మినుములో దిగుబడి ప్రతాపం ప్రతాప్ - 1 రకం || Best Black gram Variety Pratap Urd 1 || Karshaka Mitra

  Рет қаралды 34,093

Karshaka Mitra

Karshaka Mitra

Жыл бұрын

#karshakamitra #blackgram #blackgramfarming #blackgramvariety #prataurd` #pratap1blackgram #blackgramcultivation #pratap1urd #urdbean #agriculture #farmer #farming #farmlife
మినుములో దిగుబడి ప్రతాపం ప్రతాప్ - 1 రకం || Best Black gram Variety Pratap Urd 1 || Karshaka Mitra
ప్రతాప్ - 1 మినుము రకంతో అధిక దిగుబడి || Best Black gram Variety Pratap Urd 1 || Karshaka Mitra
రాజస్తాన్ రాష్ట్రం, కోట వ్యవసాయ విశ్వ విద్యాలయం రూపొందించిన మినుము రకం ప్రతాప్ - 1. దీని దిగుబడి ప్రతిభను గుర్తించిన కొంతమంది తెలుగు రైతులు ఆంధ్రప్రదేశ్ లో దీని సాగుకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు అక్కినేని ప్రసాద్ ఈ నూతన రకాన్ని అందుబాటులోకి తెచ్చుకుని 10 ఎకరాల్లో సాగుచేసారు. మినుము పంటలో ఇతర ఎరువులతోపాటు నానోగోల్డ్ ను ఉపయోగించటం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. ఎకరాకు 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
నానో గోల్డ్ కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ - 8555801003
తెలంగాణ - 9346112007
9346112006
రైతు చిరునామా
అక్కినేని ప్రసాద్
పోతిరెడ్డిపల్లి గ్రామం
నూజివీడు మండలం
ఏలూరు జిల్లా
సెల్ నెం : 9724347666
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzfaq.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZfaq:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 23
@jeevanafathima3312
@jeevanafathima3312 Жыл бұрын
అమ్ముకునేటట్టు మీ వీడియోలు చూసినట్టు ఉన్నాయి
@sumersinghpunia3097
@sumersinghpunia3097 Жыл бұрын
valuable information for urdbean growing farmers of India
@rknews1606
@rknews1606 Жыл бұрын
Good Video sir 👍
@jeevanafathima3312
@jeevanafathima3312 Жыл бұрын
మీరు అన్ని బాగానే ఉన్నాయి అని చెప్తారు ఏది బాగాలేదు అని చెప్పలేదు ఘంటసాల పాలెం మన ఉప్పల ప్రసాద్ గారు చెప్తే నే విత్తనాలు అన్ని బాగున్నాయి అని చెప్తారు ప్రాక్టికల్ గా చేసి చెప్పండి
@konakontibhaskarreddy3400
@konakontibhaskarreddy3400 Жыл бұрын
Sir use Netsurf organic products 100 persentage garente
@Raghava999
@Raghava999 Жыл бұрын
Valuable information
@nekkantichinni
@nekkantichinni Жыл бұрын
Seeds kaavali
@AbdulKalam-iz9mk
@AbdulKalam-iz9mk Жыл бұрын
Kurnool district area lo evari dagara aina prathap1 seed untay respond kagalaru...
@nagarajunaganaboina5470
@nagarajunaganaboina5470 Жыл бұрын
vellu ammukodanike ee videos chestaru
@sahadevkondapally1274
@sahadevkondapally1274 Жыл бұрын
Duretion minumu plz
@ponnagantithirumalarao2383
@ponnagantithirumalarao2383 Жыл бұрын
Sir kilo enta
@ASivakrishna-qe2rm
@ASivakrishna-qe2rm 7 ай бұрын
నానో గోల్డ్ కావాలి ఎంత
@pvenky8873
@pvenky8873 Жыл бұрын
Minumu rate ela undhi bro
@radhakrishnas4125
@radhakrishnas4125 Жыл бұрын
Raitu name and phone number pls
@prudhvireddy2415
@prudhvireddy2415 Жыл бұрын
Maadi 12 quintal vachindi...ankur t9
@balureddy8624
@balureddy8624 Жыл бұрын
Bro ami spray chasaru a minimum rakamu a nutritious echharu
@prudhvireddy2415
@prudhvireddy2415 Жыл бұрын
@@balureddy8624 ..Ankur T9 seed bro....nagastra super 3 times spray chesaamu...enka 3 sarlu 13:0:45 kottamu
@satishbabu10
@satishbabu10 Жыл бұрын
Ankur T9 sada rakama, Pratap or ankur T9 edi best. Seeds kavali antai mi number send chestaru
@prudhvireddy2415
@prudhvireddy2415 Жыл бұрын
@@satishbabu10 ...ankur t9 best broo
@prudhvireddy2415
@prudhvireddy2415 Жыл бұрын
@@satishbabu10 ...meedi aa dist anna
@radhakrishnas4125
@radhakrishnas4125 Жыл бұрын
Raitu name and phone number pls
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 72 МЛН
kota 3 Black Gram seeds number=7675947012
4:28
నేటి వ్యవసాయం
Рет қаралды 3,5 М.
Staking చేస్తాం.. Pruning చేస్తాం
17:45
తెలుగు రైతుబడి
Рет қаралды 59 М.
Olha o sorvete 😲
0:13
KaLu Tv
Рет қаралды 3,5 МЛН
4 Признака того, что Жена Злится
0:30
Petya English
Рет қаралды 8 МЛН
#rockpaperscissors #boysvsgirls Fun!
0:18
J House jr.
Рет қаралды 9 МЛН
Советы на всё лето 4 @postworkllc
0:23
История одного вокалиста
Рет қаралды 3,8 МЛН