No video

First steps of Ramoji Rao Garu। వ్యాపారసామ్రాజ్యంలో చెరుకూరి రామోజీరావుగారి తొలిఅడుగులు

  Рет қаралды 11,214

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

#ఈనాడు #eenadu #ramojirao
KiranPrabha narrates the initial steps of Ramoji Rao Garu in establishing his business empire.
Full Talk Shows on EENADU:
Part 1:
• Telugu Magazines in Ti...
Part 2:
• Telugu Magazines in Ti...
Part 3:
• Telugu Magazines in Ti...

Пікірлер: 29
@svc.muralivenkatacharyulu7665
@svc.muralivenkatacharyulu7665 2 ай бұрын
తెలుగు వాళ్లలో కాశీనాధుని నాగేశ్వరరావు, ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక, తర్వాత అంత అభిమానం చూడబడిన పత్రిక ఈనాడు. బజార్లో ఎన్ని పత్రికలు ఉన్నా ఈనాడు వార్త పై చేయి పటిష్టత కలిగి ఉంటుంది. పత్రికా రంగంలో భాషను కూడా మార్చి సరళం చేసి ప్రజలకు అందించిన భాష సంస్కర్త .మరియు జర్నలిజం సామాన్యులకు అత్యంత చేరువుగా చేసేందుకు అనేక వార్తల సమూహం చేర్చేందుకు జిల్లా పత్రికలు కూడా పెట్టిన ఖ్యాతి రామోజీరావు గారిది . ఇదేకాక చిట్ఫండ్ కంపెనీలో గాని సినిమాలలో కానీ తనదంటూ ప్రత్యేక ఉన్నత శైలి కలిగి వేలాదిమందికి ఉద్యోగ కల్పన కల్పించిన వ్యక్తి రామోజీరావు గారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 ай бұрын
Thanks Sir 🌷💐
@Deepakkumar-dl3qr
@Deepakkumar-dl3qr 2 ай бұрын
Legendary person. 👏👏👏
@amrujtelugutv
@amrujtelugutv 2 ай бұрын
🙏🙏🙏🙏🙏వారి ఆత్మకు శాంతి కలగాని ప్రార్ధిస్తున్నాం 🙏🙏🙏
@msrkrishna6258
@msrkrishna6258 2 ай бұрын
Very good information
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 ай бұрын
అనేకమంది కార్మికులకు, నటీనటులకు ఉపాధి కల్పించిన మహనీయుడు ! ఆయనఆత్మకు శాంతి కలుగుగాక !🙏
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 2 ай бұрын
Very well said sir🎉.
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 ай бұрын
Timely program..please make a full fledged episode kiranprabha garu
@ganapathirao5778
@ganapathirao5778 2 ай бұрын
ఓమ్ శాంతి శాంతి 🙏🙏🙏
@umarani2159
@umarani2159 2 ай бұрын
Thank you sir
@ramananunna5540
@ramananunna5540 2 ай бұрын
వేలాది మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు పత్రిక విలువలకు ప్రతిరూపం
@tamadaomprakashrao3690
@tamadaomprakashrao3690 2 ай бұрын
Dhanyawad KIRANPRABHA garu ... Oka adbhutamaina person gurinchi teliaparchinanduku ... Sri Ramoji gari Athma Shanti chekurchali koorutu.
@rkmelam3753
@rkmelam3753 2 ай бұрын
సూర్యుడే సెలవని అలసి పోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ "అక్షర" ఋషి.....
@MANASASRAVANI
@MANASASRAVANI 2 ай бұрын
పత్రికా విలువలకు, కొత్తదనానికి నిండైన రూపం. రామోజీరావు గారి ఈనాడు వార్తా సంస్థలో రెండు సంవత్సరాలు పనిచేసే అవకాశం, వారిని ప్రత్యక్షంగా రెండు సార్లు కలిసే అవకాశం నాకు వచ్చాయి.
@manjulay5461
@manjulay5461 2 ай бұрын
Namaskaram Kiran sir.
@ramamohangudimetla
@ramamohangudimetla 2 ай бұрын
అమరజీవి రామోజీ రావు గారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 ай бұрын
RIP 💐🌷🌼🍀🙏🏼🌿
@user-mm6pj6gf5t
@user-mm6pj6gf5t 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 2 ай бұрын
Surprisingly sajjala Ramakrishna reddy started his career in Eeenadu group.
@Knowledg6926
@Knowledg6926 2 ай бұрын
Eenadu movie undi
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 2 ай бұрын
Timely talk on the collapse of the business gaint
@sivakumark520
@sivakumark520 2 ай бұрын
K P sir. Please let us know since when AIR travelling started to Vizag..
@mkrishna1062
@mkrishna1062 2 ай бұрын
🎉
@kalivarapugovinda7110
@kalivarapugovinda7110 2 ай бұрын
రిప్ ramojirao
@user-xb1pb2ue6c
@user-xb1pb2ue6c 2 ай бұрын
ఏదైనా ఓ ట్రెండ్ మాత్రం సెట్ chesaarandi...ఈయన
@usharanimysore9922
@usharanimysore9922 2 ай бұрын
Rip
@ahalyarentala2401
@ahalyarentala2401 2 ай бұрын
అసంపూర్ణంగా వదిలేసారు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 ай бұрын
Full talk show links are in description andi
@ahalyarentala2401
@ahalyarentala2401 2 ай бұрын
@@KoumudiKiranprabha ధాంక్స్ అండి . నేను చూడలేదు. అందుకే రాసాను
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 37 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 58 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 585 М.
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 19 МЛН
KiranPrabha Talk Show - Tribute to Late Sri.K.Balachandar
33:42
Kiran Prabha
Рет қаралды 27 М.
బహుముఖ ప్రజ్ఞాశాలి #భానుమతి#Full Interview
19:22
Secret Story Of Ramoji Rao | Red Tv
9:18
RED TV
Рет қаралды 68 М.
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 37 МЛН