మతం కాదు, మతోన్మాదం పై... కత్తి మహేష్ వాఖ్యలపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ | Prof K Nageshwar

  Рет қаралды 250,756

Prof K Nageshwar

Prof K Nageshwar

6 жыл бұрын

మతం కాదు, మతోన్మాదం పై... కత్తి మహేష్ వాఖ్యలపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ | Prof Nageshwar Analysis On Kathi Mahesh Comments Lord Rama

Пікірлер: 1 200
@kirankumar8477
@kirankumar8477 4 жыл бұрын
దురదృష్టం ఏమిటంటే మతోన్మాదంఫై ప్రశించకుండా మతాన్ని దాన్ని విశ్వసించే మనుషుల మనోభావాలను చులకనగా చేసి మాట్లాడుతున్నారు చాలా మంది మేధావులు SIR
@blackandwhite2585
@blackandwhite2585 4 жыл бұрын
Yawadu medavi, medaulu matladaru viru society lo virus anthe half knowledge galu.......
@hyd-ev2pk
@hyd-ev2pk 3 жыл бұрын
@@blackandwhite2585 Meru alaa cheppukoni brathuthunnaru...
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*INDIAN HINDUSTAN COUNTRY Vundatam CHALA BETTER* 🎉🎉🎉 *Leka INDIAN FAKE SECULAR COUNTRY Ani MATHAM Tho kottukuntu VUNDHAMA* 🤣🤣🤣 _Oka COUNTRY Lo Enni Religions Vunna & Andhariki OKEY RULES Vundali_ *FAKE SECULAR Country Laga Vuntay Waste Godavaley Vuntay* 🤭🤭🤭 _Kammi Nageswar Nuvu Cheppey APPLE Company & AMERICA & CHINA Countries Emi SECULAR Countries kadhu ga_ 🤣🤣🤣 *Asalina Matter cheppakunda Minority vote Banking Poltics kosam Baley DRAMA Lu Adutharu KAMMY gallu* 🤗🤗🤗 _Enni chepthunavu Mari 1947 Lo Hindus Vunna Pakistan Country Nu SECULAR COUNTRY Endhuku cheyaledhu_ 🤣🤣🤣 *FAKE SECULAR Pakistan CONGRES PARTY DRAMA Lu EVADU Nammadu Ee Rojulo* 🤭
@kkrishna2022
@kkrishna2022 6 жыл бұрын
మీ లాంటి నిష్పక్షపాతమైన నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే మేధావులు ,విశ్లేషకులు ఉండబట్టే కనీసం సమాజం కొంతైనా శాంతంగా ఉంది సార్.
@pabbojuravigaming8096
@pabbojuravigaming8096 4 жыл бұрын
అవును బైoన్సా లో కూడా ఈలాంటి వాళ్ళు మాట్లాడక పోవటం వలన అక్కడ శాంతంగా లేదు కొంచం బైoస గురించి కూడా మాట్లాడమని చెప్పడి
@bstimes9045
@bstimes9045 3 жыл бұрын
మీరు...ఎప్పుడు చదువుతారు సార్ ఇవన్నీ....మీకు టైం ఎలాదొరుకుతుంది...hats off to you..
@bhagatrevolt3424
@bhagatrevolt3424 4 жыл бұрын
చాల మంచి విశ్లేషణ సార్.. 👏👏👏💐💐
@sreeram060
@sreeram060 6 жыл бұрын
Nice n clear explanation.. Thanq sir
@sureshvlogs8340
@sureshvlogs8340 6 жыл бұрын
*_అసలు సంగతి ఇదీ_* 👏👏👏👏
@apparaodasari8798
@apparaodasari8798 6 жыл бұрын
Very very excellent విశ్లేషణ..
@nageswararaokota4837
@nageswararaokota4837 6 жыл бұрын
చాల బాగా చెప్పారు గురువు గారు
@vasanthamahal461
@vasanthamahal461 6 жыл бұрын
Nice analysis sir.... I agree with you sir...
@reddysekhar1679
@reddysekhar1679 6 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@pvs7205
@pvs7205 6 жыл бұрын
reddy sekhar కరక్టుగా చెప్పారు సార్
@mavurilenin4288
@mavurilenin4288 3 жыл бұрын
చాలా మంచి..... గొప్ప... సరైన విశ్లేషణ
@guruprasad6410
@guruprasad6410 6 жыл бұрын
Excellent analysis on Sri Rama by Prof K. Nageshwar.
@pradeep27111
@pradeep27111 6 жыл бұрын
Everyone should respect every religion and it is vain to argue about differences.. Instead of fighting differences they should take good from i and live optimistic life
@sudhakart3411
@sudhakart3411 6 жыл бұрын
First time I am seeing positive voice to words hindu dharma , good nageswararao garu
@kodandaramaiahb71
@kodandaramaiahb71 6 жыл бұрын
చాల చక్కగా చెప్పారు.
@sreeanmol6168
@sreeanmol6168 6 жыл бұрын
Salutes, Very Nice Great Good inspired & Motivational Speech, Thank You, Our Society Needs You. Hats Off
@pulugusrinuvasu6469
@pulugusrinuvasu6469 6 жыл бұрын
సర్ ప్రొఫెషర్ శ్రీ కె.నాగేశ్వర్ గారు మతం మరియు ప్రమాదకర మతోన్మాదం పైన చాలా బాగా విశ్లేచించారు. ధన్యవాదాలు. మీకు నాజైభీంలు.
@OmgaduGuduru
@OmgaduGuduru 6 жыл бұрын
One of the best speeches from Nageswar sir.
@appajik7106
@appajik7106 3 жыл бұрын
Thank you, your inner soul came out. Your proved yourself as anti hindu.
@randyorton4029
@randyorton4029 6 жыл бұрын
సూపర్ సర్ మీ మెసేజ్ ని విన్నాక నేను గర్వపడుతూనా ఎందుకంటే మీ మాటలలో నిజం ఉంది
@chandrashekarreddyvarkur4266
@chandrashekarreddyvarkur4266 6 жыл бұрын
చాలా బాగా “బోధించారు” సర్... ఈ మీ మాటల్లో అందరకీ సమాధానం దొరుకుతుంది! Awaited for this “lesson” Thank You sir🇮🇳🙏
@vijaymohanreddyyarramreddy9972
@vijaymohanreddyyarramreddy9972 3 жыл бұрын
మీ విశ్లేషణ అధ్బుతమైనది.
@savilevideos2426
@savilevideos2426 6 жыл бұрын
నాగేశ్వరరావుగారు ఏ మతం వల్ల వేలాది సంవత్సరాలు సభ్యసమాజంలో అంటారని వారిగా బ్రతకడమే కాకుండా గుడికి, బడికి,ఊరికి,దూరంగా దుర్భరమైన జీవితాన్ని అనుభవించిన వారు ఆ మతాన్ని ప్రశ్నించకుండా ఎలా వుండగలరు?
@satishnaga2055
@satishnaga2055 4 жыл бұрын
Prasnichandi kani ma devullani avamaninchakandi..
@eswarkilli9513
@eswarkilli9513 6 жыл бұрын
Good sir
@komatireddynarenderreddy7467
@komatireddynarenderreddy7467 6 жыл бұрын
Thank you sir
@vamanamurthiduddukuri7566
@vamanamurthiduddukuri7566 6 жыл бұрын
good clarity on religion
@bharadwajsomaraju389
@bharadwajsomaraju389 6 жыл бұрын
పూర్వపు దేశ కాల పరిస్థితులను ఈరోజు ఉన్న విలువలతో విశ్లేషించకూడదు అని చాలా చక్కగా చెప్పారు, మీ మీలాంటి కమ్యూనిస్ట్ స్వయం ప్రకటిత మేధావులు మాత్రం అదే పని చేస్తారు.పూర్వపు దేశ కాల పరిస్థితులలో ఏర్పాటు చేయబడ్డ వర్ణ వ్యవస్థ ని ఈనాటి విలువలు, కాల మాన పరిస్థితులతో విశ్లేషిస్తారు.
@sartazshaiq6843
@sartazshaiq6843 4 жыл бұрын
sir, nageswar garu ...whenever i watched ur perception,explanation video, it changes my entire way of thinking.....thanQ sir..
@krishnachaitanyam6572
@krishnachaitanyam6572 4 жыл бұрын
You are a gentleman Sir.
@nischalch8562
@nischalch8562 6 жыл бұрын
Freedom of Expression ..... Free thinkers are those who are willing to use thier mind without prejudice and without fearing to understand things that clash with thier own customs,priviliges or beliefs. This state of mind is not common but it is essential for right thinking ; where it is absent, discussion is apt to become worse than useless. Nageshwar garu mee CASTE ee oka vishayamlo pakkana petti debate or discussion cheyyandi. Right to Question is our RIGHT! Thats what U do ! Come to Reality.
@avssrinivas8
@avssrinivas8 4 жыл бұрын
బాగా చెప్పారు. ధన్యవాదములు
@maruthimohansaake2788
@maruthimohansaake2788 4 жыл бұрын
Sir Now society needs people like you sir . Hats off you sir.
@KiranKumar-tq7px
@KiranKumar-tq7px 6 жыл бұрын
Again good analysis Sir 🙏🏻
@jabbarsk1089
@jabbarsk1089 6 жыл бұрын
Well said sir
@ThilakAchievers
@ThilakAchievers 3 жыл бұрын
రాముడి తమ్ముడు భరతుడు వల్లే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. రాముణ్ణి గౌరవించడం మన ధర్మం.,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@1vreddy
@1vreddy 6 жыл бұрын
చాలా బాగా విశ్లేషించారుసార్!!
@nagendraprasadyenne228
@nagendraprasadyenne228 6 жыл бұрын
Yes sir
@prashanthkumar8237
@prashanthkumar8237 6 жыл бұрын
Yes sir ur right.....
@sivarajug810
@sivarajug810 4 жыл бұрын
Great analysis Sir, this is the way of study the things for positive.
@sankarasriramarao9859
@sankarasriramarao9859 4 жыл бұрын
Chala bagundi
@SP91223
@SP91223 4 жыл бұрын
Meru vishnu puranam gurinchi chalaa baga chepparu sir, kaani ahh ochina rendava vyakti inka mudova vyakti , iddaru kalsi shelter ichina modati vyakti ni bitiki toseyali or champeyali ani chustuntey modati vyakti emm cheyali??
@premreddy1042
@premreddy1042 6 жыл бұрын
Super sir
@srinivasuluuppala2551
@srinivasuluuppala2551 6 жыл бұрын
Aఅద్బుతమైన ప్రసంగం సా్్
@omprakashdacha5624
@omprakashdacha5624 6 жыл бұрын
thank you, sir, for detailed analysis.....
@veerukosuri
@veerukosuri 6 жыл бұрын
Nice Sir
@getyughi
@getyughi 6 жыл бұрын
very good explanation. 👍👍
@raghugodavarti8640
@raghugodavarti8640 6 жыл бұрын
Yughi G yes u r right
@ramaraomuddada9856
@ramaraomuddada9856 3 жыл бұрын
well said sir good
@lalitdukkipati8198
@lalitdukkipati8198 6 жыл бұрын
Well said sir, you have put it eloquently.
@shoorashrimate63
@shoorashrimate63 6 жыл бұрын
Intellectual answer sir.... Great to hear from you
@ramaiahhospitals5872
@ramaiahhospitals5872 3 жыл бұрын
Sir why not this is applicable to all religions.Societal relationships and requirements are dynamic and need to change with times. Should be Apllicable to all religions.
@lakshminarayana3484
@lakshminarayana3484 6 жыл бұрын
very good analisis
@spandan637
@spandan637 6 жыл бұрын
my respect to you explain a sensitive topic in an gentleman way i learn so much from you thank you
@rajeshs3384
@rajeshs3384 6 жыл бұрын
Excellent msg Sir.. this is the best one in all of your videos.. salute sir..
@subburao7559
@subburao7559 6 жыл бұрын
కృతజ్ఞతలు సర్,బాగా చెప్పారు (కత్తి గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు) ఆయన మంచి చెయ్యాలి అంటే అణగారిన వర్గాలుకు విద్య రూపంలో & వారి హక్కులు సాధనకు కృషి చేస్తే చాలా బాగుండును అని నా అభిప్రాయం, అలాకాకుండా ఆయన స్వలాభం & కొన్ని టీవీ చానల్స్ trp రేటింగ్స్ కోసం & చివరికి మొత్తం pk ని విమర్శించడానికి లా ఉంది సర్ (నాకు జన విద్యాన వేదిక అంటే చాలా అభిమానం ఇష్టం కానీ వారుకుడా ఇలాంటి విషయాలలో దూరటం నచ్చలేదు సర్ ,అంతేగానీ వారిని & కత్తి గారిని విమర్శించే అంత తెలివి నాకు లేదు సర్) ఇది ఒక రాజకీయ చెలగాటం లా ఉంది సర్ (రాష్ట్రంలో సమస్యలు మీద లేదు వార్తలు వీటిమీదే ఎక్కవుగా ఉన్నాయి సర్) 10 టీవీలో మాత్రం ఇవి చూపించకండి సర్ please
@subburao7559
@subburao7559 6 жыл бұрын
శేకు యోహాను పోనీలేండి వాళ్ళు అలా చేస్తే ఏమీ చేయలేము
@ravip9891
@ravip9891 4 жыл бұрын
Subbu Rao bro 10tv ni corprates ki ammesaranta kadaa??!
@rameshgundeti780
@rameshgundeti780 6 жыл бұрын
బాగా విశ్లేషించారు ,
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*INDIAN HINDUSTAN COUNTRY Vundatam CHALA BETTER* 🎉🎉🎉 *Leka INDIAN FAKE SECULAR COUNTRY Ani MATHAM Tho kottukuntu VUNDHAMA* 🤣🤣🤣 _Oka COUNTRY Lo Enni Religions Vunna & Andhariki OKEY RULES Vundali_ *FAKE SECULAR Country Laga Vuntay Waste Godavaley Vuntay* 🤭🤭🤭 _Kammi Nageswar Nuvu Cheppey APPLE Company & AMERICA & CHINA Countries Emi SECULAR Countries kadhu ga_ 🤣🤣🤣 *Asalina Matter cheppakunda Minority vote Banking Poltics kosam Baley DRAMA Lu Adutharu KAMMY gallu* 🤗🤗🤗 _Enni chepthunavu Mari 1947 Lo Hindus Vunna Pakistan Country Nu SECULAR COUNTRY Endhuku cheyaledhu_ 🤣🤣🤣 *FAKE SECULAR Pakistan CONGRES PARTY DRAMA Lu EVADU Nammadu Ee Rojulo* 🤭
@rajendrakrishnaakula8052
@rajendrakrishnaakula8052 6 жыл бұрын
Great analysis, particularly with reference to adverse comments on Hindu religion by other political personalities! Let’s see what would be the response of TS Government!!
@sivasankar2743
@sivasankar2743 4 жыл бұрын
మంచి విశ్లేషణ సార్
@MrSandyboy99
@MrSandyboy99 6 жыл бұрын
Sir innallaki respond outhunnara Thanks atleast now
@shaiksubhan1909
@shaiksubhan1909 6 жыл бұрын
Well Explanation Thanks
@manne.rajender2
@manne.rajender2 6 жыл бұрын
good words and good thinking and good said by prof nageshwar
@Prasadprasad-xg4jh
@Prasadprasad-xg4jh 4 жыл бұрын
Sensible analysis--Thank you.
@pavankumar-mf1ob
@pavankumar-mf1ob 4 жыл бұрын
సర్ మొదటిసారి నేను మీకు like కొడుతున్న
@khaliq5756
@khaliq5756 6 жыл бұрын
Another master peice from you sir. This video is an eye opener to me. In current day situation this video has so much Importance.
@cherrychin4668
@cherrychin4668 6 жыл бұрын
రాముడు పేరిట జరుగుతున్న హింస జరగటం, వలనే ఈమధ్య ఇలాంటి వ్యకణాలు పెరుగుతున్నాయి,అద్భుతమైన విశ్లేషణ చెప్పారు.
@cherrychin4668
@cherrychin4668 6 жыл бұрын
+anjani nori తప్పుడు ప్రచారం చేసే అంత దిక్కుమాలిన మీ అంత తెలివి, తెలివితేటలు నాకు లేవు, గోవుల పేరిట మనుషులను చంపడం తెలియదా మీకు అప్పుడు చర్చలు ఎందుకు జరపలేదు ఈ స్వాములు. ఏ దేవుడు హింసను ప్రోత్సహించలేదు అలాంటిది దేవుడు పేరుతో మనుషులను చంపడం, భయబ్రాంతులకు గురిచేస్తుంన్నారు. దేవుడి పేరు చెపుతూ రాజకీయ నాయకులు దేశం మొత్తంలో చేస్తున్నది కనపడటం లేదా మీకు.
@neelabonusurya9486
@neelabonusurya9486 6 жыл бұрын
Last 5 min super sir tq...
@swaroopkorada
@swaroopkorada 6 жыл бұрын
Baga chepparu sir ...
@speechsofgod8132
@speechsofgod8132 3 жыл бұрын
చాలా బాగుంది
@gaddamsatish7261
@gaddamsatish7261 6 жыл бұрын
Sir, I like ur explanation. U r intellectual.
@rahulr8009
@rahulr8009 6 жыл бұрын
mi comment gurinchi wait chestunnam sir
@VDAVULURI
@VDAVULURI 6 жыл бұрын
Excellent sir
@avasaniravikumar2256
@avasaniravikumar2256 4 жыл бұрын
Great and excellent analysis.This society is badly needed knowledgeable persons like you sir.Hope at least some of our great leaders may realise if they trust your voice.
@Street_beggars
@Street_beggars 6 жыл бұрын
కరెక్ట్ చెప్పారు 👍
@user-pj8no8if1g
@user-pj8no8if1g 6 жыл бұрын
బాగాచెప్పారు సార్
@spoiltchild6517
@spoiltchild6517 6 жыл бұрын
మీ విశ్లేషణ అద్భుతం
@vasuluseerapu6021
@vasuluseerapu6021 Жыл бұрын
E visayam lo super explanation sir.
@selvaraj-rs4sg
@selvaraj-rs4sg 6 жыл бұрын
అయ్యా ! మీకు కోటి వందనాలు.
@gunawantta8131
@gunawantta8131 6 жыл бұрын
Well said Sir, this is difference between intellectuals and others
@merabharatmahaan1322
@merabharatmahaan1322 6 жыл бұрын
Namaskar Prof Nageswar Garu: Your thoughts and methodology of analysis should be part of syllabus in degrees like political science, Arts etc. Ultimate analytical skills. All young generation should should use your videos for bible for developing analytical skills.
@nythyadars3386
@nythyadars3386 4 жыл бұрын
Very well and practically, genuinely said guru garu
@appalarajukoppaka172
@appalarajukoppaka172 4 жыл бұрын
Very enlightening speech.sir.thank you.
@karanamdeepak64
@karanamdeepak64 6 жыл бұрын
Excellent sir....
@mamasworldjunnu2019
@mamasworldjunnu2019 4 жыл бұрын
కత్తి మహేష్, శ్రీ రెడ్డి లాంటి హీనబుద్ధి గలవారు సమాజంలో ఒక ఆదర్శ వ్యక్తులు, జనాల చేత అభిమానింపబడే వారిని సోషల్ మీడియా ద్వారా దూషిస్తే పాపులర్ అవుతామని ఇలా చేస్తున్నారు. ప్రజలే వీరికి బుద్ధి చెప్పాలి.
@raajuraajuram8944
@raajuraajuram8944 4 жыл бұрын
really e kattimahesh lanti vallanu kotti champali
@raajuraajuram8944
@raajuraajuram8944 4 жыл бұрын
Hindu mathanni dooshinchey vallanu direct ga lopala veyali chattam tevali
@raajuraajuram8944
@raajuraajuram8944 4 жыл бұрын
assalu manam anduku pourusham ledu Y Y
@peketisiva8833
@peketisiva8833 6 жыл бұрын
Great explanation .... **awareness-raising**
@shaikshuayub6280
@shaikshuayub6280 4 жыл бұрын
Chala baga cheppaaru sir hat's off
@AdityamAmogham
@AdityamAmogham 4 жыл бұрын
కొంచెం Bhainsa మీద కూడా మాట్లాడండి మహాశయా🙏
@bolisettysrinivas7236
@bolisettysrinivas7236 4 жыл бұрын
కెసిఆర్ ఊరుకుంటాడా, అందుకే కెలకడం లేదనుకుంటా
@venkatgundla2627
@venkatgundla2627 4 жыл бұрын
Avunuu
@msammpath4874
@msammpath4874 4 жыл бұрын
E.mahashayudu..only majority valla meedha matrame matladuthadu.minority valla gurunchi bayam
@iamforchange5159
@iamforchange5159 4 жыл бұрын
ఇంకేమైనా ఉందా KCR, ఓవైసీ చంపెయ్యరూ! హిందువుల లాంటి తింగరోల్ల మీద అయితే చెప్పండి రాస్తారు..
@ahmedsa1492
@ahmedsa1492 4 жыл бұрын
Bhaiansa BJP vallu chesina kutra eddari matala nu vidakotaniki chesindi votes kosam bro more over Sri Ram great leader in ancient days we respect and loves a lot we also condems doing such hateful words on other people's beliefs
@antonyb7741
@antonyb7741 6 жыл бұрын
Inspiring sir
@sudhakarthatikonda9121
@sudhakarthatikonda9121 3 жыл бұрын
Sir...chala baaga chepparu...
@murthycssr47
@murthycssr47 6 жыл бұрын
With your greatest speech Mahesh gadi ni cheppu to kottinattundhi. Thank you so much sir
@prasadbsv5672
@prasadbsv5672 6 жыл бұрын
Good analysis. I dont think that much maturity to somebody
@cnuracharla
@cnuracharla 6 жыл бұрын
కత్తికి mee video చూపించాలి సార్, అప్పుడన్న బుద్ధి వస్తది.
@Street_beggars
@Street_beggars 6 жыл бұрын
Srinivas Racharla కుక్క తోక వంకర
@veerenveerendar7817
@veerenveerendar7817 4 жыл бұрын
@@Street_beggars kukka ku viswasam untadhi.. pandhi.... vadu choodadaniki kooda alage untadukadha
@gdgiri
@gdgiri 4 жыл бұрын
Ledu brother. Vadiki brain karab aindi. Vadiki ardam kadu.
@true.Indian.216
@true.Indian.216 4 жыл бұрын
Kaani meekinka raaledu... Jaalestondi masteru mee dhorini chustunte
@true.Indian.216
@true.Indian.216 4 жыл бұрын
@@Street_beggars same nee lage brother....
@murthycssr47
@murthycssr47 6 жыл бұрын
Very nice and good sir. This analysis no body has done. Thank you sir
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 3 жыл бұрын
హేతుబద్ధంగా ఉంది మీ విశ్లేషణ. విజ్ఞతతో,వివేకం తో కూడుకున్న గొప్ప వ్యాఖ్యానం.
@ashokgattamaneni7338
@ashokgattamaneni7338 6 жыл бұрын
Samasyaki pariskaram matham lo kakunda jevitam lo na vetukunta life inka chala baguntadhi kadha sir
@Srimanth438
@Srimanth438 3 жыл бұрын
జీవితం లో వెతుక్కోవడానికి కావలసిన స్పష్టతను, వికాసాన్ని మరియు స్థితప్రజ్ఞతను మన మత గ్రంధాలు తెలియజేస్తాయి. అలా కాకుండా కేవలం మానవీయ కోణం లోనే వెతుక్కుంటూ పోతే ఎన్నో యూరోపియాన్ మరియు అమెరికా దేశాల మాదిరిగా మనో రుగ్మతలు మరియు థెరపిస్టుల ఫీజులతో ప్రజలు కష్టపడాల్సి వస్తుంది.
@srinub5979
@srinub5979 6 жыл бұрын
Sir కత్తి మహేశ్ అనే అతను ఒక సాడరణ మనిషి శాస్త్రాల పట్ల గాని ధర్మం పట్ల గాని ఎటువంటి అవగాహన లేని అవిద్యా పరుడు అలాంటి వ్యక్తి మాటలకు పనిలేని మన టివి చానెల్ కి ఒక గొప్ప అవకాశం పనికి మాలిన చర్చ ఒకటి, అనవసరంగా అతనిని highlight చేయటం తప్పా మరెమైనా వుపయోగం లేదని నా అభిప్రాయం....ఇలాంటప్పుడు ఇంత జరిగాక మీ లాంటి మేధావులు స్పందించటం మంచి విషయమే కాని సగం తప్పు మాత్రం అతని అభిప్రాయాన్ని ఒక గొప్ప గా చర్చ కి పెట్టిన టివి చానల్ కు చెందుతుంది
@whatisthis9876
@whatisthis9876 6 жыл бұрын
sir nenu katti ni suuport cheyyatledu kaani naaku oka doubt? devudu evaru? manalni rakshinche vaadu kadaa...ramudini okka maata annadekE meeru ilaa react avutunnaru... mari pakistan lo lakshaladi gudlani ati avamanakaramga koochesinappudu, 10 lakshalaku paigaa manushulni hinduvulu ane karanam cheta ati kiraatakamga champinappudu (pakistan vibhajana samayam) lo ee devudlu emi chestunnaru? ippatiki gataku 4 atyacharu namodu avutunna mana desam lo devudu vunnarantara? alanti devudi peru cheppi rajakeeyalu... ramudini antE inni gantala charchalu pette manam... hindulamaina manam dabbu teesukokunda votu veyyagalama? kulam peru tho kottukokundaa vundagalama? katti mahesh chesina daanikante prati vishayam lo swardham tho alochinche manam aa purana purushula peru vaadukoni vaallani ghorati ghoramga avamanistunnam. nenu aasinchedi evado oka maata anaganE vaadini vuri veyyatam kaadu... mana bharateeyulanduroo nijayita , swachamga batikina rojuna mana desam nijam ga devalayam avutundi.. manam ranudi varasulam ani garvamga cheppukovachu. so leni devudi gurinchi manam saktini vrudha cheyyatam kantE... ee samaja samskarana kosam alochiste manchidemo ani naa abhiprayam.
@sivakumar-nq9be
@sivakumar-nq9be 6 жыл бұрын
Yes...You are absolutely right
@MohanChitluri
@MohanChitluri 6 жыл бұрын
sujeeth mvr gaaru.. Meeru cheppina dhaanilo konnitiki nenu angikaristhaanu. Yes Manam andharam samajaam patla badhyatha kaligi vundaali. Samajaanni merugu parachaali.. Meeku konni sandharbaalalo Devudu manushulani kaapadaledhu kaabatti Meeru Devudu ane vaaru leru ani nammuthunnaaru.. Meeru Hethu vaadhi anavachu. Ante manishi goppathannaanni gurthisthu facts meedha adhara PADI Oka merugaina samajaam korukune vaaru. Meelaane evari aalochanaki thaggattu vaaru Dhevudini visvasinche vaallu vunnaaru. Kastam vasthe Devudu kaapadathaaru ane aalochane kaakunda. Devudu ela brathakaalo Manam puraanaala dhvara thelipaaru. Meeku oka theory vunnatle vere vaallaki vaari aalochana vuntundhi. Edhi em aina manam Oka vishayam prasthavicham ante dhaani effect gurinchi aalochinchaali. Manam cheppa opinion kooda hundhaaga vundaali. Anthe kaani meelaane mee visvasam meeku vunnatle Dhuvudu vishvashinche vaalla Ramudini purushothammudu ani baavinche vaari ki baadha kaligela vyavaharinchatam thappu. Opinion evaru aayananu adagaledu. Kathi Mahesh gaaru Ramudini anavalsina avasaram ledhu. Samaajam ante andharam vuntaam Hethu vaadhulu, Nasthikulu, Aasthikulu andharam. Andharini kalupukoni samajaam baagupadela Manam chesukovaali.. pakka vaari vishwasaanni kooda manam goravamga vyavaharinchaali..
@sinu5330
@sinu5330 6 жыл бұрын
srinu b బాగ చెప్పారు
@upsccorner2744
@upsccorner2744 6 жыл бұрын
Hi sir I'm rangaiah
@hemanthkumar.garikapati
@hemanthkumar.garikapati 6 жыл бұрын
Claps and Hatsoff u Sir , mathonmadam kaadhu manavathvam undali samasta prana koti suka santhoshalatho vardhilali , sarvejana sukinobhavanthu !
@srujanbandari
@srujanbandari 6 жыл бұрын
Thanq sir... Nice analysis nd clear explanation. Srujan from Mancherial Deccan.
@srieagala7957
@srieagala7957 6 жыл бұрын
*కత్తి మహేష్ చేసే ప్రతీ తప్పుకి అందరు అతన్ని తిడుటున్నరు* అంతే గాని కులంని కాదు జాతిని కాదు.. అతను తెలివిగా జాతి ని మద్యలోకి తెచ్హి వాల్లను రెచ్చగొటి పబ్బం గడుపుకుంటున్నాడు.. *ఒక పెద్ద కుట్రలొ అతను ..వెనుక ఒక వర్గం మీడియా ని నడిపిస్తున్న ఒక పార్టీ* జనం అంత తెలివితక్కువవాల్లు కాదని గుర్టించాలి...*దళిత సోదరులకు విన్నపం* మీరు ఇలంటివాల్లని దూరంగా వుండాలి..అతని స్వార్దం కొసం మిమ్మల్ని వాడుకొంటున్నాడు... *జై భారత్*
@shivadarling5555
@shivadarling5555 4 жыл бұрын
పోరా కుత్తల్ ని ఢ్య స్.....గా
@raajuraajuram8944
@raajuraajuram8944 4 жыл бұрын
mari e kattimahesh ku buddi ravalantey athani family ni kaluvali
@raajuraajuram8944
@raajuraajuram8944 4 жыл бұрын
Athanni thitti labham ledu kukka
@tagaramvijayakumar6886
@tagaramvijayakumar6886 4 жыл бұрын
ఎన్నో యుగాల క్రితం రాసిన రామాయణం ఈ కాలం విలువల తో విశ్లేషించ కూడదు కానీ రాముడు విలువలు ఈ కాలంలో పనికొస్తాయి . ఇదేమి లాజిక్ ప్రొఫెసర్ గారు
@bhaskarbitti6046
@bhaskarbitti6046 4 жыл бұрын
Correct GA adigaru
@bhaskararao317
@bhaskararao317 6 жыл бұрын
thak u sir. i like u sir. mee vishleshana bavuntundi vaastavaaniki daggarahanu vuntundi
@rosycollection7304
@rosycollection7304 4 жыл бұрын
Tq sir chalabaga chepparu
@madanchokkara3498
@madanchokkara3498 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్. కత్తి మహేష్ తన సొంత తల్లినే గౌరవంగా చూడలేని వాడు, ఏమైనా మాట్లాడేస్తాడు. కత్తి ఒక మానవ ఉగ్రవాది.
@gundetysathesh5031
@gundetysathesh5031 4 жыл бұрын
Hats up to you sir... Well said... బురదలో ఉండే పందికి ఏం తెలుసు ఆకాశం లో వున్న పవిత్రమైన ఆదర్శ పురుషుడు గురించి...
వినయం విలువ ఇదీ Value Of Being Humble
13:36
Prof K Nageshwar
Рет қаралды 475 М.
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 4,1 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 133 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 39 МЛН
Garikapati Narasimha Rao speech about Students Personality Development [Full Speech]
2:02:44
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 1,4 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 201 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,4 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 550 М.
IL’HAN - Bir aida (official video) 2024
4:01
Ilhan Ihsanov
Рет қаралды 171 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 259 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 31 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 329 М.