Mohan Babu Shocking Reply To Director Kodandarami Reddy Comments | Chiranjeevi | TeluguCinemaBrother

  Рет қаралды 324,148

TeluguCinema Brother

TeluguCinema Brother

2 жыл бұрын

Mohan Babu Shocking Reply To Director Kodandarami Reddy Comments
#Chiranjeevi #MohanBabu #KodandiramiReddy #SonOfIndia

Пікірлер: 956
@jayapaulbejjam786
@jayapaulbejjam786 2 жыл бұрын
చిరంజీవి పేరు చెప్పొద్దు అన్నావ్... ఇవాళ నీ సినిమా రిలీజ్ అయ్యి కరెంట్ బిల్లుకు కూడా కలెక్ట్ చెయ్యలేదు... అది నీ రేంజ్...
@koduribhaskar7171
@koduribhaskar7171 2 жыл бұрын
🤝🤝👍👍👏👏👊👊🤛🤛👌👌😆😅😄😃
@venkykasari311
@venkykasari311 2 жыл бұрын
😂😂😂
@giriprasadyadav2990
@giriprasadyadav2990 2 жыл бұрын
😂😂
@vijayalakshmilakshmi7176
@vijayalakshmilakshmi7176 2 жыл бұрын
Super bro thanks Jai megastar
@gorantlaramaraju4597
@gorantlaramaraju4597 2 жыл бұрын
Manchu mohanbabu garu &vishnu eeee ఈ సినిమాతో అహంకారం నుంచి అందహో పాతాళానికి వెళ్లడం అవసరమా మీరు ఈగోస్ తగ్గించుకుంటే మీరు మంచివాళ్ళు అవుతార్
@bhargavkumar2048
@bhargavkumar2048 2 жыл бұрын
కోదండ రామిరెడ్డి గారు ఒక ముత్యం లాంటి దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమ కి
@SreekanthreddyPeram
@SreekanthreddyPeram 2 жыл бұрын
Personal గా వున్నప్పుడు రా వాడు అని పిలవడం సహజం, కాని ఇటువంటి సభలలో అమర్యాదగా పిలవడం ఏంటో 🙏🙏🙏
@maheshchowdary3026
@maheshchowdary3026 2 жыл бұрын
Veduu maraduuu...
@vasireddikondalarao6235
@vasireddikondalarao6235 2 жыл бұрын
Waste fellow mohanbabu
@karthikkumar2361
@karthikkumar2361 2 жыл бұрын
I agree
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 2 жыл бұрын
Hes a cheap guy that is Mohanbabu... Nuvvu young a nayana... Ye angle lo... Mohanbabu nuvvu nee family dabbalu kottadam manesthey manchidi
@kondakumar9
@kondakumar9 8 ай бұрын
Vidu self dabba gadu, maradu
@madhupeddireddy
@madhupeddireddy 2 жыл бұрын
ఇదేం బలుపురా బాబు. మొదటినుండి హీరో అయితే నీ బలుపుకి తెలుగు ఇండస్ట్రీ మునిగి పోయేది. కమెడియన్, విలన్
@himagiri5457
@himagiri5457 2 жыл бұрын
Kada super comment 👌 bro
@iamsam4496
@iamsam4496 2 жыл бұрын
మంచు మోహన్ బాబు కుటుంబాని AP TS రాష్ట్రల నుండి వెలి వేయాలి
@tummalapallisatish8029
@tummalapallisatish8029 2 жыл бұрын
Except manoj anna bro 🥰
@vijayalakshmilakshmi7176
@vijayalakshmilakshmi7176 2 жыл бұрын
Bale chepperu bro thanks
@mr__bharath2478
@mr__bharath2478 2 жыл бұрын
@@tummalapallisatish8029 no
@battalasankararao5019
@battalasankararao5019 2 жыл бұрын
నువ్వు చెప్పింది తప్పు ఈ దేశం నుంచి తరిమెయాలి
@jsrsuncityreal
@jsrsuncityreal 2 жыл бұрын
🤣🤣🤣
@SubbuSubbu-nt8jo
@SubbuSubbu-nt8jo 2 жыл бұрын
జై మెగాస్టార్ 👍
@rmkphysicist9556
@rmkphysicist9556 2 жыл бұрын
ఆయనేం మాట్లాడాలో కూడా ఈయనే direct చేయాలనుకుంటున్నాడు. 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@pathivadanagaraju3263
@pathivadanagaraju3263 2 жыл бұрын
మోహన్ బాబు ఎందుకు నీకు అంత పొగరు
@vandavasuvenkaat8697
@vandavasuvenkaat8697 2 жыл бұрын
G bulp
@ChandraShekar-yq1bx
@ChandraShekar-yq1bx 2 жыл бұрын
@@vandavasuvenkaat8697 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@sattivenkatareddy9375
@sattivenkatareddy9375 2 жыл бұрын
పాపం ఆయన పెదరాయుడు.. హిట్ అయ్యి 25 సంవత్సరాలు అవుతున్న ఆయనే ఇంకా సినిమా రంగానికి పెదరాయుడు అని అనుకుంటున్నాడు ఎన్నో మెగా పవర్ హిట్స్ వచ్చాయి అని ఆయన జిర్ణించుకోలేక పోతున్నారు....... మోహన్ బాబు ఫ్యామిలీ కి ( మనోజ్ తప్ప ) సంస్కారం లేదు...ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అని ఇంతవయసు వచ్చినా తెలియడం లేదు........ అందర్నీ వాడు వీడు అనడం కు సంస్కారానికి నిదర్శనం.......
@durgamanitha3674
@durgamanitha3674 2 жыл бұрын
Mohanbabu nu evaru care cheyarani ala chestaru worestfellow
@peace3095
@peace3095 2 жыл бұрын
Guvva lo kovvu
@mohanmohan8732
@mohanmohan8732 2 жыл бұрын
జై చిరంజీవ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా కోదండ రామిరెడ్డి గారు great director
@varunarts3000
@varunarts3000 2 жыл бұрын
Veedi gudha cenima Field daridram. Veedi mokaniki hero anta. Veeniki edho kalamma thalli daya valla intha thindi dhorukuthundhi adhi aragaka matladutlundu
@venkateshvenky-jr5vy
@venkateshvenky-jr5vy 2 жыл бұрын
వీడికి అడిగి పొగిడించు కోవడం అలవాటు . ఇదొక జబ్బు
@vnrfacts9575
@vnrfacts9575 2 жыл бұрын
Nijam
@vijaykumarrmp7823
@vijaykumarrmp7823 2 жыл бұрын
Yes.
@mannerajkumar7679
@mannerajkumar7679 2 жыл бұрын
😁😁😁
@durgamanitha3674
@durgamanitha3674 2 жыл бұрын
Correct ga chepparu
@mannerajkumar7679
@mannerajkumar7679 2 жыл бұрын
@@durgamanitha3674 😁
@saveap3389
@saveap3389 2 жыл бұрын
కోదంరామిరెడ్డి గారు legendary director... మోహన్ బాబు legendary V P
@swamyswamy2928
@swamyswamy2928 2 жыл бұрын
ఇంట్లో రా రా ఒరేయ్ అనాలి కాని స్టేజి మీద ప్రతి ఒక్కరిని వాడు వీడు అంటే ఆఖరికి సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా మీరు వాడు వీడు అంటే ఎలా సార్ స్టేజి మీద ప్రతి ఒక్కరినీ గౌరవించాలి చిన్న పెద్ద అంటే ఒక మెగా స్టార్ మెగా ఫ్యామిలీ మాత్రమే
@balajig3660
@balajig3660 2 жыл бұрын
Correct bro మోహన్ బాబు పది మందికి అన్నం పెట్టేవాడు, అందులో TROLLERS ఫస్ట్ ఉంటారు. 😁😁😁😁
@ashwinikumar8809
@ashwinikumar8809 2 жыл бұрын
Epic bro ❤️😂👌
@BharthGK
@BharthGK 2 жыл бұрын
😸😸😸😸
@ThePattaseenu
@ThePattaseenu 2 жыл бұрын
Super
@gundaumamahesh4676
@gundaumamahesh4676 2 жыл бұрын
Ramp comment 😂
@janakiramayyarampuram7931
@janakiramayyarampuram7931 2 жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 жыл бұрын
దర్శకులను గౌరవించాలి..
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 2 жыл бұрын
అంటే ఏంటి..మాకు గౌరవం అంటే తెలియదు..తెలుసుకోవాలని అవసరం కూడా లేదు...
@chinababuvulli5669
@chinababuvulli5669 2 жыл бұрын
Neku ra Andama ne miness
@chinababuvulli5669
@chinababuvulli5669 2 жыл бұрын
Ice neku nuta doola akkuva
@prabhakarreddy2906
@prabhakarreddy2906 2 жыл бұрын
Vadu Endira BF
@durgamanitha3674
@durgamanitha3674 2 жыл бұрын
Respect anedi ayana vontlo,intlo leduga anduke evariki respect ivvadu.kullu kutantram matrame telusu ayanaku
@mahaboobbashashaik1539
@mahaboobbashashaik1539 2 жыл бұрын
Respect ఇవ్వడం nerchukondi మోహన్ Babu Garu.
@ravikumarkatru7206
@ravikumarkatru7206 2 жыл бұрын
ఎవరు చెప్పారు తెలియదు అని వాడు విడు అంటావ్ చిరంజీవి పేరు చెప్పక పోతే మాకు తెలియదా
@joguraju519
@joguraju519 2 жыл бұрын
Ha ...
@anisetti9426
@anisetti9426 2 жыл бұрын
Veediki Veedi cast Valle nachutharu Vere cast vallu istham ondadu....okkapudu Dasari ni maa guruvu ani chepukuni last ku aina death tarvatha Dasari property ni kottedamani plan vesadu....veedu Veedi character achanaveyandi..
@klnswamyklnswamy3784
@klnswamyklnswamy3784 2 жыл бұрын
Avunu Jai megastar
@chinthalyrics8717
@chinthalyrics8717 2 жыл бұрын
ఈయన గారి సినిమాకి కనీసం వాల్ పోస్టర్లు అంటించడానికి వాడిన మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు. అయినా నీకు ఎందుకయ్యా అంత గుద్ధ బలుపు నువ్వు ఏం పీకి పొడిషినవని నీకు రెస్పెక్ట్ ఇయ్యాలే
@rakeshsharmanagelli493
@rakeshsharmanagelli493 2 жыл бұрын
Abbbbbaaaa ne mida pindi dialog super 👌 👍
@aadhyajoyvlogs8615
@aadhyajoyvlogs8615 2 жыл бұрын
Highlight comment
@ItsMeUrsFa-pw7yj
@ItsMeUrsFa-pw7yj 2 жыл бұрын
😂 maida Pindi
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
Meeku emi modda telusa lavada gallu ra meeru andharu. Maida Pindi karchulu vacchayi, inka kutta musukondi. Poster print karchuley inka ravali...
@vijaykumarkumar6494
@vijaykumarkumar6494 2 жыл бұрын
@@intellectualindian2486 pota puka
@Arvindkumar_j143
@Arvindkumar_j143 2 жыл бұрын
ఈ సినిమాను బంపర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు 🙏 ఈ సినిమా సీక్వెల్ 123 చేసినా బంపర్ హిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం....👍
@manalocalupdatesguru738
@manalocalupdatesguru738 2 жыл бұрын
😂🤣🤣
@gallavenu3313
@gallavenu3313 2 жыл бұрын
😂😂😂😂
@itsme_violence
@itsme_violence 2 жыл бұрын
Wowi
@spkr85
@spkr85 2 жыл бұрын
😅😂🤣🤣🤣🤣😭😭😭😭
@balurankupalli9403
@balurankupalli9403 2 жыл бұрын
😁😁😁😆😆😆😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤧🤧🤧🤧🤧🤧🤧
@TheJovial1970
@TheJovial1970 2 жыл бұрын
కోదండ రామిరెడ్డి గారు, పాపం మీరు మనస్పూర్తిగా పలికిన ఆశీర్వాదాలు ఫలించలేదు.
@rishirishi2292
@rishirishi2292 2 жыл бұрын
ఎవడ్రా మోహన్ బాబుకు మైక్ ఇచ్చింది. అతన్ని మాట్లాడనివ్వ డం లేదు
@vijayawada3587
@vijayawada3587 2 жыл бұрын
ఇక మోహన్ బాబు హాజరయ్యే ఏ మీటింగ్ కి కూడా ఇప్పుడొచ్చిన వా ళ్ళేవరు రారు. పరువు పోతుందని.
@aramesh5615
@aramesh5615 2 жыл бұрын
పబ్లిక్ లో ఎలా మాట్లాడలో తెలియదు. ఎంత ఫ్రెండ్ అయినా ఓర్ అని మాటలాడటం ఏమిటి. చిరంజీవి ఐతే గౌరవంగా పేరు పెట్టి పిలుస్తాడు. అది తేడా
@pshivashankar8954
@pshivashankar8954 2 жыл бұрын
పార్ట్ 02 తీయండి. మేము బ్రేక్ ఈవాడనికి రెడీగా ఉన్నాం.
@hereonlyteja7961
@hereonlyteja7961 2 жыл бұрын
Anthey antaava bro 😂😉
@ashokkumarvalmiki
@ashokkumarvalmiki 2 жыл бұрын
Kodanda ramireddy and Chiranjeevi combination is super hit
@rajeshbairav5371
@rajeshbairav5371 2 жыл бұрын
అడిగి మరి పొగిడంచుకుంటున్నాడు,నాగేశ్వరరావు గారు చెప్పినట్టు పిచ్చి వాడు కదా పొగిడితే పోలా అదీ acting ఏ
@venkyviswa6960
@venkyviswa6960 2 жыл бұрын
నీకు వాళ్లకు వయస్సు పెద్ద లేదు వాళ్ల డైరెక్షన్ కు గౌరవం ఇవ్వు చాలు
@pudamivastavalu4597
@pudamivastavalu4597 2 жыл бұрын
మోహన్ బాబు మంచు మంచి నటుడే. కానీ చిరంజీవి అంతకాధు
@karthikbabu2946
@karthikbabu2946 2 жыл бұрын
Jai MEGASTAR CHIRANJEEVI SIR JAI MEGAFAMILY 🙏 GREAT DIRECTOR KODANDA RAMI REDDY
@kancheshashirekha3113
@kancheshashirekha3113 2 жыл бұрын
Kodanda ramireddy ever green director
@shivakumarh8296
@shivakumarh8296 2 жыл бұрын
Jai chiranjiva I'm Karnataka mega fan
@animalsandplantsfarming4619
@animalsandplantsfarming4619 2 жыл бұрын
Please give him a retirement from industry 🙏 😔 dhannam ra babu
@sumannaidu9299
@sumannaidu9299 2 жыл бұрын
Mr.mohan Babu ,1st learn common sense,behave like human being to give respect equally age people's
@gireeshhaindhavam02
@gireeshhaindhavam02 2 жыл бұрын
దీనికే ట్రోల్స్ వచ్చేదే .. వస్తే ఏడుస్తున్నారా
@yandamurinandini0720
@yandamurinandini0720 2 жыл бұрын
Samskaram ante teliyani manish ani evaru ante industry lo Mohan babu matramey
@sravanthm7417
@sravanthm7417 2 жыл бұрын
Edi ekkadi self dabba babu🤣🤣🤣
@sunandasravanthi4563
@sunandasravanthi4563 2 жыл бұрын
చిల్లర అతీ అంటే ఇదే 🤦‍♀️🤦‍♀️🙏🙏
@brucewayne5489
@brucewayne5489 2 жыл бұрын
Chiranjeevi kaali gootiki kuda Paniki raavu ra
@chelimelasrinivas
@chelimelasrinivas 2 жыл бұрын
దర్శకుడు అంటే ఎం అనుకుంటున్నావ్
@madhukumar3421
@madhukumar3421 2 жыл бұрын
Andharikante veede goppodu anukuntadu,
@bhanukartik2511
@bhanukartik2511 2 жыл бұрын
Kodandarami Reddy garu good director every Telugu film lover knows him
@vijayrishi9
@vijayrishi9 2 жыл бұрын
వల్లని ఎవ్వరు మార్చిపోలేదు, they are legends. Vallu teesina enno cinimaalu ippatiki classical hits. నువ్వేదో ఇక్కడ సొంత డబ్బా కొట్టుకోవడని వల్లని అమర్యాద గా చూపిస్తున్నావ్ .ఇంకెప్పుడు మారుతావో ఏంటో
@AshokKumar-qp7gq
@AshokKumar-qp7gq 2 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే సామెతకు మీలాంటి వారు చక్కని ఉదాహరణ కోదండ రామిరెడ్డి గారు .
@prasadneeluster
@prasadneeluster 2 жыл бұрын
ఆ ఒక హీరో గారి ప్లేస్ లో ఈ హీరో గారిని పెట్టి తీస్తే ఈ ఇద్దరు ఇప్పుడు మనకు కనిపించే వాళ్ళు కాదు. థాంక్స్ to that hero.
@shivakumarkatare69
@shivakumarkatare69 2 жыл бұрын
ఏమి కర్మ రా బాబు మాకు బాబు మోహన్ బాబు చాలయా ఈ సోది......
@kattanagaraju
@kattanagaraju 2 жыл бұрын
అన్ని మీరే మాట్లాడుతూ పోతే ఇంకా వారికి ఎందుకు మైక్ ఇవ్వటం మొత్తం మీరే మాట్లాడండి sir..
@boyavenkatesu3267
@boyavenkatesu3267 2 жыл бұрын
మోహన్బాబు గాడికి ఉన్న కొవ్వు ఎవడికి లేదు ఒక ఈవెంట్ లో ఆయన్ని ఎరా అనడం సబబా ?
@pallapatulasatyanarayana6027
@pallapatulasatyanarayana6027 2 жыл бұрын
గొప్ప దర్శకుడు ఆయన. సభలో ఒరే, నువ్వు అనడం అహంకారానికి పరాకాష్ట
@ramesh.hitbabu5419
@ramesh.hitbabu5419 2 жыл бұрын
Jai💪💪💪 mega star
@anilprinecanilprinec9071
@anilprinecanilprinec9071 2 жыл бұрын
Veedu evadra adukkini mari goppalu cheppanchikintadu
@user-cy1ce4iv3z
@user-cy1ce4iv3z 2 жыл бұрын
నాగేశ్వరరావు గారి మాట " మోహన్ బాబు పిచ్చి వాడు అడిగి మరీ నమస్కారాలు పెట్టించు కుంటాడు " ఒక సభ లో ఎలా మాట్లాడకూడదు అని ఈయన నుంచి నేర్చుకోవాలి.
@myvillgesingers8631
@myvillgesingers8631 2 жыл бұрын
ఒకప్పుడు కోదండ రాంరెడ్డి యండమూరి వీరేంద్ర నాథ్ చిరంజీవి ఈ ముగ్గురు కాంబినేషన్ కు పెట్టింది పేరు ఇండస్ట్రీని దున్నేసారు .అప్పుడు ఈ మోహన్ బాబు విలన్ వేషాలు వేస్తుండు
@funzone4000
@funzone4000 2 жыл бұрын
If he was correct he should remove chiru voice over for the film.
@somasunderaraokarra9263
@somasunderaraokarra9263 2 жыл бұрын
కోదండ రామిరెడ్డి గారు చక్కని భాష చూడు
@bhaskarmacha4341
@bhaskarmacha4341 2 жыл бұрын
Jai RC chiranjeva🔥🔥🔥🔥🔥
@srinuvasu2959
@srinuvasu2959 2 жыл бұрын
Mohan Babu garu me real life character bhimla Nayak movie lo vundi Rao Ramesh garu adbhutam ga chesaru..... 🤣🤣🤣🤣🤣🤣Pilichi Mari pogidinchukovatam 🤣🤣🤣🤣
@sureshtheegala6940
@sureshtheegala6940 2 жыл бұрын
చెత్త ఫామిలీ...
@gurrapuashok3380
@gurrapuashok3380 2 жыл бұрын
కోదండరామిరెడ్డి గారు. 1969. లో. సినిమా.ఇండస్ట్రీకి వచ్చారు. దాదాపు 50.సంవత్సరాలు.ఎన్టీఆర్. అక్కినేని. అందరూ హీరోలు. రెడ్డి గారు అని. పిలిచేవారు..మోహన్ బాబు కంటే. కోదండరామిరెడ్డి గారు 2.సంవత్సరాలు పెద్ద..
@satyanarayanasarma982
@satyanarayanasarma982 2 жыл бұрын
Sobhan Manushulu marali movieki Asst director KRR & AK Reddy"" 1969---Appatiki mohan Babu evado janalaki teliyadu#
@MEGAMETER
@MEGAMETER 2 жыл бұрын
మెగాస్టార్ గారితో కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో.. all movies industry hits and super hit combination...
@yaswanthpatil8429
@yaswanthpatil8429 2 жыл бұрын
Snow anna ni matram kallaki namaskaram cheyali tanu matram vadu vedu antaru ... Meku friendship kk kani akkada respect tho matladali sir 🔥🔥
@ramanaraoa9843
@ramanaraoa9843 2 жыл бұрын
KDR great and humble personality with such huge success behind him. He has not calledMB ‘ra’ on the stage.
@parasuramganesh6246
@parasuramganesh6246 2 жыл бұрын
మోహన్ బాబు ఎవరికీ గౌరవం ఇవ్వడు. కానీ వీడికి మాత్రం అందరూ గౌరవం ఇవ్వాలట. ఛీఛీ.
@vamsidaramsetty7292
@vamsidaramsetty7292 2 жыл бұрын
Ayyagariki namaskaram...
@perurikiran
@perurikiran 2 жыл бұрын
Mohan Babu ki mental balance dobbindi no doubt 😂😂😂
@trendingstories5751
@trendingstories5751 2 жыл бұрын
నీకు దండం పెడతా.. సింహ బలుడు సినిమా అప్పుడు ఏమి చెప్పాను చెప్పరా ( కోదండ ఇన్నర్ ఫీలింగ్)
@Ram13769
@Ram13769 2 жыл бұрын
స్నో డబ్బా తాత 🤣🤣
@karthikchetty9935
@karthikchetty9935 2 жыл бұрын
Chiranjeevi peru vintene vuccha, mohan babu gadiki
@djmaheshmjmahesh2130
@djmaheshmjmahesh2130 2 жыл бұрын
Jai chiranjeevi 🔥
@syamkumar8896
@syamkumar8896 2 жыл бұрын
Kodandaramireddy great director
@teshaskht4737
@teshaskht4737 2 жыл бұрын
Super sir. Mohanbabu. Garu
@ushadeepthi2979
@ushadeepthi2979 2 жыл бұрын
Kodamda rama reddy ,,magastar chiru Super duper combination
@venkatcheedarla8948
@venkatcheedarla8948 2 жыл бұрын
Ayana oka legendary director Babu Ayanani kastha matladanivvu sami
@rambabupabbirendi807
@rambabupabbirendi807 2 жыл бұрын
He is a great director....ilanti vedhava meeting ki vaste ilage paruvu teestadu....
@raghuram1459
@raghuram1459 2 жыл бұрын
సొంత డబ్బా కొట్టుకునే ముందు సభలో ఉండే గొప్ప వ్యక్తులతో మాట్లాడే విధానాన్ని బట్టి మనకు ఉన్న క్రమశిక్షణ తెలుస్తుంది. మాటకు ముందు, వెనక క్రమశిక్షణ గురించి మాట్లాడే వాళ్ళకి కూడా క్రమశిక్షణ ఉండాలి.
@Lucifer-13
@Lucifer-13 2 жыл бұрын
బి గోపాల్ కోదండ రామిరెడ్డి అందరికీ తెలుసు లేరా మోహన్ బాబు. అన్ని జనరేషన్ కి .
@ponagantikalyan664
@ponagantikalyan664 2 жыл бұрын
ఎక్కడైనా chupinchandi రా బాబూ లేకపోతే మోడీ ని కూడ అరేయి అంటాడు
@kanalashabbeer4180
@kanalashabbeer4180 2 жыл бұрын
ఇలా మాట్లాడితే ఇంకేపుడు మీరు పిలిచిన రారు....
@hemanthkumar2210
@hemanthkumar2210 2 жыл бұрын
ఇంకా ఆయన్ని స్టేజి మీద కి పిలవడం ఎందుకు ... మోహన్ బాబు గరే మాట్లాడితే సరిపోతుంది కదా?
@ramaraoramarao1451
@ramaraoramarao1451 2 жыл бұрын
Great director kodhandarami Reddy sir.......we selute.....
@sravanthisingamsetty
@sravanthisingamsetty 2 жыл бұрын
Vallane matladanivvara meeu
@sivabogi4167
@sivabogi4167 2 жыл бұрын
Vadiki mundu Mike ivvakudadu asalu
@msreenivas3946
@msreenivas3946 2 жыл бұрын
Mr. Mohan Babu says he is young; he is old enough to be a compatriot of Kodandarama Reddy. If anything, mr. Mohan Babu may be relatively young in comparison to the ilks of mr. Kodandarami Reddy; that does not make him any younger than his age.
@nagarajunaik9824
@nagarajunaik9824 2 жыл бұрын
Jai Chiranjeevi
@ramesh.hitbabu5419
@ramesh.hitbabu5419 2 жыл бұрын
Jai💪💪💪 pspk
@ssct2839
@ssct2839 2 жыл бұрын
Unfortunately inka epatiki Mohan babu cinemalu hit aavavu!! Edi ma India guarantee!!
@saisri7982
@saisri7982 2 жыл бұрын
Shame on him to say “Raa”!on a big stage. Doesn’t have minimum courtesy and public manners.
@siddumsn3336
@siddumsn3336 Жыл бұрын
శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు......?
@sivakrishna9615
@sivakrishna9615 2 жыл бұрын
Aapara Mohan Babu... Nee intlo unte vaadu anuko.. Vinadaaniki asahyam undi nee voice.
@SridharPatchigolla
@SridharPatchigolla 2 жыл бұрын
Manchi matalni cheppa mani self dabba kottinchu kovaala ..😞🥵🥵🤬
@MrDvramanarao
@MrDvramanarao 2 жыл бұрын
First Dasarini Kaka Pattadu. Second NTR ni Kaka Pattadu. Third Chandrababuni, Fourth Y.S.R., Ippudu Jagan. This is his Life.
@srisatyanarayanap8324
@srisatyanarayanap8324 2 жыл бұрын
Jai Chiru
@ravimajji1811
@ravimajji1811 2 жыл бұрын
Jai mega star Chiru the best hero'
@Iloveandhra
@Iloveandhra 2 жыл бұрын
Function needani nalugurilo evarnina ela aina sambodinchochu annadi nee aham garvam. Eppudu telusukuntar Sir Padmasri Dr. M Mohan Babu garu
@nivasnaturelife5338
@nivasnaturelife5338 2 жыл бұрын
Hello...వీడు దాసరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కాకా పట్టి తెచ్చుకున్నారని అప్పట్లో టాక్ నడిచింది...నిజం కూడా. వీడు పద్మశ్రీ అవార్డును పొందెంత నటుడా? ప్రకాష్ రాజ్ కంటే గొప్ప నటుడా? నా దృష్టిలో ప్రకాష్ రాజ్ నటన అద్భుతం.
@sricharandassmaheshkumar2980
@sricharandassmaheshkumar2980 2 жыл бұрын
Kodandaramireddy chiru garithone ekuva cinima lu chesadu, Because chiru laga evaru cheya leru
@rajeshyerubandi3138
@rajeshyerubandi3138 2 жыл бұрын
Babu sir u life time focus to Chiranjeevi
@nomulakumar5599
@nomulakumar5599 2 жыл бұрын
డాబా 🙏🙏🙏
@chiru7363
@chiru7363 2 жыл бұрын
Intha self dabba gadni nenu life lo chudaledu
@naveenns535
@naveenns535 2 жыл бұрын
Mohan babu garu first you have to learn how to respect your Co Artists and elders
@nationalschool6789
@nationalschool6789 2 жыл бұрын
First director respect
@pawankumarbhimana8853
@pawankumarbhimana8853 2 жыл бұрын
పేరు చెప్పించు కోటానికి కూడా బై మే ఈ మోహన్ బాబు కి అది మోహన్ బాబు
@ramamohanareddy5057
@ramamohanareddy5057 2 жыл бұрын
వీడికి అంటే మోహన్ బాబు కు, కడుపుకు అన్నం తింటాడు లేదో తెలియదు, చనువు ఉంటే ఇంట్లో పిలుచుకుంటారు, ఇలా వేదిక ల మీద కాదు, ఒరే అని పిలుచుకోవడం ఇలా ఏమీ బాగాలేదు.
@parvathir2834
@parvathir2834 2 жыл бұрын
Okay yesterday snahamina naluguri mundu respect evvara badava
@alwayssaivinod1465
@alwayssaivinod1465 2 жыл бұрын
Jai Chiranjeeva
@rajusayannagari7362
@rajusayannagari7362 6 ай бұрын
ఓహో. చిరంజీవి గారితో హిట్స్..సిల్వర్.గోల్డెన్ జూబ్లీ సినిమాలు తీశాడని కొదండను పిలిచవ. నువ్వు సూపర్ పో...
Director Kodandarami Reddy Exclusive Interview Highlights @SakshiTVFlashBack
11:00
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 7 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 45 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 80 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Mohan Babu Vajrotsavam Speech
17:02
Throwback
Рет қаралды 334 М.
Senior Director Kodandarami Reddy Exclusive Interview | Sakshi TV FlashBack
17:16
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 7 МЛН