No video

KiranPrabha Talk Show on Karl Marx Biography - Part 3 (కార్ల్ మార్క్స్)

  Рет қаралды 41,878

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Karl Marx (5 May 1818 - 14 March 1883) was a German philosopher, economist, historian, sociologist, political theorist, journalist and socialist revolutionary. His best-known titles are the 1848 pamphlet, The Communist Manifesto, and the three-volume Das Kapital. His political and philosophical thought had enormous influence on subsequent intellectual, economic and political history.
In this Talk Show, KiranPrabha narrates the life story of Karl Marx with minute details about his family background, childhood, college days, marriage, struggle in life etc..- Part 3:
MP3 File:
drive.google.c...

Пікірлер: 43
@alairmahesh8275
@alairmahesh8275 3 жыл бұрын
చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐
@gurumurthy7165
@gurumurthy7165 3 жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్యానం సార్..... మీరు చెప్పిన విధానం వింటూ వుంటే దాదాపు సినిమా ను చూస్తున్న అనుభూతి కలిగింది, మిగతా అన్ని భాగాలను తొందరగా వినాలని వుంది.... తన ఆలోచనలతో భావాలతో ప్రపంచ గమనాన్ని మార్చిన అద్భుతమైన వ్యక్తి......
@pushparao6922
@pushparao6922 11 ай бұрын
Excellent narration. God bless you SIr.
@nagarjunadubba9978
@nagarjunadubba9978 4 жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్యానం sir 🙏🙏.. ఇంతకు మించి ఎంత చెప్పినా తక్కువే
@SURYANARAYANA1111
@SURYANARAYANA1111 4 жыл бұрын
కిరణ్ ప్రభ గారు, ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన ఒక మహాశయుడు గురించి ఎంత గొప్పగానో వివరిస్తున్నారు. మూడు భాగాలను రెండేసి సార్లు చదివాను. డౌన్లోడ్ చేసుకొని మిత్రులకు పంపాను. మీకు కృతజ్ఞతలు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
Thank you... andi..
@babus8587
@babus8587 4 жыл бұрын
అద్భుతం
@pushparao6922
@pushparao6922 11 ай бұрын
Excellent narration. By your shows most of the people able to know the history/about the great heroes/personalities.ThanQ Sir.
@krishnam8097
@krishnam8097 4 жыл бұрын
కిరణ్ సర్ కారల్ మార్క్స్ గురించి ఇంతసవిరంగా మీము కాలేజీలో సదుకుంనటైలో దొరకలేదుసార్ ఇప్పటికైన మిద్వార తెలుసుకున్నందుకు ధన్యవాదాలు సార్ .మరోకమనవి సార్ పుచ్ఛలపెల్లి సుందరయ్య గారి గురించి కూడ చేయగలరని మనవి
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
ధన్యవాదాలండీ..
@koteswararao1002
@koteswararao1002 2 жыл бұрын
avunu sir
@suryanarayanabethapalli8116
@suryanarayanabethapalli8116 3 күн бұрын
Really super presentation. Way of presentation awasome sir
@pavanidurga8520
@pavanidurga8520 4 жыл бұрын
Chala baga chepthunaru sir pls students kosam ellanti goppavyakthula story's ni short films rupamulo chupinchagalara
@lakkapamuprakashrao1808
@lakkapamuprakashrao1808 10 ай бұрын
ధన్యవాదాలు ,చాలా బాగా చెప్పారు
@subhakarkoneru8632
@subhakarkoneru8632 4 жыл бұрын
Viplavabhinandanalu kiranprabhaki
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼sir
@manjunathatn1079
@manjunathatn1079 3 жыл бұрын
Super information thanks sir ...
@rameshmadava201
@rameshmadava201 4 жыл бұрын
Sir Chala bagundi
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 4 жыл бұрын
అద్భుతమైన విషయాలు
@borelegopinath4824
@borelegopinath4824 4 жыл бұрын
రేడ్ సెల్యూట్ సార్
@thirupathi6287
@thirupathi6287 4 жыл бұрын
Good after noon kiran prabha garu varaniki 2 episodes cheyagalarani koruthunna..
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
కరెక్టే గానీ, ఆచరణలో కొన్ని పరిమితులున్నయండీ.. అందుకే వారానికి ఒక ఎపిసోడ్ మాత్రమే చేస్తున్నాను..
@parvathivadde151
@parvathivadde151 4 жыл бұрын
Attractive narration.
@chandudusari4260
@chandudusari4260 4 жыл бұрын
Good sir
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
@suryanarayanabethapalli8116
@suryanarayanabethapalli8116 3 күн бұрын
On paper print cheste future genarations ku helpful ga untundhi
@balajianamalagundam9394
@balajianamalagundam9394 4 ай бұрын
greatest social scientist Karl max ❤
@johnsukka9731
@johnsukka9731 Жыл бұрын
Das capital 3 volumes cheyandi bro KZfaq lo chala videos chusna kani ardum kavatle
@bhanukiran1546
@bhanukiran1546 4 жыл бұрын
Me presentation chala baguntundhi sir .jhandhyala Gari gurinchi chepandi please
@TeluguTraveller1
@TeluguTraveller1 4 жыл бұрын
వారానికి రెండు ఎపిసోడ్స్ చేస్తే స్రోతలలో ఇంకొంచెం ఇంటరెస్ట్ జెనెరేట్ అవుతుంది అని న అభిప్రాయం కిరణ్ గారు!
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
కరెక్టే గానీ, ఆచరణలో కొన్ని పరిమితులున్నయండీ.. అందుకే వారానికి ఒక ఎపిసోడ్ మాత్రమే చేస్తున్నాను..
@TeluguTraveller1
@TeluguTraveller1 4 жыл бұрын
Kiran Prabha Its fine sir!!
@sunnyn2166
@sunnyn2166 4 жыл бұрын
Sir Bagath singh gari gurinchi kuda ila videos cheyandi sir plzzzz
@chinnanarendra7244
@chinnanarendra7244 4 жыл бұрын
Super anna
@vram21
@vram21 4 жыл бұрын
waiting for 4th part
@someshyerikireddi9818
@someshyerikireddi9818 3 жыл бұрын
Lal salam
@hari6928
@hari6928 2 жыл бұрын
Aa kalaniki thesukupoyaru kada sir 👍
@4Alcyone.Q86
@4Alcyone.Q86 4 жыл бұрын
👌
@madhubotta467
@madhubotta467 3 жыл бұрын
Impartial narration irrespective of isms
@peoplemy9066
@peoplemy9066 4 жыл бұрын
Upanishads explain chaindi
@raghuramaiahkareti3314
@raghuramaiahkareti3314 2 жыл бұрын
In tha goppaga communists kuda cheppledu.
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 12 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 56 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
KiranPrabha Talk Show on Kavi Samrat Sri Viswanatha Satyanarayana
42:07
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН