Bithiri Sathi Mind Blowing Singing Performance @ Diksoochi Audio Launch

  Рет қаралды 12,124,509

Mana Stars

Mana Stars

5 жыл бұрын

Watch #BithiriSathi Mind Blowing Singing Performance @ #Diksoochi Audio Launch
Please Subscribe us : goo.gl/N1GMjx
For more updates about Telugu cinema:
Like on Facebook - / manastarsdotcom
Follow us on Twitter - / manastarsdotcom

Пікірлер: 2 600
@vaniyerramsetti5499
@vaniyerramsetti5499 3 жыл бұрын
నా జీవితంలో ఇలాంటి పాటలు వినలేదు బిత్తిరి సత్తి ఇంతలా బాగా పాడతాడు అనుకోలేదు బిత్తిరి సత్తి ఇలాంటి పాటలు నీకు ఇంకా పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👏👏👏👏 మట్టిలో మాణిక్యం మా సత్తి అన్నయ్య 🙏🙏🙏🙏👍👍👍
@nagireddyvajrala4111
@nagireddyvajrala4111 Жыл бұрын
।‌
@madhavarao4867
@madhavarao4867 4 жыл бұрын
సత్తి బాబు చాలా బాగా చక్కగా పాడారు .అతని వాయిస్ లో ఫుల్ ఎనర్జీ వుంది .. మరిన్ని పాటలు పాడాలి..మల్టీ టాలెంటెడ్ అవకాశాలు రావాలని ఆశిస్తున్నా తెలంగాణ ప్రాంతానికి ఆరు దశాబ్దాల ప్రయాణంలో అన్నీ పరిశ్రమలతో బాటు సినీ పరిశ్రమా అమరాయి ..ఈ అవకాశాలతో తెలంగాణ సమాజం ప్రగతి మార్గంలో పయనిస్తోంది ..ఎందరో సృజనాత్మకత తెలంగాణ బిడ్డలు.. సత్తి,చంద్ర,రాహుల్ సిప్లిగంజ్ మొ//.. తెలుగు ప్రజలకు ప్రజలకు పరిచయమైతావున్నారు.. ఇటువంటి బిడ్డలు ఎందరో ఈ తెలుగు సినిమా కధను,కధానాన్ని,పాటలను సుసంపన్నం చేసి వాస్తవిక జీవితాన్ని తెలుగు సమాజనికి,తెలుగు సినిమా పరిశ్రమకు మరింత దగ్గర చేస్తారని ఆశిస్తున్నాను మల్టీ టాలెంటెడ్ సత్తి ..అల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్
@kalampotutv1987
@kalampotutv1987 2 жыл бұрын
సత్తన్న మీరు పాడే ఈ పాట అదిరిపోయింది. 🙏👍🌹 ప్రజా సమస్యలపై కళ్ళకు అద్దంపట్టేలా మీరు చేస్తున్న కామెడీ జర్నలిజానికి ఆదర్శ పుత్రుడు మీరు. 👍🙏🌹
@dhagadsai529
@dhagadsai529 5 жыл бұрын
ఎంత మంచిగా పాడినవ్ అన్న నువ్వు ఒక్క అరుదైన ఆణిముత్యం 😍😍😍
@prakashbabu5751
@prakashbabu5751 2 жыл бұрын
Sathi garu song super you are great 👍👍👍 song లో చాలా అర్థం ఉంది చాలా బాగా పాడారు మళ్లీ మళ్లీ వినలని ఉంది ☝️👌👌👌🙏🙏🙏
@naveenpalle8657
@naveenpalle8657 5 жыл бұрын
ఎంత గొప్పగా పాడారు ఈ పాటలు ఎంతో అర్థం ఉంది అర్థాన్ని తెలుసుకున్నవాడే మనిషి ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలి అని ఆ దేవుని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
@mtoika3048
@mtoika3048 Жыл бұрын
Mn
@challabharathi7100
@challabharathi7100 3 ай бұрын
😢¹⅚666¹76r44😅​@@mtoika3048❤❤❤❤ ₹
@renuchalla8716
@renuchalla8716 Жыл бұрын
Excellent satti garu! Congrats!
@MaheshPatel-wn6gb
@MaheshPatel-wn6gb 5 жыл бұрын
Nee talentki hatsuff Anna ,nuvv multi talented person sathanna,👌👌👌
@sarvasiddhiajay
@sarvasiddhiajay 5 жыл бұрын
అన్న చాలా బాగా పాడారు అన్న.....చరణాలు కూడా చాలా బాగున్నాయి
@sunilkumarreddy635
@sunilkumarreddy635 5 жыл бұрын
చాలా బాగుంది . మానవ జన్మ గురించి బాగా చెప్పారు, మనకు ఏది శాశ్వతం కాదు అని బాగా చెప్పారు 👌👌👌👌👌👌👌
@varsanehemiah1817
@varsanehemiah1817 2 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👍
@anasuyathota9158
@anasuyathota9158 2 ай бұрын
😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤5😊​@@varsanehemiah1817
@anasuyathota9158
@anasuyathota9158 2 ай бұрын
​@@varsanehemiah1817❤❤❤❤❤❤❤❤78
@susheelaankam368
@susheelaankam368 2 жыл бұрын
Outstanding Bithhiri Satthenna. 👍👍👍🌹🌷👌
@adhuridurgadurga3199
@adhuridurgadurga3199 4 жыл бұрын
Super Anna meru.
@bhanuprakashboddapati8884
@bhanuprakashboddapati8884 5 жыл бұрын
Super super song..nice meaning..amogham..satthi sung well..no body can expect..that satthi can sing like that..satthi bhayya..ur most talanted
@kolliraju6011
@kolliraju6011 3 жыл бұрын
బిత్తిరి సత్తి అన్న నువ్వు సూపర్ అన్న నీలాంటి వాళ్లు దేశానికి ఎంతో ఉపయోగకరం ఐ లవ్ యు
@sinupujari4906
@sinupujari4906 3 жыл бұрын
My
@YSRkhadarbaba
@YSRkhadarbaba 4 жыл бұрын
ఆ పాటకు ఎంత విలువ ఉందొ మీ గొంతుతో తెలిసింది. నేను ఛాలెంజ్ చేస్తా మీకంటే ఈ పాటను ఎవ్వరు బాగ పడలేరు.
@mallikharjunareddyvaddeman2079
@mallikharjunareddyvaddeman2079 4 жыл бұрын
సత్తి గారు మీ మీ జోక్స్ చాలా బాగుంటాయి
@pratapkonda7492
@pratapkonda7492 3 жыл бұрын
ఈ జీవన తరంగాల లో ఘంటసాల పాటకు ముగింపు ఇచ్చి పూర్తి చేసావు సత్తి.సత్తి మీరు ఆయన పక్కనే.
@bhanuyedida5533
@bhanuyedida5533 3 жыл бұрын
సూపర్ సార్ మీరు మీ టేలంట్ కి వెల్లదీ వందనాలు సార్ 🙏🙏🙏
@9399916806
@9399916806 4 жыл бұрын
అద్భుతమైన లిరిక్స్...సత్తి తమ్ముడూ...సూపర్గా పాట పాడావు తమ్మీ ...
@indusuddala5728
@indusuddala5728 4 жыл бұрын
Superb talent sathi bro
@maisaiahsaragalla4846
@maisaiahsaragalla4846 4 жыл бұрын
ఒక కామెడీగానే అనుకున్నా మన్న నిన్ను ఇంత టాలెంట్ నీళ్లు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటి పాటలు పాడి ఎంతో మందిని ఆనంద పరచాలని కోరుకుంటూ
@yadagirimudhiraj8820
@yadagirimudhiraj8820 2 жыл бұрын
Cwcllwwwd wwwEd w2w2 were keep lytlllltll llltlllllI'll ltlltrtlllt
@easycooking615
@easycooking615 5 жыл бұрын
Meaningful song and he naturally sang this song. I mean with his inner fellings.. Excellent Sathi Garu
@sadhanachebiyyam6481
@sadhanachebiyyam6481 Жыл бұрын
ఈయన ఎంత బాగా పాడారు ఎప్పుడూ జోవియల్ గా మాట్లాడే ఈయన ఇంత అద్భుతంగా పాడగలడని అనుకో లేదు
@naseebadhanish1180
@naseebadhanish1180 4 жыл бұрын
Superb talent satthi
@jalakamsudharani5993
@jalakamsudharani5993 5 жыл бұрын
సత్తి నిజంగా నువ్వు ఒక అద్భుతమైన వాడివి. మైండ్ ఎప్పుడు రిలాక్స్ avalanipiste అప్పుడు nee ప్రోగ్రాం చూస్తా. Thank you dear satti. God bless you తంబి.
@praveenallinonetech...
@praveenallinonetech... 4 жыл бұрын
Satti bro ur talented person ur great, any person don't compare with u and ur best actor in the world....God bless you....
@prakashkomitla4566
@prakashkomitla4566 2 жыл бұрын
1000 likes for his performance...Super sathi
@sunkeraju3273
@sunkeraju3273 Жыл бұрын
ఒక్క పాటతో జీవితం అంటే ఏంటో చెప్పావు అన్న సూపర్ 🙏
@anandvalaboju9788
@anandvalaboju9788 4 жыл бұрын
జీవిత సత్యం ,సారాంశం ఒక్క పాటలో గొప్పగా చెప్పారు.....థాంక్స్ తెలంగాణా ముద్దుబిడ్డ సత్తి అన్నకు....జై శ్రీ హరి
@siddusiddharth4359
@siddusiddharth4359 3 жыл бұрын
Ho my god What a song..... Really mind blowing.... 😱😱 Hands up to sathi anna🙏🙏👏👏👌👌
@sitamahalakhsmi9893
@sitamahalakhsmi9893 2 жыл бұрын
చాలా చాలా చాలా సూపర్గా పాడారు ధన్యవాదములు 🙏🏼
@donepudirajeswari2182
@donepudirajeswari2182 4 жыл бұрын
Sprrrr anna
@RohitKumar-rf2hn
@RohitKumar-rf2hn 4 жыл бұрын
Nice 👌👌👌sathi
@krchary9986
@krchary9986 3 жыл бұрын
మల్టీ టాలెంటడ్ బిత్తిరి సత్తికి అభినందనలు !! God bless you!!
@mohanbhai1221
@mohanbhai1221 5 жыл бұрын
SUPER Sathi....♥️Masthu Ardham Undhi Song La👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
@shankarbattinapati3000
@shankarbattinapati3000 4 жыл бұрын
1
@laxmikaveli4737
@laxmikaveli4737 3 жыл бұрын
Very very very very good👍, epate రోజుల పట🙏👌🇮🇳🤝
@PChinnarao-bl9bg
@PChinnarao-bl9bg 5 ай бұрын
Satya brother super super... Niku selyout 🙏👌👌👌👏👏👏
@cheemalasamuelraju4591
@cheemalasamuelraju4591 4 жыл бұрын
Bithiri sathiri gaaru. Hats up to you. Great sir. God bless you.
@ramakrishna-zm6cp
@ramakrishna-zm6cp 5 жыл бұрын
Nice lyrics ... Talent of sathi Super
@marymadiga5581
@marymadiga5581 4 жыл бұрын
సూపర్ గా పాడినవ్ బిత్తిరి సత్తీ బ్రదర్
@ravichary3571
@ravichary3571 4 жыл бұрын
Super sattigaru. nice. Manishi jeevithani fantastic ga vivarincharu.
@gunukulashivaraj3434
@gunukulashivaraj3434 5 жыл бұрын
సత్తి అన్నా సూపర్ గా పాడవు అన్న న శిరసు వంచి నమస్కరిస్తున్న అన్నా ఇంకా మీరు ఎన్నో ఇలాంటి పాటలు మా కోసం పడాలి
@rajeshatma9343
@rajeshatma9343 5 жыл бұрын
Chala Bagudi anna song
@adityabola4118
@adityabola4118 5 жыл бұрын
👌
@pannuruvijay3457
@pannuruvijay3457 5 жыл бұрын
Super
@navaneethreddy4499
@navaneethreddy4499 5 жыл бұрын
.
@rajrabel4593
@rajrabel4593 5 жыл бұрын
Shuperrrrrrrr
@user-oi3pz1fw2c
@user-oi3pz1fw2c 4 жыл бұрын
చాలా బాగా పాడారు అన్న... Lyrics 👌👌👏👏🙏🙏
@raviprasad9152
@raviprasad9152 3 жыл бұрын
P0p
@varungoud6535
@varungoud6535 3 жыл бұрын
,m3
@somlanaiknunsavath8616
@somlanaiknunsavath8616 2 жыл бұрын
@@varungoud6535 in
@komuraiahgade7871
@komuraiahgade7871 2 жыл бұрын
., z
@myshow2737
@myshow2737 4 жыл бұрын
supara anna nenu prthi roju e song vitanu anna nice anna
@sandy23387
@sandy23387 3 жыл бұрын
Excellent song sir super పాడారు మీరు. మాటలు లేవు ఇంక సాంగ్ గురించి చెప్పడానికి ,,మీరు పాడిన పాట అదుర్స్ అండ్ సాంగ్ కూడా అదుర్స్ .. హాటసాఫ్ సార్.
@sub-juniorkarthikanshandak3430
@sub-juniorkarthikanshandak3430 4 жыл бұрын
Meaning full song. Super brother God bless you
@kameswararaokaligotla667
@kameswararaokaligotla667 4 жыл бұрын
Fantastic song my Son God Bless You
@renukakoneti89
@renukakoneti89 3 жыл бұрын
Superrrrrrr sir E songs tho Andaru maralsinde👍👍
@ramagirikanakaraju4308
@ramagirikanakaraju4308 5 жыл бұрын
Super
@laxmandando3468
@laxmandando3468 4 жыл бұрын
Anna ur great.... Hands up to you
@maheswaribai3429
@maheswaribai3429 5 жыл бұрын
Wow ,,,, Sathi. Super talented Amy poyavu innalku God Mind blowing
@suvarnasai2318
@suvarnasai2318 2 жыл бұрын
Superb Song Anna...Chala Adbhutham ga padaru Anna ...🙏🙏🙏
@bonthularamanamma584
@bonthularamanamma584 3 жыл бұрын
Well-done bagaa Jeevitha satyaanni paadi vinipincharu dhanyavaadaalu sattigaru🙏🙏🙏🙏🙏
@shankarbabuboini8307
@shankarbabuboini8307 5 жыл бұрын
సత్తి అన్న మీ టాలెంట్ అద్భుతం.. తెలంగాణాకి దొరికిన అరుదైన ఆణిముత్యం అన్న...!!
@srinivaspullaku5561
@srinivaspullaku5561 5 жыл бұрын
Satti superb song tamuudu
@mallaiahm7354
@mallaiahm7354 5 жыл бұрын
sathiannasupar
@manasena9791
@manasena9791 5 жыл бұрын
Telangana ki kadu bro telugu vallaku animuthyam
@shikilambatlajyothi17
@shikilambatlajyothi17 5 жыл бұрын
Yes
@uuppaliravitrsv4143
@uuppaliravitrsv4143 5 жыл бұрын
Great super
@syedsadiq6013
@syedsadiq6013 4 жыл бұрын
Multi talented sathi Anna 👏👏👏🙏
@pallaviallaparthi1468
@pallaviallaparthi1468 4 жыл бұрын
Awessssooommmmmm. .....adaragotesaaaruuuuuu andi ....😍😍😍😍👏👏👏👏👏
@srinivasmahi3727
@srinivasmahi3727 4 жыл бұрын
చాలా బాగా పాడారు సత్తి గారు మీరు నిజంగా గ్రేట్ సర్ గాడ్ బ్లెస్స్ యు
@venkattelugumusic472
@venkattelugumusic472 5 жыл бұрын
Suuper Anna iam fan of you nice voice
@crazyboyraj9099
@crazyboyraj9099 5 жыл бұрын
Such a wonderful man birth to be given by God. He is soo multitalented man I have ever seen on dis earth 🌍 God bless u sathi anna we will keep encouraging u always.. Tnqful to telangana devta to be given birth like u sir.. Superb 😍 loved it 💝 ❤️
@polisettyvenugopalaswamy114
@polisettyvenugopalaswamy114 2 жыл бұрын
Satty anna madinay handauf anna.
@kishanrao2442
@kishanrao2442 Жыл бұрын
You possess typical talent. God bless you. 👍👍💐💐
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 3 жыл бұрын
Satti , an extra ordinary talented man . He is awesome fellow 👏🏽
@jabilliguyss8103
@jabilliguyss8103 5 жыл бұрын
Sathi anna nuvu super ga kummesavu......👍👍👍👍
@akhilamulkala3357
@akhilamulkala3357 4 жыл бұрын
Dabbu unnavadki oke chavu Lenivadki oke chavu Velle tappudu em tisikellaru Nice song
@kavyapp6992
@kavyapp6992 4 жыл бұрын
Hats off bro i nevah listen such a powerful song . Brilliant bro totally truth about a human being.
@kiran841
@kiran841 2 жыл бұрын
Writer ki na salaam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 what a lyrics....... .greatmusic Very good singing 🙏
@fariruddinkhajacricketcoac7583
@fariruddinkhajacricketcoac7583 5 жыл бұрын
Respect u bro ur a multi talented amazing
@shivakumar9778
@shivakumar9778 5 жыл бұрын
Super lyrics..awesome singing...got tears from eyes....
@dhavidsirigiridhavidsirigi9884
@dhavidsirigiridhavidsirigi9884 4 жыл бұрын
Shiva Kumar ,
@dr.vittooraomakarla2066
@dr.vittooraomakarla2066 3 жыл бұрын
ETV
@jameer3798
@jameer3798 2 жыл бұрын
Mana jeevitha charithra mottham cheppavu anna
@arunamaddela6966
@arunamaddela6966 4 жыл бұрын
Bithiri sathi Anna neelo intha talent vundaa u r awsome bro music nerchukunnavaa Anna gamakaalu baagaa paadaav 👌sir Anna nu
@srinivasareddy.v
@srinivasareddy.v 4 жыл бұрын
kzfaq.info/get/bejne/kN-ZdtSrt9adnKc.html
@shankarsekar9396
@shankarsekar9396 5 жыл бұрын
Mind blowing performance anna God bless you.
@chinnaramshekargoud3139
@chinnaramshekargoud3139 3 жыл бұрын
పాట రాసిన వారికి ఒక్క లైక్ చేయండి సార్
@naidu99865
@naidu99865 5 жыл бұрын
Super 👌 Sathi Anna
@sangamithramutyala6661
@sangamithramutyala6661 4 жыл бұрын
Very nice
@gsureshca1
@gsureshca1 5 жыл бұрын
Very meaningful song and it is more highlighted with satti voice
@SunilNagavelli
@SunilNagavelli 5 жыл бұрын
Oh man!, Satthi is surely multi talented!, I am surprised to see how beautifully sings, Will stop calling him 'Bitthri', Awesome Satthi 👏👏👏
@tigernarendra555
@tigernarendra555 5 жыл бұрын
Nice song superrrrr Meaning heart touching bhayya Chala bhaga padaaru
@eshwarchannel3339
@eshwarchannel3339 3 жыл бұрын
Very very very very very good 😍😍😍😍👍👍👍
@avinashreddy4141
@avinashreddy4141 5 жыл бұрын
You are fabulous..this song will be milestone bro. You totally rocked it👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻💐💐💐
@d.malleshdoddikadi1360
@d.malleshdoddikadi1360 5 жыл бұрын
Super voice anna
@rrv7123
@rrv7123 5 жыл бұрын
ఇప్పటికీ ఈ సాంగ్ చాలా సార్లు చూశాను ఇంకా చూస్తున్నాను ..... కానీ ఇంత శాటిస్ పై అయిన ఆడియన్స్ నీ నేను ఇంత వరకు చూడలేదు ఫ్రెండ్స్...
@srikanthrmothkupally
@srikanthrmothkupally 4 жыл бұрын
Sathi Anna super Anna Nuvvu, inthaku mundhu V6 la padhyaalu padinappudu pichekichinnav so I'm really not surprised. But intha depth unna paatani intha rakthi katti paadinavantay needhentha pure soul anna. Nee fan ayyipoyyina Anna idhi vini, ippuday vachi ninnu gattiga galaymilaayinchaalani vundhi.Fida Anna. Maa ooru pakka vaanivani garvamga undhi Anna. Thanks a lot.
@Basha8818
@Basha8818 5 жыл бұрын
Zing zing Amazing. Sathi bhai super
@mallaiahm7354
@mallaiahm7354 5 жыл бұрын
mannani nanmedhiammananna mannan nanmedhisathini
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 5 жыл бұрын
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను కీర్తనలు 14 :2
@divyasaini3123
@divyasaini3123 5 жыл бұрын
You are mile stone of Telangana...... Sathi garu.....
@jayasreecheruku1058
@jayasreecheruku1058 4 жыл бұрын
Excellent bro I really like your voice your song overall I felt better bro tq bro
@bhaskarmulugurthi4813
@bhaskarmulugurthi4813 5 жыл бұрын
Fantastic mind blowing awesome 👍👍👍
@savinkumar2252
@savinkumar2252 5 жыл бұрын
Wow meaningful song. Superb sathi
@nareshbodasu-sf9yj
@nareshbodasu-sf9yj 3 ай бұрын
Super sathi Anna mind blowing
@vijaysai5521
@vijaysai5521 4 жыл бұрын
Awesome talent satti Anna keep it up nd....keep making
@Mamu2406
@Mamu2406 5 жыл бұрын
He is Multi talented..,,, 😊😊👌👌👌
@veerabadriahsurampalli2958
@veerabadriahsurampalli2958 4 жыл бұрын
No no noml ml ml MN MN l
@9849457094
@9849457094 5 жыл бұрын
U have made song powerful with ur voice Sathi garu
@nageshbage7075
@nageshbage7075 5 жыл бұрын
Satti Anna ......No body can beat You.... awesome
@sandhyarani4111
@sandhyarani4111 5 жыл бұрын
Really tears rolling, heart touching song, sathi bro u have multi talent, all the best, keep going, song super ga paadaaru.
@RamaKrishna-um9vo
@RamaKrishna-um9vo 5 жыл бұрын
సత్తి అన్నా సూపర్ గా పాడవు ఇంకా మీరు ఎన్నో ఇలాంటి పాటలు మా కోసం పడాలి
@harshaharsha4783
@harshaharsha4783 5 жыл бұрын
Anna full talenteed brother u ...!!!!god infarmacation
@prasadaraopd5435
@prasadaraopd5435 2 жыл бұрын
Chala bavundi mee song super andi
@masthan_creations
@masthan_creations 4 жыл бұрын
కష్టపడి పైకి వచ్చాడు. సత్తి అన్న దగ్గర మంచి టాలెంట్ ఉంది.
@meerameera1909
@meerameera1909 4 жыл бұрын
Comedy ye kaadu paatalu koodaa chakkagaa paaduthunnadu. Best of luck. Thank you.
@shreyasreddyreddy5910
@shreyasreddyreddy5910 5 жыл бұрын
Superb sathi
@sankararaomadamanchi4634
@sankararaomadamanchi4634 2 жыл бұрын
Super. Song. Annaiah
@upendraprabha8951
@upendraprabha8951 Жыл бұрын
Super bithiri satti you are multi talented sir❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥
@praveenb9290
@praveenb9290 5 жыл бұрын
Ur voice is awesome bro
@srikanthreddy-uu4sv
@srikanthreddy-uu4sv 5 жыл бұрын
ExceLLent...sathi gaaru....hatsofffff
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 25 МЛН
Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 4 || Part 02
17:24
❗️XOTINI HAMMASINI URMOQCHI 😱😱😱
0:14
HUSAN_SHORTS1
Рет қаралды 2,4 МЛН
IQ Level: 10000
0:10
Younes Zarou
Рет қаралды 10 МЛН
Каха заблудился в горах
0:57
К-Media
Рет қаралды 9 МЛН
Фильм про побег от родителей
0:59
Holy Baam
Рет қаралды 3,7 МЛН
Идеально повторил? Хотите вторую часть?
0:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,2 МЛН