No video

మెకానిక్ నుంచి డైరీ ఫార్మర్ family dairy farm

  Рет қаралды 84,011

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

మెకానిక్ నుంచి డైరీ ఫార్మర్ family dairy farm ‪@MalleshAdla‬
#familydairyfarm #dairyfarming #malleshadla
హస్నాపూర్ గ్రామం భూత్పూర్ మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రైతన్న వెంకటేష్ యాదవ్ గారు వాళ్ళ అమ్మానాన్నతో కలిసి గేదెలతో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఈ రైతన్న పదో తరగతి వరకు చదువుకుని ఒక సంవత్సరం పాటుమెకానిక్ గా చేసి తర్వాత తన సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి డైరీ ఫార్మ్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. అయితే ఒకప్పుడు మేత సరైన టైంలో ఏక చాలా ఇబ్బంది పడినానని ఆ విషయాలను మనకు తెలియజేయడం జరిగింది.
#venkatesh #venkateshdairyfarm #mahabubnagar
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
ఈ వీడియోల రైతున్న మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* సుడి ఆవులే మంచివా! cows in dairy farm @MalleshAdla • సుడి ఆవులే మంచివా! cow...
* 2 రకాల చామంతి సాగు chamanthi farming In telugu @MalleshAdla • 2 రకాల చామంతి సాగు cha...
* 4 గేదెలను కోల్పోయా buffalo dairy farm In telugu@MalleshAdla • 4 గేదెలను కోల్పోయా buf...
* షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla • షేడ్ నెట్ లో కీర సాగు ...
* పెట్టుబడి సగం వచ్చింది GPR dragon fruit farms@MalleshAdla • పెట్టుబడి సగం వచ్చింది...
* మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Пікірлер: 50
@bharathraj2129
@bharathraj2129 10 ай бұрын
అన్న మీరు రంగారెడ్డి డిస్టిక్ తప్ప వేరే డిస్టిక్ లో వీడియోస్ చేయరా మీరు తెలంగాణలో ఇంకా వేరే డిస్టిక్ లో కూడా చాలామంది ఉన్నాయన్న డైరీ ఫామ్ లో అక్కడ కూడా కొంచెం చేస్తే బాగుంటది చాలాసార్లు రంగారెడ్డి రంగారెడ్డి అనే వీడియోలు వింటున్నాను అన్న
@MalleshAdla
@MalleshAdla 10 ай бұрын
మీకు తెలిసిన రైతులు ఏ డిస్టిక్ లో ఉన్నారో చెప్పండి బ్రదర్ అక్కడికి వెళ్లే ప్రయత్నం చేద్దాం
@msyadav6811
@msyadav6811 10 ай бұрын
Suryapet District, Mothey mandal& Village
@prashanth305
@prashanth305 10 ай бұрын
Kmr dst
@AduvalaRajendhar
@AduvalaRajendhar 10 ай бұрын
​@@MalleshAdlameeru andharini aduguthunnaru kani videos ravatle
@trammohan8695
@trammohan8695 10 ай бұрын
Devarkadra mandal ki randi anna challa mandi vunnaru
@thirumaleshyadav4066
@thirumaleshyadav4066 10 ай бұрын
కొంచం useful questions అడగండి brother. మీరు అసలు మిల్క్ రేట్ ఎంతని అడగలే. మీ ఛానల్ డెవలప్ కావాలని మా చిన్న సలహా.
@Raja-mu6ck
@Raja-mu6ck 9 ай бұрын
బ్రో మీ వీడియోస్ చూస్తుంటే గల్ఫ్లో వర్క్ వదిలేసి వచ్చి డైరీ బిజినెస్ చేయాలని అనిపిస్తుంది😊
@Anildeva1
@Anildeva1 4 ай бұрын
Meeru chesina videos lo the best video ❤❤❤❤
@S.venkateshVenki-ce7wz
@S.venkateshVenki-ce7wz 8 ай бұрын
బుతుపుల్లు.ఎనుంలు.సూపర్
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 5 ай бұрын
Very good mallesha anna very good supper
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 10 ай бұрын
Barre diruguthe paalvthayaargaavaa ? Pacchigaddi endugaddi 3:1 ratio la Poyatappudu mopu vachina vaale mopu yeyyi paalu fullu
@tagorereddy3526
@tagorereddy3526 10 ай бұрын
Calashiam ayadu leater tin oka glass poyandi mineral mixear power okavanda gramulu
@praveenanuanu310
@praveenanuanu310 10 ай бұрын
Vetting bro video kosam
@Prasadfailure
@Prasadfailure 10 ай бұрын
Vetting kadhu babu wating anali
@user-tc2ep2bu7m
@user-tc2ep2bu7m 10 ай бұрын
Wating kaadhu bro waiting anali
@erukaliprashanth4107
@erukaliprashanth4107 10 ай бұрын
Zaheerabad daggalo videos cheyandi
@GujjuBalaraju-qn5bg
@GujjuBalaraju-qn5bg 10 ай бұрын
Hi bro meeru sri kakulam lo dairy farms videos pettaindi plz
@ravivarma8053
@ravivarma8053 4 ай бұрын
Brother Story SCRIPT ముంధే రాసుకుంటారా. School లో పిల్లలు బట్టిపట్టి చెప్పినట్లు టకా టకా చెప్తున్నారు. Please explain Thank You 😊
@ashoknaik796
@ashoknaik796 10 ай бұрын
Anna pmegp loan dairy ki ela cheyali teliyajeyandi
@Keshava1462
@Keshava1462 10 ай бұрын
Nice
@aruun1433
@aruun1433 10 ай бұрын
Buffalo milk ki manchi cost ivanuna heritage .new Buffalo milk packs release chesina heritage.
@krajeshraju9208
@krajeshraju9208 10 ай бұрын
Anna ma cow ki milk red ga vasthunnai ami cheyali anna delivery ayyi 4 days aindhi
@praveenanuanu310
@praveenanuanu310 10 ай бұрын
Anna avala nune bellam cow ki pettavacha avu eni 2months avthundhi
@c.panduyadav5055
@c.panduyadav5055 10 ай бұрын
Super Anna
@narendarampelly7623
@narendarampelly7623 10 ай бұрын
Nice bro
@Raithubidda1234
@Raithubidda1234 10 ай бұрын
Anna 28/01/2023same vesa eppudu dalavary aithadhi please cheppandi
@venramkis
@venramkis 10 ай бұрын
December first week loo bro ...6/12/2023 to 28/11/2023 ..10 month +10 days
@rajunagur7128
@rajunagur7128 10 ай бұрын
Wetting........
@shekaryadav5826
@shekaryadav5826 9 ай бұрын
Super video anna
@maheshreddynandyala1980
@maheshreddynandyala1980 7 ай бұрын
Ap lo kuda cheyandi bro
@sasirekhachundru-uh7hb
@sasirekhachundru-uh7hb 9 ай бұрын
Nene raju nene manthri elanti business lu
@manjunathamanju6722
@manjunathamanju6722 7 ай бұрын
అన్న గారూ నెంబర్
@paadisirulu
@paadisirulu 10 ай бұрын
We need bro
@user-ve3oi8xc8x
@user-ve3oi8xc8x 7 ай бұрын
యాదాద్రి జిల్లాలొ వీడియో చేయండి బ్రో
@user-tc2ep2bu7m
@user-tc2ep2bu7m 10 ай бұрын
Anna ala contact avali miku
@freefireplayargaming2345
@freefireplayargaming2345 10 ай бұрын
Only cows kosame nen subscribe chesina bro nv cows ki sambandhinchinave pettu bro lekunte nen unsubscribe chestha bro
@gouthampatel3281
@gouthampatel3281 10 ай бұрын
Anna diary farms 99% lose lo unnai
@yashwanthreddythadisina6452
@yashwanthreddythadisina6452 9 ай бұрын
Anna reasons ante?
@gouthampatel3281
@gouthampatel3281 9 ай бұрын
@@yashwanthreddythadisina6452 high price of animals and feeds but milk price is low
@aruun1433
@aruun1433 10 ай бұрын
Buffalo ki diseases takuva . Dairy ki Buffalo best
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 10 ай бұрын
Hi Anna
@aruun1433
@aruun1433 10 ай бұрын
Bull petuko .
@mahendharreddy1826
@mahendharreddy1826 10 ай бұрын
Nice
@lakshminarayanasunnala2498
@lakshminarayanasunnala2498 10 ай бұрын
Super anna
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 20 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 43 МЛН
Buchaiah Chowdary  Dairy Farm
39:41
Avani Reality Tv
Рет қаралды 1,1 МЛН
50 బర్రెలతో డైరీ ఫార్మ్ నడుపుతున్న
19:22
KISAN CHOICE (కిసాన్ ఛాయిస్)
Рет қаралды 11 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН