No video

మెడిటేషన్ ని ప్రారంభించే సులభమైన విధానం // BK Shivani

  Рет қаралды 266,754

Paramatma University

Paramatma University

Күн бұрын

Paramatma University KZfaq channel
సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
This video Telugu Translation and Voice : Sister BK Akhila
ఓం శాంతి....
ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
/ paramatmauniversity
t.me/Paramatma...
chat.whatsapp....
/ paramatma_university
Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• 7days course Telugu Br...
🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• Meditation Videos Telugu
*BK Shivani Sister
అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• BK Shivani Sister Clas...
*Dr.BK. Visala
డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• Dr.BK.Visala// మంచి మాట
*BK Rama Krishna
నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
• Jeevana Sutralu
భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• శ్రీమద్భగవద్గీత ఆధ్యాత...
• Shreemad Bhagwat Geeta...
ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
Bk Jagdish Bhai Classes Telugu : • Bk Jagdish BHai
Gulzar Dadi Classes in Telugu : • Gulzar Dadi Classes in...
Mamma Classes in Telugu : • Mamma Classes
Dr.BK Sachin Telugu classes : • Dr.BK Sachin Telugu cl...
BK Sheela Sister : • BK Sheela Sister
Bk Manjunath Bhai Classes : • Bk Manjunath Bhai Classes
Bk Shivleela Sister : • Bk Shivleela Sister
Bk Telugu video songs : • Bk Telugu video songs
Bk Telugu Spiritual Classes : • Bk Telugu Spiritual Cl...
Yoga Bhatti Classes : • Yoga Bhatti Classes
ఆది రత్నాలు వారి అనుభవాలు : • ఆది రత్నాలు వారి అనుభవాలు
పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: • పండగలు వాటి ఆధ్యాత్మిక...
అవ్యక్త మాసం క్లాసెస్ : • అవ్యక్త మాసం క్లాసెస్
BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : • BK'S Purushartham Clas...

Пікірлер: 162
@rushiyogakendram9424
@rushiyogakendram9424 2 жыл бұрын
అమ్మ మీ స్వరం చాలా హాయిగా అనిపిస్తుంది ఓం శాంతి అక్కయ్య
@pramochetti1978
@pramochetti1978 Жыл бұрын
ఆవిడకు తెలుగు రాదు... అది డబ్బింగ్ వాయిస్
@user-vv2zk6kj2i
@user-vv2zk6kj2i 6 ай бұрын
ఓం శాంతి మీరు ఏమి చెప్పినా మధురంగా ఉంటుంది
@gvrao8942
@gvrao8942 3 жыл бұрын
Om shanthi sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@achyutakrishna
@achyutakrishna 4 жыл бұрын
Whoever is doing voice over is the best closest voice. Great job mam. Keep it up. We love it.
@sreedharreddypochana2892
@sreedharreddypochana2892 3 жыл бұрын
Hi Namastay to All . Really I am telling to All world.At what time All of us first Solute or love to Sunlight, Nature , Mother, father ,Guruvu,God that time All is well & Always well. Now I am telling to All Valuable information to All. 1)Coconut oil is a Best Medicine & Equal to Mother's milk ( normal & corona patients) Daily morning take 2 drops of Coconut oil by Nose ( both holes)& Apply your hands & legs all your body . Definitely All of us will save our life. 2) Take Small glass of butter milk Pour our throat 1 min gargling ( In Telugu meaning: Pukkalinchadam) drink it.Definately All is well Always well. 3)All of them taken 5 tea spoons Gingely/Sensame Seeds( Nalla Nuvvulu)& 2 teaspoons Mustered s( Avalu) heat with low flame for 2 minutes & After taking little bit of these pour in to our mouth eat it.After Drink hot water ( Mix with 2 or 3 Thulasi leaves). Definitely All our body All is well Always well. 4)All of us why first Priority given to Vaccination Don't give first Priority given to Vaccine. ( Vaccination is a one type of Business) All of us first Priority given to what I am drinking which water & what I am eating which food& what I am doing Present which work( useful work or useless work ). 5)I am thinking All is well & Always well
@anilkumar-gi9hw
@anilkumar-gi9hw 3 жыл бұрын
@santhoshirupadevia8837
@santhoshirupadevia8837 Жыл бұрын
Thq sareeram thelikapafindi.... shiva baba nundi raavalanipichaledu
@meenakumarinakka6331
@meenakumarinakka6331 3 жыл бұрын
Thanq very much Shivaniji & Lavanya garu.
@rajkanth5091
@rajkanth5091 2 жыл бұрын
Om shanthi
@krajarani3666
@krajarani3666 Жыл бұрын
Om shanti om shanti babdada Om shanti akkayya
@omkameswararaogurram8516
@omkameswararaogurram8516 Жыл бұрын
Jai guru dev
@lotus4276
@lotus4276 7 ай бұрын
Om shanti
@muralim1496
@muralim1496 8 ай бұрын
Om Shanthi 🙏
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 2 жыл бұрын
🕉️🙏💐💜💙💙💚💛💛♥️ Om shanti thank you god
@VENKATBEVARA-sk3tq
@VENKATBEVARA-sk3tq 11 ай бұрын
Om Shanti, Good morning siva baba.
@narendrachatla2315
@narendrachatla2315 3 жыл бұрын
Thanks Bk shivani bahen om shanti
@muralidharrao8815
@muralidharrao8815 3 жыл бұрын
Very simple practical explanation of easy ways of meditation it is depend upon how keen interest practice. The practice makes perfect. Especially in meditation Sadhana must be positvemind withstrongWill sit calmly particular time and place start. It is not one minute or one day practice. PoorvaJanmasamskaram also be there. It is gods gift to practicemediation Voluntarily
@swapnaayyapureddy7185
@swapnaayyapureddy7185 4 жыл бұрын
Thanks to paramaatma university for bk sister telugu speech
@paramatmauniversity
@paramatmauniversity 4 жыл бұрын
Om shanti
@sreedharreddypochana2892
@sreedharreddypochana2892 3 жыл бұрын
Hi Namastay to All . Really I am telling to All world.At what time All of us first Solute or love to Sunlight, Nature , Mother, father ,Guruvu,God that time All is well & Always well. Now I am telling to All Valuable information to All. 1)Coconut oil is a Best Medicine & Equal to Mother's milk ( normal & corona patients) Daily morning take 2 drops of Coconut oil by Nose ( both holes)& Apply your hands & legs all your body . Definitely All of us will save our life. 2) Take Small glass of butter milk Pour our throat 1 min gargling ( In Telugu meaning: Pukkalinchadam) drink it.Definately All is well Always well. 3)All of them taken 5 tea spoons Gingely/Sensame Seeds( Nalla Nuvvulu)& 2 teaspoons Mustered s( Avalu) heat with low flame for 2 minutes & After taking little bit of these pour in to our mouth eat it.After Drink hot water ( Mix with 2 or 3 Thulasi leaves). Definitely All our body All is well Always well. 4)All of us why first Priority given to Vaccination Don't give first Priority given to Vaccine. ( Vaccination is a one type of Business) All of us first Priority given to what I am drinking which water & what I am eating which food& what I am doing Present which work( useful work or useless work ). 5)I am thinking All is well & Always well
@kotharamanna4931
@kotharamanna4931 3 жыл бұрын
@@paramatmauniversity om shanthi🌹🌹🌹
@gvrao8942
@gvrao8942 3 жыл бұрын
Jai jai janaki Amma ki jai om shanthi shivani sister ki namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@sankararaopalaparthi1455
@sankararaopalaparthi1455 3 жыл бұрын
Omshanti🇲🇰🇲🇰🇲🇰
@ramulunarsapur7421
@ramulunarsapur7421 10 ай бұрын
Om Shanti Shiva baba thanks for your information.
@venkatbevara576
@venkatbevara576 6 ай бұрын
Thank you sister.
@rameshpagutla1006
@rameshpagutla1006 3 жыл бұрын
Didi hindi videos anni chustaanu telugu lo ee voice dideeji ki baga suit aindi thank that person wt a peaceful voice thank you
@paramatmauniversity
@paramatmauniversity 3 жыл бұрын
Om shanti brother 💐
@devikasundrapalli2280
@devikasundrapalli2280 Жыл бұрын
🇲🇰🙏 ఓం శాంతి సదాశివ 🇲🇰🙏
@perfectyoga6937
@perfectyoga6937 4 жыл бұрын
నువ్వు సూపర్ లీలా అక్క యూ ట్యూబేలో సేవ బాగా చేస్తున్నావు
@harshithrajendra9068
@harshithrajendra9068 3 жыл бұрын
ఓం శాంతి 🙏🙏
@psvrao9507
@psvrao9507 3 жыл бұрын
ఓంశాంతి. అక్కయ్య.ధన్యవాదాలు. బాప్ దాదా.
@prabhoojeebussary771
@prabhoojeebussary771 4 жыл бұрын
Way of preaching is very good
@NagaNaga-zq1zh
@NagaNaga-zq1zh 15 күн бұрын
Om Shanti akka 🙏
@NagaNaga-zq1zh
@NagaNaga-zq1zh 15 күн бұрын
Tq
@venkatbevara576
@venkatbevara576 6 ай бұрын
Om Shanti, Good morning Siva baba, Good morning sister.
@user-nl9vy8bv5c
@user-nl9vy8bv5c 3 жыл бұрын
ఓంశాంతి శివాని అక్కయ్య గారికి చాలా చాలా నూతన ధన్యవాధం లు🙏🙏⭐🇲🇰🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
@paramatmauniversity
@paramatmauniversity 3 жыл бұрын
Om shanti...Happy New Year 💐🌷🌹
@shailajamulinti5348
@shailajamulinti5348 Жыл бұрын
Medition chalabaga chepparu
@srinivastalluri9559
@srinivastalluri9559 4 жыл бұрын
Om shanti Mera Baba
@subbupochiraju1786
@subbupochiraju1786 2 жыл бұрын
Om Shanti.
@manjulapremsagar6714
@manjulapremsagar6714 Жыл бұрын
Omshanti babaom shantishivnididi
@seenaseena7876
@seenaseena7876 3 жыл бұрын
Omshanti didiji.......
@NaveengoudAbbagoni
@NaveengoudAbbagoni 6 ай бұрын
Chala danyavaadalu akka
@gvrao8942
@gvrao8942 3 жыл бұрын
Good morning om shanthi team
@inumarthiveerabhadrarao862
@inumarthiveerabhadrarao862 3 жыл бұрын
Om shanthi shiva ni Sister thank you
@pramochetti1978
@pramochetti1978 Жыл бұрын
Om Shanti 🙏
@RamaKrishnaiah-sl5qm
@RamaKrishnaiah-sl5qm 3 жыл бұрын
Thank you so much madam gareke Universe
@faristabk2156
@faristabk2156 4 жыл бұрын
Om shanthi sister
@shailajamulinti5348
@shailajamulinti5348 Жыл бұрын
Chala baga chepparu
@vamsipriyatumma8721
@vamsipriyatumma8721 2 жыл бұрын
Tq sister
@Amar-786
@Amar-786 3 жыл бұрын
Thank you sister om Shanti 🙏
@nagellisrinivas3932
@nagellisrinivas3932 4 жыл бұрын
Thanku somuch for guving this.🙏🙏🙏
@sarikarudroj1257
@sarikarudroj1257 3 жыл бұрын
Tq so much I realized full happy 😊
@umamaheswaripudi536
@umamaheswaripudi536 3 жыл бұрын
Mam very nice ur speech
@user-si2mg3xr9p
@user-si2mg3xr9p 3 жыл бұрын
విడియోలు చూస్తు ద్యానం చెస్తె అది ఎప్పటికి పలించదు పైగ ప్రశ్నల్లో చిక్కుకుంటాం గురువుతో మత్రమే విజయం సాదిస్తాం క్రియయోగం చెస్తాఓ రాజయోగం చెస్తాఓ ఆష్టంగయోగం చెస్తాఓ ఎది చెస్తారో నిర్ణయించుకోని గురువుని ఎంచుకోండి
@srinumamidisetti5497
@srinumamidisetti5497 2 жыл бұрын
Om santhi
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 3 жыл бұрын
Super meditation akka.
@paavane5112
@paavane5112 3 жыл бұрын
Om shanti om
@ramarao111
@ramarao111 Жыл бұрын
సూపర్
@pullakarthik9904
@pullakarthik9904 3 жыл бұрын
Thanks for your guidance
@lakshminarayanabasamsetti6228
@lakshminarayanabasamsetti6228 4 жыл бұрын
Om shanti baba
@sunv8500
@sunv8500 3 жыл бұрын
Very Nice.....
@singojianuradha4120
@singojianuradha4120 3 жыл бұрын
Om shanti siter tq
@gvrao8942
@gvrao8942 3 жыл бұрын
Om shanthi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🤜🤜🤜🤜🤜🤜🤜🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🤜
@srujanahindu
@srujanahindu 3 жыл бұрын
U r my inspiration shivani didi
@RamRam-zg3tq
@RamRam-zg3tq 3 жыл бұрын
Ome santhi akka ji 🙏🌷
@srakhi9670
@srakhi9670 3 жыл бұрын
Thank you sister
@mrajujayasri5123
@mrajujayasri5123 3 жыл бұрын
ధన్యవాదములు
@GurramManideep1
@GurramManideep1 3 жыл бұрын
Thank you very much madam 😊
@govardhansunkara1179
@govardhansunkara1179 3 жыл бұрын
Thanks ji 🙏🙏🙏🙏
@muralipasumarthi1267
@muralipasumarthi1267 4 жыл бұрын
Om Shanti
@SilpaSri-pq8jf
@SilpaSri-pq8jf 4 жыл бұрын
Omm santhi
@sravanilucky8057
@sravanilucky8057 2 жыл бұрын
Very nice shivani didhi💜
@acheswapna9532
@acheswapna9532 4 жыл бұрын
I love u sis everything happens for good only
@prassadprassad8686
@prassadprassad8686 4 ай бұрын
ఓ. నమశివయ
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 3 жыл бұрын
Wonderful
@kkk99234
@kkk99234 3 жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@ammatailor1020
@ammatailor1020 2 жыл бұрын
ఓంశాంతి అమ్మ డైలాగ్ చానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్
@chandhuac7247
@chandhuac7247 3 жыл бұрын
Good direction to way of meditatin
@muralikuruva4395
@muralikuruva4395 3 жыл бұрын
Om Shanthi
@DailyDoseofHope149
@DailyDoseofHope149 3 жыл бұрын
Thank you so much.
@sharika6162
@sharika6162 3 жыл бұрын
Naa jeevitham
@geethanshivglos9614
@geethanshivglos9614 4 жыл бұрын
Thanks alotttt
@shreeswamichandrakaant4745
@shreeswamichandrakaant4745 4 жыл бұрын
Great good experience tq Amma
@kkk99234
@kkk99234 3 жыл бұрын
Ome Shanthi
@m.srinivasareddy5930
@m.srinivasareddy5930 4 жыл бұрын
Thank you so much madam
@adiyogiparameswarayoga3627
@adiyogiparameswarayoga3627 4 жыл бұрын
Very nice
@bobbilivaralakshmi1966
@bobbilivaralakshmi1966 2 жыл бұрын
🙏🙏🙏🙏
@vijayalakshmi7133
@vijayalakshmi7133 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🎉
@shyampriya3798
@shyampriya3798 4 жыл бұрын
Thank you for translating...👍 .. good information
@hariprasad-uf2bq
@hariprasad-uf2bq 3 жыл бұрын
OmsanthigoodmorningSivababa sistterBhupalam A HARIPRASAD HINDUPUR Ap
@PAMARTHI1
@PAMARTHI1 4 жыл бұрын
Namasthe and Pranaams to Sister Shivani ji and Lavanya garu
@lightandmight1817
@lightandmight1817 3 жыл бұрын
ओं शान्त्ति! बापदादा कहते है कि याद से याद मिलेगी!
@bajurinagabooshanam4300
@bajurinagabooshanam4300 4 жыл бұрын
Om shanti bap dad's
@rajashekargummula2300
@rajashekargummula2300 4 жыл бұрын
ధన్యవాదాలు తమరికి 🌷🙏🌹
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Om Santhi Baba good morning
@bhargaviambati6965
@bhargaviambati6965 4 жыл бұрын
Om shanti thankyou baba
@krajarani3666
@krajarani3666 4 жыл бұрын
Om shanti shivani akkayya
@kalyananji6877
@kalyananji6877 4 жыл бұрын
Thanks sis
@shanthakumari5980
@shanthakumari5980 3 жыл бұрын
@@kalyananji6877 jfpmvnggg
@kanchanaaguru3710
@kanchanaaguru3710 3 жыл бұрын
Soo nice
@bantikhages7736
@bantikhages7736 3 жыл бұрын
Om namah shivaya
@santhim4090
@santhim4090 3 жыл бұрын
Omm Santhi Santhi Santhi
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good evening 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jayasreepenumatsa7855
@jayasreepenumatsa7855 2 жыл бұрын
🙏🙏🙏
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good morning 0m Santhi 🙏🏻🙏🏻
@lokeshreddym1280
@lokeshreddym1280 4 жыл бұрын
👍👍👍
@miyapuramsandeepsharma9516
@miyapuramsandeepsharma9516 3 жыл бұрын
Super
@shivanieppalapelli754
@shivanieppalapelli754 3 жыл бұрын
👌👌
@chenchalabharanikumar6193
@chenchalabharanikumar6193 3 жыл бұрын
Good morning sister
@srikanakadurgaartscreation3724
@srikanakadurgaartscreation3724 3 жыл бұрын
Bk sivani
19 8 24
15:11
Kranthi Sree
Рет қаралды 12
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 47 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 21 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН
పరమాత్మ అంటే ఎవరు // Who is God  // BK Shivani
54:54
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН