No video

ChippalaPalem Konaseema Beautyfull Village Bigg Manduva logili House Hidden Village @Godavari muni

  Рет қаралды 21,395

Godavari Muni

Godavari Muni

Күн бұрын

Пікірлер: 79
@lathaprasad3328
@lathaprasad3328 Жыл бұрын
ప్రకృతి తో పోటీ పడుతున్నట్లు అందమైన లోగిళ్ళు. ఈ గ్రామం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అండి. మన పక్కన ఇంత మంచి మంచి అందాలను పెట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. కానీ ముని గారు మీరు చూపించే గ్రామాలు, వాటి ప్రత్యేక తలు చెప్పి మన పక్కనే ఉన్నా వాటి గురించి తెలియని మాలాంటి వారికి మీరు చూపిస్తూ వివరిస్తూ చెబుతుంటే మీతో మేము కూడా అన్ని ప్రదేశాలు చూస్తున్న ఫీలింగ్ tq.... అండి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Madam and thanks your support
@avasanthaavasantha4592
@avasanthaavasantha4592 4 ай бұрын
అక్కడ ఆడుకునే పాప అనుకుంటా ఈ పాప హైదరాబాద్ అన్నది కదా నైస్ అన్నయ్య నిజంగా మీరు చూపించినంత విధంగా నాకు తెలిసి ఎవ్వరూ చూపించరు మీ దయవల్ల నేను ప్రతి పల్లెటూరు చూస్తాను 🙏 వీడియోలు చూసైనా తృప్తి పడుతున్నానేనైతే పల్లెటూర్లో బ్రతికి అదృష్టం మాకు లేదు కదా 👌👌🤝🤝
@GodavariMuni
@GodavariMuni 4 ай бұрын
👍👍👍👍
@csnsrikant6925
@csnsrikant6925 11 ай бұрын
నేను తెలుగు డిక్షనరీ నుండి అర్థం కనుగొని వ్రాసాను. చాల చాల చాల బావుంది రాజుగారి ఇల్లు అంతపెద్ద ఇంటిని అయన మరియు అసిస్టెంట్ మెయింటెయిన్ చేస్తున్నారు అంటే గ్రేట్ 👍 ముందు గుమ్మం మీద నగిషీ లు అద్భుతం కిటికీలకు కూడ ఇప్పటి కాలం వారు అలా చెక్కలేరు నాకు తెలిసి రెండు లొద్ది లు ఉన్న ఇల్లు మొదటిసారి చూస్తున్నాం. ఊరి పేరు ఎలా వొచ్చిందో అడగాల్సింది. చిప్పలపాలెం టైటిల్ బదులుగా చిత్ఫలపాలెం టైటిల్ పెట్టుంటే బాగుండేది. చిత్త్ = మనస్సు , తలంపు , తెలివి ఫలం = ఫలితం , కోరుకున్నది జరగటం చిత్త్ + ఫలం = చిత్ఫలం = మనసులో కోరుకుంది జరగటం పాలెం = ఊరు 👍 లేకపోతె ఊరికే రాదు ఆ పేరు 🤔 సకినేటిపల్లి , పెనుమంట్ర , ర్యాలి లాంటి ఊర్లకు ఉన్న విశేషమే ఎదో ఒకటి ఉంటుంది. చిత్ఫలపాళెం కు 👍 చిత్ఫలపాళెం = మనసులో కోరుకున్నది జరిగే ఊరు🤔🤨👍🤗
@GodavariMuni
@GodavariMuni 11 ай бұрын
Thanks for your vailable Comment and Support sir
@virajajikasimahanthi4906
@virajajikasimahanthi4906 9 ай бұрын
nice village atmosphere 👌
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
👍👍👍
@anilkumarnvs8121
@anilkumarnvs8121 Жыл бұрын
ఇప్పుడు పల్లెటూర్లో చాలా భాగం ఇల్లూ అవకాశం ఉండి కూడా పట్నం మాదిరి అధునాతమైన రూపకల్పనతో కడుతున్నారు. చూస్తే బాధ వేస్తుంది. పల్లెటూరి అందం పడిపోతోంది.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 Жыл бұрын
అబ్బ , అబ్బ. ఎంత అందమైన ఊరు ఈ చిత్పలపాలెం, అలాంటి చోట ఒక చిన్న ఇల్లు ఉంటే , రిటైర్మెంట్ లైఫ్ అద్భుతం. ❤
@KattamanchiRajesh
@KattamanchiRajesh Жыл бұрын
అవును నిజమే.....
@koushik360
@koushik360 Жыл бұрын
Yes really correct. Best for retired persons.
@gadepallisrinivas4527
@gadepallisrinivas4527 10 ай бұрын
Excellent
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
👍👍👍
@KattamanchiRajesh
@KattamanchiRajesh Жыл бұрын
అయ్యా బాబోయ్..... బలేగా ఉందండి... గొప్ప ఇల్లు ❤️
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@somujune
@somujune Жыл бұрын
This is my wife grandmother village. I shared this video to my brother in law and my wife they are so excited to see their Childwood village and their relatives homes.. love from USA..
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your great support sir
@venkataramana4990
@venkataramana4990 8 ай бұрын
Nice ❤❤❤❤❤❤❤
@GodavariMuni
@GodavariMuni 8 ай бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@laxmimalladi2107
@laxmimalladi2107 Жыл бұрын
హయి
@shivayogiswarinalamothu674
@shivayogiswarinalamothu674 Жыл бұрын
చాలా అందమైన ప్రదేశం
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@girishraja661
@girishraja661 Жыл бұрын
Village Bagundi Anna 👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@lsrilakshmi3703
@lsrilakshmi3703 Жыл бұрын
Wowwww Beautiful Houses
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Жыл бұрын
Day by day you are improving your videos quality and at the same time your description of video Muni garu... Please keep it up Muni garu 👍👍👍
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thank you sir
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
అయ్య బాబోయ్ ఎంత పెద్ద ఇళ్ళండి సూపర్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@nellurimurali326
@nellurimurali326 Жыл бұрын
Anna aa village lo house s rent ki iesthara kontha kalam iena aakada undalanipisthundi
@laxmimalladi2107
@laxmimalladi2107 Жыл бұрын
Ann maauru inavilli chupimchamdi puarti villeg addalavari illuavi chupimchamdi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@laxmimalladi2107
@laxmimalladi2107 Жыл бұрын
హయి మా వూరు అయినవిలి అవూరులొ వినాయకుని గుడి రావులమగుడిచూపిఃచండి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Sara andi
@nandamurisaru9-uw1fg
@nandamurisaru9-uw1fg Жыл бұрын
Nice annaya beautiful place 🥳🥳
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thank u sister
@kalyanicreations1644
@kalyanicreations1644 Жыл бұрын
Nice video andi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks kalyani garu
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Nice video andi🙂
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks madam
@kusumajoy2737
@kusumajoy2737 Жыл бұрын
Super undi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Жыл бұрын
5.43 Jai shree Ram 🙏🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
🙏🙏🙏
@krishanavasamsettimkl8492
@krishanavasamsettimkl8492 Жыл бұрын
Me video s super sir
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks andi
@tulasirao3247
@tulasirao3247 Жыл бұрын
👌👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@laxmimalladi2107
@laxmimalladi2107 Жыл бұрын
😊
@satishvvn
@satishvvn Жыл бұрын
Manchi vooru chupincharu andi. Thank you. 🎉🎉🎉
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@jyothib6389
@jyothib6389 Жыл бұрын
Nenu periga...chaduvkunna na ooru❤️
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@katakamsettyrambabu2811
@katakamsettyrambabu2811 Жыл бұрын
GOOD MORNING GUNTUR
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Hi sir good mrng
@user-sriram88308
@user-sriram88308 Жыл бұрын
Super video❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@SathiChinnikumari-gz9m
@SathiChinnikumari-gz9m Жыл бұрын
Asala adam uramdi comedy
@padmasundarisaripella6738
@padmasundarisaripella6738 Жыл бұрын
Actual name is Chippalapalem only. Recently some new comers named as chitphalapalem.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@TmsKarthik
@TmsKarthik Жыл бұрын
How are you bro❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Fine brother meeru
@anilkumarnvs8121
@anilkumarnvs8121 Жыл бұрын
గోదావరి ముని గారు, దయచేసి సాధ్యమైనంత వరకు తెలుగు లో మాత్రమే సంభాషణ సాగించండి. మరోలా అనుకోకండి కేవలం మీమీద అభిమానం, మీరు చేస్తున్న ప్రయత్నం మీద గౌరవం తో ఇంకొంచం మాధుర్యం పెంచటం కొరకు సూచన ఉదా=Houses పదులు ఇల్లూ, front పడులు కొంచం ముందరికి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
సరే అండి
@user-ie2wn8fs6u
@user-ie2wn8fs6u Жыл бұрын
Hi muni garu
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Hii andi
@padmasundarisaripella6738
@padmasundarisaripella6738 Жыл бұрын
Original name is Chippalapalem
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 160 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 46 МЛН
Kosuri Vaari Andamaina Manduva Logili #Konasema @GodavariMuni
38:22
Godavari Muni
Рет қаралды 62 М.