No video

MANALA ADAVULLO l VIPLAVA GEETHAM l DR VENNELA SREENATH l SINGER ASHWINI SONGS l GALAM TV SONGS

  Рет қаралды 862,978

Galam Tv Channel

Galam Tv Channel

Күн бұрын

#MANALAADAVULLO #VIPLAVAGEETHAM l DR #VENNELASREENATH l #SINGERASHWINI SONGS l TELANGANA SONGS l #GALAMTV CHANNEL
Lyrics and Tune: Dr. Vennela Sreenath Cell : 9550729443
Singer: Ashwini
Music: Wilson Rudrarapu
Camera & Editing: Rajesh Patel
Producer: Dasari Bhaskar
Co - Producer: Puli Prasanna
మానాల ఆడవుల్లో మల్లెలు పూసెను
మంచి మంచి మల్లెలమ్మ
అవీ ఎర్రని మల్లెలమ్మ
ఎర్రని మల్లెలమ్మ...
ఏడేడూ దారుల్లో ఎర్రని దారుల్లో ll2ll
ఎదిరించి పోరాడిరమ్మ
ఎర్ర జెండాను ముద్దాడిరమ్మ
తను వెల్ల గాయాల త్యాగల భూముల్లో
ఎందరో ఆమరులయ్యారో
వీరాది వీరులు నేల కొరిగారో ll2ll
ఇందూరిలోనే చిందింది నెత్తురు
ఎండిన ఆకుల అడివమ్మ సాక్షిగా
ఆ జ్యోథియా నాయక్ గుట్టల మీద
జరిగిన పోరాట యుద్ధంలోన
ఏ వూరి బిడ్డలో ఏ తల్లి కొడుకులో ఓ.. ఓ.. ఓ..
ఏ వూరి బిడ్డలో ఏ తల్లి కొడుకులో
ఎక్కడి నుండొచ్చినరో
వారు మానాల కెందుకొచ్చారో ll2ll
ఆ తూరుపు కొండలో మండేటి ఎండల్లో
తూటాల వాన కూరిసిందో
తూపాకీ తూటాల వాన కూరిసిందో
ఆ తూటాల వానకు నెత్తుటి దారకూ
అడివంత తడిసి పోయిందో
ఆ నేలంత ఎర్ర బారిందో
నింగి నేలంత ఎర్ర బారిందో....
మానాల ఆడవుల్లో మల్లెలు పూసెను
మంచి మంచి మల్లెలమ్మ
అవీ ఎర్రని మల్లెలమ్మ...
ఏడేడా తిరిగిరో కునుకేడ దీసిరో
అద్దుమ రాతిరి ఆ అడవి దారుల్లో
ఏ గుడెమేల్లిరో ఏ తండా జెరీరో
నడుమంత నోయ్యంగా కాళ్ళని గుంజంగా
ఏ గూటీ పంక్షులో ఎవరింటి పిల్లలో ఓ.. ఓ.. ఓ..
ఏ గూటీ పంక్షులో ఎవరింటి పిల్లలో
శత్రువు కంట పడ్డారో
నిద్దర మత్తులో పట్టు బడ్డారో ll2ll
పడగ విప్పిన నల్ల త్రాచు పాములన్ని
పగ పట్టి కాటేసినయ్యె
పంచ ప్రాణాలు తోడేసినయ్యో
ఉరుములు మెరుపులు ఒక్కటై వచ్చి
పిడుగులు మిద పడ్డాయో
ఫిరంగి తూటలెన్నో పేలినయ్యో
మానాల అడవుల్లో గిరిజన తండాలో
నెత్తుటి ఓలాడినాదో సర్కారు
కత్తుల కంచ నాటిందో
నెత్తుటి ఓలాడినాదో సర్కారు
కత్తుల కంచ నాటిందో
నెత్తుటి ఓలాడినాదో... ఓ .....

Пікірлер: 389
@the-keys
@the-keys 2 жыл бұрын
నేలకొరిగిన వీరులను, వారి త్యాగాలను, రక్తం తోఎర్రబారిన అడవులను మీ సాహిత్యం ద్వారా అశ్విని అక్క గళం తో గళం ఛానల్ కు మాకు అందించిన డా"వెన్నెల శ్రీనాథ్ అన్నకు ధన్యవాదాలు🙏
@redfolktv2701
@redfolktv2701 2 жыл бұрын
TnQ thammudu Vijji
@sagarchimala7334
@sagarchimala7334 2 жыл бұрын
👍✊️✊️✊️✊️♥️
@jatangimuthaiah9675
@jatangimuthaiah9675 Жыл бұрын
​@@redfolktv2701 b
@naapatamusic765
@naapatamusic765 Жыл бұрын
వెన్నెల శ్రీనాథ్ అన్నగారు మీ పాటలు చాలా బాగుంటాయి
@alajangisankararao6462
@alajangisankararao6462 Жыл бұрын
🚩🚩🚩🚩అన్న ఎక్కడ ఉన్నా 🙏🙏🙏🙏🚩🚩🚩🚩మీ ఆశయాలను నెరవేర్చుత్తం 🚩🚩🚩🚩🚩🚩🚩
@pallgiribabaiiahh9602
@pallgiribabaiiahh9602 6 ай бұрын
ప్రజలకు కోసం అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు జోహార్లు ..కండ్లలో నీళ్లు సుడిగుండాలుగా తిరుగుతున్నవి ... మీ మరణం వృధాకాదు ... రెడ్ సెల్యూట్ .....
@saidulup3325
@saidulup3325 Жыл бұрын
ఒక్కసారైనా నక్సలైట్ గా బతకాలని ఉంది ఇప్పుడున్నా పరిస్థితుల్లో వాళ్ళు అవసరం ఎంతైనా ఉంది
@PuniganagarajuPuniga-up4yf
@PuniganagarajuPuniga-up4yf 10 ай бұрын
గొప్ప వ్యక్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే అక్క
@hrfhrf7014
@hrfhrf7014 2 жыл бұрын
చస్తే సచ్చిర్రు గని గట్ల వీరుల లెక్క నే సావాలె...✊✊✊ ఇప్పటొల్లు పిరికొల్లు పిల్లిని చూస్తెనే ఉచ్చ పోస్కుంటరు🙄🙄 అన్నలు మీకు వందనాలు🙏🙏🙏
@sedmakijyothiram5434
@sedmakijyothiram5434 Жыл бұрын
🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻🙋
@gbrindia
@gbrindia Ай бұрын
సూపర్ సాంగ్..గుండెలను పిండేసే పాట..నిస్వార్థం గా ప్రాణాలను అర్పించిన వీరులకు జోహార్లు…💐💐💐
@sharathkumartheppa195
@sharathkumartheppa195 Жыл бұрын
వెన్నెల శ్రీనాథ్ అన్నకు ధన్యవాదాలు ఇంత మంచి పాటను మళ్లీ మళ్లీ వినేందుకు చేసిన నీ ప్రయత్నం హాట్సాఫ్ అన్న
@peddirajuprajasingersvlogs6784
@peddirajuprajasingersvlogs6784 Жыл бұрын
ఒకసారి పాత జ్ఞాపకాలు మళ్లీ అది వచ్చాయి ✊️✊️✊️ జై ప్రజల పక్షం 🚩🚩🚩🚩✊️✊️
@toomrameshyadav3489
@toomrameshyadav3489 Жыл бұрын
పాట వింటున్నoతసేపు చాలా ఏడ్చేసిన😭😭 అందరికీత్యాగమూర్తులు పాదాభివందనాలు లాల్ సలాం Super duper Ashwini Akka
@Balamanisinger
@Balamanisinger 3 ай бұрын
అక్క మీరు పాడుతుంటే ఏడుపొస్తుంది అమరవీరుల త్యాగం మీ పాటలో ఉంది మీరు ఇలాంటి పాటలు ఇంక పాదాలని కోరుకుంట్టు అమరవీరులకు జోహార్లు🚩🚩🚩🚩✊✊✊✊✊✊
@neenavathkishan2430
@neenavathkishan2430 Жыл бұрын
అన్నలు కనుమరుగు అయ్యారు మల్లీ పుట్టుకరావాలే జై లాల్సలాం 🙏🙏🙏🙏
@Naaistam_
@Naaistam_ 11 ай бұрын
Nv pikutunava Nv poraaa
@bojjannav7767
@bojjannav7767 Жыл бұрын
చాల చాల సూపర్ గా పాడినారు సిస్టర్
@budurumadhavi5903
@budurumadhavi5903 Жыл бұрын
అక్క నీ పాటతో మా నాన్నగారి అమరత్వం గుర్తుకొస్తున్నాయి
@వాసుదేవాయ
@వాసుదేవాయ Ай бұрын
మానాల అమరవీరులకు జోహార్లు. అక్క మీరు పాట పాడుతుంటే కండ్లకు నీళ్లు వస్తున్నాయి. మీ చక్కని గొంతుతో మానాల అమరవీరుల పాట చాలా అద్భుతంగా పాడారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
@santhoshchavati2997
@santhoshchavati2997 Жыл бұрын
ఎంత మంచి పాట అశ్వినీ అక్క 🚩🚩 సూపర్
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
నాకు ఇంత మంచి పాటను ఇచ్చినందుకు వెన్నల అన్నకు మరియు భాస్కర్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏💐💐
@BaligariTunes
@BaligariTunes 2 жыл бұрын
Meeku Folk Singer Lavanya Akka relation haa
@MSRIKANTH-nk5zb
@MSRIKANTH-nk5zb 2 жыл бұрын
Akka Mi Number Send cheyava plz Akka Mi Songs Ante Chala istam Mi voice Chala. Istam Akka ,🙏🙏🙏🙏
@sathishganagoni958
@sathishganagoni958 2 жыл бұрын
Prathi roju 5 times ee pataa vinta akka
@TrainBusinfo
@TrainBusinfo Жыл бұрын
Hiii Sister
@shivaprasadhgotte5139
@shivaprasadhgotte5139 Жыл бұрын
Mi gonthu chala bantundi ashwini garu
@SR-pm3wp
@SR-pm3wp 2 жыл бұрын
అక్క మీరు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎలాంటి పాటలు ఎన్నో పాడాలి ప్రజలు మీరు మేల్కొలపాలి
@bhaskarchary2554
@bhaskarchary2554 Жыл бұрын
పాట చాలా అద్భుతమైన పాట ఇలాంటి పాటలు సమాజానికి ఎంతో అవసరం జోహార్ అమరవీరులకు
@katharnakfolk3562
@katharnakfolk3562 2 жыл бұрын
ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు ఈ పాట ద్వారా,చాలా చక్కగా ఆలపించిన అశ్విని గారికి విప్లవ అభివందనాలు ✊✊✊✊✊
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
Tq
@NSmothkur
@NSmothkur Жыл бұрын
నీపాటకి నా వందనాలక్క 🙏🙏🙏
@brcreations8199
@brcreations8199 Жыл бұрын
చాలా రోజులకి నేను మీ నోటి నుండి ఈ పాట విన్నాను.సిస్టర్ మీ పాట కోసం చాలా చూసాను కానీ...ఎక్కడ వినపడలేదు...సిస్టర్ థాంక్యూ. గళం టీవీ చానల్ వారికీ ధన్యవాదాలు.రాసిన వెన్నెల అన్నకి🙏🏼
@ashokdekka168
@ashokdekka168 2 жыл бұрын
అడవిలో అన్నలతో వెన్నెల న్న కాసినట్టి రచన గొంతులో వజ్రాయుధాన్ని నిపుకున్నా అశ్విని పాట అద్బుతం అశ్విని సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ విల్సన్ అన్న music supar supar supar భాస్కర్ దాసరి అన్న దండలు పెద్దన్న
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
Tq vry much anna🙏
@sabeerhussain8207
@sabeerhussain8207 2 жыл бұрын
ఈ పాట ఒరిజినల్, ఒరిజినల్ లే అమ్మ మీ ప్రయత్నం చాల బాగుంది, బాగ పాడారు సిస్టర్.
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
TQ🙏
@malthurkareshwarji3522
@malthurkareshwarji3522 Жыл бұрын
, ఈ సమయాలలో ఇలాంటి పాటలు వింటున్నందుకు మాకు చాలా ధన్యం అవుతుంది అక్క అమరులకు లాల్ సలాం
@bonagirisrikanth1310
@bonagirisrikanth1310 2 жыл бұрын
అశ్విని అక్క గొంతు వినే అదృష్టం ఇన్ని రోజులకు దొరికింది thank you so much Akka.... దాదాపు 7,8 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాం మీ పాట కోసం...
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
Tq 🤝👏👏💐💐
@SAI-cv9gx
@SAI-cv9gx Жыл бұрын
Same bro Thana songs kosam chala Rajulu avuthundi
@bhimrajd2096
@bhimrajd2096 Жыл бұрын
లాల్ సలాం
@kumaryadavtrsyadav3043
@kumaryadavtrsyadav3043 Жыл бұрын
అన్నా నీ మనసు నుండి పుట్టిన ఆలోచన మహా గొప్పది అన్న ..నువ్వు ఏ పాట రాసినా చరిత్ర అన్న .మీలాంటి గొప్ప కవి మాకు ఉండడం ఎన్నో జన్మల అదృష్టమన్న అమరుల త్యాగాల పునాదుల మీద ..పాడిన పాట గుండెేే బరువెక్కి కన్నీటినిరునుండి కారు వస్తుంది అన్న. మహా అద్భుతాలు పదాలు అందించిన డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ అన్న..తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి గొప్ప కవి .తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి ...
@golkondabuchanna8371
@golkondabuchanna8371 2 жыл бұрын
ప్రజలపక్షాన నిలబడి నిస్వార్ధ పోరాటం చేసిన అనుభవంతో...అమరుల త్యాగాలు వారి వీరగాధలను ఆవిష్కరించిన వెన్నెలన్నకు, పాటకు న్యాయం చేసిన అశ్విని కి లాల్ సలాం...
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
Tq so much buchanna🌹
@sravanyadavKSY
@sravanyadavKSY 2 жыл бұрын
లాల్ సలాం ✊✊✊🚩🚩🚩
@LaxmanLaxman-qr1sj
@LaxmanLaxman-qr1sj 2 жыл бұрын
Supaer
@SR-pm3wp
@SR-pm3wp 2 жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩👍👍👍👍👍👍
@alajangisankararao6462
@alajangisankararao6462 Жыл бұрын
😭😭😭y😭😭😭😭😭😭
@madhanaveen82
@madhanaveen82 Жыл бұрын
అక్క నీ పాట విన్నంత సేపు రక్తం మరిగిపోయింది
@rspvillagevideos2409
@rspvillagevideos2409 Жыл бұрын
అక్క & అన్నాలు Super song
@balukampallysongs
@balukampallysongs 2 жыл бұрын
వెన్నెల అన్న కలం నుండి జాలువారిన గీతం అమరుల మరో మారు గుర్తు చేసింది.చాలా బాగా పాడినవ్ రా చెల్లె అశ్విని.. Congratulations to All team
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
Tq Balu annaiah 🌹🌹
@laxmanpet2299
@laxmanpet2299 Жыл бұрын
సూపర్ అక్క అద్భుతమైన గొంతు
@ashokkatla3257
@ashokkatla3257 Жыл бұрын
వెన్నల అన్నగారి కి మరియు అశ్విని అక్కకు ధన్యవాదాలు SUPER
@nagarajupoosa1002
@nagarajupoosa1002 Жыл бұрын
పాత పాటనే బాగుంది....
@Sujithgadipe
@Sujithgadipe 2 жыл бұрын
పోరాటం చేసిన అనుభవంతో ప్రజల పక్షాన అడవిలో అన్నతో విప్లవ వర్ధిల్లాలి అన్న నెత్తుటి అన్న వాళ్ళ ఆశయాలను కొనసాగిద్దాం ✊లాల్ సలాం ✊ అక్క‌ లాల్ సలాం చాలా మంచి పాట 🙏 పాడు
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
Tq
@redfolktv2701
@redfolktv2701 2 жыл бұрын
TnQ thammudu
@beemidisaibabareddy925
@beemidisaibabareddy925 Жыл бұрын
Super songs brother
@pandupandu2159
@pandupandu2159 Жыл бұрын
Super song akka garu 🌹🌹🌹🌹🌹
@laxmanakwari7278
@laxmanakwari7278 Жыл бұрын
Super song and super voice akka very nice
@tandralabiksham8652
@tandralabiksham8652 Жыл бұрын
మానాల అమరులకు విప్లవ జోహార్లు
@dharnilimbadri3249
@dharnilimbadri3249 Жыл бұрын
అన్నలకు మీకు పాదాభివందనం లాల్ సలాం కమ్రొడ్,✊✊🚩🚩
@srinivaspittala7843
@srinivaspittala7843 2 жыл бұрын
మీ గొంతు అద్భుతం ..... 1st recorded ట్యూన్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ట్యూన్ చాలా బాగుండే , మార్చడం వల్వ కొంచెం తక్కువ లెవల్ అనిపించినది ఇది నా పర్సనల్ ఓపీనియన్......
@maheshmahi-ig1ih
@maheshmahi-ig1ih Жыл бұрын
నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం అన్న ఈ చాలా బాగుంది ఇంకా ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మాకు మీరు అందిస్తారు అన్ని నేను కోరుకుంటున్నాను అన్న మీకు ధన్యవాదములు 👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@delliswara1890
@delliswara1890 2 жыл бұрын
Wow...super excellent Anagaru ....💯💯💯👏👏👏👏👌👌 ASWENI TALLI GOOD..👌👌👌💯💐💐💐🎙🎙🎙🎙🎙🎙
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
🙏tq
@ollamallanaveen3320
@ollamallanaveen3320 2 жыл бұрын
వెన్నెలన్న మీ పోరాట అనుభవంతో ప్రతి పదాన్ని చాలా అద్భుతంగా రచించి,1990వ దశాబ్దాన్ని మా కళ్ళ ముందర నిలిపి,ఎందరో త్యాగవీరులను గుర్తు తెప్పించినందుకు మీకు ప్రత్యేక వందనాలు.
@redfolktv2701
@redfolktv2701 2 жыл бұрын
TnQ thammudu
@mudianjaiah437
@mudianjaiah437 Жыл бұрын
their sacrificeness endless......
@thadigoppulathirupathi5462
@thadigoppulathirupathi5462 Жыл бұрын
Mind blowing song supar voce and supar song supar super super super entha cheppina thakkuve avthadi
@midderamuluramulu7911
@midderamuluramulu7911 Жыл бұрын
Super వాయిస్ సిస్టర్ 👌.. మీకు ఇంకా ఇలాంటి పాటలు పాడే అవకాశం రావాలని కోరుతున్నాను🙏🙏🙏
@SAI-cv9gx
@SAI-cv9gx Жыл бұрын
ఇలాంటి చైతన్య పరిచే పాటలు అశ్విని గారితో సాధ్యం ...🙏🙏🙏మీ ప్రతి పాట నాకు తెలుసు అశ్విని గారు ...ఎంతో మంది కొత్త సింగర్స్ వచ్చిన మీ పాటలు అంటేనే నాకు చాలా ఇష్టం ...మీ ప్రతి పాట కి నా కామెంట్ ఉంటది 🙏🙏
@ramaraobhagam7026
@ramaraobhagam7026 6 ай бұрын
Red salute to great writer Vennela Srinadh garu, good singer Aswini garu.
@ravinayakazmeera1443
@ravinayakazmeera1443 Жыл бұрын
Super అక్క్క
@pathakalakicksr716
@pathakalakicksr716 Жыл бұрын
Super song Anna
@SureshGantii
@SureshGantii 10 ай бұрын
ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు...😢😢😢
@bmallesh8800
@bmallesh8800 Жыл бұрын
Super song ఈ పాట పాడిన అక్కకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో తేవాలని నేను ఆశిస్తున్నాను
@allamrahul5069
@allamrahul5069 Жыл бұрын
మళ్లీ మీలాంటి అన్నలు అక్కలు తెలంగాణ లో కి వస్త్యే అప్పుడు సెట్ అయితది అక్కలు అన్నలు🚩🚩🚩🚩🚩
@jannuammakumar6962
@jannuammakumar6962 2 жыл бұрын
డా.. వెన్నెల శ్రీనాథ్ అన్న గారికి ముందుగా లాల్ సలాం ఎర్రని ఇంకుతో ఇంపుగా ఇడమర్శి ఇవరించినవు అక్షర ఎర్రని మల్లెలన్నీ ఏరుకొని పొందపరిచి అమరత్వాన్ని చాటుకున్నావుఅన్న చెల్లి అశ్విని చల్లని అడివమ్మాలా తన కొడుకుల బాధను కన్నీటి కాలువల ప్రావహిస్తూ రాగాలోలుకుతూ స్మరించుకుంది మీ ఇద్దరికి వెలకట్టలేనట్టి లాల్ సలాం లు....
@shekarsoppari1278
@shekarsoppari1278 Жыл бұрын
Supar song nice voice...
@user-rm7li8rk4g
@user-rm7li8rk4g 11 ай бұрын
మళ్ళీ అన్నలు రావాలి supar .song ప్రజల ఎదురు చూస్తున్న ఇదే.రావాలి.రావాలి
@ashokdekka4699
@ashokdekka4699 Жыл бұрын
ఈ పాట వింటుంటే నా ప్రాణం ఎల్లిపోతింది వెన్నెల అన్న అశ్విని మీ కాళ్ళకు దండలూ
@dudigamashivashanku3000
@dudigamashivashanku3000 Жыл бұрын
Chala bagundi anna✊✊✊✊✊✊✊✊✊
@chirubejawada2264
@chirubejawada2264 Жыл бұрын
Super sister joharlu Annalaku lal salam
@madhukargoud4014
@madhukargoud4014 Жыл бұрын
Super akka chala baga padaru
@aee220phmunirabad
@aee220phmunirabad Жыл бұрын
Wonderful Ashwini Garu. Naa kallaloni Neellu agaleka poyayi
@durgeshakkena8239
@durgeshakkena8239 4 күн бұрын
విప్లవ గీతాలను ఆలాపించి అమరుల త్యాగాలను యాది తీసుకొస్తున్న మీకు ధన్యవాదాలు.
@baluyalalapu867
@baluyalalapu867 Жыл бұрын
After long time chustunna ashwini garu all the best me voice superb 👌💐
@dharavathkumarbabu5642
@dharavathkumarbabu5642 Жыл бұрын
Lal salam akka super song
@sharathkumartheppa195
@sharathkumartheppa195 11 сағат бұрын
Sreenath Anna nee saahithyam super
@kummarilachaiah5905
@kummarilachaiah5905 Жыл бұрын
మీ యొక్క పాట చాలా బాగుంది
@vinodag8703
@vinodag8703 2 жыл бұрын
అశ్విని చెల్లె బాగ పాడవు రా సూపర్ లిరిక్ వెన్నెల అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
🙏tq anna
@kailashthotapalli6376
@kailashthotapalli6376 2 жыл бұрын
Annayya.meku.viplavabi.vandanalu.mekalaniki.mekallaku.lalsalam.tq.anna.💯🙏🙏✍
@VeeraprasadVempati
@VeeraprasadVempati 3 ай бұрын
Akka manchiga padale okkasari old song vinte baguntadi
@rangaiahdasari7700
@rangaiahdasari7700 3 ай бұрын
Akka super super song bhagapadavu akka viplavadhanalu
@pothurajugovardhan3560
@pothurajugovardhan3560 2 жыл бұрын
మా అశ్విని చెల్లెమ్మ ఏ పాట పాడిన సూపర్
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
🙏🙏TQ అన్నయ్య 💐💐🌹🌹
@kommujalandhar3168
@kommujalandhar3168 2 жыл бұрын
Super song akka l like comred manala encounter lo ma palollu chanipoyadu 😭😭
@hazaruddinshaik5564
@hazaruddinshaik5564 Жыл бұрын
Viplavum vardillali Anna Lal salam Anna✊✊🔥🔥🚩🚩
@mahendarfolksinger1997
@mahendarfolksinger1997 2 жыл бұрын
Excellent lyrics, nice voice lalsalam annalu akkalu🚩🚩🚩🚩🚩✊✊✊
@drgopalmallam2110
@drgopalmallam2110 9 ай бұрын
SUPER SONG. Hats off 🙏🙏🙏
@chandrashekarchandrashekar7457
@chandrashekarchandrashekar7457 Жыл бұрын
Hai medam. ne nota pata ku ma kanti vandanam. Lal salam. Jai hindu. Ne pata verulaku ankhitam.
@rpurnalatha9239
@rpurnalatha9239 2 жыл бұрын
Annaiah! excellent lyrics and Aswini sister singing style is 👌👌👌💐💐.
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
Tq akka
@manatelanganapallepatalu5144
@manatelanganapallepatalu5144 2 жыл бұрын
అశ్విని అక్క స్వరం చాల రోజుల తర్వాత విప్లవం పాట... అక్క మీ స్వరానికి , గీత రచయిత కు లాల్ సలాం మానాల అడవుల ఘటన ఓ నెత్తుటి జ్ఞాపకం మీ ఆశయాలు నెరవేరాలి... జై లాల్ సలాం అన్యాయం జరిగిన కాడ విప్లవం పురుడోసుకుంటుంది స్వరం ,సాహిత్యం , సంగీతం ఎంత మధురమో.... . ఎంత కమ్మనైనదో...
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
🙏🙏
@manatelanganapallepatalu5144
@manatelanganapallepatalu5144 2 жыл бұрын
అక్క మీరు మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్న...
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
👍 anna thappakunda
@banovathmangya619
@banovathmangya619 Жыл бұрын
Manala encounter ofter 17 gani
@msrinivas8687
@msrinivas8687 Жыл бұрын
Ragamsupar👌👌👌🌾🌾
@varalakshmirachapalli1386
@varalakshmirachapalli1386 Жыл бұрын
వెన్నల శ్రీనాథ్ అన్న చాల మంచి పాటను మకు అందించి నందుకు చాల tq సి much annaya garu
@gauthamkalva4357
@gauthamkalva4357 Жыл бұрын
Amaraveerulara Mee tyagam repati bathukula kosam. Chindhinchina Mee nethuru maa bathukula sokam. Veerula meeku maa padhabi vandhanalu. Viplavam vardillali.
@savitharudra4433
@savitharudra4433 Жыл бұрын
Vennelanna ni kallaku lalsalam chala manchiga rasinav anna annalanu yela champuthunnaro vallu yela ఉద్యమంలో untunnaro రసినవ్ anna lalsalam anna niku
@bharathpasupuleti5794
@bharathpasupuleti5794 2 жыл бұрын
Nice voice Really understanding words awsome 👏👏👏
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
TQ so much bro💐💐
@anilshetti2395
@anilshetti2395 Жыл бұрын
Super song
@bhukyasoney5524
@bhukyasoney5524 Жыл бұрын
This song is very good
@rameshbollutf6375
@rameshbollutf6375 Жыл бұрын
అమరహే రమేష్ అన్న
@akhiladla123
@akhiladla123 Ай бұрын
Super chala baga padaru❤💐💐💐
@sanugulasrikanth8442
@sanugulasrikanth8442 Жыл бұрын
Akka super
@gsrealestatedevelopers2251
@gsrealestatedevelopers2251 2 жыл бұрын
ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాటను అందించిన పాడిన అన్నలకు అక్కకి నా ధన్యవాదములు 🙏🙏🙏
@shasankmyaka8585
@shasankmyaka8585 Жыл бұрын
Super song ✊✊✊✊✊
@cherrynani6410
@cherrynani6410 Жыл бұрын
లాల్ సలాం జోహార్ కామ్రేడ్
@moglielukapalli6328
@moglielukapalli6328 2 жыл бұрын
అక్క నీ పాట మధురం అలాగే పాట రచన సూపర్ సూపర్ సార్
@ashwinipothuraj8088
@ashwinipothuraj8088 2 жыл бұрын
🙏
@shivav3018
@shivav3018 2 жыл бұрын
🚩👌👌🚩
@jarupulaganesh89
@jarupulaganesh89 Жыл бұрын
Nice song manala viplava
@surabhisambaiah4752
@surabhisambaiah4752 Жыл бұрын
పోరాడి ప్రాణాలను బలి అయిన మానాల అమరులకు లాల్ సలాం
@83338sw
@83338sw Жыл бұрын
చాలా బాగుంది మీ పాట
@prabhakarachary240
@prabhakarachary240 Жыл бұрын
Heart Touching
@kantenaveen7503
@kantenaveen7503 2 жыл бұрын
వెన్నెల అన్న కలం నుండి జాలువారిన విప్లవ గీతం మరోసారి మానల విప్లవ అమరులను మరోమారు గుర్తుచేసింది 😭🙏 లాల్ సలాం మానల అమరులారా 🙏🙏🚩🚩
@perfectpetroleum1738
@perfectpetroleum1738 Жыл бұрын
Super song ♥️♥️♥️
@narayanaswamyvaradi6317
@narayanaswamyvaradi6317 2 жыл бұрын
Super akka
@srinaybhaigaming
@srinaybhaigaming Жыл бұрын
చాలా మంచి పాట 💐
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 29 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Manala adavullo mallelu pesenu song lyrics
5:18
NS MEDIA
Рет қаралды 1,6 МЛН
Palle Kanneru Pedutundo Video Song || Kubusam Movie || Sri Hari, Swapna
10:31
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 29 МЛН