మృగశిర కార్తెకు చేపలు ఫ్రై చేసినం MRUGASHIRA KARTHE SPECIAL FISH FRY VLOG

  Рет қаралды 143,736

Mr Mallikharjun Vlogs

Mr Mallikharjun Vlogs

2 ай бұрын

మృగశిర కార్తెకు చేపలు ఫ్రై చేసినం
MRUGASHIRA KARTHE SPECIAL FISH FRY VLOG
#MRMALLIKHARJUNVLOGS
TEAM : MR.MALLIKHARJUN, AJAY, ANIL, PRSAD, RANJITH.
CAMERA : RANJITH SAINI
EDITOR : SRINIVAS MUTHYALA
POSTPRODUCTION : GM - GATTAIAH MALLIKHARJUN STUDIO KARIMNAGAR. 9177314939.
G-Mail : gmstudio939@gmail.com
POSTER : SHEKAR
TECHNICAL ADVAISOR : TELANGANA TALENT DINESH

Пікірлер: 112
@jakkanisuresh3066
@jakkanisuresh3066 2 ай бұрын
మృగశిర కార్తె స్పెషల్ వీడియో చాలా బాగుంది 👌👍😍😍
@srimcreation9400
@srimcreation9400 2 ай бұрын
చాపలు ఇచ్చిన ప్రసాద్ గారికి మరియు వారి కుటుంబ సభ్యుల కు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను మరియు మా తరఫున మా గురువు గారి తరపున మిస్టర్ మల్లికార్జున్ టీం తరఫున మీకు శుభాకాంక్షలు.. Mee AKIRAJ❤
@mrmallikharjunvlogs
@mrmallikharjunvlogs 2 ай бұрын
💖
@ravikumargajjala2817
@ravikumargajjala2817 Ай бұрын
మా దగ్గర మిరుగు అంటాం
@rawicumaaR.1999
@rawicumaaR.1999 Ай бұрын
వీడియో బాగా వచ్చింది. ప్రసాద్ అన్న మంచి నటుడు. ఆయన ప్రతీ వీడియో చూస్తాను నేను😅. ప్రసాద్ అన్న వాళ్ళు ముదిరాజ్ లా లేక గంగపుత్రులా?... నేను కరీంనగర్ రాంనగర్ నుండి ....
@itharavenipradeep2417
@itharavenipradeep2417 Ай бұрын
మేము కూడా ముర్కశిలా అంటాము కరీంనగర్ జిల్లా లో చాలామందికి తెలియని విషయాలు తెలియచేస్తున్నారు మల్లికార్జున గారు మీకు సెల్యూట్ అండి👍 చెరువు దగ్గరికి వెళ్లి చాపలు కొంటే ఆ కిక్కే వేరు
@madhavigoud00
@madhavigoud00 2 ай бұрын
మకేళి కూడా ముర్కశిర అంటారు అన్న.😊
@tharakeswararao6776
@tharakeswararao6776 Ай бұрын
Chala bagundhi Sir chapalu video 😊😊👌👌👌👌👌
@dileepgummula2173
@dileepgummula2173 2 ай бұрын
హాయ్ అన్న మాది Nizamabad మేము (మిర్గు) అంటాము ❤ నేను మశ్యకారుడిని కానీ నేను సౌది లో ఉంటాను మన పండగలు చాలా మిస్ ఔతము ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది బ్రో ❤
@mrmallikharjunvlogs
@mrmallikharjunvlogs 2 ай бұрын
Tq😍
@prashanthegam468
@prashanthegam468 Ай бұрын
అన్నా నువ్వు పెట్టే వీడియోస్ చాలా బాగుంటాయి కానీ నీకు మాకు సంబంధం లేకుండా వీడియో తీయాలి నువ్వు పెట్టే వీడియోస్ లైవ్ పెట్టి చూపించినట్టు అనిపిస్తుంది మీ కామెడీ చాలా బాగుంటుంది అన్న ఫస్ట్ తీసిన వీడియోలు లెక్కనే ఉండాలి అన్న 👍👍
@jogaramu3917
@jogaramu3917 Ай бұрын
మేరుగు జగిత్యాలలో
@pmahadevmahadev2961
@pmahadevmahadev2961 Ай бұрын
చాలా బాగుంది వీడియో మృగశిర కార్తిక చాలా బాగుంది🎉🎉🎉
@kvijaykumar4858
@kvijaykumar4858 2 ай бұрын
సూపర్ మల్లన్న, ప్రసాద్ మరియు అనిల్, అజయ్, రంజిత్ , ఎంజాయ్ 👌👌
@princemahesh3568
@princemahesh3568 Ай бұрын
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిర్గం అంటాం అన్నా..
@vijaykumarjanagama4921
@vijaykumarjanagama4921 2 ай бұрын
చెఫ్ గారు చాలా బాగా చేశారు వంట సూపర్ తప్పకుండా మేము కూడా మిరుగు రోజు గిట్లనే వండుకొని తింటాం all the best Mama 🎉🎉🎉🎉🎉😢
@rakeshjeripothula14
@rakeshjeripothula14 Ай бұрын
జగిత్యాల గొల్లపెల్లీ మాకెళ్లి మెరుగు అంటాం అన్న
@yadagirikairamkonda3708
@yadagirikairamkonda3708 2 ай бұрын
మృగశిర సూపర్ వీడియో👌👌👌
@telugufuntv
@telugufuntv 2 ай бұрын
Super nanna .Prasad ki thanks.👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@laddumarati6762
@laddumarati6762 2 ай бұрын
Good video brother 🎉🎉Laddu telangana vlogs 🎉🎉from siddipet ❤
@pavitra2276
@pavitra2276 Ай бұрын
Mirugam
@user-ox1im4rs5j
@user-ox1im4rs5j Ай бұрын
అన్నా మాది మోత్కూర్ మృగశిర కార్తి మా కాడ ఇట్లా బాగుంది వీడియో
@nareshmuthyala3321
@nareshmuthyala3321 Ай бұрын
అన్న మీ ఇద్దరి కాంబినేషన్ లో వీడియోస్ చాలా మిస్ అవ్తున్నాం అన్న మీరు వీడియోస్ తీసి చానెల్ లో అప్లోడ్ చేయండి అన్న plz ❤❤❤
@ShivaKumar-rj9cq
@ShivaKumar-rj9cq Ай бұрын
Chef super Keep it up for chef
@chekarapaninelli9854
@chekarapaninelli9854 2 ай бұрын
Anna me video kosam wait chastanamu ❤❤
@user-bn6co6bn8g
@user-bn6co6bn8g 2 ай бұрын
Anna super sem tu aana😊
@swapnayadav2415
@swapnayadav2415 2 ай бұрын
Murkashila karthee... Special❤
@choudariraju8500
@choudariraju8500 Ай бұрын
అన్న విడియోస్ సూపర్ ❤
@chenigarapushankaraiah4198
@chenigarapushankaraiah4198 Ай бұрын
Love from bhadradri kothagudem ❤
@anilchary3421
@anilchary3421 2 ай бұрын
Anna super bagundi
@munigelaramu7525
@munigelaramu7525 Ай бұрын
Yes
@srikanth-ki6kv
@srikanth-ki6kv 2 ай бұрын
Super video ❤❤
@prashanthnagula7633
@prashanthnagula7633 6 күн бұрын
Anna super untai Anna me videos
@srinuyadav1580
@srinuyadav1580 2 ай бұрын
Chala rojulaindi Anna videos enduku pettatledu
@saggunaveen7468
@saggunaveen7468 Ай бұрын
Anna nuvuu enudukuu videos chesatalevuu enudukuu annaya 😂😂. Thanks to you video
@aspshortfilms8169
@aspshortfilms8169 2 ай бұрын
తెలంగాణ లో మొత్తం మూర్కశిలా అంటారు.అన్నా
@shivayoutubchannel2180
@shivayoutubchannel2180 2 ай бұрын
Meru non veg teanaru ga i know thinatu acting chasthundu
@santisudheerkumar1858
@santisudheerkumar1858 Ай бұрын
Anna first of all introduce the name of the village and where you hunting the fish pond/project.
@nageshellala2603
@nageshellala2603 2 ай бұрын
అన్నా మీ వీడియోస్ వస్తలేవు కదా అన్నా మీ టీం లో నాకు యాక్టింగ్ చేయాలని ఉందన్న అన్నా
@swamysiddhu1083
@swamysiddhu1083 Ай бұрын
Hi your videos are very👍👍👍👍👍 nice bro
@SrinivasBanda-xx6dt
@SrinivasBanda-xx6dt 2 ай бұрын
Super 😄👍👍👍👍
@VardavelliKumaraswamy
@VardavelliKumaraswamy 2 ай бұрын
Super 👌 Anna 🎉
@thirupathibasani8740
@thirupathibasani8740 2 ай бұрын
Super brother 🐟🐳🐋
@thogariSrinivas7575-zn1yu
@thogariSrinivas7575-zn1yu 2 ай бұрын
Mallanna ❤❤ super anna
@kothurimohan6199
@kothurimohan6199 2 ай бұрын
Super brother
@swapnapashikanti9058
@swapnapashikanti9058 2 ай бұрын
Mee videos kosam chala wait chestunnamu
@Kavya_Nani899
@Kavya_Nani899 Ай бұрын
Keshapatnam kadane cada....meru fry chesindi😅
@bhaskarsingarapu9535
@bhaskarsingarapu9535 2 ай бұрын
అన్న meru mouni yadhav gari video s ravadam ledhu me combination chala baguttundhi అన్న video cheyandi
@rscreations4815
@rscreations4815 2 ай бұрын
Super Annayya
@KumarKumar-vb5nv
@KumarKumar-vb5nv Ай бұрын
Super anna 👌👌
@rkc342
@rkc342 Ай бұрын
Chapalaki konchem corn flour puyyali
@bangaruupender1122
@bangaruupender1122 12 күн бұрын
అన్న మాది వనపర్తి మా సైడ్ మృఘశీల అని అంటారు ❤❤
@skboorugu4188
@skboorugu4188 Ай бұрын
ముర్కశిల
@ktmskillset9847
@ktmskillset9847 Ай бұрын
Super anil mama
@rajendrabommakanti7477
@rajendrabommakanti7477 Ай бұрын
Super
@nukalasayana1184
@nukalasayana1184 2 ай бұрын
Super mama
@rakeshbasani5052
@rakeshbasani5052 Ай бұрын
Fish fry 😊
@goutibikshapathi1408
@goutibikshapathi1408 Ай бұрын
Prasad Anna vallu gangaputrula mudiraj la
@aluvojupadma3321
@aluvojupadma3321 2 ай бұрын
👌👌👌
@KumbhamNarsimha-qh6gz
@KumbhamNarsimha-qh6gz 2 ай бұрын
👌👌🐠🐠🐟🐟🐟
@user-kv4ni6sv3t
@user-kv4ni6sv3t 2 ай бұрын
After long time malli
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 Ай бұрын
సూపర్
@Kavya_Nani899
@Kavya_Nani899 Ай бұрын
అట్టి చాపలే తింటార్రు ఏంది అండ్లకేమన్న మందో బీర్లో కల్లో తెచ్చుకోర్రీ
@thotanagesh3045
@thotanagesh3045 2 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@DjCrazyPradeepNML1234
@DjCrazyPradeepNML1234 2 ай бұрын
Jai mudhiraj 🐟✊
@sureshsabbhinaveni1865
@sureshsabbhinaveni1865 2 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@choudariraju8500
@choudariraju8500 Ай бұрын
మా దగ్గర మీర్ఘు అంటారు
@komparikk202
@komparikk202 Ай бұрын
మీరుగు...అంటం మేము
@thirupathikothapelli7092
@thirupathikothapelli7092 2 ай бұрын
Anna enni jorulanundi video thiyyaledu etu vellav memukuda murkasila antam mallanna
@rajubachalakuri183
@rajubachalakuri183 2 ай бұрын
మాదగ్గర మూర్కశిలా అంటారు బ్రో
@Vangalamadhu-mj8dk
@Vangalamadhu-mj8dk Ай бұрын
Anna ma inti perukuda semu
@vasusaikrishna1771
@vasusaikrishna1771 Ай бұрын
Jai mudiraj ❤
@shetpallylavanya1452
@shetpallylavanya1452 Ай бұрын
Maa nizamabad kaada Memu mirugu antam
@sallashankar175
@sallashankar175 2 ай бұрын
@gundamramesh1001
@gundamramesh1001 2 ай бұрын
Nice😂
@madhuyadavdandika9612
@madhuyadavdandika9612 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@SatyamMylagani
@SatyamMylagani 2 ай бұрын
Right bro
@ramagundamvenu7769
@ramagundamvenu7769 2 ай бұрын
Nice👍👍👍👍 video🎥🎥🎥🎥 anna please🙏🙏🙏🙏 videos🎥🎥🎥🎥 cheyandi anna????
@anilchary2897
@anilchary2897 2 ай бұрын
మా దగ్గర మిర్గం అంటాం బ్రదర్
@GANGADHERVOMAKKA-dm1kr
@GANGADHERVOMAKKA-dm1kr 2 ай бұрын
Hai mallanma hw r uemindhi me videos ku
@tulasivenkatesh863
@tulasivenkatesh863 27 күн бұрын
Im also
@praveenmudhiraj3070
@praveenmudhiraj3070 2 ай бұрын
Super 🐟🎣🎐🎏
@chandamahesh9606
@chandamahesh9606 2 ай бұрын
Chala miss ithunnam videos bhaga let ithunnaye
@mrmallikharjunvlogs
@mrmallikharjunvlogs 2 ай бұрын
New videos sooon🥰
@kalvarajesh8219
@kalvarajesh8219 Ай бұрын
Mem mirigi antam
@sravanthiallam9386
@sravanthiallam9386 Ай бұрын
Hii మల్లికార్జున్ గారు మాకు కౌజు పిట్టలు కావాలి ఎక్కడ దొరుకుతాయో చెప్తారా
@pathinspogulas6886
@pathinspogulas6886 Ай бұрын
Seed ha deysavalli sappalaney
@venkateshnaganolla9393
@venkateshnaganolla9393 7 күн бұрын
మిర్గo అన్నా
@KankanalaravendharKankanalarav
@KankanalaravendharKankanalarav 17 күн бұрын
Ma urilo vergam Antam Anna
@daddyganesh
@daddyganesh Ай бұрын
😅
@rameshravula4825
@rameshravula4825 7 күн бұрын
Only 4 anna
@sravanthiallam9386
@sravanthiallam9386 Ай бұрын
Memu మురుక శిల అంట్టం
@BharathiShette
@BharathiShette 2 ай бұрын
Mem
@sushanthrevelli2169
@sushanthrevelli2169 2 ай бұрын
Anna videos చేయట్లేదు ఎందుకు అన్న
@nampellisrikanth1476
@nampellisrikanth1476 Ай бұрын
Murkshila
@anilkumarp662
@anilkumarp662 2 ай бұрын
Okkate thakuva ayindhe pusppa
@mrmallikharjunvlogs
@mrmallikharjunvlogs 2 ай бұрын
😜
@rameshravula4825
@rameshravula4825 7 күн бұрын
Mandhu leda bro
@kalavalasrikanth8956
@kalavalasrikanth8956 2 ай бұрын
ఇది ఓకే బ్రో వీడియోస్ ఎందుకు పెట్టట్లే వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ ప్లీజ్ ఫాస్ట్
@mrmallikharjunvlogs
@mrmallikharjunvlogs 2 ай бұрын
Sooon
@rajumudhiraj3184
@rajumudhiraj3184 2 ай бұрын
మిర్గం antaru
@pentanareshpatel3460
@pentanareshpatel3460 2 ай бұрын
Ni video vastalevu
@Mokshagna-ntr
@Mokshagna-ntr Ай бұрын
చాపల కు అసలు సరుకు లేదు కదా అన్న సరుకు అంటే పెగ్గు మందు.నువ్వు వేరే అనుకునేవి
@mrmallikharjunvlogs
@mrmallikharjunvlogs Ай бұрын
😁😁
@rameshravula4825
@rameshravula4825 7 күн бұрын
Chapala paruvu thisi dlu
@rajashekar4386
@rajashekar4386 2 ай бұрын
కాదు అన్న ఇన్నిరోజులు ఎటుపైనవ్ ఏం కథ ha🤷🏻‍♂️
@mrmallikharjunvlogs
@mrmallikharjunvlogs 2 ай бұрын
Movie shoot 😜
@darlingmahesh76
@darlingmahesh76 2 ай бұрын
ఏమన్నా సీసాలు దశపెట్టిర్రా ఎనక 😉🤣
@mrmallikharjunvlogs
@mrmallikharjunvlogs 2 ай бұрын
Noooo🤣🤣
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 40 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 13 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Стюардесса спасла пассажирку😳
1:00
Kinooff
Рет қаралды 2,2 МЛН
小丑与白天使遇见丧尸?#short #angel #clown
0:32
Super Beauty team
Рет қаралды 36 МЛН
Папа гений
0:23
Вельзевул
Рет қаралды 3,9 МЛН