Mohammad Zubair Tweet About Reflection | రిఫ్లెక్షన్ ని అడ్డుకుంటాం లెఫ్టిస్టుల దాడి | Reflection

  Рет қаралды 41,834

Reflection

Reflection

2 ай бұрын

Mohammad Zubair Tweet About Reflection | రిఫ్లెక్షన్ ని అడ్డుకుంటాం లెఫ్టిస్టుల దాడి | Reflection
it's4u #its4u
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 1 900
@Reflection_channel
@Reflection_channel 2 ай бұрын
Please Subscribe Reflection News www.youtube.com/@ReflectionNews
@nayaryamin5676
@nayaryamin5676 2 ай бұрын
💪🚩💪🚩💪🚩🙏🙏🕉️🕉️
@nareshdasari7955
@nareshdasari7955 2 ай бұрын
Subscribed your news channel
@nayaryamin5676
@nayaryamin5676 2 ай бұрын
@@nareshdasari7955 well done bro Inka friends ki kuda suggest cheyyandi
@nareshdasari7955
@nareshdasari7955 2 ай бұрын
Subscribed to all your channels and clicked on all bell icons
@nayaryamin5676
@nayaryamin5676 2 ай бұрын
@@nareshdasari7955 ❤️
@bankgoldappraiser
@bankgoldappraiser 2 ай бұрын
కాంగ్రెస్ ఖాన్.ప్రభుత్వాలు ఈ దేశానికి చేసిన ద్రోహాలు హిందువులు... మేల్కోవాలి...
@priyamina.neekosam
@priyamina.neekosam 2 ай бұрын
ఒక like కొట్టారా?
@sathaiahnikade654
@sathaiahnikade654 2 ай бұрын
Ramram anna
@shruthis417
@shruthis417 2 ай бұрын
Yes
@3me1go2che
@3me1go2che 2 ай бұрын
పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో 370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో... కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ.... ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు... "గజ్వా - ఏ- హింద్" కొరకు మాత్రమే... "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్... కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది... అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు: "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి tt You "photos కోడ్ dtober 19, 2022 వడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు: "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు! హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు. నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. 70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది ! హిందువులకు అర్థం కాలేదు ! దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు ! సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు ! సింధు ఇవ్వబడింది! సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది ! ఎవరూ పట్టించుకోలేదు !తన దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ 6 photos October 19, 20225 ! చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది ! మీడియా కిక్కురు మనలేదు! తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు! సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు ! శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు. రిజర్వేషన్లు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి! 2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్యండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు! కానీ...... గొడ్డు మాంసం ఆగిన వెంటనే... విపత్తు సంభవించింది ! జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే.... అసంతృప్తి బయలుదేరింది. వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు... వారి నాలుకలు కుట్టబడ్డాయి.డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు... కోపం వారితో నృత్యం చేయించింది. ఆధార్ను నిరాధార్గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి ! రోహింగ్యా ల వెలికితీత.... ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది.ఆలోచించండి కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ?? చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది. ఇది ఎంత పెద్ద కుట్రే ఆలోచించండి ! ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్లో మొత్తం 50 వేలదేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి ! ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి! దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు ! మొదట హిందువులను లోయ నుండి బలవంతంగా తరిమేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది !
@3me1go2che
@3me1go2che 2 ай бұрын
❓ *_పాకిస్తాన్ కాశ్మీర్ (పీ.ఓ.కె)ను ఆక్రమించుకొన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ ముంబాయి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది..?_* *_❓ చైనా మన భూభాగాన్ని లాక్కున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ మన వీర సైనికుల తలలు నరికి, పాకిస్తానీలు తీసుకుపోయిప్పుడు ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది..?_* *_❓ సైనికుల యూనిఫామ్‌ల డబ్బులను కూడా నాకేసిన ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ దేశభక్తులైన సిక్కు సోదరులను ఊచకోత కోసిన ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ సిమ్లా ఒప్పందం ద్వారా దేశంలో విలువలేనిదని, పాకిస్తాన్‌కు భూమి ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ అస్సాంలో హిందువుల రక్తం చిందినప్పుడు, ఆ ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి, మిగిలినవారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేసినప్పుడు ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ కామన్వెల్త్ స్కామ్ జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ బొగ్గు కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ 2జి కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ దూరదర్శన్ మోనో నుండి "సత్యం శివం సుందరం" తీసివేసిన ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ భారతీయ కరెన్సీపై నుండి "సత్యమేవ జయతే" తొలగించిన ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ ఒక వ్యక్తి వందేమాతరాన్ని అవమానించినప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది...?_* *_❓ పాకిస్తాన్ పంపిన టెర్రరిస్టులు చేసిన ముంబాయిలో బాంబులు పేల్చి వందలాదిగా అమాయకుల ప్రాణాలు తీస్తే, వారిపై కక్ష తీర్చుకోవాలనే కసితో, సర్జికల్ స్ట్రయిక్ చేయటానికి సర్వం సిద్దం చేసుకున్న మన త్రివిధ దళాలకు అనుమతి నిరాకరించి, వారిని అచేతనులుగా చేసిన ప్రభుత్వం ఎవరిది...?_* *_🇮🇳 ఇవన్నీ... భారతదేశంలో ఓటు వేసే ప్రతీ సామాన్య పౌరుడూ తెలుసుకోవలసిన వాస్తవాలు... మీరు దేశంకోసం ఏదైనా చేయాలనుకుంటే, ముందుగా ఈ సందేశం కనీసం ఓ పదిమందితో పంచుకోవడం, దేశానికి జరిగిన నష్టానికి బాధ్యులైన దేశద్రోహ పాలకులను గుర్తించడం అవసరం. మన మాతృదేశాన్ని కాపాడుకునే యజ్ఞంలో మనం భాగస్వామ్యం కావడం మన బాధ్యతగా తీసుకుందాం!_* *_నేను సైతం..._* *_✍🏾ధన్యవాదములు. 🙏🏾_* *_🙏🏾🚩భారత్ మాతాకి జై. 🇮🇳🙏🏾_*
@omnamonarayanaya6917
@omnamonarayanaya6917 2 ай бұрын
🙏🏻🙂నీలాంటి వాళ్ళు కొంత మంది వున్నారు కాబట్టే, ఈ దేశం లో కొంతన్న బతికున్నాం నేనెప్పటికీ మీకే మద్దతుగా వుంటా, వాడెవడో బేవార్స్ గాడు
@sahasra-Lucky
@sahasra-Lucky 2 ай бұрын
మీకు ఉన్న commitment చాలా చక్కగా, గట్టిగా ఉన్నారు..... మిమ్మల్ని చూస్తే మాలో కూడా దేశభక్తి పెరుగుతుంది.....
@udgirivinod
@udgirivinod 2 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం రిఫ్లెక్షన్స్
@santoshkumarsalvaji6469
@santoshkumarsalvaji6469 2 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం రిఫలెక్షన్
@gubbalasrinivasrao7437
@gubbalasrinivasrao7437 2 ай бұрын
మార్పు కోసమే refluction 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@baleeswarp
@baleeswarp 2 ай бұрын
మేము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా భావిస్తాము.🎉❤
@bharathidontamsetti
@bharathidontamsetti 2 ай бұрын
దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే Reflection లాంటి ఛానెల్స్ ఇంకా రావాలి...
@gujjaprasad2539
@gujjaprasad2539 2 ай бұрын
అన్న జుబేర్ వాడిని ఒక్క ఆట ఆడుకోవాలి
@Sahasratime
@Sahasratime 2 ай бұрын
హైదరాబాద్ మాధవి లత గారి ఎలక్షన్ పై వాడు ఒక ట్వీట్ చేస్తే సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ తిరిగి వానికి జవాబు చెప్పడం జరుగుతుంది
@aadithyasangani717
@aadithyasangani717 2 ай бұрын
​@@Sahasratimeemani tweet chesadu
@UjwalRam
@UjwalRam 2 ай бұрын
Vaadi valle fatwa lu isthuntaaru Poi report kodadaam vaadu ekkada maatlaadithe akkada
@UjwalRam
@UjwalRam 2 ай бұрын
@@Sahasratimeavunu EC replied directly to Zubair, evadaadu vaallu javaabu isthunnaaru Mana C.M koodaa kaadu qn chesindi
@Datta003
@Datta003 2 ай бұрын
Athanu anthey apdu oka lady kosam pettadu amme anadi pettadu danki mundhu mana shivalingani em anaro adi cut chesi petti whole world lo ammeni negative chesadu ade vadi pani
@naravenisrikanth3202
@naravenisrikanth3202 2 ай бұрын
అన్న దేశ వ్యతిరేకులను ఓ ఆట ఆడుకో అన్న ✊✊🔥🔥
@kkmohanlaxmi
@kkmohanlaxmi 2 ай бұрын
సత్యం గెలుస్తుంది ...సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది.. మీ ప్రయత్నాలకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది🙏🏻🙏🏻🙏🏻
@anugupradeepreddy8208
@anugupradeepreddy8208 2 ай бұрын
ఇలాంటి చానల్స్ మన దేశానికి చాలా అవసరం
@ramsivaji7356
@ramsivaji7356 2 ай бұрын
దేశ భక్తిని పెంపొందించే పాటాలు పిల్లలకు బోదించేలా పాఠశాలలో ప్రవేశ పెట్టాలి. జై శ్రీ రామ్.
@priyamina.neekosam
@priyamina.neekosam 2 ай бұрын
ఒక like కొట్టారా?
@Hhhfihi
@Hhhfihi 2 ай бұрын
ఈ దేశానికి, శ్రీరాముడికి ఏంట్రా సంభంధం 🤔
@vijayalakshmigosika6115
@vijayalakshmigosika6115 2 ай бұрын
Raamudu ee deshapu aatma. Athani maargamlone andaru nadavaali. ​@@Hhhfihi
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es 2 ай бұрын
​@@Hhhfihiమీ అమ్మకు మీ నాన్నకు ఏంట్రా సంబంధం 😣
@reelsworld8907
@reelsworld8907 2 ай бұрын
రాముడికి కాకపోతే బాబర్ గాడిక ఉంటుందా సంబంధo
@prakashrocks3480
@prakashrocks3480 2 ай бұрын
అమోఘ్ అన్న మీరు హిందూ ధర్మం గురించి చేస్తున్న కృషికి నా మరియు నా కుటుంబసభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్ 🙏. అన్న నాకు ఇద్దరు కుమారులు వారిని కూడా మీలాగా మరియు హిందూ జనశక్తి లలిత్ అన్నలాగా హిందూ ధర్మ రక్షకులుగా తయారు చేస్తాను.
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 2 ай бұрын
Please don't do that..don't spoil your kids future....Baga chadivinchu appudu vallu deside chesukuntaru... humble request ❤
@prakashrocks3480
@prakashrocks3480 2 ай бұрын
@@premavenkataseetharamulu6488 లేదు నేను నా పిల్లలకి అన్ని రకాల విద్యలు నేర్పించి మన హిందూ ధర్మం గురించి చెబుతూ మన హిందూ ధర్మ రక్షకులుగా తయారు చేస్తాను. అయినా పిల్లలకు చిన్నప్పటి నుండె అన్నీ నేర్పించాలి ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుండి నేర్చుకుంటేనే స్టాండర్డ్ గా తయారు అవుతారు
@swatis6785
@swatis6785 2 ай бұрын
​@@premavenkataseetharamulu6488brother, which study are you talking about? Can you revise all the syllabus and say it's helping you with your career?
@Sriharihara777
@Sriharihara777 2 ай бұрын
అన్ని పూజలు,యజ్ఞాలు చేసిన ఫలితం మీకు వస్తుంది అన్న.... అన్ని పూజల్కంటే గొప్పది ధర్మ పరిరక్షణ
@subbireddymaddimadugu
@subbireddymaddimadugu 2 ай бұрын
very good god bless u and ur family🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@malkashivanandam5679
@malkashivanandam5679 2 ай бұрын
హిందూ సమాజానికి మీరు అవసరం మీరు ఇంకాఎదగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@RamakrishnaReddyDosada
@RamakrishnaReddyDosada 2 ай бұрын
Very good.. keep going Amogh and Team. These dark days will not prevail for many days .. sooner you will get very good days.. All the best..
@karunasree2735
@karunasree2735 2 ай бұрын
ఇంత కష్టానికి,ఇన్ని ఇబ్బందులకు ఓర్చుకుంటూ ఇన్ని మంచి కార్యక్రమాలనూ ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నావు నాన్నా.. నీకు దేవతల ఆశీస్సులు,పరమగురువుల ఆశీస్సులు పుష్కలంగా వుంటాయి.
@manurinagaraju9986
@manurinagaraju9986 2 ай бұрын
మీలాంటి దేశభక్తులు మన దేశం కి చాలా అవసరం,అమోఘ గారు.జై శ్రీ రామ్.
@nookarajumylapalli3428
@nookarajumylapalli3428 2 ай бұрын
మీ ప్రయత్నం మీరు చేయండి అన్నా మీకు అండగా ఆ భగవంతుడు మరియు మన హిందూ బంధువులు అందరూ సపోర్ట్ గా ఉంటారు 👍✊🙏
@Bgs697
@Bgs697 2 ай бұрын
జై శ్రీరామ్ జై హానుమాన్ జై నారసింహ జైశివ బలం విష్ణో ప్రవర్థితాం
@pramodm6205
@pramodm6205 2 ай бұрын
హిందూ ధర్మాన్ని అడ్డుకొన్నె దమ్ము, ధైర్యం ఎవడికి లేదు. దేశం కోసం ప్రాణాలు ఇస్తాము. జై శ్రీ రామ్
@agentofchaos2764
@agentofchaos2764 2 ай бұрын
Nijanga istava thatha? Pranali?
@Chinnachennu123
@Chinnachennu123 2 ай бұрын
​@@agentofchaos27641st name sariggaa pettuko raaa puvvvaaa
@Chinnachennu123
@Chinnachennu123 2 ай бұрын
​@@agentofchaos2764 Christian name pettuko ni amma em chesindhi mari hindu name pettuko kunda ala pettukunnavu 😂😂😂😂😂😂
@Chinnachennu123
@Chinnachennu123 2 ай бұрын
​@@agentofchaos2764name sariggaa pettuko Sare naaa sankara jathi kojjjaa
@agentofchaos2764
@agentofchaos2764 2 ай бұрын
@@Chinnachennu123 Nuv istava pranali? Santana dharmam kosam?
@nvsubbarao5480
@nvsubbarao5480 2 ай бұрын
అమోఘ్ గారు గ్రేట్ అండి మీరు మీలాంటి వారీ కృషి త్యాగాలే హిందువు లకు శ్రీరామ రక్ష
@jindamwarankith4117
@jindamwarankith4117 2 ай бұрын
# we Support Reflection # we Stand for Reflection # జై శ్రీ రామ్
@guduriramesh9168
@guduriramesh9168 2 ай бұрын
జై రిఫ్లెక్షన్ జై జై రిఫ్లెక్షన్
@ilalitha8966
@ilalitha8966 2 ай бұрын
మీ చానల్ అంటే మాకు చాలా చాలా ఇష్టం మీరు అన్నీ నిజా లే చెపుతున్నారు మీ చానెల్ కలకాలం వర్ధిల్లాలి జై భారత్ మాత జై శ్రీరామ్ జై హింద్ 🙌🙌💐♥️
@rajeshpatri9714
@rajeshpatri9714 2 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం రిఫ్లెక్షన్ వినోద్ జయహో భారత్ 🇮🇳🙏
@kiranchowkidar561
@kiranchowkidar561 2 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం మీ ప్రయత్నం 🙏జైశ్రీరామ్ 🚩
@Sri-Satya
@Sri-Satya 2 ай бұрын
దేశం పట్ల,ధర్మం పట్ల మీతపన కు 🙏🙏🙏🙏
@gopikrishna5851
@gopikrishna5851 2 ай бұрын
Go-ahead Amogh👍🏻 మీ సంకల్పం గొప్పది 🚩
@user-ts3ns8xe7f
@user-ts3ns8xe7f 2 ай бұрын
సనాతన ధర్మంకోసం రిఫ్లెకషన్ అమోఘ్ అమోఘమైన క్రుషి సఫలకాగలదని ఆశిస్తు జై 🕉️ హింద్
@lingamjala5602
@lingamjala5602 2 ай бұрын
We expect so many kshatra programs Kshatra is highly positive vibrations Thank you so much Your services is most needed our Bharat Jai bharat ###
@Srikanthhindhu
@Srikanthhindhu 2 ай бұрын
మనలో చాలామందివి రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు అన్న.ఆర్థికంగా మన ధర్మం కొరకు సహాయం చెయ్యలేకపోవచ్చు.కానీ మీకు మాత్రం వ్యక్తిగతంగా ఏదన్నా తప్పుగా చెయ్యాలని చూస్తే మాత్రం అన్ని వందల వెల కిలోమీటర్ల దూరంలో ఉన్న నీకోసం కచ్చితంగా వస్తాం అన్న.జై శ్రీరామ్🚩🙏
@UjwalRam
@UjwalRam 2 ай бұрын
Mana temples ki vache earning Mana janaalake vaadaali Support cheyadaaniki undevi Ippudu temple earnings okka roopaai mana vaaariki raavu 😢😢
@70mmcinemas76
@70mmcinemas76 2 ай бұрын
దేశం, ధర్మం కోసం పనిచేసే ఇటువంటి చానెల్స్ చాలా రావాలి. అధర్మవాదులు భారత సంస్కృతిని తొక్కేయాలని నక్కల్లా మనచుట్టూనే ఉన్నారు. వారిలో ఈ zubair అనేవాడు ఒకడు
@nayaryamin5676
@nayaryamin5676 2 ай бұрын
✔️
@vihaanschanal9296
@vihaanschanal9296 2 ай бұрын
దేశ భక్తిని ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతైనా వుంది..
@shivoham24
@shivoham24 2 ай бұрын
జై శ్రీరామ్ .. ఇది హిందూ దేశం.. మేము మీకు తోడ్పాటుగ ఉంటాం . జై హింద్, జై శ్రీరామ్
@user-iu5bi5bu4d
@user-iu5bi5bu4d 2 ай бұрын
భారత్ మాతాకీ జై జైశ్రీరామ్
@syamprasad1232
@syamprasad1232 2 ай бұрын
మీరు చేస్తుంది కరెక్ట్ బ్రో ❤
@vijaysenreddykunduru
@vijaysenreddykunduru 2 ай бұрын
Jai Hind Great work Amog ji
@anjikonduru
@anjikonduru 2 ай бұрын
We are with you and we support #reflection
@jagadeeshbuddha776
@jagadeeshbuddha776 2 ай бұрын
ఐ సపోర్ట్ రిఫ్లెక్స్ ఛానల్
@koundinyasa
@koundinyasa 2 ай бұрын
చాలా మందికి వాస్తవాలు చెప్తే నచ్చవు మన హిందూ ధర్మం దేశం చాలా ప్రమాదకర స్థితిలో ఉంది అని నెత్తి నోరు బాధుకుంటున్నా సాక్ష్యాలతో సహా వాటిగురించి ఆలోచించే తీరిక ఓపిక చాలా తక్కువమందికి మాత్రమే ఉంటుంది.support Reflection effort to fight for our dharmic cause.
@nikhiltyson2833
@nikhiltyson2833 2 ай бұрын
Jai Shree Ram 🙏 Har Har Mahadev 🙏🙏
@sudhakarutub
@sudhakarutub 2 ай бұрын
You are doing so great work towards the Nation
@subramanyamnarahari861
@subramanyamnarahari861 2 ай бұрын
నీకు ఆ శక్తి ఆ భగవంతుడే నీకు వెనకనుండి నడిపిస్తాడు నువ్వు భయపడాల్సిన పనిలేదు ఆలోచించాల్సిన పనిలేదు సమయం దగ్గర పడుతుంది ఓపిగ్గా ఉండు నేను చెప్తున్నాను జైహింద్
@suboo1000
@suboo1000 2 ай бұрын
నిజమైన దేశభక్తులు స్ట్రింగ్ వినోద్ రిఫ్లెక్షన్ వినోద్ ఇలాంటివారు చాలామంది ముందుకు రావాలి దేశాన్ని కాపాడే దానికి
@venkatasubrahmanyambanda7354
@venkatasubrahmanyambanda7354 2 ай бұрын
I support Nationalist channel 'Reflection ' for good of country. I will follow your channel
@chandrasekhar-fl3ms
@chandrasekhar-fl3ms 2 ай бұрын
u r doing great job, thank you 👏👍
@yjayaramireddy4785
@yjayaramireddy4785 2 ай бұрын
అమోఘ అన్న నీకు మేము తోడుగా ఉన్నాము యూట్యూబ్ ఛానల్ కూడా ఆలోచించాలి నీ ప్రతి ఎపిసోడ్ మేము చూస్తున్నాము థాంక్యూ అన్న థాంక్యూ
@prasadmsk6035
@prasadmsk6035 2 ай бұрын
We are with REFLECTION. Jai Sri Ram - Jai Bharat
@PK_Powerhouse
@PK_Powerhouse 2 ай бұрын
మీరు చెప్పే విషయాలు చాలా బాగున్నాయ్,
@babuggl9922
@babuggl9922 2 ай бұрын
ప్రస్తుత పరిస్తుతులలో, హిందూ ధర్మానికి, హిందూ యువకులకు ఉత్తేజాన్నిచ్చి, హిందూ ధర్మం మీద, హిందువుల మీద జరుగుతున్నా దాడుల గురించి అవగాహన కల్పించడం లో రెఫ్లెక్షన్ చానల్ చేస్తున్న పని చాలా అమోఘం, ప్రతి హిందువు కూడా ఈ చానల్ ను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది
@adicherlaramesh
@adicherlaramesh 2 ай бұрын
మనం ఏదో ఒకటి చెయ్యాలి ఇలాంటి వాళ్ళ అన్నీ మూయించాలి
@UjwalRam
@UjwalRam 2 ай бұрын
We can keep reporting
@satyanarayanaravikanti222
@satyanarayanaravikanti222 2 ай бұрын
హిందువుల మొద్దునిద్ర లేపి క్షాత్రాన్ని నింపే దే రిఫ్లెక్షన్ ఛానల్
@Mywishtimepass
@Mywishtimepass 2 ай бұрын
జైశ్రీరామ్❤
@katarisanthosh1910
@katarisanthosh1910 2 ай бұрын
హిందూ బంధువులు అందరికి 🙏🙏🙏
@Suryanarayanass
@Suryanarayanass 2 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿 జైశ్రీరామ్ శ్రీరామచంద్ర స్వామి వారి కృపాకటాక్షములు మీ పైన సర్వదా ఉండాలని కోరుకుంటున్నాను మీరు దుష్టశక్తులపై విజయం సాధించాలని శ్రీరామచంద్రస్వామిని ప్రార్థిస్తున్నాను జైశ్రీరామ్ 🙏🏿🙏🏿
@mohini4063
@mohini4063 2 ай бұрын
సరే మీ వెనక మేము ఉన్నాం తప్పకుండా అన్ని పాటిస్తాం
@sairoyal8904
@sairoyal8904 2 ай бұрын
చాల అద్భుతంగా శ్రమతో మంచివిషయాలు తెలియచేస్తున్నారు.మన సమాజం చాలా మారింది మీలాంటివాళ్ళు చేస్తున్న ఇటు వంటి మంచి ప్రయత్నం ఉపయోగకరమే
@lakshmireddy733
@lakshmireddy733 2 ай бұрын
We are stand with you reflection team After vinod sir Reflection is next target
@NaveenKumar-qb8nn
@NaveenKumar-qb8nn 2 ай бұрын
Country needs people like you. We support Reflection Group of channels and its team.❤❤❤❤❤❤❤
@venkateshwarlusagar6385
@venkateshwarlusagar6385 2 ай бұрын
అమోఘన్న మీరు ఈ సమాజానికి చాలా అవసరం.
@user-en1gl7mn9h
@user-en1gl7mn9h 2 ай бұрын
I clicked like button ✅✅✅✅✅. You deserve it.
@SURESHTALKS716
@SURESHTALKS716 2 ай бұрын
Yes it's true'. We support you AMOGH
@vallikameswariyeeranki6240
@vallikameswariyeeranki6240 2 ай бұрын
Reflection is to protect our dharma and our country Jai Sriram 🙏🙏🙏
@bhaskarankavali5696
@bhaskarankavali5696 2 ай бұрын
Reflection channel awerness of Hindu,not opposite Muslims,
@bandasatya1053
@bandasatya1053 2 ай бұрын
Amogh bhai we are with you & Reflection
@subramanyamp1184
@subramanyamp1184 2 ай бұрын
I am support with you bro. Jai shree Ram. Jai hind
@samyuktharani503
@samyuktharani503 2 ай бұрын
మీ యొక్క Reflection channel చూసిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకొన్నాను.
@moguluripremkumar4031
@moguluripremkumar4031 2 ай бұрын
Amog Anna! మీ సంకల్పం చాలా గొప్పది. రాముని blessings ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటాయి.
@sateeshkumar4394
@sateeshkumar4394 2 ай бұрын
Jai Hind 🙏❤️
@baleeswarp
@baleeswarp 2 ай бұрын
We are with you ❤️🙏🙏🙏❤️
@Vandebharathmata
@Vandebharathmata 2 ай бұрын
ಅಣ್ಣಾ ನೀವು ಒಳ್ಳೆಯ ಕೆಲಸವನ್ನು ಮಾಡುತಿದ್ದರೆ. 🙏
@koundinyasa
@koundinyasa 2 ай бұрын
కోరికలు తీరడానికి మాత్రమే గుళ్ళకు వెళ్తాం అవి తీరాక దేవుడినే మర్చిపోతాం.
@KonaseemaKobbari
@KonaseemaKobbari 2 ай бұрын
Nenaithe mental peace kosam velthaanu, naa priority adhi. Generalize cheyyoddhu.
@koundinyasa
@koundinyasa 2 ай бұрын
@@KonaseemaKobbari 15 years back muramalla ane village gurinchi 5 years back kundaleshwaram ane village gurinchi alane konni chala ప్రఖ్యాత తీర్థ క్షేత్రాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు,ఒకానొక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనవేత వాటి గురించి చెప్పేసరికి కుప్పలుతెప్పలుగా జనం ఎగబడుతున్నారు మీరు చెప్పిన ప్రశాంతత పోయింది. అలా ఎన్నో దేవాలయాలు.అరుణాచలం,రామేశ్వరం, కాంచి,శ్రీరంగం,మదురై లాంటి క్షేత్రాల ఇప్పుడు ప్రశాంతత లేవు crowd తప్ప ఈ విషయం తమిలువే చెప్తున్నారు.తిరుపతి క్షేత్రంలో అసలు ప్రశాంతత అనే పదం ఉండదు కావాలంటే "తిరుమలపై ఎందుకి వివక్షత" అనే పుస్తకం చదువుకోండి. తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలలో వాటిపై జరిగే అన్యాయాలు గురించి తెలిస్తే ప్రశాంతత అనే పదం దేవుడిపై గౌరవం ఉన్న ఎవ్వడు అనడు.Reflection channel ki support చెయ్యండి ధర్మాన్ని కాపాడండి.
@veenaprasad3894
@veenaprasad3894 2 ай бұрын
Née opinion andhariki varthinchadhu. Née eyes tho andhari prapanchaanni chudaku.
@koundinyasa
@koundinyasa 2 ай бұрын
@@KonaseemaKobbari generalize kadu adi fact
@koundinyasa
@koundinyasa 2 ай бұрын
@@veenaprasad3894 opinion kadu adi వాస్తవం
@praveenk8621
@praveenk8621 2 ай бұрын
We support reflection channel 💪💪
@shailajasarasani1003
@shailajasarasani1003 2 ай бұрын
జై శ్రీ రామ్ జై భారత్ జై హింద్
@Telugunreweldervlogs
@Telugunreweldervlogs 2 ай бұрын
🚩🚩🚩జై శ్రీ రామ్ ఆమోగ్ అన్న మీకు ఎప్పుడు మా support ఉంటుంది. మన ధర్మం కోసం మీరు పడుతున్న కష్టానకి మీకు మీ reflection ఛానల్ కీ శతకోటి వందనాలు
@sivakumaribhogadi758
@sivakumaribhogadi758 2 ай бұрын
Reflection channel super analysis 👌 👏 👍 🙌
@raghavagolla3788
@raghavagolla3788 2 ай бұрын
Super information
@gopinathnaidurockz6323
@gopinathnaidurockz6323 2 ай бұрын
Jai sree ram... Om Namah Sivaya... 🙏🙏🙏 Good job Sodara...
@suresh_sanathan
@suresh_sanathan 2 ай бұрын
మన ధర్మానికి ఎంత తొందరగా కాపాడు కోవాలని మనం ముందుకు వెళుతున్నామొ అంతే వేగంగా జాజి సొరాసుర గాళ్ళ తొత్తులు ఎంతొమంది ఇంకా మన మీదకు వస్తారు..కాబట్టి మన ధర్మాన్ని కాపాడాలంటే మన మద్దతు మన అనుకొనే వారందరికి తెలియచేయాలి మానసికంగా ఆర్దికంగా సాయపడాలి..I am always with reflction
@rkcreations..5656
@rkcreations..5656 2 ай бұрын
జై శ్రీ రామ్....
@user-mt9ec2rj8u
@user-mt9ec2rj8u 2 ай бұрын
ANNAYA I I SAPORT YOU YOUR GREAT PERSON JAI HIND JAI SRIRAM JAI BHARAT
@venugopalyeshaswinichvs6190
@venugopalyeshaswinichvs6190 2 ай бұрын
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు! "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
@srinukandi8089
@srinukandi8089 2 ай бұрын
🙏🙏జై శ్రీ రామ్
@annamsirisha1563
@annamsirisha1563 2 ай бұрын
WE WILL SUPPORT YOU, JAI SREE RAM🔥🔥🔥
@rkreddybanu3973
@rkreddybanu3973 2 ай бұрын
Yes.. brother.. I support u.. 👍👍
@mendavishnumurty6090
@mendavishnumurty6090 2 ай бұрын
Namasivaya. Bhale bhale desapati. Jai mahakaal
@sanatanadharmadwajam
@sanatanadharmadwajam 2 ай бұрын
We will support you
@pra3988
@pra3988 2 ай бұрын
We are with you..❤
@bharathidontamsetti
@bharathidontamsetti 2 ай бұрын
Truly appreciate your work Amogh, kudos to your work in providing right information to the society.
@Omkark82
@Omkark82 2 ай бұрын
జై బీజేపీ 🙏
@bnrao9787
@bnrao9787 2 ай бұрын
భారత్ మాతాకీ జై
@balatripurajayanthi6847
@balatripurajayanthi6847 2 ай бұрын
You are awakening the ignorant society. Very useful content. Thank you and god bless you!
@srinivasj7948
@srinivasj7948 2 ай бұрын
All should support this channel ❤❤❤
@praveenkumar-bk2rf
@praveenkumar-bk2rf 2 ай бұрын
We are with you. Great job ❤❤❤ Jai Hind
@vangaraeashwar2052
@vangaraeashwar2052 2 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🛕
@user-Madhu77
@user-Madhu77 2 ай бұрын
మీరు చాలా బాధ్యతని సమాజానికి తెలియజేస్తున్నారు శూభాశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి శత్రువులు ఎప్పుడు మనతోనే మన ప్రక్కనే ఉంటారు మీరు ఎప్పటికి అధైర్యపడవద్దు మేము ఎప్పుడు మీతోనే నడుస్తాము జై శ్రీరామ్🚩
@valluruvenkatasatyanarayan9824
@valluruvenkatasatyanarayan9824 2 ай бұрын
నిలబడి ధర్మానికై పోరాడుతున్న మీకం శుభాకాంక్షలు
@prabhakarbsvn1955
@prabhakarbsvn1955 2 ай бұрын
చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నారు మీరు ఇంకా ఇలానే కొనసాగాలి అని కోరుకుంటున్న జై హింద్
@tejaramnehru8702
@tejaramnehru8702 2 ай бұрын
We support reflect 👍👍👍
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 61 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 19 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 61 МЛН