Рет қаралды 478,256
"గాలి తనదైన శబ్దం చేస్తుంది... అలాగే నీరు కూడా... భూమి కూడా చేస్తుంది.... వాస్తవానికి ఆకాశం కూడా చేస్తుంది. ఖగోళ వస్తువులన్నీ తమ స్వంత శబ్దాలను చేస్తున్నాయి. బాధను గురించిన శబ్దాలు ఉన్నాయి, సుఖాన్ని గురించిన శబ్దాలు ఉన్నాయి, వ్యాకులతకు సంబంధించిన శబ్దాలు ఉన్నాయి, ఆనందానికి సంబంధించిన శబ్దాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక ధ్వని ఉంది" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video: • The Importance of Sile...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.