మాష్టారు, మీరు చూపిన వంట సూపర్, ఆ పొలాలు , వాతావరణం చూస్తుంటే అసూయ వేస్తుంది మాష్టారు, విదేశాల్లో ఉంటాం మరి ఆ పంట పొలాలు చూస్తుంటే మనసు ఎదో ల అయిపోతుంది. ఆయిన మీకు చాలా చాలా ధన్యవాదాలు.
@charykatta6706 Жыл бұрын
బాబాయ్ మీరు సెలెక్ట్ చేసుకున్న వాతావరణం సూపర్
@GKthoughts99 Жыл бұрын
చక్కటి పల్లెటూరి వాతావరణం లో మీరు చేసే వంటలు చూస్తుంటే మనసుకి మాత్రం చాలా హాయిగా ఉంటుంది అంకుల్ గారు. ఏదయినా సెలవు రోజు మన subscribers ని కూడా మీ ఊరు ఆహ్వానించి మీ చేతి వంట మాకు రుచి చూపించాలి అని ఆశిస్తున్నాం.
@Mr.ff.gamer.885 Жыл бұрын
Yes
@FoodonFarm Жыл бұрын
వేసవి కాలం అయ్యాక అందరం కలుద్దాం.
@ShankarShankar-vs6rx Жыл бұрын
Nenu kuda
@FoodonFarm Жыл бұрын
Andharam kaludham
@madhusudhanaraogali158 Жыл бұрын
బాబాయ్ మీది ఏ ఊరు
@rajeshofficial7841 Жыл бұрын
బాబాయ్ గారు మీ చేతి వంట తినాలంటే రాసిపెట్టి ఉండాలి మీ గోపి చాలా అదృష్టవంతుడు
@jangalasumalatha795Ай бұрын
Iokk😊hu😅ipopen ih hmmmm
@tpraveenkumartpraveenkumar2735 Жыл бұрын
కోడి వేపుడు చాల బాగుంది 😊😊
@renukaammi1122 Жыл бұрын
Super cheysaru uncle 👌👌👌 Mouth watering😋😋😋😍😍😍😍
@pranitha437 Жыл бұрын
Wow super nice cooking
@badrinarayan2164 Жыл бұрын
Super babai🙏 chala adrushtavantulu meeru anta enjoy 👍🏽
Abba super village naku elantie place anta chala istam
@adilakshmi4479 Жыл бұрын
Super babai garu 🥰🥰💐💐 Very yammi😋😋😋babai garu
@nareshyerramsetty422 Жыл бұрын
Babai ne happiness veru babai....good job
@pax.007 Жыл бұрын
వంటలు ఎట్లా ఉన్నాయి అనేది తినేవాళ్ళ మొహం లో కనబడే ఆనందం ,ఆ తృప్తిని బట్టి చెప్పొచ్చు బాబాయ్.మీరు తింటూ ,ఊరిస్తూ, ఆకళ్లు ముస్కుని చెప్తారు చూడండి,అది పచ్చి పులుసైన, పచ్చడి అయిన అది ఆనందమంటే.
@sureshkumar-mq5er Жыл бұрын
Very good superb Thank you very much, we have already tried...nice taste....
@prabhakarvindela4012 Жыл бұрын
Super ga chesaru babai garu
@sumamukka-yi2ol Жыл бұрын
Super resep babai 👌
@rajadaggupalli5959 Жыл бұрын
Simply superb
@MithraPrabha-og4it9 ай бұрын
మిరియాల రసం వీడియో కి మీకు చాలా ధన్యవాదాలు.🙏
@prameelarapolu89011 ай бұрын
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like to eat this miryaala rasam and chicken fry uncle 😋😋😋😋.
@nandakishore9596 Жыл бұрын
సూపర్ sir
@dhanujayarao5263 Жыл бұрын
Abba babai superrrroooo
@SuneelKumar-jf7re Жыл бұрын
Babai kosam wait chastanu vachasadu Super babai
@VSS15talents Жыл бұрын
Super like done 👍
@vijayammakarusara6027 ай бұрын
Miriyala rasam and chicken fry preparation bagundi super 👌 maa vantalu mee vantalu same vunnai
@sureshk1854 Жыл бұрын
Super uncle garu.
@tharunipraveen5368 Жыл бұрын
Ha ha ha ha super uncle super nice combination
@uhamutaka6527 Жыл бұрын
Supper babayi garu 👌👌💗😋
@Nachukuppamkowshik143 Жыл бұрын
మీ కర్రీ నాకు చాలా బాగా నచ్చుతుంది మీరు చాలా బాగా కర్రీ చేస్తున్నారు