మన సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఎలా? శ్రీ ప్రాణవానంద దాస్ ప్రవచనం || AKHANDAJYOTHI ||

  Рет қаралды 41,713

అఖండ జ్యోతి

అఖండ జ్యోతి

2 ай бұрын

#మన సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఎలా?శ్రీ ప్రాణవానంద దాస్ ప్రవచనం PART - 2#MANASAMBANDALU MERUGUPARUCHUKOVADAM ELA?#SRIPRANAVANANDA DAS PRAVACHANAM#AKHANDAJYOTHI#

Пікірлер: 54
@umamaheshwaridevich4842
@umamaheshwaridevich4842 2 ай бұрын
మీరు నిండు నూరేళ్ళు ఇలాగే మాకు మంచి బోధిస్తూ ఆచరింప చేయ కోరుకుంటున్నాము.హరే కృష్ణ ప్రవానంద ప్రభు కి కి జై.తర తరాల్లూ మి వాక్యాలు వింటూ మన భారత దేశం హిందూ సాంప్రదాయం వర్ధిల్లాలి.రామ రాజ్యం కావాలని అందుకు మీరు మి సేవ మాకందరి భాగ్యం.ఆ అనంత శక్తి మీకు కలిగి మమ్మల్ని ఉద్దరించాలి ప్రభుజి ధన్యవాదాలు మి అమ్మ లాంటి అమ్మ
@sirikumar4140
@sirikumar4140 2 ай бұрын
కృష్ణ దండవ ప్రణామం ప్రబుజి ఈ క్లాస్ ద్వారా మేము నేర్చుకున్నది ఏమిటంటే మానవ సంబంధాలను మెరుగుపరచుకోవాలి అంటే నాలుగు ఉంచుకోవాలి మనము 1. ఓర్పు ఉండాలి 2. పరిపక్వత కలిగి ఉండాలి 3. మూడో వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి 4. భగవంతుని కేంద్రంగా చేసుకొని జీవించాలి మనకు ఎవరు సహాయం చేసినా దానిని గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత తెలుపుకోవాలి * ఎవరి వలన అయినా మనకు బాధ కలిగితే అది మన కర్మ ఫలితం అని గుర్తుపెట్టుకోవాలి * భగవంతుడు ఎవరు అన్న విషయం పరాశ మహర్షి చెప్పియున్నారు భగవంతునికి షర్ట్ ఐశ్వర్యం ల కలిగినటువంటి వారు శక్తి ఐశ్వర్యం అందం జ్ఞానం కీర్తి వైరాగ్యం ఇవే కాక ఇంకా ఎన్నో గొప్ప గుణాలు భగవంతుడికి ఉన్నాయి
@madhavimadhavi5006
@madhavimadhavi5006 2 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే ప్రభు జి మీరు చెప్పే చాలా చాలా వివరంగా మంచిగా చెబుతున్నారు ప్రభుజి జైశ్రీరామ్
@user-do6wq3nk6g
@user-do6wq3nk6g Ай бұрын
మీ ప్రవచనము నేను వినటం నా అదృష్టం గా భావిస్తున్నాను ప్రభు జీ నేను వినటం మంచిదే దాన్ని నేనుఆచరించే శక్తి ఇవ్వమని భగవంతుడిని కోరుకుంటూ, మీకునా ధన్యవాదాలు ప్రభు జీ ❤
@konabhaibhaskarreddy7729
@konabhaibhaskarreddy7729 Ай бұрын
చాలా బాగా చెప్పారు ప్రభుజి హరే కృష్ణ
@gannumamatha996
@gannumamatha996 2 ай бұрын
Jai sri krishna
@monyn4139
@monyn4139 2 ай бұрын
హరే కృష్ణ ప్రభూజీ 🙏
@venkatalakshmi2417
@venkatalakshmi2417 2 ай бұрын
Hari Krishna swami ji
@schoollifetime9410
@schoollifetime9410 Ай бұрын
Harekrsna prabhuji dhanyawad pranammm
@purahariragala3803
@purahariragala3803 Ай бұрын
Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare Hare Rama, Hare Rama Rama Rama Hare Hara
@user-ie8mp9ff5d
@user-ie8mp9ff5d 2 ай бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare ram hare ram ram ram hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@p.s.rajyalakshmi3894
@p.s.rajyalakshmi3894 2 ай бұрын
Tq fr ur enlighten pravachanas n service to the people.
@Sanvekadance
@Sanvekadance 2 ай бұрын
Here Krishna Prabhuji 🙏🙏🙏
@pindrani6450
@pindrani6450 2 ай бұрын
Harekrishna 🙏🙏🙏🙏👌👌
@devishettysrinivas8718
@devishettysrinivas8718 10 күн бұрын
హరే కృష్ణ ప్రభుజీ.... 🙏
@jakkampruthviraj6485
@jakkampruthviraj6485 3 күн бұрын
హరే రామ హరే కృష్ణ
@lathanarayan9029
@lathanarayan9029 Ай бұрын
చాలా బాగ చెప్పారు స్వామిజీ 🎉
@pandivenketshwarrao9287
@pandivenketshwarrao9287 Ай бұрын
హరేకృష్ణ ప్రభుజి💐🙏
@jaymargam2703
@jaymargam2703 2 ай бұрын
Hare Krishna prabhuji panchaga pranamalu prabhuji garu 🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙌🙌🙌🙌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@harekrishna5289
@harekrishna5289 Ай бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🌳🌾🥭
@swapnacholleti3513
@swapnacholleti3513 9 күн бұрын
Wonderful Prabhu ji
@ksrsudha7698
@ksrsudha7698 22 күн бұрын
hare Krishna dhandavath pranamalu prabhuji
@konabhaibhaskarreddy7729
@konabhaibhaskarreddy7729 Ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే క్రిష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@sunitareddyella714
@sunitareddyella714 Ай бұрын
Harekrishna prabhuji 🙏🙏🙏🌹🌹
@jayalakshmikommineni3796
@jayalakshmikommineni3796 Ай бұрын
Hare Krishna prabhuji 🙏
@Gayathri-tammana
@Gayathri-tammana Ай бұрын
Hare Krishna prabhuji 💐
@user-kz7cl9yy7v
@user-kz7cl9yy7v Ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@user-el5ky9rx6m
@user-el5ky9rx6m Ай бұрын
Jai shree Ram jai shree krishna...
@chinthavanisri1972
@chinthavanisri1972 9 күн бұрын
Prabhu ji ki namaskar Aalu 🙏 35:36
@konabhaibhaskarreddy7729
@konabhaibhaskarreddy7729 Ай бұрын
హరే కృష్ణ
@lathanarayan9029
@lathanarayan9029 Ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🎉
@user-fz7sp6tj9o
@user-fz7sp6tj9o Ай бұрын
Hare Krishna prabhuji mee padapadmla krupa karunalu tandri
@adilakshmik1290
@adilakshmik1290 Ай бұрын
Hare Krishna prabhuji 🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 ай бұрын
సాంఖ్య యోగము శ్లో|| 43: కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదామ్ | క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి|| (ప్రకృతి) భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును. వివరము: కొందరు వేద విషయములనే బోధచేయుచు, ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగముల విషయములను తెల్పుచు, ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయుట వలన ఫలానా ఫలితము కల్గునని, పలాన వ్రతము చేయుట వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కల్గునని బోధించి, మనుజులను ఆ పనులు చేయుటకు పూనుకొనునట్లు చేయుదురు. అట్లు చేయుట వలన ఇహలోక సౌఖ్యములు కల్గును. మరియు ఆ పనులు చేయుట వలన మనకు తెలియకనే కర్మకూడ వచ్చి జన్మలకు కారణమగును. అట్టి పనుల వలన కర్మలు కల్గునేకాని దైవసన్నిధియైన మోక్షప్రాప్తి కలుగదు. ఏది మంచిదని తెలియక సహజముగ ప్రపంచ సుఖములనే కాంక్షించు ప్రజలకు, ఆ సుఖముల గూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులనే చేయునట్లు బోధించువారికి కూడ కర్మగల్గి జన్మలు కల్గునని, పై శ్లోకము యొక్క వివరముకాగా, అట్టి బోధలువిన్న ప్రజల గురించి భగవంతుడు ఈ విధముగా క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.
@sunithareddypalla250
@sunithareddypalla250 Ай бұрын
Pranamalu guruji 🙏🙏🙏
@SujathaBalina-yg5tt
@SujathaBalina-yg5tt 2 ай бұрын
Hare Krishna prabhuji dandavath pranamamulu
@SujathaBalina-yg5tt
@SujathaBalina-yg5tt 2 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare
@UmaNudurupati-gs4em
@UmaNudurupati-gs4em Ай бұрын
Chala chala Baga chepparu Fhanyavadhamulu
@dungulokeswarreddy7000
@dungulokeswarreddy7000 Ай бұрын
హరే కృష్ణ ప్రభు జి
@user-lg4rl9pc7p
@user-lg4rl9pc7p 2 ай бұрын
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏
@GaneshBuyyala
@GaneshBuyyala Ай бұрын
hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@rudrabhatlavijayalaxmi9188
@rudrabhatlavijayalaxmi9188 Ай бұрын
హరే రామ హరే రామ 🙏🙏🙏💐
@jayasreeparasa2169
@jayasreeparasa2169 2 ай бұрын
Hare Krishna prabhuji
@vijayraju2527
@vijayraju2527 2 ай бұрын
This one special speech fallow life complete
@padmavathiitta613
@padmavathiitta613 Ай бұрын
Thank you 🙏🙏🙏👌👋
@archanakumbarthi3272
@archanakumbarthi3272 Ай бұрын
Hare krishna prabu ji 🙏 naa sontha thammude maa meeda eersha tho mammalni enni vidalu ga naraka yaathana peduthunna kuda nenu vaadini emi antledu meeru cheppinatte oorukunnanu prabu ji kaani vaadu ma chaatha gaani thanam anukuntunnadu opika tho vunnamu mammalni ela thokkali ani choosthunnadu devudu chooskuntadu le ani odilesanu
@garikapatiradha421
@garikapatiradha421 2 ай бұрын
Namaste, Harekrishna manthranni eppudu evaru chepparutelusukovalani undi prabhuji
@ushasastry2854
@ushasastry2854 Ай бұрын
In which city this programme in India, i am from overseas 🙏
@ushasastry2854
@ushasastry2854 28 күн бұрын
Is this in Bombay 🙏
@akhandajyothi9973
@akhandajyothi9973 28 күн бұрын
No hyderabad
@ushasastry2854
@ushasastry2854 28 күн бұрын
@@akhandajyothi9973 thank you
@KusumaKotamreddy
@KusumaKotamreddy 2 ай бұрын
Harekrishna prabhuji 🙏🙏
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
భగవద్గీత :- అధ్యాయం-1, శ్లోకం-4,5,6
2:36
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН