మొగలయ్యదంపతులు పాడిన మరో అద్భుతం

  Рет қаралды 1,280,204

Az Smarts

Az Smarts

Жыл бұрын

#balagammovie #balagamsongs #folksongs #rakhi #emotionalinterview #telanganasongs #telanganaculture #sadsong #emotionalsoulsongs
singer Mogilaiah and Kumurmma another song #balagamclimax song singer #balagam songs
#Interview with #balagammovie climax Emotional song singers
Pastam Mogili and Komuramma from Duggondi Warangal #rakhisongs
They are the very poor family and suffering from health issues
Please help them
I'm adding her account details below. who want to help. please help them
Account Details :
AC holder Name : Pastam Komuramma
A/C NO;62306309034
IFSC No: SBIN0020655
Az Smarts KZfaq Channel
contact for interview
Mohammad Azeez
9492544907
Anchor :Mohammad Azeez
Camera : Amrutha Ashok
Az Smarts KZfaq Channel

Пікірлер: 278
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 Жыл бұрын
అన్న చెల్లెలు బంధం మంచిగా వినిపిస్తున్నారు 🙏🙏🙏 ఈ కళాకారులకి 🙏🙏 ..
@kolayelladas5716
@kolayelladas5716 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్లం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
@nagarajuzoology5271
@nagarajuzoology5271 Жыл бұрын
ఇటువంటి "కళలు కళాకారులు" కనుమరుగు అవ్వకుండా కాపాడుకునే కనీస సామాజిక బాధ్యత మనందరిది...ఎందరికో పింఛను లిస్తు ఆదుకుంటూ ఆదరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం... గ్రామీణ మారుమూల ప్రాంత ఇలాంటి గొప్ప కళాకారులను కూడా గుర్తించి..వారికి తగిన జీవనాధారాన్ని ఆర్థిక సహాయాన్ని చేకూర్చేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
@menabhikshapathi7033
@menabhikshapathi7033 Жыл бұрын
ఏదైనా తెలంగాణ లో సాధ్యమే. 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్న ఈ రాష్ట్రంలో, డబ్బుకు లోటు ఉండవచ్చు కానీ, మన తల్లితండ్రులను, తో బుట్టువులను ఆత్మీయంగా చూసుకుందాం. పూలను పూజించే సంస్కృతి, బతుకమ్మ, మనది.
@ravindarshanigarapu4568
@ravindarshanigarapu4568 Жыл бұрын
మన పల్లె గాన గాధలను చూసి పట్టణాలు కన్నీరు పెడుతున్నాయి మన పల్లె గాథలను కళ్ళకు చూపినట్లు వివరించిన దంపతులకు నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను
@kumaraswamybalkam2695
@kumaraswamybalkam2695 Жыл бұрын
మీరు హిందూ పండుగల గురించి గొప్పగా చెబుతారు పాట రూపంలో మీరు మాత్రం యేసు నో మొక్కుతారు
@vimalavlogs4104
@vimalavlogs4104 Жыл бұрын
ఇలాంటివి ఇంకా సేకరించి ప్రజల లోకి తీసుకెళ్లండి మేము ఇవన్నీ చిన్నప్పుడు చూసాము మళ్ళీ ఇప్పడు చూసే భాగ్యం కలిగింది
@azsmartsazeez
@azsmartsazeez Жыл бұрын
తప్పకుండా... Sure
@therupathireddy-mu9oq
@therupathireddy-mu9oq Жыл бұрын
Vavila,laxmitirupatireddy
@VidyaSagar-nt8pi
@VidyaSagar-nt8pi Жыл бұрын
Super video 🙏
@laxmannaraboaina356
@laxmannaraboaina356 Жыл бұрын
@@azsmartsazeez kk
@konetiarjun9955
@konetiarjun9955 Жыл бұрын
@@laxmannaraboaina3561దబ బ భ55ధ50థ73ఢద1బ77డదబ74బ 760 బబ5
@akrchannel5550
@akrchannel5550 Жыл бұрын
పాటలో కన్న ఆమె పడే విధానం లో ఏడుపు ఆగటం లేదు ఇలాంటి వాళ్ళను వదులుకోవద్దు
@bonagerisathsh1778
@bonagerisathsh1778 Жыл бұрын
ఆ తల్లి కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాం
@thaduripraveen7827
@thaduripraveen7827 Жыл бұрын
తెలంగాణ సంప్రదాయం చాలా గొప్పది
@voragantigangadhar8246
@voragantigangadhar8246 Жыл бұрын
మీ పాటకు మీ తబలా కు శతకోటి వందనాలు ఇంకా ఎన్నో సినిమాలలో మీ పాటలు పాడాలని కోరుకుంటున్నాను
@boinipallysatish2877
@boinipallysatish2877 Жыл бұрын
మాటలు రావడం లేదు ..రియల్ గా కన్నీరు ఆగడం లేదు...మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు......
@nvrmanohar423
@nvrmanohar423 Жыл бұрын
సూపర్ సూపర్ కన్నీళ్లు ఆగడం లేదు😢😢😢😢😢😢
@ganeshpogaku263
@ganeshpogaku263 Жыл бұрын
వీరు మా దుగ్గొండి వారు కావడం మాకు గర్వంగా ఉంది, వెల్దండి వేణు గారి వల్ల వీరికి మరింత గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషము
@menabhikshapathi7033
@menabhikshapathi7033 Жыл бұрын
Ganesh వాళ్ళ ఫోన్ నం ఇవ్వగలరా.
@korrashanker4005
@korrashanker4005 Жыл бұрын
Cinima tarvatane gouravam vachinda niku 😂
@ganeshramavath7673
@ganeshramavath7673 Жыл бұрын
అమ్మ నీ పాటకు పాదాభివందనాలు తల్లి 🙏🙏మీరు పాట పాడుతుంటే ఏడుపు ఆగలేదమ్మ శతకోటి వందనాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏
@kurimillakirankumar6521
@kurimillakirankumar6521 Жыл бұрын
,,ప్రతీ కుటుంబం లొ జరిగే అనుభవాన్ని మరియు అపార్థాలకు నిలువుటద్దం లాగా ఉంది ఈ సినిమా లొ ని వీళ్ళ పాట 😢😢😢😢😢😢
@enjoyyadavlingam2666
@enjoyyadavlingam2666 Жыл бұрын
వీళ్ళతో మరిన్ని సినిమాలు తీసి మరెన్నో ప్రేమ ఆప్యాయతలు ఈ సమాజానికి పరిచయం చేయాలని కోరుతున్నాను
@mogilimogilich6630
@mogilimogilich6630 Жыл бұрын
అన్నా చెల్లెలు అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sairakshita2086
@sairakshita2086 Жыл бұрын
అమ్మా నువ్వు పాట పాడుతుంటే నిజంగా అమ్మ నానా గుర్తుకొస్తున్నారు
@nsk5666
@nsk5666 Жыл бұрын
మరుగున పడిన తెలంగాణ ఆత్మీయ బందాలు గుర్తుచేశారు మీకు శతకోటి వందనము
@singarajularamesh8616
@singarajularamesh8616 Жыл бұрын
అద్భుతం గా పాడారు. మా మనసులని కలిచి వేశారు
@rajeshwariithagoni9294
@rajeshwariithagoni9294 Жыл бұрын
అన్నాచెల్లెళ్ల గురించి పాట అద్భుతం
@moglielukapalli6328
@moglielukapalli6328 Жыл бұрын
ఈ దంపతులు కథలు చాలా బాగా చెప్పారు ఇలాంటి వారికి సహాయం చేయాలి చాలా బాధ అనిపిస్తుంది వీరికి దగ్గర ఉన్న వారు సహాయం చేయండి వారు ఆరోగ్యంగా ఉండాలి
@azsmartsazeez
@azsmartsazeez Жыл бұрын
I'm collecting funds for this couple . please help them UPI 9492544907
@bodigevinaygoud28
@bodigevinaygoud28 Жыл бұрын
నేటి సమాజంలో డబ్బు కు ఇచ్చే విలువ మానవ సంబంధాలకు మరియు తో బుట్టిన అన్నా చెల్లెళ్ల ఆత్మీయత ఈ రోజుల్లో లేదని, మీ పాట రూపంలో కనువిప్పు కలిగించి కనుమరుగు అవుచున్న బంధాలను వెలికితీసేందుకు మీ ప్రయత్నానికి వందనం,,,🙏🙏🙏🙏
@lakshmibhadramraju260
@lakshmibhadramraju260 11 ай бұрын
😊😊
@praveenramatenki9171
@praveenramatenki9171 Жыл бұрын
మీలాంటి కలాకరులాందరికి నా పాదాభివందనాలు
@madduletikiambigfantopravs341
@madduletikiambigfantopravs341 Жыл бұрын
మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramuramalingam4889
@ramuramalingam4889 10 ай бұрын
జై బుడగ జంగాలు గొప్ప కళాకారులు
@bsunithalucky8719
@bsunithalucky8719 Жыл бұрын
Idhi really kutumbam antaru. But ilanti vallu inka ippatiki Samajamlo chala unnaru. E Pata Vintunte really ga rakthasambandham vallu ilane untaru. Super👍🙏🙏🙏
@vishandteja
@vishandteja Жыл бұрын
మీ ఇద్దరికీ నమస్కారాలు , ఇది చూస్తే దుఃఖం ఆగలేదు
@kothapettaekwondosportsaca7157
@kothapettaekwondosportsaca7157 Жыл бұрын
నిజంగా ఈ పాట బలగం మూవీలో ఉంటే ఇంకా చాలా బాగుండేది
@sravanireddy53
@sravanireddy53 Жыл бұрын
yes anna cheyli bandham antha goppade chuse neynu crying meeru padena vedanm chala bagunnde ma good bless u ma
@azsmartsazeez
@azsmartsazeez Жыл бұрын
👍
@karampuriraju5510
@karampuriraju5510 Жыл бұрын
చాలా బాగా పాడారు పాటలు ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాను మీకు మనస్ఫూర్తిగా 🙏🙏🙏🙏
@kantenaveen7503
@kantenaveen7503 Жыл бұрын
సూపర్ చాలా బాగా పాడారు 🙏🙏🙏
@parashuramgarnepally1147
@parashuramgarnepally1147 Жыл бұрын
సూపర్ సాంగ్ అమ్మ బాగ పాడారు 🙏👌👏💐
@PushpaLatha-rj2zp
@PushpaLatha-rj2zp Жыл бұрын
మీరు చెప్పిన మాటలకు ఏడుపు వచ్చింది
@mallareddypadamati391
@mallareddypadamati391 Жыл бұрын
అనేక కుటుంబాల జీవన నేపథ్యం ఈ సన్నివేశం.
@rameshpurella-dg5wk
@rameshpurella-dg5wk Жыл бұрын
డబ్బుకు తప్ప బంధాలకు విలువనియ్యని ఈ సమాజం లో ఇలాంటి పాటలు వినబడాలి అన్న అప్పుడప్పుడు
@azsmartsazeez
@azsmartsazeez Жыл бұрын
Yes
@sravanitirupathi4154
@sravanitirupathi4154 Жыл бұрын
S
@srilathakoppula7547
@srilathakoppula7547 Жыл бұрын
Yes
@jhansisharma7680
@jhansisharma7680 Жыл бұрын
Yes
@Southskyneeds
@Southskyneeds Жыл бұрын
Avunandi😢😢😢😢
@baridavid1520
@baridavid1520 21 күн бұрын
Really Heart touching ..... 😢👏
@vasanthapakalapati4220
@vasanthapakalapati4220 Жыл бұрын
మీలాంటి గాయకులకు శతకోటి వందనాలు
@RajuAbbenda-cl4yr
@RajuAbbenda-cl4yr Жыл бұрын
Meeku hrudayapurvaka Namaskaralu
@nageshpandavula3130
@nageshpandavula3130 Жыл бұрын
Kalanu brathikincharu meeru
@janagamchennesh6159
@janagamchennesh6159 Жыл бұрын
మీరు నిజంగానే అబ్దుతం
@ourvillagechannel373
@ourvillagechannel373 Жыл бұрын
Chala baga act chesaru amma 👏👏👏
@gangishettyshivakumar9758
@gangishettyshivakumar9758 Жыл бұрын
Vammo chaala great andi meeru heart touched
@velpulabalaraju520
@velpulabalaraju520 Жыл бұрын
అద్భుతంగా అన్నా చెల్లెలు పాట పాడినారు.
@mragavendarmangalagiriraga4624
@mragavendarmangalagiriraga4624 Жыл бұрын
సూపర్ సూపర్
@chimmyworld07
@chimmyworld07 Жыл бұрын
Meeku Manchi gurtimpu ravali ani korukuntannanu. Balagam movie ki meeku nandi award ravali ani devudini korukuntunnanu.
@sujathakandukuri4209
@sujathakandukuri4209 Жыл бұрын
Super gaa padaru annadammulanu gurthu chesi edipincharu
@praveenkompala5730
@praveenkompala5730 Жыл бұрын
కన్నీళ్లు ఆగలేదు..
@nagellymaheshnagellymahesh6469
@nagellymaheshnagellymahesh6469 Жыл бұрын
Super video bagunnadi 🙏👌🙏🙏👌👏👏
@mettasatishkumar
@mettasatishkumar Жыл бұрын
edupu aagdam ledu😢😢😢😢😢😢😢😢😢TRUE Emotion; Anna Chelli relation chala goppadi
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Жыл бұрын
ఇలాంటి కళాకారుల నటనకంటె గొప్ప గా ఏ సినిమా కళాకారులు చేయరు. సినిమా వాళ్లకు గుర్తింపు వస్తుంది కాని ఈ కళాకారులకు రాదు.
@ganeshmarrikindiganesh4541
@ganeshmarrikindiganesh4541 Жыл бұрын
అక్క నీకు దండాలు
@azizhfghdscnfxhfhhjfsehngv4301
@azizhfghdscnfxhfhhjfsehngv4301 Жыл бұрын
Supar hits song
@srikanthreddy6512
@srikanthreddy6512 Жыл бұрын
ఇలాంటి కళాకారులు అందరినీ ఏమార్చి మతం మర్చుతున్నారు. జాగ్రత్త వహించండి
@vijayababu5479
@vijayababu5479 Жыл бұрын
Super మీరు చాలా గ్రేట్
@teppaanjaneyulu6695
@teppaanjaneyulu6695 Жыл бұрын
ని అమ్మ ఏడిపించారు పో అన్న 😥😥😥🙏🙏
@gaddameedinaresh8041
@gaddameedinaresh8041 Жыл бұрын
పాట వింటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు 🙏🙏🙏🙏🙏
@mandapuriramakrishnagoud5256
@mandapuriramakrishnagoud5256 Жыл бұрын
ఒఒఒయ్య ఏడిపించారు అన్న అన్న అన్న 🙏🙏🙏🙏😭
@balakishan5953
@balakishan5953 Жыл бұрын
Super song amma manchiga padaru
@vasanthapakalapati4220
@vasanthapakalapati4220 Жыл бұрын
నీలాంటి గాయకులకు శతకోటి వందనాలు
@padmapadma1837
@padmapadma1837 Жыл бұрын
Cha cha bagundhi ❤
@rajuchetla9988
@rajuchetla9988 Жыл бұрын
Super Villegas song's
@bharatroji9590
@bharatroji9590 Жыл бұрын
Chala great amma miku film industry suport ga undali ani korukuntuna
@manasaannamdas1806
@manasaannamdas1806 Жыл бұрын
Heart touching 💔
@venkatshvenky-vh9jh
@venkatshvenky-vh9jh Жыл бұрын
Super
@sumanmanthena9249
@sumanmanthena9249 Жыл бұрын
సూపర్ అమ్మ 💞💞👌👌🤗🤗👫👫👫👫
@rakiraki855
@rakiraki855 Жыл бұрын
I have no words 🙏🙏🙏
@narasimhaofficial1212
@narasimhaofficial1212 Жыл бұрын
మీ కాళ్లకు వందనం
@agustcomtey7752
@agustcomtey7752 Жыл бұрын
సూపర్
@umadevi7080
@umadevi7080 Жыл бұрын
Super god bless you both good health and all the best 🙏🙏🙏🙏
@mettasatishkumar
@mettasatishkumar Жыл бұрын
Highly Emotional; These Highly Talented Artists must be given Special recognition
@bonthachandrasekharreddych3306
@bonthachandrasekharreddych3306 Жыл бұрын
Super amma
@badaraveninaresh3726
@badaraveninaresh3726 Жыл бұрын
Super 👍👍👍👍👍
@prashantkarla6854
@prashantkarla6854 Жыл бұрын
😢 Chala Baga padaru great 🙏🙏👌
@mamathadhodla1241
@mamathadhodla1241 Жыл бұрын
Super cheypuru amma
@saikiranmaharaj6808
@saikiranmaharaj6808 11 ай бұрын
Super❤ chala baga padar E samajam lo ala jaragadam ledhi rakhi kadithe dabbulu pakka evvali
@mamathach9425
@mamathach9425 Жыл бұрын
Amma edpincharu mammalni superrr amma
@nagammamajeti9523
@nagammamajeti9523 Жыл бұрын
🙏🙏🙏 super Amma
@leenaraj5852
@leenaraj5852 Жыл бұрын
Wonderful song! God bless you and your family members.
@venkyjanapadam1099
@venkyjanapadam1099 Жыл бұрын
I felt emotional y because ma sister kuda ilage untundi ilage cheptundi 😭😭😭😭
@pallavenkateshwarlu6500
@pallavenkateshwarlu6500 Жыл бұрын
Elanti patalaku bandhalu kalusthayi
@srinivaspokalkar6125
@srinivaspokalkar6125 Жыл бұрын
Last sang highlight of move
@chetteemmaniel8299
@chetteemmaniel8299 Жыл бұрын
My hearty greetings to Venu garu, Dil Raju garu. Really you are present a good movie to society. This picture is Heart touching. 🙏🙏🙏💐💐💐
@manganavasolla5463
@manganavasolla5463 Жыл бұрын
Anna Chelly gurinchi chala baga chepparu amma Nanna meeku namaste 🙏 🙏🙏🙏👏👏👍
@shabuddinmd738
@shabuddinmd738 Жыл бұрын
Great...people amd art
@BobMarley-qi8dd
@BobMarley-qi8dd Жыл бұрын
Chala bagundi Patalu
@srinuvasaraokata2275
@srinuvasaraokata2275 Жыл бұрын
Super very good SONGS 👍👍👍
@vinaykedasi8027
@vinaykedasi8027 Жыл бұрын
I Really emotional...
@babjimedikonda8340
@babjimedikonda8340 Жыл бұрын
ఏడిపించే చెల్లి కథ
@nomkar4432
@nomkar4432 Жыл бұрын
Nice video
@RaviRavi-lg4iw
@RaviRavi-lg4iw 11 ай бұрын
Super Mama
@brgoud2402
@brgoud2402 Жыл бұрын
Super super 🙏🙏🙏
@budigesudhakar3602
@budigesudhakar3602 Жыл бұрын
Super.
@suddalaparashuram1721
@suddalaparashuram1721 Жыл бұрын
Nice songs
@rakeshbasani2060
@rakeshbasani2060 Жыл бұрын
వీలా village mandal దుగ్గొండి. District warangal
@azsmartsazeez
@azsmartsazeez Жыл бұрын
Yes
@nimmakayalagangarao1810
@nimmakayalagangarao1810 Жыл бұрын
Super Anna
@mandapuriramakrishnagoud5256
@mandapuriramakrishnagoud5256 Жыл бұрын
మీరు ఇద్దరు 🙏🙏🙏🙏🙏
@reddysrikanth8131
@reddysrikanth8131 Жыл бұрын
🙏🙏🙏🙏
@suvarnakunde544
@suvarnakunde544 Жыл бұрын
Nice
@modhalashankar2037
@modhalashankar2037 11 ай бұрын
Super kaka
@MalleshBakanagari
@MalleshBakanagari Жыл бұрын
మీకు 🙏🙏🙏
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 210 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
కొండల రాయుడి -కథ పార్ట్ 2
26:02
BURRAKATHA ADILABAD
Рет қаралды 151 М.
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН