సముద్రపు హోరుకు పోటీగా రణగొణ ధ్వనులతో బందరు పోర్ట్ నిర్మాణం

  Рет қаралды 155,176

Megha Engineering and Infrastructures Ltd

Megha Engineering and Infrastructures Ltd

Жыл бұрын

#meil #machilipatnamport #andhrapradesh
సముద్రపు హోరుకు పోటీగా రణగొణ ధ్వనులతో బందరు పోర్ట్ నిర్మాణం
బందరు .. ఈ పేరు చెప్పగానే తీయని లడ్డులు గుర్తుకు వస్తాయి. పురాతన కాలంలో ఇక్కడ నుంచి ఎగుమతులు, దిగుమతుల వర్తకానికి ఉపయోగపడిన పోర్ట్ గుర్తుకు వస్తుంది. 1970 తరువాత ఈ పోర్ట్ అంతరించిపోయింది.
అసలు పేరు మచిలీపట్టణం. ఒకప్పుడు కలంకారీ, అద్దకం పనులకు ప్రఖ్యాతి గాంచింన ఊరిది. కూరగాయల నుంచి తీసిన రంగులతో అద్దకాలు చేస్తుండేవారు. ఇక్కడ ఓడరేవు నుంచి బ్రిటిష్, ఫ్రెంచి, డచ్ వారు వర్తకం జరిపేవారు.
చిలకలపూడి బంగారం పేరు వినే ఉంటారు. అంటే గిల్టు నగలన్నమాట. ఇప్పుడు ఈ పట్టణం ఇందుకు ప్రసిద్ధి చెందింది. అలాగే మంగినపూడి బీచ్ మరింత ప్రసిద్ధి చెంది పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది.
వ్యవసాయాధారిత కేంద్రంగా విలసిల్లుతూ.. ప్రస్తుతం 400 పడవల సామర్ధ్యం కలిగిన చేపల రేవుతో మత్స్య ఎగుమతులకు ప్రసిద్ధి గాంచింది.
ఈ పట్టణం బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది. అందువల్లనే ఇక్కడ దశాబ్దాలుగా ప్రతిపాదనలో వున్న గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ను ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఆధీనం లోని మారిటైం బోర్డు చేపట్టింది. టెండర్ లో పని దక్కించుకున్న megha engineering and infrastructures ltd ఇప్పుడు పనులను వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం వల్ల పురాతనమైన విశాఖ ఓడరేవుతో పాటు ఈమధ్య కాలంలో నిర్మించిన కృష్ణపట్నం, కాకినాడ తదితార పోర్టులు వినియోగంలోకి వచ్చాయి.
అయినప్పటికీ దేశీయ పారిశ్రామిక, వ్యవసాయ ఎగుమతులు, దిగుమతులకు పోర్టులు మరిన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రస్తుతం మచిలీపట్టణం, రామాయపట్టణం, మూలపేట పోర్టుల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో రామాయపట్నం, మూలపేట పోర్టులు వేరే కంపెనీలు చేపట్టాయి.
Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

Пікірлер
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,8 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 36 МЛН
ఎత్తిపోతల పధకాలకు ఆదర్శం: హంద్రీ - నీవా
7:52
Megha Engineering and Infrastructures Ltd
Рет қаралды 269 М.
Polavaram Project Documentary
9:37
GOPI PRASAD POLAVARAM PROJECT
Рет қаралды 327 М.
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,8 МЛН