Mangli | Shivaratri Song 2021 | శివ రాత్రి పాట | Full Song | Goreti Venkanna

  Рет қаралды 28,927,432

Mangli Official

Mangli Official

3 жыл бұрын

Mangli | Shivaratri Song 2021 | శివ రాత్రి పాట | Full Song | Goreti Venkanna
#Mangli #ShivaratriSong2021 #GoretiVenkanna #Manglisongs #ShivaratriSong #Shivaratri
Subscribe :
kzfaq.info...
Like
Facebook : / iammangli
Instagram : / iammangli
Twitter : / iammangli
Join us
Telegram : t.me/iamMangli
Director- Damu Reddy
Lyrics- Goreti Venkanna
Singer- Mangli
Music - Mangli
DOP - Tirupathi
Edit- Uday Kumbham
Asst. Camera - Vikas Seegu
Asst. Edit : Ashok Karri
Poster - Mittu Aretty
DI - Sanjeev (Rainbow Post)
Producer - Noothanapati Ramakrishna (NRK)
------------------------------------------------------
Costumes-
Swathi veldandi
(swathi_veldandi)
------------------------------------------------------
Audio credits
Rythams live : ilayaraja
Sitar : Nandu
Nadaswaram ; Mallikarjun
Audition vocals: jayasree
Mixing & Mastering
Ram gandikota

Пікірлер: 8 200
@janaganishivakrishna343
@janaganishivakrishna343 3 жыл бұрын
హరహర మహాదేవ శంకరా… హరహర మహాదేవ శంకరా ఓ ఓ..! సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతినావ తోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఓ..! ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతలసుతల పాతాళం నీ కీర్తనమే ఒహో..! పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా ఓ ఓఓ..! గిరీ సుర సుతా గౌరీ సఖీయై నీ తోడుండా శంఖ జోలె శంఖు పుర్రె నీకు పూదండ రంగు లేని నాగమణి మెడలోన వెలుగుచుండ ఏమీ లేని భైరాగోలే యాచించుచుండ వెన్నెలనే తలపై కొలువై చిందులాడ ఎందుకురా బూడిద నీ నొసట గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్నా మురువవు సిత్రమురా కలిమి లేమి కష్టము సుఖము ఓ ఓఓ… నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతలసుతల పాతాళపు సంద్రము నీవే ఒహో..! ఉండీ లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ తాళాలకు కర్తవు నీవే సాధు జంగమా ఆది దేవుడా హరహర మహాదేవ శంకరా ఓ ఓఓ..! బిలువ మాల సుగంధాల పూసిన పూల పల్లకి నేల తలపించేను కమనీయంగా శివుడా నీ లీల సద్గురు వేదం శంభుని నాదం… అందాల ఈ సుందర ధామం నింగీ నేలకు నిచ్చెనలు వేసే పావన పీఠము ఈ దినమే గానం ప్రణవ నాదముగా ఢమరుకమే ధిమిధిమి మోగెనురా భువి నుంచి గంగ దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమఃశివాయ సిద్దనమాయ ఓ ఓ..! సిద్దనమాయ అభిశుద్ధ నమాయ పంచాక్షరీ జపమంత్రమే పరమశివాయ కైవల్యం కైలాసం నమఃశివాయ ఒహో..! అద్వైతం శివతత్వం సదాశివాయ పూర్ణం పరిపూర్ణం గురుపూర్ణనమాయ సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతినావ తోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఓ..! ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతలసుతల పాతాళం నీ కీర్తనమే ఒహో..! పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా హరహర మహాదేవ శంకరా
@rindusree9955
@rindusree9955 3 жыл бұрын
Super
@thrivenidanda3331
@thrivenidanda3331 3 жыл бұрын
Sooo great
@ramandsitacutebunnys7175
@ramandsitacutebunnys7175 3 жыл бұрын
Superb bro
@sunchupadma6104
@sunchupadma6104 3 жыл бұрын
Ccc
@janaganishivakrishna343
@janaganishivakrishna343 3 жыл бұрын
@@ramandsitacutebunnys7175 thnks
@Vidya_Sadhana.
@Vidya_Sadhana. Жыл бұрын
అన్ని పాటలు ఒకలెక్క, ఈపాట ఒకలెక్క.. ఈపాట వింటే పరవశించనివాళ్ళు వుండరు ❤️
@user-zv8nz8wd6r
@user-zv8nz8wd6r Жыл бұрын
மொழியை கடந்து, சிவ பக்தியும், குரலும், மெய் மறக்க செய்கிறது.
@srinivasmariyala7060
@srinivasmariyala7060 Жыл бұрын
ఆ శివయ్య మదిలో పుట్టిన సాంగ్ ని గోరేటి వెంకన్న గారి కలం చేత మంగ్లీ గారి గాత్రం చేత ఇంత అద్భుతంగా వచ్చింది అంతా శివయ్య లీల
@user-zm9sx3dg2y
@user-zm9sx3dg2y Жыл бұрын
கேட்க கேட்க இனிமை. தங்கள் குரலுக்கு அடிமை. நன்றி ஓம் நமசிவாய.
@mgncreate
@mgncreate Жыл бұрын
🙏👌👍
@sumathisekar4426
@sumathisekar4426 3 жыл бұрын
கம்பீரமான குரல் .புல்லரிக்க செய்து விட்டார். நன்றி சகோதரி. ஓம் நமசிவாயம் 🙏🙏🙏
@sravanikovuri8662
@sravanikovuri8662 Жыл бұрын
PmLllllllll
@mgncreate
@mgncreate Жыл бұрын
🙏👌👍
@satishaj
@satishaj 3 ай бұрын
Her voice is similar to LR eshwari
@giduguvinujaprasannaambika441
@giduguvinujaprasannaambika441 3 жыл бұрын
ప్రతి సంవత్సరం నేను ఎదురు చూసే వాటిలో మొదట ఉండేది మహా శివరాత్రి మంగ్లి అక్క పాట 💖♥️ ఓం నమః శివాయ 🙏🙏🙏
@giduguvinujaprasannaambika441
@giduguvinujaprasannaambika441 3 жыл бұрын
@@apsflmplsteam9646 hold Your language .... Meeku theliyakaothey oorrukondi .... Maa intlo Andharu Sivaratri Song Daily vintaamu .... Ekkuva Maatlaadkandi .... Om Namah Sivaya ... Meee pani meeru chooskondi
@mswamy5947
@mswamy5947 3 жыл бұрын
Hi ok
@kushalsuryagupta7681
@kushalsuryagupta7681 2 жыл бұрын
@@giduguvinujaprasannaambika441 bhayya me msg ki bhayapadi ayna comment ey delete chesasadu em chepado kaani nuv keka bhayya
@konakatishivareddy6003
@konakatishivareddy6003 2 жыл бұрын
Yes brother
@kailaswasalwar9521
@kailaswasalwar9521 2 жыл бұрын
@@kushalsuryagupta7681 y
@RaviRavi-zr7hk
@RaviRavi-zr7hk Жыл бұрын
மங்குலி இன்இந்த சிவ பாடல் மிக அருமை குரலை எங்கு கேட்டாலும் மெய் மறந்து விடுவேன் ஓம் நம சிவாய
@malleshb2038
@malleshb2038 4 ай бұрын
ఇంత మంచి పాటని రాసిన గోరటి.వెంకన్న గారికి . పాడిన మంగ్లి గారికి🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఆ పరమ శివుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి👏👏👏👏👏
@killwithvjbros3893
@killwithvjbros3893 2 жыл бұрын
Finally found this .I'm Tamil But I love this .Each words goosebumps. Om Namah shivaya
@mganeshmuruganmganeshmurug8440
@mganeshmuruganmganeshmurug8440 2 жыл бұрын
Mangili song, dance super,semma
@ajithismthalamass4933
@ajithismthalamass4933 2 жыл бұрын
Aama bro mangli song 🤩🚩💥
@gopisettidurgabhavani1902
@gopisettidurgabhavani1902 Жыл бұрын
@@mganeshmuruganmganeshmurug8440 we
@girishappareddy850
@girishappareddy850 3 ай бұрын
Play in tamil
@lingababuthunder2393
@lingababuthunder2393 3 жыл бұрын
శివరాత్రి పాట ఇంత అందంగా పాడడం ఆ పరమేశ్వరుడు నీకు ఇచ్చిన వరం మంగ్లీ గారు..ఈ పాటను మీలా ఎవరు పాడలేరు.
@vishveshwardeshpande8573
@vishveshwardeshpande8573 3 жыл бұрын
Ha bro correct annavu enni songs padina anni superb ga unayi shivudu echina varam adi 🙏👌👌
@user-uy4ux9sd8r
@user-uy4ux9sd8r Жыл бұрын
அருமையும் இனிமையுமான குரல். இந்த பாடலின் இசை பாடல் வரிகள் காட்சியமைப்பு மங்களியின் குரல் அனைத்தும் சிறப்பு.❤❤❤
@venugopalreddy75
@venugopalreddy75 10 ай бұрын
ఇంత అద్భుతమైన పాట రాసిన గోరేటి వెంకన్న గారికి, హృదయం హత్తుకునేలా పాడిన మంగ్లి గారికి శతకోటి వందనాలు...
@basrurramakrishna2931
@basrurramakrishna2931 3 жыл бұрын
గోరెటి వెంకన్న గారికి 🙏. అద్భుత రచన. పాట వింటుంటే దైవత్వ అనుభూతి . హర హర మహాదేవ
@ravikumarkn3450
@ravikumarkn3450 3 жыл бұрын
ಅಖಿಲ ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ನಿಮ್ಮ ದ್ವನಿ ಸದಾ ಎಲ್ಲಾ ಅಭಿಮಾನಿಗಳು ಕೇಳಿ ಆನಂದಿಸಲಿ 🌹🙏🙏🙏🙏🙏
@baluislavath5236
@baluislavath5236 3 жыл бұрын
😉🥰😡❤️✍️
@Hypocritial
@Hypocritial 3 жыл бұрын
Akhila Bharatadalli atava Idee Vishwadalli
@mahaboobshaik77
@mahaboobshaik77 8 ай бұрын
పాట పాడిన మంగ్లీ గారికి పాట రాసిన గోరేటి వెంకన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు
@marisuresh787
@marisuresh787 Жыл бұрын
🙏🙏🙏🙏🙏ஓம் நமச்சிவாய🙏🙏🙏🙏 தென்னாட்டுடைய சிவனே போற்றி எந்நாட்டவர்க்கும் இறைவா போற்றி🙏🙏🙏🙏🙏
@ravikumarravikumar1309
@ravikumarravikumar1309 3 жыл бұрын
సంవత్సరం నుంచి వేచివున్న మ శివ భక్తులకి మంచి ప్రసాదం అందించావు అక్క
@tasteofandhra
@tasteofandhra 3 жыл бұрын
Om namah shivaya
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
👍
@praveenthammishetti6342
@praveenthammishetti6342 3 жыл бұрын
Om nama shivaya
@suhanabegam720
@suhanabegam720 3 жыл бұрын
@@tasteofandhra h,doLLDL LLPODOo
@maheshalijala575
@maheshalijala575 3 жыл бұрын
శివయ్య భక్తులు ఉంటే లైక్ కొట్టండి 🙏 ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏
@rameshbudarapur4371
@rameshbudarapur4371 3 жыл бұрын
Super
@sairebel21
@sairebel21 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramaekrisshna6188
@ramaekrisshna6188 3 жыл бұрын
అంతా శివ మయమే..... ఓం నమఃశివయా🙏🙏🙏🙏🙏🙏
@maheshalijala575
@maheshalijala575 3 жыл бұрын
@@ramaekrisshna6188 🙏👍🙏🕉️☪️✝️💟
@jashavanb8575
@jashavanb8575 3 жыл бұрын
Anji
@papamama4654
@papamama4654 Жыл бұрын
This song connects us with Shiva. Thank you for singing this masterpiece. Om Namah Shivaya 🔱
@gowripasupureddy5809
@gowripasupureddy5809 Жыл бұрын
మూడు లోకాలకు మూడు కాలాలకు శివుడు ఆది దేవుడు 🙏🙏🙏🙏🙏 ఓం నమఃశివాయ
@Engineeringstudent636
@Engineeringstudent636 4 ай бұрын
😅
@lavakumaarsetti1875
@lavakumaarsetti1875 3 жыл бұрын
లోకాన లేదు తల్లి నీ మించిన దైవం లోకాన లేదు మంగ్లి లాంటి గాత్రం ♥️ ఓం నమః శివాయ 🙏
@gollaveerannayadav5618
@gollaveerannayadav5618 3 жыл бұрын
Om namashivaya mangli akka super song
@WorldwideHindu_Dharma
@WorldwideHindu_Dharma 3 жыл бұрын
సుశీల గారు లీల గారు జిక్కి గారు Also , nd first
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
👍👌
@sureshchinthaparthi5810
@sureshchinthaparthi5810 3 жыл бұрын
@@WorldwideHindu_Dharma bro s janakamma avidaniminchina voice ledu radu vundaduga avidini marchipoyaru
@venkayagarurayayala5847
@venkayagarurayayala5847 3 жыл бұрын
Goldfdgd
@devendard4032
@devendard4032 3 жыл бұрын
గోరటి వెంకన్న కలం, మంగ్లి గానం, మధురమయిన శివయ్య నామం..!!! అద్భుతం.!
@deepthichebrolu3410
@deepthichebrolu3410 Жыл бұрын
Music too
@dhanahembram7706
@dhanahembram7706 Жыл бұрын
@@deepthichebrolu3410 x 🙏
@srinivasbvbinnimangala9175
@srinivasbvbinnimangala9175 Жыл бұрын
@@deepthichebrolu3410 ه9-9\.999!9! ح99ح99!.. ح
@lookatmemyvideos4572
@lookatmemyvideos4572 Жыл бұрын
Ss om🔥🔥
@joshigeddati8915
@joshigeddati8915 Жыл бұрын
4:26
@sansahsai
@sansahsai 2 жыл бұрын
I'm really addicted to this song.. I thought Telugu as a little rough pronouncing language but Mangli proved it to be so energetic and melodious .. god bless you..
@karnakar.s3539
@karnakar.s3539 10 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🔱🔱🔱🙏🙏🙏🌹🌹🌹🚩🚩🚩
@saurithaprathapsaudiobook6922
@saurithaprathapsaudiobook6922 3 жыл бұрын
గోరేటి వెంకన్న బాబాయ్,ఆ శివుడే రాసుకున్నాడు నీ చెయ్యి పట్టి ఈ పాట .. అద్భుతంగా రాసావు. ఇక సంగీతం, మంగ్లీ సిస్టర్ ప్రెజెంటేషన్ మరింత ఎత్తుకు తీసుకు పోయాయి పాటని. God bless you the entire crew 🙏
@gopaldasnarsingrao528
@gopaldasnarsingrao528 3 жыл бұрын
Nn nnno. non. okn pink bn nonnn o nuno nuno bunn nbno b n nbnnbonnn. n. n. in london jarigindi nbn ni nbn ni n n nnn non refundable. only bnnk n omb omb omb nnn. N knnln nn nn own nnnnn nbn n olnlnb n!n. nbn n nn. ok nbn nnnn. Knknnnknbn. nk n. nnnn n nnoon noon nlonb noon b kjnbnnbnnnn nnno knnn. Nn. Nnnkn
@laxmanellendula5042
@laxmanellendula5042 3 жыл бұрын
ఈపాట.చూసిన.విన్న.జన్మ.ధన్యం. అవుతుంది...
@harsha2559
@harsha2559 2 жыл бұрын
Yes you are right
@prorocky4783
@prorocky4783 2 жыл бұрын
@@harsha2559 ...
@kadarivittal2202
@kadarivittal2202 2 жыл бұрын
Om namashivaya
@rssr1274
@rssr1274 3 жыл бұрын
శివనామస్మరణతో మన మనసు ప్రతిధ్వనించే చేయడం అంటే ఏంటో ఈ మంగ్లీ పాడిన పాట తో నా మనసు ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆ శివనామస్మరణతో ఓం నమశివాయ ఓం నమశివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakargalam3190
@sudhakargalam3190 3 жыл бұрын
Sudhakar
@BhakteeBeats
@BhakteeBeats Жыл бұрын
I am from Maharashtra not getting but feeling too good while listening. Your voice❤️🔥 🙏🏻
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 3 ай бұрын
నిజం చెప్తున్నా అండి అందరికీ 😊 ఓం నమః శివాయ ఈ ఒక్క నామం జపిస్తే చాలు మిమ్మల్ని ఈ సృష్టిలో ఏ శక్తీ ఏం చేయలేదు..! అది మీరంటే పడని వాళ్ళు అయినా శత్రువులు అయినా ఎవరైనా సరే...! మిరు ధర్మంగా ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు....! ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🔱🕉️🚩🙏😊
@rajeevnayudu418
@rajeevnayudu418 3 жыл бұрын
ఎంత బాగా పాడవు మంగ్లి...😍 వేసేసుకున్నవ్ ఇంకో హిట్ సాంగ్ నీ ఖాతా లో వెసేసుకున్నవ్..👍
@bettaswamytb1056
@bettaswamytb1056 3 жыл бұрын
I am bettaswamy from bangalore daily play is very nice
@SHIVA8555
@SHIVA8555 3 жыл бұрын
ఆ మహా శివుడు ప్రసిదించిన గొంతు తో, ఆ మహా శివుని గానం ఆలపించడం , మేం వినడం చాలా సంతోషం గా ఉంది..
@bhukyasaikumar1428
@bhukyasaikumar1428 3 жыл бұрын
Yes
@kskumarkillamesittikamar5523
@kskumarkillamesittikamar5523 3 жыл бұрын
Yes
@tasteofandhra
@tasteofandhra 3 жыл бұрын
Om namah shivaya
@SHIVA8555
@SHIVA8555 3 жыл бұрын
@@love.all..4490 a గాత్రం అయిన దేవుడు ఆమెకు ప్రసాదించాడు కదా.
@SHIVA8555
@SHIVA8555 3 жыл бұрын
@@love.all..4490 hmm
@vimal_music_official
@vimal_music_official Жыл бұрын
Love from Tamilnadu 🎼🎧😍🥰♥️
@hanmandlubondugula6718
@hanmandlubondugula6718 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తక్కువే
@venkatbobbali7964
@venkatbobbali7964 3 ай бұрын
Avunu sir
@bagyalakshmi3858
@bagyalakshmi3858 2 ай бұрын
Avunu ana
@JyothiPunem-xu4mt
@JyothiPunem-xu4mt 27 күн бұрын
Avnu nijame
@bhaskaranv5842
@bhaskaranv5842 3 жыл бұрын
Maam, I m tamilnadu and Don't know telugu first time I saw you and hearing your song , it's really amazing, very effective voice, lord Shiva's blessings with you, keep rocking ma'am
@saikumar268
@saikumar268 3 жыл бұрын
ఈ పాట రాసిన వారికి మరియు ఇందులో భాగమైన అందరికి , ముఖ్యంగా మీకు ఆ శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంది ....అది మాలాంటి లక్షలాది మందికి కూడా కలగాలని ఆ ఈశ్వరుడే మీ చేత ఈ పాటని మాకు అందించాడు....
@phonesettings719
@phonesettings719 3 жыл бұрын
😊😊
@m.sreenivasam.sreenivasa2997
@m.sreenivasam.sreenivasa2997 3 жыл бұрын
Super song mangli garu
@mahesh-xb7lm
@mahesh-xb7lm 2 жыл бұрын
D
@suryanarayananakka4035
@suryanarayananakka4035 2 жыл бұрын
@Sudha anuganti S dry 45 18th and
@prasannakatkam9023
@prasannakatkam9023 2 жыл бұрын
Super ga padaru mam
@SugathriNalla
@SugathriNalla 14 күн бұрын
చాలా బాగా పాడారు సిస్టర్... నేను ఈ పాటని ప్రతిరోజూ వింటూనే ఉంట..నాకు చాలా ఇష్టం ఈ పాట అంటే... ఓం నమః శివాయ
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Very Thrilling Melody.--Singer Mangli is Pride of Telugu People 👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏
@basrurramakrishna2931
@basrurramakrishna2931 3 жыл бұрын
విన్నా కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే స్వరం. పాట రాసిన వారికి, సంగీతానికి జోహార్లు.🙏 నాదో కోరిక, మంగ్లిగారు, పురందరదాసర పదాలను మీ కంఠం ద్వారా వినాలని ఉంది.ఎందుకంటే, యశ్ (KGF film) ఇంటర్వ్యూ లో దాసర సంగీతాన్ని కొంచెం ఆలపించారు. చాలా చాలా బాగుంది
@prakashksuryack3126
@prakashksuryack3126 2 жыл бұрын
పాటలో ఏమంత్రం ఉందొ తెలియదు గాని మంగ్లీ గారి వాయిస్ లో మాత్రం కచ్చితంగా ఏదో మాయ ఉంది.... .....అందుకే ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది😍😍😍😍😘😘😘😘😊😊😊😊
@janardhanjonnala8148
@janardhanjonnala8148 21 күн бұрын
ప్రతిరోజూ నేను ఖచ్చితంగా వింటాను, నాకు ఈ పాటంటే అంత ఇష్టం. హరహర మహాదేవ శంభో శంకర
@moulalimoulali2246
@moulalimoulali2246 2 жыл бұрын
Mangli garu super song meru padaru I LOVE MY GOD SHIVA 💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸💐💐🏵
@muppuraju8623
@muppuraju8623 3 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మాకు వినాలనిపిస్తుంది
@praba5211
@praba5211 3 жыл бұрын
தினமும் கேட்கிறேன் இந்த பாடலை 👌👌👌👌
@DineshKumar-ym1id
@DineshKumar-ym1id 3 жыл бұрын
Naanum than
@editnaveenthiran3452
@editnaveenthiran3452 3 жыл бұрын
Nanu tha bro
@girijaanandhan7522
@girijaanandhan7522 3 жыл бұрын
👌👌👌👌👌👌
@soumikkuiry9628
@soumikkuiry9628 2 жыл бұрын
I am a bengali and loved Telugu ❤️
@rajeevsaxena5885
@rajeevsaxena5885 Жыл бұрын
Although my mother tongue is Hindi and I don't understand the language of Bhajan but I have listened to it hundreds of times, om namah shivay
@saithuniki3578
@saithuniki3578 2 жыл бұрын
ఇంత మంచి గానం వినిపించిన మంగ్లీ గారికి ధన్యవాదములు 🙏
@rajeshboddu1828
@rajeshboddu1828 3 жыл бұрын
ప్రతి శివరాత్రి కి ఏదోకటి సాంగ్ పాడాతావు మంగ్లీ గారు tankyu 🙏🙏
@venkateswarlum857
@venkateswarlum857 3 жыл бұрын
🙏🙏🙏🙏
@shivakumargouraveni1361
@shivakumargouraveni1361 3 жыл бұрын
@@venkateswarlum857 👍
@shivakumargouraveni1361
@shivakumargouraveni1361 3 жыл бұрын
@@venkateswarlum857 👍
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
AVUNU mitrama.
@tasteofandhra
@tasteofandhra 3 жыл бұрын
🙏🙏
@villagegirl6836
@villagegirl6836 Жыл бұрын
నాకు శివుడు అంటే ఇష్టం ఈ పాట అంటే కూడా ప్రాణం🙏🙏🙏🙏🥰
@gandhamsriramulu5442
@gandhamsriramulu5442 Жыл бұрын
👏శివా 👏 శంకరా👏 మంగ్లీరూపంలో వచ్చినది నీవేనా పరమేశ్వర👏 హర హర మహాదేవ శంభో శివా శంభో శంకరా శంభో జంగమా👏
@rajan8758
@rajan8758 3 жыл бұрын
எத்தனை முறை கேட்டாலும் சலிக்காத பாடல். என்ன இனிமையான குரல்.
@lokeshkumar476
@lokeshkumar476 3 жыл бұрын
முற்றிலும் உண்மை
@pushpavpushpav3259
@pushpavpushpav3259 3 жыл бұрын
OK
@rahulyadavmandhadi584
@rahulyadavmandhadi584 3 жыл бұрын
@@pushpavpushpav3259 f
@rahulyadavmandhadi584
@rahulyadavmandhadi584 3 жыл бұрын
Super
@NaveenKumar-nz7wj
@NaveenKumar-nz7wj 3 жыл бұрын
Yes
@padmavathykolendai7169
@padmavathykolendai7169 2 жыл бұрын
பக்தியும் கலைநயமும் கொண்ட அருமையான பாடல். பாடகி மங்லியின் புகழ் ஓங்குக🌹
@kirtanakirtana7359
@kirtanakirtana7359 4 ай бұрын
శివభక్తి లో లీనమైన నృత్యం తెలంగాణ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏 ఓం నమః శివాయ
@maheshpattapumahipattapu1110
@maheshpattapumahipattapu1110 Жыл бұрын
Mangli akka voice super om nama sivayaa 🙏♥️👏
@gugulothramanna8450
@gugulothramanna8450 3 жыл бұрын
"అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవ మే, " జయ శంకర హర హర మహాదేవ శివ శంభో. అందరినీ చల్లగా చూడు స్వామి🙏
@tasteofandhra
@tasteofandhra 3 жыл бұрын
🙏🙏
@durgasrinu9824
@durgasrinu9824 3 жыл бұрын
హర హర మహా దేవా శంభో శంకరా👌
@durgasrinu9824
@durgasrinu9824 3 жыл бұрын
🙏🙏🙏
@gangadharnunavath7280
@gangadharnunavath7280 3 жыл бұрын
Suppop akka
@gangadharnunavath7280
@gangadharnunavath7280 3 жыл бұрын
Suppop akka
@humanisamofbharath2685
@humanisamofbharath2685 3 жыл бұрын
ఉండి లేనట్టుండే ఉనికివి నీవే...అనే వాక్యం లో ఉంది పరమార్థం ....సూపర్బ్
@madhue6464
@madhue6464 3 жыл бұрын
T Bobbitt
@humanisamofbharath2685
@humanisamofbharath2685 3 жыл бұрын
నా భావ ప్రకటనకు లైక్ కొట్టిన మీ అందరికి కృతజ్ఞతలు అన్న
@p.anjireddypothireddy9073
@p.anjireddypothireddy9073 3 жыл бұрын
@@madhue6464 ur i
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
👍👌
@reddyreddy3080
@reddyreddy3080 3 жыл бұрын
Yes
@anandmahesh324
@anandmahesh324 3 ай бұрын
గోరేటి వెంకన్న సార్ ఈ పాట మహా అద్భుత ముగా రాసారు అలాగే పాట పాడిన మంగ్లి గారు చాలా అద్బుతంగా పాడారు. ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది
@MegaRambabu123
@MegaRambabu123 Ай бұрын
గోరేటి వెంకన్న👍 మంగ్లి 🙏
@chinnadandi1326
@chinnadandi1326 2 жыл бұрын
ప్రతి శివరాత్రి కి సరికొత్త పాట తో అందరినీ అలరిస్తున్న మంగ్లీ అక్కకి ధన్యవాదాలు🙏🏽 ఆ శివుని యొక్క కృపతో ఇలాంటి మంచి సాంగ్స్ మరెన్నో మాకు వినిపించాలని కోరుకుంటున్నాం🙏🏽
@sky21022
@sky21022 2 жыл бұрын
శివ భక్తి లో లీనమైన నృత్యం 💐
@bhodhanapumallishwari2731
@bhodhanapumallishwari2731 Жыл бұрын
Pl
@elammaboyya-xr5pb
@elammaboyya-xr5pb Жыл бұрын
Laksmmanna
@user-so1tcutegirl
@user-so1tcutegirl 9 ай бұрын
My mother toung is kannada but I am feel this song ❤❤ I don't know this language but this Bajan for mahashiv 🙏🙏🙏🚩🚩 All shiv dev songs are enargitic 🥰🥰🥰🤩🤩🤩 She's singing is so so beautiful ❤️❤️😍😍 God songs always grateful and super 🙏🙏🚩🚩🥰🥰❤️❤️❤️🥰🤩 Har Har Mahadev 🚩🚩🙏🙏 Har Har Mahadev 🚩🚩🙏🙏 Har Har Mahadev 🚩🚩🙏🙏 Jhai shri ram 🙏🙏🚩🚩 Jhai shri ram 🙏🙏🚩🚩 Jhai shri ram 🙏🙏🚩🚩 Jhai bajarang Bali 🚩🚩🚩 Jhai bajarang Bali, 🚩🚩🚩 Jhai bajarang Bali 🚩🚩🚩 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩
@jigneshsompura4695
@jigneshsompura4695 Жыл бұрын
Super ❤️
@S.RamannaDora1983
@S.RamannaDora1983 3 жыл бұрын
హర హర మహదేవ శంభో శంకర. ఈ శివరాత్రికి ఈ పాట వినగా చాలు మా మనసుకు ఆనందమే. 🙏🙏🙏 ఓం నమశ్శివాయ
@mahesh.2272
@mahesh.2272 2 жыл бұрын
మీకు మీ కుటుంబానికి మహా శివరాత్రి శుభాకాంక్షలు అందరకీ ఓం నమః శివాయ 🙏🙏🙏🚩
@sagargasiganti2100
@sagargasiganti2100 Жыл бұрын
మగ్లి గనుక ఈ పాట పాడి ఉండకపోతే చాలా మంది ఈ పాటని విని తరించే వాళ్ళు కాదు... సూపర్ మేజికల్ వాయిస్ మాగ్లి గారు
@balagasimhachalam4413
@balagasimhachalam4413 6 ай бұрын
మంగ్లీ అక్క పాడిన పాటలు స్వయంగా ఆ పరమేశ్వరుడు స్వయంగా ఈ భువి మీదకి వచ్చి ఆ పరమేశ్వరుడు ముందు పాడినట్టు ఉంది 💐💐💐💐💐🙏
@ananthbabu3711
@ananthbabu3711 3 жыл бұрын
இவங்க பாடுறது ரெம்ப சந்தோஷம இருக்கிறது இவங்க குரல் கம்பிரமாக இருக்கிறது மிக அருமையான பாடல்கள்
@vishnuvardhanreddy9002
@vishnuvardhanreddy9002 3 жыл бұрын
Translate...
@srinivaaspl5862
@srinivaaspl5862 3 жыл бұрын
@@vishnuvardhanreddy9002 ఆమె గానం మాకు సంతోషాన్నిస్తుంది, ఆమె స్వరం ధైర్యంగా ఉంది, ఆమె పాటలు బాగున్నాయి
@vishnuvardhanreddy9002
@vishnuvardhanreddy9002 3 жыл бұрын
@@srinivaaspl5862 Tq 😁
@jegajegadeesan2268
@jegajegadeesan2268 3 жыл бұрын
LR Eswari voice
@ramachandransathasivam1179
@ramachandransathasivam1179 3 жыл бұрын
Super song
@Sivanadha7073
@Sivanadha7073 3 жыл бұрын
ఓం నమశ్శివాయ 🌹 ఈ శివరాత్రి పాటలలో ఈ పాట హైలెట్ గా ఉంది పాటకు తగ్గట్టుగా మ్యూజిక్ బాగుంది బెస్ట్ సాంగ్ మంగ్లీ శివరాత్రి శుభాకాంక్షలు 🌹
@gnagabhushnamma3749
@gnagabhushnamma3749 3 жыл бұрын
Om namah sivaya
@lrambhupalnayak31
@lrambhupalnayak31 Жыл бұрын
ఓం నమః శివాయ మంగ్లీ akka🙏🙏💐💐 గోరేటి వెంకన్న babai🙏💐💐
@WorldwideHindu_Dharma
@WorldwideHindu_Dharma 3 жыл бұрын
*WOw సూపర్ అండి,* 👏 *మహాశివుడి కాశీ మహాపుణ్యక్షేత్రంలో పాడటం అద్భుతం...* *ఓం నమః శివాయ..* 🕉️🙏🙏🙏☘️
@yashwanthkumar7306
@yashwanthkumar7306 3 жыл бұрын
గోరటి కలం... మంగ్లి గళం.. నమః శివాయ సకలం
@swapnaswapna6242
@swapnaswapna6242 2 жыл бұрын
Om Namovenkateshaya 🙏🙏
@jygwriter3341
@jygwriter3341 Жыл бұрын
మళ్ళీ మళ్ళీ వింటున్న.. వెంకన్న రాత.. మంగ్లీ గుతా..👌👌
@dwarkadhish1437
@dwarkadhish1437 3 жыл бұрын
True...Hinduism....Great voice...and...very Beautiful Dance 🙌Hr Hr Mahadev🙌
@Do_or_Die-
@Do_or_Die- 3 жыл бұрын
మైండ్ లో నుండి పోవాట్ల నీ సాంగ్ ..,..,.., హర హర మహాదేవ శంభో శంకరా..🙏 గుసుబంస్ వస్తునవి సాంగ్ వింటుంటే,...
@Indian_0007
@Indian_0007 3 жыл бұрын
@Swapna jalluri hai
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
Yes🙏
@Shivoham459
@Shivoham459 9 ай бұрын
ఓం నమశివాయ దేవ దేవ హర హర మహా దేవ శంభొశంకర🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
@kadapallasrikanthreddy5824
@kadapallasrikanthreddy5824 Жыл бұрын
Born with golden voice. Sounds to reach people easily.
@agadurapparamachandra8291
@agadurapparamachandra8291 Жыл бұрын
Exactly
@raminenisisu
@raminenisisu 3 жыл бұрын
సాధు జంగమా ఆది దేవుడా ..నిన్నటి మీ సద్గురు వారి శివరాతి ఉత్సవాల్లో ఈ పాట ఎంత బాగుందో .ఎన్ని సార్లు విన్నానో .ఆ పరమ శివుడే పరవశించి శివతాండవం చేస్తున్నట్లు వుంది .అద్భుతం తల్లి .ఆ శివయ్య ఆశీసులు మీకు .
@dhanadragon6962
@dhanadragon6962 3 жыл бұрын
I'm from Tamil naadu addicted to this song daily play list
@vishnumoorthi3751
@vishnumoorthi3751 3 жыл бұрын
Super I am also nice song .
@k.susmithareddy5924
@k.susmithareddy5924 3 жыл бұрын
TolsYK;fds i2l . 4Esnggx
@vanamalasrinivas9826
@vanamalasrinivas9826 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఈ పాట వింటున్నపుడు మనస్సు తన్మ యత్నం చెందినది
@agadurapparamachandra8291
@agadurapparamachandra8291 Жыл бұрын
World standard Spiritual song with beautiful dance glorifying Lord Vishwnatha Prabhu
@bhanuprasadmedida8293
@bhanuprasadmedida8293 3 жыл бұрын
శివయ్య కోసం పాట పాడితే మంగ్లీ యే పాడాలి అనేలా ఉంది 👌 హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏
@suribabupithani3915
@suribabupithani3915 3 жыл бұрын
Avunu bro
@narendrapamula3605
@narendrapamula3605 3 жыл бұрын
Yes bro
@bhanuprasadmedida8293
@bhanuprasadmedida8293 3 жыл бұрын
@Swapna jalluri మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐
@mangammak7992
@mangammak7992 3 жыл бұрын
@@suribabupithani3915 ghoshit 🏍🏎🏎🏎🏎🏍🏍🏍🏍
@srinuvasumalladi7853
@srinuvasumalladi7853 Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️bhanuprasadbrother goodnither 🌉🌠🌠🌠🌠🌠🌠🌠
@sudiplodh4474
@sudiplodh4474 3 жыл бұрын
I from Northeast I don't understand the language of this song... But yet listening to it repeatedly.... How language can become a barrier between Shiva Devotees 😘😘 Love from NorthEast Mangli Didi Namaskaram Jai Bholeshankar 🙏
@sandy369
@sandy369 2 жыл бұрын
It's Telugu Ji, thanks for your love 😍
@priyankagajarla4755
@priyankagajarla4755 Жыл бұрын
Om Namah shivaya🔱🕉🙏❣️😘🖤
@satyaca4127
@satyaca4127 10 ай бұрын
I can't left without comment super singing lyrics very very good
@sirajnadaf2949
@sirajnadaf2949 3 жыл бұрын
ಕರ್ನಾಟಕ ದಿಂದಾ ಒಂದ್ ನಮಸ್ಕಾರ ಕನಕ್ಕ ❤️❤️❤️🙏🙏🙏 ಬೆಂಕಿ ಸಾಂಗ್ಸ್
@yashuyashu1937
@yashuyashu1937 2 жыл бұрын
అక్క నీ గానామృతనికి అ శివుడే పార్వశించి పోయి నృత్యం చేయసేలా ఉన్నాడు 🙏🙏🙏🙏🙏
@ashokbrahmandla5115
@ashokbrahmandla5115 Жыл бұрын
Gorati venkanna garu adbutatamaina song mangli voice exallamt👃👃👃👃👃
@jayaramakrishna6638
@jayaramakrishna6638 Жыл бұрын
Sharade paahimaam shankara rakshamaam
@sekharlanka6529
@sekharlanka6529 Жыл бұрын
Mee voice lo yedho magic vundhi... Om namashivaya
@user-xn1eh4qt6p
@user-xn1eh4qt6p 3 жыл бұрын
ఓం నమః శివాయ మరో కలికితురాయి అద్భుతమైన పాటను మాకందించిన గోరేటి వెంకన్న అన్నకు ముఖ్యంగా మంగ్లి చెల్లెమ్మకు అభినందనలు 🌹🌷💐
@laxmanellendula5042
@laxmanellendula5042 3 жыл бұрын
ఈపాట.గోరేటి.వెంకన్న.రాసార.చాలా.బాగుంది.
@koteshoshaka7488
@koteshoshaka7488 3 жыл бұрын
z
@ratnababu1849
@ratnababu1849 3 жыл бұрын
నీ గొంతులో ఆ శివుడు ఏదో ఒక మహత్యం పెట్టాడు అక్క నేను నీకు వీరాభిమానిని
@naranswamibank8302
@naranswamibank8302 3 жыл бұрын
Spandana
@tasteofandhra
@tasteofandhra 3 жыл бұрын
🙏🙏
@velammala2946
@velammala2946 3 жыл бұрын
@@tasteofandhra.
@dpreddy2130
@dpreddy2130 Жыл бұрын
wow mind blowing lyrics and singing
@pavankumar-pw1vs
@pavankumar-pw1vs Жыл бұрын
Mangli garu is ultimate... Credit also goes toSong composer.
@sherami2271
@sherami2271 3 жыл бұрын
Love Varanasi ❤ Love Mangli's voice❤ Happy Mahashivratri to all❤
@Vijaykumar-dr3gp
@Vijaykumar-dr3gp 3 жыл бұрын
🙏ಕರುನಾಡ ಕನ್ನಡಿಗರಿಂದ ನಮಸ್ಕಾರ 🙏 ಎಂಥ ಅದ್ಭುತ ಸ್ವರ 🔥 ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🔱
@agadurapparamachandra8291
@agadurapparamachandra8291 Жыл бұрын
Our world must watch this glorious song on Shiva, sung by our great dear Mangli Our dear PM Modi ji must watch this. 🌈🕉🌏
@vinayakgosavi638
@vinayakgosavi638 Жыл бұрын
Lot of love and appreciation from maharashtra...what a voice and song
@bakuldeshpande4393
@bakuldeshpande4393 2 жыл бұрын
I am Maharashtrian, still I love to listen this song n dance.. lots of love to energetic mangali..
@satishmajji78
@satishmajji78 2 жыл бұрын
నేను సాధారణంగా ఏ భక్తి పాట అంత Easy గా వినను but మంగ్లీ గారు అసలు ఏం పాడారండి పాట 👌🏻👌🏻👌🏻 Actully i am a Big fan of u. Your Voice మస్తు ఉంటది., ఇక సాంగ్ లో మీరు ఇచ్చిన expressions మాములుగా లేదండి 👌🏻👌🏻👌🏻 Dance కూడా చాలా Simple గా neet గా చెప్పు చేశారు. సాంగ్ లో locations ని బాగా చూపించారు. అన్నింటికీ మించి సాంగ్ లో ఉపయోగించిన పదజాలం చాలా బాగుంది.
@shivashreeballe3854
@shivashreeballe3854 Жыл бұрын
Ee paata vuntunte manalni maname marchipothaam tq mangli gaaru
@skvenkanna5233
@skvenkanna5233 Жыл бұрын
ಮಂಗ್ಲಿ ಅವರೇ ಅದ್ಭುತವಾದ ಗಾಯನ ನೃತ್ಯ ಹಾಗೂ ಸಂಗೀತವನ್ನು ಕೇಳಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು ಆ ಪರಮಾತ್ಮನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲಿರಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇವೆ ವೆಂಕಣ್ಣ ಬಳ್ಳಾರಿ ಕರ್ನಾಟಕ
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,7 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 9 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 704 М.
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,4 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 8 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 11 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,6 МЛН