MANOHARAMAINA STHALAMULALO|Lyrics & Tune:Gunaveer Paul|Sangeetha Paul||Christian song Telugu 2022

  Рет қаралды 15,235

Mahima Kiritam

Mahima Kiritam

11 ай бұрын

Lyrics & Tune:Bro.Gunaveer Paul
Vocals:Sis.Sangeetha Daniel Paul
Music:Prashant RP
DOP:Rex Rejoys

Пікірлер: 27
@kotejoshua8999
@kotejoshua8999 10 ай бұрын
దేవునినే గొప్పగా మహిమపరుచుచూ చక్కని మాదిరి కనపరచుచున మిమ్ములను దేవుడు మరింత బలంగా వాడుకోవాలని ప్రార్థించు చున్నాను
@kirankumarofficial9891
@kirankumarofficial9891 11 ай бұрын
పరిశుద్ధుడైన ప్రభువును గూర్చి మనోహరమైన గీతం రచించిన దైవజనులు గుణవీర్ పాల్ గారికి హృదయపూర్వక వందనాలు❤. మధురమైన గానం అందించిన దైవజనురాలు సంగీత పాల్ అమ్మ గారికి వందనాలు❤.
@paparaopaparao1236
@paparaopaparao1236 10 ай бұрын
Prise the lord, దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
@albertinarapaka2688
@albertinarapaka2688 10 ай бұрын
Small kids are so cute. May God use them mightily.
@Voice-only-to-Glorify-God
@Voice-only-to-Glorify-God 11 ай бұрын
Praise the lord sisters.. Glory be to Our LORD JESUS 🙏 🙌 nice song
@swaraginigeddam9919
@swaraginigeddam9919 11 ай бұрын
Wonderful song with meaningful lyrics. Glory to God
@raviraju86025
@raviraju86025 10 ай бұрын
Praise the lord superb lyrics, nice singing amma garu
@asish4044
@asish4044 9 ай бұрын
చాలా బగా పాడారు
@huldahyerramsetty7956
@huldahyerramsetty7956 10 ай бұрын
Praise the Lord
@ambatiprasanth4292
@ambatiprasanth4292 11 ай бұрын
Praise the lord
@albertinarapaka2688
@albertinarapaka2688 10 ай бұрын
All glory to Jesus Christ our saviour. I am so glad to see the team so simple. Very good. Keep up the good job. Meeru vakyanusarmuga velthe mana Yesayya inka unnathamuga vaadukuntaru.
@srinusirra
@srinusirra 10 ай бұрын
❤😊
@gubbalasrinivas6575
@gubbalasrinivas6575 7 ай бұрын
Manohara. Maenastalamulalo
@abhishekvlogs9577
@abhishekvlogs9577 11 ай бұрын
Super song Glory to god
@kondeluanil-gt7gf
@kondeluanil-gt7gf 6 ай бұрын
Wonderful lyrics& excellent singing
@walktojesuskakinada1736
@walktojesuskakinada1736 9 ай бұрын
Exllently worship the lord
@jessydevi396
@jessydevi396 7 ай бұрын
Praise the lord 🙏... please send song lyrics
@durgaprasad-dp2yp
@durgaprasad-dp2yp 11 ай бұрын
Praise god..tq GVP anna
@bandisamuel40
@bandisamuel40 9 ай бұрын
లిరిక్స్ ఆడ్ చేయండి ప్లీజ్ బ్రదర్
@joyofthelord-of9hv
@joyofthelord-of9hv 11 ай бұрын
Super song lyrics plz
@aswinicool3887
@aswinicool3887 6 ай бұрын
మనోహరమైన స్థలములలో నివసించుచున్న పరిశుద్ధుడా సమీపింపరాని తేజస్సు తో ప్రకాశించుచున్న ఓ ఘనుడా (2 ) యేసయ్య నా యేసయ్య యేసయ్య మనోహరుడా యేసయ్య నా యేసయ్య యేసయ్య మనోహరుడా నీ జీవ వాక్యాన్ని ధ్యానించుటే - నా జిహ్వకు మధురమైయున్నది నీ పాద సన్నిధిలో నే నిలుచుటే - నాకెంతో ఆనందమైయున్నది (2) సదాకాలము ఆరాధించెదన్ నీ నామము నిత్యము కీర్థించెదన్ (2) యేసయ్య నా యేసయ్య యేసయ్య మనోహరుడా (2) సీయోను లో నేను చేరాలని - నా జీవిత గమ్యమైయున్నది పరిశుద్ధ దూతలతో పాడాలని - నా హృదయము ఆశగనుచున్నది (2) ఆనందించెదన్ ఆస్వాదించెదన్ నీ సాక్షిగా నేను జీవించెదన్ (2) యేసయ్య నా యేసయ్య యేసయ్య మనోహరుడా (2) నీ దివ్య దర్శనం పొందాలని - నా ప్రాణము తృష్ణ కొనుచున్నది నీతోనే నిత్యం ఉండాలని - నా జీవితాకాంక్షయియున్నది (2) నీలో లీనమై నీతో ఏకమై నీలోనే నేను మైమరచెదన్ (2) యేసయ్య నా యేసయ్య యేసయ్య మనోహరుడా (2) ||మనోహరమైన||
@mentaanilkumar3501
@mentaanilkumar3501 6 ай бұрын
Thank you for posting lyrics
@kuppiriadinarayana3442
@kuppiriadinarayana3442 5 ай бұрын
god bless you
@vasundharaponnaganti581
@vasundharaponnaganti581 3 ай бұрын
Wonderful song glory to God ❤❤
@vemuprudhviraj3550
@vemuprudhviraj3550 8 ай бұрын
Want song lyrics
@johnbabua.3711
@johnbabua.3711 9 ай бұрын
Lyrics please.
@praisejesus8357
@praisejesus8357 10 ай бұрын
Script పెట్టండి
YESUKE EE JEEVITAM | Latest Christian Song 2024 || Bishop Dr Daniel Paul | John Mangacharyulu | SJCM
8:42
Soldiers of Jesus Christ Ministries SJCM INDIA
Рет қаралды 4,7 М.
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
మా  కాపరి వైనందునా...|| Telugu Christian Song By Bro George Bush || BeyershebhaMinistries
10:18
𝐁𝐒𝐅 𝐒𝐚𝐥𝐦𝐚𝐧 𝐑𝐚𝐣𝐮
Рет қаралды 1 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН