No video

KiranPrabha Talk Show on movie Meghasandesam

  Рет қаралды 18,257

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

KiranPrabha Radio Talk Show on Movie Meghasandesam. Visit www.koumudi.net

Пікірлер: 22
@madhusudanarao5252
@madhusudanarao5252 2 жыл бұрын
చాలా చక్కటి విశ్లేషణ. ఎక్కడా జూమ్ వాడకుండా, ట్రాలీ వాడకుండా, క్రేన్ వాడకుండా చిత్రీకరించి మెప్పించడం గొప్ప విచిత్రం, ప్రతిభకు తార్కాణం. తెలుగు ప్రజలకు సాహితీసేవ చేస్తున్న కిరణ్ ప్రభ గారికి కోటి దండాలు 🙏
@nagtheindianmissile8508
@nagtheindianmissile8508 2 жыл бұрын
A great and classic movie...ANR's performance was amazing
@padmakala1
@padmakala1 3 ай бұрын
సర్ 🙏🏻 ఒక చిత్రం పై సమీక్ష ఇలా ఉండాలి అనిపించిన మీ సమీక్ష కు నమస్సులు. 🙏🏻
@jvlnraju
@jvlnraju 2 жыл бұрын
Super... Explanation... Great movie.. Dasari Narayana Rao... Best movie
@yarravarapusridevi5476
@yarravarapusridevi5476 5 жыл бұрын
I like this movie
@reddyda
@reddyda 2 жыл бұрын
A similar Marathi movie Pinjara (1972) was made 10 years prior to Meghsandesam. Shreeram Lagoo acted in the Marathi movie. I saw the Marathi movie when it was telecast by Doordarshan on a Sunday afternoon during 1980s.
@tatipallisanthosh1452
@tatipallisanthosh1452 3 жыл бұрын
Explained very well.. could imagine the movie with comentory...
@ravidurgarajumullagiri3625
@ravidurgarajumullagiri3625 4 жыл бұрын
Chala baga chepparu sir🙏🙏🙏
@bvrrao8876
@bvrrao8876 4 жыл бұрын
అత్యున్నత చిత్రం....కాసులపంటే కాకుండా, అంతకుమించి అవార్డ్స్ పంట పండించుకున్న చిత్రం....నట నాగేశ్వరుని విశ్వరూపం....jజయప్రద, జయసుధ గార్ల సినీ జీవితంలో అత్యున్నత చిత్రం.
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 2 жыл бұрын
సర్ కిరణ్ ప్రభ గారూ... జేసుదాసు అంటున్నారు. క్షమించాలి వారి పేరు KJ ఏసుదాసు...
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
ప్రేమమందిరం లో కూడా ఇలాంటి సీన్స్ పెట్టారు ఐ తే రెండు సినిమా లు దాసరి నారాయణ రావు అక్కినేని జయసుధ జయప్రదకాంబినేషన్ లో వచ్చిన వె మేఘసందేశం ప్రేమమందిరం రెండు సినిమా లు కి దగ్గర పోలికలు ఉంటాయి సార్
@ashoktaleda871
@ashoktaleda871 2 жыл бұрын
Different movie to understand.....see with brains then only u understand the concept.....so it's got national awards......
@srinivasarangarao1385
@srinivasarangarao1385 2 жыл бұрын
ఈసినిమా విజయవంతం అనడం శుభువు కాదు.ఈసినిమా ఆర్థికంగా పరాజయం.ఈసినిమాలో సరైన మాటలు లేకపోవడం వల్ల ఈసినిమా పరాజయం చెందింది ఈసినిమాలో క్లైమాక్స్ అత్యంత అద్భుతంగా అక్కినేని నటించారు.అక్కనేని 200,వచిత్రం బంగారు కుటుంబం.ప్రచారం చేయలేదు ఈసినిమాలో నిజమైన హీరోలు రమేష్ నాయుడు కెమెరా మెన్ సెల్వరాజ్
@sreeramulukeerapatu5218
@sreeramulukeerapatu5218 2 жыл бұрын
కథానాయకుడి మానసిక స్థితిని ప్రేక్షకుడికి అందిచారు.. మంగళంపల్లి పాట ఎలా తన మదిని లాగిందో , మరి సాహిత్యప్రియుడైన కథానాయకుడికి , సాహిత్య ప్రవేశం, అభిరుచి, ఆసక్తి, నాట్యం లో భావుకతతో అభినయం చేయగల సమర్థత మరో కథానాయికు ఈ చిత్రం లో చూపించడం జరిగింది. ఇద్దరి అభిరుచులు కావడంవల్ల వారు ఒక్కట్లు ఈ చిత్రంలో చూపించారు. భార్యను వదలి వెళ్ళిపోయో స్థితికి అక్కినేని (హీరో) కొంత బాధ్యుడైతే మరి జయసుధ (హీరోయిన్) కొంత బాధ్యత వహిస్తుంది. చిత్రం సద్విమర్శకుల ప్రశంసలు అంకుందనే చెప్పాలి. చిత్రం కెప్టెన్: దాసరి మరో కెప్టన్: రమేష్ నాయుడు మరియు కవుల కవిత్వం మరియు నటీనటులు. ఇది నా అభిప్రాయం.
@meruvabalasubbarayudu901
@meruvabalasubbarayudu901 4 жыл бұрын
38awards.cinima
@grskumar2023
@grskumar2023 4 ай бұрын
Wonderful Movie, but film distributor Naidu commited suicide due to this film , in 1982s
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 4 жыл бұрын
Jayaprada super beautiful
@supersrinivas3867
@supersrinivas3867 Жыл бұрын
Super
@ranisirra6473
@ranisirra6473 3 жыл бұрын
TQ
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 4 жыл бұрын
Jayasudha kanna jayaprada super
@sambasivaraomandalapu4963
@sambasivaraomandalapu4963 2 жыл бұрын
A. N. R. Chanipovataniki. Konni Ghantala. Mundu. E. Movie. Chusarani Nag. Chepparu. First. Kacheri. Songlo. Hero. Lalitakalalaku. Bejam. Padutundi Pujalu. Madi. Chadastalu. Gala. Wife Husbandto. Relationship. Sarigaledani Director. Oka. Shotlo. Chupincharu Relationship. Means. Tana. Kanukulamga. Avi. Vere. Varilochusi Attract. Avutaru
@venkateswarlukota9129
@venkateswarlukota9129 4 жыл бұрын
Supersir
KiranPrabha Talk Show on the movie Lavakusa
27:28
Kiran Prabha
Рет қаралды 60 М.
KiranPrabha Talk Show on the movie BUDDHIMANTUDU(ANR)
41:00
Kiran Prabha
Рет қаралды 20 М.
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 40 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 46 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2,2 МЛН
KiranPrabha Talk show on Gudhachari 116
32:33
Kiran Prabha
Рет қаралды 31 М.
KiranPrabha Talk Show on movie Dr.Chakravarthy
35:34
Kiran Prabha
Рет қаралды 17 М.
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН