No video

Dream Girl | Hema Malini | Life Sketch - Part 3| డ్రీమ్ గర్ల్ హేమమాలిని। జీవిత విశేషాలు - చివరి భాగం

  Рет қаралды 14,070

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

#dreamgirl #hemamalini #bollywood
Hema Malini is an Indian actress, director, producer, and politician. Primarily known for her work in Hindi films, she has starred in both artistic and dramatic roles, and is one of the most popular and successful leading actresses of mainstream Hindi cinema during 1970s, and 80s.
KiranPrabha narrates the life sketch of Hema Malini. This is Part 3 / Last Part
Topics Covered in this episode:
Marriage with Dharmendra
Career after marriage
Motherhood
TV Career
Politics

Пікірлер: 45
@santhikhande1900
@santhikhande1900 4 ай бұрын
Namaskaram 🙏🏻 Kiran prabha gaaru ee week tho kalipi మూడు వారాల నుంచి ప్రక్యత హీరోయిన్ అయిన శ్రీమతి హేమమాలిని గారి గురించి మీరు తెలిపిన విషయాలు వింటుంటే ఎంత కష్టపడి జీవితం లో ఎదిగేరు అనిపిస్తుంది మీరు చెప్పిన విషయాలు విన్నాక చాలా chepalani ఉంది but నాకు ఎలా తెలియచేయాలి అన్నది తెలియటంలేదు 😊 ఏదైనా ఆమె జీవితం మగువులకు ఒక్క insipiration ఇంకా మీ నేరేషన్ ఎప్పటిలా నెక్స్ట్ లెవెల్ sir 😊👌👍🙏🏻
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 4 ай бұрын
హేమమాలిని నటించిన ఒక అద్భుత భక్తిరస కావ్యం మీరా! ఈ సినిమా నిర్మించిన తీరు చాల గొప్పగావుంది. మీరా పాత్రలో ఆమె జీవించారు! కథ చివరి భాగంలో మీరా విషం త్రాగినప్పుడు ,ఆమె అడుగుజాడలు కృష్ణ మందిరంలో అదృశ్యమై , ఆమె శ్రీకృష్ణుడిలో ఐక్యమైనప్పుడు-కంటతడిపెట్టని వారు వుండరు! చాల ఆర్ద్రతతో ఈ చిత్రాన్ని గుల్జార్ నిర్మించాడు! హేమమాలిని మీరాగా మన మనసుల్లో నిలచిపోతుంది ! ఈ సిరీస్ ఇంత త్వరగా అయిపోతాయి అని అనుకోలేదు ! గంగగోవుపాలు-అన్నట్లు ఈ జీవితచరిత్ర మూడుభాగాలే అయినా మీ సమర్పణ చాల చాల బాగున్నది! ధన్యవాదాలు!
@muralidharholla7699
@muralidharholla7699 4 ай бұрын
Nice. She is success in many fields. Great woman's story well told by Kiran sir. Thanks.
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 4 ай бұрын
Very good information about Hemamalini garu.
@sitaramaraokodali6505
@sitaramaraokodali6505 2 ай бұрын
చాలా బాగుంది
@shivavaldas4492
@shivavaldas4492 4 ай бұрын
ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు....🙏🙏 Next episode బాను రేఖ గారి గురించి చేయాలని కొరుకుతున్నాను..........🙏🙏🙏😍
@venugopal-yc8bh
@venugopal-yc8bh 3 ай бұрын
Venu kuda rekha fan.
@shashikanthreddy5642
@shashikanthreddy5642 4 ай бұрын
Very nice well said thank you sir 👌👌👌
@narasimhuluarugonda3618
@narasimhuluarugonda3618 3 ай бұрын
Excellent all 3 episodes - Thank you 🙏
@satyadevi3535
@satyadevi3535 4 ай бұрын
Very nice.kieanprabha talkshow is my favourite programme. Expecting more interesting programmes like this. All the best to kiranprabha
@neeru888
@neeru888 4 ай бұрын
You have a lot of patience and good communication skills. God bless you sir 🙏🙏🙏
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 4 ай бұрын
Excellent and comprehensive narration about Dream Girl.
@baburao4975
@baburao4975 4 ай бұрын
Sri Kiran Brabha Wonderful and fortunate to witness your narratives of wonderful personalities of this universe i happens in to listen to life history of karlmarks /Subbarao garu /viswanadh Satyanarayana garu/MGR/Karunanidhi garu/NTR/ these personalities are inspired many bacause of intiative taken by you to brought untold facts of these grate persons of great universe God may give many more to serve humanity all the best yours Babu Rao
@m.vijayalakshmi1815
@m.vijayalakshmi1815 3 ай бұрын
Superb 👌
@shathakshicelebrations9332
@shathakshicelebrations9332 4 ай бұрын
Sir..Hemamalini gari biography .. super ❤🎉❤ Narration Superb Interesting Life movie and political situations sir T.Q kiranprabha sir 🎉
@obannamro4627
@obannamro4627 4 ай бұрын
Kiran Prabha Garu have a great pious person Sir never say their personals
@klknowledgehub8821
@klknowledgehub8821 4 ай бұрын
బుధవారం రాగానే మీ వీడియో కోసం చెకోర పక్షి లా ఎదురుచూస్తూ ఉంటాము.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కోటయ్య లొట్లపల్లి
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 4 ай бұрын
శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి "వాణీశ్రీ" గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి
@sreeharipuli4397
@sreeharipuli4397 3 ай бұрын
Hats of to you
@VenkataRamana-xh2ey
@VenkataRamana-xh2ey 4 ай бұрын
Dear kiran garu. హేమమాలిని టాక్ షో బాగానేచేసారు, వివాహానంతర వ్యక్తిగతజీవితం గురించిగాని,ఆమెపిల్లల ప్రోగ్రస్,తల్లి వారసత్వం ఏరంగంలోఉన్నారు మొదలైనవిషయాలు టచ్ చేసిఉంటే సమగ్రంగాఉండునని నాఅభిప్రాయము.ఏదిఏమైనా అందము ప్రతిభా కలవోసిన స్త్రీమూర్తి.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 ай бұрын
Good feedback andi.. I missed that point..
@ramamurthybollapragada3378
@ramamurthybollapragada3378 4 ай бұрын
Pl do article about vijayasree the Super heroine of malayali mov ies
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri 4 ай бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@sivakumark520
@sivakumark520 4 ай бұрын
Jai shree Ram. ❤. Sir. Can you please telecast the life history of our PM mr.modi...It may be motivational for many politicians and others...
@drpvnsarma440
@drpvnsarma440 3 ай бұрын
Appreciation. AI troubles
@GunadalaPolicestation
@GunadalaPolicestation 4 ай бұрын
good
@manjulay5461
@manjulay5461 4 ай бұрын
Namaskaram sir
@surendratalari-tw4iy
@surendratalari-tw4iy 4 ай бұрын
Please do sridevi life story sir
@suribabukaranam4260
@suribabukaranam4260 4 ай бұрын
❤❤❤❤❤
@bhopra
@bhopra 3 ай бұрын
హేమామాలిని గారు అద్భుతంగా నటించిన మీరా చిత్రం వాణిజ్య పరంగా లాభాలు రాకపోవచ్చును, అంతగా విజయవంతం కాకపోవచ్చును, కాని మీరా చిత్రంలో ప్రతి సన్నివేశం, అందులో నటించిన హేమమాలిని గారి నటన అద్భుతం.
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 4 ай бұрын
అందరూ ఎప్పుడూ ఎదురు చూసే విధంగా కథనాన్ని నడిపించారు.అప్పుడే అయిపోయిందా అనిపించింది.
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 4 ай бұрын
Hema Malini direct chesina Dil Aahasana hai oka Australian TV Serial ki copy ani vimarsa vacchindi
@venkatt5542
@venkatt5542 4 ай бұрын
వందనం
@srisandhya6217
@srisandhya6217 4 ай бұрын
Hemamalini, vinod Khanna ,and shammekapur
@namburichandranath9146
@namburichandranath9146 3 ай бұрын
హేమ మాలిని గారి మీ కధామాలిక ఆసక్తికరం
@venkatramana9399
@venkatramana9399 3 ай бұрын
KUDRAT MARCHI POYARU RAJESH KHANNA HEMA MALINI
@drpvnsarma440
@drpvnsarma440 3 ай бұрын
X lent. Best copy, clear diction. My application.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 ай бұрын
Thank you..
@DileepKumar-jj4cb
@DileepKumar-jj4cb 4 ай бұрын
చిన్న సవరణ ఆ సినిమా పేరు రజియా సుల్తాన్. సుల్తానా కాదు. అలాగే అందులో వచ్చే ఎక్కువ శాతం భాష ఫార్సీ, ఉర్దూ కాదు. అందుకే హేమమాలిని గారితో పాటూ ధర్మేంద్ర కూడా భాష ఉచ్ఛారణలో కష్టపడ్డారు అని అప్పటి సినిమా విశ్లేషకులు అన్నారు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 ай бұрын
Thank you for the corrections... Dileep Garu.. I will be more careful in future..
@nagendraayala
@nagendraayala 3 ай бұрын
😅😅😅😅
@parvathidevi6444
@parvathidevi6444 3 ай бұрын
I never support dharmendras marriage.
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 31 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 103 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2,2 МЛН
KiranPrabha talk show on the movie : Sagara Sangamam
30:50
Kiran Prabha
Рет қаралды 42 М.
KiranPrabha Talk Show on EVV Satyanarayana
37:15
Kiran Prabha
Рет қаралды 25 М.