pyiki undhi adhi undavachha undakudadho cheppagalaru
@honey12463
@honey12463 4 ай бұрын
మిరు చెప్పిన వాటిలో కొన్ని న లైఫ్ లో జరిగాయి,ధన్యవాదాలు అండి, దీపం వెలిగేటప్పుడు చప్పుడు వస్తె ఏమవుతుంది చెప్పండి గురువుగారూ.
@Shiva-gaming303
@Shiva-gaming303 3 ай бұрын
Namaskarm guruvugaru nenu hanuman temple lo Puja chestundaga kothi Puja lo fruits tesukellindhi guruvugaru 🙏🙏 ame jarugutundhi chepandi guruvugaru 🙏🙏
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 7 ай бұрын
Namaskaram guruvugaru
@user-hj1wx4tx8c
@user-hj1wx4tx8c 3 ай бұрын
God kindly show mercy full fill my wishes
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 5 ай бұрын
గురువు గారు ,, కొన్ని నెలల క్రితం మా ఇంట్లోకి రాత్రి 9 గంటల సమయం లో చిన్న గుడ్ల గూబ వచ్చి హల్ లో ఉన్న టీవీ మీద కూర్చొని అలాగే ఉంది ,, మేము శబ్దం చేస్తే బయటికి వెళ్ళింది ,, అలా రావటం వల్ల ఏమైనా అవుతుందా ,,
@user-mt3hs5hs2b
@user-mt3hs5hs2b 4 ай бұрын
స్వామి మొన్న ఆంజనేయస్వామి కలలో కనిపించాడు దాని అర్థం ఏమిటి ఆంజనేయ స్వామి పూజిస్తున్నారు
@badnaikichamanthi6435
@badnaikichamanthi6435 7 ай бұрын
Namaskaram guru garu 🌹🌹🌹🙏🙏🙏
@user-fn2fe4oz3g
@user-fn2fe4oz3g 6 ай бұрын
Om namo narayana Hari Om Hari
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН