Modi Target By Laloo మోడీని దించేస్తారట

  Рет қаралды 46,506

journalist sai

journalist sai

Ай бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 276
@sreenivasunomula6071
@sreenivasunomula6071 Ай бұрын
రాహుల్ వస్తె బాంబ్ బ్లాస్టింగ్ ఈజీగా చేసుకోవచ్చు....!
@Kirankumar-gy9um
@Kirankumar-gy9um Ай бұрын
Inka Christianity kuda ykkuypoddi
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 Ай бұрын
Correct!
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Ай бұрын
@@sreenivasunomula6071 what about pulvama
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk Ай бұрын
Epuduu emchestunaduu modigaduu
@vemisettygupta707
@vemisettygupta707 Ай бұрын
నువు వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసే
@undamatlaraju3922
@undamatlaraju3922 Ай бұрын
ఇండి కూటమి ది సునకానందం
@garrepellisrinivas4367
@garrepellisrinivas4367 Ай бұрын
Adi pandula gumpu kutami
@narendrapabbathi1278
@narendrapabbathi1278 Ай бұрын
గడ్డి తిన్న నా కొడుక్కి అంత ఉంటే... గడ్డి తినిపించే దమ్మున్నోడికి ఇంకెంత ఉండాల
@karuparthisivakumar8479
@karuparthisivakumar8479 Ай бұрын
ఇంకో జన్మ ఎత్తాలి రాహుల్ జై బిజెపి జై మోడీ భారత్ మాత కి జై
@srinivasareddy3747
@srinivasareddy3747 Ай бұрын
100000%true
@sukalasukalababu5722
@sukalasukalababu5722 Ай бұрын
Jai BJP Jai Modi
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq Ай бұрын
గడ్డివాము కుంభకోణాల్లో ఇది ఒక కోణం కాబోలు
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 Ай бұрын
పత్రికలు నీతి నీయమలు తప్పుతూ కనుమరుగయ్యే రోజులు దగ్గర పడ్డాయి సార్
@prabhakarrao2854
@prabhakarrao2854 Ай бұрын
గడ్డి కేసు లో పీకల్లోతు మునిగిన లాలూ కూడ ఉత్తుత్తి ప్రకటన. ఆహా!!!!!
@vrsssarma9608
@vrsssarma9608 Ай бұрын
Vadiki illu bore kottindata. Malli lopaliki povalanundita.
@sampathssampaths
@sampathssampaths Ай бұрын
మాన ప్రాణాలకు మనుషుల జీవితాల కు మోడీ చాలా ఉపయోగము ఆవసరము 🙏
@yaminitv3492
@yaminitv3492 Ай бұрын
బీహార్ లో బ్రిడ్జెస్ కాదు కూలి పోవట నికి
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 Ай бұрын
పైత్యం వాగుడు.
@shanmukesh3139
@shanmukesh3139 Ай бұрын
వాడికి సెంట్రల్ పశువుల దాణా కావలేమో
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 Ай бұрын
అవును మోడీ లాభం లేదు యోగి అయితే తిక్క కుదిరిద్ది
@gandlabhanu9267
@gandlabhanu9267 Ай бұрын
😂😂
@centuraxaum5951
@centuraxaum5951 Ай бұрын
Lol 🤣
@jaganmohanrao287
@jaganmohanrao287 Ай бұрын
ఈ ధర్డ్ టెర్మ్ లో మోదీ కన్న యోగీ యే మంచి వాడు.
@user-dm1tq9qr8b
@user-dm1tq9qr8b Ай бұрын
బీహార్ లో ఓడిపోతే ఆయనే స్వయంగా రాజీనామా చేస్తారు
@dasarijana7147
@dasarijana7147 Ай бұрын
ఎవరెవరు digi vachina modini dinchadam evari valla kaadu
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Ай бұрын
Good joke
@Naani345
@Naani345 Ай бұрын
​@@AnantharaoMekala-lh5ijరాహుల్ future pm ... ఇదీ అసలైన జోక్
@prabhakar0076
@prabhakar0076 Ай бұрын
Acha 😂😂😂 idhi joku ​@@AnantharaoMekala-lh5ij
@varanasidurga5551
@varanasidurga5551 Ай бұрын
మన government కంటే మాఫియా నే పెద్దది అండి. ప్రజలు తప్ప ఎవ్వరూ కూడా మోడీ ను కాపాడలేరు. మనం వేసే vote మాత్రమే ఆయన్ను కాపాడుతుంది. మనం ఇచ్చే సపోర్ట్ మాత్రమే. మీరు క్లారిటీ గా గమనించండి, tukde tukde gang అందరూ కలిసే పార్టీ ఏర్పాటు చేసారు. కేరళ, WB, కాశ్మీర్, పంజాబ్, తమిళనాడు, వీళ్ళకి సపోర్ట్ చైనా, జార్జి funded batch, SDPI, AIML ఇవన్నీ కూడా దేశం ముక్కలు కావడం కోసమే పని చేస్తున్నాయి. ఈ లోపు ఎవరు ఎక్కువగా మత మార్లుడిలు చేస్తే ఆ మతం పేరుతో రాజ్యం తయారు చేయచ్చు కదా. West Bengal లో ఓపెన్ గా చెప్తున్నాడు ఒక మేయర్ non Muslim లను మతం మార్చమని. 2 కన్వర్షన్ ముఠాలకి పోటీ జరుగుతోంది. UP లో ఇన్ని సీట్ లు కాంగ్రస్ కి రాకపోయి ఉంటే, నార్త్ VS South ప్లాన్, కాని సీట్ లు వచ్చాయి అలా అని అధికారం రాలేదు. మీరు రాహుల్ గాడి వీడియో చూడండి ఆఫ్టర్ జూన్ 4 th భారత్ PM మోడీ కాదు. గుర్తు పెట్టుకోండి జూన్ 4 th June 4 th అన్నాడు. వాడి ధైర్యం ఏమిటి! వాడు వెళ్లి వాళ్ల తండ్రి ఇంగ్లీష్ country ki వెళ్లి మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి అని అడిగాడు. మెజార్టీ సీట్లు బీజేపీ కి గనుక వస్తే ఎన్నికలు సరిగా జరగలేదు అని ఒక విప్లవం తేవాలని డబ్బులు ఇచ్చి దేశం లో అల్లర్లు సృష్టించడానికి రెడీ అయిపోయారు. కానీ చూడండి తీర్పు దేవుడు ఇలా ఇచ్చాడు. ఎన్నికలు సరిగా జరగలేదు అంటే వీడి కి వచ్చిన సీట్ ల పరిస్థితి ఏమిటి!! పోనీ జరిగాయి అంటే వీళ్ళకి అధికారం రాలేదు. ఇపుడు వీడి పిచ్చి పీక్స్ లో ఉంది. ఏదో ఒకటీ చేసి ఎంత మంది పోయినా పర్లేదు వాడికి. జనాలను రెచ్చగొట్టి సివిల్ వార్ కోసం waiting చేస్తున్నాడు. NDA వాళ్ళని ఏదో విధంగా టార్గెట్ చేస్తూ , ఎన్డీయే పార్టీల మధ్య బీజేపీ మధ్య గ్యాప్ పెడుతూ, రాజ్యాంగం తెచ్చాడు వీడు 90 కి పైగా AMENDMENT లు చేసింది వీడి పార్టీ కాదా!!! వీడొచ్చి రాజ్యాంగాన్ని రక్షిస్తాడుట!!! కుంభకోణాల్లో జైల్ కి వెళ్తాడేమో అని వీళ్ళను వీళ్ళు కాపాడుకోడానికి దేశం ముక్కలు అయినా పర్లేదు వీడికి. ఎంత మంది పోయినా పర్లేదు. వీడి వెనుక ఉన్న పార్టీలు అందరూ సొంత రాజ్యం ఏలాలి అనుకునే వాళ్ళే. దేశంలో నే దొంగలు ఉన్నారు. 2.5 వార్ అంటే ఇదే . ఆర్మీ హెడ్ ఊచించింది ఇదే. యుద్ధం చేయాల్సి వస్తే 2.5 ఫ్రంట్ తో వార్ చేయాలి ఈ దేశం. Pak-1 china-2 .5 దేశం లో ని దొంగల మాఫియా. మన వాళ్ళే మన దేశ నాశనానికి ఒక పెద్ద పార్టీ గా form అయ్యారు. ప్రతి వ్యక్తి కి మనం చెప్పాలి ఈ పరిస్థితి. లేదా మిడిల్ ఈస్ట్ దేశాలు ఒకరి మీద ఒకరు బాంబ్ లు వేసుకున్నట్టు ఈ దేశం లో రాష్ట్రాలు వేసుకునే స్థితి కి తీసుకొస్తారు ఈ ఇండి కూటమి మాఫియా.
@kasaiahchinnakelam2441
@kasaiahchinnakelam2441 Ай бұрын
#CongressMukthBharath
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Ай бұрын
అది అవ్వదు అమ్మ
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Ай бұрын
BJP mukth bharath🇮🇳
@kumarpaidi9272
@kumarpaidi9272 Ай бұрын
వారసత్వ రాహుల్ గాన్ని లేపేస్తే ఖాన్ గట్స్ katham​@@AnantharaoMekala-lh5ij
@jss758
@jss758 Ай бұрын
కాంగ్రెస్ ముక్త్ భారత్
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Ай бұрын
@@jss758 BJP mukth bharath🇮🇳
@medipurivishnu4070
@medipurivishnu4070 Ай бұрын
లైఫ్ లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో ఉండడు చనిపోతాడు త్వరలో కాంగ్రెస్ పార్టీ నేలమట్టం అయిపోతది భారతదేశంలో కనుమరుగైపోతుంది ఫైనల్
@gosaisridevi2443
@gosaisridevi2443 Ай бұрын
ఏంటండి వినడానికు భలె ఉంది! నిజమా!!!😂
@Prasanthipatasala
@Prasanthipatasala Ай бұрын
Modi only❤❤
@adapakrishnakishorebabu9081
@adapakrishnakishorebabu9081 Ай бұрын
Jai bharath jai modi
@kesarikumargowri7275
@kesarikumargowri7275 Ай бұрын
నిర్మొహమాటంగా,నిక్కచ్చిగా చెప్పారు సర్
@haranathraju9311
@haranathraju9311 Ай бұрын
జై శ్రీ రామ్
@appalaraju4508
@appalaraju4508 Ай бұрын
Jai Modi ji 🙏🙏🙏🙏🙏🙏
@marpuraju5528
@marpuraju5528 Ай бұрын
వాళ్ళు అలా కలలు కంటూ ఈ ఐదేళ్ళూ గడిపేస్తారు.
@naveenkumar80
@naveenkumar80 Ай бұрын
Jai Modi
@ramarao8032
@ramarao8032 Ай бұрын
నిజం ఛెప్పారు
@kjrao-fq5jj
@kjrao-fq5jj Ай бұрын
LaLu,,5month,,After,,Close
@kesavanarayanareddyp4889
@kesavanarayanareddyp4889 Ай бұрын
, jaibjp
@Narahari1927
@Narahari1927 Ай бұрын
We need one and only MODI 🦾👊🏻
@narasimhasimhasimha
@narasimhasimhasimha Ай бұрын
Jai shree Ram
@hanmanthuhanmanthu4415
@hanmanthuhanmanthu4415 Ай бұрын
We support modiji
@jambukaramesh9523
@jambukaramesh9523 Ай бұрын
Yes
@pradeepbrungipradeep6100
@pradeepbrungipradeep6100 Ай бұрын
సాయి గారు మన హిందువులకు బుద్ది లేక ఇది అంత
@ErRam-bs6ih
@ErRam-bs6ih Ай бұрын
Party based journalism is First you.
@srinivasareddy3747
@srinivasareddy3747 Ай бұрын
You have said correct
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 Ай бұрын
🕉️ఒక్కటే పర్షికారం 🕉️ప్రజా స్వామ్య పద్దతిలో, ఓటు అనే వజ్రాయుధముతో, బీజేపీ పార్టీని గెలిపించుకొని,ప్రతి రాష్ట్రము లో, ఖచ్చితంగా అధికారం లోకి తెచ్చుకొని తీరాలి. అని దృఢ సంకల్పం ప్రతి హిందూ కుటుంబం లోని ప్రతి వ్యక్తి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవడం జరగాలి. 🕉️ప్రతి రాష్ట్రము లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం జరగాలి. అప్పుడు మాత్రమే, హుందాగా, హైందవ సంస్కృతి, హైందవ దేవాలయ ములు, మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది. 🕉️భారత దేశానికి చెదలుగా, పీడగా మారిన కుహనా కాంగ్రెస్ పార్టీ, కుహనా ప్రాంతీయ పార్టీలు, కుహనా కమ్యూనిస్ట్ పార్టీలు, భారత దేశం లో ఉండకూడదు.
@UjwalRam
@UjwalRam Ай бұрын
వాళ్లేమైనా చేస్తారు మనం ఏమి చేస్తున్నామనేది ముఖ్యం
@somagopisoma3120
@somagopisoma3120 Ай бұрын
పత్రికలకు kotha chattalu తేవలి
@venkataprasad5026
@venkataprasad5026 Ай бұрын
కుంభకోణాలు చేసుకోక చాలాకాలమైంది
@rachapallinambachary8585
@rachapallinambachary8585 Ай бұрын
🚩🇳🇪🙏
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Ай бұрын
Sir it is next to impossible
@sukalasukalababu5722
@sukalasukalababu5722 Ай бұрын
Yellow journalism in India by congress party
@srinivasareddy3747
@srinivasareddy3747 Ай бұрын
Khan grace worest party
@RamaKrishna-bd8bo
@RamaKrishna-bd8bo Ай бұрын
You are right Sai ji reg. Journalism
@ramreddysripathi2352
@ramreddysripathi2352 Ай бұрын
Very good.we can have too good and most efficient PMs like Laloo's children/ Sonia 's children/ kejriwal/ Akhilesh Yadav. Only God has to save this country
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 Ай бұрын
Jai shree Ram jai BJP jai modi raj Jai Modi 🚩🚩🚩🚩🚩🐯🐯🐯🐯🐯🔥🔥🔥🔥🔥🔥🔥
@saikirangovardhanam8218
@saikirangovardhanam8218 Ай бұрын
అమ్మో.. బాబోయ్.. భయమేస్తోంది... బాబోయ్... 😂😂😂
@saileelaediga5962
@saileelaediga5962 Ай бұрын
MOdi garu inka konni rojulu vuddali.
@rammohanraodachepallioldhi7249
@rammohanraodachepallioldhi7249 Ай бұрын
S. Sai
@rammohanraodachepallioldhi7249
@rammohanraodachepallioldhi7249 Ай бұрын
Vari praytanam. Kani. Congress abimanuluku. Santosham
@medipurivishnu4070
@medipurivishnu4070 Ай бұрын
భారతదేశంలో కాంగ్రెస్ అనేది పార్టీ లేకుండా నేలమట్టం అయిపోతాది
@balagolla9443
@balagolla9443 Ай бұрын
Vadibonda
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 Ай бұрын
లాలు ఒక జోకర్, ఖైదీ
@nagarajbarakam9862
@nagarajbarakam9862 Ай бұрын
Elagina Modi padipovali, desanni dochukovali.
@satyanarayanakarri8489
@satyanarayanakarri8489 Ай бұрын
Rahul Khan..
@GG-ss6uk
@GG-ss6uk Ай бұрын
ఏ ఉగ్రవాది కోసమో...!?
@TrueisGod94
@TrueisGod94 Ай бұрын
Correct news, kharge next PM anta.
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 Ай бұрын
వాల్ల తలకాయ
@sateeshbabu9504
@sateeshbabu9504 Ай бұрын
ఆయన చాలా నీతిమంతుడు లల్లు....
@jayhind3731
@jayhind3731 Ай бұрын
కూలిపోవటానికి బీహార్ లో కట్టిన బ్రిడ్జెస్ కావు, లల్లూ గాడిది, కాంగ్రెస్ వాళ్ళది శునకానందం.
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Ай бұрын
When BJP removed Uddav , in Maharashtra, and brought eknadh, if it is correct, what is wrong in pull down Modi ?
@rosireddysv2422
@rosireddysv2422 Ай бұрын
పోనీలే లేండి సాయి గారు ఆ పత్రికలను నమ్మడం కంటే మీ విశ్లేషణ నమ్మడం చాలా బెటర్ మీరు చాలా వరకు బాధ్యతాయుతంగా ఉన్నారు కానీ కొందరు మూర్ఖులు ఇలా నిజం చెబుతున్నా నమ్మకుండా ఆలోచించకుండా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరికో ఒకరికి కింద పని చేస్తున్నారు అని పేటియం గా ముద్ర వేస్తున్నారు అలాంటి కుక్కలను పట్టించుకోవద్దు ఇక మోడీ గారి విషయానికి వస్తే కుళ్ళు కుతంత్రాలు చేసి ప్రజలను తప్పుతో పట్టించే వారికి అంత ఉంటే దేశం కోసం ఎంతో చేస్తున్న నరేంద్ర మోడీ గారి తెలివితేటలకు ఎన్ని ఉండాలి అలాంటి వారిని ప్రజలు ఎప్పుడు ఎన్నుకుంటారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది ఆ తర్వాత కాలం నిర్ణయాన్ని బట్టి ప్రజల ఆలోచనలను బట్టి పార్టీ ఏది అనేది చెప్పగలము
@user-pi4yz4id3y
@user-pi4yz4id3y Ай бұрын
Roju dodini dinchepane sar
@radhadrk5626
@radhadrk5626 Ай бұрын
Jai bjp
@gsaibaba1493
@gsaibaba1493 Ай бұрын
సాక్షాత్తూ పార్లమెంటు లోనే ఖాన్ గెరస్కి లెఖ్ఖ చెప్పారు మీకు వచ్చింది 100 కి 99 కాదు 543కి 99 అని
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 Ай бұрын
గోతి కాడీ నక్కలు
@srinivase7490
@srinivase7490 Ай бұрын
😂😂😂😂నీ అకరోశం మహాననందం గా ఉందిరా సాయి
@medipurivishnu4070
@medipurivishnu4070 Ай бұрын
Jai modi ji jai yogi ji jai shree Ram Jai Hanuman iam Indian lion King 🦁 jai bharat matha ki Jai
@bvrrao8876
@bvrrao8876 Ай бұрын
We want scamgress and its alliance mukth Bharat
@puvvativijayguptha941
@puvvativijayguptha941 Ай бұрын
Athie manchithanamu panikiradhu thollu thisayli
@lakshumuyashod6683
@lakshumuyashod6683 Ай бұрын
అవునా ఇది నిజమా
@varanasidurga5551
@varanasidurga5551 Ай бұрын
జర్నలిజం మీడియా మొదటి నుండి ఒకేలా ఉంది. అందుకే బ్రిటిష్ పెంపుడు కుక్క పార్టీ దాదాపు 60 ఏళ్లు పాలించింది. ఎన్నో నీచమైనరాజకీయాలు మీడియా, జర్నలిస్టు లు కవర్ చేసేశారు. మీడియా మాఫియా కి, బ్రిటిష్ eco system కి పడని రోజున ఏదో ఒక న్యూస్ ఏంటి 2government వ్రాసే వారు. వెంటనే సెట్ చేసుకునేవారు వాళ్ల మధ్య డిఫరెన్సెస్. కొన్ని మీడియాకు కూడా విదేశీ ఫండింగ్ తో జరుగుతుంది. Jorege sorros కుక్క లు ఇపుడు తెలుగు యూ ట్యూబ్ చానెల్ లో మొరుగుతున్నాయి. ఇప్పుడు ఈజీ గా అర్థం అవుతుంది. అప్పట్లో మీడియా జర్నలిజం అంటే ఒక భయం గౌరవం ఉండేది. మన భ్రమ వల్ల అలా అనుకున్నాం సాయి గారు. నిజంగా మీడియా జర్నలిజం ఒకప్పుడు సరి అయినదే అయితే , శాంతియుతంగా ప్రొటెస్ట్ లు చేసే కరసేవకులను ప్రైవేట్ ఆర్మీ తో చంపి సరయు నదిలో వేశారు. ఉన్న శవాలను చూపి పోలీస్ యాక్షన్ చేసాము అని అబద్ధాలు కాంగ్రెస్ ప్రభుత్వం అంత ధీమాగా ఎలా చెప్పగలదు!! కరసేవకుల ఊచకోత ఫలితమే బాబ్రీ కట్టడం ధ్వంసం అని తెలిసినా కూడా ఎవ్వడు కూడా దారుణంగా చనిపోయిన వారి గురించి ఎవ్వడు బాధపడటం లేదు. చివరికి ఈ మధ్య కేరళ సినిమాల్లో propoganda movie producer గాడి సినిమాల్లో బాబ్రీ కట్టడాన్ని కూల్చివేత గురించి కూడా సినిమాలో చూపిస్తూ, సెంటిమెంట్ లాగా కాని దానికి దారి తీసిన పరిస్థితుల గురించి, కరసేవకుల హత్యలు గురుంచి ఒక్క మాటలేదు. చివరకి ఆ సినిమా సారాంశం ఏంటంటే, neighbour హిందువులు వీళ్ల ఫ్యామిలీ5ను మోసం చేస్తే తండ్రి కష్టాల్లో చనిపోతే ,ఇక పిల్లలు టెర్రరిజం లో జాయిన్ అయ్యారు అని. ఇది ఆ propoganda కుక్క తీసిన సినిమా. ఇది ISI లోకి వెళ్లదానికి కారణం హిందువులే అన్నట్టు ఉంది. కాశ్మీర్ ఫైల్స్ జరిగిన ది సినిమా గా తీస్తే వీళ్ళు ఎవరో వెధవలు మతపిచ్చి ఎక్కి టెర్రరిజం లో జాయిన్ అయితే, దానికి కారణం హిందువు అన్నట్టు వీడు ఈ అతి తెలివుగాడు సినిమా తీయడం. కాశ్మీర్ ఫైల్స్ Propoganda movie కాదండీ. వీడి సినిమాకు చూస్తే తెలుస్తుంది అతి తెలువితో విషం ఎలా ఎక్కించాలా అని. జర్నలిజం , మీడియా,మూవీ ఇండస్ట్రీ అన్నీ కూడా 90 percentage Propoganda నే అండి.
@harikrishna3128
@harikrishna3128 Ай бұрын
మధుర, ద్వారక డెవలప్మెంట్
@palchurichinalakshmipathi1202
@palchurichinalakshmipathi1202 Ай бұрын
ఓక పార్టీ కి 240 పార్లమెంటు సీట్లు వస్తే వారిని దించితే, మరి వీరు పడగొట్టి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగలరా?
@user-kj2kc5qt1u
@user-kj2kc5qt1u Ай бұрын
Hello Sai undaga modini BJP ni kulchagalara. Impossible.
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 Ай бұрын
బి.జె.పి కూడా మీడియా రంగంలో తప్పనిసరిగా తనకంటూ ఒక స్థానాన్ని ఆక్రమించాలి
@maheshbabukatta6339
@maheshbabukatta6339 Ай бұрын
నీకు లాగా 😂
@RAM-me5ye
@RAM-me5ye Ай бұрын
తోక గాంధీల పాలన అంతమైంది రాహుల్ చివరి వాడు
@medipurivishnu4070
@medipurivishnu4070 Ай бұрын
సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరో జన్మలో భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది నేలమట్టం అయిపోతుంది పూర్తిగా కనుమరుగైపోతుంది
@shaikjameel8673
@shaikjameel8673 Ай бұрын
Times bagunna varakai modi ku bad time starts
@rams7643
@rams7643 Ай бұрын
లాలూ గాడు గడ్డి తిని మైండ్ దొబ్బింది 😂
@user-xu1qt6fr9t
@user-xu1qt6fr9t Ай бұрын
సాయి4 నెలలు క్రితం జగన్ కోసం మాట్లాడితే మేము ఖండించాం సాయి నువ్వు చెప్పినది యెలా ఉందంటే మటన్ కొట్టువాడు జీవ హింస మహా పాపం అని మైక్ లో చెప్పి నట్టు ఉంది.
@VinayKumar-id6um
@VinayKumar-id6um Ай бұрын
Modi Cheriyalu Tesukovat Ledu Kabattti Dinchadam Sababu ! Manipur, Bengal, Punjab etc Udaharanulu
@madhavsastry4324
@madhavsastry4324 Ай бұрын
ఏంటీ మోడీని దించేస్తాడా లల్లూ 😊 కొంచెం బలం ఉండాలికదా ! ఇంకో మోపు గడ్డి తిని రమ్మనండి 😊
@HEMANTHKUMAR-cn2eg
@HEMANTHKUMAR-cn2eg Ай бұрын
Modhi ji chanikyudu mundhu koti gentulu chestalu nadavavu😊
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 Ай бұрын
EVM లేకుండా election's జరిగితే తెలుస్తoది nijamina ప్రజా తీర్పు a పార్టీ పార్టీలు ఐనా
@narasimhasimhasimha
@narasimhasimhasimha Ай бұрын
Jai congress
@prasadyaddanapudi2775
@prasadyaddanapudi2775 Ай бұрын
Mungeri Laal ke rangeen sapne!
@SayaT.Rashid
@SayaT.Rashid Ай бұрын
BJP shouldn't have said "ab ki baar,chaar sau paar. Comparatively,any figure looks weak infront of 400+😂😂😂
@saratchandrapadhi6794
@saratchandrapadhi6794 Ай бұрын
400 పార్ అన్నది కాబట్టే 240 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ లా నాకు 200 వస్తాయి అని ప్రచారం చేస్తే బీజేపీ కూడా 99వచ్చేవి. ఎప్పుడైనా లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఇది కూడా ప్రజలకు తెలియదు. కాంగ్రెస్ బలమైన ప్రాంతీయ పార్టీల (TMC, DMK, SP , AAP, CPI, CPM, NCP etc.)కాళ్ళు పట్టుకుంటే 99సీట్స్ వచ్చాయి.
@SayaT.Rashid
@SayaT.Rashid Ай бұрын
@@saratchandrapadhi6794 .. Ohh..😮😮
@Boys14345
@Boys14345 Ай бұрын
​@@saratchandrapadhi6794ఇలా గడ్డీ పెట్టాలి లేదంటే 100 ki 99 అనుకుంటున్నారు
@nr9225
@nr9225 Ай бұрын
India next Bihar..
@vamsidharkolli8571
@vamsidharkolli8571 Ай бұрын
Always think of destabilizing and destroying the nation for selfish goals to get personal benefits to family. Share less fellow, nothing has changed with age We won’t let it happen JAI HIND JAI SRIRAM
@varun722
@varun722 Ай бұрын
పీలేది ఏం ఇది కాంగ్రెస్
@chandrasekhar5835
@chandrasekhar5835 Ай бұрын
Yedi saaru? 😂
@RoddaVenkat
@RoddaVenkat Ай бұрын
అంతా సీన్ లేదు అక్కడ ఉంది మోడి గారు చంద్రబాబు నాయుడు గారు నీతీష్ పోయిన పర్వాలేదు
@AdinarayanaSanam
@AdinarayanaSanam Ай бұрын
Laalu wants modis removal but can a corrupted ex minister be able to such if so where is the justice
@aavakayawood
@aavakayawood Ай бұрын
జర్నలిజం సరిలేదు ఇది వాస్తవం సాయన్న పోలీసుల కన్నా దారుణం అయిపోయారు జర్నలిస్టులు పోలీసు ₹100 తీసుకుని సంతృప్తి పడతాడు కానీ జర్నలిస్టు అలా కాదు జర్నలిస్టులే దండాలు చేస్తున్నారు గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారు వీళ్లు పోలీసుల్ని సైతం బెదిరిస్తున్నారు ఎంప్లాయర్ లు ఆఖరికి ఎమ్మెల్యేను కూడా తెలివిగా బెదిరించి సంపాదిస్తున్నారు ఇది నేను ప్రత్యక్షంగా జర్నలిస్టులు తీరుని చూస్తున్నాను నేను
@vishnuchalla5559
@vishnuchalla5559 Ай бұрын
తులసి చందు లాంటి గంజాయి మొక్కలు ఉంటారు మరి
@VinayKumarYCN
@VinayKumarYCN Ай бұрын
మన తెలుగు రాజకీయ వార్తా విశ్లేషణ ఛానెల్‌లు హిందీ మరియు ఇంగ్లీషులో రావాలి. మన హిందీ ఛానెల్‌లన్నీ పప్పు మరియు పనికిరానివి
@RamaKrishna-gb7qp
@RamaKrishna-gb7qp Ай бұрын
neelaage..andaru
@seshagiriraomutukumalli791
@seshagiriraomutukumalli791 Ай бұрын
Sai garu, Opposition parties are daydreaming .They will get weaken slowly because with out power they are like fish without water. Media wants daily sensations , breaking news , TRP rating. BJP ,NDA will rule for 5 years. ❤🌷
@hanumandlachandra57
@hanumandlachandra57 Ай бұрын
Eppudu
@vkreddy3525
@vkreddy3525 Ай бұрын
Congress unte Bharath lo blastings bhaga cheyachhu jai hind jai BJP jai modhi ji jai Bharath
@viswanadhasarma883
@viswanadhasarma883 Ай бұрын
Rahu ki avakasamiste population half tagguthundi. Wars rappistadu unrest vundali peace vaddu their Mott
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 Ай бұрын
లాలూ గారి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. గడ్డి తినేవాడికి అంతకంటే ఏమీ మాటలు చేతనవుతాయి???
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 22 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН
Will Third War Start In World.? | Red Tv
10:49
RED TV
Рет қаралды 28 М.