No video

mantra siddhi:12/ sulabhamaina pooja vidhanam / kaaliprasad.

  Рет қаралды 25,299

kaaliprasad Spiritual

kaaliprasad Spiritual

2 жыл бұрын

సులభ పూజా విధానం:-
------------------------------
ఆచమనం :-
కేశవాయ స్వాహా
నారాయణ స్వాహా
మాధవాయ స్వాహా
అని 3 టైమ్స్ తీర్ధం తీసుకోండి
తరువాత
నారాయనాయ నమః అని 21 సార్లు స్మరించుకోండి
భూతోచ్చాటన :-
చేతిలో అక్షింతలు కానీ లేక స్పూన్ తో water వేసుకొని
ఈ క్రింద శ్లోకం చదివి మీకు ఎడమ వైపు వేసుకోండి.
ఉతిష్టంతు భూత పీషాచాం ఏతే భూమి భారకః
ఏతేషా మావిరోదేనా బ్రహ్మ కర్మ సమారాభే..
ప్రణామాయం :-
ఓం భూహు ఓం భువహ్ ఒగ్o సువాహ్ ఓం మహహ్ ఓం జనహ ఓం తపహా ఓగుమ్ సత్యం
తత్సవరేణ్యం భార్గో దేవస్య ధీమాహి దియోయోనహ ప్రచోదయాత్..
ఓం అపూజ్యోతి రసోమృతం భ్రహ్మ భూర్ భువస్సువరోమ్
సంకల్పం :-
మీరు ఎందుకోసం పూజా చేస్తున్నారు ఏ దేవత పూజ చేస్తున్నారు ఏమి పూజ చేస్తున్నారు ((ఏమి పూజ అంటే పంచోపచార పూజ లేక షోడశోపచార పూజ అని )) తెలుగులో చెప్పుకోండి..
పంచోపచార పూజ:-..
స్వామి మీద గంధం వేసి
"కాలికాయై" నమః గంధం సమర్పయామి అని చెప్పండి
కాలికాయై అనే చోట మీ మంత్ర దేవత పేరు పెట్టుకొని చేసుకోండి..
అలాగే పుష్పమ్, దూపం, దీప నైవేద్యం..
హారతి సమర్పించండి:-
జపం చేసుకొనేవారు హారతికంటే ముందు చేసుకొని జపధ్యానాదులు అయ్యాక హారతి ఇవ్వండి..
క్షమాపరాధన :-
పూజలో ఎటువంటి తప్పులు వున్నా మన్నించి మా పూజని పరిపూర్ణనంగా స్వీకరించమని వేడుకోండి..
ఇంతటితో పంచోపచార పూజ పూర్తి..
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

Пікірлер: 155
@LakshmiBanavath-m4i
@LakshmiBanavath-m4i 8 күн бұрын
గురువుగారు మీ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యి మిమ్మల్ని సలహా అడుగుతున్నానండి నేను కాలికతలే సాధన చేసే శిషురాన్ని అమ్మ భక్తురాన్నేనండి మీ సలహాలు పొంది మీతోనే ఇలా మీరు చెప్పినట్టు విందామని మీకు సహకారం అడుగుతున్నాను శ్రీ గురుభ్యోనమః
@kameshvoleti
@kameshvoleti 2 жыл бұрын
శ్రీ గురు సిద్దేశ్వర నమో నమః 🙏🙏🙏
@soujanyai9012
@soujanyai9012 2 жыл бұрын
🌹🤲🌹శ్రీ శ్రీ శ్రీ సిద్దెశ్వారానంధభారథి మరకత శక్తి మహాకాలి సమెత మహాకాలభైరవ స్వాములవారి కరకమల సంజాత రమ్యానంద భారతి యొగినె నమ:🌹🤲🌹 యెన్ని ప్రవచనాలు విన్న ఇవి ఎవరు ఇంత తేలికగా ఇంత నిదానంగా చెప్పేవాల్లె ఉండరు అనుకున్నాను స్వామివారు🤲🌹యెన్ని years నించి చుస్థున్నానొ స్వామి🌹🤲🌹😭🌹🤲🌹🤲🌹🤲🌹
@gundigaphawonn4728
@gundigaphawonn4728 2 жыл бұрын
చాలా చక్కగా వివరిస్తున్నారు, ధన్యవాదాలు అండి 🙏🙏🙏
@anikepatisekharachari5848
@anikepatisekharachari5848 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురు మాతాజీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను రక్ష మాం పాహి మాం నమో నమః
@puranambhumesh3976
@puranambhumesh3976 2 жыл бұрын
గురువుగారు నమస్కా MATRMUPADHESHAM
@sudhakarrohini9133
@sudhakarrohini9133 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః శ్రీ ప్రత్యంగిరా దేవతాయై నమః
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@wnenu114
@wnenu114 2 жыл бұрын
Nadiche Daivam Shree Siddeswarananda bharathi swamy variki Padabhi vandanam
@akulakrishna9806
@akulakrishna9806 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు నమస్కారం ఓం శ్రీ మాత్రేనమః 🙏🏼🙏🏼
@lokanathch2172
@lokanathch2172 2 жыл бұрын
స్వామీ...బాగా చెప్పారు... ధన్య వాదాలు
@satyalaxmi8527
@satyalaxmi8527 2 жыл бұрын
మా సందేహాలన్నీ ఎంతో చక్కగా తీరుస్తున్నారు గురువుగారు.మీకు శత కోటి వందనాలు🙏🙏🙏
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@asr166
@asr166 Жыл бұрын
Tq gurugaru Sri gurubyo namaha
@satyalaxmi8527
@satyalaxmi8527 2 жыл бұрын
ఒకవేళ ఒకరికి ఎక్కువ మంత్రాలు వుంటే అన్ని సార్లు అన్ని మంత్ర దేవత లను స్మరించుకోవాలా గురువుగారు
@krishnarao9306
@krishnarao9306 2 жыл бұрын
Om Namo Venkatesaya 🙏 🙏 🙏 Sri Gurubhyo namah 🙏 🙏 🙏
@hanumantharaok6898
@hanumantharaok6898 2 жыл бұрын
Sri Sri Sri Siddeswarananda Bharatee Swamy Gururdevo On Hreem om hreem 🙏🙏
@chikkularaghupathi502
@chikkularaghupathi502 2 жыл бұрын
Om siddeswara swami gaari padaalaku vandanalu sree gurubhonya nama
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 2 жыл бұрын
Om sri gurubhyonamaha guruvugari padapamamulaku vandanum sri siddeshwar Ananda bharati Swamy pada padapamamulaku vandanum
@sudhakarjangili7173
@sudhakarjangili7173 Жыл бұрын
Swamy namaskaaram, japam daily 3 to 4 times chestunte anni saarlu kuda pooja cheyaala,only morning okkasaare pooja chesi japam start cheyyala
@muralinarayana940
@muralinarayana940 Жыл бұрын
chala vivaranga teliya jesaru dhanyawadalu guruvu garu 🙏
@satish3698
@satish3698 2 жыл бұрын
Guruvu garu Midha achanchalamina viswasawam nammakkam meeru sadhincharu dhanyavadalu pranam meeku
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@ravikrishnamurthy
@ravikrishnamurthy 2 жыл бұрын
🙏shala baga explain chesaru..
@yadagiribandi8342
@yadagiribandi8342 Жыл бұрын
Sri gurubyo namaha 🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻
@Hare_krishnam_official
@Hare_krishnam_official Жыл бұрын
Chala dhanyavadalu
@shivajin4900
@shivajin4900 2 жыл бұрын
Chala chakkaga vivaristu ounnari mitrama chala thanks siddyeshvara Swami guruvu gaari ki shatha koti padani vandanalu kaali Devi mantra sadhana purti vivaralu cheppandi sodara
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.
@thanujasharma2680
@thanujasharma2680 2 жыл бұрын
Swami chala chala baaga chepparu 🙏🙏
@simhachalampanduri93
@simhachalampanduri93 2 жыл бұрын
Namaskar Guruvugaru Prathyangira atharvana bhadrakali Sadhana gurechi chypade
@vinodboddu1991
@vinodboddu1991 2 жыл бұрын
Narayana Narayana
@durgaraoeluru5512
@durgaraoeluru5512 2 жыл бұрын
శ్రీ గురుభ్యొనమహా
@janapatirajyalakshmi5946
@janapatirajyalakshmi5946 Жыл бұрын
రోజులో మూడు సార్లు మంత్ర జపం చేస్తే మూడు సార్లు పైన చెప్పిన వన్ని చెయ్యాలా గురువుగారు.లేక పొద్దున వొకసారి పంచోపచార పూజతో జపం చేసుకుని,మిగిలిన రెండుసార్లు జపం మాత్రం చేస్తే సరిపోతుందా గురువుగారు.వివరంగా చెప్పగలరు.
@kaaliprasad3900
@kaaliprasad3900 Жыл бұрын
జపం చేసే ప్రతిసారి ఆచమానం బుతోచటన ప్రాణాయామం సంకల్పం మాత్రం కచ్చితంగా చెయ్యాలి. మిగితావి చేయకున్నా పర్లేదు.
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@SS-rm8td
@SS-rm8td Жыл бұрын
Annayya mantra sadhana lo cheyyalsini sankhya ayyaka homam cheyaleni vallu pratyamnayanga yemi cheyalo ela cheyalo Daya chesi vivarinchagalaru🙏🙏🙏 Pujya guruvulu veeti gurinchi Edo pusthakam lo mundhugane vivarincharani vinnanu kani Naku a pusthakam chikkaledu Daya chesi telupagalaru🙏🙏🙏
@tejuscooking7800
@tejuscooking7800 2 жыл бұрын
Nija myna Guru Jai Maha Kala🙏🙏🙏
@pushpalatha3336
@pushpalatha3336 Жыл бұрын
Thank you గురు గారు 🙏🙏
@gudaraju4246
@gudaraju4246 2 жыл бұрын
Very very thak q gurugi
@laxminarayanalimmala1352
@laxminarayanalimmala1352 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🌹🙏🙏🙏🧘
@AhamBramhasmi01
@AhamBramhasmi01 2 жыл бұрын
Super explained 🙏🙏🙏👍👍👍👍👍👍👍
@SudeepSs-bm3ez
@SudeepSs-bm3ez 10 ай бұрын
Goruwagaru mantradishalowodi pakkintlo chanipothe diksha. Oppalna Leda cantinu chayawachha
@saviriganachakrapani798
@saviriganachakrapani798 2 жыл бұрын
Guruvugaruvttimantaramjapamchesukovachacheppagalaru
@Dammusai
@Dammusai 2 жыл бұрын
ధన్యవాదాలు
@ravikumardandu4558
@ravikumardandu4558 Жыл бұрын
Please explain Naga Bhairava swamy history and how to perform homam to Naga Bhairava
@BhavathidurgaShakthi
@BhavathidurgaShakthi 2 жыл бұрын
Sri Mathrey namaha 🙏🔱🙏 Namaskaram guruvu gaaru. Mi nundi ammavari manthram pondhali anukuntunnam.... Sadhyam avthundha guruvugaaru.
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహా స్వామి గారికి ఫోన్ చెయ్యండి తల్లీ.. మంత్రం గురువుగారి దగ్గర తీసుకోండి వారు సిద్ధ పురుషులు ఈ యుగం లో అలాంటివారి దగ్గర మంత్రోపదేశం పొందడం మన అదృష్టం..
@BhavathidurgaShakthi
@BhavathidurgaShakthi 2 жыл бұрын
@@kaaliprasad3900 Dhanya vadhamulu guruvugaaru🙏🔱🙏
@kumar8742
@kumar8742 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః .మాతంగి శ్యామలాదేవి మంత్రోపదేశం కావాలి స్వామి
@ravirajraviraj4278
@ravirajraviraj4278 2 жыл бұрын
Chalabaga Chapparu swamy..
@lalithambikaadhyatmikavedi6878
@lalithambikaadhyatmikavedi6878 2 жыл бұрын
Sri guru byo namaha Sri mathre namaha
@jeshwikqclasssession
@jeshwikqclasssession 2 жыл бұрын
Thank you so much
@KiranKumar-ix3fc
@KiranKumar-ix3fc Жыл бұрын
Sami achanam ela chasaru niru emichayali video suryanamaskaram Udayam to lacheyalu e mantram chavali
@aparnay7681
@aparnay7681 2 жыл бұрын
super🎉
@kavithavundi6757
@kavithavundi6757 2 жыл бұрын
Ladies.Gaayathri mantram or sarvagayathri mantram cheyamantaara.
@shekharpatel5
@shekharpatel5 9 ай бұрын
గురువుగారు ఉదయం సాయంత్రం రెండు సార్లు పూజ చేయాలా లేక ఉదయం చేస్తే సరపోతుందా
@parvathimodepalli9390
@parvathimodepalli9390 Жыл бұрын
Panchayatanam puja lo abhishekam ipuudu cheyyali swami pujaa vidhanam kudaa cheppagalaru
@prasadyelle2209
@prasadyelle2209 Жыл бұрын
Swami dumavathi sad a na kos am cheppara
@user-fm2cc3lw6v
@user-fm2cc3lw6v Жыл бұрын
🙏🙏🙏👌👌
@user-fm2cc3lw6v
@user-fm2cc3lw6v Жыл бұрын
జపం చేస్తే కనుబొమ్మల మధ్య ఏదో శక్తి ఎందుకు అలా పుడుతుంది తెలియజేయండి
@Salivahanagaming
@Salivahanagaming Жыл бұрын
గురువుగారు ప్రత్యంగిరా అమ్మవారి కి జపం చేయడానికి సాధన చేయటానికి ఏ జపం మాల వాడాలి తొందరగా రిప్లై ఇవ్వండి ప్లీజ్ స్పటిక మాల వాడొచ్చా
@bommidimemories3926
@bommidimemories3926 Жыл бұрын
🙏🙏🙏
@slakshmic5164
@slakshmic5164 2 жыл бұрын
🙏
@dreshwarnagnagnath7560
@dreshwarnagnagnath7560 2 жыл бұрын
ఓం
@VikramKumar-bu3is
@VikramKumar-bu3is 2 жыл бұрын
దేవతలను ఆవాహనం చేస్తారా స్వామి
@jyothishnanizamkari1835
@jyothishnanizamkari1835 2 жыл бұрын
Namaskaram guru garu dhyaanam eala cheyaali
@kumarir3225
@kumarir3225 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt 2 жыл бұрын
Thanks swami
@rajakumari9175
@rajakumari9175 11 ай бұрын
Guruvu Gariki padabhivandanamulu. Mee procedure bagundandi, kani Gayatri mantram ladies cheyavachha cheppandi Guruvu garu
@kaaliprasad3900
@kaaliprasad3900 11 ай бұрын
ఒకసారి చెప్పుకోవడానికి తప్పేమి లేదు స్వామి గాయత్రి చెప్పుకోవచ్చు
@kumarir3225
@kumarir3225 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@r.vasantalakshmi8656
@r.vasantalakshmi8656 Жыл бұрын
Guruvugaru Mantram direct ga vupadesam tisukovala, Kontamandi phonelo ichina Mantram vupadesam avutunda Guruvugaru
@vannamjana2331
@vannamjana2331 2 жыл бұрын
Pooja vidhanamlo devatha aavahanam and vudhwasana vidhanam cheppandi pls
@sankarvanapalli9637
@sankarvanapalli9637 2 жыл бұрын
Guru garu onlanelo mathra upadasam the su ko vacha
@disneyland6920
@disneyland6920 Жыл бұрын
Pada. N Asmara Scarab s
@prakashreddy6539
@prakashreddy6539 Жыл бұрын
Swami maku pelli jarigi chala years avuthundhi kani Santhanam ledhu Swami maku Santhanam kalagali ante a manthram cheyalo chepandi ple ple ple
@madhavaraovenapelly3857
@madhavaraovenapelly3857 2 жыл бұрын
🙏🙏🙏🙏
@krishnaswamy3668
@krishnaswamy3668 2 жыл бұрын
Gurugi, is there any mantra for mantra siddhi. Please gurugi
@nagendracharivadla2021
@nagendracharivadla2021 Жыл бұрын
అమ్మవారి జప సాధన రాత్రి సమయంలో చేయాలి అని అంటుంటారు అది వాస్తవమే నా వివరాలు తెలియజేయండి స్వామి
@kaaliprasad3900
@kaaliprasad3900 Жыл бұрын
వాస్తవమే
@ravirajraviraj4278
@ravirajraviraj4278 2 жыл бұрын
Chlabaga Chappaqua swamy...
@rajakumari9175
@rajakumari9175 10 ай бұрын
Guruvu Gariki padabhivandanamulu, After saying uthisthu, japam, harathi, is there any mantram to get back to Normal. After following your procedure, I found great energy in me and was in the trans and took a long time to get back to normal. Pl advise me in this regard. If there's a mantram pl send me your video or email. Namaskaram Guruvu garu.🎉🎉🎉
@kaaliprasad3900
@kaaliprasad3900 10 ай бұрын
Kaaliprasad.astrology@gmail.com
@talabathulanageswararao7971
@talabathulanageswararao7971 2 жыл бұрын
Sri gurubhyonamah.
@pushpalatha3336
@pushpalatha3336 Жыл бұрын
పునః చరణ మంత్రం ఎలా చేయాలి గురూ గారూ
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 2 жыл бұрын
Om sri gurubhyonamaha homam pdf pampagalaru kaliprasad garu
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
హోమం విధానం వీడియో description లో link ఉంది డౌన్లోడ్ చేసుకోండి.
@kavithavundi6757
@kavithavundi6757 2 жыл бұрын
Kuladevata and gramadevata teiyakapote elaagandi?
@maheshwariu6627
@maheshwariu6627 2 жыл бұрын
Kula devatha maku teliyadandi
@parvatipisipati956
@parvatipisipati956 2 жыл бұрын
Homam chasukunnaka Homa bhasmanni ami chayali
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
నదిలో కలపండి.. పారే నీళ్ళల్లో కలపండి...
@sivanagarajumopidevi66
@sivanagarajumopidevi66 2 жыл бұрын
Guruuo గారు నాకు మంత్ర ఉపదేశం కావాలి మీరు ఇస్తారా నేను వస్తాను
@ASSDhanaraj
@ASSDhanaraj 2 жыл бұрын
Swamy namaskaram shodasi maha Vidya kuda velaithe pettagalaru
@SriRajaRajeswari999
@SriRajaRajeswari999 3 ай бұрын
Sodasi mantra upadesam theeskunnara meeru? Sadhana eh vidhanga chestunaru? Kindly reply andi...
@padmakarduvva2547
@padmakarduvva2547 11 ай бұрын
Tambulam yeppudu pettali swamy
@kaaliprasad3900
@kaaliprasad3900 11 ай бұрын
నైవేద్యం తరువాత హారతి ముందు
@deepu1592
@deepu1592 2 жыл бұрын
Swamy nadi okka samasya unndhi daniki pariharam cheppadi dayachesi.. Nenu sunkulamma. durgamma.maramma thalli puja chestunna kani puja chesina taravata nanku ulli noppi nishakti tala tirige ullu baram avvutunddi diniki Karanam teliyatledu..dayachesi cheppadi..🙏
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
మొదట్లో వొళ్ళు నొప్పులు వస్తాయి స్వామి ఆహారం సరిగా తీసుకోండి సాధన వల్ల ఐతే ఎటువంటి నష్టము లేదు.
@deepu1592
@deepu1592 2 жыл бұрын
Hello swamy.. reply pls
@sharathchandrasharath657
@sharathchandrasharath657 2 жыл бұрын
Swamy meru echena phone number ke cl chysamu but no reply swamy
@kishonr6098
@kishonr6098 2 жыл бұрын
Guru garu, Gayathri mantra upadesamu lenappudu, emi cheyyali?
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
మీ మూల మంత్రం తో చేసుకోండి
@swamybommidi5745
@swamybommidi5745 2 жыл бұрын
Hello andi, nenu Swamy vaari nundi mantram teesukuni puracharana chesaanu.naa kastaalu teerakapovadam to evvaro ichina salahaa meraku siddaguru mantram teesukunnanu.ippudu ee mantram kuda puracharana cheyaala.allage daily rendu mantraalu cheyaala.niyamaalunpaatinchaala.purna Swamy vaaru niyamaalu EMI avasaram ledannaru.dayachesi teliyacheyandi.mi.contact no. Iste phone cheyagalanu
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
సిద్ధ గురు మంత్రం పురశ్చరణ చేస్తే గురువుల అనుగ్రహం లభిస్తుంది.. పురశ్చరణ మంత్రం చెయ్యలేక పోతే రోజు ముందు గురు మంత్రం చేసుకొని తరువాత మీ దేవతా మంత్రం చేసుకోండి.. సిద్ధ గురువులు మనకు మంత్రం ఇస్తుంటే మళ్ళీ సిద్ధ గురు మంత్రం అవసరం లేదు అనేది మా అభిప్రాయం.. సిద్ద గురువులు దొరకని సమయం లో సిద్ధ గురు మంత్రం సాధన చేస్తే సిద్ధ గురువులు మనకి గురువులుగా లభించి మంత్రోపదేశం చేస్తారు.. మా నెంబర్ ఓల్డ్ వీడియోస్ లో ఉంటుంది స్వామి చూడండి.. 🙏
@nareshvarusa8978
@nareshvarusa8978 Жыл бұрын
గురువు గారు శ్రీ సేద్దేశ్వారనంద భారతి గురు గారిని కలవాలి అనుకుంటున్నా గురు గారు నామీద దయుంచి గురు గారిని మీమలిని కలవాలి అనుకుంటున్నా గారు నాలో కొన్ని సందేహాలు ఉన్నాయ్ గురు garu
@kaaliprasad3900
@kaaliprasad3900 Жыл бұрын
9160455255 శ్రీ శక్తి పీఠం తిరుపతి
@nareshvarusa8978
@nareshvarusa8978 Жыл бұрын
ధన్యవాదలు గారు గారు 🙏🙏🙏🙏🙏
@varadharekharani2994
@varadharekharani2994 2 жыл бұрын
Sir Namaskaram. Is it possible to take mantram in online .if not possible to attend immediately to thirupathi.kindly consider sir in online if possible
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
Call to this number 9160455255 Sri shakthi peetam, thirupathi
@kirangadipelli5762
@kirangadipelli5762 2 жыл бұрын
అయ్యా నేను కుర్తాలం వెళ్ళలనుకుంటున్నాను. మాది వరంగల్ . వరంగల్ నుండి ఎలా చేరుకోవాలో తెలుపండి 🙏🙏🙏
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
Guruji ఇప్పుడు శ్రీ శక్తి పీఠం తిరుపతి లో వున్నారు సాయి కుమార్ మేనేజర్ 9160455255.
@abhinavchinthala4276
@abhinavchinthala4276 2 жыл бұрын
annayya japam chesetappudu aasanam mariyu aarogyamu sahakarinchani valla kosa cheir lo kurchovchha oka video cheyandi
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
చైర్ లో కూర్చొని జపం చేసుకోవచ్చు
@jettidurgaprasad7702
@jettidurgaprasad7702 2 жыл бұрын
swami mantrasadana modalu petinaka purthi ga samsaragitaniki duramga vundala punnacharana taruvata kuda brammachariyam patinchala telapandi swami
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
Purascharana taruwata సాధారణ జీవితం గడపొచ్చు.
@kaushikkrishna1315
@kaushikkrishna1315 2 жыл бұрын
Gurugaru. Gayithi. Manasikamga. Cheyavacha epani chesina
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
@@kaushikkrishna1315 చేసుకోవచ్చు
@durgaraoeluru5512
@durgaraoeluru5512 2 жыл бұрын
గురువుగారు మిమ్మల్ని స్వయంగా సంప్రదిచాలని అంటే ఎలా వివరాలు తెలియచెయగలరు
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
గురూజీని సంప్రదించండి స్వామి 🙏
@muralimunipala7017
@muralimunipala7017 2 жыл бұрын
👍👍
@naidubabuvachalapu1587
@naidubabuvachalapu1587 Жыл бұрын
Swamiji me number kavali
@savyasachi1852
@savyasachi1852 2 жыл бұрын
స్వామి కొంతమంది కాలభైరవుని కాశీ లో కానీ, పుణ్య క్షేత్రము లో ప్రసాదం గా మందు మాంసం పెడుతారు అంటా. మరీ మనం ఇంట్లో అలా పేటవచ లేదా. చిన్న డౌట్...🤔🤔🤔
@madhuri9588
@madhuri9588 2 жыл бұрын
Gurvu garu nenu bharathi swami daggara mantram thesukunnnanu ninna kani adi phn lo chepparu adi sarigga ardhamnavvaledu malli adigithe time vundi chepthanannaru
@madhuri9588
@madhuri9588 2 жыл бұрын
Koncham ardham ayyindi koncham ardham avvaledhu
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
మంత్రం తీసుకోనేటప్పుడు ph రికార్డు లో పెట్టుకోండి
@madhuri9588
@madhuri9588 2 жыл бұрын
@@kaaliprasad3900 pettanandi swami naku ardham avvvatledhu
@mahendersripathi9426
@mahendersripathi9426 2 жыл бұрын
Sankalpam cheppe time lo kunkuma chethilo unchukovala
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
అవసరం లేదు.. జపం డారపోసే టైమ్ లో కుంకుమ ఉంచుకోవాలి
@mahendersripathi9426
@mahendersripathi9426 2 жыл бұрын
@@kaaliprasad3900 Tq sir
@drbhargavi.mmeesala6502
@drbhargavi.mmeesala6502 2 жыл бұрын
Japam mundu kuda cheyala
@kaaliprasad3900
@kaaliprasad3900 2 жыл бұрын
అర్ధం కాలేదు తల్లీ మీరేమి అడుగుతున్నారో..
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Жыл бұрын
🙏నమస్కారం స్వామి ఫోన్ no ప్లీజ్ స్వామి 🙏
mantra siddhi-3/sandhehalu samadhanalu / kaaliprasad
15:50
kaaliprasad Spiritual
Рет қаралды 29 М.
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 26 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 22 МЛН
యజ్ఞ విధి తెలుగు
18:03
Pragna BG
Рет қаралды 3,1 М.
mantra siddhi:23/homa vidhanam2/3/kaaliprasad
22:25
kaaliprasad Spiritual
Рет қаралды 12 М.
Sri-Vidya Foundation Course | Mrs. Radha Marthi | #SangamTalks
1:09:23
mantra siddhi25/ mantram siddhinchindi ledu ela telustundi / kaaliprasad
8:18
kaaliprasad Spiritual
Рет қаралды 55 М.