No video

మనం చనిపోయాక, మన శరీరం ఎలా భూమిలోకి కలిసిపోతుంది ? || ఎలా కుళ్లిపోతుంది ?|| Human body After Passing

  Рет қаралды 1,751,592

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 470
@Harishkota1918
@Harishkota1918 Жыл бұрын
"Gundey dhairyam unna Valle chudandi" e title chusi entha mandhi video chusaru..
@pushpapushparaj5107
@pushpapushparaj5107 Жыл бұрын
Me
@sampath906
@sampath906 Жыл бұрын
Adey magic ikkada atla peditey ni andharu chustharuu
@sandhyabarakam9465
@sandhyabarakam9465 Жыл бұрын
Me🤗
@satya7kadiyam
@satya7kadiyam Жыл бұрын
Antha ledu anukunna But aina sare vachesa
@mahendraraju7533
@mahendraraju7533 Жыл бұрын
Me
@salomonrabeka56
@salomonrabeka56 Жыл бұрын
నా మట్టుకైతే ప్రతుకుట క్రీస్తు కొరకు చావైతే లాభం మనకు మనిషికి ఒకటే జన్మ ఉంటుంది ఆది నరకనిక పరలోకానికా అని మనమే డిసైడ్ చేసుకోవాలి బ్రదర్ Praise the lord 🙏
@manumasthanappagari2170
@manumasthanappagari2170 Жыл бұрын
🎉🎉🎉🎉nice Rabeka gaaru
@mohannagavath8696
@mohannagavath8696 Жыл бұрын
Prisethelord anna
@jaswanth2701
@jaswanth2701 Жыл бұрын
blessed are you Lord our God king of the universe who gives us life and takes away యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని వెళ్ళిపోయెను ఆయన నామముకే మహిమ కలుగును గాక
@shashikiranmanish5054
@shashikiranmanish5054 6 ай бұрын
Devudu manishini Premisthunadu kada Hebriyulu 10:14 Chaduvu brother Andulo Chala chakkagaa Chepthadu devudu
@srinivas1843
@srinivas1843 20 күн бұрын
మధ్యలో ఈ క్రీస్తు ఎందుకు, బొక్క
@Siva_1999
@Siva_1999 Жыл бұрын
పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మమము తప్పదు అనివార్యమగు ఈ విషయము గురుంచి శోకింప తగదు - శ్రీ కృష్ణ పరమాత్మ🕉️🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ☺️🚩🕉️🙏
@madavisanjeev2720
@madavisanjeev2720 Жыл бұрын
Hare Krishna ❤
@revv9
@revv9 Жыл бұрын
హరే హరే 🙏
@rkcheguevara2704
@rkcheguevara2704 Жыл бұрын
మళ్ళీ జన్మ లేదు రా హూక
@udayagiriansar3201
@udayagiriansar3201 Жыл бұрын
Super anna
@BrotherJoshuaPaul
@BrotherJoshuaPaul Жыл бұрын
అందుకు యేసు- పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ( యోహాను సువార్త 11:25-26 )
@user-my7ee5dx2w
@user-my7ee5dx2w Жыл бұрын
Sollu
@manojkumar-uq4zy
@manojkumar-uq4zy Жыл бұрын
Amen
@ravikiran517
@ravikiran517 Жыл бұрын
Dengey sulliga😅😅😅
@Navithamathangi
@Navithamathangi Жыл бұрын
😂😂😂😂
@saivadakedath857
@saivadakedath857 11 ай бұрын
Miku izzath a undadha Appudu chudu ekkada Time Dorukudha Andhuloki soddama Ani.. Sigguleni janma Dardrulara thu.....
@prasadpentakota6155
@prasadpentakota6155 Жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు చూపించి మాలో జ్ఞానాన్ని పెంచే ఇలాంటి వీడియోలు చేస్తారని ఆశిస్తూ 🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
మంచి కార్యలు చేసినవారు మంచి లోకాలకు చెడు చేసిన వారు నరక లోకాలకు వెళతారు... మనిషి శరీరానికి మాత్రమే మరణం, ఆత్మకి కాదు
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
ఆత్మ ఉంటుంది అది నిజమే కానీ స్వర్గం, నరకం ఎక్కడో లేదు ఈ భూమ్మీద్ద మాత్రమే ఉంటాయి . ఇది నిజం
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
@@kaladar5377 నికు పువ్వు తెలియదు.. ఆకు తెలియదు కానీ, ఇక నువ్వు ముయ్.. ఊరికే హిందువులను సాటి హిందువులని కుడా రెచ్చగొడతావ్.
@UDAYKIRAN-ns9xm
@UDAYKIRAN-ns9xm Жыл бұрын
సుత్తి లేకుండా చాలా చక్కగా చెప్పారు బ్రదర్
@shobarani4621
@shobarani4621 Жыл бұрын
Avana
@localboyvijay8974
@localboyvijay8974 4 ай бұрын
Sare paduko
@keesarimanohari8020
@keesarimanohari8020 5 ай бұрын
మా నాన్న చనిపోవడం వల్ల నేను search చేస్తే యూట్యూబ్ లో ఇది దొరికితే చూసాను మా నాన్న బాడీ ఇంత బాధగా అయిపోతుందా😭😭😭నాన్నా😭😭😭😭😭
@muhammadawes2523
@muhammadawes2523 5 ай бұрын
Take Care 😢😢😢
@sampathjdv6710
@sampathjdv6710 29 күн бұрын
Same
@user-mz5qx5yj4r
@user-mz5qx5yj4r 22 күн бұрын
My husband too😢😢
@pkiran3165
@pkiran3165 12 күн бұрын
😢
@babuvemula4258
@babuvemula4258 Жыл бұрын
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. Kirtanalu
@sheakarbhai
@sheakarbhai Жыл бұрын
ఇంతలో కన్పించి అంతలో మయం అయ్యే నీటి ఆవిరి వంటిది కదా మనిషి జీవితం...
@anandmoturi1711
@anandmoturi1711 Жыл бұрын
ఆమ్మో వింటుంటే ఏదోలా ఉంది, కానీ ఇంకొకటి కూడా అనిపిస్తుంది ఎపుడు ఎలా పోతామో తెలియదు ఉన్నంత కాలం అందరితో మంచిగా బ్రతకాలి అనిపించింది ఈ వీడియో చూసిన తరువాత
@udayagiriansar3201
@udayagiriansar3201 Жыл бұрын
Super anna
@venkateshkkp5741
@venkateshkkp5741 Жыл бұрын
Eppudu chusaka anipinchinda niku anthkamundu anipichaleda😀
@sameermohammad4022
@sameermohammad4022 Жыл бұрын
S
@sweety-cy2yn
@sweety-cy2yn 3 ай бұрын
Manam evari joliki vellakunda manchiga vunna manalni brathakanivvaru
@sandanisandani2046
@sandanisandani2046 Жыл бұрын
ఇది చివరికి మనిషి జీవితం దీనికోసం ఎన్నో చేస్తాడు మనిషి
@rakeshpittala709
@rakeshpittala709 Жыл бұрын
చాలా మంచి Information చెప్పారు 😍
@lankelakshmi2516
@lankelakshmi2516 Жыл бұрын
ఆధ్యాత్మిక వేత్త అయిన పరమహంస యోగానంద గారు మరణించాక ఎన్ని రోజులు అయినా కూడా అయన శరీరం ఎలాంటి దుర్గంధం రాలేదు అక్కడ వున్న ప్రజలు, డాక్టర్స్, సైతం అందరూ ఆశర్యానికి గురి అయ్యారు ఆ మహానుభావులు జీవన విధానం అంత గొప్పగా ఉందని మనం గుర్తించాలి. మనిషి పుట్టాం, సంపాదించుకుoటున్నాము చనిపోతాం, అంతే కాకుండా మన జీవితంలో కూడా ఏదో ఒక గొప్పతనాన్ని సాదించాలి అనే లక్ష్యం ఉండాలి అనేదే నా కోరిక bro ఎప్పటికికైనా మనం పదిమందికి ఉపయోగపడాలి ఏదో ఒక గొప్ప విషయం మనలో ఉండాలి ఏమంటారు 🙏🙏
@Tarunkumar-zr6lj
@Tarunkumar-zr6lj Жыл бұрын
Sister kaalam maaripoyindhi
@priyab6609
@priyab6609 9 ай бұрын
❤🙏
@rasapakasrishailam1814
@rasapakasrishailam1814 5 ай бұрын
నువ్వు చూసావా ఆ హంస ను
@creativechance1359
@creativechance1359 Жыл бұрын
అన్న వీడియోస్ చాలా బాగా చేస్తున్నావ్...ఇమేజెస్..అండ్ vedeos సూపర్ గా play చేస్తున్నావ్..సూపర్ అన్న
@pavanpeddinti9908
@pavanpeddinti9908 Жыл бұрын
థాంక్స్ బ్రో మి వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాను
@akirankumargurralashortfil2508
@akirankumargurralashortfil2508 7 ай бұрын
మనిషి ఆత్మకి శరీరం అద్దె ఇంటిలాంటిది, ఈ శరీరం కోసం దేవుని దగ్గర పాపం పుణ్యం అనే రెంట్ కట్టాలి...మనిషి ఆత్మకు ఈ శరీరం సకల వ్యర్ధాలకు అనార్ధాలకి మూలం,భూమి మీద పుట్టే ప్రతి మనిషి భూములోనే కలిసిపోతాడు... మనిషికి ఉన్న నవరంధ్రాల్లో ఏ రంధ్రంలోను మంచి సువాసన రాదు... ఎవరికైనా బతికున్నంతవరకే ఆ శరీరానికి విలువ చచ్చాక ఎంత త్వరగా కాటికి తీసుకుపోతారా అని చూస్తాం..!అరే ఇన్నాళ్లు మనతో ఉన్నారు అనే భావన రాదు.... ఇంకో ముఖ్యమైన అందరికి తెలిసిన విషయమే కానీ ఆ క్షణంకి గుర్తు రాదు. అదేంటి అంటే ఎవరైనా చనిపోతే నలుగురు మోసుకొని మన కళ్లముందు తీసుకుపోతున్నా, ఏదోరోజు మనం చస్తాం మనకి ఓ నలుగురు మోసుకెళ్తారు అనే ఆలోచన రాదు.... ఆ మోసుకెళ్లే నలుగురు ఎవరై ఉంటారు వెదకడం మొదలెడితే జీవితం అర్ధం అయిపోతుంది... మనకి అవేవి వద్దు మనకి మనమే ముద్దు🙏🙏🙏🙏
@V_fact1
@V_fact1 Жыл бұрын
Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple History Explain Cheyandi Anna ........
@khajashaik9711
@khajashaik9711 Жыл бұрын
Fan of your voice bro super 😍💖🥰
@dr53
@dr53 Жыл бұрын
Manchi topic Manisha annaka e video ne prathi roju chudali Appudu life lo risk anedhe cheyadu enjoy chestadu that's the power of this video best knowledge Thank u
@salapuganesh1285
@salapuganesh1285 Жыл бұрын
yes
@ajairanganath
@ajairanganath Жыл бұрын
Idhi mana jeevitham, unna life lo happy ga undakunda,mathalu ,kulalu antu kottukoni chastunnam.
@tamvadasantharam4693
@tamvadasantharam4693 5 ай бұрын
నిజం అంత గొప్పది. మనిషి చనిపోయిన తర్వాత శరీరం లో కలిగే మార్పులను గురించి చాలా చక్కగా చెప్పేరు. బుడగ వంటి బతుకు ఒక చిటికలోన చితుకు అది శాశ్వతమని అందరూ అనుకుంటారు. అసలు నిజం మరచి మోసాలు, నేరాలు, ఘోరాలు చేస్తారు. నేను గొప్ప ధనవంతు డనని విర్రవీగుతూ ఉంటారు. అహంకారంతో చెయ్యకూడని పనులు చేస్తారు. పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు ఏది కూడా తీసుకుని పోయేది లేదు. అంతా భ్రమ. మీ వీడియో చూస్తున్నంత సేపు భయంగా అనిపించింది కానీ అన్నీ సత్యాలే.
@Siri_venky_3639
@Siri_venky_3639 Жыл бұрын
అవును బ్రతుకు అనేది శరీరం కి రుణ పడదు బ్రో మనం బ్రతికే కాలాన్ని బట్టి ఉంటుంది, 👍
@artsandcrafts2028
@artsandcrafts2028 Жыл бұрын
Your explanation is good bro chinna pillalaku kuda ardham ayyenthaga cheputunnaru. good
@satya7kadiyam
@satya7kadiyam Жыл бұрын
Movies kante mi Videos worthy useful ga untai Top telugu KZfaqrs ▶️ Love you all ❤❤❤
@chandinichan6699
@chandinichan6699 Жыл бұрын
Super brother....... Meru chala baga chepthunnaru. .... And information kuda chala kashtapadi sekaristhunnatlu vunnaru ....... Very nice ...... Thwaralone meru manchi position ki veltharu
@Hyderabad7
@Hyderabad7 Жыл бұрын
Ma amma garu chanipoyi 7months avuthundhi apudapudu Naku anipinchedhi ma amma body epudu ela untundhi asalu ma amma rupam undha epudu e Matti lo ani online lo kuda search chesa kani correct tym ki mi video kanipinchindhi ,na kosame chesaremo e video ani anipinchindhi thanks for the information anna🙏
@Nikkiii6262
@Nikkiii6262 Жыл бұрын
Anna I like u r voice & explanation
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Tnq u Nikhil Garu❤️
@mujahidmohammed2253
@mujahidmohammed2253 Жыл бұрын
After death మరణానంతరం అసలు శాశ్వత జీవితం ఆరంభం స్వర్గం లేక నరకం దీనికి తిరిగి లేపబడటం,Last judgement day. ఇది ఉంది. అది నమ్మని వారికి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖుర్ఆన్ ఇచ్చిన జవాబు.. నీ ఉనికి లేనప్పుడే నిన్ను పుట్టించాను. మొదటి సారి (నీ డిజైన్) కష్టం కానప్పుడు రెండవ సారి ఎందుకు సాధ్యపడదు.. ఆ మాత్రం ఆలోచించ లేరా!
@vardhanchowdaryvallapuneni6070
@vardhanchowdaryvallapuneni6070 Жыл бұрын
Thanks for your knowledge videos
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 Жыл бұрын
Lord jesuse amen samastamu maya vyardamu
@manasasheelam536
@manasasheelam536 Жыл бұрын
Ananya Okkasri Elon Musk blood Group video cheyyandi please
@naseemnav9584
@naseemnav9584 Жыл бұрын
Edi yevari life lo aina jarigede gada.. bhayam deniki..manam yeppudo oka sari chanipovatam pakka..any have nice video.very good information 👍👍
@bhavanivenkatkrshna171
@bhavanivenkatkrshna171 Жыл бұрын
Ha decomposition valla bhumi padu avutundha aeithe mari farming lo em ayina mix avutundha
@shivavasam5053
@shivavasam5053 Жыл бұрын
ఈ వీడియోలో మీరు ఆత్మలు లేవు అని అన్నారు ఆత్మలు ఉన్నాయి ఉంటాయి
@nareshvelamala984
@nareshvelamala984 Жыл бұрын
Br meeru pette videos konni genarations varaku alane undipothai..... Tq
@tirumalasettisireesha8155
@tirumalasettisireesha8155 Жыл бұрын
Elanti chuste apudaina chanipoyina paravaledhu ani pistadi chavu ante bayam undadhu evi chuste🙂🙂
@nirmalaontikommu8991
@nirmalaontikommu8991 Жыл бұрын
Danthaalu Oodathaya ? Skull ni choosthe danthalu alane untay ga , purrae dorikithe
@vvmani232
@vvmani232 4 ай бұрын
Theliyani vishayalu chala chepparu ilanti video lu cheyandi
@jagadeesanr6471
@jagadeesanr6471 Жыл бұрын
Bro please old Bgm ni use cheyyandi bcz aa bgm chala vindaniki interesting ga undi
@SumalathaSuma-bx5cz
@SumalathaSuma-bx5cz 7 ай бұрын
Naku gunde dhairyam Baga undhi andhuke chusanu nice bro Baga chepparu
@caveri2000
@caveri2000 Жыл бұрын
Brohh!! Can u plz plz plz make video on Kamakhya temple I have seen lot of videos,but jzt wants to Know exact history abt it frm u ___##viewersrequest
@user-ju5tu8ux2m
@user-ju5tu8ux2m Жыл бұрын
I love ur voice dude 😊🎉❤❤❤❤❤🤩🤩
@sweetymurari
@sweetymurari Жыл бұрын
చాలా ప్రదేశాలలో అమ్మ వారు రావటం మాట్లాడటం వంటివి జరుగుతుంటాయ్ అదే అలా జరుగుతుంది వాళ్ళు అలా ఎలా మాట్లాడతారు అనే విషయం పై ఓక వీడియో ఛయ్యండి బ్రదర్....plz❤️😌
@LaxmiBoddeda
@LaxmiBoddeda 3 ай бұрын
❤❤
@LaxmiBoddeda
@LaxmiBoddeda 3 ай бұрын
❤❤❤❤
@katuriprakash247
@katuriprakash247 Жыл бұрын
Bro nuv petina title chusi Naa wattakayl galgal aadaye video super undi bro😀😀😀
@vvmani232
@vvmani232 4 ай бұрын
Miru cheppe vidanam kuda bagundhi video thagga voice baga ardam ayyala cheppadam 👌
@shyamrajcreations8365
@shyamrajcreations8365 Жыл бұрын
Wonderful information Anna
@Srisailam1680lalithalalitha
@Srisailam1680lalithalalitha Жыл бұрын
E voice nenu Shere chat lo vinnanu.... Tanaperu Vetagadu kavi
@jayabharathdadapogu9936
@jayabharathdadapogu9936 Жыл бұрын
Great brother good explained you're s
@ravigalla-km8hv
@ravigalla-km8hv Жыл бұрын
Chaala baga chepparu. Keep it up.
@srinureddy4752
@srinureddy4752 Жыл бұрын
South Korea 🇰🇷 gurinchi video pettandi
@bonalalakshmi5923
@bonalalakshmi5923 Жыл бұрын
U r voice super
@dhanushkumar4176
@dhanushkumar4176 9 ай бұрын
Wau experience very very good experience congratulations e video video super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@salimshaik9252
@salimshaik9252 Жыл бұрын
Hai Bhai super video
@rockstarkhadeer
@rockstarkhadeer Жыл бұрын
Xlent video
@rajithatalari6106
@rajithatalari6106 Жыл бұрын
Inka human body gurinchi chapandi bro it is more helpful to me ❤
@vijayakagithoju6599
@vijayakagithoju6599 Жыл бұрын
Maaku theliyani yenno vishyalu bagaa chepparu🙏🙏🙏
@harishnagilla8206
@harishnagilla8206 Жыл бұрын
Nice explanation brother And * చేగువేరా * గురించి వన్ వీడియో చెయ్యండి
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Жыл бұрын
తెలిసి క కో వల్సిన సంగతులు, భయము కలిగించే సంగతులు ఏమీ లేవు,
@venkatareesu856
@venkatareesu856 Жыл бұрын
Bro manishi chanipoyaka atma em avuthundhi ane daani meda video chey bro
@chanikyacherukuri9205
@chanikyacherukuri9205 Жыл бұрын
Anaya me voice lo magic undi
@c9rgaming957
@c9rgaming957 Жыл бұрын
Super ♥️
@srilathaarvind2414
@srilathaarvind2414 11 ай бұрын
Hat sauff ur information
@revathiguru30maddali77
@revathiguru30maddali77 Жыл бұрын
Thnk u bro naku teliyani information telusukunnanu
@Sindhuanji.
@Sindhuanji. 5 ай бұрын
నాకు ఇలాటి విషయాలు అంటే చాలా ఇష్టం...మీకు😅
@jaganv7104
@jaganv7104 Жыл бұрын
Superb video
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Tnq u Jagan Garu❤️
@burlageetha2568
@burlageetha2568 Жыл бұрын
Enkka emyna vuntyi cheppandi annaya superb
@venkyladi9851
@venkyladi9851 Жыл бұрын
Ok bro thanks very good 😅
@r.jexplore1064
@r.jexplore1064 Жыл бұрын
Skull gurenc kuda cheppi vunte bagundedi bro
@jagannadhrao2365
@jagannadhrao2365 Жыл бұрын
Nice talk ❤mega greater Vijayawada city, Ap capital...
@sahi128
@sahi128 Жыл бұрын
Bro okkasari camera mundhu ki ochi video chyachu kdhaa.. everyone wants to see uh
@skdarling108
@skdarling108 2 ай бұрын
" మనం ఏదైతే నమ్ముతాము అదే నిజం " సమయం ఈ యొక్క విలువ తెలుసుకుంటే చాలు
@Sai-ew6ts
@Sai-ew6ts Жыл бұрын
Soul is real. Nenu experience chasaanu kabati.
@vadithyavamshi8571
@vadithyavamshi8571 Жыл бұрын
Lalitha juilers Kiran Kumar gurinchi oka video cheyandi
@Viiiiiiijay
@Viiiiiiijay 7 ай бұрын
ఈ వీడియో చూశాక నా గుండె ఆగిపోయింది... నా ఆత్మ మాత్రమే ఈ message చేస్తుంది.
@devigjnv-up7hp
@devigjnv-up7hp Жыл бұрын
`` gunde diryam unavalle chudandi ,, e titile chusi chalamandi e vedio chusaru
@srinureddy4752
@srinureddy4752 Жыл бұрын
Congratulations 🎊 bro for 1m subscribers
@honeylucky9890
@honeylucky9890 Жыл бұрын
Asalu swargam narakam antu vuntaaaya bhayamestundhi naaku assalu chacchipothe Ela vuntadhi Ani rojuuu adhe bhayam vuntundhi naaalo😭😭
@chatarlasaahovedhavyasa
@chatarlasaahovedhavyasa Жыл бұрын
Useful information sir 👍
@rajeshch4009
@rajeshch4009 Жыл бұрын
Indhulo bayapadalsina Pani em undhi bro but nice
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
Nice explanation brother
@gundpakashashishashikiran9651
@gundpakashashishashikiran9651 Жыл бұрын
Thank you brother super video
@sk.khasimbi6724
@sk.khasimbi6724 Жыл бұрын
Please make a video on KOHINOOR DIAMOND
@durgaprasadkovelakuntla8612
@durgaprasadkovelakuntla8612 Жыл бұрын
Bro... Naaku oka doubt: emantey, manam chanipoyaaka mana body kaalisthey paiki lesthundi antaaru... Daaniki kaaranam emi...? Alaagey paper ledaa aaku kaani kaalisthey avi kudaa paiki lesthaayi... Ikkada kudaa same principle apply avithundaa...?
@nithiinkumaarchinthakindhi3954
@nithiinkumaarchinthakindhi3954 Жыл бұрын
Thanks for the information ☺️ bro thanks a lot
@shaikabdul1719
@shaikabdul1719 Жыл бұрын
Chala baga explain chesaru andi❤❤
@Shilpajetti
@Shilpajetti Жыл бұрын
TQ for the information brother 👏
@AYamuna-qk4mt
@AYamuna-qk4mt Жыл бұрын
Chalabaga chepparu
@muggusanthoshe238
@muggusanthoshe238 Жыл бұрын
నిజమైన దేవుని తెలుసుకోకుండా చనిపోతే నిత్య నరకానికి పోతది ఆత్మ పాపులను రక్షించుటకు ఏసుక్రీస్తు లోకమునకు వచ్చెను సైన్స్ను ఢీకొట్టేదే బైబిల్ 🕊️🕎 బైబిల్ ముందర ఏ శాస్త్రవేత్త పనిచేయలేదు యేసే మార్గం సత్యం జీవం 🤝👍🙏🎄🇨🇮👌✝️🤗
@ysjagan8511
@ysjagan8511 Жыл бұрын
Jai yeshu
@pkiran3165
@pkiran3165 12 күн бұрын
😂😂😂
@gajjivaraprasad9067
@gajjivaraprasad9067 Жыл бұрын
Manam Chanipoyaka Manaku Kindha Jariginavi Anni Gurtuku Untaya Anna
@shsh6049
@shsh6049 Жыл бұрын
Super
@abhilash2262
@abhilash2262 Жыл бұрын
Sir Naaku Oka Doubt Chinnappati Nundi Undi Manam Chanipoyaaka Mana Existence Em Undadu Kada Ala sir Mana Chanipote Ela Anna Ekkuva Kaalam Batakalema ...Ela Batakaali Sir Please Reply Ivvandi
@udayagiriansar3201
@udayagiriansar3201 Жыл бұрын
Hai Anna Rafi anantapur super video anna 👌👍💚❤🙏🙏
@joysanju7997
@joysanju7997 Жыл бұрын
Anna love you ur voice
@rajinikollur3075
@rajinikollur3075 Жыл бұрын
Super bro ❤
@shaikabdul8151
@shaikabdul8151 Жыл бұрын
Nice Thumbnail Strategy Bro to Attract Viewers,,. 👍
@baby.777
@baby.777 Жыл бұрын
​@Teluguknowledge6రేయ్ చెత్త ఎదవ 😡😡😡😡😡సొల్లు చెపితే కోసి కారం పెడతాను 😂😂😂😂... Please come here iwill change your gender male to female 🍆🍆🍆🍆😂😂😂😂
@lifestylefacts3891
@lifestylefacts3891 Жыл бұрын
Anna chadhavadaniki konni tips cheppi
@nirmalasayam6938
@nirmalasayam6938 11 ай бұрын
it is very useful to me thank you sir
@m.panduaagaduncc7174
@m.panduaagaduncc7174 Жыл бұрын
Super speech bro wonderful I now
@sakeachyuthagangadhara8302
@sakeachyuthagangadhara8302 7 ай бұрын
Good information sir
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 54 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН