No video

Manasa Vacha Manasiste | Iddaru Mitrulu | Chiranjeevi, Ramya Krishna| S.P. Balasubrahmanyam, Sujatha

  Рет қаралды 393,119

Tips Telugu

Tips Telugu

Ай бұрын

💖 Fall in Love with the Soulful Melody Manasa Vacha Manasiste! 🎵 Chiranjeevi & Ramya Krishnan's Iconic Romance with SPB & Sujatha Mohan Magical Voices! 🌟
Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
/ tipstelugu
Song Details :
Song Name : Manasa Vacha Manasiste
Singers: S.P. Balasubrahmanyam, Sujatha Mohan
Music Director: Mani Sharma
Lyricist: Chandrabose
Movie Details :
Cast: Chiranjeevi, Ramya Krishna, Sakshi Sivanand, Suresh
Director: K. Raghavendra Rao
Producer: K. Raghavendra Rao, K. Krishna Mohana Rao
Lyrics:
మనసా వాచా మనసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
మనసా వాచా మనసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే
జైపూర్ పాలస్ చదివిస్తా
జిగిబిగి సొగసంధిస్తే
ఈ జగతిని బదులిస్తా
ప్రియతమా పదవందీస్తే
ఈ పుడమిని ఎదురిస్తా
దా దా రాధా ఆ
పనిలో పనిగా జాతకొస్తే
జైపూర్ పాలస్ చదివిస్తా
మనసా వాచా మానసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
కళ్ళతోటి కావలిస్తే
కాళిదాసు నావళిస్తా
ఎదకు ఎదురు పడితే ఆ
పెదవి పొదిగి పెడతా
కొంగులూరి చేరవస్తే
కోహినూరు కోసారిస్తా ఆ
నడక మిడిసి పడితె ఓ
నడుము మడత ముడత
కృష్ణయ్యలా వెన్నంటితే
నా సన్నని చెల్లించునా
వనితా విను చెబుతా కథ ఆ
మనసా వాచా మనసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
పనిలో పనిగా జాతకొస్తే
జైపూర్ పాలస్ చదివిస్తా
రాజులాగా రాజుకుంటే
వైజయంతి మాలేస్తా
గడియ గడువు పెడితే ఆ
తడిసి కడివెడవుతా
సాగరంలా కమ్ముకుంటే
బ్రహ్మపుత్ర నదినిస్తా
కలసి మెలసి పోతే ఓ
మెరిసి కురిసి వెళతా
వాల్మీకి లా వేటాడితే
ప్రేమాయణం వర్ణించుతా
లలితా ముడిపడతా పాద ఆ
మనసా వాచా మనసిస్తే
మైసూర్ పాలస్ రాసిస్తా
పనిలో పనిగా జాతకొస్తే
జైపూర్ పాలస్ చదివిస్తా
ప్రియతమా పడవండిస్తే
ఈ పుడమిని ఎదురిస్తా
జిగిబిగి సొగసంధిస్తే
ఈ జగతిని బదులిస్తా
రా రా నాధా ఆ
Manasa Vacha Manasiste | Iddaru Mitrulu | Chiranjeevi, Ramya Krishna| S.P. Balasubrahmanyam, Sujatha
Join Us On:
/ tipstelugu
/ tipsofficial
/ jhankargaane
/ 90sgaane
/ tipsfilms
/ tipspunjabi
/ tipsbhojpuri
/ tipsmarathi
/ bhaktiprem
/ volume
/ tipsrajasthani
/ tipsharyanvi
/ tipsibadat
/ tipstamil
/ tipsgujarati
/ tipsmalayalamofficial
/ tipssindhi
/ tipskannada
telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs

Пікірлер: 47
@chraja9238
@chraja9238 29 күн бұрын
❤❤❤ ఇప్పుడు వచ్చిన వచ్చే సినిమాలలో ఇటువంటి మెలోడీ సాంగ్స్ చాలా మిస్ అవుతున్నాయి. ఇద్దరు మిత్రులు సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్❤❤❤
@MyRamu12
@MyRamu12 8 күн бұрын
But National awards matram vastunnay .. Like Pushpa. Kushi and Murari lanti musical hits ki no awards
@Balajimpl
@Balajimpl Ай бұрын
Waiting for this song chinpaudu tape recorder lo vini dance chesevallam
@satishpriya2940
@satishpriya2940 26 күн бұрын
Jsuwjsvdjwjsgdjsksjjdhkdkdhdjkshgjdkshdkdkskdhjdksuduwktsuwksjdhdkshdkddkudjslsjjshksksjfykd
@vamsikrishnagubiligari2682
@vamsikrishnagubiligari2682 Ай бұрын
Mani Sharma and Boss combination ❤
@Ram84257
@Ram84257 Ай бұрын
వడ్డే నవీన్, రాశి నటించిన "మనసిచ్చి చూడు", శ్రీకాంత్-రాశి నటించిన "పండగ" వీడియో సాంగ్స్ పోస్ట్ చేయండి.
@pramodhvemu1837
@pramodhvemu1837 Ай бұрын
Naku kuda aa movie songs & movie Baga istam bro
@ArshadAli-qf9ek
@ArshadAli-qf9ek Ай бұрын
1:20 నుంచి 2:00 వరకు ఎమ్ మ్యూజిక్ మణిశర్మ గారు మీరు మాత్రమే చెయ్యగలరు.. అద్భుతం అంతే..❤❤
@arvyoutubechannel4159
@arvyoutubechannel4159 3 күн бұрын
@lakshman6052
@lakshman6052 26 күн бұрын
Suupar సాంగ్ జై చిరంజీవ ❤❤❤
@trkofficialkeys
@trkofficialkeys Ай бұрын
Hatsof మణిశర్మ Hi is one and only music director
@oldshowsb418
@oldshowsb418 Ай бұрын
Beauty + Talent = Ramya Krishnan
@Ranaedits600
@Ranaedits600 Ай бұрын
Woow Super Song 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@loverboy-pz3zc
@loverboy-pz3zc Ай бұрын
0:10 రమ్య కృష్ణ గారి అందమైన నడుము.. పాలపుంత లాంటి బొడ్డు ...ఆ బొడ్డులో పువ్వు పెట్టడం సూపర్. ❤
@akankshareddy7226
@akankshareddy7226 Ай бұрын
Manasulo maata movie lo Prema o Prema hd video song upload cheyyandi please
@GAJULASIVAPRASAD
@GAJULASIVAPRASAD Ай бұрын
Yaaaaaaahu tq soooooomuch
@nasaraiahnasar855
@nasaraiahnasar855 Ай бұрын
Wonder ❤❤❤
@ArunKumar-gv6ei
@ArunKumar-gv6ei Ай бұрын
Thanks to tips music 🎶 hgilat song 💐💐👍
@thokalakumari
@thokalakumari Ай бұрын
Mega song mega hit
@arvyoutubechannel4159
@arvyoutubechannel4159 25 күн бұрын
😊
@srinivasparuchuri3734
@srinivasparuchuri3734 15 күн бұрын
Only Manisharma magic ✨🔥
@sureshteja1590
@sureshteja1590 19 күн бұрын
జై చిరంజీవ🙏🙏🙏
@chittibabu3340
@chittibabu3340 25 күн бұрын
వాట్ ఏ మెలోడీ ❤❤❤❤❤❤❤ మణిశర్మ సార్ 🥰🥰🥰❤❤❤
@anjiakkineni57
@anjiakkineni57 Ай бұрын
Super song
@shyamkumaar8361
@shyamkumaar8361 Ай бұрын
Ramya muddi wow
@sangamesbegari8431
@sangamesbegari8431 Ай бұрын
Quality superb 👌.
@shivaprasadpenneswara4409
@shivaprasadpenneswara4409 Ай бұрын
శ్రీకాంత్ old songs uplode chey
@katteboinasrinu7887
@katteboinasrinu7887 Ай бұрын
అన్నయ్య మూవీ హిమసీమల్లో హల్లో సాంగ్ అప్లోడ్ చేయండి
@katteboinasrinu7887
@katteboinasrinu7887 Ай бұрын
ఏమన్న మ్యూజిక్ కొట్టినవ్ మణి సార్
@krishnasaride
@krishnasaride Ай бұрын
Great work bro.. please bring more songs... Waiting for Aaj Ka Gundaraj and StateRowdy in this quality.
@kranthikumartentu3065
@kranthikumartentu3065 Ай бұрын
శంకర్ దాదా mbbs hd పాటలు పెట్టండి
@rambabusagarchiluka8923
@rambabusagarchiluka8923 Ай бұрын
🙏
@kranthikumartentu3065
@kranthikumartentu3065 Ай бұрын
స్నేహం కోసం హెచ్‌డి పాటలు పెట్టండి
@rrsecuritysystems4120
@rrsecuritysystems4120 24 күн бұрын
Mani sharma music and rerecording master
@sureshmannaru3033
@sureshmannaru3033 Ай бұрын
❤❤❤ 🙏🙏
@user-rg4rl6kk3t
@user-rg4rl6kk3t Ай бұрын
Manisharma Tallywood king no body can reach ❤
@songskkkkk7339
@songskkkkk7339 7 күн бұрын
rammee nuvvu kekehe
@kranthikumartentu3065
@kranthikumartentu3065 Ай бұрын
స్టేట్ రౌడీ (చిరంజీవి) hd పాటలు పెట్టండి
@kranthikumartentu3065
@kranthikumartentu3065 20 күн бұрын
దేవాంతకుడు (చిరంజీవి) హెచ్‌డి పాటలు పెట్టండి
@ElmiraDanielyan
@ElmiraDanielyan Ай бұрын
What a beautiful figure Ramai has ❤‍🔥
@ramumoram423
@ramumoram423 9 күн бұрын
ME JAGAGN FAN BUT CHIRU LIKEIT
@kranthikumartentu3065
@kranthikumartentu3065 14 күн бұрын
అంజి హెచ్‌డి పాటలు పెట్టండి
@crusiesmith4146
@crusiesmith4146 15 күн бұрын
రమ్యక్రిశ్న గారిని...గ్లామరస్ గా చూపించాలి అంటే.... రాఘవేంద్రరావు గారి తరువాతనే ఎవరైనా ! ఆ బొడ్డు, పండ్లు, వగైర వగైర్లు...
@kranthikumartentu3065
@kranthikumartentu3065 8 күн бұрын
శంకర్ దాదా mbbs hd పాటలు పెట్టండి