Рет қаралды 3,590,339
Mirchi ka salan/మిర్చి కా సాలన్...ఇది బిర్యానీ కి సైడ్ డిష్ గా యిచ్చే గ్రేవీ. ఈ కొలతల్లో చేస్తే పర్ఫెక్ట్ గ్రేవీ మీకు వస్తుంది. ఈ వీడియో లో మీకు బోలెడన్ని టిప్స్ తో పాటు పక్కా కొలతలు కూడా చెప్పాము.
For more videos subscribe to our channel :
/ @vismaifood
#MirchikaSalan| హైదరాబాది బిర్యానీ గ్రేవీ| బిర్యానీ గ్రేవీ ఇలా చేస్తే ఎప్పటికి మర్చిపోరు|