KiranPrabha Radio Talk Show on ANR's Movie Balaraju
Пікірлер: 10
@AnemChandraRao-yj5vb Жыл бұрын
సూపర్ డూపర్ హిట్ చిత్రం. 69 కేంద్రాల్లో శతదినోత్సవం, 26 కేంద్రాల్లో రజతోత్సవంతో పాటు విజయవాడ జైహింద్ టాకీస్ లో 428 ప్రదర్శించబడిన చిత్రరాజం. మరో విషయం తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి రజతోత్సవ చిత్రం ఈ బాలరాజు.
@rajashekhar22123 жыл бұрын
బాలరాజు చిత్రం గురించి చాలా విషయాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు.
@sreenivaskumarnakkala18463 жыл бұрын
Its very surprising to know that Thaman is grandson of G Balaramaiah
@user-iq4sr2wh7l3 жыл бұрын
1st song Alakapathi.....👌👌👌
@nagtheindianmissile85082 жыл бұрын
This is the first Super hit block buster movie in telugu movie land...ANR garu lives on
@chaitanya30695 жыл бұрын
Poster paina Purna pictures Anni vundhi...valla release emo Chaala paatha movie posters paina Purna pictures Anni vuntadhi...appatti legendary distributors gurchi kuda oka show cheyandi sir
@harhnumanthakumar3016 жыл бұрын
good narrative skills.
@kveenkateswarlu87213 жыл бұрын
sir cinema Kayla mundu chuincharu. st. vakkalanka.sarada gari gayaniga unte bagundedi.balavantula prabhavamu balaheenula meet a ekkuvaga untundi and do puranala varasatvam.moral..neeti nijayathi gelustundi . dhanyavadamulu sir
@arichandramouli66102 жыл бұрын
A great musical hit film.Songs Anni ragayuktanga chala bagunnayi.
@nagabhushanampakam3439Ай бұрын
అప్పట్లో మ్యూజికల్ హిట్ చిత్రం బాలరాజు... అంత పాత చిత్రమైనా కూడా పాటలు ఇప్పటికీ వింటూ ఉంటే బాగున్నాయి అనిపిస్తుంది... అయితే ఈ చిత్రంలో హీరోయిజం ఉండదు... కేవలం కథానాయిక బాలరాజు అడవిలో వెంటపడుతూ పెళ్లి చేసుకుందాం అంటూ ఉంటుంది... అయితే వారు పూర్వం స్వర్గలోక ఇంద్రుని శాపవశాత్తూ మానవులుగా పుడతారు... ఇక చివరకు వారు ఎలా ఏకం అవుతారనేదే చిత్రం... దాదాపు సగం సినిమా అంతా కథానాయిక కథానాయకుని వెంట పడుతూ ఉంటుంది... ఆ తరువాత వారి ప్రేమను ఎలా జయప్రదం చేసుకుంటారు అనేది ఈ చిత్రం