Manidweepa Varnana in Telugu - Everyone Must Listen To This Devotional Song 9 Times

  Рет қаралды 12,592,801

Rose Telugu Movies

Rose Telugu Movies

6 жыл бұрын

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 2 100
@veerabhadratenela8132
@veerabhadratenela8132 Жыл бұрын
అమ్మా తల్లి జగదాంబిక బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపిని కష్టాల్లో నువ్వే మాకు ధైర్యం తల్లి .మాకు ఆయురారోగ్యాలను ప్రసాదించు తల్లి పిల్లల కు నువ్వే రక్ష తల్లి .
@eruguganesh7876
@eruguganesh7876 Жыл бұрын
అమ్మ మాకు నూతన గృహన్నివు తల్లి ఆర్ధిక ఎదుగుదల ఇవ్వు అప్పులు అన్నీ తీరిపోయే లా చెయ్ తల్లి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nageshwarreddy277
@nageshwarreddy277 Жыл бұрын
,
@hussainreddymekala2617
@hussainreddymekala2617 Жыл бұрын
Amma maku house evvu thalli
@bhavyasrivarshini5529
@bhavyasrivarshini5529 Жыл бұрын
Same to you maku kuda
@venkannam8936
@venkannam8936 Жыл бұрын
Amma naku illu kattukovali thalli naku unna arddika bhadhalu tirali thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ambarishabachu2383
@ambarishabachu2383 Жыл бұрын
@@venkannam8936 అమ్మ మాకు కొత్త ఇల్లు కట్టే మార్గం చూడు తల్లి డబ్బులు వచ్చే మార్గం చూడు మా ప్లాట్ల బేరం మంచిగా జరగాలి
@bharathialamuri7059
@bharathialamuri7059 Жыл бұрын
అమ్మా నువ్వు ఎలా వున్నావు అమ్మ, నువ్వు ఈ భువనాన్ని మోస్తూ ఎంతో అలిసినావు, కాసేపు ఈ పాట విని సేద తీరు అమ్మ, అమ్మ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి, అమ్మ మమ్మలి చల్లగా చూడు ఈ చిన్న జీవితంలో ఒక చిన్న సాయం చేసే బుద్దిని ప్రసాదించు,
@hussainreddymekala2617
@hussainreddymekala2617 Жыл бұрын
amma kapadu
@rajarajeswari8373
@rajarajeswari8373 Жыл бұрын
@suneethavoloju50
@suneethavoloju50 Жыл бұрын
Amma manchi arogyalu manchi anundalu prasadhichu thali
@saraswathimaddineni8224
@saraswathimaddineni8224 11 ай бұрын
Om sreemaatree namaha
@yaani12345
@yaani12345 4 ай бұрын
ur comment is very motivate comment❤❤❤
@vsudhakar3392
@vsudhakar3392 Жыл бұрын
అమ్మా, మాకు కొత్త ఇల్లు ఇప్పించండి, అందరినీ బాగుగా చూడు, దేవుడ అమ్మా సార్ మీ వాయిస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ,
@avijayalakshmi2502
@avijayalakshmi2502 Жыл бұрын
🙏 ఏ పాట ఎన్ని సార్లు వినా ఇంకా ఇంకా వినాలి అని ఉంది 🙏 పాడిన వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@avijayalakshmi2502
@avijayalakshmi2502 Жыл бұрын
🙏 అమ్మ తల్లి మిమ్మల్ని నమ్మాను నా కష్టం ఏంటో తెలుసు అమ్మ ఈ కష్టాల నుండి బయటపడేయండి అమ్మా!🌹🌹🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@mnnarasimhachary8256
@mnnarasimhachary8256 Жыл бұрын
అమ్మ మాకు ఆర్థిక ఈ బ్బందులు లేకుండా ఆకండ ధన ప్రాప్తి నూతన గృహం కలిగించు అమ్మ🙏🙏🙏🙏🙏
@venketreddy5404
@venketreddy5404 Жыл бұрын
❤😊😅
@devathisreenivasarao4652
@devathisreenivasarao4652 Жыл бұрын
అందరికీ మంచిగా నీ ఆశీర్వాదమును ఇవ్వు అమ్మ🙏
@indumathipagoti950
@indumathipagoti950 9 ай бұрын
By🏢 . And Etvnews
@vellalalingeswarareddy6397
@vellalalingeswarareddy6397 Жыл бұрын
అమ్మా! మణిద్వీప వాసినీ! మాకు ఉన్న అప్పులు తీర్చివేయమ్మా!,నూతన గృహ నిర్మాణం పూర్తి చేయించుము తల్లీ!,మాకు అష్ట సంపదలు ప్రసాదించు అమ్మా!
@nimmarajupurshothamraju8802
@nimmarajupurshothamraju8802 Жыл бұрын
మణిద్వీపవర్ణన నమో నమః 🌹
@thoutiprabhulingam4397
@thoutiprabhulingam4397 11 ай бұрын
​@@nimmarajupurshothamraju8802🤢🤢🤢❤❤❤
@ramanjaneyuluparala1970
@ramanjaneyuluparala1970 Жыл бұрын
అమ్మ నన్ను నా కుటుంబ సభ్యులకు ఆపదలు లేకుండా కాపాడు తల్లి 🙏
@rajeshpothurajula6615
@rajeshpothurajula6615 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻 అమ్మ నా జీవితంలొని కష్టాలు తొలగించి నన్ను కరుణించు నా జీవితం లో సుఖ సంపదలు ఇచ్చి ఈ ఈ చిన్ని జీవితం లో ఏదయినా సాధించే శేక్తి ప్రసాదించు 🙏🏻🙏🏻
@naveensingam3790
@naveensingam3790 Жыл бұрын
అమ్మ నా కు ఆరోగ్యం మంచిగ ఉండాలి తల్లి 🙏🙏🙏🙏🙏
@srinutulasi7745
@srinutulasi7745 Жыл бұрын
Fr_f
@bharathsaketh9516
@bharathsaketh9516 Жыл бұрын
Ammanakuaarogaymbagundalimata
@asrtvtelugu6903
@asrtvtelugu6903 Жыл бұрын
జై మాత జీ నాకు ఒక సొంత ఇల్లు ఇవ్వు తల్లి 🙏🙏🙏
@shyamalakurelly2103
@shyamalakurelly2103 Жыл бұрын
V
@ramaraoravanam3369
@ramaraoravanam3369 Жыл бұрын
@@shyamalakurelly2103 SHRI
@sitaramaiaha2244
@sitaramaiaha2244 Жыл бұрын
00000qq0000000000000000q
@manand4427
@manand4427 Жыл бұрын
@@shyamalakurelly2103 vo mi in
@apparaovangaveeti4654
@apparaovangaveeti4654 Жыл бұрын
Tq
@srinuambeker
@srinuambeker Жыл бұрын
తల్లి నాకు కూడా మా ఆయన లక్ష రూపాయలు సంపాదించి తీసుకు వస్తున్నందుకు చాలా సంతోషంగ ఉంది మాకు వరాన్ని ప్రసాదించు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@alapativenky3364
@alapativenky3364 Жыл бұрын
అమ్మ నా పిల్లలు భర్త నిండు నూరేళ్ళు ఆయుష్యు ఆరోగ్యం తో ఉండెటట్టు చూడు అమ్మ నీ దయ వాళ్ళ మీద ఉంచు తల్లి
@SDurga-jp4zw
@SDurga-jp4zw 5 ай бұрын
9j ,😊😊😊😊😂😂to 😂jjekewajjjsakmsnabhen .ui394r88688pr .. ❤❤🎉😮🎉
@srikanthnani66
@srikanthnani66 10 ай бұрын
అమ్మ... ని దయ మా మీద ఉండేలా చూడు తల్లి.... సొంత ఇల్లు కల నెరవేరాలని చూడు తల్లి... 🙏🏼
@manjushadommati720
@manjushadommati720 Жыл бұрын
మణిద్వీపంలో ఉన్నట్టు ఉంది ఈ పాట వింటే🙏🙏🙏🙏🙏
@prakash...Bandaru99
@prakash...Bandaru99 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః నాకు ఒక సొంత ఇల్లు ఇవి తల్లి నీ చల్లని ఆశీర్వాదం దీవెనలు మాకు కావాలి ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏
@ogigighcfjj3159
@ogigighcfjj3159 Жыл бұрын
Amma varnana bagapadaru😂😂
@srinivasaraoravuri1115
@srinivasaraoravuri1115 Жыл бұрын
ఈ పాటని ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@dharmasingamsetti
@dharmasingamsetti Жыл бұрын
P
@nagarajuchaduvula2347
@nagarajuchaduvula2347 Ай бұрын
Y❤😂 , by CT tv​@@dharmasingamsetti
@avijayalakshmi2502
@avijayalakshmi2502 Жыл бұрын
🙏 అమ్మ తల్లి నాకు ఒక సొంత ఇల్లు ఇచ్చి కట్టుకొనే అవకాశం కూడా ఇవ్వండి స్వామీ 🙏🙏🙏🙏🙏
@bdl1tv
@bdl1tv 4 жыл бұрын
మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1 సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు ఓం భువనేశ్వరి దేవ్యయనమః
@maadajanakiram9196
@maadajanakiram9196 2 жыл бұрын
ఈ పాట మొత్తం అక్షర రూపం లో రాస్తారు అని మనవి చేసుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమః 🌺🙏🌺🙏🌺🙏
@kmrangaswamy
@kmrangaswamy Жыл бұрын
అమ్మ లక్ష్మి చల్లగా చూడమ్మా ఆర్థికంగా ఆరోగ్యంగా ఓ ఇల్లు ప్రసాదించు తల్లి 🤗🙏
@srinuambeker
@srinuambeker Жыл бұрын
మహాలక్ష్మి మాత కి జై అమ్మ మాకు కూడా మంచిగా ఆరోగ్యంగా ఒక ఇల్లు ప్రసాదించు తల్లి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@madhumadhuri4489
@madhumadhuri4489 Жыл бұрын
​@@srinuambekerd
@nageswararaonag2446
@nageswararaonag2446 Жыл бұрын
Vrtaesw😊
@mhrramreddys3557
@mhrramreddys3557 10 ай бұрын
​@@madhumadhuri4489w0
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏నాకొక స్వగృహం ప్రశాదించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@keerthi9172
@keerthi9172 Жыл бұрын
Amma maku house prasadichu,🌹🌹🌹🌸🌸🙏🙏🙏
@sairam456sarees
@sairam456sarees Жыл бұрын
మాకు స్వంత ఇల్లు చక్కని ఆరోగ్యం ఇవ్వు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralidharmuralidhar2970
@muralidharmuralidhar2970 Жыл бұрын
సర్వే జన సుఖినో భవ 🌺🙏
@KISHORELAVETI
@KISHORELAVETI 10 ай бұрын
On Every Friday, after completion of our pooja iam being heared your Mani Deepa Nivasini song...........
@sujathakondle5990
@sujathakondle5990 Жыл бұрын
అమ్మ మణి దీప నివాసిని మాకు ఏమీ కావాలి మీకు తెలుసు తల్లీ అదిమకు ప్ర సాధించ అమ్మ మీకు వంద నాలు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sumagudibanda700
@sumagudibanda700 11 ай бұрын
అమ్మ అమ్మ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి
@udayuday8609
@udayuday8609 Жыл бұрын
జై దుర్గా మాత నాకు సొంత ఇల్లు కట్టుకుని పది మంది చదువు కి సహాయం చెసే స్తోమత ఆరోగ్యాన్ని ఇవ్వు తల్లి దాని నీ నా పిల్లలు వంశ పార్పర్యం గా తీసుకుని కొనసాగించేలా దీవించు తల్లి
@keerthihari4915
@keerthihari4915 Жыл бұрын
ఆర్థికంగా అభివృద్ధి చెందలి అమ్మ, ma pillalu jivitham lo manchi Edhagali thalli
@cjintu
@cjintu Жыл бұрын
200
@user-lf4bg6wm7r
@user-lf4bg6wm7r 2 ай бұрын
అమ్మ నాకు సంతానం ప్రసాదించు తల్లి
@manikantaenaganti
@manikantaenaganti 2 ай бұрын
ఓం ఓం ఓం ఓమ్ ఓం ఓం ఓమ్... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@rameshnimmaka6578
@rameshnimmaka6578 Жыл бұрын
జై మాత తల్లి నాకు కొంత మనశ్శాంతిని ఇవ్వు తల్లీ 👏👏👏
@Hemadri1989
@Hemadri1989 11 ай бұрын
అమ్మా నాకు వచ్చిన ఇబ్బంది త్వరలో తీరి ప్రశాంతంగా జీవించే లా ఆశీర్వదించు 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@BadriNaveen-hr5ox
@BadriNaveen-hr5ox Ай бұрын
🕉🙏🕉 ఓం శ్రీమాత్రే నమః🕉🙏🕉🪔
@udayakumari2343
@udayakumari2343 2 ай бұрын
ఓం మాత్రే నమః మకోడలకుసఃతానముఇవుతలీ,,🎉💐🙏🙏🙏🙏🙏🌷🌷
@kandukuruharibabu7948
@kandukuruharibabu7948 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🌹🙏🏿🌹🙏🏿🌹
@GopirajuSaginala-tw5jx
@GopirajuSaginala-tw5jx 5 ай бұрын
అమ్మ అందరూ సిరి సంపదలు కలిగి సుఖ సంోషాలతో వుండేలా చూడమ్మా
@Sivasvision
@Sivasvision 2 жыл бұрын
మహశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది || 1 సుగంధ పరిమళ పు ష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణీ ద్వీపానికి మహనిధులు || 2 లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణీ ద్వీపానికి మహనిధులు || 3 పారిజాత వన సౌగంథాలు సురాధినాధుల సత్పంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహనిధులు || 4 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం || 5 పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణి ద్వీపానికి మహనిధులు || 6 అరువది నాలుగు కళామతల్టులు వరాలనొసగే పదారుశక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 7 అష్టసిద్దులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు || 8 కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు ॥భువ॥ 9 కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురప్రాలు ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు || 10 పంచామ్మతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్తీపానికి మహానిధులు || 11 ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కొటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు || 12 సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు ||భువ|| 13 మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 14 కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 15 భక్తిజ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహలు మణిద్వీపానికి మహానిధులు || 16 కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు అరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధుల ||భువ|| 17 మంత్రిణి దండిని శక్తిసేవలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 18 సువర్ణరజిత సుందరగిరులు ఆనంతదేవి పరిచారికలు గోమేధికముణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 19 సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 20 మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్టితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు ||భవ|| 21 కోటీ ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 దివ్య ఫలములు దివ్యా స్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 23 శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణీ నిర్మితమగు మండపాలు మణిద్విపానికి మహానిధులు || 24 పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 25 చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 26 దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్దాలు మణిద్వీపానికి మహానిధులు || 27 పదునాల్గు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మగణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్దానం || 28 చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన | మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో ||భువ|| 29 మణిగణ ఖచిత అభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో || 30 పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్యరి దీవిస్తుంది ||2|| 31 నుతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు ||2|| 32 శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్విప వర్షన చదివినచోట తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చకొనుటకై ||2|| 33 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్విపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ॥ భుహ ||
@priyankamaddula1269
@priyankamaddula1269 2 жыл бұрын
Tq
@madhusudhamani541
@madhusudhamani541 Жыл бұрын
Tq
@seethalakshmi1244
@seethalakshmi1244 Жыл бұрын
Thanks
@peddapallemsaidwarakanath1962
@peddapallemsaidwarakanath1962 Жыл бұрын
Wow wow chala thanks ande 🙏
@putchasudha9036
@putchasudha9036 4 ай бұрын
Chala chanks andi🙏🙏🥳
@srihari4041
@srihari4041 11 ай бұрын
అమ్మ మీరు ఎప్పుడూ మా మీద దయ చూపించు తల్లి మీ అండతో ఎంతో గొప్పగా జీవితం ఉంటుంది ఒక్కసారి మా మీద ప్రేమ చూపండి
@prakash...Bandaru99
@prakash...Bandaru99 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి అందులో మేముండాలి ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏
@srinuchandu1584
@srinuchandu1584 9 ай бұрын
అమ్మ నాకు కష్టపడే శక్తి నివ్వు తల్లి, తెలిసి గానీ తెలియక కానీ నేను చాలా తప్పులు చేస్తాను,avanni ksaminchi nannu anugrahinchu thalli, naa appulu teerchi nannu anugrahinchu thalli, Amma nuvve dikku
@sarithareddy466
@sarithareddy466 9 ай бұрын
అమ్మ నా అమ్మ నాకు చల్లగా తల్లి నా అప్పులు అన్ని తేరే లాగా నా పైన దయ చూపు నీ మీసే❤డు ధను తల్లి❤
@sulochanayemula2144
@sulochanayemula2144 3 жыл бұрын
తల్లి మీ ఆశీర్వాదం మా పై వుంది
@laligop
@laligop 3 жыл бұрын
వద్ధిపర్తి పద్మాకర్ గారు మళ్ళీమళ్ళీ వినాలనిపించేలా శ్రావ్యంగా గానం చేసారు. వారికి అభినందనలు, ధన్యవాదములు.
@sushanthikadium4676
@sushanthikadium4676 2 жыл бұрын
🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
@technicalkarthik2302
@technicalkarthik2302 Жыл бұрын
Q
@avijayalakshmi2502
@avijayalakshmi2502 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🙏🙏🙏🙏🙏 అమ్మ తల్లి ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నాను తల్లీ అన్ని మీకు తెలుసు తల్లి 🙏 అందరిని కాపాడండి అందులో మమ్మల్ని ఉంచండి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@user-td3zm4tz7x
@user-td3zm4tz7x Ай бұрын
Amma manchi health ivv amma ma andariki
@nvnnaveen6626
@nvnnaveen6626 Жыл бұрын
🙏🕉️🙏 బద్రి నవీన్ గారి 🙏🕉️🙏🍋🍓🍍🍌🥕🌽🥒💐🥥🍇🥝🍐🍏🥭🍊🍑🍉🍒🍎🍈🎉🙏🕉️🙏
@sujathathirupathireddy151
@sujathathirupathireddy151 Жыл бұрын
అమ్మ నీ చల్లని చూపులు మా కుటుంబం పైన మరియు అందరి పై కూడా ఉండాలి అమ్మ 🙏🙏🙏🌹🌺🌷🥥🍌🌷🌺🌹🙏🙏🙏
@mrenukamukkantirenuka8394
@mrenukamukkantirenuka8394 Жыл бұрын
😂😢🌹🙅‍♂️🍎🌹🌹🌹❤🌺🌺🌺💐💐💐
@vadlamudisuresh3749
@vadlamudisuresh3749 Жыл бұрын
నేను ప్రతి రోజు సుఖ సంతోషాలతో అష్ట అయిస్వర్యల్తో ఉండేటట్లు దీవించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@alrounder7091
@alrounder7091 Жыл бұрын
ఔను తల్లి నన్ను దీవించండి, సర్వేజనా సుఖినోబావంతు 🙏l
@goudasharathbabu7870
@goudasharathbabu7870 Жыл бұрын
Ma arunaki ollu noppulu pogotti sampoorna arogyam prasadinchu thalli.
@vemulasatyanarayana1759
@vemulasatyanarayana1759 2 жыл бұрын
తెలుగులో హనుమాన్ చాలీసాను ఎమ్మెస్ రామారావు గారు ఎంత మధురంగా గానం చేశారో మణిద్వీప వర్ణనను మీరు అంతే మధురంగా గానం చేశారు. ఎందుకో మీ పేరును వెల్లడించలేదు.
@srinivasareddy9041
@srinivasareddy9041 2 ай бұрын
అమ్మ మేము గృహప్రవేశం చేసా లా చూడు అమ్మ దివిచ్చు అమ్మ
@naidunarayana195
@naidunarayana195 Жыл бұрын
జై మాత మ జై మాత సొంత ఇల్లు అప్పులు తీర్చే నన్ను చల్లగా కాపాడు తల్లి
@jagadeeshreddy6665
@jagadeeshreddy6665 Жыл бұрын
ఈర్ష్య ,ద్వేషం మరియు గర్వం నాలో ఎప్పుడు కలగకుండా చూడు తల్లి
@nalumasupadmaja8038
@nalumasupadmaja8038 6 ай бұрын
అమ్మ తల్లి నీకు శతకోటి వందనములు మా బాబుకు ఆర్థిక ఇబ్బందులు తోలిగెలా,నూతన జాబును గృహమును ఇచ్చి మమ్మల్ని చల్లగా దీవించు తల్లి🙏
@maadajanakiram9196
@maadajanakiram9196 2 жыл бұрын
చాలా చాలా బాగుంది మీ వాయిస్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@jyothivenkat3113
@jyothivenkat3113 Жыл бұрын
బాగుంది
@jyothivenkat3113
@jyothivenkat3113 Жыл бұрын
ఓం శ్రీ మా త్రేయ నమః
@maadajanakiram9196
@maadajanakiram9196 Жыл бұрын
@@jyothivenkat3113 ధన్యవాదాలు
@chandrashekharpadam8625
@chandrashekharpadam8625 Жыл бұрын
ఓం శ్రీ మహాలక్ష్మి నమః శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
@Srikanthsowmya
@Srikanthsowmya 6 ай бұрын
Own house 🏠 kavali Amma prasadinchu Amma Daari chupinchu amma❤
@DanishVarshith
@DanishVarshith 16 күн бұрын
Amma na బాధలు తీరేలా చూడు తల్లి....
@user-bo9ei5tg5x
@user-bo9ei5tg5x 8 ай бұрын
Mani dweepa Bhuvaneshwari bhuvaneshvaraya namo namaha
@ramaraocreativeproductions
@ramaraocreativeproductions Жыл бұрын
Jai Sri Lakshmi 🙏 🙏
@sudarsansingaraju
@sudarsansingaraju 11 күн бұрын
అమ్మా నా పిల్లలకు నీవే రక్ష
@gandhallasubrahmanyam4167
@gandhallasubrahmanyam4167 Жыл бұрын
అమ్మా, గత నలభై సంవత్సరములుగా నన్ను ఆర్ధిక సమస్యలనుండి రక్షించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను అయినా నీకు నామీద దయకలుగలేదు డెబ్భై సంవత్సరములు వయసు కలిగిన నన్ను ఇంకెప్పుడు కరుణిస్తావమ్మా
@mudarideepthi8828
@mudarideepthi8828 5 жыл бұрын
ఈ పాట అనుభూతి చాలదా జీవితానికి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆ అమవరిని కోరుకుంటు నాను
@somannavk1112
@somannavk1112 3 жыл бұрын
Anthega.. anthega...
@arjunkandukuri8087
@arjunkandukuri8087 3 жыл бұрын
@@somannavk1112 opportunities oo9999
@prasannalaxmi7623
@prasannalaxmi7623 2 жыл бұрын
P PPO ffffffv ki ,,red dvv road and vegr gg g gg CV cc by vee ee CV CV eveve
@vbehera4099
@vbehera4099 2 жыл бұрын
Thank you andi
@gopidasmadhuri741
@gopidasmadhuri741 2 жыл бұрын
4v
@rameshbabubabu5140
@rameshbabubabu5140 2 жыл бұрын
Super song అమ్మవారి అనుగ్రహం ఎల్లాపుడు మనపై vuntundhi
@jyothi.g2860
@jyothi.g2860 Жыл бұрын
🙏🙏🙏 చాలా బాగుంది సాంగ్ అమ్మవారి పాట
@premalatha-xv9bo
@premalatha-xv9bo Ай бұрын
Amma MakuArdeka Ebbaddulu.tholaghichuthalliy
@harinathb1384
@harinathb1384 2 жыл бұрын
ఓమ్ నమో శ్రీ మనిద్వెప న నివాసిని మాత కి జై
@rajyalaxmikuchanapally1873
@rajyalaxmikuchanapally1873 Жыл бұрын
ఏమి వర్ణానా సార్ వింటూ ఉంటే వినాలనిపిస్తుంది ఇంత గొప్పగా వర్ణించారు. చాలా గొప్ప గొప్ప వర్ణన. .. వర్ణనాతీతం.
@Raj00990
@Raj00990 Жыл бұрын
ఇది పాడింది ఎవరో తెలియడం లేదు.
@user-bo9ei5tg5x
@user-bo9ei5tg5x 9 ай бұрын
Om Sri Jai mani dweepa daivama namo sthuthe
@baddamsainipunreddy
@baddamsainipunreddy Жыл бұрын
Amma Jagajañani Namo namaha; please give health n Prosperity to us🙏🙏🙏🙏🙏
@yanagardening2395
@yanagardening2395 Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏
@arunaanuanu9180
@arunaanuanu9180 Жыл бұрын
🕉️🔱 Om Sri Mathare Namaha 🔱🕉️👣🙏🙏🙏🌷🌷🌷
@yaani12345
@yaani12345 4 ай бұрын
ammaaaa ma kastalanni teerchi manchi sukhamaina, santhoshamaina, aiswarya vanthamaina jeevitanni twaraga ivvu talli 🙏🙏🙏
@Karthikdyuthi
@Karthikdyuthi 3 жыл бұрын
మణిద్వీప వర్ణన..... గానం గాత్రం అద్భుతం....... ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@malinidevi7
@malinidevi7 3 жыл бұрын
⁰⁰
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 Жыл бұрын
Om sreemaatre namaha
@kamaladevinandiraju4034
@kamaladevinandiraju4034 3 жыл бұрын
మా చిన్నమ్మాయి కి మంచి వరుడు దొరికి త్వరగా వివాహం కావాలని దీవించండి తల్లి 🙏🙏🙏
@pssarma8912
@pssarma8912 3 жыл бұрын
God bless you
@arunaalikepalli6741
@arunaalikepalli6741 3 жыл бұрын
@@pssarma8912 FCO
@pssarma8912
@pssarma8912 3 жыл бұрын
@@arunaalikepalli6741 fco means
@maneesharothu5656
@maneesharothu5656 3 жыл бұрын
Me chinna ammayiki manchi varudu twaraga dorukuthadu
@kamaladevinandiraju4034
@kamaladevinandiraju4034 3 жыл бұрын
🙏🙏🙏
@padmadhanavath3401
@padmadhanavath3401 Жыл бұрын
🕉🌹🔱🌹🙏🙏🌹🌹🙏🙏🌹🔱🌹🕉 Om namo narayan. Om namo mahalakshmi parameswari Om namo narayan. Om namo mahalakshmi parameswari 🕉🌹🔱🌹🙏🙏🌹🌹🙏🙏🌹🔱🌹🕉
@orsuvenkanna8362
@orsuvenkanna8362 3 жыл бұрын
Naku vivahamm ayyetatlu divinchu thalli
@vbehera4099
@vbehera4099 2 жыл бұрын
Tappakunda me korikalani teerutai
@sivareddy6317
@sivareddy6317 2 жыл бұрын
Hai
@avijayalakshmi2502
@avijayalakshmi2502 Жыл бұрын
🙏 శ్రీ మాత్రే నమః వాయిస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏 God bless U swamy
@pavanigade1912
@pavanigade1912 Жыл бұрын
pata vinte manidweepam chuusi natlu vondi pata padina variki chala krutagnatalu 👌👌👌🙏🙏🙏🌹🌹🌹
@padmasree6037
@padmasree6037 Жыл бұрын
అమ్మ నాకు సొంత ఇల్లు వచ్చేనెలలో మొదలు పెట్టేటట్లు చూడుతల్లి నీకు కోటి దండాలు తల్లి
@rajtech8339
@rajtech8339 3 жыл бұрын
Amma carona nundi e prapanchaniki chapadu thalli
@gsrinivas6809
@gsrinivas6809 Жыл бұрын
Om SRI maha laxmi mata 🙏🌹🙏🌹🙏🌹
@tekinagavijayalaxmi2519
@tekinagavijayalaxmi2519 7 ай бұрын
Amma ni daya andarimida chupinchu andaritho patu na family ni kudadaya chupinchu thalli🙏🙏🎉🙏🙏🙏
@devimakka129
@devimakka129 Ай бұрын
Thalli lokamatha andharu bagundela chudu amma
@santhakumari4187
@santhakumari4187 2 жыл бұрын
మధురంగా మణిద్వీప వర్ణన చేశారు ,🙏
@Arunachalashiva7641
@Arunachalashiva7641 3 жыл бұрын
నా సంకల్పం నెరవేరేలా దీవించు తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@raghuyadav1064
@raghuyadav1064 2 жыл бұрын
Nak manchiga anukunadi jarigela chudu thali🙏🙏🙏🙏
@thrineshpurella2327
@thrineshpurella2327 2 ай бұрын
Amma ma family bagundali thalli...... Nve ma dhikku
@user-yu7wd1np8x
@user-yu7wd1np8x 7 ай бұрын
Melodious voice.....vintunnanthasepu...vinalanipistundi
@sujathasujatharani4417
@sujathasujatharani4417 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః!🙏🙏🙏
@santoshreddy9252
@santoshreddy9252 Жыл бұрын
I love this song so much and your voice so much nice
@karishmakarishma717
@karishmakarishma717 9 ай бұрын
The blessing of Lakshmi Devi Amma we are having
@udayasrikilaru9754
@udayasrikilaru9754 Жыл бұрын
నిత్యం నీ నామ స్మరణ చేసేలాగా అనుగ్రహహించుతల్లీ జగన్మాత పరమేశ్వరి 🙏🙏
@h9883
@h9883 2 жыл бұрын
తొమ్మిది సార్లు చదివితే బాగుంటుందని నాయొక్క అభిప్రాయం.
@pranithagandam4020
@pranithagandam4020 Жыл бұрын
ఓం మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏
@hasnikoppro736
@hasnikoppro736 Ай бұрын
Amma na pillalaku manchhi Vidya nu prasadinchhu talli🙏🙏
@user-lk2jc7ws2g
@user-lk2jc7ws2g 7 ай бұрын
Amma naku sontha inti kanu nerverchu talli bhuvaneswari amma ni sricharanalaku maskaram talli❤❤❤❤
@kammanikathalu8985
@kammanikathalu8985 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Challani thalli lokaalani challagaa choodamma🙏
@potlurilakshmi5783
@potlurilakshmi5783 3 жыл бұрын
ధన్యవాదాలు మీకు , శ్రీ మాత్రే నమః
@78chandoo
@78chandoo 2 жыл бұрын
Hi
@user-dy6ri6jq4v
@user-dy6ri6jq4v Жыл бұрын
@@78chandoo qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qq
UNO!
00:18
БРУНО
Рет қаралды 1,8 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,8 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 9 МЛН
Are you competing for excitement or excitement and humor? Shoot as you please. Don't follow the
0:56
Мужик купил китайское авто и сразу поехал в СЕРВИС
0:14
Собиратель новостей
Рет қаралды 4,2 МЛН
Draw your favorite | Inside Out Graffitis
0:30
AmogusMan
Рет қаралды 14 МЛН
Quem vai assustar mais meninos ou meninas?!😱 #shorts #challenge
0:10
Gabrielmiranda_ofc
Рет қаралды 99 МЛН
САКЕНДІ ҚАТЫНЫ ҚЫЗҒАНЫП ҚАЛДЫ
0:31
Ән - көңілдің ажары.
Рет қаралды 251 М.
Быстрые листья для голубцов
0:36
Мистер Лайфхакер
Рет қаралды 7 МЛН