Mandula Samuel Funny Comments : రేవంత్ కు నవ్వాగలేదు.. మందుల సామేలు సెటైర్లు.. | News18 Telugu

  Рет қаралды 160,446

News18 Telugu

News18 Telugu

2 ай бұрын

భువనగిరి కాంగ్రెస్ సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ కేసీఆర్ బీజేపీ పై వేసిన సెటైర్స్ కి సీఎం రేవంత్ రెడ్డి కి నవ్వాగలేదు.
Mandula Samuel Funny Comments : రేవంత్ కు నవ్వాగలేదు.. మందుల సామేలు సెటైర్లు.. | News18 Telugu
#mandulasamuel #cmrevanthreddy #chamalakirankumarreddy #komatireddyvenkatreddy #komatireddyrajgopalreddy #bhuvanagiri #telanganacongress #news18telugu
#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18
-----------------------------------------------------------------------------------------
Follow us:
Website: telugu.news18.com/
Facebook: / news18telugu
Twitter: / news18telugu
instagram: / news18telugu
News18 Telugu is one of the leading website in Telugu.Check out the latest news from Andhra Pradesh, Telangana, India and around the world. The latest news on Tollywood, Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.you can find not only breaking news and news headlines but also exclusive interviews, series, mythological stories and factual stories. More on telugu.news18.com.
#News18Telugu #TeluguNews

Пікірлер: 102
@nageshpoloju7530
@nageshpoloju7530 2 ай бұрын
కూసుకుంట్ల ప్రభాకర్ కంటే మందుల సామిల్ స్పీచ్ బాగా ఇస్తున్నారు
@venugopalrajusarikonda1127
@venugopalrajusarikonda1127 2 ай бұрын
గుడ్ స్పీచ్ బ్రదర్ జై కాంగ్రెస్ 🙏🏼🙏🏼🙏🏼
@ramallamohanrao3230
@ramallamohanrao3230 2 ай бұрын
దయాకర్. అన్నా. నీవు. ఎప్పుడు. వస్తావు. అన్న
@mohammadjaffar9235
@mohammadjaffar9235 Ай бұрын
🎉
@karthiksuji8148
@karthiksuji8148 2 ай бұрын
జై మాదిగ
@manumanohar8319
@manumanohar8319 2 ай бұрын
సూపర్
@mahendarpolasa3577
@mahendarpolasa3577 2 ай бұрын
అరే అరే.... ఈయన్ని చూస్తుంటేనే నవ్వూ అస్సలు ఆగడం లేదే 😂😂😂
@dprasadrao6874
@dprasadrao6874 2 ай бұрын
Very good samyel garu good speech
@InnocentFlamingo-ye6tl
@InnocentFlamingo-ye6tl 2 ай бұрын
పొల్లు పొల్లు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹బిజెపి కీ 💪💪💪💪
@shankarkethavat6215
@shankarkethavat6215 Ай бұрын
Jaiconggress jaiconggress 🎉 jairevathanan
@jinkalakondal8098
@jinkalakondal8098 2 ай бұрын
నాకిత్తే బాబూమోహన్ గుర్తు కువచింనడు
@VijayaKarravula
@VijayaKarravula 2 ай бұрын
Super.super.ji.🖐️🖐️
@user-kg6lw5nd4z
@user-kg6lw5nd4z 2 ай бұрын
దయాకర్ అన్న ఐ మిస్ యు 😥😥
@Vinayak79953
@Vinayak79953 2 ай бұрын
Super perfect person
@InnocentFlamingo-ye6tl
@InnocentFlamingo-ye6tl 2 ай бұрын
🌹🌹🌹🌹
@hariprasadankarla8147
@hariprasadankarla8147 2 ай бұрын
ఏందిరా ఈ రెడ్డీ భజన... జై బీసీ బూర కే మన ఓటు
@malkhedsusheel8769
@malkhedsusheel8769 2 ай бұрын
kzfaq.info/get/bejne/nMh4nLWoyZyyaas.htmlsi=Ayk5SIctJGME5IPv
@VijayaKarravula
@VijayaKarravula 2 ай бұрын
Super.super.ga.chapAru
@mathangiramesh1507
@mathangiramesh1507 2 ай бұрын
యిది కాంగ్రెస్ మీటింగ్ లాగా లేదు ,రెడ్డి మీటింగ్ లాగా వుంది,
@abbassk8393
@abbassk8393 2 ай бұрын
Maas speach
@shivakumarnarimalla4895
@shivakumarnarimalla4895 2 ай бұрын
Dayakar anna biksham❤❤
@nomulavenkataiah3471
@nomulavenkataiah3471 2 ай бұрын
100% కరెక్ట్ బ్రదర్ 👍🏼
@NarenderThiparthi-hc4is
@NarenderThiparthi-hc4is 2 ай бұрын
Super spech
@sangireddychandrakanthredd8440
@sangireddychandrakanthredd8440 2 ай бұрын
Jai Telangana jai kcr ✊✊✊✊🔥🔥🔥🔥 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పని 10 ఏళ్లలో మన కేసీఆర్ చేశారు.మన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులు మరియు వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. 1.వ్యవసాయానికి పూర్తి నీరు 2. 24గంటలు విద్యుత్ 3.మిషన్ కాకతీయ( చెరువుల పూడిక) 4.మిషన్ భగీరథ(త్రాగునీరు), 5.రైతు బంధువ్ (వ్యవసాయానికి ఒక మంచి పెట్టుబడి) 6. రైతు బీమా (రైతు చనిపోతే ఐదు లక్షలు రూపాయలు) 7. తెలంగాణ ఆసరా పింఛను పథకం. 8. తెలంగాణకు హరితహారం (కొన్ని కోట్ల మొక్కలు నాటారు) 9.ప్రతి జిల్లా వైద్య కళాశాల తీసుకొచ్చారు 10.గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు 11. కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం 12. అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం 13. కంటి వెలుగు 14. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంపథకం 15. హైదరాబాద్ అద్భుతమైన గా అభివృద్ధి చేసారు 16. ఐటి పెట్టుబడులు 17. చేనేత లక్ష్మి పథకం 18. దేశంలోనే పదేండ్లలో ఏ రాష్ట్రమూ ఇవ్వని విధంగా 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ( ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లక్షల మంది బయటకు వస్తున్నారు. ఎంత మందికిని గవర్నమెంట్ జాబులు ఇస్తారు చెప్పండి అయినా కూడా చాలా వరకు మన తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.) కానీ మన కెసిఆర్ గారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నామని ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలేదు, ప్రచారం చేసుకోలేదు. ** కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరియు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ** ఓహో ఎలా చెపుకుంటే పోతే మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసారు.
@maruthimohansaake2788
@maruthimohansaake2788 2 ай бұрын
Kaaleswaram lo cement badhulu isuka.... Kankara badhulu borugulu..... Iron badhulu thermocoal vaadaadu.. Idhi koodaa telugu lo script raayi thammi...
@thirukimar1449
@thirukimar1449 2 ай бұрын
😂 antha maya
@galipallisrinivas3878
@galipallisrinivas3878 2 ай бұрын
Appulu juda
@pawont
@pawont 2 ай бұрын
Group1 exam two times cancel marchipoyaru rayadam
@sangireddychandrakanthredd8440
@sangireddychandrakanthredd8440 2 ай бұрын
@@maruthimohansaake2788 76 సంవత్సరాల దేశ చరిత్రలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఇందులో లక్షల కోట్ల కుంభకోణాలు అవినీతి అక్రమాలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ ఇవాళ భారతదేశం అన్ని వాగ్దానాలు మోసపూరిత వాగ్దానాలు గద్దెనెక్కడానికి తప్ప జనానికి పనికొచ్చే వాగ్దానాలు ఒక్కటి కూడా లేదు
@hnkanil
@hnkanil 2 ай бұрын
నిన్నెవ్వడు రా అయ్యా ప్రజా ప్రతినిధిని చేసింది
@sagarlamadhuyadav4197
@sagarlamadhuyadav4197 2 ай бұрын
Super mla
@spreddy3514
@spreddy3514 2 ай бұрын
జై కాంగ్రెస్
@user-zc4id5yb2s
@user-zc4id5yb2s 2 ай бұрын
NTR market raytula pai dourjanyam jargitindhi suspend chairman narsimha reddy please
@mbentertainment3176
@mbentertainment3176 2 ай бұрын
సామెల్ గారు ఇసుక దందా ఆపేసా అని బట్టలు చించుకుంటివి ఇప్పుడు దండా మంచిగా నడుస్తుంది ఎప్పుడు పక్కొని పొగుడుతూ ఉండు
@riderraj-marpally7176
@riderraj-marpally7176 2 ай бұрын
Dayaker garu lekapovadam Pedda minus
@karuakarsir3371
@karuakarsir3371 2 ай бұрын
50,000.. VOTES MEJARITY. LEADING IN. THUNGATHURTHY... HAT'S OFF....... MEDICINE.....SAAMEL GAARU..❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂RDR KI KOODAA INTHA MEJARITY RAALE..❤❤😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@shyamcharanb2799
@shyamcharanb2799 2 ай бұрын
వీడు ఎమ్మెల్యే నా😂😂😂😂
@ravinderbharathala
@ravinderbharathala 2 ай бұрын
Jai kcr jai telangana jai kcr
@user-kg6lw5nd4z
@user-kg6lw5nd4z 2 ай бұрын
జై బీజేపీ❤
@elchndu2455
@elchndu2455 2 ай бұрын
Jai Congress
@saipraneeth6636
@saipraneeth6636 2 ай бұрын
Next babu mohan
@AHMED_ALI_05
@AHMED_ALI_05 2 ай бұрын
Gujarat Ahakaramv/s Teleganna pourusum❤❤ Jai congress🤚🇮🇳🤚🇮🇳 jai jai congress 🤚🇮🇳🤚🇮🇳
@bhaskarbarigela709
@bhaskarbarigela709 2 ай бұрын
ఈసారి మీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడ చాలావరకు బీజేపీ కె వేస్తారు డాక్టర్ బూర నర్సయ్య గారు 100% గెలుస్తారు
@hmadhu2813
@hmadhu2813 2 ай бұрын
Very good speech
@Srishailam525
@Srishailam525 2 ай бұрын
వీడు మొత్తం ఉర్లలో అడుక్కతినే వాళ్ళు పొగిడినట్టే పొగుడుతున్నడు రెడ్లను..
@srinivasaousali7271
@srinivasaousali7271 2 ай бұрын
ఆడుకున్నోడు కొద్దిగా బెస్ట్.... వినికన్నా 🤦🤦😂😂
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 2 ай бұрын
వీడు పక్కా బర్లు కాసుకునేటోనీ లెక్క మాట్లాడుతున్నాడు 🤣🤣🤣🤣
@genegarabikshapathi9962
@genegarabikshapathi9962 2 ай бұрын
Seekadu m.a.l.reddy
@srinivasaousali7271
@srinivasaousali7271 2 ай бұрын
వీడు డంబార్ కన్నా..... ఎక్కువ బ్లాక్ ఉన్నాడు..... అందుకే రెడ్డి భజన చేస్తుండు...... తప్పదు వీనికి లేకుంటే.... తొక్కుతారు..... భయం..... ఇలాంటి వాడు ఎప్పుడు చెంచా ల ఉండాలి 🤦🤦
@dhorabhojja6675
@dhorabhojja6675 2 ай бұрын
Racist ga nuvu adham lo chusuko po
@Sharifshak1244
@Sharifshak1244 2 ай бұрын
Manchi usharuga unnadu
@yekulavinod7786
@yekulavinod7786 2 ай бұрын
Mari jawaharlal avaru ..me congress party a kada ejjat paye
@bbharath8844
@bbharath8844 2 ай бұрын
Rayasemalaputtale
@mohammadkaleemkhan2887
@mohammadkaleemkhan2887 2 ай бұрын
Cm komatredda
@SrikanthK-wn7eq
@SrikanthK-wn7eq 2 ай бұрын
telamgana python nagar
@saidulumuthyala9042
@saidulumuthyala9042 2 ай бұрын
కాంగ్రెస్ పాలనా వరస్ట్ పాలన తెలంగాణ
@gandrabharathkumarreddy1247
@gandrabharathkumarreddy1247 2 ай бұрын
Congress party la reddy v/s sc leadears big premiere league came soon
@kattasrikanthreddy7419
@kattasrikanthreddy7419 18 күн бұрын
😂
@Sharifshak1244
@Sharifshak1244 2 ай бұрын
Jai congres
@user-xc9cs3zr4n
@user-xc9cs3zr4n 2 ай бұрын
Deposit radura mee kirankumarku
@InnocentFlamingo-ye6tl
@InnocentFlamingo-ye6tl 2 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹జై బిజెపి 🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪
@venkagounisrinivasgoud878
@venkagounisrinivasgoud878 2 ай бұрын
జై bjp జై జై bjp
@turkayamjalrealestate4549
@turkayamjalrealestate4549 2 ай бұрын
BJP 6 BRS 8 CON 3 OTH 1
@bantybanty2666
@bantybanty2666 2 ай бұрын
I am the fan of mandula Samuel ❤ But support BJP.
@svsa-Venkkatreddy2305
@svsa-Venkkatreddy2305 2 ай бұрын
Jai Kcr
@user-gz3cu2vm2u
@user-gz3cu2vm2u Ай бұрын
Jai BJP jai modi
@yogipower5302
@yogipower5302 2 ай бұрын
❤❤jai venkanna❤❤❤
@kandikondadeva9340
@kandikondadeva9340 Ай бұрын
Ap mandhu tagina enti
@rambabud6103
@rambabud6103 2 ай бұрын
KCR 🔥🔥
@srikanthkonda6191
@srikanthkonda6191 2 ай бұрын
అబద్ధాలు... 6హామీలు...!!
@ithamrajubhutham3566
@ithamrajubhutham3566 2 ай бұрын
joker unnadu
@krishnarajula5876
@krishnarajula5876 2 ай бұрын
Bajana bajana
@Dharmagonthu
@Dharmagonthu 2 ай бұрын
Ori nayana neelanti vadu jathiki vennupotu podavadam valle redla rajyam vasthundhi
@psychogaming4673
@psychogaming4673 2 ай бұрын
😢😢😢😢😮😮😮😮.lafoothadu
@srikanthgoud5455
@srikanthgoud5455 2 ай бұрын
Evadu veedu
@nrr9960
@nrr9960 2 ай бұрын
మా నల్గొండ ఐటమ్
@pashashaik3719
@pashashaik3719 2 ай бұрын
రామా పిథికస్
@srinivasaousali7271
@srinivasaousali7271 2 ай бұрын
రెడ్డి లది జోకటోడు..... జోకకపోతే తొక్కుతారు భయం 😂😂🤦🤦
@nomulavenkataiah3471
@nomulavenkataiah3471 2 ай бұрын
మస్తు జోకుతున్నాడు రెడ్డి రాజం
@bnrbommineni9267
@bnrbommineni9267 2 ай бұрын
వీడు సర్పంచ్ కి తక్కువ వార్డ్ నంబర్ కి ఎక్కువ అన్నట్టు ఉన్నాడు😂 😂 😂 😂 😂 😂 😂 😂😂😂 😂 😂 😂 😂 😂
@madhusudhanbathula3099
@madhusudhanbathula3099 2 ай бұрын
నువ్వు నీ బాబు మోహన్ మాటలు
@tej9763
@tej9763 2 ай бұрын
Addanki dayakar ki anyayam jaruguthundi Congress lo ...
@maheshyadav77247
@maheshyadav77247 2 ай бұрын
Lkg గాళ్ళ రాజ్యం వచ్చింది. మన కర్మ 🥲.
@hymathmohammad641
@hymathmohammad641 2 ай бұрын
Joku ra joku
@hymathmohammad641
@hymathmohammad641 2 ай бұрын
Joku ra
@rajeshuppala5610
@rajeshuppala5610 2 ай бұрын
Broker thoo
@krishnanimmala3902
@krishnanimmala3902 2 ай бұрын
Jai Congress
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 85 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 9 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 85 МЛН