"మనిషికి మంచిమాటే ఆభరణం' శ్లోకం KusumaKumari J

  Рет қаралды 9,140

Kusuma Kumari J

Kusuma Kumari J

3 жыл бұрын

కేయూరాణి న భూషయంతి పురుషం పాడినవారు యు ధనలక్ష్మి మరియు యు శ్రీనివాస్. వ్యాఖ్యానం కుసుమ కుమారి జె అమ్మ వీడియోస్ watch Fore more good videos # • Telugu Guninthapu gurt... తెలుగు గుణింతపు గుర్తులు కొత్తగా తెలుగు నేర్చుకునే వారికి పెద్దలకు, పిల్లలకు. # • Achulu hallula vibhaga... తెలుగు అచ్చులు, హల్లులు విభాగాలు Telugu language learning for beginners

Пікірлер: 48
@vvsgangadhararao8331
@vvsgangadhararao8331 3 сағат бұрын
శుభోదయం మిత్రమా
@prasadkota9131
@prasadkota9131 Ай бұрын
Gurtukostunnayi radio smrtulu🙏
@lakshmyrajyam495
@lakshmyrajyam495 25 күн бұрын
Aha 😀😀
@ravinuthalasuryaprakashrao3450
@ravinuthalasuryaprakashrao3450 Ай бұрын
I have gone to my early days. Now my age is 81 years THANK you very much
@Kusuma997
@Kusuma997 Ай бұрын
Tq andi
@Kusuma997
@Kusuma997 Ай бұрын
🙏
@Kusuma997
@Kusuma997 Ай бұрын
Bhagavadgeeta with sloka and bhava videos chesa andi. Veelaite adi kuda Naa channel lo vinandi. Soundarya lahari etc. spiritual videos
@venkataramananemali180
@venkataramananemali180 Ай бұрын
Balyam Mdhuram❤
@Kusuma997
@Kusuma997 Ай бұрын
S
@dhanalakshmi7943
@dhanalakshmi7943 3 жыл бұрын
👍👌🙏💐
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 2 ай бұрын
Dear Madam, Jai Sri Ram ! Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@Kusuma997
@Kusuma997 2 ай бұрын
Tq andi🙏
@koteswarasarmavemuri5149
@koteswarasarmavemuri5149 8 ай бұрын
Excellent
@lakshminaga8733
@lakshminaga8733 2 жыл бұрын
భర్తృహరి సుభాషి తం 🙏🙏🙏
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
Please watch my other videos also related to geetalu patalu vantalu pindivantalu stories manchi vishayalu sataka padyalu pickles and podulu etc Tq
@ChinnariKathalu
@ChinnariKathalu 3 жыл бұрын
Manchi poems .
@vimaladakoju6925
@vimaladakoju6925 2 жыл бұрын
Happy wold all India Radio day namaste good Ushasri gari sunrakanda sarvejana sukhino bhavantu
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
🙏
@AVVARISURESH
@AVVARISURESH 4 ай бұрын
రేడియో కార్య్రమాలు మనసు ప్రశాంతత లభిస్తుంది,,!!
@Kusuma997
@Kusuma997 4 ай бұрын
S andi. Aa rojule veru. Ippatiki nenu vividha Bharathi vintu works chesthunta. Sir watch Sri Bhagata pancharatna kathalu in our channel. Tq
@thallapallysuresh3853
@thallapallysuresh3853 7 ай бұрын
Vahhhh, those are golden days
@Kusuma997
@Kusuma997 7 ай бұрын
S
@pushpamanohar36
@pushpamanohar36 2 жыл бұрын
🙏🙏
@padmajavedantam7826
@padmajavedantam7826 10 ай бұрын
Nice video 🎉
@Kusuma997
@Kusuma997 10 ай бұрын
Tq andi
@bhanusrinu8869
@bhanusrinu8869 3 ай бұрын
😂🙏👏
@d.lakshmiprakash8249
@d.lakshmiprakash8249 2 жыл бұрын
👌👌
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
🤝
@somashekarsharma7739
@somashekarsharma7739 2 жыл бұрын
Hitavachanamulu excellent PRANAMAMS
@Kusuma997
@Kusuma997 7 ай бұрын
Tq 🙏
@madirajuprasad503
@madirajuprasad503 3 ай бұрын
మంచి మాటలు తెలియచేసినందులకు ధన్యవాదాలు
@Kusuma997
@Kusuma997 3 ай бұрын
🙏
@viswamsarma7599
@viswamsarma7599 3 жыл бұрын
Good information
@Kusuma997
@Kusuma997 Ай бұрын
Tq
@tangiralaraghavakumar
@tangiralaraghavakumar 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vardhani.91
@vardhani.91 2 жыл бұрын
హాయ్ సిస్టర్ చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు 6:30 కి ఆకాశవాణిలో న్యూస్ ముందు వచ్చేది
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
ధన్యవాదాలండీ
@vimaladakoju6925
@vimaladakoju6925 2 жыл бұрын
Thank you namaste happy
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
Tq andi
@nbrk5581
@nbrk5581 2 жыл бұрын
You can hear this Slokam “Keyooraani …” on AIR,Hyderabad even now if you tune in Hyderabad-A Radio station at 2.20 p m (after the afternoon News Bulletin) on every Wednesday when Samskrutha Paatham program is still being broadcast.
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
Ok tq
@kvlkvl5895
@kvlkvl5895 2 жыл бұрын
Avi golden days.
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
S
@piesscoolchannel7770
@piesscoolchannel7770 2 жыл бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *👌🏻హిత వాణి👌🏻* *వాగ్భూషణం భూషణం....🙏* శ్లోకం|| కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః| వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం|| మరీ చిన్నవారికి ఈ శ్లోకం పరిచయం ఉండక పోవచ్చు, అయితే రేడియో వినే వాళ్లకు చిర పరిచయమే... గతంలో ఆకాశవాణి కేంద్రం గా "సంస్కృత పాఠం" అని ఒక పది పదిహేను నిమిషాల కార్యక్రమం వచ్చేది. ఈ శ్లోకం ఆ కార్యక్రమానికి "థీం సాంగ్" అన్నమాట... నాలుగైదు ఆడా మొగా గొంతులు కలిసి పాడిన బృందగానం. అలాగని నాటకాల్లో సినిమాల్లో పద్యాల్లాగా రాగాలు తియ్యరు - సస్వరమైన వేద పఠనంలా ఉంటుంది. వెనకాల కేవలం ఒక్క వీణ మాత్రమే వత్తాసు ఇచ్చేందుకు... నేను టెన్త్ వరకు తెలుగు సబ్జెక్టు అంతర్భాగంగా సంస్కృతం తీసుకోవడం... దానితోపాటు బాల బోధ అనేటువంటి సంస్కృత కోర్సులు చేసేందుకు ప్రయత్నించడంతో కొన్ని శ్లోకాలపై జిజ్ఞాస ఉండేది... ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి. శ్లోక భావం|| పురుషుని (మనిషిని) భుజకీర్తులు అలంకరించవు. భుజకీర్తులు అంటే దుర్యోధన వేషం వేసినప్పుడు NTR భుజాల మీద బంగారు తొడుగు వేసుకుంటాడు చూడండి - అది... ఇక్కడ భుజకీర్తులు అలంకరించవు అంటే అర్థం, ఒకవేళ ఆ మనిషి ధనికుడై ఉండి భుజకీర్తుల్ని అలంకరించుకున్నా కూడా అవి అతనికి నిజమైన అలంకారం కాదు, అని.... అలాగే, చంద్రుడిలా తెల్లని కాంతితో ప్రకాశించే ముత్యాల హారాలు కూడా అలంకారం కాదు.... స్నాన విలేపనాలు (అంటే సబ్బులూ, లోషన్లూ, అత్తరు, స్ప్రేలు)... పువ్వులూ, ఎంచక్కా పెంచుకున్న జుట్టూ - ఇవేవీ మనుషునికి నిజమైన అలంకారాన్ని ఇవ్వవు.... ఒక్క వాణి (వాక్కు, మాట) మాత్రమే మనిషిని అలంకరిస్తుంది... ఎటువంటి వాక్కు? యా సంస్కృతా ధార్యతే... తర్క వ్యాకరణాది శాస్త్రములచే చక్కచేయబడి ధరించిన వాక్కు.... *అంటే చదువు, పాండిత్యం...* మిగతా అలంకారాలన్నీ క్షీణించవచ్చు, వాక్కు అనే భూషణం ఎప్పటికీ వన్నె తరగక కలకాలం అలంకరిస్తుంది... ఇక్కడ అలంకారం అంటే - కేవలం అందం ఆకర్షణ మాత్రమే కాదు. భూషణాలు ధరించట మెందుకు? అందం ఆకర్షణ పెంచుకునే ప్రయత్నం ఎందుకు? అవి మనిషి విలువని పెంచుతాయా అని... ఏ ఆభరణలూ ఇవ్వని విలువ మంచి మాట ఇస్తుంది మనిషికి... ఈ శ్లోకం శార్దూలవిక్రీడితం అనే ఛందస్సులో ఉంది. దీనిలో "న, న" అంటూ మొదలుపెట్టటాన్ని వ్యతిరేక అలంకారం అంటారు....🙏 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
Tq for your reference🙏
@sananth3386
@sananth3386 2 жыл бұрын
శ్లోకాన్ని మొత్తం ఉటంకిస్తూ ఇచ్చిన వివరణ చాలా బాగుంది. Thanks.
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
Tq
@Kusuma997
@Kusuma997 2 жыл бұрын
ధన్యవాదాలు
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 124 МЛН
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
National panasonic RL-312  Alwal for sharing call  3 band radio portable all transister radio
0:39
Ham Radio Old vintage transistor radio
Рет қаралды 13 М.
Padamule Chalu Rama (1960)
3:28
Venkata Ramana
Рет қаралды 284 М.
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 10 МЛН