Meghasandesam Telugu Full Movie | ANR, Jayasudha, Jayaprada

  Рет қаралды 905,939

Telugu Movies

Telugu Movies

Күн бұрын

Watch More Latest Movies Subscribe @ goo.gl/963ES4
Watch more @
Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
Comedy Club : : goo.gl/3bfSpB
Volga Music Box : : goo.gl/E5K2JI
Full Movies : : goo.gl/fM1o4y
Movie: Meghasandesam,
Cast: Akkineni Nageswara Rao, Jayasudha, Jayaprada, Kongara Jaggaiah,
Director: Dasari Narayana Rao,
Music: Ramesh Naidu,
Producer: Dasari Padma,
Release Date: 24 September 1982.
Songs List:
01 - Aakasadesana
02 - Mundhu Theelisina
03 - Navarasasumalika
04 - Navarasasumalika1
05 - Ninnatidaka Silanaina
06 - Padana Vani Kalyaniga
07 - Priya Charushile
08 - Radhika Krishna
09 - Seetha Vela Raneyaku
10 - Sigalo Avi Virulo
11 - Aakulo Aakunai

Пікірлер: 541
@harsha1853
@harsha1853 Ай бұрын
2024 lo కూడా యెవరు చూస్తున్నారు e movie... Supper story😢😊❤❤❤దాసరి నారాయణరావు దర్శకత్వంలో one of the super hit story❤❤🎉🎉
@ramaraopeddapu8796
@ramaraopeddapu8796 2 жыл бұрын
ఈ మధ్యకాలంలో నేను ఇంతగా ఏడ్చిన సందర్భం అంటూ లేదు, ఎందుకో ఎవరి జీవితానికి దగ్గరగా ఉన్నదో తెలియదు గాని నాకు మాత్రం ఏడుపు ఆగలేదు ఇంతటి చక్కటి కథను అందించిన దాసరి గారికి వేల వందనాలతో జగ్గయ్య గారు ఈ చిత్రానికి మూల స్తంభం ఆయనకు ఆయనే సాటి ఏఎన్ఆర్ గారి నటన జయప్రద జయసుధ గారి నటన అద్వితీయం అమోఘం వీరు చిరంజీవులు జై తెలుగు చిత్ర సీమ జై మేఘసందేశం🌹🙏🙏🙏🌹💯💯💯🙏🙏🙏🙏
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 10 ай бұрын
Prema doma Kavitha antu thini baaga Baga thiragadam fasain kada
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 8 ай бұрын
​@@LakshmiBandaru-yd7rd Mi inti peruki thaggatte thamari manasu kuda kaastha bandagaane unnattundi Chudu mahaa thalli Athanu kala ki baanisa ayyaadu Aame ko leda sariraniko kaadu Thamari drusti konam enthasepu aada, maga konam lone undi, Kaastha drusti konam maarchukunte lokam kaastha savyamga kanipistundi
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 11 ай бұрын
ఎవ్వరు ఏమైనా అనొచ్చు అనుకోవొచ్చు కానీ ఇది సినిమా ఇఇందులో అక్కినేని జయప్రద జయసుధ జగ్గయ్య ఈ పాత్రలకు జీవం పోశారు స్టోరీ అద్భుతం సినిమా ఒక ప్రేమ కావ్యం ... నిజం జీవితంలో ఇలా ఉండకూడదు కానీ ఇది సినిమా సినిమాగానే చూడాలి నేను మాత్రం ఈ పాటలు వింటూ మై మర్చిపోతు ఉంటాను సినిమాను టీవిలో మొబైల్ లో చాలా సార్లు చూశాను... కథలో చాలా అర్ధాలు పెదార్ధాలు ఉన్నాయి కానీ అవి ఏమి కనిపించకుండా సినిమా తీశారు.. 👏👏❤❤👌👌👌👏👏👏
@satishdabbeta7963
@satishdabbeta7963 3 жыл бұрын
ANR, Jayaprada, Jayasudha n Jaggaiah garu e movie lo natinchaledu jeevincharu e movie oka adbutham no words
@originalchannel3703
@originalchannel3703 Жыл бұрын
కళ ని కూడా ఇంతలా ప్రేమించవచ్చు అని చూపించిన అద్భుతమైన మేఘ సందేశం
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 10 ай бұрын
Edi oka chithrama chi
@vijayabhaskar6746
@vijayabhaskar6746 Жыл бұрын
I don't have words to explain my feelings, and about ANR, Jaggaiah, Jayapradha and Jayasudha, super super. Direction, story, music very item is good.
@karthikp9406
@karthikp9406 5 жыл бұрын
ఇక్కడ అందరూ గుర్తించాల్సిన పాత్ర ఏదైనా ఉందంటే అది, జగ్గయ్యది. ఒక అన్నగా ఎలా ఉండాలో భావితరాలకు ఒక పాఠం. బావను నొప్పించక, చెల్లిని నొప్పించక, చివరివరకూ చెల్లి కోసం పడే మనోవేదన చెప్పరానిది. well, usually guys praise the ANR & Director but meanwhile how could one ignores the character which boosts/weights the every other characters in this movie.
@kommiseraja612
@kommiseraja612 5 жыл бұрын
Correct ga cheparu meru
@DurgaKolli
@DurgaKolli 5 жыл бұрын
Right
@sivagopirajulapati4584
@sivagopirajulapati4584 4 жыл бұрын
Is it true
@sailakshmimadhuri9642
@sailakshmimadhuri9642 4 жыл бұрын
@@DurgaKolli À
@sujatharinee3425
@sujatharinee3425 3 жыл бұрын
Super !!!! Correct ga chepparu
@ravit9595
@ravit9595 2 жыл бұрын
సహజ నటి అనేది ఒక national award కాదు కానీ అది అంతకంటే ఎక్కువ అని నా అభిప్రాయం ఆవిడకు ఎన్ని బిరుదులు ఇచినా సరిపోదు సినిమాలు పరంగా !
@meghanadhsivala8941
@meghanadhsivala8941 2 жыл бұрын
సాహిత్యం బ్రతికి ఉన్నంత వరకు ఈ సినిమా బ్రతికి ఉంటుంది.ఎలాంటి విపత్కర సంఘటనలు ఎదురైనా విమర్శలు గొడవలు లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం లో డైరెక్టర్ గారు బాగా చూపించారు. బావ కి ఎలాంటి గౌరవం ఇవ్వాలో,,ఒక బావ మరిది ఎలా ఉండాలో జగ్గయ్య గారిని చూసి నేర్చుకోవాలి.
@shafikhshaik6743
@shafikhshaik6743 2 жыл бұрын
Legend Dasari magic this movie every song very heart touching climax really great ending. 4 National awards, 9 Nandi awards winning this movie 💖💖💖💖💖🎶🎶🎶🎶🎶🎉🎉🎉🎉💐💐💐💐🎈🎈🎈🌹🌹🌹🌹💖💖💖💖💖🎶🎶🎶🎶
@SaiCharanGhali
@SaiCharanGhali Жыл бұрын
కళ కి బానిసై న ఒక వ్యక్తి కథ....మేఘ సందేశం.... తనకి రచన ఇష్టం , సంగీతం ఇష్టం , నాట్యం ఇష్టం.. ఇవన్నీ తెలిసిన మనిషి ని చూసేసరికి అతను ఆమె కి దాసోహం అయ్యాడు... అందుకే కుటుంబాన్ని సైతం వదిలి ఆ కళ కి బానిస గా మిగిలాడు... ముమ్మాటికీ తను చేసింది తప్పే కానీ తప్పని పరిస్తితి...తనని కట్టేయగలం కానీ తన మనసుని కట్టలేరు అని చెప్పడమే ఈ కథ... కమర్షియల్ గా ఆడక పోయి ఉండవచ్చు కానీ ఇదో క్లాసిక్ సినిమా... సాగర సంగమం , శంకరా భరణం కోవకు చెందాల్సిన సినిమా...
@musicchanal9412
@musicchanal9412 Жыл бұрын
nijam 100%
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 6 ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రో 💐💐💐💐💐💐💐
@salomid3261
@salomid3261 13 күн бұрын
Avunandi chaala bagha cheppaaru.eppudu elaanti cinema theese vaare leru aalochane ledhu ee racheyathalaki
@roykumuda
@roykumuda Жыл бұрын
Jayasudha acting is so touching, so matured role, had tears in my eyes, hats off to her,…
@paluvurisatyanarayana6183
@paluvurisatyanarayana6183 4 жыл бұрын
చాలా మంచి సినిమా నేను 10సార్లు చూసాను కళ్లతో కాదు మనస్సుతో చూడాలి ANR నటన నభుతో నభవిష్యతి
@siromani741
@siromani741 3 жыл бұрын
Me di himasikharagra mantayetaina kalahridayam
@musicchanal9412
@musicchanal9412 Жыл бұрын
yes
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 8 ай бұрын
​@@siromani741 Adi maanasika dourabhalyam
@sobamopuri7774
@sobamopuri7774 21 күн бұрын
Natana bhagundhi.. Daridramaina theme…
@ramarao4904
@ramarao4904 Жыл бұрын
Yes,jaya pradha madam is main key role of this movie,dance is extraordinary...❤❤❤
@srikrishna1106
@srikrishna1106 3 жыл бұрын
Dasari gaaru A N R garu Jayasudha garu Jayaprada garu 👏👏👏
@siripuramvijaykumar4172
@siripuramvijaykumar4172 3 жыл бұрын
నాకు జేయ సుధాగారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 10 ай бұрын
Naku kuda
@joyeebabu3107
@joyeebabu3107 3 жыл бұрын
Hats of to great Director Dadari Narayana Rao garu its a great Kalakandam...in his moves its a, I thought, greatest movie , ANR, Jaggayya,Jaisudgha ,jaipradha and every arist did a great performance, music and lyrics also wonder ,Jesudas only can sing ,no one can't hats off to everyone 🙏
@prakashrao8077
@prakashrao8077 10 ай бұрын
Please read my comments
@prakashrao8077
@prakashrao8077 10 ай бұрын
@@mohanreddy7670typo errors do happen. Don’t be so critical
@vinod_0003
@vinod_0003 2 жыл бұрын
ఒక మనిషి కవిగా(poet) మారాలంటే అతనికి ఒక ప్రేరణ (motivation) కావాలి.ఆ ప్రేరణ జయప్రద రూపంలో anr గారికి ఈ సినిమాలో లభిస్తుంది.. ఇదే main theme...చాలా మంచి సినిమా..
@musicchanal9412
@musicchanal9412 Жыл бұрын
kavi ki prerana jayaprada oka kavi ki abhimaniga jayprada undi kani varimadya oka kavi ki abhimane gani vere sambhandham ledu varu eddaru kala karulu ante
@musicchanal9412
@musicchanal9412 Жыл бұрын
baga chepparu sir
@musicchanal9412
@musicchanal9412 Жыл бұрын
vari manasulu okati kani sariralu kadu
@prakashrao8077
@prakashrao8077 10 ай бұрын
Read my comments if possible
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 2 жыл бұрын
సాహిత్యం నిలువెత్తు మనిషిని నీళ్ళలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ పల్లం వైపుకు తోసేస్తుంది..అద్భుతం ఈ సినిమా ...🙏🙏🙏🙏🙏
@kishorkavalimoda7505
@kishorkavalimoda7505 3 жыл бұрын
Jaya pradha jaya sudha combination super
@kavyavidya1397
@kavyavidya1397 11 ай бұрын
Jayasudhaaa❤❤❤
@ramarao4904
@ramarao4904 Жыл бұрын
E movie lo paatalaku jaya pradha garu chaala baaga dance chesaru... ❤❤❤❤👏👏👏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌
@inreddy1000
@inreddy1000 Жыл бұрын
జయసుధ నటన సావిత్రి నటనను మరపించింది. చిత్రములో జీవించింది. జగ్గయ్య గారి గంభీర్య నటన అపూర్వం. ఎ.ఎన్.ఆర్ జయప్రద నటనలు చిత్రానికీ వన్నె తెచ్చాయి. సంగీత కళా ఖండం. దాసరి గారికి వందనాలు.
@venkateswarlurayaprolu6078
@venkateswarlurayaprolu6078 3 жыл бұрын
Ramesh. Naidu.. Music... K. J. Yesudas..... Melody.... Lyrics... Only... Super... Thanks.. For.. Dasari.. Narayana. Rao.. Good presentation.. Actors.. Are.. Natural 👍👌🌹
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ఇద్దరు కళాకారుల జీవితమే ఈ మేఘసందేశం. పెళ్లి అయిన మగాడు మరో స్త్రీ తో సన్నిహితంగా ఉండే దాన్ని ఎవరూ సమర్ధించరు. ఇది సినిమా కథ కానీ ఇలాంటివి నిత్య జీవితంలో కూడా లేకపోలేదు. సహజీవనం కళాత్మకంగా చూపించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు.
@mopururajendra1025
@mopururajendra1025 5 жыл бұрын
Supra rrr
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 8 ай бұрын
Ayyaa Vaalliddaru sariralu rudhukoledu ayya Aame loni kala Athaniloni kalaakaarudni bayataki techindi Ah kalaki athanu baanisa ayyaadu Adi kevalam rasa spandana Kala ki sambandinchina sahaja spandana Aada_maga saariraka kalayikala gurinchi kaadu adi
@satyavanapalli8252
@satyavanapalli8252 3 жыл бұрын
ANR KAKUNDA VERE HERO AITHE 10 DAYS KUDA ADADU E CINIMA
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 10 ай бұрын
Super
@ravisankar9411
@ravisankar9411 4 жыл бұрын
jagannatham gaaru ..he had been with his sister till the end...real hero...beautiful story line....Dasari gaaru..hats off to you sir
@hareeshaligi71
@hareeshaligi71 Жыл бұрын
Jayasudha gari lanti kastam evvariki ragudadu.
@lotusgoldtv1362
@lotusgoldtv1362 6 жыл бұрын
ఇప్పటికి ఈ సినిమా ఎన్నో వందలసార్లు చూసాను .. ఇది ఒక అపురూప కళాఖంఢం
@MD50003
@MD50003 Жыл бұрын
Nenu chusanu sir
@MD50003
@MD50003 Жыл бұрын
Nenu chusanu sir
@paluvurisatyanarayana6183
@paluvurisatyanarayana6183 3 жыл бұрын
ఇది చాలా గొప్ప సినిమా ANRనటన అద్బుతం
@srinivas9879
@srinivas9879 3 жыл бұрын
Very few movies brings life in actors,this is one of them,hats off dasari garu in all departments, it is soooooper🙏
@kvsknowledgecentre
@kvsknowledgecentre 4 жыл бұрын
యుగానికి కొకటి వస్తేది ఇలాంటి సినిమా🙏🙏🙏🙏🙏GREAT DASARI NARAYANA RAO GARU...
@ksreenu136
@ksreenu136 5 жыл бұрын
E cinema ki jaggayya HERO 🙏
@siromani741
@siromani741 3 жыл бұрын
Anr vilana?
@pravibilla198
@pravibilla198 2 жыл бұрын
@@siromani741 kadu nuvvu villain 😂
@muralipabboju6436
@muralipabboju6436 5 жыл бұрын
What an extraordinary movie .I think Jaggaiah is the hero of the movie
@dr.amruthareddy907
@dr.amruthareddy907 Жыл бұрын
పెళ్లయిన ప్రతి ఒక్కరికి భార్య లేదా భర్త కంటే అందంగా ఉన్నవాళ్లు ,తెలివిగల వాళ్ళు ,అంతకంటే బాగా చూసుకునే వాళ్ళు ‌తారాసపడుతూనే ఉంటారు.అంతమాత్రాన వారి వెనుక పడటం అవకాశవాదితనం అనిపించుకుంటుంది.వివాహం అనేది ఒక నమ్మకం ఒక కమిట్మెంట్ .అది మానేసి అంతకంటే గొప్ప వాళ్ళు వచ్చారని కుటుంబాన్ని లెక్కచేయకుండా, సమాజ నిబంధనలను లెక్కచేయకుండా ప్రేమ లేదా ఆరాధన పేరు పెట్టుకుని జీవించడం కేవలం మోసపూరితమైన చర్య !!! ఈ సినిమాలో ANR ది ఒక హీనమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర.....
@kasim.muntaz5338
@kasim.muntaz5338 Жыл бұрын
Yes
@errepallyraviteja8243
@errepallyraviteja8243 Жыл бұрын
Meeru cheppindi correct, but movie theme kuda samaja nibandanala gurinche kadha. Evari manasu vallaki emi chepthundo adi baitiki anagalama manam evaraina. Alagani alochinchakunda undalemo. E movie lo message kante relationships lo unde complexity and pavitrata ante arthm ento arthm cheskovali. Nijaniki samajam yeppudaina kattadi chestune untundhi dhani pokadalaki thagattu. ANR character ki Jayapradha tho unna relation e samajam asalu create cheyanidhi. Alagani heenamaindi aipodu kadha. He is very much clear with what he want from the relationship. Anything can be an inspiration. I personally like this movie so much.
@ramam.ramanamma7870
@ramam.ramanamma7870 Жыл бұрын
Avunu correctga chepparu ee movie dwara emi msg ichhaaru janalaki.
@sudhabehara392
@sudhabehara392 Жыл бұрын
100 / correct ANR gaari carector chusthe chalaa kopam vachindi naaku
@inreddy1000
@inreddy1000 Жыл бұрын
మీ వ్యాఖ్య నిరూపితమైన సత్యం
@khadars4599
@khadars4599 Жыл бұрын
18/10/2022 ఈ సినిమా ని మళ్ళీ ఈ రోజు చూసా.... నా జీవితం నాకు కనపడింది....
@kavitha.v1470
@kavitha.v1470 Жыл бұрын
Mi Life lo elanti story unda sir
@khadars4599
@khadars4599 Жыл бұрын
@@kavitha.v1470 ha vundi
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 8 ай бұрын
​@@khadars4599 Niku nijamga kalaa hrudayam unte ni comment lo kuda adi kanabadi undali Niku nijamga rasa spandana unte adi sariraalaku athithamainadiga undi undaali uncle
@ravisankar9411
@ravisankar9411 Жыл бұрын
Dasari gaaru....mee megasandesam touching me every time when I see dark clouds....and it speaks a lot......and I will be in tears every time when this subject reminds me some kind of unknown pain....
@myjourny5346
@myjourny5346 4 жыл бұрын
ఏ సంబంధాలు,అనుబంధాలు ..లేని....రెండు మనసుల కలయిక...అమర ప్రేమ. ఈ చిత్రం
@siromani741
@siromani741 3 жыл бұрын
Wow adurs me opinion
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 жыл бұрын
Chetta
@sowjanyapanjala2597
@sowjanyapanjala2597 3 жыл бұрын
Mari wife em kavali thalli
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 жыл бұрын
@@sowjanyapanjala2597 your correct
@adhityaram.916
@adhityaram.916 2 жыл бұрын
Moral enti ante e movie lo . marriage ina ammai ki inkokadipi prema kaligite pillalani kuda vidichipetti vadithone undali adi annamata.endukante papam wife lekunna mogudu undagaladu kani unchukunnodu undaledu kada adi e movie.
@lokeshkumar-nx3db
@lokeshkumar-nx3db 4 жыл бұрын
Without jayaprada we cant watch this movie.. she added glamour and also gave a brilliant performance.. actually jayaprada is the hero and heroine of this movie..
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 жыл бұрын
Yes baga cheparandi
@rajendraprasad8035
@rajendraprasad8035 3 жыл бұрын
Jaya prada madam role cenem ki praanam madam aa paatra ku jeevam posaaru make up lekapoyina sahaja soundaya raasi super classical dancer jaya prada madam
@adhityaram.916
@adhityaram.916 2 жыл бұрын
@@JESUSPREYARHOUSESP1906 absolutely nenu rasi esta nu matram pakkaga oka ammai life spoil chesav doubt ledu.to be fact nenu ninni target chestunna anukoku.same to same ma mummy sister life lo jarigindi inko ammai lo kamam lo padipoyadu ma pedda nanna but 5years edchi edchi final chanipoendi ame 4mem ammailu kani second vachhina Daniki eppatiki bhuddi raledu final ga ma pedda nanna ameni vadili pillalatho unnadu.ame ippudu oka bajaru danila undi.same chudu cheptunna rasi pettuko nu inko ammai life spoil chesi unte matram confirm ga athanu final ga wife daggariki veltadu piga nu bajaru daniga nilabadatav.nu a ammai life lo ki vellavo aa ammai kosam 100 per nenu god daggara prayer chesta specialy tana husband tanake sontham itadi rasi pettuko.asalu manishivena dinikante vyabhicharam melu.first love =sacrifice adi gurthu pettuko.inko matter e movie lo jaggaih hero not at all anr.student equal to daughter marriage chesukunnadu weast fellow.
@nagk9160
@nagk9160 4 жыл бұрын
మంచి చిత్రము... ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి, పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి...పి.సుసీల గారు ... జేసుదాసు గారు వారి గాత్రము తో సినిమాకు ప్రాణం పోశారు
@saritha6901
@saritha6901 Жыл бұрын
Dasari gaari movie. Vushwanth gaaridi kaadu
@nagk9160
@nagk9160 Жыл бұрын
@@saritha6901 meeru super andi currect ga guess chesaru, super movie & heart touching songs 🙏
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 10 ай бұрын
Baryani pillalni vadiladam manchithanama
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 8 ай бұрын
​@@LakshmiBandaru-yd7rd Niku Aada _ maga konam tho Saariraka konam tho lokaanni chudatam alavatu anukunta Kaastha drusti konam maarchuko aunty
@sushureddy5575
@sushureddy5575 3 жыл бұрын
Omg wife love is true love here very hard character
@telugutravellerramesh5846
@telugutravellerramesh5846 5 жыл бұрын
నెమలి పురి విప్పి నాట్యం ఆడగా నేను చూడలేదు కానీ అచ్చంగా జయప్రదలాగ ఉంటుంది అనుకుంటా
@rajatilesrajatiles2958
@rajatilesrajatiles2958 3 жыл бұрын
.
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🔥🔥❤️❤️❤️🔥❤️❤️🔥
@samuelponukumati9695
@samuelponukumati9695 2 жыл бұрын
@@rajatilesrajatiles2958 ...n . BBC CNN no ñn BBM M
@prakashKumar-tv1kp
@prakashKumar-tv1kp 4 жыл бұрын
ANR is villain in this movie. Daringly he accepted this character. Jaggayya is hero of the film. Music, singing, photography is excellent.
@subrukk
@subrukk 4 жыл бұрын
He is the protagonist character in the movie. His life is some sort of higher thirst of sublimation with his internal world, and the meeting of Padma fulfilled his pursuit. It cannot be interpreted on ordinary plain. A beautiful everlasting poem on silver screen.
@k.bashaa4716
@k.bashaa4716 4 жыл бұрын
@@subrukk superb analysis sir
@subrukk
@subrukk 4 жыл бұрын
@@k.bashaa4716 Thank you
@siromani741
@siromani741 3 жыл бұрын
Ade bro mekuleni kalahridayam
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 жыл бұрын
Correct
@bvrrao8876
@bvrrao8876 10 ай бұрын
Anr, jaya sudha natana, jaya prada andam, Dasari direction, Ramesh naidu gari sangeetam... Annee kalisi dheenini oka kalakhandanni chesaayi.... Hats off ti this movie.
@karlapalemvenkatanatarajan8127
@karlapalemvenkatanatarajan8127 5 жыл бұрын
Indulo jayasudha gari charecter chaala adbhutamga undi prati kshanam tana bharta santosham gurinchi sacrifice chestu untaru
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 жыл бұрын
Jayaprada character chesinamduku mundu ameku hats up so beauity
@navyaanchalkar1399
@navyaanchalkar1399 2 жыл бұрын
Same story ni 2 male leads and 1 female lead tho 1982 lo theesinte entha mandhi encourage chese vaallu, just imagine, everyone will troll them
@saie2223
@saie2223 Жыл бұрын
Ss baa
@jaijambavantha
@jaijambavantha Жыл бұрын
Ee movie Sankara bharanam range lo tiyyalani try chesaaru ,but workout avvale 😂🤣 Epic Sankara bharanam always epic
@suchanderreddy
@suchanderreddy 3 ай бұрын
Aarguru pathivrathalu ani 2000s lo oka cinema, andulo koncham similar concept tho oka story undhi. Cinema flop ayina aa story ni baagane encourage chesaru.
@kishanrao7711
@kishanrao7711 10 күн бұрын
Super movie.
@kavyavidya1397
@kavyavidya1397 10 ай бұрын
Jayasudhaaa❤❤❤❤❤❤
@pushpalathapasula9191
@pushpalathapasula9191 4 жыл бұрын
Jaggayya garu Jayasudha Mam excellent acting
@jarplapandu4256
@jarplapandu4256 6 жыл бұрын
My fevret movie,,,,,,,,,, super song's,,,, yesudhasgaru.....
@pesbkst2503
@pesbkst2503 5 жыл бұрын
Amma...ammaa.... Antoo gundelu pendesaaru Jaggiahgaru, hero of the movie
@sairk6174
@sairk6174 5 жыл бұрын
Just before the same scene I was remembering.. then I saw ur comment..
@karlapalemvenkatanatarajan8127
@karlapalemvenkatanatarajan8127 5 жыл бұрын
Antho paripakwatha pondina varike ye film ardhamavutundhi its a very very extraordinary film
@JackSparrow-ww2jp
@JackSparrow-ww2jp Жыл бұрын
I felt Jaggayya's character is best one in this movie. Every one were longing for their love where as he was a dedicated family man always there or his sister and her family. His character was least appreciated or recognized by everyone around him.
@sundareshhs8297
@sundareshhs8297 Жыл бұрын
A nice movie I have seen 50 times what a music, dialogue delevery
@ratnarajubayye1978
@ratnarajubayye1978 6 жыл бұрын
konni parichayalu kondari jeevithalne marchesthay.adi thapo oppo alochinchaleru.manushalathine jeevistham.manasutho jeevinchalem.adi lokaniki thappe avochu.
@bharathimadugula6199
@bharathimadugula6199 5 жыл бұрын
Jaggayya is one of the best actor
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
Yas. Yas. Yas.
@sobamopuri7774
@sobamopuri7774 21 күн бұрын
One should have purity in any relationship. There is always a better person you come across after your marriage. Doesn’t mean that you go after that. What is that he is teaching his child? Marriage is a pure and precious commitment and we listen so many Veda mantra’s during the entire marriage time. If you are a learned person, you should understand and respect that..
@darlasrinivas7458
@darlasrinivas7458 10 ай бұрын
ఈ సినిమా గురుంచి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది, it's amazing,its lovely,its wonderful,oka దృశ్యకావ్యం,ఎవరు కాదనలేని నిజం
@bashashaik5157
@bashashaik5157 4 жыл бұрын
E cinema naku100% artham kalaydu 🤔🤔🤔🤔🤔
@bashashaik5157
@bashashaik5157 4 жыл бұрын
🤯🤯🤯🤯🤯
@eatandwalk8755
@eatandwalk8755 3 жыл бұрын
Ayithe 100 times chudu bro...
@sailup9827
@sailup9827 3 жыл бұрын
anr ki mood poetic mood ravali ante jayaprada undali.iddari relationship ki kala ane vanka
@dhanalakshmi-vw3oq
@dhanalakshmi-vw3oq 2 жыл бұрын
Neku enduku ardam kaledu ante intha daridramaina movie ne asalu ala thesaru imagine cheskotaniki kuda kashtanga undi painundi everyone are praising vadedo ganakaryam chesinattu anduke confuse avtunav
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 10 ай бұрын
Manchide lekapoothe baryani pillalni kuda vadilesthav😂😂😂😂
@chandramohan7155
@chandramohan7155 4 жыл бұрын
Kala ishtamainappudu kalanu preminchali kani kalakarini endhuku preminchali. Bharyatho manasu vippi matladaleni bhartha oka bharthena. Malli edho ghanakaryam chesinattu aa vedhanthalu okati
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 жыл бұрын
Bharya jayasudha kanna jayaprada super
@manjulaa3842
@manjulaa3842 3 жыл бұрын
S
@polajyothi
@polajyothi 3 жыл бұрын
Exactly.. well said.. Dharmam thappadu. Jeevithalu nasanam chesukunnaru at the end.. BTW he is not eligible to do kanyadanam also for his daughter marriage.. ila chala jaruthunnayi society lo..
@chandramohan7155
@chandramohan7155 3 жыл бұрын
@@polajyothi true
@adhityaram.916
@adhityaram.916 2 жыл бұрын
@@JESUSPREYARHOUSESP1906 ne mokam le dobbeyali.heroin pakkana pedite always jayasuda ne right royal beloved wife itadi.lokam chudu.baga guddi prema lo unnav.
@20rakee
@20rakee 3 жыл бұрын
The greatness of the movie is there won't be A single pan shot (Using trolly)..All are steady blocks ...Present short film makers style ...Still the director was able to convey the emotions Beautifully....
@neerajabonthu4711
@neerajabonthu4711 2 жыл бұрын
Excellent movie and beautiful songs
@kalyanachakravarthy4047
@kalyanachakravarthy4047 2 жыл бұрын
A movie which was made much ahead of its time.
@sreekanthariyakatika7498
@sreekanthariyakatika7498 5 жыл бұрын
This is pure love story of a poet and another artist who is the inspiration of the poet but many people thinks it is wrong because those people see the relation in the wrong view. This is one of the super love story
@lakkirajkitchen
@lakkirajkitchen 3 жыл бұрын
Mari kattukunna bharyaki jarigina anyayam sangati enti??
@kusumkumari2099
@kusumkumari2099 3 жыл бұрын
What about his responsibilities as a......
@sowjanyapanjala2597
@sowjanyapanjala2597 3 жыл бұрын
@@kusumkumari2099 wife emaipovali
@adhityaram.916
@adhityaram.916 2 жыл бұрын
Ade wife cheste pillalani vadilesi lover tho pote.are you accepted.chala mandi unnari ala kuda madhyalo poyedi kids.
@dhanalakshmi-vw3oq
@dhanalakshmi-vw3oq 2 жыл бұрын
This movie itself a worst movie & how u expect others to watch in a right view, can't a poet & artist can be frnds?? If i find anyone of his character iny premises kotti champesta balisi pelli cheskunada don't he think about his wife & children & his responsibilities
@saikumarsai685
@saikumarsai685 6 жыл бұрын
Such an candid movie on the very traditional values and history. every time here and there we have to rewrite or reframe the societal cultures we are in now. of course, It is wrong as per our Vedas. But, if we go insight of one's soul we accept it openly. It's a hallmark movie for the Whole-soulmnity which includes the adority of two great souls for the Art and literature. Fantabulous!!..అపూర్వ కలయిక...
@SRK151007
@SRK151007 5 жыл бұрын
I really wish the son in law of ANR also goes out with his girlfriend after marriage and kids. By no means can this movie be practical or responsible. As per me, Jaggaiah is the hero of this movie.
@dr.amruthareddy907
@dr.amruthareddy907 Жыл бұрын
@@SRK151007 true
@indhu.chirupravanya6837
@indhu.chirupravanya6837 5 жыл бұрын
ఇది దర్శకరత్న రూపొందించిన అద్భుత కళాఖండం నేను ఈ రోజే సినిమా చూశాను చాలా బాగా నచ్చింది నేను క్లైమాక్స్ ఊహించిందే నిజం అయ్యింది జయప్రద కూడా చనిపోయారు విలిదరి చావు సినిమా కు బల౦ from అరవింద్ kouda kammarpally Nizamabad
@gaddamnagabhushanam1424
@gaddamnagabhushanam1424 3 жыл бұрын
Ilanti cinemaalu again repeat ,1980 when I am studying 9th class,ee maata Ku viluva vundaa ?,alaage ee cinema viluva ante,kaalamu n maarindi ,manamu ,maramu Mana manasu ante
@jayark5820
@jayark5820 3 жыл бұрын
A film to be remembered for lifetime 🙏
@rajshekarjohn1365
@rajshekarjohn1365 2 жыл бұрын
Manchi telugusahityam to kooda vundid aksharaala 100 paallu telugu thanam moortthibavinchina saahityam
@chandrambondapalli4285
@chandrambondapalli4285 Жыл бұрын
Oka adbuthakaavyam ennisarlu chusina kottaga vuntundi love u love u❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@arunasrees8034
@arunasrees8034 5 жыл бұрын
mananam preminche vallu manaki mana jevithamulo eppudu edurupadatharo, manaku evvariki theliyadau.mana manasuki evaru nachchchutharo kuda manaku theliyadau.alanti vallu manaku edurupadina roju, manaku pelli ayyundavachchu kakapovachchu. mana vayasu enthaina kavochchu.avanni mana manasuku theliyadau.evvariki mana badha ardhamu kaadu. evvaru ardham chesukoleru.e lokaniki ardham kaadu. kani mana life lo mana manasuki nachchenavaru, mana manasuku thrupthi kaliginche vallu kuda, correct time ki dorakali. appude, manavalla, evvariki ibbandi undadu.lekapothe,e lokaniki bayapadi lifelong brathakali. e movie lo evari thappu ledu.antha vedhiratha anthe. different movie. nenu eppudu elanti movie chudaledu.chudalemamo.
@Priyakumari-pw4jy
@Priyakumari-pw4jy 5 жыл бұрын
Very good explanation..... kani mana life lo mana manasuki nachchenavaru, mana manasuku thrupthi kaliginche vallu kuda, correct time ki dorakali. appude, manavalla, evvariki ibbandi undadu.lekapothe,e lokaniki bayapadi lifelong brathakali. ...well said
@myjourny5346
@myjourny5346 4 жыл бұрын
వర్ణించలేని అనుభూతి
@PrathapVandana
@PrathapVandana 4 жыл бұрын
Telugu lo type chyeendi
@adhityaram.916
@adhityaram.916 2 жыл бұрын
Yes true andi.coorect time ki dorikitene evarini badapettam Leda andaru suffer.
@dhanalakshmi-vw3oq
@dhanalakshmi-vw3oq 2 жыл бұрын
Aythe prema puttevaraku single ga anni muskoni undali inkokarni cheskoni vari life spoil cheyodhu
@subramanyamn96
@subramanyamn96 2 жыл бұрын
పూవు తావి వలె పదము భావము వలె కలిసిపోయిన అరిధి జంటలకు ఒక్కటే ప్రాననాడి..తనువులు వేరైనా గానీ బ్రతుకులో మృతిలో ఎడబాటు లేదు..
@SuperBHARATBHARAT
@SuperBHARATBHARAT 4 жыл бұрын
Poetic touch movie from dasari Excellent songs
@siromani741
@siromani741 3 жыл бұрын
E movie commercial ga hit kakapovochu but Dasarigari charitralo denni minchina ani mutyam marotiledu . Adbhutamaina alochana akhanda kalakaandam dasarigari dairyasahasahalu.
@MadhaviDesigners
@MadhaviDesigners 4 жыл бұрын
Akrama sambandani apurupamga chupincharu......
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 жыл бұрын
Correct
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 10 ай бұрын
Yes 😂😂😂
@myjourny5346
@myjourny5346 4 жыл бұрын
అమర ప్రేమ,...క్లయిమాక్స్..లో ఇద్దరూ చనిపోవడం...ఎంత బాధాకరం
@bhavnanarwar8519
@bhavnanarwar8519 5 жыл бұрын
I like jayaprada ji
@kallemgangaraju1789
@kallemgangaraju1789 Жыл бұрын
ఈసినిమా పురుషాధిక్య భావజాలానికి ప్రతిబింబం.పెళ్ళిఅయ్యి భార్య సుఖ పెట్టలేదు అనో, వేరే కారణంగానో భార్యను బిడ్డను వదిలేసి పరాయి స్త్రీ కోసం పరిగెట్టాడు.కథానాయకుడు... నాదో చిన్న ప్రశ్న.. ఇదే పని భార్య జయసుధ చేస్తే... ఈ పురుషాధిక్య సమాజం సహించగలదా.. భర్త పక్కనే ఉండగా వేరొక అందమైన మగవాడి గురించి ఆలోచిస్తూ ఉంటే మగవాడు,,ఈ సమాజం అంగీకరిస్తుందా... ఇక్కడ కథానాయకుడు ఇద్దరు మహిళల జీవితాలను నాశనం చేసాడు.దీన్ని ఆనాటి సమాజం అంగీకరించింది.సూపర్ హిట్ చేసింది.జాతీయ అవార్డులు కూడా అందుకున్న ది అంటే.. నిజంగా తరతరాల స్త్రీల అణచివేత కు తార్కాణం...
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 10 ай бұрын
A kalamlo andaru anthe 😂😂😂😂😂😂
@kalyaniette3408
@kalyaniette3408 2 жыл бұрын
చాలా గొప్ప సినిమా....100%
@sudhabehara392
@sudhabehara392 4 жыл бұрын
Papm jayasudha gari carecter madhyalo naligipoyinadi Aavida
@padmadevulla1979
@padmadevulla1979 4 жыл бұрын
Magavaadu emi chesina andhamga chupinche samkruthi manadhi. Kani adadhaniki entha anyayam jarigina dhaani karma antaaru. Vokka sari aa magavaadi character lo adadhanni chudagalama? Naa prasna nake thappu anipisthondhi . Bandhalaku viluvanivvali. Bhadhyathalu kadadhaka maravani vaadu nijamaina manishi.adhi aada aina maga aina.
@radhasindhura7918
@radhasindhura7918 4 жыл бұрын
E cinema chusinapudu naku ade anipistundi....oka vela jayasudha ki nachinavaadu dorikite ilage cheste ela vuntundi ani....chala movies lo magavadu em chesina adi andam, aaradhana etc antaaru....Chintamani movie lo ntr ni jamuna adugutundi na tappu enti meru enduku chitamani vaddaku veltunnaru, nenu meku em lotu chesanu ani...daaniki atanu antadu bharya kavadame ne tappu ani...aa okka sentence explains everything
@tammanagaraju5819
@tammanagaraju5819 3 жыл бұрын
I agree with you
@nagraj7400
@nagraj7400 3 жыл бұрын
No.... Such ladies are more nowadays... They are selecting and sacrificing their hearts to only rich, named and well settled males in the name of pure love...
@jyothimallepogula6631
@jyothimallepogula6631 3 жыл бұрын
Chala baga chepparu
@jyothimallepogula6631
@jyothimallepogula6631 3 жыл бұрын
Nakasalu e movie nachaledhu
@PavanKumar-oy7hs
@PavanKumar-oy7hs Ай бұрын
Cheppalenuuu❤❤
@manjuladoraswami4623
@manjuladoraswami4623 5 жыл бұрын
ఇది నా కథ నాకు నచ్చిన దృశ్యకావ్యం అందుకే నా కథ
@RamBabu-zo1fy
@RamBabu-zo1fy 4 жыл бұрын
Agree with you
@Manalibrary37
@Manalibrary37 4 жыл бұрын
Nijama meedi adi carector
@saibabakuravi8202
@saibabakuravi8202 4 жыл бұрын
Worst story
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 жыл бұрын
Worst movie
@kuntumallarambabu9705
@kuntumallarambabu9705 2 жыл бұрын
This is your Story.... What is your Story...,?
@siromani741
@siromani741 3 жыл бұрын
E lanti cinima tiyyalante yento ghats kavali that is Dasari.garu
@venkatrameshkrishnadannana6724
@venkatrameshkrishnadannana6724 6 жыл бұрын
Ramesh naidu ever lives threw meghasandesam mvie
@ravisankar9411
@ravisankar9411 13 күн бұрын
Beautiful climax
@manjula7435
@manjula7435 4 жыл бұрын
కళ్ళతో కాదు మనసు తో చూడాలి ఈ సినిమా...
@mavurilenin4288
@mavurilenin4288 3 жыл бұрын
7.4.2021 న చూశాను......ఈ సినిమా చాలామంది కి నచ్చిందంట...కానీ... ఈ కాన్సెప్ట్.. నాకు నచ్చలేదు..
@chakravartidupati1920
@chakravartidupati1920 3 жыл бұрын
Sampu cinema chudu
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
Super. Move. 👍👍👍👍👍
@srisrisatyanarayana7122
@srisrisatyanarayana7122 5 жыл бұрын
కన్నీరు పెట్టించిన సినిమా
@sridharaa1698
@sridharaa1698 5 жыл бұрын
Premaku samajika niyamalu teliyavu. Manishi samajika kattupadulaku longipoyina nijamyna prema longadu. Adi shashwatam. Superb
@adhityaram.916
@adhityaram.916 2 жыл бұрын
First know about the meaning of love.after say.
@hekanthappa9605
@hekanthappa9605 3 ай бұрын
Wonderful acting
@ecsyntric
@ecsyntric 6 жыл бұрын
this movie is probably hard to digest for people who make all their life choices based on movies
@shekarare2043
@shekarare2043 8 ай бұрын
కొందరూ పెళ్లి కాకముందు ప్రేమ లో పడతారు వాళ్ళు పెళ్లి చేసుకుని తన భార్య లో అమ్మాయి నీ చుస్కుంటరు... కొందరు పెళ్ళీ తరువాత ప్రేమలో పడతారు లోకాన్ని మర్చపోయి కట్టుకున్న భార్య ను వదిలేస్తున్నారు..అలాగని ప్రేమ గొప్పది కాదు అనలేము కద . ప్రేమ ఒక గొప్ప భావన , అనుభూతి,అద్భుతం .. ఆ భావన అనుభూతి ఈ ప్రపంచంలో ఎక్కడా పొండలేనిది. ఈ మూవీ లో దర్శకుడు దసరి నారాయణా రావు గారూ ,anr గారిని కళా ప్రియుడిగా చూపిస్తూ చిత్రాన్ని ఏంతో బాగా తెరకెక్కించారు.. నటీనటులు వారి వారి పాత్రలలో ఏంతో బాగా ఒదిగిపోయారు... ఇది ఒక కళాత్మక చిత్రం..ఒక కళాకారుడు కళ నీ ప్రేమిస్తూ కళాకారిణి తో ప్రేమలో పడటం అనే అంశంపై చాలా బాగా వర్ణించారు... చిత్రం చాలా బాగుంది... సినిమా ఒక ఊహ .. ఊహ ను కళ్ళ ముందు కదలాడుతూ చూపించడమే సినిమా..దాన్ని కళ్ళకుకట్టినట్లుగా చూపించడం జరిగింది.
@nadimintibhaskar8392
@nadimintibhaskar8392 4 жыл бұрын
Excellent photography
@bharathimadugula6199
@bharathimadugula6199 5 жыл бұрын
One of the best movie ever green A.N.R
@sanjeevaswamysingam621
@sanjeevaswamysingam621 4 жыл бұрын
All credit goes to Director... For his Imagination.. Sri. Dasari Narayana Rao.. for story. Characters. Locations Dialogues. Music..
@gopalkothapalli598
@gopalkothapalli598 4 жыл бұрын
One of my favourite song
@vamsianthati6548
@vamsianthati6548 7 жыл бұрын
Climax super i like that superb love story
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 4 жыл бұрын
Jayaprada super
@rasamallaswarupa9429
@rasamallaswarupa9429 Жыл бұрын
Adbuthamaina Movie 🙏💞
@hemanthaugust7217
@hemanthaugust7217 11 ай бұрын
1:18:10 important topic, these things can really break families. Wife should have understood husbands interests and adapt accordingly. The same scene is shown in the beginning @ 10:51. Anr is waiting for Jayasudha, but she fasts and sleeps on floor at night, disappointing him. These things led to dissatisfaction unknowingly in ANR. at 2:10:45 She accepted her mistake and said it openly.
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,8 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,7 МЛН
what will you choose? #tiktok
00:14
Анастасия Тарасова
Рет қаралды 5 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
Premabhishekam Full Length Telugu Movie
2:27:31
Telugu Movies
Рет қаралды 6 МЛН
శ్రీ కృష్ణ జననం || Celebrating Sri Krishna Janmashtami by Chaganti Koteswara Rao Garu #chaganti
1:06:19
Yuvaraju Telugu Full Movie || ANR, Jaya Sudha
2:17:22
Annapurna Studios
Рет қаралды 725 М.
Premabhishekam Telugu Movie || A.N.R, Sridevi, Jayasudha || Ganesh Videos
2:24:09
Sriranga Neethulu Full Length Telugu Moive || A.N.R, Sridevi
2:26:30
Telugu Movies
Рет қаралды 1,3 МЛН
Vichitra Bandham | Full Length Telugu Movie | ANR, Vanisri
2:32:44
TeluguOne
Рет қаралды 1,2 МЛН
|Lamput|Have you seen my bestfriend? 😢 #lamput #edit
0:13
?!Lamput_fans!?
Рет қаралды 4,5 МЛН
Deadpool Joins Squid Game
0:57
MelosQuest
Рет қаралды 22 МЛН
CASAMENTO DOS TAL4RICOS 😂💜 #mansaomovie
0:28
Vini Theophilo
Рет қаралды 6 МЛН