మెడ్ ప్లస్ లో భారీ మోసం..| MedPlus 80% Discounts Scam | CM Revanth Reddy | Vahini Tv

  Рет қаралды 107,429

Vahini Tv

Vahini Tv

17 күн бұрын

Join this channel to get access to perks:
/ @vahinitv
Thanks for Watching...
మెడ్ ప్లస్ లో భారీ మోసం..| MedPlus 80% Discounts Scam | CM Revanth Reddy | Vahini Tv
#vahinitv #telanganapolitics #cmrevanthreddy #medplus
‪@VahiniTv‬ ‪@vahinitvtelugu‬
Vahini TV Presenting You All Type Of Videos Likes Astrology,Remedies,Health Tips ,Movie News And Political Etc.
Please Do Subscribe For More Interesting Videos.

Пікірлер: 277
@changeyourlifesolifeisbeau9187
@changeyourlifesolifeisbeau9187 2 күн бұрын
Hospital lo భారీ మోసాలు జరుగుతుంది వాటిని కూడా చూపిస్తే బాగుంటుంది
@chandrashekardarisa2622
@chandrashekardarisa2622 9 күн бұрын
మన ప్రభుత్వం అధికారులు లంచాలకు అలవాటు పడి సామాన్య ప్రజలు మోసపోతున్నూరు
@user-km6wn4pm5p
@user-km6wn4pm5p 5 күн бұрын
Most of the people do not check the mfr date and expiry date.And also the prices. They should compare with other pharmacies also. In India it has become very common, cheating in the name of discounts. Who will sell the products at lower prices.It is great, If they sell the goods at reasonable prices.
@nagireddy819
@nagireddy819 Күн бұрын
మీరు ఇంత కష్టపడి ఎక్సప్లెయించేసి చెప్పినందుకు హ్యాట్సాఫ్ మరి మన govt... ఎవరి సంక నాకుతున్నాయి..
@kameswararaokolachina9244
@kameswararaokolachina9244 3 күн бұрын
ధరలను పోల్చారు బాగుంది. క్వాలిటీ సంగతేంటి?
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 2 күн бұрын
ఒక్క మెడిప్లస్ మాత్రమే కాదు అన్ని మందులు దుకాణాలు అలాగే ఉన్నాయి
@TheSantharam
@TheSantharam 3 күн бұрын
ఇండియా లో ఏ వేదవ పనైనా ఈజీ గా చెయ్యొచ్చు... అడిగే వ్యవస్థ లేదు... అందరూ అవినీతిలో మునిగి తెలుతున్నారు... జనరిక్ షాప్స్ పాపులర్ చెయ్యండి.
@venkatasivasankarasastryku537
@venkatasivasankarasastryku537 2 күн бұрын
Thank you. At Kanuru joining fee rs.50.00 collected. Announced 50%to to80. Discount. This is the position. No bills at all. Appolo is good.
@ramkadiyala6026
@ramkadiyala6026 Күн бұрын
@@venkatasivasankarasastryku537 false statement, the discount is true and with out punching a bill they do not sell. I am availing the discount, and I am satisfied.
@parvatareddytriveni634
@parvatareddytriveni634 12 сағат бұрын
Appollo is anotger worst scamster. 😅
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 2 күн бұрын
భారత ప్రభుత్వాలు విద్య, వైద్యం, ల లో నైనా పకడ్బందీ వ్యవస్థ నెలకొల్పితె బాగుంటుంది. పార్టీ లు కార్పొరేట్ ల తో కుమ్మక్కై ప్రజలను వంచన చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం అనుభవిస్తూ ప్రజల గూర్చి ఏ మాత్రం ఆలోచించడం లేదు. పాప భయం కూడా లేదు.
@m.r.prasad
@m.r.prasad 8 сағат бұрын
విద్య , వైద్యం మెరుగు పరచిన జగన్ ని ఇంటికి పంపించేశావుగా .
@ramaraokola3128
@ramaraokola3128 2 күн бұрын
అపోలో మెడికల్ గురించి సెప్పండి
@Golden_apparels
@Golden_apparels 10 күн бұрын
Ground work సరిగ్గా చేస్కో బ్రో. Dolo tab కొనడానికి కూడా prescription required అనే చూపిస్తది.
@user-mq1tl9bw9h
@user-mq1tl9bw9h 9 күн бұрын
Med Plus owner meeku emina relation anna accept chestunav reality in grounds 100,% common people suffer with med Plus medicine
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 9 күн бұрын
జనరిక్ మెడిసిన్ మీద కూడా 80% డిస్కౌంట్ ఉంటుంది బ్రో
@VenkataRamana-wt4cy
@VenkataRamana-wt4cy 9 күн бұрын
యెందుకు రా Medplus మీద పడ్డారు? Valla products pakkana పెడితే, vere branded products paina maatram 20% discount ఇస్తున్నారు. Medplus vallane ఇతరులు కూడా discount ఇస్తున్నారు.
@user-he2yj8dn3q
@user-he2yj8dn3q 6 күн бұрын
MedPlus generic medicines doesn't work
@Siripuram161
@Siripuram161 5 күн бұрын
Mrp పెంచి తగ్గించి ఎవరు వాళ్లకు వాళ్ళు చేయరు ​@@VenkataRamana-wt4cy
@sandyreddy3066
@sandyreddy3066 2 күн бұрын
​@@VenkataRamana-wt4cydiscount isthe medicine kuda alage istharu discount cheybatti duplicate chala vastunnai with same names
@VenkataRamana-wt4cy
@VenkataRamana-wt4cy 2 күн бұрын
@@sandyreddy3066 bro, ఒకవేళ అలా yemanna చేస్తే దాన్ని definitely highlight చేయవచ్చు. But if you see, all the other medical shops also providing discounts except the ones located in Hospitals. Do you really think they are duplicate as they are providing some discounts?? As far as I am concerned, it cannot happen.
@drsreddy399
@drsreddy399 2 күн бұрын
100%.correct bro
@gadollaramulu2978
@gadollaramulu2978 9 күн бұрын
it's true bro MedPlus చిటింగ్ I also అబ్జర్వ్
@parvathisrinivas9239
@parvathisrinivas9239 Күн бұрын
ప్రభుత్వం ఏమి చేస్తుంది. వీళ్ళ మీద యాక్షన్ .తీసుకోవాలి
@dornalacreations9965
@dornalacreations9965 6 күн бұрын
మరి పెద్ద కంపినీ మందులగురించి చూపెట్టే దమ్ము ఉన్నదా
@pvrao6167
@pvrao6167 5 күн бұрын
వాళ్ల కరోనా టైం లో కూడా ఇంటికి తీసుకువచ్చి ఇచ్చి ఎంతో రెస్పెక్ట్ గా చేసేయండి మాకైతే మరి ఆ విషయంలో ఏమి డౌట్ లేదు నా దగ్గర వాళ్ళ దగ్గర కొన్న మెడిసిన్స్ బిల్లులతో సహా అన్ని ఉన్నాయండి మన దగ్గర
@arjunbollaoplus
@arjunbollaoplus 3 күн бұрын
Yes
@venkatramreddy-hnk
@venkatramreddy-hnk Күн бұрын
True vidu Pedda donga la unnadu
@amarendrabejawada8582
@amarendrabejawada8582 7 сағат бұрын
He might supporting one branded company. MedPlus is better than Apollo on prices.
@patrickpreston9310
@patrickpreston9310 9 күн бұрын
Thank you bro. Exporsd the corrupt. Fearless journalism.
@ratnatarunsaka1272
@ratnatarunsaka1272 10 күн бұрын
Branded medicine kuda 1000 datutunte 20% estundi MedPlus... Migilina Medical shops mrp ke sale chestunnaru Atleast 10% kuda tiyyadam le
@chanduroyal3798
@chanduroyal3798 6 күн бұрын
Come to tirupathi
@VenkatBalanagu
@VenkatBalanagu 6 күн бұрын
Medicines ki Discount ivvali Ani condition em ledu brother, adi aa shop valla ishtam meeda depend ayi untadi discount ivvala leda ani.. Yedi Okasari Liquor shops ki velli discount adugu brother Okasari.. Pranalani teese vatini extra dabbulu ichi kontaru, health ki sambandinche medicines ki matram discount ivvali.. Endi brother idi?
@venkatramreddy-hnk
@venkatramreddy-hnk Күн бұрын
Medplus vallu valla own brands meedha manchi discount istunnaru.Veedu Pedda blackmailer gadu
@user-bl4db7um5r
@user-bl4db7um5r 2 күн бұрын
Good 👍 reporting Brave journalist thanks sir.
@Pride12345
@Pride12345 19 сағат бұрын
ప్రతి మందుకు 100 రకాల బ్రాండ్లు ఉంటాయి. చవకలో ఉన్నది గూగుల్లో చూసి కొంటారు. మీకున్న ఆలోచన మందులు కొని వేసుకునే వాళ్ళకు కూడా ఉంటుంది. అంత ఆవేశం అవసరం లేదు. డిస్కవుంటు దందా ప్రతి మెడికల్ షాపులోను నడుస్తుంది. దాన్ని బట్టి మందుల వ్యాపారంలో నే చాలా ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందని అర్థం చేసుకోవాలి.
@RagiSangati
@RagiSangati 7 күн бұрын
Excellent bro not only medi plus others tooooo
@lakshmanarao3583
@lakshmanarao3583 4 күн бұрын
Appollo కూడా అలాగే ఉంటుంది ఎంప్లాయిస్ కూడా సరిగా ఉండరు ఒక కంపిణీ మందు లేకపోతే గంతసేపు కంపూటర్ చూసి సరైన కాంబినేషన్ ఇవ్వరు వాళ్లేదో ఇస్తుంటారు ,అందుకు గల కారణం వర్కర్స్ కి అవగాహన లేకపోవడమే
@bhaskarsupervajrala5593
@bhaskarsupervajrala5593 3 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు బ్రో
@for_the_society
@for_the_society 2 күн бұрын
Worker's ki havagahana leakapovadam kadu mida nundi pressure brohhh
@user-gi7pt3ln1c
@user-gi7pt3ln1c 2 күн бұрын
O babu....poyi bayata generic shopolu tablets tisuku.....2 రూపాయల ట్యాబ్లెట్ 10 కి amutaru ....apollo lo brands ఇస్తారు....
@lakshmanarao3583
@lakshmanarao3583 2 күн бұрын
@@user-gi7pt3ln1c ఓనాయనా బ్రాండ్ మెయింటైన్ కి వెళ్ళడమే కానీ మంచి ట్రైనర్ లేరు అందులో 10 th చదివిన వారికి సమానం గా తక్కువ జీతం కి పెట్టుకొంటే అలా ఉంటుంది అని చెప్పుతున్నాను , ఇంకా ఒకరకం గా చెప్పాలి అంటే జనరిక్ బెటర్ , ఒక టేబ్లేట్ లేకపోతే కనీసం కొంచెం తేడా కాంబినేషన్ ఉంది పరవాలేదు పని చేస్తుంది పట్టికెళ్లండి అని చెబుతారు ,
@sudheervv1063
@sudheervv1063 2 күн бұрын
It's like a generic medical shop don't worry too much
@vandrangisrinivasakumar3223
@vandrangisrinivasakumar3223 2 күн бұрын
No pharmasist in all medical shops Medical business good profit Don't abuse in medical shop
@satishbabuk.p.2843
@satishbabuk.p.2843 Күн бұрын
Please save MedPlus, it is doing good job helping middle class and poor people plz probe into the matter once again before blaming Medplus
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 22 сағат бұрын
HATTSSOFF TO YOU SIR ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్
@parvathisrinivas9239
@parvathisrinivas9239 Күн бұрын
ఎవరు మెడిప్లస్ ఎవరు కొనవద్దు
@krishnakumarkoora9253
@krishnakumarkoora9253 8 күн бұрын
Correct ga chepparu Naresh You take wonderful news 100 💯 % correct
@myvillagefactory7434
@myvillagefactory7434 8 күн бұрын
🙏🏻😍
@ravikumarchukkala7923
@ravikumarchukkala7923 4 күн бұрын
మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు వారి సొంత బ్రాండ్లకు మాత్రమే 80% డిస్కౌంట్ ఇస్తున్నారు
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 2 күн бұрын
అవును నిజమే
@hariscr3059
@hariscr3059 2 күн бұрын
correct
@hariscr3059
@hariscr3059 2 күн бұрын
veedi explaination lo reality ledu
@venkatramreddy-hnk
@venkatramreddy-hnk Күн бұрын
True veedu Pedda blackmailer la unnadu
@suryaprasad9744
@suryaprasad9744 Күн бұрын
MedPlus pedda mosam.adikarlaku mudupulu Baga andutunnayi.
@krishnakumarkoora9253
@krishnakumarkoora9253 4 күн бұрын
100 % genuine review Mediplus Discount peru cheppi Pharma Teliyani amayakulanu pedalanu dochukutinthunnaru Prajalanu educate cheyyali Govt commission la tho pattinchukoka drug maffiya nu posisthunnaru
@anilkumar-ij6ue
@anilkumar-ij6ue 3 күн бұрын
Guruvu. Garu. Meeru. Chepena. Sitamep. Kuda. Medplus. Brand. Mari. Adi. 56/- istunnaru. Gaa. Mari. Dani gurinchi cheparey
@sambasivarao98
@sambasivarao98 Күн бұрын
Dear sir I have also enquired .its cost out side is 130.when I have enquired he told that another brand is available its cost is 260/ even he offer 50% he will get more profit.what a pity is no control over any business.quality,quantity,price. There are depts.but no control.what purpose.if a strict law is insisted.itwill be controlled.
@nageswararaoa2669
@nageswararaoa2669 2 күн бұрын
Good information bro🙏🙏🙏
@chandragirisrinivas4775
@chandragirisrinivas4775 3 күн бұрын
నువ్వు సొంతంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ సంపాదించావా? ఆ పేపర్ ఈ పేపర్ లో, నెట్ లో ఇన్ఫర్మేషన్ మాత్రమే నువ్వు చూపిస్తున్నావు. ఇప్పుడున్న ఈ ఛానెళ్లు ఎన్ని సరైన పర్మిషనలతో నడుస్తున్నాయి? మీది అంతా మోసం కాదా? ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఎన్ని యూ ట్యూబ్ చానెల్స్ నడుస్తున్నాయి.
@VENKATESWARLU_NUTHALAPATI
@VENKATESWARLU_NUTHALAPATI 21 сағат бұрын
Yes Correct question.
@252srinivas
@252srinivas 2 күн бұрын
Really yesterday I purchased Mplitra tablets MRP was 247 but goven for 240 and bot issued Bill at Vanasthalipuram. It is also a Med plus manufactured. ALL TABLETS SELLING AT MEDPLUS ARE GENEREIC TABLETS. AND PRICING NORMAL PRICES
@rssarmakota9316
@rssarmakota9316 23 сағат бұрын
My personal experience was .l have paid 40 to 50% extra. They increase 200 %to 300 % on mrp and give 50 % discount. Mass loot and deceiving
@puttajrlswamy1074
@puttajrlswamy1074 9 күн бұрын
మీరు చాలా కంగారుగా చెబుతున్నారు. మిగిలిన మెడికల్ షాప్స్ లో కూడా ఎలా అమ్ముతున్నారో చెబితే బావుండేది. తీన్మార్ మల్లన్న ఆరోక్య పాల విషయంలో భంగ పడ్డాడు.
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 9 күн бұрын
In other medical shops they sell at mrp all medicines , but medplus is giving 10_20/' on branded medicines. In certain medical stores, they are selling generic medicine also at mrp. One more thing there is no sanctity for mrp, they are fixing mrp at their will and pleasure. If a medicine is selling at 80%below the mrp what is the meaning and fixing mrp at rate. The government should apply brain in the matter in fixing mrp and take control
@dornalacreations9965
@dornalacreations9965 6 күн бұрын
డబ్బులు కాదు మెడిసిన్ మంచిదే ఇస్తే తప్పు ఏమిలేదు మరి కంపిని టాబ్లెట్ ధరలను దోసుకుంటున్నారు
@ragimanohar595
@ragimanohar595 Күн бұрын
I tried to buy protein powder pentasure DP in Med-plus that cost Rs.1,150/- . But in Med-plus store it cost Rs.1,400/-.Even it cost more than to that of other stores after deduction of discount. Remaining medicines also same
@rickysrilalitha3702
@rickysrilalitha3702 4 күн бұрын
Meku money evaldhu..aha package..nenu daily use chasthnu chala manchi medicines naku baga use avuthunai market lo 250 unte mediplus lo 50 ruppes raa...neku dhammu unte apolo pharmacy ahalati chiyu
@venkatramreddy-hnk
@venkatramreddy-hnk Күн бұрын
Correct brother Veedu manaku melu chese (low price) Medplus nu blame chestunnadu
@padmanabharaokaranam5517
@padmanabharaokaranam5517 22 сағат бұрын
హలో సార్ ఒకరిలో లోపాలు వెతికే ముందు మీలో ఎన్ని లోపాలు వున్నాయో తెలుసుకోండి. మీకు ఇష్టం వుంటే కొనండి , లేకుంటే మానేయండి. అందరిలో తప్పులు వుంటాయి . మీలో వుంటాయి ,నాలోనూ వుంటాయి. కాబట్టి ఇతరులలో తప్పులు వెతకటం మానేయండి.
@jacobbejjam7092
@jacobbejjam7092 Күн бұрын
I am also observed Bp tablet Beta 50 and Medplus company tablets praise more different this is truth 👍🏻
@dwarakanadhpv5679
@dwarakanadhpv5679 5 сағат бұрын
మిగతా షాప్స్ లో మందుల ధరలు compare చేయి. ఇతరులు ను ఆలా తిట్టడం చాలా తప్పు. మిగతా అందరు అంతకన్నా ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు.
@FIRSTCAREPHARMACY
@FIRSTCAREPHARMACY 5 күн бұрын
GENARIC... MEDICIN MEDDA VUNDI BRO... PETTAVU .... GUNTUR LO LIPVAS 40 TESUKONNAMU BRO 216 MRP.... వున్న 170/- BRO ENTA ITCHARA... BRO ఆది GANARIC అందరికి తెలుసు BRO
@ramakrishnakotamraju6985
@ramakrishnakotamraju6985 8 сағат бұрын
Good research bro,they are charging 50/rs for registration also,whatabout yasoda,nobody dare to touch them whether itis TRS,or Cong, please bring all these people on road
@Nivas2022
@Nivas2022 6 күн бұрын
100℅ genuine news Corporates medical mafiya
@NR-kp3kh
@NR-kp3kh 8 күн бұрын
ఇది నిజం మీరు హి మెడిసిన్ అని కాదు కొన్ని శాంపిల్స్ గా కొన్ని బ్రాండ్ medicine మరియు. medplus own brand చెక్ చేయంది , దగ్గరలో ఉన్న మీకు తెలిసిన షాప్ వల్ల దగ్గర konaddi.
@kasavenkatasrinivasarao8460
@kasavenkatasrinivasarao8460 2 күн бұрын
Medplus వచ్చేక నాకు 20% డిస్కౌంట్ వస్తుంది .అప్పటివరకు నాకు బయట 10% వచ్చేది .నాకు ₹3000/ మీద ₹600 మిగులుతుంది .ఎవ్వరూ ఇవ్వలేరు .నీవు ఎన్ని చెప్పిన నేను వినను
@nagarajuarnipalli1318
@nagarajuarnipalli1318 5 күн бұрын
దగా మోసం డిస్కౌంట్ 20/to 80/పర్సెంట్ అంటారు 20/ఇ వ్వరు అంత మోసం 50రూపేష్ కట్టించుకున్నారు డిస్కౌంట్ లేదు మొత్తం మోసం ఈ మెడికల్ షాప్ బ్యాన్ చెయ్యాలి
@rajulic1
@rajulic1 2 күн бұрын
అసలు నీకు ఏమి తెలియదని అర్థమౌతుంది.
@srinivasnemmadi8968
@srinivasnemmadi8968 3 күн бұрын
Nenu Apollo lo 100 rs ki konte Medi plus lo 90 rs only.
@rafi55ful
@rafi55ful Күн бұрын
There is no pharmacist in any medical shop
@user-ym3mt6ds2q
@user-ym3mt6ds2q 9 күн бұрын
Okay they labeled their own brand name and giving discount of 80percent what is the problem of jio can raise 20 price what is the problem
@rajmee1868
@rajmee1868 2 күн бұрын
378 after discount 76 80%
@pochamreddythirumalareddy8380
@pochamreddythirumalareddy8380 4 күн бұрын
MRP retu eppudu thisukoru khacchithanga 50 to 80 discount undi
@bongusankar8475
@bongusankar8475 Күн бұрын
MedPlus is good branded medicine also 20% discount that is generic anna Some doctor are sell in generic medicines on MRP
@rajmee1868
@rajmee1868 2 күн бұрын
Hello siaglide 100 mrp 275.55 istavel old price 278 wat about MedPlus why you target MedPlus you take amount another medical
@kiran94262
@kiran94262 17 сағат бұрын
Half knowledge tho matladakandi,Adhe composition tho vunna inko brand Januvia 50mg tab(Msd pharma) 7 pack,Mrp: 290,Miru enduku dani gurinchi matladatledhu.
@mrajendrakumar427
@mrajendrakumar427 Күн бұрын
Medical mafia
@saminepallyvenkatabhadraia2704
@saminepallyvenkatabhadraia2704 3 күн бұрын
Exactly bro
@abdulkareemuddin7435
@abdulkareemuddin7435 12 күн бұрын
Yes anna
@pkrao9986
@pkrao9986 7 сағат бұрын
ఇక నుంచి ఆ మెడికల్ షాపు కి వెళ్ళను.
@sreeramulupulagam3540
@sreeramulupulagam3540 2 күн бұрын
why don't we go to the court on drugs controller?
@riyazmohammad5327
@riyazmohammad5327 23 сағат бұрын
They are giving discount not selling on MRP
@rajmee1868
@rajmee1868 2 күн бұрын
Hospital also take full mrp MedPlus give brand medicine 20% also don't delivery 🚚🚚🚚🚚🚚🚚🚚🚚 about the is
@ngkmurthy5013
@ngkmurthy5013 Күн бұрын
Super hard work bro
@tickles9834
@tickles9834 2 күн бұрын
Yes#ever medical Shops ,tenth people working.i needed painkillers instead of vomiting control tablets😢
@kovurisrinivas3313
@kovurisrinivas3313 Күн бұрын
Medical mopiya 😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😭😭😭😭😭😭😭👍
@nareshreddy691
@nareshreddy691 22 сағат бұрын
Is it is good one..i have been using for 5 years..
@ramanakumar6843
@ramanakumar6843 Күн бұрын
There is no pharmacist in medplus.
@ravieshwar317
@ravieshwar317 2 күн бұрын
అసలు MRP ఎలా MANIPULATE చేస్తారు. డ్రగ్ కంట్రోల్ నిర్లక్ష్యం. నేరం
@paturibc
@paturibc 3 күн бұрын
When compare with medical shops, it will be cheaper in Mediplus. Only you have compared with other companies MRP . This fellow is pro all other medical shop owners
@sureshendla
@sureshendla 7 күн бұрын
I bought twice and their is no discount. I am not buying anymore with them.
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 5 күн бұрын
They are giving genuine 20% discount on popular company 💊 medicine s.No doubt.I am buying my medicines from MedPlus Shop.
@user-wt9ql6yj8r
@user-wt9ql6yj8r 4 күн бұрын
ఇది ముమ్మాటికీ పచ్చి నిజం డిస్కటు నాటకం
@abdulkareemuddin7435
@abdulkareemuddin7435 12 күн бұрын
Yes Anna nuvvu
@globenature9573
@globenature9573 2 күн бұрын
There are certain standards to be followed by manufacturer as per US laws in india also otherwise it is fake medicine.
@jjre6357
@jjre6357 4 күн бұрын
All discounts are cheating and unrealistic, sellers monopoly. After 80% discount, 18% GST, their supply is free.
@reddysparanjyothi5982
@reddysparanjyothi5982 2 күн бұрын
Private hospital lo icche medicines out side not available .akkade konali doctor ku chupinchali.one percent kuda taggincharu.e dourbhagya media varin question cheyyandi.
@reddysparanjyothi5982
@reddysparanjyothi5982 2 күн бұрын
MedPlus is better than other shops.
@ramkadiyala6026
@ramkadiyala6026 Күн бұрын
@@reddysparanjyothi5982 one 100 percent better. This vedio is simple mudslinging.
@prasadt3895
@prasadt3895 6 күн бұрын
Not only this, they are doing the same with lab tests too. For instance if one comes for some lab test they will give incorrect diagnosis results. If we go to the doctor, the doctor suggests further tests in order to probe more on that negative test so that Medplus will get more money patients will come for further diagnosis. I believe even some doctors are involved in this. If we go to a different lab incorrect diagnosis done by Medplus will be negative in other labs..Now you don't these guys doing anything wrong bcz they will read comments of this clip will get alerted. God knows what the previous government did in controlling all these..
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 Күн бұрын
Good sir
@user-km6wn4pm5p
@user-km6wn4pm5p 5 күн бұрын
I also noticed it. Rosuvastatin tablets are being sold at higher prices.
@bongusankar8475
@bongusankar8475 Күн бұрын
Some hospital lo generic medicines MRP ki sell chestanaru Mari vati sangathi enti
@venkateswarlukokkiligadda691
@venkateswarlukokkiligadda691 Күн бұрын
Govt.failure
@veereshrao3954
@veereshrao3954 8 сағат бұрын
కాస్త నెమ్మదిగా మాట్లాడండి. మీరేమీ చెప్తున్నారో అర్థంకావట్లేదు సరిగ్గా. బ్లేమ్ చెయ్యకుండా కాస్త నెమ్మదిగా అసలు పాయింట్ చెప్పండి..ఎంతసేపు కామెంట్,బ్లేమ్ చేస్తున్నారు.వేరే టాబ్లెట్స్ కూడా example చూపించండి. .
@srinivasaraonelapati5835
@srinivasaraonelapati5835 4 күн бұрын
Number ship vunavalaku discount vastundi
@seshasairangarao
@seshasairangarao 16 сағат бұрын
నిజం మోసం
@rentlachinna5627
@rentlachinna5627 2 күн бұрын
Adhe branded draug pina 50 t0 80 % discount evvamanu
@surendarreddy4977
@surendarreddy4977 10 күн бұрын
Others medicals shop vallaku pharmacists unnara .medical department emi chestundi.total shops teragandi prescription evaryna adugutara telanganalo..
@NR-kp3kh
@NR-kp3kh 8 күн бұрын
కానీ వాళ్ల లాగా డిస్కౌంట్ అని MRP high చేసి సేల్ చేయటం లేదు కద bro
@BVNRPAVANKUMAR
@BVNRPAVANKUMAR Күн бұрын
Misleading the Customers
@royalkrrish
@royalkrrish 21 сағат бұрын
1000% మోసం
@hanmanthreddy2221
@hanmanthreddy2221 4 күн бұрын
వాడు, వీడు, అని అనడం పద్దతి కాదు.
@amarenderbathula7259
@amarenderbathula7259 9 күн бұрын
First Verified latest in DPCO- Drug price control…, then you come to conclusion.
@parumanchalaanjankumar7176
@parumanchalaanjankumar7176 2 күн бұрын
Medicine correct or not please explain
@murthypallakonda534
@murthypallakonda534 2 күн бұрын
Bro Generic medicines medha rates alage untavi usharuga unnadu aduguthadu teliyanodu mosapothadu pharmacist lu ithe undaru asalu system chudanidhe variki formula kuda teliyadhu inka drug department vallu ithe checking vachi okedaggara kurchundi a area medical shop owners ki inform chestharu memu vachinamu ani. Medical shop owners kontha money collect chesi evvagane check cheyakundane musukoni potharu ega meistam yemyna ammukondi ani medplus okatekadhu anni medical shoplo adhe jaruguthundhi
@ganeshbandi3010
@ganeshbandi3010 Күн бұрын
What is your problem? If you dot like goto other shop.
@satyanarayanabangaru3836
@satyanarayanabangaru3836 9 күн бұрын
Immediately action c.m. total amount back sir income tax act total bad sir
@gopalarao2378
@gopalarao2378 18 сағат бұрын
Show the national drug price list
@vippartis
@vippartis 8 күн бұрын
What about the quality of Mediplus digonstrics. Are they doing correctly
@Dheerudr
@Dheerudr 5 күн бұрын
Worst scans
@seshasayananantha3466
@seshasayananantha3466 Күн бұрын
Inform the quality also
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 115 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 29 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 154 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 115 МЛН