Padma Sri Kinnera Mogulaiah Comments On CM Revanth Reddy | Kinnera Mogulaiah Interview | KTR | MT

  Рет қаралды 76,108

Mirror Tv

Mirror Tv

3 ай бұрын

Padma Sri Kinnera Mogulaiah Comments On CM Revanth Reddy | Kinnera Mogulaiah Interview | KTR | MT
#kinneramogilaiah #cmrevanthreddy #journalistvijayareddy #mirrortv
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 441
@aitlamurali9697
@aitlamurali9697 3 ай бұрын
ఇటువంటి వాడికి సహాయం చేస్తే అది వ్యర్థమే
@Pulihara
@Pulihara 2 ай бұрын
Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.
@Ramya.anusuri
@Ramya.anusuri 2 ай бұрын
Avunu ,🤦‍♀️
@Pulihara
@Pulihara 2 ай бұрын
రేపు ఈ వెధవ బెంజ్ కార్, కార్పెట్, A.C లు అడిగినా అడుగుతాడు. తేరగా వచ్చే సొమ్ము కదా. వీడిలో ఎమి చూసి పద్మశ్రీ, బిరుదు కోటి రుపాయిలు ఇచ్చారొ అర్థం కాదు.
@SunnyBunny-hf3yl
@SunnyBunny-hf3yl 3 ай бұрын
కెసిఆర్ ఇంట్లోనుంచి ఇచ్చాడా కోటిరూపాయలు అవి ప్రజల సొమ్ము... ఇంకా బుద్ది లేక మళ్ళీ మళ్ళీ డబ్బులు కావాలని అడగడానికి సిగ్గులేదు... డబ్బులు లేకపోతె కూలీపని చేసుకో అది చేతకాకపోతే బిచ్ఛం అడుక్కో.. నీకంటే మంచి కళాకారులూ ఎంతో మంది వున్నారు అసలు వాళ్ళని ఆదుకోవాలి.. కనీసం హాస్పిటల్ వెళ్ళడానికి డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఎంతో మంది వున్నారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి... కోటి రూపాయలు ఖర్చు చేశావంటే నువ్వు ఎంత గొప్పోడివి.
@sair8994
@sair8994 3 ай бұрын
E paster/moguliah ku 9 kotlu kavale , 9 Madhi santnam mari .
@sridharreddy8011
@sridharreddy8011 2 ай бұрын
Ithanu christianaa​@@sair8994
@sureshmuppidi4531
@sureshmuppidi4531 2 ай бұрын
....ఆయన వయస్సు చూసి కామెంట్ పెట్టు. మిత్రమా...
@SunnyBunny-hf3yl
@SunnyBunny-hf3yl 2 ай бұрын
@@sureshmuppidi4531 అయన వయసుని చూసి అయన కలని చీసి కామెంట్ చేయలేదు... ఒక కోటి రూపాయలు అంటే మాటల చెప్పండి.. ఎంత మంది పేద కళాకారులూ వున్నారు డబ్బులు లేక... ఎప్పుడైనా మన కాళ్ళ మీద మనము నిలబడాలి అన్నదే నా ఉదేశ్యం మిత్రమా
@Pulihara
@Pulihara 2 ай бұрын
రేపు ఈ వెధవ బెంజ్ కార్, కార్పెట్, A.C లు అడిగినా అడుగుతాడు. తేరగా వచ్చే సొమ్ము కదా. వీడిలో ఎమి చూసి పద్మశ్రీ, బిరుదు కోటి రుపాయిలు ఇచ్చారొ అర్థం కాదు.
@V.gangadharuduV.gangadha-pq3gj
@V.gangadharuduV.gangadha-pq3gj 3 ай бұрын
ఏడవ వద్దు. అక్క 1కోటి రూపాయలు ఇస్తది. 1కోటి ఇస్తే నే ఏడుపు అంటే మిగతా జనాల పరిస్థితి యెట్లా అసలు టీ తాగటానికి 5రూపాయలు లేక బాధపడుతున్నారు.
@kasularaju2110
@kasularaju2110 3 ай бұрын
Haaaa
@papaiahdomalapally2727
@papaiahdomalapally2727 3 ай бұрын
డబ్బులు బాగానే వాటినన్నిటిని, నీకు మరో నాలుగైదు కోట్లు ఇచ్చిన సరిపోవు, నీకు ఏడుపు ఇంటర్వూలు.
@Pulihara
@Pulihara 2 ай бұрын
లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.
@abdulsayeed6058
@abdulsayeed6058 3 ай бұрын
ఈ యాంకర్ కి పనిలేనట్టుంది.
@b.urmilareddy5924
@b.urmilareddy5924 2 ай бұрын
Dommarimundah
@dyagarimahesh7870
@dyagarimahesh7870 3 ай бұрын
కోటి రూపాయలు లేనప్పుడు ఎలా వున్నావ్ ఇప్పుడు అలానే వుండు 1 కోటి ఇస్తే సరిపోతాలేవు అని మొన్న cm ని కలిసావ్ ఈ రోజు మీడియా ముందుకి వచ్చి చెప్తే 10 కోట్లు ఇప్పిస్తాది 10 ఇండ్లు కట్టుకో..
@Pulihara
@Pulihara 2 ай бұрын
లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.
@srikanthkonda6191
@srikanthkonda6191 3 ай бұрын
నీకంటే గొప్ప జానపద కళాకారులూ చాలా మంది ఉన్నారు... Social media పుణ్యాన నీ పేరు బయటికీ వచ్ఛింది... అత్యాశ పనికి రాదు...😅😅😅
@Pulihara
@Pulihara 2 ай бұрын
లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.
@Pulihara
@Pulihara 2 ай бұрын
రేపు ఈ వెధవ బెంజ్ కార్, కార్పెట్, A.C లు అడిగినా అడుగుతాడు. తేరగా వచ్చే సొమ్ము కదా. వీడిలో ఎమి చూసి పద్మశ్రీ, బిరుదు కోటి రుపాయిలు ఇచ్చారొ అర్థం కాదు.
@y.veerababu7318
@y.veerababu7318 3 ай бұрын
యాంకర్ మేడం కెసిఆర్ గారికి చెప్పి ఇంకొక పద్మశ్రీ అవార్డు ఇప్పించండి అప్పుడు సరిపోతాయి పైసలు పద్మశ్రీ అవార్డు విలువ తీసేస్తున్న్నాడు
@Pulihara
@Pulihara 2 ай бұрын
లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.
@laxmanmudhiraj3014
@laxmanmudhiraj3014 3 ай бұрын
10000 కోట్లు ఇచ్చిన ఏడుస్తాడు వీడు. అతి ఆశ.
@Pulihara
@Pulihara 2 ай бұрын
లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.
@venkatswamy4049
@venkatswamy4049 3 ай бұрын
కోటి రూపాయల? మజాకా? యెనుక ముందు ఆలోచించ కుండా ఖర్చు పెడుతే యెట్లా మోగులయ్య? కేసిఆర్ సార్ దిల్ కులంచి కోటి ఇస్తే, 1000రోజులు కాలేదు. కోటి ఖతం చేస్తే యెట్లా? ఇప్పుడు పబ్లిక్ ఎవ్వరూ మీరు చెప్పేది నమ్మరు. నిజము దేవుడెరుగు నీరు పల్ల మెరుగు!
@mohanreddynagaram9098
@mohanreddynagaram9098 3 ай бұрын
One core saripokapothe 10 crores evvalena.
@trueteluguvoice1616
@trueteluguvoice1616 3 ай бұрын
Interviewee చేసేవాళ్ళకి కొంచెం బుద్ధి ఉండాలి..... ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడవటం కాదు.... కోటి రూపాయలు గొప్పలకి పొయ్యి ఖర్చు చేసి... ఇప్పుడు ప్రభుత్వం ఎం చేస్తది
@gbheemaiahbheemaiah3868
@gbheemaiahbheemaiah3868 3 ай бұрын
ఇక్కడ ముసలోలు పించిని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు,నువ్వు కోటి తిస్కున్న 10 వేల పెన్షన్ తిస్కున్న అంటున్నావ్, మళ్ళీ పైసలు 30 వేల పెన్షన్ అంటున్నావ్ ఏంటి అయ్య, రోడ్ల మీద కూటికి లేక చస్తుండ్రు. ఏంటయ్యా నువ్వు విలాసంగా govt డబ్బులతో బ్రతకాలని చూస్తున్నావ్.😅
@Pulihara
@Pulihara 2 ай бұрын
లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.
@k.yadagirikamagani.yadagir3101
@k.yadagirikamagani.yadagir3101 3 ай бұрын
యాంకర్ గారు మీరు ఒక కోటి రూపాయలు ఇవ్వండి. వాటిని వేస్ట్ ఖర్చు చేసి మళ్లీ ఇలాగే ఏడుస్తాడు
@Pulihara
@Pulihara 2 ай бұрын
లేదండీ వారు పని చెయ్యరు. పద్మశ్రీ బిరుదాంకితుల కదా. నామోషి మరి. ఇంకో 5 కోట్లు ఒక బెంజ్ కార్ కావాలట తింగరోడికి.
@nareshgnaresh1739
@nareshgnaresh1739 2 ай бұрын
Nijam chapavu bro
@SANTHOSHNAGAVALLI-sv7gt
@SANTHOSHNAGAVALLI-sv7gt 3 ай бұрын
నువ్వు మోగిలయ ను దత్తత తీసుకొని 5వేళ్ళు పంపించు యాంకర్
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 ай бұрын
35 సంవత్సరాలు ... గొడ్డుచాకరీ.చేస్తే....నాకు..35..లక్షలు ..వచ్చిన యి.........అన్న...కోటి రూపాయలు....హారతి కర్పూరం....ఏమీ చేతుర....లింగ..
@Pulihara
@Pulihara 2 ай бұрын
వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.
@yz7495
@yz7495 3 ай бұрын
1 Cr ku 1 రూపాయి ఇంట్రెస్ట్ one lakh per month, life motham one cr kosam పనిచేస్తుంటే, నువ్వేమో one cr ఖర్చు చేస్తే ఎట్లయ్య
@vainalagiri4742
@vainalagiri4742 3 ай бұрын
నా సర్వీస్ మొత్తం కోటి రావూ డబ్బులు ఎలా ఖర్చు చేయాలి అనేది తెలియక ఇబ్బంది
@Innnews-gs6ne
@Innnews-gs6ne 3 ай бұрын
ఆశకు మితము అనేది ఉండాలా.... కోటి రూపాయలు ఇచ్చారని త నే చెబుతున్నారు.
@_comedy__videos_00
@_comedy__videos_00 3 ай бұрын
మొగులయ్యేకి పుట్టిన సంతానం ఏమీ చేయకుండా మొగులయ్య సంపాదన మీద బతుకుతున్నారా కొడుకులు ఉన్నారన్నారుగా కొడుకులే ఏం చేస్తున్నారు మరి మొగులయ్య కోటి రూపాయలు సూపర్ అంగా ఓ పక్కనే చేసుకున్నావ్ మళ్ళీ డబ్బుల కోసం యాక్షన్ చేస్తున్న మొగలియ్య సంతానం 9 మంది ఉన్నారు తొమ్మిది మంది పనిచేస్తే నీకు ఈ బాధలు ఉండవుగా మొదలయ్యా కోటి రూపాయలు ఇచ్చినా కూడా అడుక్కుతింటున్నాను ఏంటి మొగలిగే 10 లక్షలు ఇస్తే ఒక కుటుంబం బాగు పడిపో జీవితాంతం భలేవాడే మొగిలయ్య బాగుంది అయ్యా
@velpulabalaraju520
@velpulabalaraju520 3 ай бұрын
తొమ్మిది మంది నీ నువ్వెందుకు సాదాలి కోటి రూపాయలు అంటే తమాషా జీవితం లో ఎంత పని చేస్తే ఒక్క సారి కోటి చూడాలి ఇదంతా ప్లాన్ ప్రకారం ఆడుతున్న డ్రామా.
@satyalaVijaykumar-ju4rt
@satyalaVijaykumar-ju4rt 3 ай бұрын
మీకు కోటి రూపాయలు ఇచ్చారు. మీ ఇస్తానుసరగా డబ్బలు ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులు డబ్బులు ఆంటే ఎలాగా సార్. మన దగ్గర వున్నదే సర్దుకోవాలి.
@user-fg1vn3pe6f
@user-fg1vn3pe6f 3 ай бұрын
సొంత ఊర్లో ఇల్లు కట్టుకుంటే డబ్బులు సేవయే కదా మొగిలయ్య గారు సరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ సొంత ఊర్లోనే గూడు నిర్మించుకుంటే పిల్లలకు గాని మీకు గాని కొంత డబ్బులు సేవ ఏది హైదరాబాద్ లోని కట్టాలంటే మాటలేం కాదు నువ్వు అన్నట్టు 60 లక్షలు అయితే 70 లక్షలు కూడా అయితే కాబట్టి సంతుల ని కట్టుకుంటే మంచిగా ఉండేది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కదా మొగిలయ్య గారు తెలుసు కదా మీకు పెద్ద కుటుంబం పెద్ద ప్రాబ్లం మరి ఇప్పటికైనా చూసి ఖర్చు పెట్టుకోండి మొగిలయ్య గారు మంచి కళాకారుడు ధన్యవాదాలు
@cleverboy531
@cleverboy531 3 ай бұрын
కష్టపడి పని చేసుకునే హాయిగా బతికే వాడిని తలా ఒక చెయ్యి వేసి అడుక్కోవటం అలవాటు చేసారు
@daeswar
@daeswar 3 ай бұрын
మీకు డబ్బులు విలువ తెలీదు
@venkatchari3203
@venkatchari3203 3 ай бұрын
సిగ్గుచేటన్నా mogilayyaa గారు కోటి రూపాయల మామూలు విషయమ...
@srinivasgundla5234
@srinivasgundla5234 3 ай бұрын
ఈ ఇంటర్వ్యూ వలన ఎవరికి ఏమి ఉపయోగం ఉన్నది ఈ పెద్దమనిషి గారికి కోటి రూపాయలు ఇస్తేనే కాపడలేక పోయారు ఇంకా యాభై లక్షలు ఇచ్చిన కూడా సరిపోవు కదా మేడం దీనివలన ఎవరికి ఏమి ఉపయోగము. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు మీరు ఎవరిమీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు
@satikasujatha9438
@satikasujatha9438 3 ай бұрын
Evening avagane kallu kampondulo kurchune person ki 100 course echina saripovu Sir
@abdulsayeed6058
@abdulsayeed6058 3 ай бұрын
మోగులయ్య గారు కోటి రూపాయలు ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు బాధపడితే ఎలా, కోటి రూపాయల మజాకా.
@SikinderKethavath-jd2ql
@SikinderKethavath-jd2ql 3 ай бұрын
నీ నంబర్ పంపు ఒక 50 కోట్లు పంపుతా సరికాకపోతే 100 కోట్లు పంపుతా సరే నా మొగలయ్య గారూ
@Pulihara
@Pulihara 2 ай бұрын
NO. NOT ENOUGH. TRY FOR 1000 CRORES. STILL HE WILL BEG IN THE STREETS.
@abdulsayeed6058
@abdulsayeed6058 3 ай бұрын
కోటి రూపాయలతో లైఫ్ సెటిల్ అయితది.
@venkatswamy4049
@venkatswamy4049 3 ай бұрын
రజితమ్మ! పప్పులో కాలేసినట్లే! మీ విశ్లేషణ !
@_comedy__videos_00
@_comedy__videos_00 3 ай бұрын
తినడానికి ఇల్లు లేని మొదలయ్య 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న ఇద్దరు బిడ్డలకి హైదరాబాదులో పార్టీలకు లక్షలు పెట్టి స్థలం అవసరమా దానికి నాలుగు అంతస్తులు అవసరమా మళ్ళీ దానికోసం డబ్బులకి అప్పుడు మూగయో మామూలు యాక్టింగ్ కాదు మొదలయ్య సినిమాల్లోకి వెళ్ళిపోదాం అర్జెంటుగా
@V.gangadharuduV.gangadha-pq3gj
@V.gangadharuduV.gangadha-pq3gj 3 ай бұрын
మీరు పలరించండి. ఆయనకు కోటి రూపాయలు తీసుకుని 600గజాలు స్థలం ఉంటే ఏమైంది. అంటే అతనీ కంటే తిండి కి డబ్బులు లేక ఏడుస్తున్నారు. వాళ్ళ నడుగు అక్కా కోటి రూపాయలు సరిపోలేదు అంటే ఎలా
@gbheemaiahbheemaiah3868
@gbheemaiahbheemaiah3868 3 ай бұрын
కోటి రూపాయలు తిస్కున్నవు అయ్యా,కోటి అంటే ఆషామాషీ కాదు కదా. వాటితో అన్నీ సెట్ చేసుకోవాలి కానీ ప్రభుత్వం ఇంకా పెట్టాలి అంటే ఎలా ఇక్కడ ఎవరి పరిస్థితి బాలేదు, అందరు బ్రతుకుతున్నారు కదా,నీకు ఎంతిచిన దండగ. Govt ivvali nenu bathakali ante elaa saaru, ikkada thindi leka road la meeda chasthunnaru😊
@aitlamurali9697
@aitlamurali9697 3 ай бұрын
ఇతని మొఖం చూస్తే జాలివేయడం లేదు ఇవన్నీ ఏడుపు మాటలువింటే ఇంకో కోటి రూపాయలు ఇచ్చిన ఇ మాయగాడికి సరిపోవు. ఈయన మాటలు వింటే ఎంత విడ్డురంగా వుంది కోటి అంటే ఇయన దృష్టిలో విలువ లేనట్లే ఛీ ఛీ.....
@mekakisshore5855
@mekakisshore5855 2 ай бұрын
కోటి రూపాయలతో కొ న్నవాటిని అన్ని అమ్మే యు కోటి రూపాయలు అవే వస్తాయి ఎందుకు పరేషాను😂😂😂😂😂😂😂
@SomarajuRambabu
@SomarajuRambabu 3 ай бұрын
మొగిలయ్య నీ కంటే ఇంకా గొప్ప గొప్ప కళాకారులకే పద్మశ్రీ అవార్డు రాలేదు నీకు వచ్చింది అయినా కోటి రూపాయలు ఇచ్చారు ముగ్గురు పిల్లలకు మూడు అంతస్తులు లేపావు సెంటర్లు ఏ మీ ఊర్లో కట్టుకుంటే దెబ్బ మళ్ళీ ఏడుస్తున్నావా పదివేలు ఫ్యాషన్ కూడా వస్తుంది ఎంతో మంది కళాకారులు తిండికి లేకుండా ఉన్నారు ఇంకా నీకే కావాలా
@srikanthkonda6191
@srikanthkonda6191 3 ай бұрын
ఓర్ని... ఇంకో 100కోట్లు ఇచ్చిన.. నీ వెలితినే చూపెడుతావు...😅😅
@Pulihara
@Pulihara 2 ай бұрын
Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.
@gopalreddy3648
@gopalreddy3648 3 ай бұрын
ధర్మం ఎంత ఇచ్చిన తక్కువేకష్టపడ్డ వానికి ఇష్టం మంచిదిదేశానికి గాని రాష్ట్రానికి గాని ఏం మేలు చేశారుఇంతకీ దేశ సేవకుడా
@rakeshpanday007
@rakeshpanday007 3 ай бұрын
ఎవని అయ్య జాగురు 25 లక్షలు ఇల్లు ఉంది ఆల్రెడీ పెన్సషన్ వస్తుంది సరి పొదా 1 కోటి వేస్ట్ ఖర్చు చేసుళ్ళు ఉన్నదాంట్లో చూసి ఖర్చ్ చెయ్యాలి
@bikkanooribhasker2155
@bikkanooribhasker2155 2 ай бұрын
కోటి రూపాయలు ఇచ్చినా కూడా మొత్తం ఖర్చు చేసినవ్ అంటే నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నీకు సరిపోవు మొగులయ్య,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ఓ యాంకర్ అమ్మ ,,,నీ ఇల్లు అమ్మి ఆయనకు ఇవ్వరాదు ,జస్ట్ వన్ కోటి రూపాయలు అంతే,,,,ఇవ్వచ్చు కదా,, ఓ మొగులయ్య యాంకర్ గారు ఇస్తారు తీసుకో
@Pulihara
@Pulihara 2 ай бұрын
Good comment & fitting reply. Seem Mogilayya is an USELESS FELLOW.
@VKRVishnukishore
@VKRVishnukishore 3 ай бұрын
ఇది kcr ను పొగిడి రెవంత్ను తిట్టిచ్చే ఇంటర్వ్యూ ఒక్కటి గుర్తు పెట్టుకో విజయా రెడ్డి గారు....అసలు మొగులయ్యను బయటుకు తెచ్చి అందరికీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరో అడిగారా అసలు ఆయనగారు ,..డబ్బు పిచ్చోడైండు...పెద్ద కళా కారుడూ....అసలు రహస్యం విప్పుతే ...చాలా ఉంది....ఎందుకు పేదకళాకారుడని ఒదిలేస్తున్నం....ఎందుకు అత్యాషా...విజయరెడ్డీగారు,...ఆయనకు...ఇన్ని ఇస్తే ఆగిండా ...నిలుపుకొన్నడా....తెలంగాణ కోసం కొట్లాడిన ఎంతో మంది కళాకారులను పక్కనబెట్టి,..kcr... ఇంకా ఇతరులు ఆదుకొంటే ఆగలేడు మొగలయ్య....ఇంకా 100 కోట్లు ఇచ్చినా ఆయనకు సరిపోవూ....
@KatamSathaiah
@KatamSathaiah 3 ай бұрын
మొగులయ్య నువ్వు తక్కువ వాడు కాదు రా లేనోడు మొత్తం లేక ఏడుస్తుంటే ఏదో పాపం వాణి కెసిఆర్ ప్రభుత్వంలో కోటి రూపాయలు ఇచ్చి 600 గజాల ఇల్లు స్థలం ఇచ్చి పద్మశ్రీ అవార్డు ఇప్పించిన ఇంకా నీకు కావాలని ఎంత ఆశ నీకంటే కొత్త దరిద్రులు ఉన్నారు వాళ్ల సంగతేంటి ఏదో భగవంతుడు కెసిఆర్ రూపంలో నాకు ఇది కల్పించిందని తృప్తి పడాలని ఇంకా ఆశ ఉందంటే ఏమనుకోవాలి నిన్ను నీ కంటే ఎక్కువ దరిద్రులు ఉన్నారు వాళ్ళని పరిస్థితి ఆలోచించు ఆలోచించాలి కదా
@Pulihara
@Pulihara 2 ай бұрын
Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.
@commonman200
@commonman200 3 ай бұрын
2022 లో కోటీశ్వరుడు 2024 లో కూటికి కూడా లేకుండా అయ్యింది....1 కోటి రూపాయిలు ఎన్ని కష్టాలు తెచ్చాయి తాత నీకు...అవి లేక ముందు కష్టాలే వచ్చినాకా కష్టాలే...1 కోటి ఇవ్వకుండా తాతకు ప్రభుత్వం ఏదైన ఉపాధి పధకం లేక సంక్షేమ పధకం క్రింద జీవితాంతం ఒక సగతు మనిషికి అవసరాలకు సరిపడే ఆదాయం ఇవ్వాల్సింది... తాత కు ఈ కష్టం వచ్చేది కాదు.. ఇప్పటికైన మంచి రియల్టర్ వారిని పట్టుకొని కొన్నా జగలను అమ్ముకొని ఆ డబ్బులను బ్యాంకులో వేసుకో తాత బ్రతికిన రోజులు హాయిగా బ్రతకచ్చు... కన్న పిల్లలు ఒకరికొకరు తలా ఒక చెయ్యి వేసుకొని కలిసి నడవాలి..అప్పుడే మన లాంటి వారు ముందుకు నడవగలరు..మిర్రరు టీవీ వారు కూడ తాతకు తాత పిల్లలకు వాళ్ల జీవితాలకు సరిపడా సహాయం చేస్తే పుణ్యం వస్తుంది.
@venkatnarayana4791
@venkatnarayana4791 3 ай бұрын
మోగిలైయ్యా ఏడుపు యాక్షన్ అదుర్స్
@Pulihara
@Pulihara 2 ай бұрын
Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.
@mekakisshore5855
@mekakisshore5855 2 ай бұрын
ఉన్న పైసలను దుబారా చేసి ఆడుకునే వాడిని వీడిని చూశాను బ్యాంకులో వేసుకున్న పోస్ట్ ఆఫీస్ లో వేసుకున్న మంచి మంచి స్కీములు ఉన్నాయి లక్ష్మీదేవి వచ్చి కూడా బిచ్చగాడిని చేసిందంటే ఇతడే 😂😂😂😂😂
@ashokkumart932
@ashokkumart932 2 ай бұрын
మొగులయ్య కిన్నెరసాని కల ను ఒక స్థాయి కళాకారుడిగా గుర్తించి కొంత సహాయ చేస్తే సరిపోతుండే. కోటి రూపాయలు ఎవడి సొత్తని ఇచ్చిండు కేసీఆర్. పొద్దంతా కష్టపడ్డా తినడానికి తిండి లేక, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన చదువుకున్నవారు, డిగ్రీలు చదివి ఉద్యోగం లేక మానసిక క్షోభను అనుభవిస్తున్న కటిక పేద వారు కోకొల్లలు ఉన్నారు. కోటి రూపాయలలో 65 లక్షలతో ఇల్లు కట్టడట, ఇక్కడ గత 30 సంవత్సరాల నుండి సామాజిక సేవా కార్యక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న మాకు రేకులతో రెండు రూములలో ఉన్నాము. వర్షం పడ్డప్పుడల్లా అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకు తున్నము. ఇప్పటికీ కూడా 1% కూడా అవినీతికి పాల్పడలేదు. ప్రభుత్వ సహాయం కూడా. మాకంటే పేదవారు ఉన్నారని ఎలాంటి సహాయం తీసుకోము. స్వార్థ లబ్ధి కోసం అధికారంలో ఉన్నవారు మీ లాంటి వారికి ప్రజల సొమ్మును సహాయం చేస్తారు. యాంకరమ్మా నిజమైన పేదవారి మనస్సులను తొంగి చూడండి, ఎవరికి సహాయ పడాలో తెలుస్తది
@satyatelangana7051
@satyatelangana7051 3 ай бұрын
nothing wrong in going to Kuli feel proud to work every day....Everyone works every day all families are having issues ...He is lucky to get 1 cr and expecting more not the right way
@harishk8756
@harishk8756 3 ай бұрын
Crore kuda sarepoledu, govt should give 1 crore each year
@SukkaSaidulu678
@SukkaSaidulu678 3 ай бұрын
అనవసరంగా ఈయనను ఇంటర్వ్యూ చేశారు, కోటి రూపాయలు ఇచ్చినా సరిపోవు , ఇష్టమొచ్చినట్టు వాడుకొని ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తాది మళ్ళీ ఈ దొంగ ఏడుపులు ఏడ్చి మల్ల ఎవడన్నా డబ్బులు ఇస్తాడేమో అని ఈయన వేషాలు ఈయన కంటే ఘోరంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను ఇంటర్వ్యూ చెయిర్రి
@Pulihara
@Pulihara 2 ай бұрын
వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.
@user-xy4th4ym6q
@user-xy4th4ym6q 3 ай бұрын
పైసలు ఎలా ఖారూచ్ చేయాలో నీకు తేలవద్
@Pulihara
@Pulihara 2 ай бұрын
వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.
@MC-rc4lx
@MC-rc4lx 2 ай бұрын
నిజంగా అతనికి ఇవ్వాల్సింది కోటి రూపాయలు కాదండీ...!ఉండడానికి గూడు కట్టించాలి.తినడానికి తిండి దొరికేలా నెల నెలా ఫించన్ ఇవ్వాలి...ఎందుకంటే అంతా గొప్ప పురస్కారం అందుకున్న అతడికి అతడు చెప్పినట్టుగానే బ్రతకడానికి బయట పని కూడ ఇవ్వరు...కెసిఆర్ గారు డబ్బులు ఇచ్చి తప్పు చేశాడు...
@raithunestham9177
@raithunestham9177 2 ай бұрын
సమ్మయ్యా కు కోటి కూడా ఇవ్వలేదు కదా, నీకు కోటి ఇచ్చారు ఇంకెం కావాలి,
@mahenderkannam208
@mahenderkannam208 2 ай бұрын
K C R Sir 1Cr eshe అనవసర ఖర్చుపెట్టి ఇప్పుడు ఇబ్బంది అంతే ఏంటి మొగిలయ్య మికన్న పేదవారు unnaru ఉన్నదని జాగ్రత్త చేసుకోవాలి
@narayanarathlavath3760
@narayanarathlavath3760 3 ай бұрын
Action బాగుందే
@BalaiahShaga-bz7ny
@BalaiahShaga-bz7ny 3 ай бұрын
Donga action drama
@kotibaswaraj-xl7bl
@kotibaswaraj-xl7bl 3 ай бұрын
Mirror akka will give 25 lacs /month to you Mogulayya why did you go to this waste studio?
@harishk8756
@harishk8756 3 ай бұрын
Govt should allocate some budget. How about other artists who didn't got any award
@Pulihara
@Pulihara 2 ай бұрын
Tomorrow he will ask for BENZ CAR, PETROL, CARPETS ETC.
@bswapna6019
@bswapna6019 3 ай бұрын
కోటి రూపాయలు ఇస్తే సరిపోలా? తెలంగాణ మొత్తం ఇస్తారు అప్పుడేనా సరిపోతుందా? మా రైతులకు మా పంటలకు గిట్టుబాటు ధరలు లేక మా కష్టానికి ఫలితం లేక ఇబ్బంది పడుతున్నాము,చనిపోతున్నాము... కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి... ఇలా చేయడం కరెక్టు కాదు... ప్రభుత్వం ఇలాంటి వారికి ఆర్థికంగా సాయం చేయాలని అనుకుంటే వారికి ఇచ్చే దాన్ని బ్యాంక్లో వేసి ఇంట్రస్ట్ తినేలా చేయాలని విన్నపం...
@b.urmilareddy5924
@b.urmilareddy5924 2 ай бұрын
Paatalu paadatam kaadu farming cheyyamani cheppandi vedavani yelavasthayo dabbulu thelusthaadi ?
@rajunook7050
@rajunook7050 3 ай бұрын
అవార్డు పొందాడు ఏం సుఖం ఉంది మంచివాడు మనసు పొందాడు పేదవాడ ఆశీస్సులు తీసుకున్నాడా లేదు డబ్బు ఇస్తే ఎంత కళాకారుడైన సరే కాళ్లకు మొక్కుతారు అమ్మ ఈ కళాకారులు ఉన్న బుద్ధా లాంటిది పేరుకే కళాకారులు ఏటి వస్తదా అని చూస్తారు మంచి కళాకారులు మన రోడ్డు మీద తిరుగుతారు జై భారత్ నీతిగా బతికినవాడు ఎవరైనా అవార్డు ఇచ్చారు అనుకో అది ధర్మం భగవంతుడు తీసిన దానితో సమానం అవార్డు మంచివాడు ఇస్తే తప్పుడు పని చేసి నడిస్తే ఏముందమ్మా ప్రయోజనం లేదు ఎవడికి విలువ లేదు
@balakistaiahkatta4870
@balakistaiahkatta4870 3 ай бұрын
రేవంత్ రెడ్డి ని అడుగు ఇస్తడు🌹
@aitlamurali9697
@aitlamurali9697 3 ай бұрын
ఇటువంటి వాళ్లకు సపోట్ చేయడం ఇంటర్వ్ చేయడం మీకు సేమ్ అవ్వడం లేదా మేడం ఏంటీ కోటి రూపాయలు అంటే ఆశమాషా ఏం కూటికి లేనివాళ్లు చాలామంది వున్నారు వాళ్లకు చెయ్ ఇంటర్వ్ ఈయనను ఎవ్వరుకూడా పాపం అనరు
@b.urmilareddy5924
@b.urmilareddy5924 2 ай бұрын
Yidoka Dommarimundaah
@shekarchandra594
@shekarchandra594 2 ай бұрын
ఇప్పటి వరకు సహాయం చేసిన డబ్బులు ప్రభుత్వా నివే ఈ పది సంవత్సరాలలో బి ఆర్ ఎస్ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బులు, కరోనా సమయంలో కూడా ప్రజల చందాలు ఇచ్చిన వి ఉన్నాయి.ప్రభుత్వం తరఫున కరోనా సమయంలో ఎంత ఖర్చు చేసిందో ప్రజల ముందు కు లెక్కలు పెట్టలేదు పెట్టవలసిన భాధ్యత వారి పై ఉంది. ఆ డబ్బులలో నుంచి కిన్నెర మోగులయ్య ను ఆదుకోవాలని ప్రజలు, మేధావులు, సమాజం లో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. సార్లూ, ఇది చేస్తే యింకా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారవుతారు. ఎన్నికలల్లో ప్రతి రాజకీయ పార్టీ నేతలకి అయ్యే ఖర్చును brs party' పెట్టు కుంటుంది. అని చెప్పారు ఆ డబ్బుల లొ నుంచి ఆయినా పెట్టీ ఆదుకోవాలని అందరు అనుకుంటున్నారు. సార్లూ.
@prasad7553
@prasad7553 3 ай бұрын
Tv channels and you tube channels have become third grade story writers.
@user-qw7ks9tb3w
@user-qw7ks9tb3w 2 ай бұрын
నీవు తలవంచి దన్డము పెటుయాన్కరుగారు నీకుపనిలేద
@lavakusha9945
@lavakusha9945 3 ай бұрын
Ni acting appu vodhu Inka 2cr akka isthadhi ledha ni acting chusi revanth sir esthadu ni pettubadi ni acting well done boy
@vidyasagarj.l9455
@vidyasagarj.l9455 3 ай бұрын
Asalu koti rupayulu endukivvali, oka army person evaraithe pranam tyagam chesina variki isthe manchidi. Okavela ayaniki inti plot isthe ammi bathukochhu
@dreamhomeconstructionbyven687
@dreamhomeconstructionbyven687 2 ай бұрын
#Oka laksha ##1lac## rupayalu loan isthe yelago chinna business pettukuntam ante vandha rules cheptharu.. bank vallu ,, ilanti dabbu viluva leni vallaki ichebadulu malanti oka vandha100 mandiki upadhi kalugu thunde, 1cr -100 lakshalu😂😂##
@etikyalaramarajuyadavyadav8912
@etikyalaramarajuyadavyadav8912 3 ай бұрын
నెలకు 30000/- లు కావాలి అంటే కోటి లో 35 లక్షలు బ్యాంకు లో డిపాజిట్ చేసి ఇంటరెస్ట్ తీసుకో 65 లక్షలు ప్రభుత్వానికి రిటర్న్ చెయ్. అతి ఆశ తో గౌరవం పోగొట్టుకుంటున్నావ్
@venkateshambyri270
@venkateshambyri270 2 ай бұрын
చాలామంది పేద కిన్నెర కళాకారులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరిని ఆదుకుని కళను బ్రతికించాలి. ఒక్కనికే కోటి ఇస్తే 100 కోట్లు కావాలి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటా అంటాడు.
@srinivasulualampally9879
@srinivasulualampally9879 2 ай бұрын
కాకా ఆశకు కొంచం ఉండాలి లిమిట్ కోటి రూపాయలు కూడా సరిపోవతమ్ లేదు
@psnraju8092
@psnraju8092 2 ай бұрын
ఆత్యాశకు పోయాడు. ఇటువంటి వానికి ఏ సహాయం చేసినా వ్యర్థమే.
@ashokbadugu8482
@ashokbadugu8482 2 ай бұрын
స్టూడియోలకు స్టూడియోలకు కోట్ల కోట్ల రూపాయలు ఇస్తే మంచిది. ఇట్లాంటి కామన్ కళాకారునికి తప్పేముంది
@thirumalraovanaparthy2862
@thirumalraovanaparthy2862 2 ай бұрын
ఈయనకు తెలంగాణ రాష్ట్రాన్ని రాసి ఇవ్వండి.
@mennenineelima7411
@mennenineelima7411 2 ай бұрын
ప్రతి ఇంటర్వ్యూ లో ఏడుపే 4 అంతస్తుల బిల్డింగ్ కాదు నీకు 10 కోట్లు ఇచ్చిన ఏడుస్తూనే ఉంటాడు. Waste ఇంటర్వూ నీ కంటే పేద వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. 9 మంది నీ ఎందుకు కన్నావు
@kalyankt4801
@kalyankt4801 3 ай бұрын
I liked vijaya reddy in this video , she is looking fit, and mogilaiah garu meeru edvakudadu u shud be proud of padma sri
@pshadrak8251
@pshadrak8251 2 ай бұрын
నీ కల వల్ల నేతి సమాజానికి కానీ భావి తారలకు కానీ యెంతమందికి మేలు కలుగబోతుంది?నీకు విలువ ఇవ్వడమే ఈ తరం లో గొప్ప
@charyvenkat8048
@charyvenkat8048 3 ай бұрын
పవన్ కళ్యాణ్ సార్ వల్ల పద్మశ్రీ అందుకున్న ఇతను కెసిఆర్ పేరు చెప్పుకొని కాలం వెళ్లబుచ్చుతున్నాడు కోటి రూపాయలు వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ సార్ పేరు ఎక్కడ మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ సార్ గారి ఫోటో పెట్టుకున్న ఇతను తక్కువే పవన్ సార్ వల్లనే ఇతనికి మంచి పేరు గుర్తింపు వచ్చింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ పేరు మాత్రం ఎక్కడ మాట్లాడడు పవన్ సార్ వల్లనే ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది కానీ కెసిఆర్ ని మాత్రమే నెత్తి మీద పెట్టుకుంటాడు కిన్నెర మొగులయ్య
@prabhakarnayudi8503
@prabhakarnayudi8503 3 ай бұрын
Ashaku. Anthuledhu. Mogulaiah.❤❤
@YeshuandAkshay
@YeshuandAkshay 2 ай бұрын
100 gazalo - 4 floor ..... Illegal Full money wasted. It not his fault. No education & no values . Pl.educate everyone with values 😂😂😂
@user-pi5et7ug2b
@user-pi5et7ug2b 3 ай бұрын
Don't give single pie to public money
@sudhakarch55
@sudhakarch55 2 ай бұрын
దయచేసి మీరు నమ్మకండి
@vamsychiluka2137
@vamsychiluka2137 2 ай бұрын
Thaaagi njoy chesavaaa kakaa😂
@Laxman-bc4ys
@Laxman-bc4ys 2 ай бұрын
మనిషి కి ఎత్త ఇస్తే సంతోషం గా ఉంటాది మేడం
@dwarampudivenkatreddy4615
@dwarampudivenkatreddy4615 2 ай бұрын
ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి పాపం
@kanugulasrinivas8030
@kanugulasrinivas8030 3 ай бұрын
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జాగా ఎవలీదా sengarinelo
@mdakramakku9209
@mdakramakku9209 3 ай бұрын
West interview students are struggling fro 1LPA packag..
@user-fz8ho3iz1s
@user-fz8ho3iz1s 3 ай бұрын
KCR 🙏🙏🙏🙏🙏🙏🙏
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 2 ай бұрын
ఈయన ఏం పెద్ద కళాకారుడు అని... అలా మెట్ల కిన్నెర వాయించేవాళ్ళు చాలామంది ఉన్నారు... కోటి రూపాయలు ఇస్తే జాగ్రత్త చేసుకుని హాయిగా బతకకుండా.. వగ లేడుపులు ఏడుస్తున్నాడు ఇంకా.... మరో కోటి ఇవ్వాలా ఏంది.... చాలా ముదురు లా ఉన్నాడు
@sanjeevareddyvellanki2106
@sanjeevareddyvellanki2106 3 ай бұрын
100 kotlicchina beedi bicchem kallu uddera
@padmajabhagavatula7372
@padmajabhagavatula7372 3 ай бұрын
Chadhuvukokapothe ilage vuntu dhi.fits vache manishiki pelli emiti? Malli vaallaki pillalu.ilage avuthundhi mari
@satyatelangana7051
@satyatelangana7051 3 ай бұрын
people don't realize value of money if money comes free..so many people helped you and you still asking the help...
@Srimediaworks
@Srimediaworks 3 ай бұрын
కోటి రూపాయలని సరిగా వాడుకోలేకపోయారు. కొంత వేరే దగ్గర invest చేయాల్సింది. కొంత వ్యాపారం పెట్టాల్సింది, కొంత ఫిక్స్డ్ డిపాసిట్ చేయాల్సింది. కొంత ప్లాట్స్ కొని అమ్మాల్సింది. నిన్ను తప్పుగా ఖర్చు చేయాల్సింది.
@user-cb5kp3jt5m
@user-cb5kp3jt5m 3 ай бұрын
Prajadhanam koti rupayalu ichi naka malli 25 lakhs kavala? Neekantey pedollu,kalakarulu vunnaru.mee ku ichindhi ekkuva. Santhosham ga undu.
@DugganiPDTR
@DugganiPDTR 2 ай бұрын
కోటి రూపాయలు డబ్బులు వస్తే నీకు నాలుగు అంతస్తులు ఇల్లు అవసరమా, ఆ డబ్బు బ్యాంకులో పెట్టుకొని వడ్డీ వడ్డీ ఇచ్చినా కూడా తిని బతకవచ్చు
@Pulihara
@Pulihara 2 ай бұрын
వాడికి బాగా తెలుసు. ఇంకా తేరగా వస్తే కుమ్ముకుందామని వెధవ వేషాలేస్తున్నాడు తెలివయిన వెధవ.
@manojbobby47
@manojbobby47 3 ай бұрын
1 croe esta chalda ede correct kadu moglya Pawan garu echaru money
@bayyavenkannamudhiraj3764
@bayyavenkannamudhiraj3764 3 ай бұрын
కోటి రూపాయల లోమనిషిసెట్ కావచ్చు
@ramuluthunkimetla5057
@ramuluthunkimetla5057 3 ай бұрын
విజయ రెడ్డి garu.. ఈ ఇంటర్వ్యూ కి value లేదు.. నీవు కావాలని ఈ ఇంటర్వూవ్ ని ఏర్పాటు చేశావు...
@b.urmilareddy5924
@b.urmilareddy5924 2 ай бұрын
Bevars mundaah VijayaReddy
@srujanreddy7349
@srujanreddy7349 2 ай бұрын
9th clas social lo put again one lesson ....how to not waste money when blessed.
@sudershanreddy7024
@sudershanreddy7024 2 ай бұрын
విజయా రెడ్డి గారు మీరే ఏదో ఒకటి చేయండి
@user-pi5et7ug2b
@user-pi5et7ug2b 3 ай бұрын
Previous govt should give again one crore
@pshadrak8251
@pshadrak8251 2 ай бұрын
పద్మశ్రీ అవార్డ్ కి విలువ లేకుండా చేసావు కదా మొగిలయ్య
UNO!
00:18
БРУНО
Рет қаралды 3,1 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 5 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 195 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 3,1 МЛН