మెచ్యూరి ఫంక్షన్ చేయొచ్చా ? || అద్భుతమైన వివరణ || Prakash garu || P.A.Swamy garu

  Рет қаралды 185,636

Dandu Elisha Official

Dandu Elisha Official

Жыл бұрын

#dandu_elisha_official
#sidhipeta_prakash_garu
#P_A_swamy_garu
#P.A Swamy gari messages
#P.A Swamy Srikakulam messages
#Christian latest messages
#pastor P.A Swami Srikakulam messages
#pastor p.a Swami gari messages
#Swami gari messages
#pastor P.A Swamy Srikakulam messages
#Christian messages
#Swami gari varthamaanalu
#Dandu_elisha videos
#Dandu_elisha channel

Пікірлер: 288
@happy-kj9uz
@happy-kj9uz Жыл бұрын
6 నిమిషాల 9 సెకండ్లు నిడివి కలిగినటువంటి ఈ వీడియోలో ఎంతో అద్భుతమైన అర్ధం ఉంది . ప్రతీ ఆడపిల్లతండ్రి ఆలోచించవలసిన విషయమే . కానీ బిడ్డల భవిష్యత్తు కోసం మంచిచేసే ప్రతీ తండ్రిని ఆకుటుంభం చెడ్డవాడిగానే చూస్తుంది . ఆడపిల్ల బాల్యప్రాయం నుండి యవ్వన ప్రాయం లోకి అడుగుపెట్టిన విషయం తండ్రికి కూడా తెలియకూడదు అనిపాటించే కొన్ని కుటుంబాలకు నాజోహార్లు , పాదాభివందనాలు . 🙏🙏🙏
@yarraguntlavijayakumari6155
@yarraguntlavijayakumari6155 Жыл бұрын
తల్లిదండ్రులకు జ్ఞానోదయం కలుగునట్లుగా దైవజనుడు ద్వారా దేవుడు గొప్ప ఆలోచన బయలుపరచినందుకు స్తోత్రం
@MrManikantaswamy
@MrManikantaswamy Жыл бұрын
Tokkalo logic devudu gurinchi cheppali indian culture ni cheduga cheppe vedesi kukka poster
@aloolkuwait9736
@aloolkuwait9736 Жыл бұрын
Praise the lord ayyagaru good message
@jesuswithus2635
@jesuswithus2635 Жыл бұрын
tq pastor garu
@atthilimanikyakumari3636
@atthilimanikyakumari3636 Жыл бұрын
Good.preaching.with.social.responsibility
@mercychandra4654
@mercychandra4654 Жыл бұрын
చాలా మందికి ఇది తెలియక అనవసరంగా డబ్బు వృధా చేసుకుంటున్నారు. వాళ్ళ కూతురు లైఫ్ కూడా wrong step వెయ్యటానికి వాళ్ళే సహకరిస్తున్నారు.ఈ వీడియో చూసి అయిన వాళ్ళ ఒపీనియన్ మార్చుకోవాలని ప్రార్థిధాం.tq పాస్టర్ గారు.చాలా చక్కగ వివరణ ఇచ్చారు.ఇలానే మనం చేయకూడనివి ఓపెన్ గా చెప్పి అందరి కళ్ళు తెరిపిఒంచండి.
@rajeshmanda6721
@rajeshmanda6721 Жыл бұрын
ఎంతో దుర్మార్గమైన సాంప్రదాయం ఆ టైంలో మెచ్యూర్ అయిన ఆడపిల్ల ఇబ్బందిగా సిగ్గుతో ఉంటే ఫంక్షన్ పేరుతో బంధువులు చుట్టుపక్కల అందరినీ పిలిపించి స్టేజ్ కట్టి పిల్లలని తయారు చేసి వాళ్ళ ముందు కూర్చో పెట్టి ఇబ్బంది పెట్టడమే కదా దాచుకోవలసిన విషయాన్ని పబ్లిసిటీ చేసి ఫంక్షన్ చేసే అప్పులు పాలవుతారు అదేదో గొప్ప కార్యం లాగా
@politicalgoogly9150
@politicalgoogly9150 Жыл бұрын
yes..ur correct
@saistudy6638
@saistudy6638 Жыл бұрын
Idi ni gnanam appati varaku jaragani change tana body lo jarigi adi teeskovataniki ibbandi padey ammayilanu aaa ibbandi nundi idanta normal ye prathi okka aada pillaki jarugutundi ani cheppi educate cheyyatam tappu ga alochistunnaru . Karchu anedi manam kalpinchukunedi pettagaligina vadu koti rupayalu pedatadu pettaleni vadu 10 velu tho aipogodatadu evari istam vaaridi. Evari sthomata valladi
@murugeshgv3289
@murugeshgv3289 Жыл бұрын
Adi mana Sampradayam......niku artam kaadu
@abbulukoti8977
@abbulukoti8977 Жыл бұрын
@@murugeshgv3289 christians achaaraalu sampradaayaalu vundavu Brother!! Read Bible. God says don't do customs and traditions.
@hanviteju5490
@hanviteju5490 Жыл бұрын
Mari Christian marriages endhuku richga adambaramga chestunaru adhi kuda tappu kadha
@nrlpt
@nrlpt Жыл бұрын
ఆహా... నిజ దైవజనులు మీరు... గొప్ప దేవుని వాక్యం సెలవు ఇచ్చారు
@technicalrehan5602
@technicalrehan5602 Жыл бұрын
ఇ లాంటి వాటిని ఖండించడం చాలా అవసరం praise the lord brothers
@perumandlaprasangi9827
@perumandlaprasangi9827 Жыл бұрын
అయ్యగారు మాత్రమే బరితెగించి నిజం అదీ ఈ రోజుల్లో చెప్ప గలిగారు ఇందువల్ల దేవుడైన యేసయ్య నామమున కు మహిమ కలుగునుగాక అవును ఆమేన్
@sumalatha9123
@sumalatha9123 Жыл бұрын
💯🙏
@kalapriya8055
@kalapriya8055 Жыл бұрын
@@sumalatha9123 భరితేగించి అని అనకూడదు.... ఈ అయ్యగారు మాత్రమే ధర్యం చేసి తెగించి ఈ నిజం చాలా చక్కగా చెప్పారు అని అనాలి
@sumalatha9123
@sumalatha9123 Жыл бұрын
ఫ్లో లో కొన్ని అలా వస్తాయి, ప్రతీ మాట కి అర్దం వెతికే కంటే ఆయన ఉద్దేశ్యం అర్దం చేసుకోవాలి
@sumalatha9123
@sumalatha9123 Жыл бұрын
థాంక్స్ అండి🙏.కళ్ళు తెరిపించే మెసేజ్ 👌💐 నలభై ఏళ్ల క్రితమే నేను ఖండిచాను. కానీ నా తల్లదండ్రులు నా మాట వినలేదు, అందరూ చేస్తున్నపుడు మేము చేయాలి అని ఆలోచించారు కానీ తమ బిడ్డ ఇష్టాయిష్టాలతో పని లేదు. 😭 ఇష్ట పడే వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి💯🙏,, కానీ నేను ఎంత బ్రతిమలాడి నా తల్లితండ్రులు వినలేదు, 12ఏళ్ల చిన్న పిల్ల మాట వినడమెంటి అనేమో, ఎంత చిన్న పిల్ల నైనా నా శరీర అవయవాలు మీద పండగ చేసుకోడానికి నా అనుమతి అవసరం లేదు అనుకున్నారు నా పేరెంట్స్.
@danielnimmithi6947
@danielnimmithi6947 Жыл бұрын
స్వామి గారు చెప్పిన మాట 100% అదేపరిస్తితిలో ఉన్నారు ప్రజలు
@raviparadheshi8368
@raviparadheshi8368 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ఎవరు ఈ విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్క సహోదరీ ఈ విషయం గురించి ఆలోచించి ఈ ఫంక్షన్లో చేయటం మానుకోండి
@kapavarapukalidasu1083
@kapavarapukalidasu1083 Жыл бұрын
పాస్టర్ గారు మీ msg చూడటం ఇదే first time, కాని సత్యాన్ని గట్టిగా చెప్పారు. దేవుడు మిమ్ములను దీవించునుగాక.
@venkimaddala1781
@venkimaddala1781 Жыл бұрын
వందనాలండీ అద్భుతంగా వివరించారు
@manofgodravi
@manofgodravi Жыл бұрын
అయ్యా చాలా మంచి మాటలు నీకు నిండు వందనాలు
@raop6376
@raop6376 11 ай бұрын
ప్రతి తల్లి తండ్రి తప్పక చూడాల్సిన అద్భుతమైన సందేశం
@rojasanayila6322
@rojasanayila6322 Жыл бұрын
100%correct....... But ఇప్పటి రోజులో ఇలా చెప్పే పాస్టర్స్ లేరు
@sudhaputti2221
@sudhaputti2221 Жыл бұрын
S🙏🙏🙏
@abbulukoti8977
@abbulukoti8977 Жыл бұрын
House prayer church kakinada , Dr. Rev. P. Vijaykumar pastor garu vunnaru. Low % pastors are there.
@ThePrasangi
@ThePrasangi Жыл бұрын
@@abbulukoti8977 true
@brothernicolson6375
@brothernicolson6375 Жыл бұрын
భారత దేశ సంప్రదాయం లో ప్రజలు ఉంటున్నారు. తెలిసో తెలియకో ఏవో పద్దతులు చేస్తున్నారు. ప్రజలను ఓపికతో సరిచేయండి. ప్రకాష్ గారి మాటలు బాగున్నాయి. మరీ స్వామి గారి చివరి మాటలు అతిగా ఉన్నాయి.
@muktheshrajdirusumarty1422
@muktheshrajdirusumarty1422 Жыл бұрын
మీ భాష అద్భుతం మీ సైగల్ అద్భుతం ఎంత మంచి మాటలు ఎంత చక్కగా అమ్మాయిలను అవమానం చేస్తున్నారు
@balarajuyadala618
@balarajuyadala618 Жыл бұрын
God bless you pastor garu ఇలాంటి విషయాలు అందరికి తెలియాలి, ప్రతి సహోదరాసహోదరిలు మేలుకోవాలి.
@pusaladimpu6352
@pusaladimpu6352 Жыл бұрын
ఏంటి బ్రదర్ క్రైస్తవులముగా క్రీస్తుయేసునకు కలిగిన మనస్సును కలిగియుండవలెను.యేసుప్రభువు వారు కానా వివాహమునకు హాజరై ఆశీర్వదించారు.ఎస్తేర్ పాల్
@kalapriya8055
@kalapriya8055 Жыл бұрын
@@pusaladimpu6352 వివాహం అందరికి తెలియాలి.. Mature theliyanavasaram ledhu okavela pastor ammagaru tho prayer cheyinchuko but bayata function arbatalu cheyakudadhu...
@yesupadamj4497
@yesupadamj4497 Жыл бұрын
ఇది చాలా మంచి ఉపన్యాసం సాంఘిక దురాచారం కిదూరం గా ఉంచే ప్రయత్నం చేసిన పాస్టర్ గార్కి ధన్యవాదాలు
@prabhuravada2055
@prabhuravada2055 Жыл бұрын
ప్రతీ క్రైస్తవ కుటుంబలో ఆడపిల్లలు కలిగిన వాళ్లకు కళ్ళు తెరిపించే మెసేజ్ ఇది. విని సిగ్గుతెచ్చుకొని ఇకనైనా మానుకుందాం. మాట్లాడిన పెద్దాయనగార్కి సిరసువంచి నమస్కరిస్తున్నాను.
@akshayaakshaya2172
@akshayaakshaya2172 Жыл бұрын
చాలా సంతోషం పాస్టరుగారు మంచి సందేశం క్రైస్తవ లోకానికి అందించారు చాలామందికి ఎందుకో ఇంకా అర్థం కావడం లేదు నా హృదయంలో ప్రభువు కలిగించిన ఉద్దేశం ఇదేనండి
@frdjjmj2282Ramana-sq8rq
@frdjjmj2282Ramana-sq8rq 5 ай бұрын
ఉద్దేశం మంచిదే...కానీ మీ సందేశం భాష మార్చుకొండి... లేదంటే శ్రద్ధాంజలి ప్లెక్సీ యే!!"""
@katamgarijoshibabu8345
@katamgarijoshibabu8345 Жыл бұрын
ధన్యవాదాలు బ్రదర్స్ చాలా చక్కగా వివరించారు
@melodytunes143
@melodytunes143 Жыл бұрын
వాక్యం బాగా చెప్పారు. నేను కొన్ని విషయాలు అడుగుతా చెప్పండి సార్... బైబిల్ లో క్రిస్టమస్ చేయమని యేసు ప్రభు వారు ఏమైనా చెప్పారా? ఇంకొకటి గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ చేయమని ఏమైనా చెప్పారా..? అలాగే ఫ్లెక్స్ వేయిస్తే దాన్ని చూస్తూ అబ్బాయిలు వెంట పడతారు అని అంటున్నారు... ఏం మీ అబ్బాయి అలాగే ఫ్లెక్స్ చూస్తూ అమ్మాయి వెంట పడుతున్నార ఏంటి సార్... ఏం అబ్బాయిలు అంటే అంత చులకనగ ఉందా మీకు... ! ఫంక్షన్ చేసుకోవడం చేసుకోక పోవడం వాళ్ళ ఇష్టం. మీరు పాస్టర్స్ కి చెప్పుకోండి సార్ వెళ్ళకండి అలాంటి ఫంక్షన్ కి అని. అంతే కానీ మీరు అంత బైబిల్ లో ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తునట్టు గా నీతి కబుర్లు చెప్పకండి. Pastor కొడుకు pastor అవ్వాలని ఎక్కడైనా చెప్పారా బైబిల్ లో మీరు సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి మీ పిల్లలు పాస్టర్ చేస్తున్నారు అంతేగా....
@dsunilkumar5776
@dsunilkumar5776 Жыл бұрын
Wonderful ayya
@Christegrace8106
@Christegrace8106 Жыл бұрын
Very nice message ...yes 100% right.... I alredy followed....
@Bro.Samuel.Yemmiganur
@Bro.Samuel.Yemmiganur Жыл бұрын
Your absolutely right sir.. praise the lord
@shekarpaul42
@shekarpaul42 Жыл бұрын
super message thankyou information
@venkataraoarika4569
@venkataraoarika4569 Жыл бұрын
Thank you annayya..manchi message iccharu..praise the lord...
@graceofgodfromheaven7729
@graceofgodfromheaven7729 6 күн бұрын
పెద్ద తప్పు చేసా అన్నయ్య😢 ఈ వర్తమానము ముందు వచ్చు ఉంటే జాగ్రత్త పడే వాడిని. నా ఇంటిలో కూడ ఇదే పరిస్తితి. ఇప్పుడు ఈ వర్తమానము ద్వారా నేర్చుకున్నాను. దేవుడు నన్ను క్షమించును గాక
@jyothsna9603
@jyothsna9603 Жыл бұрын
Baga cheparu Ayagaru amen
@seshamcamarin7853
@seshamcamarin7853 Жыл бұрын
Superb message sir. Atleast some pastors will stop this worldly culture in our Christian life. Thank you very much sir. 🙏🙏🙏🙏🙏
@pusaladimpu6352
@pusaladimpu6352 Жыл бұрын
దైవజనులు తండ్రి సమానులు పవిత్రదేవుని హృదయంతో ఆశీర్వదించి ప్రార్థించినపుడు దుష్టుడి కళ్ళు బిడ్డ మీద వుండవు.
@murudoddiarunkumar9386
@murudoddiarunkumar9386 Жыл бұрын
​@@pusaladimpu6352 ayyagarainaseeniyar dai❤v❤janulaku¹ nahrudayapuurvaka kruthagnatha bi vandanalu. Mechur pontoon gurchi chalakkaga.vivarinvhina goppa daiva janu niga nanupariganistunnanu meeku naa pratyekamain vandanalu ayyaa
@geedivinaya3430
@geedivinaya3430 Жыл бұрын
Thank you paster garu
@VenkataRamana-rn8ji
@VenkataRamana-rn8ji Жыл бұрын
Praise the Lord brother🙏 good massage for every parents
@VinodKumar-gk7wn
@VinodKumar-gk7wn Жыл бұрын
Praise the lord pastor nice message 🙏
@lokabhi4303
@lokabhi4303 Жыл бұрын
Praise the Lord🙏
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 2 ай бұрын
క్రైస్తవులు ఆయన వారు ప్రత్యేకంగా ఉండాలి లోక సంబంధమైన ఆచారాలు ఎంతో మంది క్రైస్తవులు కార్యాలు చేస్తున్నారు
@msreenivasulumsreenivasulu1522
@msreenivasulumsreenivasulu1522 Жыл бұрын
Ayya Garu true cheparu
@swapanswapna3989
@swapanswapna3989 Жыл бұрын
Vandhanalu ayyagaru chala chalaa thank you for your message 🙏🙏🙏🙏🙏🙏
@perliramaiah413
@perliramaiah413 Жыл бұрын
Wonderful message... Glory to GOD....
@ramakrishnavipparti745
@ramakrishnavipparti745 Жыл бұрын
Super Annaya Excellent Message for Everyone of Us Thank You God Blessed Our Loving Daughter's Amen 📖📖📖⛪⛪⛪🙏🙏🙏
@jyothik.s2806
@jyothik.s2806 Жыл бұрын
100%correct pastor garu 🙏
@geedivinaya3430
@geedivinaya3430 Жыл бұрын
good information
@satishvarma3084
@satishvarma3084 Жыл бұрын
Praise the lord 🙏
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri 5 ай бұрын
Very good exlent message 👍👍👍👍🙏
@mavojude9473
@mavojude9473 Жыл бұрын
మీ ఇద్దరు కాలేజలకు నా వందానాలు
@SubbalakshmiKodamanchili-sm3gx
@SubbalakshmiKodamanchili-sm3gx 3 ай бұрын
Praise the Lord brother
@suhasinichanal7324
@suhasinichanal7324 Жыл бұрын
Good information tq paster garu
@lathayeshapogu8563
@lathayeshapogu8563 Жыл бұрын
చాలా బాగా చేప్పారు👏👏 స్వార్ధ పూరిత సమాజం😔😔
@sharonfortruth7297
@sharonfortruth7297 Жыл бұрын
ఖచ్చితంగా పని పనికిమాలినదే ఖండించవలసిందే స్వామిగారిలా..... ధమాకా వేయించు కొనేవారు సిగ్గుపడేలా
@marybejjenki1159
@marybejjenki1159 Жыл бұрын
Praise the Lord pastor garu 🙏 good message 💟
@abhishikthavemuri
@abhishikthavemuri Жыл бұрын
The reason behind is: పూర్వకాలంలో ఊళ్ళల్లో ఆడపిల్లలు mature అయిన విషయాన్ని పదిమందికి తెలిసే విధంగా వేడుక చేసే వారు. ఇరుగు ఊరివారు లేదా ఆ ఊరివారికి పెళ్లికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయి/ కుటుంబం అని తెలియడానికి ఈ సంప్రదాయం ఉండేది.
@srinivasbollampally2918
@srinivasbollampally2918 Жыл бұрын
Yes bro correct...తాత garu....emo cheptunnaru
@MAHESHMahesh-xq3ty
@MAHESHMahesh-xq3ty Жыл бұрын
Praise the Lord brothre
@ranimurahari7628
@ranimurahari7628 Жыл бұрын
Praise God amazing explanation sir thank you sir about this topic sir🙏🙏🙏🙏🙌🙌🙌🙏👍👌🙏👍🙏👍🙌🙏🙏👌🙏👌🙏👌👌🙏👍🙏🙌🙏🙌🙏
@babueluri9103
@babueluri9103 Жыл бұрын
అవును , సారీ ఫంక్షన్ చేయడం ముమ్మాటికీ తప్పే... మన దైవ సేవకులు ద్వారా ఆ ప్రభువే మాటలు పలికించారు..... కానీ ప్రజలు కట్నాలు కోసం, తమ హోదా చూపించడం కోసం, సరదా కోసం ఇలాంటివి చేయడం విచారకరం .... పైగా చాలా మంది దేవుని సేవకులు కూడా వారి పేరు కోసం, సరదా కోసం, కానుకల కోసం ఇలాంటి వాటిని ప్రోత్సాహపరుస్తున్నారు.... వాక్యం ఖడ్గం.... అలాగే సారీల ఫంక్షన్ చేసినా, చేయకపోయినా ఆ నోట , ఈ నోట ప్రజలకు తెలుస్తుంది. పాపంలో ఉన్న యౌవనస్తులు తప్పిపోవడం కూడా అలాంటిదే
@mahiadabala9537
@mahiadabala9537 Жыл бұрын
Ayya meeku na vandhanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭Naku aa situation rakunda prayer cheyyandi. Naku eddaru papalu. Ma atta, mama,bavagarulu andaru, namakarda Christians Naku prayer balam chaladamledu😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-od8ys6pz1i
@user-od8ys6pz1i Жыл бұрын
దేవుని కొరకు నిలబడండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్ధన చేద్దాము.
@angigoda9577
@angigoda9577 Жыл бұрын
వాస్తవం చేప్పారాండీ 👍👍👍
@thanankiusharani8456
@thanankiusharani8456 Жыл бұрын
Well said sir 👏👏👏
@socialactivistjosh553
@socialactivistjosh553 Жыл бұрын
ఈ ఫంక్షన్ అనేది చాలా భయంకరమైన చరిత్ర కలిగినది.....పూర్వం జోగిని వ్యవస్థ వల్ల sc స్త్రీలపై భయంకరమైన దాడులు జరిగేవి..ఇంకొకటి ఏంటంటే sc స్త్రీ,లేదా బాలికను ఆ బేపనోడు 3 రోజులు అనుభవించిన తరువాత పెళ్లి చేసుకున్న వరుడు ఆమెతో కాపురం చెయ్యాలి...అప్పట్లో ఇవి చట్టాలు.....ఇఫీ ఒక రకంగా మానసిక హత్య ..........ఇలా ఇంట్లో మహిళలను సంప్రదాయం పేరుతో పాడుచేస్తున్న ఈ బేపనోళ్లుకు భయపడి ....వయసుకు వచ్చిన స్త్రీలను దాచేసేవారు... కానీ వీడు సంప్రదాయం ముసుగులో ఏదైనా చేయగలడు గా....వేదం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచామన్న... ఈ ఎదవలు భహిరంగంగా చేస్తేనే ఊరికి మంచిది అని ,ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్టు తెలుస్తుంది పెళ్లి కుదురుతుంది అని అది ఒక ప్రమోషన్ ల ఉంటుంది అని రుద్దేశాడు....దీన్ని గొప్ప సంప్రదాయంగా ఇప్పుడు చేస్తున్నారు.......use ఏముంది...ఏది ఏమైనా మన క్రైస్తవులు ఇటువంటి జరపకూడదు...జరిపి అప్పులుపాలు అవ్వడం ఎందుకు...ఇదే మణిని తన చదువుకు ఉపయోగిస్తే తనకు మంచి జీవితం ఇచ్చినట్టు ఉంటుంది....
@moseiahg4645
@moseiahg4645 Жыл бұрын
Good exhortive and eye opening message.. to the present way sliding.. Deviating Christians.. 🙏🙏🙏🙏🙏
@paddusiri1339
@paddusiri1339 Жыл бұрын
Praise the Lord brother 🙏 Good message neti dinamulalo sevakulu kanukala kosam mathrame prardhanalu peduthunnaru ala chesthe adi devuniki preethikaramainadi kadu devuni bhayamu undadu alanti varilo bhakti veshamu dharinchukunnavaru 👍👍
@tulasipilli4621
@tulasipilli4621 Жыл бұрын
Super message annayya garu👌👌👌🙏🙏🙏🙏
@mathewpagolu1977
@mathewpagolu1977 Жыл бұрын
Excellent message pastor garu 🙏
@sirishanagirikanti
@sirishanagirikanti Жыл бұрын
Praise God 🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻
@prasanthbabumaddirala5618
@prasanthbabumaddirala5618 11 ай бұрын
Good message sir, I agree with you, deeniki proof ga oka Bible worse chupinchi unte inka evvaru matladadaniki chance undedi kadu.
@rajenderg7929
@rajenderg7929 Жыл бұрын
Anna good spritual message
@bujjibujji1474
@bujjibujji1474 Жыл бұрын
నాకు తెలిసిందే మీరు చెప్పారు చాలా మంచిగా చెప్పారు మీరు చెప్పిందే కరెక్ట్
@swapnaeega
@swapnaeega Жыл бұрын
Praise the lord Ayyagaru
@kadamounika937
@kadamounika937 Жыл бұрын
Praise the lord anna Very very good message very very important words in inspiration message thank you for your message in velable words thank you so much sir
@surendrapaluru4553
@surendrapaluru4553 Жыл бұрын
మౌనిక నీకు ఫంక్షన్ చేయలేదా ఆ అమౌంట్ తో మొబైల్ కొనుక్కోలేదా
@dumbariraju1246
@dumbariraju1246 Жыл бұрын
గ్రేట్ స్పీచ్ సార్ 👌👌👌
@kumarthodeti9408
@kumarthodeti9408 Жыл бұрын
Exactly Sir...this is applicable to every family in villages
@pissac8078
@pissac8078 Жыл бұрын
Truth will set you free Satyam chepparu Anyajanula aacharamulu abyasimpakudadu
@devanandwankhade3154
@devanandwankhade3154 Жыл бұрын
Praise the Lord sir super message...
@vasantharanisipliganj3303
@vasantharanisipliganj3303 Жыл бұрын
👌 🙏🙏🙏🙏Thank you so much pastor Garu. For your valuable information
@user-zb8ow7ks1i
@user-zb8ow7ks1i 5 ай бұрын
PraisethalordAnnya
@anilkumarg9008
@anilkumarg9008 Жыл бұрын
Praise the lord 🙏 thanq bro
@arun4bharathi
@arun4bharathi Жыл бұрын
Mahanubavulu sir meru... Chala baga chapparu.. 🙏🙏🙏🙏👏👏👏👏👏
@DAVID-cy2wo
@DAVID-cy2wo Жыл бұрын
Very very good message sir
@ysudharani8506
@ysudharani8506 Жыл бұрын
Praise the lord Anna God bless u correct ga chepparu anna
@vinodamalyala8493
@vinodamalyala8493 Жыл бұрын
Praise the lord Ayyagaru 🙏 nice message 100/ currect
@bindukarre6636
@bindukarre6636 Жыл бұрын
Super brother
@varahalaxminarasimharao6260
@varahalaxminarasimharao6260 Жыл бұрын
Exactly what you said it 100 %true
@anveshisira2051
@anveshisira2051 Жыл бұрын
Excellent message...
@swapnaeega
@swapnaeega 8 ай бұрын
Praise the lord Ayyagaru ma husband ki pillalaki rakshna marumanasu kavali ma thalligari family attamma gari family relations andharu rakshna lo ki ravali good health kavali please prayer cheyandi Ayyagaru
@bhoomaiahbijiga6568
@bhoomaiahbijiga6568 Жыл бұрын
Great massage 👌
@nagachandrarao1621
@nagachandrarao1621 Жыл бұрын
Goppaga chepparu ayya praise the lord
@kiranlam3189
@kiranlam3189 Жыл бұрын
Yess... ఇది అక్షర సత్యం నీ కూతురుని నువ్వే బజారులో నిలవబెడుతున్నావ్. సిగ్గు పడాలి.
@johnsonchoragudi2398
@johnsonchoragudi2398 Жыл бұрын
Very good editing and direct message! Keep it up!!
@barcravikumar1924
@barcravikumar1924 Жыл бұрын
Yes 100% correct sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yesudaschoragudi7964
@yesudaschoragudi7964 Жыл бұрын
very true , well said sir
@jkjohnsonofficials
@jkjohnsonofficials Жыл бұрын
Praise the lord 🙏 very nice anna
@srinivasrao8963
@srinivasrao8963 Жыл бұрын
Great sir.
@pavankumarpitta1746
@pavankumarpitta1746 Жыл бұрын
Praise the lord brother Wonderful massage brother
@lazarusdodla3238
@lazarusdodla3238 Жыл бұрын
Absolutely your Rite message thunk you sir
@punnaramesh9417
@punnaramesh9417 Жыл бұрын
మీరు నిజం చెప్పారు!.. కొంతమంది పాస్టరులు!. ఇలాగే ఉన్నారు ఇది దశమ భాగం కోసం చేసే పాస్టర్ లు
@MariyababuPallepogu-ei4bj
@MariyababuPallepogu-ei4bj 9 ай бұрын
Now it's truely fentastic అన్నయ్యా
@chikkuduthimothi6215
@chikkuduthimothi6215 Жыл бұрын
It's 100100%truly message
@sunilbaskerraokothuri9281
@sunilbaskerraokothuri9281 Жыл бұрын
Good ayyagaru subject is interest
@krupachikkam7783
@krupachikkam7783 Жыл бұрын
First half good 🙏
@raviabrahamfclm
@raviabrahamfclm Жыл бұрын
Excellent
@drajesh8025
@drajesh8025 Жыл бұрын
Good massage sir
@fruity770
@fruity770 Жыл бұрын
Nijame andi cheppokodhagga vishyak kaadhu kani సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు .
P A SWAMY message
18:15
PHILADELPHIA MELLAVAGU
Рет қаралды 60 М.
Пробую самое сладкое вещество во Вселенной
00:41
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 2,1 МЛН
P A SWAMY SHORT MESSAGE
15:29
PHILADELPHIA MELLAVAGU
Рет қаралды 26 М.
సుద్దముక్క ప్రార్ధన || by P.A swamy Garu ||
4:49
A Brahmin Sister Testimony || P.A. Swamy Messages
12:11
Living Bread
Рет қаралды 36 М.
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,5 МЛН
КОГДА СОСЕД КУПИЛ ИНОМАРКУ😂#shorts
1:00
BATEK_OFFICIAL
Рет қаралды 2,6 МЛН
Что произошло в ресторане!
0:16
Victoria Portfolio
Рет қаралды 8 МЛН
Достали существо из под земли
0:29
RICARDO
Рет қаралды 1,5 МЛН
When the snacks hit you like! 🤩🤤 #comedy #candy
0:14
We Wear Cute
Рет қаралды 13 МЛН
Все мы немного НИКА!
0:17
Привет, Я Ника!
Рет қаралды 2,6 МЛН
Добейти 100000 подписчиков | Тгк- @Rom4ik539
0:28