No video

KiranPrabha Talk Show on Harilal Gandhi, eldest son of Mahatma Gandhi - Part 2(Last Part)

  Рет қаралды 519,293

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Harilal Mohandas Gandhi (June 1888 - 18 June 1948) was the eldest son of Mohandas Karamchand Gandhi and Kasturba Gandhi. He had a lifelong troubled relationship with all his family members. Harilal died of tuberculosis four months after Gandhi’s death, on the night of 18 June 1948 at a municipal hospital in Bombay. KiranPrabha narrates the heart touching story of a father and son. This is part 2 of 2 parts.
MP3 File: drive.google.c...

Пікірлер: 262
@mallikarjunaanna1995
@mallikarjunaanna1995 Жыл бұрын
కిరణ్ ప్రభ గారు, నమస్కారములు. లెజెండ్స్ అంటే మీ లాంటి సాహిత్యవేత్తలు. చాలా చక్కగా వివరించారు.
@mallikarjunaanna1995
@mallikarjunaanna1995 Жыл бұрын
ఈ స్టోరీ విన్నాక, నాకు అర్థము అయిన బావలు.. 1. దేవుడు మనిషి వ్రాతలను ముందుగానే వ్రాస్తాడు. 2. అందుకే, ఆధ్యాత్మికమైన గురువులు చెపుతారు... నిజాయితీ అయిన జీవితము అన్నిటికంటే గొప్పది.
@sreenadhudukaila
@sreenadhudukaila 3 жыл бұрын
మీ విశ్లేషణాత్మక కథనం చాలా బాగుంది. మాకు, ఈ సమాజానికి తెలియని విషయాలు ఆలోకనం శ్రోతలను కట్టిపడేస్తుంది. నిజంగా మీ కృషి తెలుగు లోకానికి ఒక మణిహరం. మీకు ధన్యవాదాలు.
@ramanamarella6836
@ramanamarella6836 4 жыл бұрын
కిరణ్ ప్రభ గారు !అద్భుతంగా చెప్పారు. ఆ పదాల పొందిక ,క్రమానుగతమైన విషయ విస్తరణ , మార్దవమైన కంఠం, చివరలో అతి చక్కని అభిప్రాయ వ్యక్తీకరణ పువ్వకు తావిలా మీకు సహజాతమైన ప్రతిభ తెలుగు శ్రోతల హృదయాలలో కలకాలం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మీరు పది కాలాల పాటు ఇలాగే పరిమళాలు పంచుతుండాలని, మీరు ఆ యురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏
@sivaraovadelavadela9961
@sivaraovadelavadela9961 2 жыл бұрын
Namaste sir
@swarnabala5134
@swarnabala5134 5 жыл бұрын
మనసు చాలా భారంగా అయ్యింది సార్‌ భరతజాతి ని నిర్దేశించిన జాతిపిత కన్నకొడుకు కి దిశానిర్దేశం చేయలేకపోవడం దురదృష్టం ఏది ఏమైనా గాంధీగారు గొప్ప నాయకుడైతే అవ్వచ్చు గానీ మంచి తండ్రి కాలేకపోయారు
@gnanasankarsomu8321
@gnanasankarsomu8321 3 жыл бұрын
Presentation చాలా బాగుంది. పరిశోధన ఇంకా బాగుంది. Kiran Prabha గారికి thanks
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much.. Gnana Sankar Garu..
@nmgodavarthy3680
@nmgodavarthy3680 2 жыл бұрын
చాల, చాలా బాధ కలిగిందే యదార్థమైన కథ.... తప్పు ఎవరిది అనడం మనం నిర్ణయించ లేము...కర్మ అనుకోవలసిందే....
@bandavenkata2697
@bandavenkata2697 3 жыл бұрын
జీవితం లో ఎన్నో మలుపులు, హరిలాల్ జీవితం విషాదాంతమైనది. వారి జీవితగాధ వింటే మనస్సు తల్లడిల్లిపోయింది. మహాత్మా గాంధీ గారికి తప్పని భాదలు. విధిరాతను తప్పించలేమనిపించింది. కన్నకొడుకు దీనస్థితిని కళ్లారాచూస్తూ నిస్సాహుడైన గాంధిజీ పరిస్థితి విని కళ్ళలోనీల్లు తిరుగాయి. ఎన్నో కష్టాలు అనుభువించిన.. మహాత్ముడు
@pavankumarreddy5411
@pavankumarreddy5411 2 жыл бұрын
👌👌👌
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
ఆ కాలంలో మనుషులు ఎంత ఓర్పు తో ఉన్నారో,ఎంత ప్రేమ లు,మర్యాదలూ పాటించారో అర్థం ఔతోంది,రియల్లీ అందరూ గొప్పవారే ,🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 5 жыл бұрын
అయ్యా నేను ఈ విషయాలు అన్నీ చదివినాను కానీ మీ గొంతు లో నుండి వింటూ ఉంటే చాలా చక్కగా హాయిగా ఉంది
@kalyancy4151
@kalyancy4151 4 жыл бұрын
Idi tragedy story, on what basis you are feeling happy
@sobhakankanala8743
@sobhakankanala8743 5 жыл бұрын
గుండెలు పిండివేసేటంత కారుణికంగా ఉంది.కిరణ్ ప్రభ గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@tandranirmala4309
@tandranirmala4309 2 жыл бұрын
Our Father of the Nation sacrificed every thing including his family in struggling for independence to India.but nowadays leaders struggle for power and wealth establishing family rule.
@rambabub2286
@rambabub2286 3 жыл бұрын
ఈ హరిలాల్ గారి గాధ మనదేశ యువతకు పెద్ద గుణపాఠం (కర్మ సిద్దాంతం ప్రకారం విధి నిర్ణయం).
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Very sad situation. Great narration.
@g.r.smurthy2542
@g.r.smurthy2542 5 жыл бұрын
కిరణ్ సార్! నేను మీరు చెప్పిన రికార్డ్ లలో మహానటి సావిత్రి కథవిని ఏడ్చాను, మళ్లీ ఇప్పుడు ఈ హరిలాల్ కథవిని ఏడ్చాను
@lakshmip5204
@lakshmip5204 3 жыл бұрын
చా లా బాధా కరమైన హరిలాల్ జీవిత చరిత్ర మమ్ములను కన్నీటి పర్యంతం చేసింది.
@jaggamullangi1599
@jaggamullangi1599 3 жыл бұрын
i am feeling that i observing harilal story on screen.thank you very much kiran prabha garu
@magnalym
@magnalym 4 жыл бұрын
ఈ హరిలాల్ కథవిని ఏడ్చాను . ఓ "గొప్ప" నాయకుడు.... 'సాధారణ' తండ్రి గా విజయం సాధించలేక పోయాడు...!! గుండెలు పిండివేసేటంత కారుణికంగా ఉంది. కిరణ్ ప్రభ గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
Wonderful explanation message
@nagarajug4526
@nagarajug4526 2 жыл бұрын
గ్రేట్ బ్రో....... కళ్ళనీళ్ళు ఆగడం లేదు....!
@bobpaalep7481
@bobpaalep7481 3 жыл бұрын
Its a heart wrenching story. No body to blame. Its fate. Even though Gandhi is a great man and fought for his country imagine how much he must have suffered in his personal life. We are puppets in the hands of fate and destiny.
@immella
@immella 2 жыл бұрын
Sir KP gaaru. This is the first that I have seen Gandhi as true father and unfortunate son. And your story telling method and voice is best. I want to meet you once when I visit CA
@bharathkumarmesala4282
@bharathkumarmesala4282 2 жыл бұрын
Zee
@gopalrao6412
@gopalrao6412 3 жыл бұрын
💐🙏MY GREAT RESPECT GANDHIJI WHEN I VISTED HIS BIRTH HOUSE POUR BHANDAR IN GUJARAT TOUR I GOT THE GREAT INSPIRATION BY TOUCHING BIRTH AREA, STUDY ROOM MUSIUM . EvERY ONE FOLLOW GANDHIJI ETHICS. I AM CHARTERED ACCOUNTANT PRACTISING SINCE 1979 FOLLOWING SAYING *TRUETH*/SATYAM*
@kulasekayrvjp7429
@kulasekayrvjp7429 3 жыл бұрын
🤓😐
@amulbobbili3813
@amulbobbili3813 10 ай бұрын
Part 2 (last part) ani mention cheyyadam chaala bagundi sir, so that idhe last video ani maku telstundi, great job sir.
@kamsalakesavachari3013
@kamsalakesavachari3013 3 жыл бұрын
Well said sir thank you very much.
@gandhimuppalaneni548
@gandhimuppalaneni548 4 жыл бұрын
Kiran Prabha gaaroo merry kaaka intha baagaa evaru cheppagalaru. Enneni appardhalaku samadhasnam cheppaaru. Chaalaa chaalaa abhinandanalu.
@netasureshsharma7108
@netasureshsharma7108 3 жыл бұрын
I could not stop my tears. Feeling very sorry for hari gandhi...😔
@sridharreddy4289
@sridharreddy4289 Жыл бұрын
Sr meeku chala thanks intha manchiga vivarinchinandhuku Na lanti valla tharapuna meeku kruthanyathalu Sridhar reddy kaitha Bolkaram Sangareddy district Telangana
@MrBfasridhar
@MrBfasridhar Жыл бұрын
నన్ను ఆ కాలానికి time travel చేయించి దగ్గరుండి అన్నీ చూపించారు. గాంధీ కి ఇందిరా గాంధీ సొంత కూతురు అని చరిత్ర తెలియక చీకటిలో నడుస్తున్న యువతకు మీ వ్యాసం తో నిజానిజాలు తెలియ చెప్పారు. మీకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా....
@kavithashinde3987
@kavithashinde3987 2 жыл бұрын
Your voice is awesome sir 💕👏👏👏👏👏👏your way of explanation is also good 🙂
@jagannathshashidhar2402
@jagannathshashidhar2402 5 жыл бұрын
ఒకప్పుడు దేశం కోసం నాయకులు తన కుటుంబాల త్యాగం చేసే వారు ఇప్పటి రాజకీయ నాయకులు తన కుటుంబాం కోసం దేశాన్ని త్యాగం చేస్తున్నారు
@jayalakshmisurapaneni3035
@jayalakshmisurapaneni3035 3 жыл бұрын
Povatamledu povatamledu
@mallikabhumireddymao6704
@mallikabhumireddymao6704 4 жыл бұрын
Chala badhaga undi....konni jeevithala mugimpu vintunte....entha baga chepparu sir ...Great voice.. Great words.. Great work...
@yerramsettykumari995
@yerramsettykumari995 2 жыл бұрын
Ghadi gurichi tappuga matlade varik
@yerramsettykumari995
@yerramsettykumari995 2 жыл бұрын
Kanuvippu kalagalalani na asha
@kondapallinageswararao3606
@kondapallinageswararao3606 2 жыл бұрын
చదువు కోసం లండన్ లో పంపించి ఉంటే అతని జీవితం అలా మారి ఉండేది కాదు గాంధీ గారు నాకు ఎప్పుడూ నచ్చలేదు
@jaggarao2312
@jaggarao2312 5 жыл бұрын
ఓ "గొప్ప" నాయకుడు.... 'సాధారణ' తండ్రి గా కూడా విజయం సాధించలేక పోయాడు...!! కానీ, ఓ "గొప్ప" తండ్రి... మాత్రం 'సాధారణ' నాయకుడిగా విజయం సాధించినట్లే...!! కనుక, 'గొప్ప' తండ్రి గా ఉండటానికి ప్రయత్నిద్దాం...!!
@soundaryam1456
@soundaryam1456 4 жыл бұрын
goppa nayakudu annadi tappu
@dryelabalaraju4820
@dryelabalaraju4820 Ай бұрын
ఆసక్తిదాయికముగా బాగా చెప్పారు.
@venkateshwarraoj8258
@venkateshwarraoj8258 2 жыл бұрын
Excellent narration
@parvathivadde151
@parvathivadde151 5 жыл бұрын
Thank you sir.
@kumarswamy7108
@kumarswamy7108 5 жыл бұрын
Excellent sir. Thank you
@DBVRaju-ek3dw
@DBVRaju-ek3dw 3 жыл бұрын
Thank you very much sir garu
@yashodharaguntuka8081
@yashodharaguntuka8081 5 жыл бұрын
Enthati varu ina karma ki badulu , thank you, we should also learn some moral in this story
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 5 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు
@swarnalathakola8139
@swarnalathakola8139 3 жыл бұрын
👏👏👌👌
@user-np4dz9yx9e
@user-np4dz9yx9e Жыл бұрын
Niraasa nispruhalavalana nilakadalemi kalagadam valana ayana jeevitham nasanamaindhi ani telusthundhi evaru karanam kadhu ,mi vishleshana chala bagundi sir thank you
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 3 жыл бұрын
Hearty wrenching story...superbly explained... excellent way of presentation. Your command over Telugu language and pronunciation is fabulous. thank you very much..
@nalluriramarow9685
@nalluriramarow9685 2 жыл бұрын
Impressive And-interesting talk show .your analysis is apt.its destiny.heart touching speech with story
@venkataraov9684
@venkataraov9684 4 жыл бұрын
ఛాలా.బాగుంది.విషయసేకరణ అద్భుతం.
@venkatnarsaiahkunduru5302
@venkatnarsaiahkunduru5302 3 жыл бұрын
Very very elaborative explanation no words
@venkatnarsaiahkunduru5302
@venkatnarsaiahkunduru5302 3 жыл бұрын
Thanks to the narrator.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much.. Narsaiah Garu..
@Singerlyricst
@Singerlyricst 4 жыл бұрын
Meeru cheppe vidhanam chala bagudhi sir
@krushnapandith4137
@krushnapandith4137 2 жыл бұрын
Thanks
@suryasrenivaasulu5566
@suryasrenivaasulu5566 3 жыл бұрын
Thank u kiran prabhu garu.
@dasyamsuresh7682
@dasyamsuresh7682 3 жыл бұрын
Meeru cheppe vidhanam chala chala bagundhi.Gandhiji gaariki love affair kuda unde. Chala chala thanks mee krushi ki.Keep it up Kiran Prabha gaaru.mee voice maaku amrutham thaginattu undhandhi.
@jyogendrappa4987
@jyogendrappa4987 3 жыл бұрын
వేదిరాత anthey
@jyogendrappa4987
@jyogendrappa4987 3 жыл бұрын
Vidhi raatha
@vasaviachanta217
@vasaviachanta217 5 жыл бұрын
Meeru cheppina vidanam bagundi
@Srikanth0086
@Srikanth0086 5 жыл бұрын
Tanx a loooooottttt for this information
@ippilisatyarao8197
@ippilisatyarao8197 3 жыл бұрын
Dhanyavadalu Guruvu garu
@tarapenki1969
@tarapenki1969 2 жыл бұрын
Thankyou sir in your good information
@venkateswararaorachapudi9769
@venkateswararaorachapudi9769 5 жыл бұрын
పరిశోధన చాలా బాగుంది. కుటుంబానికి ఒక్కడు ఉంటాడు
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 жыл бұрын
Intikokkadu untraditional Ani antuntaaru. Meandering river...life is Enigma or puzzle. Fate,chance, lack of personal integrity etc
@gnanasankarsomu8321
@gnanasankarsomu8321 3 жыл бұрын
అద్భుత వివరణ. చివర 47.45 లో conclusion మరింత బాగుంది
@bolisettimanikanta947
@bolisettimanikanta947 5 жыл бұрын
Education is very important..under the supervision of parents... That is missing in the beginning... very sad life...
@RadhaKrishna-hs3zo
@RadhaKrishna-hs3zo 3 жыл бұрын
The narration 👍 no words but tears
@krishnahcl9699
@krishnahcl9699 3 жыл бұрын
Very good information all the best entrie team of Kiran prabha and your team
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you.. Krishna Garu..
@koyiladasatish1140
@koyiladasatish1140 3 жыл бұрын
Such a wonderful ❤️ work Hats off your ...path sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you..!
@heidykalyani8128
@heidykalyani8128 3 жыл бұрын
Tq kiranbraba sir.
@vaijayanthivontimitta5297
@vaijayanthivontimitta5297 3 жыл бұрын
Excellently narrated. I got tears when i was hearing. So heart touching. Never heard of gandhiji personal life earlier. Thanks for the info
@guruprasad6410
@guruprasad6410 5 жыл бұрын
As observed from the contents of this Vedio is that Gandhiji was not at all responsible for his son' s downfall because, Mr.Harilal came to India convincing his father, that he would continue his studies. But he failed his matriculation examination twice. He could not concentrate on his studies, and added to this he was accustomed to bad habits like smoking, drinking and womanising. Also he was not stable in his jobs. He left his responsibility of bringing up his own 4 children to his father. Due to his bad habits, he couldn't do justice to his life, either as a son to his parents or as a husband to his wife or as a businessman to his partners and customers or as an employee to his job given employer. Since he misbehaved with his niece, a failure as a human to be called. Finally He remained as a vagabond. After attaining major age, how a father could be responsible for his son' s downfall? Gandhiji was not at all responsible for his son' s downfall since he accepted the opinions of his son Mr. Harilal.
@appreciatelife87
@appreciatelife87 Жыл бұрын
ఇలాంటి కొడుకుని కూడా ఎంతో ప్రేమించి..కొడుకు పిల్లలని ప్రేమ గా పెంచి గొప్ప వారిని చేసాడు…ఇంత చేసినా ఆ తాగుడు బానిస అయిన కొడుకు ఆ తండ్రి ని అంత క్షోభ పెట్టాడు….తాగుడు ఎంత చెడ్డదో…మనిషి ఎంత దిగజారుతాడో చూడండి…
@gnanasankarsomu8321
@gnanasankarsomu8321 3 жыл бұрын
అంతంలో ప్రశ్నలు చాలా బాగున్నాయి
@rajashekhar7701
@rajashekhar7701 4 жыл бұрын
Nice voice
@sureshbabukesarla4845
@sureshbabukesarla4845 2 жыл бұрын
Very good narration sir
@surya8402
@surya8402 5 жыл бұрын
excellent
@yummyandeasycooking3717
@yummyandeasycooking3717 5 жыл бұрын
Entha Kannaa Baaga yevvaruu cheppaleyru .👏👏👏👏👏
@chinnaputta9618
@chinnaputta9618 5 жыл бұрын
Good sir I am following you stories fast 3years about NTR anr and all starts and movies details like mayabazar etc...
@maripadigavijayalaxmi988
@maripadigavijayalaxmi988 2 жыл бұрын
thank you sir em matladaalo teliyat ledu ,baapuji namaste
@sandhyasree7536
@sandhyasree7536 5 жыл бұрын
Father and son sacrificed for other reasons in a different direction
@kalapalababurao1788
@kalapalababurao1788 3 жыл бұрын
Noble father Super noble son Highest Nobel family High quality characters Hats off to everyone of the family
@usharanikoguru8312
@usharanikoguru8312 2 жыл бұрын
Very nice
@skdsitaramamma1572
@skdsitaramamma1572 Жыл бұрын
😭😭😭, very sad to know this. Family bonding and values not given up. 🙏🙏🙏
@gktechviews2603
@gktechviews2603 4 жыл бұрын
మహాత్మా గాంధీ గారి జీవితంలో ఇంతటి విషాధకర సంఘటనలు వినడానికి చాలా బాధాకరంగావుంది, ఇటువంటి కధలు తెలుసుకోవడంవలన బాధతప్ప ఏమి వుపయోగం? మహాత్ముని విలువనుతగ్గించకండి దయచేసి ఇటువంటి టాక్ షోలు చెయ్యకండి.
@srinivasraogampala4420
@srinivasraogampala4420 4 жыл бұрын
Great Explanation!!
@aithagoniravi8600
@aithagoniravi8600 3 жыл бұрын
పిల్లలకు మంచి తండ్రి కాలేనివాడు జాతికి మంచి పిత ఎలా కాగలడు sir! హరిలాల్ గాంధీ అంత దీన అవస్థలో ఉండి కూడా కస్తూర్భా మాతకి జై అన్నడే కానీ బాపూజికి(మహాత్మా గాంధీ) జై అనలేకపోయాడు అంటే అర్థం చేసుకోవచ్చు.పిల్లల మీద తల్లిదండ్రులు ప్రభావం ఎంత ఉంటుంది అని,తండ్రి అలా చేస్తే ఏ కొడుకు అయిన అలానే తయారు అవుతారు sir! పిల్లలు ఆ కాలం అయిన ఏ కాలంలోనైనా తల్లిదండ్రులు చెప్పినట్టు చేయరు వారు చేసినట్టు చేస్తారు. మేము చిన్నప్పుడు చదువుకున్న పాఠ్యపుస్తకాలలో గాంధీజీ బలవంతంగా తన అలవాట్లను పిల్లలపై రుద్దేవారు అని ప్రచురించడం జరిగింది. మీరుకొన్ని అవాస్తవాలను జోడించకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. గాంధీజీ స్వాతంత్ర్యం సాధించి పెట్టాడు అని చరిత్ర చెబుతోంది మరి మిగతవారు ఎవరు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదా,అందరికీ తెలిసిన దాన్నీ దాచిపెట్టిన చరిత్ర ఎవరికి తెలియని కుటుంబ చరిత్ర మాత్రం నిజలతో బయటకు ఎలా వస్తుంది sir
@mohammedkhasim9230
@mohammedkhasim9230 2 жыл бұрын
ఒంటరిగా ఎవరూ ఉద్యమాల్ని విజయం వైపు నడిపించలేరు. జనాలు ఒకరి పిలుపులను యిష్టపడి ఆయనను అనుసరించడం లోనే ఆయన గొప్పతనం వుంటుంది. కోట్లాది మంది ఆయనను అనుసరించారు.
@GK-ic3qh
@GK-ic3qh 2 жыл бұрын
If gandhiji focused on children. He couldn't focus on India independence. Mr.gandhi traveled entire India 4 times on bare foot to unite Indians and ignited nationalism among masses. Before Gandhi no national feeling among masses only to educated people. Who are almost rich.
@maheshreddy75
@maheshreddy75 2 жыл бұрын
@@GK-ic3qh very true what you said is.
@myjourneyintheworld3580
@myjourneyintheworld3580 3 жыл бұрын
Thank you sir,...
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Most welcome
@satyanirmala6983
@satyanirmala6983 4 жыл бұрын
sir i reading Gandhi autobiography but you explain very good
@narasingaraodadi3558
@narasingaraodadi3558 3 жыл бұрын
Excellent
@nadamunireddy3614
@nadamunireddy3614 3 жыл бұрын
Very good speech
@prasads.s2579
@prasads.s2579 2 жыл бұрын
Nerration is very nice
@srinivaskalla5007
@srinivaskalla5007 3 жыл бұрын
Sir great voice meeru cheppe sangatalu Vkkakkati chepputunte kallammata Neellu Tirigayi dhanyavadhamulu 🙏🙏🙏🙏
@venkateswarareddy7182
@venkateswarareddy7182 2 жыл бұрын
Vndemataram. Namaste sir Jai hind.
@vijaykilapartiv2023
@vijaykilapartiv2023 2 жыл бұрын
ధన్యవాదాలు...
@nivedithabharam8408
@nivedithabharam8408 Ай бұрын
Sir,naaku modate bagam first episode dorakadam ledu. Please link pampinchandi .mee videos chaaala baguntunnai.
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 3 жыл бұрын
Superb....
@balabhaskarraoneerumalla7474
@balabhaskarraoneerumalla7474 2 жыл бұрын
Unknown life history & life journeys Mahathma Gandhi's & with his family life journeys very sadly , it is information to ours this is first time through your Kiran Prabha talk show.
@rayalubaggi
@rayalubaggi 5 жыл бұрын
great father
@gopalkrishnapeddemul4185
@gopalkrishnapeddemul4185 5 жыл бұрын
very good sir
@nallurisitaramaiah2383
@nallurisitaramaiah2383 3 жыл бұрын
Nija jeevitalalo telusukovalasinavi untaei chala vivarana echaru dhanyavadamulu
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 5 жыл бұрын
చాలా గొప్పగా ఉన్నతంగా ఉంది ఈ టాక్ షో..వ్యాసనాలు ఎవరినైనా....
@rangaraobrugubanda3928
@rangaraobrugubanda3928 3 жыл бұрын
తండ్రి చేసిన పాపం బిడ్డలకు తగులు తుంది అన్నమాట అక్షరాల నిజం అయింది
@ShivkumarTaapre
@ShivkumarTaapre Жыл бұрын
Tandri em tappu chesadu
@appreciatelife87
@appreciatelife87 Жыл бұрын
మీ తండ్రి గారు ఏ పాపం చేయలేదు అనుకుంట…అందుకునే మీరు గాంధీ లాంటి గొప్ప మహాత్ముడిని బాగా అర్ధం చేసుకోగలుగుతున్నారు…
@Priyavlogs-2009
@Priyavlogs-2009 5 жыл бұрын
thankyou Sir
@bhagavatulaanjaneyulu6468
@bhagavatulaanjaneyulu6468 2 жыл бұрын
అద్భుతంగా చెప్పారు ఒక దీనుడి హృదయవిదారక గాధ
@srinivasvpm1717
@srinivasvpm1717 2 жыл бұрын
🙏 Excellent ...Sir No words for your commentary and thanks a lot for one unknown personal story of Gandhi ji Hatsoff both Father and son ....If Any film director can tale and shoot this story ,it will reach every one in this world and possibly to understand how much struggled Gandhi ji and Heeralaal in their lifes with different genuine reasons... Lot of lessons in this History .🙏
@madhug1788
@madhug1788 5 жыл бұрын
Excellent presentation lot of information thank you sir
@rukmangadareddyyennam6130
@rukmangadareddyyennam6130 3 жыл бұрын
ఎందు కిలా జరిగింది?అన్న ప్రశ్నకు సమాధానం అదేమంత తేలిక కాదు. గాంధీజీ వజ్ర సదృశుడు,హరిలాల్ కుసుమ హృదయుడు. అందుకే వారు కలిసి ఉండటం అసాధ్యమయిందనుకుంటాను. ఏమైనా తండ్రిగాను,కొడుకు గాను దుఃఖించకుండా ఉండలేకపోయాను.
@mrspushpanjali8881
@mrspushpanjali8881 5 жыл бұрын
Kiran prabha gaaru meeru thandri kodukulanu baaga visleshinchaaru. Meeru vyakthaparachina vidhanga vaarini vari vyakthithvalanu nirnayinchi theerpu cheppalemu. ....kaani harilaal jeevithamlo jarigina sanghatanalu baaga vedana kaliginchaayi. Papam harilaal modati nundi andaru unna evaru leni vantari.chivarivaraku ade konasaagindi.
@manjunathreddy2630
@manjunathreddy2630 Жыл бұрын
🙏 sir...
@ramachandrudu4881
@ramachandrudu4881 3 жыл бұрын
Super
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 2 жыл бұрын
మీరు చివర విశ్లేషించి న తీరు బాగుంది అది ఖర్మ సిద్దాంతం మే లేక పోతే ఇలా జరిగి ఉండేది కాదు కదా
@pesalamastanrao5586
@pesalamastanrao5586 4 жыл бұрын
Kiran Prabha garu you are great by telling this story in such a detailed way. Why god has created Harilal life in such a pathetically. Gandhiji is a such a greatest person. But why god created such problems to Gandhiji. God only knows.
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 24 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 40 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 168 МЛН
Nikola Tesla | నికొలా టెస్లా
1:03:57
Kiran Prabha
Рет қаралды 41 М.
KiranPrabha TalkShow on Ram Gopal Varma - Part 1
1:00:20
Kiran Prabha
Рет қаралды 41 М.
KiranPrabha Talk Show on first movie of Sri.SP Balu
41:48
Kiran Prabha
Рет қаралды 32 М.
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 24 МЛН