🙄 మరీ ఇన్ని ఘోరాల తిరుమల లో ? - 😱 వెంకన్న గురించి దిమ్మతిరిగే నిజాలు !- About TTD In Telugu - By Jay

  Рет қаралды 253,866

Figuring Out by Jay

Figuring Out by Jay

2 ай бұрын

In this figuring out by jay video. Lets dive into the hidden facts about TTD also known as Tirumala tirupathi devasthanam which is famous for lord Sri venkateswara swamy, This video main focus on how tirumala makes huge money and the illegal practices happening on tirumala by other religious people.
irumala, renowned for its sacred Tirumala Temple, is a pivotal part of the Tirumala Tirupati Devasthanams. The temple, dedicated to Lord Venkateswara, often called Tirumala Balaji, attracts millions of devotees, who contribute to the temple's rich history and cultural significance. Heavy rain in Tirumala can make the journey along the Tirumala ghat road challenging, yet the devotion of the pilgrims remains undeterred. The annadanam service and the abhishekam rituals are central to the spiritual experience here. Videos showcasing the Tirumala hills and the serene beauty of the temple complex are widely viewed, providing a glimpse into the divine atmosphere. For those seeking accommodation, Tirumala offers various options to cater to the needs of its visitors. The history of Tirumala, including lesser-known facts and stories, adds to the allure of this holy site. Whether it's the daily Tirumala vaasa, the inside view of the temple's operations, or the extensive documentation of its legacy in Telugu, Tirumala stands as a testament to enduring faith and tradition.
Tirumala Tirupati Devasthanams (TTD) administers the world-renowned Tirumala Temple, also known as the Tirupati Balaji Temple, located in the sacred town of Tirupati. This temple, dedicated to Lord Venkateswara, is a major pilgrimage site, drawing millions of devotees annually. The temple's hundi collection, a significant source of its wealth, reflects the immense devotion of its followers. News about Tirumala Tirupati Darshan and updates on the darshan procedures are eagerly followed by devotees worldwide. Inside Tirumala Tirupati Devasthanam, various rituals and services are meticulously conducted to maintain the temple's sanctity and tradition. Whether it is the daily operations, special poojas, or the grand celebrations, the inner workings of the Tirumala Tirupati Temple reveal a deep commitment to preserving the spiritual heritage of this divine abode.
Sri Venkateswara Swamy, revered as Lord Venkateswara, is the deity worshipped at the Tirumala Temple in Tirupati. Devotees express their devotion through various means, including singing Sri Venkateswara Swamy songs and chanting the Venkateswara Swamy Suprabhatam, which awakens the Lord with melodious hymns each morning. The recitation of Sri Venkateswara Govinda Namalu, along with other devotional songs and mantras, forms a significant part of the worship rituals. Popular renditions of Sri Venkateswara Suprabhatam and Venkateswara Manasa Smarami are often played in homes and temples, enhancing the spiritual atmosphere. Videos and recordings of these devotional songs are widely circulated, allowing devotees worldwide to partake in the divine experience of praising Lord Venkateswara.
#figuringoutbyjay #ttd #tirumala #tirupathi #ttd3 #venkateswaraswami #srivenkateswaraswamy

Пікірлер: 1 000
@vprasad6433
@vprasad6433 Ай бұрын
ఒక హిందువు మతం మారితే ఒక హిందూ తగ్గినట్లు కాదు ఒక శత్రువు పెరిగినట్లు అని మీరు చెబుతుంటే హిందువులందరూ తెలుసుకోవాల్సిన వాస్తవమని నాకు అనిపిస్తుంది
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
కానీ ఇప్పటి వరకూ మతం మారిన వాళ్ల కంటే అందులో ఉన్న వాళ్ళే కదా వినాశనం చేసింది....
@syamalabhanu7731
@syamalabhanu7731 Ай бұрын
​@@ayodhyayodha9445evadu cheppadu...secular kukkala valla jarugutondi
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
​@@ayodhyayodha9445vaallu realize avuthaaru matham maarina vaallu realization kaaru
@chasssnorumusuko
@chasssnorumusuko Ай бұрын
@@ayodhyayodha9445 nope. u r wrong. atrocity literature chadivitey neeku anipinchinatte anipistundi.
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
@@veerabhadraraoseelam9003 వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు కదా....ఒక మంచి మెరుగైంది ఎన్నుకుంటే తప్పు ఏమీ లేదు ....ఇక్కడ మతం మతం అని ఏడుస్తారే మరి దళితుల మీద జరిగే వాటిపై నోరు రానే రాదు .....ఆదరణ ఆసర ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పోతే తప్పేం లేదు ఆపే హక్కు ఎవరికీ లేదు... శ్రీ రామ మందిరం ప్రణ ప్రతిష్ట జరిగేటప్పుడు పాల్గొనాలని వచ్చిన దళితులను తరిమే వేసినప్పుడు ఎక్కడికి పోయారు......ఎవరు ద్వారం మనస్సు తెరిచి చెర్చుకుంటారో వారి నుంచి ఎవ్వరూ విడ దీయ లేరు.........
@jogendharjogendharsuri9661
@jogendharjogendharsuri9661 2 ай бұрын
పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చూపించిందంట మన హిందువుల్లో అంత ఐక్యత అంత పట్టించుకునే టైమ్ వాళ్ళకి లేదు అందుకనే హిందూ మతం అంతరించిపోతుంది
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
మతాలన్నీ నశించి పోతాయి.....దేవుని మీద విశ్వాసం మాత్రమే నిలిచి ఉంటుంది....
@hemanthdasepalli1454
@hemanthdasepalli1454 Ай бұрын
​@@ayodhyayodha9445babu Christian amma nuvvu
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
@@hemanthdasepalli1454 చేత కాక ఏదో ఒక ముద్ర వేయాలి.....ఇది మాత్రం చాలా గొప్పగా చేస్తారు......నీ లాంటి గుడ్డి పిల్లుల గురించే కదా అన్నాది...
@arbphotography3380
@arbphotography3380 Ай бұрын
మతం అంతమవుతుందేమో, సనాతన ధర్మం అనంతం❤
@raghuvaranbytigeri
@raghuvaranbytigeri Ай бұрын
1st caste system 😢 cancel cheste India lo anni set avutay….!!! Hindus are divided by caste ….!!! Otherwise impose caste system to other religions, then they see …..!!
@ynagaraju9686
@ynagaraju9686 Ай бұрын
ఒకహిందువు అన్యమతంలోకి మారితే ఒక శత్రువు పెరిగినట్లే అనేది నిజమే.చాలా బాగా చెప్పావు జై ‌సుభాష్ చంద్రబోస్ జై భారత్
@kirasanineelakantam3884
@kirasanineelakantam3884 2 ай бұрын
హిందువులు తెలుసు కోవాలి ఛైర్మన్ మారాలి హిందువులే ఉండాలి టీటీడీ లో మన హిందువుల అక్కు
@mnarasimharao43
@mnarasimharao43 2 ай бұрын
ఇక్కడ ఒక మతానికి వక్ఫ్ బోర్డు ద్వారా ప్రత్యేక అధికారాలు ఇవ్వచ్చు. పర్సనల్ లా బోర్డు ఏర్పాటు చేయచ్చు. వీళ్ళు మక్కా కి వెళ్తే ప్రభత్వం డబ్బులు ఇవ్వచ్చు. మౌల్వి లకి జీతాలు ఇవ్వచ్చు. మత ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. వాళ్ళ మదర్సాలు, చర్చిలు వాళ్ళ నియంత్రణలోనే ఉండచ్చు. అదే హిందువులు మెజారిటీ గ ఉన్న దేశం లో దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఆదాయం ప్రభుత్వాలు వాడుకోవచ్చు. దేవాలయాలలో టికెట్స్ రేట్లు ఇష్టం వచినట్టు పెంచుకోవచ్చు. ఎప్పుడౌ ఎవడో ఆక్రమించుకున్న, మసీదు గా మార్చిన దేవాలయాలను కనిసం ఈ గుడి మాది మాకు ఇచ్చేయండి అడగడానికి కూడా లేకుండా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. హిందూ మెజారిటీ ఉన్న దేశం లో హిందువులు కోల్పోయిన హక్కులని, భూములని, గుడులని తిరిగి పొందే హక్కు కుడా మా హిందువులకు లేదా .? అడిగితే మతతత్వ వాదులమా ? హిందువులకి సపోర్ట్ చేసే పార్టీ మతతత్వ పార్టీ ఆ .? నాకు అస్సలు అర్ధం కావడం లేదు.
@myallinoneguru6992
@myallinoneguru6992 2 ай бұрын
Secularism ante ide bro,(only for hindhus)
@aswiniraj8731
@aswiniraj8731 Ай бұрын
Most of the secular Hindus don't know WAQF board and many of the things they do. Until and unless like the Kashmir files if those things happen then they will realize how dangerous they are
@PushkaraoK
@PushkaraoK Ай бұрын
Neeku abhinandanlu br mundu aakrisht chairman pothadu and yeithara mathastulku akkada paniledu tholaginchali...
@aadimoviemania
@aadimoviemania Ай бұрын
I am appreciate you, atleast for your anguish for our culture and religion.
@bheemeswararaop257
@bheemeswararaop257 Ай бұрын
హిందువులకు బుద్దిలేదు అండి హిందూ ధర్మాన్ని కపాడుకోవాలి అన్న జ్ఞాణంలేదు
@DolaKrishna
@DolaKrishna 2 ай бұрын
You've said Untold Truth bro...... Love From Tirupati💌
@PavanBurra-nb4xl
@PavanBurra-nb4xl 2 ай бұрын
Hey nen kuda
@chandrakala-uj9lc
@chandrakala-uj9lc Ай бұрын
అన్న నాది తెలంగాణ. మీ వీడియో చూసాకా నాకు చాలా బాధ గా అనిపించింది. నేను ఫస్ట్ హిందువుని ఆ తరువాతే కదా అదైనా తెలంగాణ , ఆంధ్ర అని అనిపించింది. మన తిరుమలను మనమే కాపాడుకోవాలి. జై శ్రీ రామ్ 🙏
@pkrishnarao5241
@pkrishnarao5241 2 ай бұрын
అన్న ప్రసాదం విషయం లో చాలా నాశిరకంగా పెడుతున్నారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
@pavanpriya7298
@pavanpriya7298 Ай бұрын
సూపర్ బ్రో... ఈ జగన్ గాడు వచ్చిన తర్వాత తిరుమల పవిత్రత ని నాశనం చేస్తున్నాడు..వీడి అంతు ఆ దేవ దేవుడు అంతం చేసే టైం వచ్చింది...పరమత ప్రచారం..3000 వేల మంది అన్య మతస్తులకు ఉపాధి ఇచ్చి ..అదేదో మన హిందువులు లేరా...అన్నట్టు సుమారు గత 5 ...6..ఏళ్లుగా దారుణాలు చేస్తున్న వీళ్ళ ఆట కట్టాలంటే ఏం చేయాలి అనే సందిగ్ధ అవస్త లో వున్నాను.. .ఒక వేళ TDP పరిపాలన వస్తే తిరిగి వైభవం వస్తుంది అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను...ఆ దేవ దేవుడు TDP ని గెలిపించి మా కోరిక నెరవేర్చాలని ఆ శ్రీ వారి పాద పద్మములకు నమస్కరిస్తున్నాను... దుష్ట శిక్షణా...శిష్ట రక్షణ గావించి మమ్మల్ని కాపాడు స్వామి...🙏 ఓం నమో వేంకేశాయ....🚩🙏💐
@padmavathireddy8473
@padmavathireddy8473 Ай бұрын
Chandrababu yemi takkuvavadu kadu. Vallani bujjaginchadaniki mana devalayalni koolchivestadu. Vallaku giftlu istadu. Cbn to Bible, Quran chadivinchali. Appude vallani yentavaraku samardhinchalo ante chestadu. Cbn valla hinduvulaku origedemi ledu.
@vijaisastry5159
@vijaisastry5159 Ай бұрын
CBN garu, Are you aware of people's expectations? Take it seriously, stop appeasement politics. Be a man for what you are voted. You are the cause for Jagan's rule! You personally suffered it, and made Andhra suffer. As a matured, capable person you have performed. Now as a CM - much is expected. Please Deliver. God bless you.
@jayachandra1932
@jayachandra1932 Ай бұрын
​@@padmavathireddy8473 NV koncham kula pitchi Manali madam
@Ujffyied
@Ujffyied Ай бұрын
ఆ వెంకటేశ్వర స్వామి మీ కోరిక నెరవేర్చాడు టిడిపి గెలిచింది వెంకటేశ్వర ఏడుకొండలలో జరుగుతున్న అన్యాయాలను చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలి పవన్ కళ్యాణ్ గారు కచ్చితంగా సాల్వ్ చేస్తారు
@sreekantamvenkataramanaiah1246
@sreekantamvenkataramanaiah1246 Ай бұрын
జగన్ పూర్వ జన్మలో చేసుకొన్నా పుణ్యఫలం, అందుకే కొద్దీ రోజులు దర్శనం ఇచ్చాడు.
@madhurshyamdas4297
@madhurshyamdas4297 Ай бұрын
హిధువులు చాలా బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారు. హిందువువులకు కోర్కెలు నెరవేర్చే దేవుడు కావాలి అంతే అదే గుడి ఎలా నాశనం అయినా పట్టించుకొనే తీరిక లేని సోమరిపోతులు స్వార్థపరులు.
@jogendharjogendharsuri9661
@jogendharjogendharsuri9661 2 ай бұрын
మీరు స్టార్టింగ్లొ చెప్పిన మాట 100/కరెక్ట్ బ్రదర్ నేను ప్రత్యక్షంగా నా ఫ్రెండ్స్ లోనే చూస్తున్నాను వాళ్ళు మధ్యలో కన్వెర్ట్ అయ్యారు కాని వాళ్ళకు హిందూ మతం పట్లవున్నా ద్వేషం పక్క క్రిస్టియన్స్ కూడ ఉండదు
@sumanth3036
@sumanth3036 2 ай бұрын
2023 లో నేను తిన్న తిరుమల అన్న ప్రసాదం నా జీవితం లో తిన్న అత్యంత నాసిరకంమైన ఆహారం. కుక్కలు కూడా తినవేమో. ఆవేదనతో చెప్తున్నా.
@Shivakumar-fz6kx
@Shivakumar-fz6kx Ай бұрын
Yes bro , recently most of members says the same
@HairisHari
@HairisHari Ай бұрын
Your Cristian bro
@rameshvennam2740
@rameshvennam2740 Ай бұрын
Yes
@saisanjaybhargav
@saisanjaybhargav Ай бұрын
It's TRUE
@gangadharamnaidu2553
@gangadharamnaidu2553 Ай бұрын
బియ్యం నాసిరకం , ghee సరిగ్గా లేదు అందువల్లే ప్రసాదాల నాణ్యత లేదు
@ramramnayakchanel1713
@ramramnayakchanel1713 2 ай бұрын
నాకు ఇప్పటికి ఎప్పటికీ అర్దంకానీ విషయం ఏమిటంటే ఈ గుప్పెడు మంది ఇతర మతస్తుల ఓట్ల కోసం హిందువుల దేవుళ్ళతో, పండుగలతో,మనోభవాలతో చెలగాటమేందుకో ఈ ప్రభుత్వలకి ప్రభుత్వ నాయకులకు ఒక్కొక బంగారు ఇటుకలతో నిర్మించిన ఇంటి గోడలను తుర్కీయులు, ఆంగ్లేయులు, ఇప్పుడు రాజకీయ నాయకులు పెకిలించుకు పోతున్న ప్రశ్నించే వారు లేరని దేర్యం ఏదో ఒక రోజు సహనం కోల్పోయి దొరికిన వాన్ని దొరికినట్టు తురిమే రోజు దగ్గర లోనే ఉంది అని నా ఆశ......... జై శ్రీ రామ్
@shaiksiddiq2442
@shaiksiddiq2442 Ай бұрын
Ne knowledge yemeto telusundi devudu peru cheyppi yavvadu bagupaduthunnadu. Devudu peru cheyppi baga. Business
@jayachandra1932
@jayachandra1932 Ай бұрын
Vallu gampa gutha ga vallaki votes vestharu kabbati mana vallu kulalatho veedipotham kabbati
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 Ай бұрын
YCP RULING VUNNAPPUDU JAGAN NI ANNARU IPPUDU TDP CACGAKA CHOODANDI TTD LO INKA CHALLA AKRAMALY,ARACHAKALU PERUGUTHAYI.
@Johnny-ko4we
@Johnny-ko4we 29 күн бұрын
బ్రిటిష్ వాడినే తరమలేక పోయారు 😄 మా జోలికి వస్తే హిందువుల తలలు తెగి పడతాయు 🥸
@rajudharmasanam856
@rajudharmasanam856 Ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏 జై సనాతన.🚩🚩🚩🚩 జై భారత్.🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Sumanavya599
@Sumanavya599 2 ай бұрын
అవును బ్రో మక్క లో ఒక ముస్లిం ని తప్ప వేరే మతం వారిని రానివారు కాని ఒక్క మన మతం వారే అన్ని మతం వారిని రాణిస్తున్నారు కర్మ రా బాబు ఏం చేష్టం మా వేవస్తా అలా ఉంది ఇది మరాలి 🤦🤦🤦🙏🤦🙏
@user-xw7zf6rk4y
@user-xw7zf6rk4y 2 ай бұрын
Inthakee bb nancharamma ni elaa line lo pettadu 🥴
@Sumanavya599
@Sumanavya599 2 ай бұрын
ఆమె వల్లా కి పుట్టలేదు దొరికింది ఒకా ఆమె లక్ష్మి దేవి ఒక సారే వేంకటేశ్వర స్వామి చరిత్ర చదువు 🤬😡
@user-xw7zf6rk4y
@user-xw7zf6rk4y 2 ай бұрын
Ardham kaledu 🤔
@syamalabhanu7731
@syamalabhanu7731 Ай бұрын
​@@user-xw7zf6rk4y ardham avadaniki...avida charithra chaduvu
@sathyapotharla3368
@sathyapotharla3368 Ай бұрын
​@@user-xw7zf6rk4yendhuku chadavali ane varu question veyodhu mari meeru ankunnadhe nijam ankunte vere vallani adagadamenti edhaina thelsukunnake cheppali ledha dhani joliki vellodhu
@mnarasimharao43
@mnarasimharao43 2 ай бұрын
సెక్యులరిజం హిందువులను కొట్టు ముస్లిములకు క్రైస్తవులకు పెట్టు. మసిదు చర్చికి లేని దేవాదాయ శాఖ హిందూ దేవాలయాకి పెట్టడం మన ఆలయాలపై మనకి హక్కు లేకుండా చేసి మనల్ని దోచుకుంటు మన దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా తయారు చేసారు చేస్తున్నారు ఓ హిందు మేలుకో పార్కింగ్ కి టిక్కెట్ దర్శనానికి టిక్కెట్ ప్రదక్షిణకు టిక్కెట్ ప్రసాదానికి టిక్కెట్ తలనీలాలకు టిక్కెట్ అర్చనకు టిక్కెట్ హారతికి టిక్కెట్ బొట్టుకి టిక్కెట్ కొబ్బరికాయ కొట్టాలంటే టిక్కెట్ చెప్పులు దాయాలంటే టిక్కెట్ అదిక ధరలు అమ్మే దుకాణాలు అన్యమత ఉద్యోగులు దుకాణదారులు కాంట్రాక్టర్ల రాజకీయ నాయకుల పెత్తనం ధర్మ ప్రచారం లేదు ధర్మ రక్షణలేదు గోశాల లు లేవు వేదపాఠశాలలు లేవు ప్రవచనాలు చెప్పేవారు లేరు. పురాణ ఇతిహాసాల గురించి బోధించే వారులేరు ఇలాంటి ఎటువంటి వ్యవస్థ ల ఏర్పాటులేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం హుండీలో వేసిన సొమ్ముతో బ్రతికే జీత గాళ్ళు భక్తులతో దురుసు ప్రవర్తనలు, తోసేయడాలు, చిరాకులు, చీదరింపులు... ఈ ప్రభుత్వాలు హిందువుల దగ్గర దొబ్బి జెరూసలేం, మక్కా యాత్రలకు సబ్సిడీలు ఇస్తారు... ముస్లిం లకు మదర్సాలు. క్రైస్తవులకు సండే స్కూల్ బైబిల్ కాలేజీలు వున్నాయి. హిందువులకు ఏమున్నాయి సనాతన హైందవ ధర్మాన్ని బోధించే వ్యవస్థ ఎక్కడ ? మనం ఇచ్చే డబ్బులతోనే మన కళ్లు పొడుస్తారు... మేలుకో హైందవా... మన సొమ్మే ఎందుకు దోపిడీకి గురౌతుంది, సెక్యులర్ ప్రభుత్వాలు కేవలం హిందువుల దేవాలయాలను మాత్రమే ఎందుకు దేవాదాయ శాఖ లో ఉంచారు, అన్యమత మందిరాలు ఎందుకు స్వతంత్రంగా ఉన్నాయి... సమానత్వం దోపిడీకి ఎందుకు లేదు.... హిందు ఆలయాలు స్వాతంత్ర ఊపిరి పీల్చుకునేలా ఉద్యమించాలి #హిందువుల_ఆత్మగౌరవం కోసం పోరాడాలి
@sarathchandrakumartamira1673
@sarathchandrakumartamira1673 2 ай бұрын
Good analysis Tammudu
@SudeepGubbala
@SudeepGubbala Ай бұрын
Super anna Jai hinduism 👊🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@BlessYRaJ9999
@BlessYRaJ9999 Ай бұрын
@@SudeepGubbala IDHI PRATI OKARIKI VUNDALI
@user-pf7vq4vo4e
@user-pf7vq4vo4e Ай бұрын
nee lage andariki artham kavali picchi janalu yeppudu abaddhanne nammutharu....
@MahendrakarSrinivasarao-rr5zp
@MahendrakarSrinivasarao-rr5zp Ай бұрын
Jay Shri Ram 🙏🚩
@telugu-shorts604
@telugu-shorts604 2 ай бұрын
Superb mawa..baga chepav back ground kuda bagundi continue chey
@Ujffyied
@Ujffyied Ай бұрын
ధన్యవాదములు అన్నగారు టీటీడీ గురించి పూర్తి విశ్లేషణ మాకు అందించినందుకు మన వెంకటేశ్వర స్వామి ఏడుకొండల పైకి క్రిస్టియన్స్ గాని ముస్లిమ్స్ గాని రానీయ కూడదు ఎందుకంటే వారు మన పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు హిందువుల దేవుడు
@pavankumar4career
@pavankumar4career 2 ай бұрын
Election Mundu Release Cheyalsindi Brother Thank you So Much Brother Please Save TTD OM Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MURTHY861956
@MURTHY861956 Ай бұрын
కనీసం కోటి మంది హిందువులు ఒక్కసారి దేవాలయాన్నిదర్శించి, లేదా ఏపి సెక్రటేరియట్ ను సందర్శించి ముఖ్యమంత్రి గారికి వివరిస్తే (ముఖ్యమంత్రి ఎవరైనా సరే) పరిస్థితి అదుపులోకి వస్తుంది. హిందువులలో ఆ చైతన్యం రావాలి.
@madhurshyamdas4297
@madhurshyamdas4297 Ай бұрын
ఈ జనాలు మందుకు,బిర్యానీ పొట్లాలకు ఎగపడతారు సార్ వీళ్లకు అంత బుర్ర ఎక్కడిది?
@PushkaraoK
@PushkaraoK Ай бұрын
Veellalokonthamandi chinazeeirgarni kalsi yemi sesthunnarani niladeeyali.....meeku dabbula meeda ashalenduku,..
@Ujffyied
@Ujffyied Ай бұрын
మన హిందువులలో నేను నా అనే స్వార్థంతోనే బ్రతుకుతారు తప్ప మనము మనది మన చరిత్ర అని చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు అదే మన దరిద్రం
@bhanubhanuprakash2949
@bhanubhanuprakash2949 2 ай бұрын
First time oka coffee, Upma, Pongal, asalu yemi evvalu, 😢😢😢😢
@anjigaleti1844
@anjigaleti1844 2 ай бұрын
Hm Naku asalu matalu ravatledu ni efforts ki ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Abhishek-bp4nl
@Abhishek-bp4nl 2 ай бұрын
You earned more respect bro ✊️🚩
@pkrishnarao5241
@pkrishnarao5241 2 ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్. ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. ధన్యవాదములు.
@shivas12345
@shivas12345 2 ай бұрын
Goivinda save thirumala thirupati 🔱🐚📿🛕🕉️🇮🇳🌏
@sathyanarayanarao7616
@sathyanarayanarao7616 Ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🌹🌹🌹, బ్రదర్ ఎంతో వాస్తవ విషయాలు తెలియనివి చెప్పారు, very good, ఈ వీడియో చూసిన భక్తులుకి అవగాహన వస్తుంది, థాంక్స్ 👍
@sivalakshmidwarapureddy1225
@sivalakshmidwarapureddy1225 Ай бұрын
No words... very in-depth msg to hindus...tqs for this video ❤
@user-nn5qx2sb5r
@user-nn5qx2sb5r 2 ай бұрын
Nenu na degree hostel lo chesanu bro, akkada prathi roju morning and night time vere vere pastors vacchi students mind wash chesi vaallani Christians ga marchadam na kallara choosanu, ilane jarigithe raaboye tharaalu mana culture and mana Hindu saampradaayani andaru marchipotharu. Idi chinna vishayame anukunte ide chaala pedda samasyaga maarithundi. Dayachesi Ila jaragakunda meeku chethanena action theesukondi dayachesi 🙏🙏🙏🙏🙏
@ExCristian47
@ExCristian47 2 ай бұрын
Avunu bro nenu chusanu
@ExCristian47
@ExCristian47 2 ай бұрын
Gorre pastors ni paiki ranivakudadhu
@kmukaiah5772
@kmukaiah5772 Ай бұрын
దేశంలో హిందువుల దేవాలయాల పై ప్రభుత్వం పెత్తనం పోవాలి జై హింద్
@Ravi-kq7rc
@Ravi-kq7rc Ай бұрын
This is a real issue brother all of us must think and stand firm against this practice ,this is eye opener video ohm namo venkateshia jai sri ram
@sruthipalamarthi6767
@sruthipalamarthi6767 Ай бұрын
స్వామి జగన్ నీ ఓడించి నువు ఉన్నావ్ మాకోసం అనే ధైర్యాన్ని యిచావు,, pls swamy నువ్వే ఈ రాష్ట్రాన్ని దయచేసి మంచిగా నడిపించు...❤
@ravitalabathula3105
@ravitalabathula3105 Ай бұрын
ధన్యవాదములు సోదరా చాలా చక్కగా వివరించావు ఇంకా కొంతమంది సెక్యులర్ కుక్కలు ఇంకా దేశద్రోహం పనిలే చేస్తున్నారు ఒకరి మతం మారితే దేశానికి ఒక శత్రువు తయారైనట్టే నిజమే నువ్వు చెప్పింది శా
@Quick_wit.
@Quick_wit. 2 ай бұрын
system complicated గా ఉంది, govt గాడిదల చేతుల్లో ఉంది. తన్ని తరిమేసి ప్రక్షాళన చేస్తే తప్ప ఇది solve అవదు. చూద్దాం కనీసం next govt ఏమైనా చేస్తుందో
@designermunikumar
@designermunikumar Ай бұрын
అక్కడ జరిగే కొన్నిటిలో కు ఫ్రీ అనేది లేకుండా చేయడం వలన అక్కడున్న వాళ్ళు ఈ అధికారం మీద పేరు రావాలంటే దాని మీద లోపల కొంతమంది దుష్టశక్తులు అందరికీ అన్ని అందిస్తారు ఒక అక్కడున్న లోపాలను కొన్ని తేడాలు బయటకు చూపించడం అవి జనాలందరికీ పాపం చేయడం వలన పైనున్న అధికారులు ఎప్పుడైనా చెడు అయిపోవాల్సిందే పక్కా ఉన్న అధికారి కూడా చెడుగా చేయడం వలన ప్రభుత్వానికి ఎవరికైనా ప్రాబ్లం వస్తాది రేపు కూడా ఇలాగ ప్రభుత్వం వేరేది మారినప్పుడు లోపల ఉన్నవాడు ఆ ప్రభుత్వానికి ఫీవర్ గా మాట్లాడుతుంది ఆ తర్వాత వానికి మళ్లీ ప్రాబ్లం అనేది రావడం అనేది మళ్లీ మొదలవుతుంది ఎందుకంటే అందులో పని చేశాడు స్వార్ధపరులు గా ఉన్నారు సో అందుకే ఇలాంటి పను అక్కడ ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు అక్కడున్న ప్రజలు అక్కడ ఉన్న పని చేసే వాళ్ళు ప్రజలకు తెలియడం లేదు ఎవడు స్వార్థపరుడు ఎవడు స్వార్థపరుడు కాదు అని ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చేస్తున్నాడు ఇలాంటి పనులన్నీ
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 Ай бұрын
హిందూ ధర్మం కోసం అంటే, ప్రతీ ఊర్లో వెనుకబడిన వర్గాలు వున్న వీధులలో మన వినాయక చవితి శ్రీరామ నవమి లాంటి పండుగలు జరిపి అన్న సంతర్పణలు చేయాలి.
@indian-he2pz
@indian-he2pz Ай бұрын
Bro ... Mecca కు వేరే మతస్తులు వెళ్ళకూడదు వెళ్లనివ్వరు.. muslims గా convert అయితే మాత్రం వెళ్ళాలి... అక్కడ పనేచేసే వాళ్ళు కూడా వాళ్ళ మతస్తులు మాత్రమే... అప్పుడు మనం ఎందుకు ఒప్పుకోవాలి... ఖచ్చితంగా దీని ఇప్పుడు వొచే govt actions తీసుకోవాలి 😢
@udaytejahelper
@udaytejahelper 2 ай бұрын
Video starts from 16:10 skip previous part
@gireeshn1018
@gireeshn1018 2 ай бұрын
Thnx mama 22 mins ani total video skip cheddam anukunna but content kosam petta
@udaytejahelper
@udaytejahelper 2 ай бұрын
@@gireeshn1018 it's okay mama 🤗😊
@Mr.attitude079
@Mr.attitude079 2 ай бұрын
Last 6 minutes is the main topic
@hemanthpuppala1199
@hemanthpuppala1199 2 ай бұрын
OM NAMO VENKATESHYA 🕉🕉
@veeraraghava1075
@veeraraghava1075 Ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్ తెలిపారు పాపాత్ముని ఆ భగవంతుడు వదిలిపెట్టడం
@Navin_akkaladhevi18
@Navin_akkaladhevi18 Ай бұрын
Chala gattiga cheppinav bro thankyou andariki telia chesinandhuku chala baga chepparu🙏🙏🙏 🕉️🕉️ Govinda ommm namoooh venkateshayaa🕉️ommm namah Shivayaaa 🕉️🕉️
@rubyquick-kh8rn
@rubyquick-kh8rn 2 ай бұрын
Laddu taste kuda chalaa chage ayyindi kadha..
@ramsurya6668
@ramsurya6668 2 ай бұрын
Yes, size also
@anjaneyasarathjakkepalli1361
@anjaneyasarathjakkepalli1361 Ай бұрын
Yes
@syamalabhanu7731
@syamalabhanu7731 Ай бұрын
Avunu.. mundu aa dharmadhikari ni teesipadeyali
@aretlaradha6565
@aretlaradha6565 Ай бұрын
Yes taste and size kuda change ayindi
@manojkiran3907
@manojkiran3907 Ай бұрын
Bro The dialog from 10.20 sec to 10.30. Gave me goosebumps. Good effort, good content. God bless you 👍👍👍
@lc5555
@lc5555 2 ай бұрын
టీటీడీ colleges lo Christians students రాకూడదు ఫస్ట్
@flimymojiecomdy3166
@flimymojiecomdy3166 2 ай бұрын
Jai sree ram
@jyoshnanenavath2842
@jyoshnanenavath2842 2 ай бұрын
I appreciate on your videos..thankyou for giving knowledge on TTD
@sailarajakumarik558
@sailarajakumarik558 Ай бұрын
ఈలుఛ్ఛా సి.యమ్ పీడా విరగడై పోయిందిగా ఇక తిరుపతికి మంచిరోజులు వచ్చాయోచ్
@7984csmile
@7984csmile Ай бұрын
అంతకుముందు లుచ్చా గాడు వున్నప్పుడు కూడా జరిగాయి అని చెబుతున్నాడు కదా.
@udaytejahelper
@udaytejahelper 2 ай бұрын
Anna super video anna correct concept touch chesav ❤.
@nehamahanthi687
@nehamahanthi687 Ай бұрын
5 yrs గా TV చూడలేదు.🤮 తిరుపతి వెళ్ళలేదు..😢 రెండూ..Govt మారాకే...
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 Ай бұрын
Mari over ga ledaaa
@user-yu5jn3jq3h
@user-yu5jn3jq3h 2 ай бұрын
Miru oka 10 days mundhe pettali ee video yendhuku antey miku telusu tappu jaringindi ani and naku telusu kani chala Mandi ki ee vishayam telidu jagan garu vasthe okatey cheptunna hinduvulu converted ayipotharu adi chala danger miru kocham alochinchi voting ki mundhe petti vuntey prajalu alochinchukoni vote chesey avakasam ayina vundedi manchi panulu chese mundhu kocham mundhu vundadam lo tappu ledhu miru manchiga alochincaru kani let cheyadam valla chalaa goralu jarigey avakasalu vunnay😢
@user-xw7zf6rk4y
@user-xw7zf6rk4y 2 ай бұрын
Hinduvulanthaa christians ga maaripoye aa subha tharunam athi twaralo ravalani mallee maa jagan mamayya gelichi migili unnaa hindu dourbhagyulni devuni pillaluga marcheyyalani korukuntunnamu 🤓🥸
@hemalatha6776
@hemalatha6776 2 ай бұрын
Enni cheppina gorrelaki kavalsindi nelaki pade biksha..adi chalu vallaki
@user-xw7zf6rk4y
@user-xw7zf6rk4y 2 ай бұрын
Bhikshani sweekarinchevadu aa Ka sai baba avatharam kuda ayyundochhu kada 🤓
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Ай бұрын
అన్నప్రసాదం అస్సలు వ్యవస్ధే బాగాలేదు, ఇస్కాన్ వాళ్ళకిస్తే చక్కగా చేస్తారు శుచీ శుభ్రత లుంటాయి
@kaushikandaditri4118
@kaushikandaditri4118 2 ай бұрын
Yes, Hindu rituals should follow on Tirupati. Please wake up Hindu brothers and sisters. Our temple amount utilised by government for everyone. But Masjid and Church amount utilised for themselves only. Think seriously...Jai Srimannarayana 🙏
@raviramajanasena5058
@raviramajanasena5058 Ай бұрын
చాలా మంచి గా మాట్లాడావు థాంక్స్ అండి
@ChinnaReddy-yo9og
@ChinnaReddy-yo9og Ай бұрын
అవునన్నా నువ్వు చెప్పేది 100% కరెక్ట్ వీడు రెడ్డి ముసుగులో ఉన్న క్రిస్టియన్ రెడ్ల కు విలువ లేకుండా చేశారు
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq Ай бұрын
అసలు వాడు నిజమైన రెడ్డి కూడా కాదు.
@user-kp5zj4ns4f
@user-kp5zj4ns4f Ай бұрын
In our Tirumala also many 99% Priests are corrupted. Make a video on them. Thank you
@dasarihanuman6189
@dasarihanuman6189 Ай бұрын
Superb bro.....nijame memu recent ga tirupathi vellam akkada saraina facility levu...nuvvu cheppindi 100%nijame
@tarasisanjeevarao
@tarasisanjeevarao Ай бұрын
Good explanation brother ❤. జై సనాతన 🚩🛕
@vadlasudarshan9834
@vadlasudarshan9834 2 ай бұрын
Thanks for making video on this topic with such a clarity in ur statements ❤❤❤❤ #save tirupati 😢
@sri5631
@sri5631 Ай бұрын
Chaala baaga visleshincharu ..good ..wish your intention of making this video really serves the purpose🙏🙏
@YMS13
@YMS13 Ай бұрын
This is the reason why I took a vow, that I will visit Tirupati only after government change (present).... Spoiled Tirupati alot starting from cleanliness to Laddu Prasadam...
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 Ай бұрын
ఆ గొర్రె మతం గాళ్ళ చేతులో మన దేవాలయం లు ఇస్తున్నారు మన లో చైతన్య మ్ రావాలి
@pushwanthguduru9081
@pushwanthguduru9081 2 ай бұрын
super mawa keep rocking dont fear we are with you
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 Ай бұрын
రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్లకు మనం సపోర్ట్ ఇవ్వాలి 🙏
@polimeranagadevi5557
@polimeranagadevi5557 2 ай бұрын
Superb ga chepparu bro
@sudharaaji3334
@sudharaaji3334 Ай бұрын
Very nice homework done by you brother....hearty congrats and thanks for the info.will be waiting for more such videos to know lot of things which we don't know
@srilakshmi1519
@srilakshmi1519 Ай бұрын
Hats off bro super vedio election s mundu manchiga undedi
@p.narasimhasairam9834
@p.narasimhasairam9834 2 ай бұрын
Excellent 👌👏👏
@kalaribhandvi9531
@kalaribhandvi9531 Ай бұрын
i visited tirupati recently at tirumala infront of one tiffin centre I seen cross was drawn I was shocked by seeing that
@lalithajoka3649
@lalithajoka3649 20 күн бұрын
Om namo venkateshaya ,PVRK.Prasadh was the best EO for TTD till now.He was a retired IAS Officer and a humble devote of lord venkateshwara.we need such dedicated officers in TTD.
@raghurg2584
@raghurg2584 2 ай бұрын
thanx for this video bro❤❤❤ jai hind
@Rocky-wl4ww
@Rocky-wl4ww 2 ай бұрын
Jai Sri Ram. Jagan ni tokkudham tirumala ne kapadukundham om namo venkatesaya ❤
@scientiii
@scientiii Ай бұрын
Bro ee money mottham correct ga vaadithe Andra Pradesh loo okka poor people kuda vundadu , andariki free education and free health care petteyacchu broo🚩
@indiangame4217
@indiangame4217 Ай бұрын
అన్న నువ్వు ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశావు నువ్వు ఇలాగే మన హిందూ ధర్మం గురించి నెలకొక వీడియో అయినా చెయ్ అన్నా ప్లీజ్ ఎలాగో మనకు రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రుడు పోయాడు కానీ మన హిందువులకి పెద్ద ఎవరూ సపోర్ట్ చేయరు మనకి ఎవరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక బీజేపీ తప్పితే 🚩
@shakellisai.s
@shakellisai.s Ай бұрын
Really Appreciate your work on this brother.. 🙏
@gangadharkumarakalva1051
@gangadharkumarakalva1051 2 ай бұрын
Supper bro great research......! 👏👏👏👏👏👏👏
@solagamkanaka2781
@solagamkanaka2781 Ай бұрын
Meru cheppevanni pakkanapettie ,chala duramninchi vyaya prayasalu orchikoni velte kanisam devudni chudakunda nettestunnaru.chala badakaram.
@arunaprem3903
@arunaprem3903 2 ай бұрын
Correct ga chepavu bro. Govinda govinda🙏
@Yatagroup
@Yatagroup 2 ай бұрын
#savesanathanadharam
@Valmiki.Nataraj
@Valmiki.Nataraj 2 ай бұрын
Great information Brother 🙏
@rohith4167
@rohith4167 Ай бұрын
@5:11 It's not stone, He was hit with a crowbar, you can see the same crowbar hanging on the top right wall just after you enter the main gopuram of the Tirumala temple.
@ramapsvempati3840
@ramapsvempati3840 25 күн бұрын
I bow 🙇‍♂️ my head down first to venkateshwara swamy and then a big salute to you bringing these atrocious character lessons governance from last government really got tears at the end of video .😢 just praying He Govinda 🙏🙏🙏rakshinchu.
@GopiK-id9kj
@GopiK-id9kj 2 ай бұрын
First like, comment
@saikrishnarao3
@saikrishnarao3 2 ай бұрын
Thanks for making video
@malashrimalashree6723
@malashrimalashree6723 Ай бұрын
Good information about thirumala thirupathi❤❤❤❤
@arrojuravali8752
@arrojuravali8752 Ай бұрын
Nenu 10 days back vellam. chla bada karam enti ante aim facilities levu...😢antho ibbandi paddam...🙏🙏
@RameshKotham
@RameshKotham 2 ай бұрын
Superb information 👌
@skilledhemal9988
@skilledhemal9988 2 ай бұрын
Iam from tirupati ❤❤❤❤
@rohitthyss
@rohitthyss Ай бұрын
Awesome..I have been searching for TTD content for so long... awesome
@mulamreddymahendranathredd540
@mulamreddymahendranathredd540 Ай бұрын
మీరు చెప్పింది నిజం.
@sureshch5226
@sureshch5226 2 ай бұрын
Well said make sound to get awareness
@RAmPinninti777
@RAmPinninti777 2 ай бұрын
❤❤❤ perfect video
@srinivasavarmaghantasala8961
@srinivasavarmaghantasala8961 Ай бұрын
ఎప్పుడు అయ్యేతె హిందువులలో secular hindu వెదవలు మారి పూర్తి హిందువులు అవుతారో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది .. దేశం రక్షణ అవుతుంది😞
@anuradhaaveti9053
@anuradhaaveti9053 Ай бұрын
ఎంత అరాచకం ఇప్పుడు చర్యలు తీసుకో క పోతే ఇంక పైకి లేవం.జై శ్రీ రామ్
@anulakshmianulakshmi7657
@anulakshmianulakshmi7657 Ай бұрын
Superb sir 🎉
@ExCristian47
@ExCristian47 2 ай бұрын
Jai sri ram
@swapnakonagala6354
@swapnakonagala6354 Ай бұрын
Very nice baaga chepparu👌👌
@satiskri
@satiskri Ай бұрын
As per stats Tirumala temple gets approx. 6000 crs/year 2% contribution to Bharath GDP and this is used by government for providing subsidy to people visiting Jerusalem/mecca and for repairs work of church/masjids 🙏
@GaneshGanesh-eq6rh
@GaneshGanesh-eq6rh 2 ай бұрын
Shabash❤😮
@RockStar-sb3ky
@RockStar-sb3ky 2 ай бұрын
Excellent bro🎉🎉🎉🎉
@anilanumula5369
@anilanumula5369 Ай бұрын
తమ్ముడు చాలా సూపర్ గా మాట్లాడుతున్నావ్ చాలా వీడియోలు చూసా షేర్ కూడా చేశా
@meghana5862
@meghana5862 2 ай бұрын
Right information right time lo eccharu broo
@user-xw7zf6rk4y
@user-xw7zf6rk4y 2 ай бұрын
Hinduvulanthaa nasinchipovali 🥸
@Sumanavya599
@Sumanavya599 2 ай бұрын
అదీ నీతోనే స్టార్ట్ అవుతుండి లే బ్రదర్ 😄😀
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
Polavaram Design Explained II Thulasi Chandu Clips
14:25
TC Clips
Рет қаралды 327 М.
My wife said she wants to show me her true skills
0:27
昕昕一家人
Рет қаралды 60 МЛН
😬 Мам Дай Хлеб 🍞 #shorts
0:38
AOneCool
Рет қаралды 2,4 МЛН
My wife said she wants to show me her true skills
0:27
昕昕一家人
Рет қаралды 60 МЛН
Вся страна в очередях, а ты без очереди...
0:52
МиRRные Чувства
Рет қаралды 4,4 МЛН