మునిగారు మీ bgms ఆలకిస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా వుంటుంది,అలాగే గోదారి పల్లెలు చూసినపుడు మనసుపులకరించి కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారుతున్నవి
@GodavariMuni3 ай бұрын
👍👍👍👍
@dwijendranath29 күн бұрын
క్రిందటి నెలలో నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో ముఖ్య ప్రాంతాలు చూసాను.. అందులో ఒకటి ఈ పల్లాలమ్మ తల్లి ఆలయం... మనస్సు ప్రశాంత గా వుండాలన్న,, కొద్ది రోజులు సంతోషం గా వుండాలన్న ఈస్ట్ గోదావరి జిల్లా ముఖ్యంగా అమలాపురం లో stay చేసి తిరిగితే అద్భుతః
@GodavariMuni25 күн бұрын
👍👍👍
@RojaRaja-qf3bm3 ай бұрын
I'm in Karnataka munigaru me Anni videos chusthamu beautiful ga untundi manchi palleturlu , godavari andalu, all the best .
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@sankararaoyelisetti84163 ай бұрын
ప్రతి పల్లె పచ్చని చెట్లు తో ఈ పల్లె లాగే ఉండాలి😅😅😅
@SriSri-fk3nn3 ай бұрын
జై కోనసీమ జై కోనసీమ
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@sainagalakshmipeddinti33973 ай бұрын
Maa naannagaru ikkada highschool lo work chesaru akkade retirement iyyindi maa papa ikkade పుట్టింది
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@perurimahendranadh11563 ай бұрын
nenu ade schoollo chaduvukunna mee nannagaari peru madam please
@manojkumar-js1iw3 ай бұрын
పల్లాలమ్మ అమ్మవారి కోసం చూపించారు అలాగే చిన్న పల్లాలమ్మ గుడి కూడా చూపిస్తే తెలియని వారు తెలుసుకుంటారు ఇంకా వీడియో ఇంకా చాలా బాగుంటుంది
@GodavariMuni3 ай бұрын
Aa gudi yekkada andi
@msitaramacharyulu42453 ай бұрын
పల్లెటూరు పచ్చదనం వీడియో చాలా బావుంది అండి ధన్యవాదాలు
@GodavariMuni3 ай бұрын
Welcome andi
@ainavillidorababu66073 ай бұрын
మా ఊరు వానపల్లి మీరు హై స్కూల్ పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తాయి పచ్చని చెట్లు
@indirairagavarapu71893 ай бұрын
Chala manchi velleg video bagundi👌
@chintafamily44413 ай бұрын
Beautiful villages ❤❤❤
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@ramireddynarasimhareddy7743 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
@annapurnasista19673 ай бұрын
Konasema Godavari mottamchupestunnaru’super
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@user-fo1bm7zm7z3 ай бұрын
Very gud vedio brother
@GodavariMuni3 ай бұрын
Thanks brother
@kumarisunkara56243 ай бұрын
It's my Vellaage 🥰
@MovieMatter5573 ай бұрын
Excellent BGM bro❤️🥰🌹
@GodavariMuni3 ай бұрын
Thanks brother
@kusumajoy27373 ай бұрын
Superb ❤❤
@YesChandrashekarnaido3 ай бұрын
Hi thammudu muni awesome video. Thank you to presenting nice video. Naiduu 🤞💐
@GodavariMuni3 ай бұрын
Thanks naiduu anna
@suri-su5ws3 ай бұрын
Nice❤❤❤❤
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@bharathichakravaram35953 ай бұрын
Nice video👌👌👌👌
@mallurisurekha83363 ай бұрын
Maa village very nice
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@MakkenasGold3 ай бұрын
What is this background music? It is awesome.
@nandamurisaru9-uw1fg3 ай бұрын
Good morning 🌄☕💐 Annaya 💐 nice beautiful place 👌 annaya e summer lo me video's chusthuntey manasu ki happy ga undi TQ annaya gud job 👍
@GodavariMuni3 ай бұрын
Thanks your support Thammudu
@katakamsettyrambabu28113 ай бұрын
GOOD MORNING 🌅
@GodavariMuni3 ай бұрын
Gdmrng sir
@katakamsettyrambabu28113 ай бұрын
@@GodavariMuni THANKS
@shekar84833 ай бұрын
Super 💯💯💯
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@TmsKarthik3 ай бұрын
Hi bro I am karthik Doddipatla ❤❤
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@ainavillidorababu66073 ай бұрын
హై స్కూల్ పైకి అంటే కొత్తగా కట్టిన బిల్డింగ్ పైకి
@laxmimalladi21073 ай бұрын
హయిఅండీ మాఐనవలి రావులమగుడికూడా చూపించండి మాది ఐనవలి మేముఇపుడు హైదరాబాదులో వుంటాము
@GodavariMuni3 ай бұрын
Sara andi
@suryanarayanagangumalla57323 ай бұрын
మాది ఈ ఊరే వానపల్లి
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@MindVengers3 ай бұрын
మా ఊరు వానపల్లి
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@bandarusatish97903 ай бұрын
❤❤❤
@UjwalVedi3 ай бұрын
Excellent
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@devanajayashankar40143 ай бұрын
Uppalagutam review anna
@GodavariMuni3 ай бұрын
Sara brother
@bha.nu.vnp.32193 ай бұрын
వానపల్లి మా ఊరు.. జాతర కి కవరేజ్ చేయడానికి వస్తున్నారా ముని గారు
@GodavariMuni3 ай бұрын
K andi
@user-if6ft4ox3q3 ай бұрын
Evarivo manduvala illu enni rojulu chupisthavura abbaye,nuvu kooda oka manduva logili illu konesuko.akkade vundi anni teesukovachu.endanaka vananaka emithiruguthavu.aaye emantavu muni manavada.
@GodavariMuni3 ай бұрын
Me mata vaaku phalinchi alane chestha Bamma garu
@suryanarayanamurthy56583 ай бұрын
OK Brother, Thanq ❤❤❤
@koti143gamer3 ай бұрын
Hi sir I am koteswar Rao in orchid global school i am 10 th class
@GodavariMuni3 ай бұрын
Hi koti how are you
@bhimashankaramyeddanapudi65183 ай бұрын
షరాబు కిరాణా shop వుండేది, 1965 లో,,vaaluu వున్నార? వానపల్లి లో? Headmastaru garu 1965 lo ayyalasomayajula వారు,,నాకు gurtu వుంది 🙏🌹