No video

Manasa Ninu Nippu Tone Telugu Love Song | Telugu Sentimental Love Songs | Lalitha Audios And Videos

  Рет қаралды 252,751

Lalitha Audios And Videos

Lalitha Audios And Videos

Күн бұрын

Listen to Manasa Ninu Nippu Tone Telugu Love Song by Singer Jayaraj . Telugu Sentimental Love Songs on our channel. For more Telangana love songs, subscribe and staytuned to Lalitha Audios And Videos.
Click here for more updates :-
Super Hit Telugu Love Songs | Petapuram Pori Song | Lalitha Audios And Videos - • Super Hit Telugu Love ...
Mallanna Special Telangana Songs | Telugu Sentimental Songs Jukebox | Lalitha Audios and Videos
• Mallanna Special Telan...
Gowda Puranam Vol - 1 | Lord Shiva Story | Telugu Devotional Video Songs | Lalitha Audios And Videos
• Gowda Puranam Vol - 1 ...
Gowda Puranam Vol - 2 | Lord Shiva Story | Telugu Devotional Video Songs | Lalitha Audios And Videos
• Gowda Puranam Vol - 2 ...
For more Latest audio & Video songs:
Subscribe - bit.ly/1SwTZYJ
Like - bit.ly/1TjpPJb

Пікірлер: 199
@jsunitha5953
@jsunitha5953 15 күн бұрын
చాలా అద్భుతమైన పాట మనసు కరిగి ఆనంద సంద్రమైంది 👌👌👌👌👌
@mgc3211
@mgc3211 15 сағат бұрын
కలల కాణాచి తెలంగాణా, గీత రచయిత కు, గాయకుడిగా కళాభివందనాలు
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 3 жыл бұрын
అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఉంటుంది, అర్ధవంతమైన సాహిత్యం జయరాజ్ అన్నది...తెలంగాణ సాహితీ ప్రపంచంలో విరబూసిన విద్య కుసుమం జయరాజ్ అన్న.. అన్న నీకు పరి పరి దండాలు....
@vamsiKrishna-tk1vz
@vamsiKrishna-tk1vz 2 жыл бұрын
మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా మనసా ఆ ఆ ఆ ఆ........ మనసా నీ మర్మమెందో ఎరుగనైతి మనసా మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా చందమామ నందుకునే శక్తి నీకున్నా సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా ఎదుటి వాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెంట నుండి పొడిచే పాడు గుణం ఎందుకో పాడు గుణం ఎందుకో మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవు లెన్నో ఎక్కి వస్తున్నా నేను నాదనే మాట మరువవెందుకో స్వార్థ మనే బందికాన విడువ వెందుకో నీవు విడువ వెంధుకో మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషి లోని అణువణువును మార్చగలిగిన మనసు నున్న మాయపొరను తుంచవెందుకో మనిషి లాగా ఒక్క దినం బతకవెందుకో నీవు బతక వెందుకో మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా నింగిలోని చినుకు కింత స్వార్థ మున్నదా నీడనిచ్చే చెట్టు కింత ఈర్ష వున్నదా మనిషి లోనా మలినమంత తొలగు డేన్నడో మమతల పూ దొటలు నాటు డెన్నడో నీలో నాటు డెన్నడో మనసా నిను నిప్పుతోనే కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిను మార్చనా మనసా
@ravim5424
@ravim5424 Жыл бұрын
అద్భుతమైన పాట... జయరాజు అన్న కు శతకోటి వందనాలు...🙏🙏🙏
@dprashanth7354
@dprashanth7354 Жыл бұрын
Good
@kutcharlapatisrinu992
@kutcharlapatisrinu992 10 ай бұрын
No words to say
@gulamhussain4194
@gulamhussain4194 5 жыл бұрын
అద్భుతమైన పాటని అందించిన జయరాజ్ అన్నకు విప్లవాభివందనాలు
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 2 ай бұрын
తెలంగాణ సాహిత్య వినీలఆకాశంలో జయరాజు ఒక ధ్రువతార.
@parameshnirasanametla8121
@parameshnirasanametla8121 2 ай бұрын
సాహిత్యం.. గానం.... సంగీతం చాలా చాలా బాగుంది...❤❤
@ravinderd5495
@ravinderd5495 4 жыл бұрын
నీ స్వరాల కదలికలోతో నా మనసు ను ఒక్కసారి కడిగినందుకు ధన్యవాదములు అన్న గారు సమాజంలో బలం తో కాదు స్వరం తో మార్పులు తేవొచ్చు🙏
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 9 ай бұрын
పె గౌ జయరాజ్ అన్నా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలతో ఇటువంటి పాటలు మద్యలో అడ్వాంటేజ్ లేనివి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నమస్తే 🙏
@gugulothuharilal3007
@gugulothuharilal3007 6 жыл бұрын
జయరాజ్ అన్న ని సాహిత్యం సుమధురo సుమనోహరమo.
@seethavaishu1227
@seethavaishu1227 2 жыл бұрын
ఎంత హాయిగా ఉందండి ఈ పాట వింటుంటే...
@cherry-dj9df
@cherry-dj9df 6 жыл бұрын
మనస్పూర్తిగా వినే పాట
@zameerchannelgodugonipally2295
@zameerchannelgodugonipally2295 6 жыл бұрын
జయరాజ్ అన్న బాగుంది సాంగ్ జై భీం అన్న
@rgvthuglife5664
@rgvthuglife5664 4 жыл бұрын
జై భీమ్
@pulluriravi1377
@pulluriravi1377 4 жыл бұрын
jai beem .ne voice pulakarintha palarintha unddi anna jai beem
@babulingampelly6990
@babulingampelly6990 7 ай бұрын
జయరాజ్ సాహిత్యం మీకు మీరే సాటి ఇంత అర్దం చెప్పిన మీకు పదభి వంద్దనలు 🙏🙏
@prabhujirao8256
@prabhujirao8256 3 ай бұрын
E pata vinagana na pranam haiga vundhi God bless🙏 you brother
@t.srishailam177
@t.srishailam177 6 жыл бұрын
jayaraj anna neeku koti vandanaalu sir mrugha sira kaarthi sandarbhanga lalitha studio ki and jayaraj anna ki shubhakankshalu theluputhu......
@t.srishailam177
@t.srishailam177 6 жыл бұрын
mrughasira kaarthi oka song rayandi jayaraj anna gaaru
@bjevanasirayya3429
@bjevanasirayya3429 Жыл бұрын
జయరాజ్ అన్న రాసిన సాహిత్యం పాటలు రూపంలో నా హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి...
@mgc3211
@mgc3211 7 ай бұрын
చాలా గొప్ప అర్థవంతమైన పాట, ఈ పాటతో దాశరథి గారు గుర్తు వచ్చారు
@denchanalaindira6632
@denchanalaindira6632 3 жыл бұрын
హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన పాట
@maheshmahesh3806
@maheshmahesh3806 4 жыл бұрын
చాలా బాగా అర్ధం ఉంది అన్న ఈ పాటలో లాల్ సలాం
@user-zf4je1vh1y
@user-zf4je1vh1y 7 ай бұрын
అక్షర సత్యం. అద్భుత సాహిత్యం సోదరా . సూపర్
@rajuaku5136
@rajuaku5136 5 жыл бұрын
మనసు గురించి చాలా చక్కగా వివరించారు అన్న. మీకు పాదాభివందనాలు.
@varshinicorecuttingservice9252
@varshinicorecuttingservice9252 6 ай бұрын
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది
@krishnamahisree2271
@krishnamahisree2271 5 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏wow exlent song ....
@user-nb7gs2un1i
@user-nb7gs2un1i 5 жыл бұрын
Folk songs estapadevallu oka like veyandi
@sahithireddy4665
@sahithireddy4665 Жыл бұрын
Anna manasu karigi potundhi . Ee pata lo unna arthanny anta vivarinchina takkuve.super super...............
@shivudunalla3708
@shivudunalla3708 5 жыл бұрын
Jayaraj sir ..manaspurthiga Manasa song super
@falundafatelugu5796
@falundafatelugu5796 Ай бұрын
Excellent sahityam in the song. Hats off to you, Jaya Raju garu for a highly worth full song from you,sir.🙏
@nareshkorpuri4685
@nareshkorpuri4685 7 ай бұрын
జయరాజన్న గారికి వందనాలు ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన తర్వాత కవికి అత్యున్నతమైన స్థానం ఈ సమాజం ఇచ్చి గౌరవించాలి ఎందుకంటే ఎన్నో పదాలు కలయికతో పాట రూపంలో గాని ఆట రూపంలో గాని సమకూర్చి ఇంత మంచి చక్కటి పాటలు అందించిన అదేవిధంగా పాటను రచించిన అన్న జయరాజు అన్న గారికి వేల వేల వందనాలు అన్న ఈ పాట వింటుంటే అనుక్షణం బాధతో మనిషి యొక్క చేసినటువంటి పొరపాట్లు ఎందుకు తెలుస్తున్నాయి అన్నా నిజంగా చెప్పాలంటే మరో మారు మీకు శతకోటి వందనాలు అన్న
@kkrishna6900
@kkrishna6900 4 жыл бұрын
Awesome.... amazing....no words to describe the words..... hats off to Jayaraj anna....neeku salaam
@nishu5807
@nishu5807 5 жыл бұрын
జయరాజ్ అన్న పాట...కఠిన హృదయం అయిన కన్నీరు పెట్టగలరు...
@akmastan6140
@akmastan6140 3 ай бұрын
మంచి సాహిత్యం జయరాజ్ అన్న 🙏🙏
@Shivamani-sg4rr
@Shivamani-sg4rr 6 жыл бұрын
Excellent song
@baburaobaanoth9038
@baburaobaanoth9038 5 жыл бұрын
Very good personality development song
@trinadhmallarapu217
@trinadhmallarapu217 7 жыл бұрын
Anna Vandanalu Chala bagumdi
@regichettuanjanna6019
@regichettuanjanna6019 4 жыл бұрын
Annaya. Meeru. Padina. Pata. Vinttunte. Patha. Kalamnati. Kalalu. Gurthukosthunai. Annaya. Super. Song. Good. Veri. Nice. Song
@madhusudan7940
@madhusudan7940 8 ай бұрын
కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకోవాలని జయ రాజన్న లాంటి వారిని గుర్తుకుతేవాలి
@baburaobaanoth9038
@baburaobaanoth9038 3 жыл бұрын
మాటలకు అందని అనుభూతి ఈ పాట
@AnilKumar-ts2ku
@AnilKumar-ts2ku 4 жыл бұрын
Super anna
@user-cr8mv4kl7r
@user-cr8mv4kl7r 8 ай бұрын
💐💐💐సూపర✍️✍️✍️🙏🙏🙏👍👍
@hameedullakhan4014
@hameedullakhan4014 6 жыл бұрын
Super song
@venkateshkudithoti6491
@venkateshkudithoti6491 6 ай бұрын
అన్న నీ సాహిత్యం జేవామృతం
@tsaidulu
@tsaidulu 6 ай бұрын
Super❤ అద్భుతమైన సాంగ్ ❤❤
@malleshyadav805
@malleshyadav805 Жыл бұрын
E song lo reality undi.... So andariki connect avutundi
@dineshnayak5039
@dineshnayak5039 6 жыл бұрын
jayaraj anna vandanalu paata chala bagundi
@regusrinu872
@regusrinu872 Жыл бұрын
Jaya raju anna song super e song tho andhari manasu dochav 🙏👌
@gopalasairam6151
@gopalasairam6151 6 жыл бұрын
Super excellent
@gowrisankararaodonka8347
@gowrisankararaodonka8347 4 ай бұрын
Wonderful song sir
@sandhya.kannaiah7923
@sandhya.kannaiah7923 6 жыл бұрын
Nice song i like this song Tq anna
@srinivasnakka4965
@srinivasnakka4965 16 күн бұрын
Pata vini marinavadu mansi
@heranyak2476
@heranyak2476 2 жыл бұрын
Vandhanalu niku anna
@godugusampath3248
@godugusampath3248 2 жыл бұрын
Wonderful songs anna Garu
@lingarajudaram2427
@lingarajudaram2427 4 жыл бұрын
Super jayaraj Anna
@NAMDEV.NAMDEV.1974
@NAMDEV.NAMDEV.1974 5 ай бұрын
Excellent song Anna gaaru 🙏🙏
@nadimigeriashappa1156
@nadimigeriashappa1156 9 ай бұрын
Anna super mee song
@NAMOBUDHA007
@NAMOBUDHA007 2 жыл бұрын
Excellent song anna
@aravikumarchowdaryrkchowda9934
@aravikumarchowdaryrkchowda9934 6 жыл бұрын
Excellent jayaraj anna
@sravsrav7578
@sravsrav7578 3 жыл бұрын
Chala bavundi song .
@user-cf7sy1ib3n
@user-cf7sy1ib3n 4 ай бұрын
ఎక్సలెంట్ సాంగ్
@sriteja7875
@sriteja7875 6 жыл бұрын
Super Anna Salam
@sssatishsssatishsatish
@sssatishsssatishsatish 4 жыл бұрын
Super song anna
@thurupativenkatesh909
@thurupativenkatesh909 6 жыл бұрын
Adbutham sir
@ravisambaturu717
@ravisambaturu717 Жыл бұрын
Jayaraju annaki namaste good singing thank u anna
@sivaramarajup3201
@sivaramarajup3201 7 ай бұрын
Super song. Jayaraj anna
@rajukummakula
@rajukummakula 6 жыл бұрын
Nice song..
@chedupakamukesh3889
@chedupakamukesh3889 5 жыл бұрын
Super song
@user-nz2rz4gz3q
@user-nz2rz4gz3q 8 ай бұрын
మంచి అర్థమున్నా పాట sir
@bhavani2444
@bhavani2444 5 ай бұрын
super song
@gopalkandakatla7581
@gopalkandakatla7581 6 ай бұрын
Bagundi .. సార్.
@parveezshooter4701
@parveezshooter4701 Жыл бұрын
చాలా బాగుంది అన్న పాట సూపర్ సూపర్
@ramavathdharma864
@ramavathdharma864 3 жыл бұрын
Super Anna Chala bhagundi
@vadapallyramarao787
@vadapallyramarao787 Жыл бұрын
#Ni pata na gundaku degara ayendi anna #
@user-cc5bx4xg8m
@user-cc5bx4xg8m Жыл бұрын
Really heart touching mument song
@ksureshbabu7001
@ksureshbabu7001 6 жыл бұрын
super anna
@user-wx6dr2uz5j
@user-wx6dr2uz5j Жыл бұрын
Excellent song 🙏
@kuchulaanitha5323
@kuchulaanitha5323 4 жыл бұрын
But ur amazing Anna as a way of writer or as like singer. Padabivandanalu Anna heartyfully. Because Milo unna samajapatal emotion ni song rupam lo chupistaru that is the main reason I'm big fan of u. Jai amaravirulaki.salute Anna
@user-hn3ix5qx5j
@user-hn3ix5qx5j 2 жыл бұрын
Heart touching emotional song ...🙏🙏
@dharavathchandru6184
@dharavathchandru6184 Жыл бұрын
heart touching song jayaraj brother.....
@sureshrelarerela
@sureshrelarerela 3 жыл бұрын
గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@sureshrelarerela
@sureshrelarerela 2 жыл бұрын
సార్ నెంబర్ కావాలి
@laxmareddysama540
@laxmareddysama540 6 жыл бұрын
MANASUNI KADILINCHE PAATA
@bhagyalatha1695
@bhagyalatha1695 7 ай бұрын
Police sir padina tharwatha e song vinadaniki vachina varu like cheyandi
@gollepraveenkumar7920
@gollepraveenkumar7920 4 жыл бұрын
Super lirics
@manaurumuchantlalu8937
@manaurumuchantlalu8937 8 ай бұрын
Super song sir
@thippanithirupathi7589
@thippanithirupathi7589 6 жыл бұрын
Good song
@sateeshkumar4257
@sateeshkumar4257 7 жыл бұрын
jayaraj Anna Niku salam
@haribabuminde3925
@haribabuminde3925 6 жыл бұрын
Jayaraj Anna Anna super songs
@chvenkat7883
@chvenkat7883 7 ай бұрын
Wonderful song ❤❤❤ 5:53
@rajyalaxmimarka9075
@rajyalaxmimarka9075 2 ай бұрын
Super song 🙏🙏🙏
@chandrashekarmedamoni8104
@chandrashekarmedamoni8104 7 жыл бұрын
superrrrrrrrr
@RajuThummala-fw7so
@RajuThummala-fw7so 5 ай бұрын
✒️సూపర్
@badisagandubapu6141
@badisagandubapu6141 2 жыл бұрын
Super song brother
@pr3907
@pr3907 2 жыл бұрын
Super
@badavathg1.747
@badavathg1.747 2 жыл бұрын
🙏🙏🙏.......... 👌👌👌
@rg-mo5zj
@rg-mo5zj 4 жыл бұрын
Jai bheem anna ✊✊🙏🙏
@pachipalagopi97
@pachipalagopi97 4 жыл бұрын
Wonderful lirics
@rajuparshapaka9276
@rajuparshapaka9276 2 жыл бұрын
🔥🔥
@user-eo9yg7vw5u
@user-eo9yg7vw5u 3 ай бұрын
Super sir
@agastinkanukam4105
@agastinkanukam4105 7 жыл бұрын
Supar anna
@anjigandham5583
@anjigandham5583 6 жыл бұрын
Super song
@maheshnukala6180
@maheshnukala6180 5 жыл бұрын
Super song🎶
@vamshivarma3619
@vamshivarma3619 5 ай бұрын
Super song 😍
@dkambagiriswamy1480
@dkambagiriswamy1480 5 жыл бұрын
Super song ani sarlu vena Mali Mali venalani pesthundhe Chala bagundhe super
@abrahami9112
@abrahami9112 Жыл бұрын
Super song thankyou for god
ShilaNeeve ShilpiNeeve ShilpamNeeve fullSong Jayaraj MohanBallepalli BommakuMuraliVijayyesudasu song
23:17
Mohan Ballepalli Music Director& Singer
Рет қаралды 865 М.
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 16 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 17 МЛН
Mayami Pothunnadamma Song  Performance By Andesri  | Padutha Theeyaga | ETV
10:10
Snehamera Jivithaniki
7:51
Mallesh - Topic
Рет қаралды 96 М.
Naa Chitti Chethulu Chakkani Raathalu
5:21
Lenin art Gallery
Рет қаралды 3,9 МЛН
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 16 МЛН