Mombasa to nairobi train journey Kenya railways

  Рет қаралды 1,018,781

Naa Anveshana

Naa Anveshana

7 ай бұрын

Mombasa to nairobi train journey Kenya railways
#naaanveshana #kenya #nairobi #mombasa #trainjourney #telugutraveller #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #adventure

Пікірлер: 1 800
@luckylucky7058
@luckylucky7058 7 ай бұрын
మనదేశంలో కొంతమంది దరిద్రులు రైలు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు రైలు పట్టాల మిద రాళ్లు పేర్చి రైలు ప్రమాదాలు జరగాలనికోరుకుంటున్నారు మన దేశం లో ఉన్న కొంతమంది ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు కానీ అలాంటి ప్రమాదాలు వేరే దేశాలలో జరగవు అని నేను అనుకుంటున్నాను
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
So sad 🙏
@rajuknr3343
@rajuknr3343 7 ай бұрын
వేరే దేశాలులో టిక్కెట్ రేట్లు చాలా ఎక్కువ మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి మనకు రేట్లు తక్కువ సదుపాయాలు తక్కువ.
@johnyerupalli5403
@johnyerupalli5403 7 ай бұрын
@@NaaAnveshana thanks Anna for Ripley.... Anna... Going to with happy .. Take care... Anna....
@VamsiKrishna-dq2io
@VamsiKrishna-dq2io 7 ай бұрын
​Anna . Meru chesi journey enka enno desalu teragalani avi maku chipinchali ani... Koru kuntunanu...meku a Bagavanthudi devenalu epudu untay ... Helth paramga manchiga undali ani.. korukuntunanu ... Happy journey 😊😊 annaya
@jyothireddy4228
@jyothireddy4228 7 ай бұрын
turakalu next narendra modi garu lekapothe desam sankanaki pothundi pls vote bjp
@harikaullengala8584
@harikaullengala8584 7 ай бұрын
తన దేశం కెన్యా వచ్చిన అన్వేష్ అన్న మెలిస గారినీ జాగ్రత్తగా చూసుకొని ప్రపంచ యాత్రలో సహకరించిన సావిత్రి గారికి Thanks....Train facilities super...Childrens తో మాట ముచ్చట సూపర్....బాల్యం నుండి వృద్ధాప్యం వరకు గల అన్ని దశల వారిని తన కల్మషం లేని మాటలతో చిరునవ్వు తో ఆకట్టుకునే వ్యక్తిత్వం అన్వేష్ అన్నది. తన అందంతో, వ్యక్తిత్వంతో, మంచితనం తో ఆకట్టుకునే women మెలిసా గారు...Really Superb
@prasannagoud4667
@prasannagoud4667 7 ай бұрын
Hai bro good morning happy dipawali🎉
@jeevaratnam4695
@jeevaratnam4695 7 ай бұрын
1:56 1:57 1:58 1:59 1:59
@jewellerycollection777
@jewellerycollection777 7 ай бұрын
Queen 👑 of Brazil mellissa beautiful 🤩❤️❤️👈👍🏻😊
@anandabaighanate5390
@anandabaighanate5390 7 ай бұрын
వాళ్లు కూడా యూట్యూబర్స్ అని తెలిసింది. అన్వేష్ గారు చెప్పారు వీడియోలో.
@saridhisuresh2842
@saridhisuresh2842 7 ай бұрын
❤❤❤
@SantoshKumar-zs7qx
@SantoshKumar-zs7qx 7 ай бұрын
వీడియో చాలా చాలా బాగుంది అన్వేష్ గారు... మన దేశంలో ఎలాంటి రైలు సర్వీసు రావాలని కోరుకుందాం... దీపావళి శుభాకాంక్షలు నేస్తం...! జై హింద్ జై భారత్ ❤🎉😍😘
@Neer-y8h
@Neer-y8h 7 ай бұрын
Chaina maintenance Super vundi
@shaikshanoor2791
@shaikshanoor2791 7 ай бұрын
@satyahasam9524
@satyahasam9524 7 ай бұрын
Miku telidemo bahusa vande bharat express ilage untundi. Mana desham sontam ga tayaru chesindi vandebharat,evari mida depend avakunda.mana prajalu elanti varante Ilanti train service ravali antaru,Kani vastenemo ticket rate ekkuva Ani evaru ekkaru.
@anjanraghu3882
@anjanraghu3882 7 ай бұрын
​@@satyahasam952450 రు ఉన్న టికెట్ దర 500 అయింది ఆ లవడా ఒందే భారత్ లో పేదవారు ఎలా వెళ్తారు
@SantoshKumar-zs7qx
@SantoshKumar-zs7qx 7 ай бұрын
@@satyahasam9524 nenu already Vande Bharath lo travel chesanu Andi, Only okka Vande Bharath Ane kaadu, ala neat ga maintain chesetattu ga Anni services undalani na alonchana anthe. Thank you for your Notice anyway.
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 7 ай бұрын
రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్ట్ లాగా సూపర్ ఉంది...ట్రైన్ లో నుంచి ఎనిమల్స్ చూడటం సూపర్...పిల్లలు భలే మాట్లాడుతున్నారు...సావిత్రి కూడా ఇంకా ఉంటే బాగుండేది❤😍
@mrakraju
@mrakraju 7 ай бұрын
కెన్యా రైల్వేటేషన్ చాలా బాగుంది. చిన్న పిల్లలతో సంభాషణ చాలా బాగుంది. ట్రైన్ చాలా బాగుంది అద్దాల్లోంచి జంతువులు చూడడం బాగుంది.
@temple23463
@temple23463 7 ай бұрын
ప్రపంచ యత్రికుడికి ముందుగా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ జర్నీ అన్న 🎉🎉🎉🎉
@ManiNunnaboina-wq4me
@ManiNunnaboina-wq4me 7 ай бұрын
Super video anvesh garu
@Ammaigaru457
@Ammaigaru457 7 ай бұрын
Congratulations to 1.75 M Anvesh garu 🥰
@naagramam2869
@naagramam2869 7 ай бұрын
మా అన్వేష్ అన్న మెలిసా సిస్టర్ కలిసి చూపిస్తున్న వింత విశేషాలు మాములుగా లేదు వీడియోస్ చాల చాల బాగుంది ఎంత చూసిన చూడాలనిపిస్తుంది. ❤️❤️
@mahendravaraprasad2688
@mahendravaraprasad2688 7 ай бұрын
Continue your unbeatable journey Anna .... ఇట్లు మీ అభిమాని...❤
@Arnika-0903
@Arnika-0903 7 ай бұрын
KURNOOL వాళ్ళ తరపు నుండి..anvesh bro మీకు దీపావళి శుభాకాంక్షలు .. love frm❤❤KURNOOL❤❤..
@jsm5079
@jsm5079 7 ай бұрын
నీకున్న స్నేహితులు విశ్వవ్యాప్తం....గొప్ప స్నేహం. Keep it up.🎉
@user-qh7rd8cl5t
@user-qh7rd8cl5t 7 ай бұрын
వీడియోస్ చాలా బాగున్నాయి . నీ కళ్ళతో మా అందరికీ అన్ని దేశాలను చూపిస్తున్నందుకు ధన్యవాదములు.
@chsrini007
@chsrini007 7 ай бұрын
కెన్యా దేశంలోని రైలు చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది అంత చిన్న దేశం చాలా అభివృద్ధి సాధించింది ఇండియాలో ఎప్పుడు అలా వస్తుందో తెలియదు
@rrr-Indian
@rrr-Indian 7 ай бұрын
Kastam anna.. Enj chesina.. mana janalu mare variki avavu.. chadvu kunna vade galis chstunadu train ni
@Naveen-qe3ov
@Naveen-qe3ov 7 ай бұрын
Amazing train 🚂 experience and waiting for upcoming videos 📸❤
@ramanakonda164
@ramanakonda164 7 ай бұрын
ఈ సీజన్లో మీరు చేసిన వీడియోస్ లో నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో.tq bro,super 👍👍👍👍
@lakshmirnair4089
@lakshmirnair4089 7 ай бұрын
వీడియో చూ స్తూ like కొట్టడం ఒక్కోసారి మర్చిపోతాము, కానీ నీవు మాత్రం వీడియో మొదటి లోనే గుర్తు చేస్తావు, అది నాకు నచ్చింది అబ్బాయి 🎉 నీ వీడియో లు అన్ని బాగున్నాయి వేరే గా చెప్ప అక్కర్లేదు.
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks
@venkyvc3832
@venkyvc3832 7 ай бұрын
జై అన్వేష్ అన్నా ❤️ జై జై అన్వేష్ అన్నా జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️ ❤️ ❤️.
@ChandraguptaKing-js9rj
@ChandraguptaKing-js9rj 7 ай бұрын
హాయ్ వెంకీ భయ్యా.. 😀
@Naveenchowgoni
@Naveenchowgoni 7 ай бұрын
A day started with watching Naa anveshana ❤❤❤❤
@srinivasaraju555
@srinivasaraju555 7 ай бұрын
అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు అన్వేష్ సూపర్ నీవు మొత్తం ప్రపంచాన్ని అంతా దిగ్విజయంగా తిరిగి మాకు చూపించాలని కోరుకుంటూ Happy Diwali .ఇది అన్వేష్ దండయాత్ర
@balasimha9790
@balasimha9790 7 ай бұрын
Excellent and beautiful vedio blog brother
@gopalsandipeta2584
@gopalsandipeta2584 7 ай бұрын
Always with naa anveshana ❤
@sharankumar9664
@sharankumar9664 7 ай бұрын
Congratulations 👏 anvesh Anna thopu dhammu vuntey appu advance 2Million loading...😊
@praveendarala9176
@praveendarala9176 7 ай бұрын
బిగ్ బాస్ కి వెళ్ళాలి నీవు సపోర్ట్ చెయ్ అన్న అని నిన్ను అడిగన పల్లవి ప్రశాంత 😀😀, కానీ నీవు వదు రా అన్నావు🤩🤩🤩 . కానీ తను మాత్రం పట్టు వదలని విక్రార్కుడిలా కష్టపడి బిగ్ బాస్ వెళ్ళాడు🤸🤸🤸 , ఇప్పుడు బిగ్ boss winner list lo మొదటి స్థానం లో ఉన్నాడు 🥰🥰🥰🥰
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu 7 ай бұрын
ట్రైన్ లో సౌకర్యాలు, శుభ్రత,ఆ మైంటేన్స్ చాలా బాగుందండి,వీడియో చాలా బాగుందండి,అన్వేష్ గారు మీకు, మీ టీమ్ కి దీపావళి 🪔🪔 పండుగ శుభాకాంక్షలు అండి
@raghunimmakayala
@raghunimmakayala 7 ай бұрын
ANNA HAPPY TO KENYA SERIES ... JAI ANVESHANA ANNA ... REALLY PROUD OUR TELUGU KZfaqR SAAHO TELUGODA....
@Ammaigaru457
@Ammaigaru457 7 ай бұрын
Sweet Conversation With Little Kids In Train..so nice 👌🏻🥰
@sravanthithammisetty1890
@sravanthithammisetty1890 7 ай бұрын
Adbhutamynaa construction🚧 video super👌👌
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh 7 ай бұрын
Train journey with those three little children, really memorable. Even African nations also changing. China's influence is everywhere in Africa.
@ravi0576
@ravi0576 7 ай бұрын
That kid conversation is so beautiful 😊😊😊😊😊 you have great creativity anvesh thankyou for your traveller videos
@venkatav2163
@venkatav2163 7 ай бұрын
God bless Anvesh and Melissa
@user-tl9gc3sf4z
@user-tl9gc3sf4z 7 ай бұрын
Namaste Anna🙏, Video bagundi, train journey in forest, journey లో పిల్లలతో happy time, train station looks like Airport, good anna 👶🤝Advance Happy Deepawali festival to you Anna, Naganathrp Adoni, Kurnool Dist., AP
@sreejasree6029
@sreejasree6029 7 ай бұрын
Super anvesh garu thanks for good video.. 😊
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 7 ай бұрын
Beautiful Railway station and lovely train journey
@ganesh.8877
@ganesh.8877 7 ай бұрын
Happy journey 🎉🎉🎉🎉
@Bhanureddi5
@Bhanureddi5 7 ай бұрын
I really appreciate ur hard work bruh!❤ it's not easy to travelling world and adjusting the climatic conditions. Thanks for showing beauty of the world 🌎 ❤️ Love u bruh!!
@sudhakarbabu9888
@sudhakarbabu9888 7 ай бұрын
Tremendous neatness and over all excellent kenya.
@kattaramarao8161
@kattaramarao8161 7 ай бұрын
దీపావళి శుభాకాంక్షలు
@hari_naidu...
@hari_naidu... 7 ай бұрын
A very good morning Anna....prathi series Lage ee series kudaaa chala Baga surakshitamga jaragalani manaspurthiga korukuntunna ANNA❤....WE LOVE YOU ANVESH ANNA❤🎉
@SureshSurya-me5vm
@SureshSurya-me5vm 7 ай бұрын
సూపర్ అన్నయ్య ఇలాంటి వీడియోస్ నువ్వు చాలా చేయాలన్న
@slaxmanarao9109
@slaxmanarao9109 7 ай бұрын
వీడియో చాలా బాగుంది సర్ 👌 ముందుగా దీపావళి శుభాకాంక్షలు 🪔🎇
@kanchesrikanth2016
@kanchesrikanth2016 7 ай бұрын
Anveshanna and Melissa ni care full ga chusukunandhuku chala thanks savitri mam.. Rail journey super Bro.. enjoy the day..🎉🎉
@Rohit-iz4gc
@Rohit-iz4gc 7 ай бұрын
Love from srikakulam 🥰🥰
@JustinGanesh-official...
@JustinGanesh-official... 7 ай бұрын
Early morning starting with anvesh anna love from Rajahmundry ❤🎉
@durgaprasad3855
@durgaprasad3855 7 ай бұрын
Anna nenu ne videos 2021 nunchi chustunnanu nelo nachindi ne straight forward Anna.....unnadi unnatu chpistav unnadii unnatu chepthav Luv uu anvesh Anna.....
@muralikrishna5340
@muralikrishna5340 7 ай бұрын
Cool video Savitri ni miss avvuthunnavaa brooo
@Kannaofficial751
@Kannaofficial751 7 ай бұрын
Keep rock anna love from rajahmundry ❤❤
@avichiyaan419
@avichiyaan419 7 ай бұрын
Miss u savithri😊 anvesh anna really great adventure videos, congrats 1.75m lvu from❤ Ongole take care anna happy Diwali 🎇
@PriyaPriya-zo6fg
@PriyaPriya-zo6fg 7 ай бұрын
Annaya video super
@PhaniMantravadi28
@PhaniMantravadi28 7 ай бұрын
Happy to see both of you together.
@usubhashini2162
@usubhashini2162 7 ай бұрын
Keep it up anna just video chuse time lone 3k likes super and all the best in your bright future.🎉❤
@anilkumarrompilli
@anilkumarrompilli 7 ай бұрын
Simply decent journey
@kirankumarkassey7453
@kirankumarkassey7453 7 ай бұрын
Nice time with kids...go head ..waiting for nairobi videos..
@chennadurgaprasad6255
@chennadurgaprasad6255 7 ай бұрын
Melissa is talking telugu very fluently...You taught her well
@c.srikanthsagar5124
@c.srikanthsagar5124 7 ай бұрын
Love ❤ from Hyderabad 🤩💥
@venkateswararaoyandam8854
@venkateswararaoyandam8854 7 ай бұрын
మొత్తానికి మెలిసా కి తెలుగు కొంచెం కొంచెం వస్తుంది.
@Naa----Telugu-pata
@Naa----Telugu-pata 7 ай бұрын
అందరికి ముందుగా దీపావళి శుభకాంక్షలు 💥💥☄️ Special whishes Mr anvesh bro and మెలీషా❤ సావిత్రి❤❤💥💥💐💐💐
@chandavoluchittibabu1965
@chandavoluchittibabu1965 7 ай бұрын
So beautiful children 🎉🎉 thanks anvesh
@ADJ427
@ADJ427 7 ай бұрын
Kids conversation is soo cute❤❤ nice video…waiting for next country videos anna
@praveenreddy6223
@praveenreddy6223 7 ай бұрын
శుభోదయం మిత్రమా🎉🎉🎉 ముందుగా దీపావళి శుభాకాంక్షలు🎉🎉🎉
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks same to you
@rajeshpadaga9774
@rajeshpadaga9774 7 ай бұрын
Good 😍 video Train journey super Train technology super
@dharmarajuvijaya7484
@dharmarajuvijaya7484 7 ай бұрын
Nice 👌👌👌chinna ammayilu bagunnaru
@sujithreddy77
@sujithreddy77 7 ай бұрын
Loved childrens episode 😂 …………Anveshana next time try talking to local people either childrens or elders get small interview 👌
@Tharak733
@Tharak733 7 ай бұрын
Anna Japan series cheyy anna. Please ❤
@rajendraprasadv1898
@rajendraprasadv1898 7 ай бұрын
సూపర్ అన్న మన తెలుగు ప్రపంచాన్ని ప్రపంచానికి చాటి చెపుతున్నందుకు చాలా గర్వం గా వుంది...💥💥💥🌹🌹🌹
@BalasuNagaraju246
@BalasuNagaraju246 7 ай бұрын
😊like it (adventure Anvesh)
@Minnu9
@Minnu9 7 ай бұрын
Kids super ❤ Miss Savitri again ... Travelling always filled with memories, Kenya lo intha excellent railway astonishing
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Yes nice railway maintenance nice
@sandeepsunny0007
@sandeepsunny0007 7 ай бұрын
Love from Karnataka bengaluru ❤
@VanthalaRavikumar-kr8ye
@VanthalaRavikumar-kr8ye 7 ай бұрын
Super bro chinnapillalatho mattladam chalabagundi
@battinenisriharirao336
@battinenisriharirao336 7 ай бұрын
Very nice good luck Savitri
@venkateshkolluri81
@venkateshkolluri81 7 ай бұрын
Congratulations to 1.75M Anvesh garu 🥰
@NK-ui7ps
@NK-ui7ps 7 ай бұрын
Good one buddy ❤..nice interesting Kenya series..keep rocking 👍🌟✨
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks
@kattanageswararao384
@kattanageswararao384 7 ай бұрын
Wish you happy Diwali Anvesh garu.
@satishbevara8085
@satishbevara8085 7 ай бұрын
Hii Anna video super ga unndi
@pranavi4015
@pranavi4015 7 ай бұрын
Annaa.. subtitles add cheyy pleasee... maaku avi em disturbance kaaduu.. inkaa help avthaay.. we too want anvesh bro to get famous world wide
@dasugaddipalli4395
@dasugaddipalli4395 7 ай бұрын
5 minutes 1k like బర్పపాడు అవినాషో 😎
@AB-OO7
@AB-OO7 7 ай бұрын
So Cute 🥰Conversation with Kids Brother🎉
@madhudendukuri9045
@madhudendukuri9045 7 ай бұрын
Thank you.
@kumarmadhu5696
@kumarmadhu5696 7 ай бұрын
Super ❤❤❤ video
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks
@ajayramkongara143
@ajayramkongara143 7 ай бұрын
First of all Happy Diwali to both of you, a like to Savitri for supporting you so well in Kenya and being with you, the train station is amazing, your interactions with the kids on the train are so happy, looking forward to the next country you will show, hope you come with good content. We sincerely wish you the best.
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks
@pmary1715
@pmary1715 7 ай бұрын
God bless you both
@muralikrishna-rb4bl
@muralikrishna-rb4bl 7 ай бұрын
Pillala to chala baga gadiparu idearu…… superb
@dasivihari4526
@dasivihari4526 7 ай бұрын
❤❤❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Good morning
@vasuchalla5776
@vasuchalla5776 7 ай бұрын
Childers likes you bro 🥰 morning vibes awesome😊👏👏 🥰👌
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Morning
@Drive-Responsibly
@Drive-Responsibly 7 ай бұрын
Super video bro! U got blessed really to have free life
@vamsi8708
@vamsi8708 2 ай бұрын
Wow love this video
@nasarvalli4064
@nasarvalli4064 7 ай бұрын
Enjoy Nairobi🎉Pillalatho mee sambhashana 😂chala bagundhu. Railway station maymaripisthondhi❤❤
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks
@sarankumar630
@sarankumar630 7 ай бұрын
Good morning anna Super anna 🥰
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Good morning
@keerthivinay6271
@keerthivinay6271 7 ай бұрын
Annaya views anduko thaggutunayi gamnichandhi me vedios ayithe thaggedele annattu vunati
@StarwarKing-iq3ej
@StarwarKing-iq3ej 7 ай бұрын
Conversation with kids so nice enjoying ❤
@princejeevan7695
@princejeevan7695 7 ай бұрын
Anna Savitri velipoinadhuku Melissa Full Happy 😂😂...... Mana Indian trains ki Other countries lo unna train's traveling chusthe.... Chala different ga undhi Anna..... mana vala kante valu chala Responseble ga unaru...Great..... Anna.... Nice talk with little kid's....
@abhilashreddy9677
@abhilashreddy9677 7 ай бұрын
Hahaha chala bagundhi anna video
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks
@RaviInfoSphere
@RaviInfoSphere 7 ай бұрын
"Embarking on the journey of life, Savatri strides with purpose, weaving tales of resilience and grace into the tapestry of her existence."
@RelaxxAndSleeep
@RelaxxAndSleeep 7 ай бұрын
ఓరి బాబోయ్ ఇంగ్లిషో . అన్నా ఇంగ్లీష్ టూషన్ పెట్టుకో డబ్బులు బా వస్తాయ్
@ADITYARAJ-hk7ty
@ADITYARAJ-hk7ty 7 ай бұрын
జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి, సావత్రి తన అస్తిత్వం యొక్క వస్త్రంలోకి స్థితిస్థాపకత మరియు దయ యొక్క కథలను నేయడం ద్వారా లక్ష్యంతో ముందుకు సాగుతుంది. nen translate chesta le no problem
@RelaxxAndSleeep
@RelaxxAndSleeep 7 ай бұрын
@@ADITYARAJ-hk7ty bro nuv gani Telugu tution pettev? Asalu okkadu radu.dabbulu bokka
@AlwaysEnjoy2008
@AlwaysEnjoy2008 7 ай бұрын
😂
@naguchinni5791
@naguchinni5791 7 ай бұрын
very nice message 🎉🎉God bless you nanna 🎉❤
@Venugopal-ju9sc
@Venugopal-ju9sc 7 ай бұрын
ట్రైన్ జర్నీ బాగుంది.కెన్యా పిల్లలతో ముచ్చట్లు చాల బాగున్నాయి.May God bless you.
@ramakrishnay7875
@ramakrishnay7875 7 ай бұрын
Bye cherry. railway station and air Port బాగుంది. video చాలా బాగుంది
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks
@raghupadma9900
@raghupadma9900 7 ай бұрын
Very beautiful trains and stations very well maintained. China maintains very well.
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
👍
@harishthadagonda3657
@harishthadagonda3657 7 ай бұрын
Kenay videos super Anna Melisa savithri very nice journey Anna
@skjanibasha1635
@skjanibasha1635 7 ай бұрын
Congratulations anna ..🎉🎉💐💐💐💐 super anna...super bye bye savithri...ubr amezing...❤❤❤❤anvesh anna thopu dammunte aapu❤❤❤
@emmanuelv5170
@emmanuelv5170 7 ай бұрын
Mombasa to Nairobi train journey super. The neatness, promptness Hostess services, ambience, food and kids entertainment Rocking 🎉🎉🎉🎉
@NaaAnveshana
@NaaAnveshana 7 ай бұрын
Thanks sir
@d.kiranpandu9774
@d.kiranpandu9774 3 ай бұрын
ఈ వీడియో కూడా వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్
@sagarkrishnakadumuri2525
@sagarkrishnakadumuri2525 7 ай бұрын
Vedio chala bagundi 🎉
Kenya to Rwanda Flight Journey
13:26
Naa Anveshana
Рет қаралды 946 М.
Mombasa Kenya Local Market And Beach
15:00
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 113 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 95 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 79 МЛН
Masai mara national park safari kenya
17:41
Naa Anveshana
Рет қаралды 2,4 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,9 МЛН
Funny Chit Chat with Naa Anveshana anna  || Bangkok Pilla
26:15
Bangkok Pilla
Рет қаралды 3,2 МЛН
Cairo Egypt to nairobi kenya flight journey
13:56
Naa Anveshana
Рет қаралды 624 М.
Nile River History in Telugu | Nubian Village in Aswan Egypt
13:51
Naa Anveshana
Рет қаралды 672 М.