sri venkateswara nursery ashok nagar kannur road beside ramchandra furniture vijayawada 9885544804 9885557077 9502266153 9573947482 for online minimum 10 to 15 plants contact
Пікірлер: 84
@kanakaraju8136Ай бұрын
వేస్ట్ మేడం మీ వీడియో చూసి ఈ రోజు వెళ్ళాను కానీ అక్కడ ఘోరంగా వున్నాయి రేట్స్ నేను చాలా అంటే 4-7 కొందం అని 4000/- తీసుకు వెళితే అక్కడ రేట్స్ చూసి మైండ్ పోయింది.....స్వీట్ లిమాన్ చిన్న ప్లాంట్ 250/- చిన్న స్వీట్ narinja-250/- కానీ చిన్న చిన్న మొక్కలు ఫ్లోరింగ్ కూడా ఇంకా లేదు....సరే స్వీట్ నారింజ కొందం అనుకుంటే ఒక లాట్ లో 5 ప్లాంట్స్ ఉన్నాయి ఒక మొక్క తీసుకుందాం అని తీస్తే కొంచం స్టమ్ ముదురుగా వుంది అని వున్న వాటిలో ఒక మొక్క తీస్తే లేదు అది 300/- అంట ముందు ఏమో ఈ లాట్ లో 250/- అని చెప్పి మళ్ళీ మొక్క బయటకు తీసాక 300/- అంట.... సరే బాబు మీరు చాలా బాగా అమ్ముతున్నారు అని ఎలాగో ఇంత దూరం 200/- +200/- ఆటో చార్జెస్ పెట్టుకొని వచ్చాము మేడం గారి వీడియో చూసి అని 200/- కి పూత, పిందె లేని ఒక చిన్న స్వీట్ లెమన్ మొక్క తీసుకొని వచ్చాం మేడం....thank you so much
@gowrithota829710 ай бұрын
చాలా వెరటీ మొక్కలువున్నాయి.
@ganagallakameswari612910 ай бұрын
TQ TQ TQ so much madam అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యే వీడియో పెట్టినందుకు 🎉🎉🎉🎉
@rajeswararaochevula887210 ай бұрын
Lotus plants gurinchi cheyyandi 19:05
@janammamannam637410 ай бұрын
All plants are nice and reasonable price 👌👌
@ananthabommisetty707210 ай бұрын
బావున్నాయి మొక్కలు
@srbhupathi459210 ай бұрын
Video super andi
@anumolulalithmohan798 ай бұрын
Reasonable price🎉
@surekhask288410 ай бұрын
Super super super super andi
@AnushakoriKori7 ай бұрын
Super madam
@mahimaachannel916310 ай бұрын
Chaalaa opikagaa rates chepparu... Tq suji garu
@organicnestham9 ай бұрын
Thank u so much andi
@srinivasdanish87239 ай бұрын
Very nice nursery 👌🏻 Prices also very reasonable 👌🏻👌🏻
@organicnestham9 ай бұрын
Thank u andi
@ganagallakameswari612910 ай бұрын
Hi madam పార్ట్ 2 వీడియో పెట్టండి మేడం
@yashusaileshgarden369510 ай бұрын
Wow super andi nursery chala bagundandi share chasinandhuku thanks Andi 😍👌👌🤝🤝🤝🤝 E year nursery Mela gurinchi update evaledandi ,last year me valla nenu nursery Mela ki vallanandi
@organicnestham10 ай бұрын
Thank u so much andi. Hmm esari miku exact info ivvaledu endukante nursery mela dates lo changes chesaru so confirm info ledu ani miku update cheyaledu andi 👍
అలాగే వీటి గురించి వివరం చెప్తాను రానున్న వీడియోస్ లో 👍
@rajamahendravarapushankarl490110 ай бұрын
Very nice vedio
@organicnestham10 ай бұрын
Thank u andi
@naseemsultana30329 ай бұрын
Home delivery chestara
@vijayanthiverna839610 ай бұрын
Madam mer pramotional video chala bagundi Akkada middle lo shade net kinda indoor plants vaati rates vinte nijanga mathi pothundi
@organicnestham10 ай бұрын
Details n address pedithe promotional vedio anukunte ela.... Nachina vallaki help avutundi ani isthamu details. Promotional video ani miku avaru cheparu......... Ila miru uhinchukuntunte naku mathi potundi.... Inka rates antara mokka vayasu ni batti rates untayi. Konukovalsinde ani akada chepaledu.... So thank u
@padmamokkapati61207 ай бұрын
Neremet crossroadski omlime faciliyiufa
@rajeswararaochevula887210 ай бұрын
Lotus plans gurinchi video cheyyandi
@organicnestham10 ай бұрын
Chesthanu andi 👍
@VijayaLakshmi-br7ef8 ай бұрын
Where is it place
@noorghiyas51596 ай бұрын
గులాబీలు చెప్పలేదు. థాంక్స్
@surekhask288410 ай бұрын
Medam super super super super
@organicnestham10 ай бұрын
Thank u so much andi 👍
@user-yf3jo5fr4c6 ай бұрын
Ekkada narsary idi
@padmamokkapati61207 ай бұрын
Courier chestara
@sowbhagyalakshmiterala53756 ай бұрын
ముద్ద మందారం లో బేబీ పింక్ ఉందా. పత్తి మందారం లో ఎన్ని కలర్ ఉంది మేడం. చెప్తారా