Veteran Telugu Actress T.Kanakam | అలనాటి రంగస్థల నటి, సినిమాల్లో హాస్యనటి, గాయని | టి.కనకం

  Рет қаралды 24,495

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

#teluguactress #telugucomedy #telugumovies
Kanakam was a veteran stage actress , singer and movie actress. Though she acted in supporting characters in most of the movies, she earned recognition with her comedy roles and comedy songs. KiranPrabha narrates interesting incidents in Kanakam's personal and screen life,

Пікірлер: 55
@varalakshmikala440
@varalakshmikala440 9 ай бұрын
నా చిన్నప్పుడు కనకం గారిని ముఖా ముఖీ గానూ, నాటకాల లోనూ చాలా సార్లు చూసాను. ఖంగు మని మ్రోగే వారి గొంతు ఇప్పటికీ గుర్తు. కనుమరుగైన వారిని మీరు ఇలా గుర్తు చేస్తూ ఎంతో మంచి పని చేస్తున్నారు కిరణ్ ప్రభ గారూ!
@ramuk.v6344
@ramuk.v6344 9 ай бұрын
ఈవిడి గురుంచి చాలా రోజుల ను0చి తెలుసుకోవాలి అనుకుంటున్నూను తెలియిచేసినందుకు ధన్యవాదాలు
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 9 ай бұрын
అలనాటి హాస్యనటి కనకంగారి గురించి పరిచయం, ఆమె గురించిన విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు !
@venkbsr
@venkbsr 9 ай бұрын
చివరి రోజుల్లో దుర్భరమైన జీవితం గడిపారు 🙏🙏
@anjaneyulum.v403
@anjaneyulum.v403 9 ай бұрын
సూపర్ సార్ అంటూ మంచి ప్రోగ్రామ్ దన్యవాదములు
@nagamuni7461
@nagamuni7461 9 ай бұрын
అలనాటి తార కనకం గారి వివరాలు సేకరించి చక్కగా చెప్పారు సర్. ధన్యవాదాలు
@commonman6304
@commonman6304 9 ай бұрын
చాలా మంచి నటీమణి..!! Husky Voice..!! లేత మనసులు, లక్ష్మీ నివాసం.. లలో కూడా చాలా సహజంగా నటించారు..!!
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 9 ай бұрын
షావుకారు లో ఆమె పాత్ర అందరికి గుర్తు వుంటుంది !
@mohanrao6516
@mohanrao6516 9 ай бұрын
Thank you very much sir mahaadbutam main mukyamaina vishayalu maku andhistunnaru, nenu 77 yrs na cinnapudnunchi nenu కనకం gari fan ni, very very great actor, Meeku pranaams 🙏🏿🙏🏿🌹🌹🙏🏿🙏🏿
@mohanrao6516
@mohanrao6516 9 ай бұрын
Sri Nagabhushanam mariyu Great actress Sita gari gurinchi teliya cheyandi sir meeku koti koti pranaams 🙏🏿🌹🌹🙏🏿🙏🏿
@laxminarayanasreeramoju7760
@laxminarayanasreeramoju7760 9 ай бұрын
ధన్యవాదములు సార్. ఆవిడ గారికి శ్రీకృష్ణ తులాభారం నాటికం లో నారదుడు గా రఘురామయ్య గారి కురుక్షేత్రం లో మూడవ కృష్ణునిగా చూసిన అదృష్టవంతున్ని. మీ వాఖ్యాణంతొ చాలా విషయాలు తెలుసుకున్నాను.🙏
@gangadharaiahgaddam4031
@gangadharaiahgaddam4031 8 ай бұрын
You are doing yeoman service by bringing information about our old heroines and herose and other all actors into lime lite to the present generation. .this information would carry forward to the future generation. Thank you very much.
@cmanicattalai2486
@cmanicattalai2486 9 ай бұрын
Kiran prabha gaaru meeru prachurinchina alanaati nati Kanakam gurinchina jeevita visheshalu mikkili aasaktiga vinnanu .hats off to you Kiron Prabha gaaru paathataram nati natula gurinchi aaratisi cheppadam chala kashtam chinna vesham vesina alanaati vaari vishayalu vinadaaniki chala aasaktiga undi meeku chala danyavaadalu tammudu gaaru dayachesi old actors la kurinchi cheptu undandi .Thankq Kiran gaaru
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri 9 ай бұрын
Guruvu gariki pranamalu🙏🏻🙏🏻🙏🏻
@kasinathgajula9354
@kasinathgajula9354 9 ай бұрын
కన్నాంబ గారి సొంత చిత్రం "సక్కుబాయి" లో కూడా కనకం నటించా రని విన్నాను
@venkatadurgaseshubabuakula1621
@venkatadurgaseshubabuakula1621 8 ай бұрын
Excellent.Head down to your efforts.
@rajeshpv6283
@rajeshpv6283 9 ай бұрын
Happy Wednesday Kiranprabhagaru
@user-hw5se8ph6i
@user-hw5se8ph6i 9 ай бұрын
Soooooooper ♥️♥️♥️
@chandusritlm
@chandusritlm 4 ай бұрын
టీ కనకం గారి గురించి దూరదర్శన్ కనకదుర్గ గారు ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు అందులో ఆమె ఎన్నో విశేషాలు చెప్పారు . ప్రస్తుతం అది యూట్యూబ్ లో కూడా లభ్యం ఆమె నటించిన భక్త ప్రహ్లాద కీలుగుర్రం షావుకారు లేత మనసులు ఎంతో ఇష్టమైన చిత్రాలు. ధన్యవాదాలు
@jyothik4659
@jyothik4659 8 ай бұрын
Thank you so much , appudu chebuthara kanakam maama gurinchi Ani aduruchusanu
@NAADESAM
@NAADESAM 9 ай бұрын
Good morning sir 🙏
@santhikhande1900
@santhikhande1900 9 ай бұрын
Naskaram 🙏🏻Kiran prabha gaaru 😊 Munduga meeku dhanyavadalu 🙏🏻🙏🏻 maaku okka alanaati nattimani gurinchi telipinaduku nenu ivida act chesina chala cinemalu chusenu ye paatra lo ayyina oddigipoyi nattinchestharu naaku avida cinemalalo baaga nachina movies sowckar and keelugurram movies 😊👍
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 9 ай бұрын
Very good information about old stars of telugu movies, but now very few may knows her,in life line express such incidents common, even those days super heroine kanchana mala, yesterday giraja are best examples.
@srinivasmvk7455
@srinivasmvk7455 9 ай бұрын
M.l.vasanthakumari M.S.Subbulakshmi gurinchi chepandi please
@vijayabhaskar6746
@vijayabhaskar6746 2 ай бұрын
Yes what u told exactly right, Iam Remembering in Savukaru film, sakala chenni.
@MANASASRAVANI
@MANASASRAVANI 9 ай бұрын
నమస్తే సర్...🙏
@isprasad
@isprasad 9 ай бұрын
ఈల పాట రఘురామయ్య గారు పద్యం పాడి, చివర రాగం తీసేటప్పుడు “గవాయి పట్టు” అనే ఒక అరుదైన విన్యాసాన్ని అప్పుడప్పుడు ప్దదర్శంచే వారు. ఆయన శిష్యులు పృధ్వి వెంకటేశ్వర్లు గారు, కనకం గారు కూడా అప్పుడప్పుడు గవాయి పట్టు పట్టేవారు.
@simple..2785
@simple..2785 9 ай бұрын
Shavukaru is good character
@PVsiva
@PVsiva 9 ай бұрын
Don't forget video on jiddu Krishnamurthy.....sir❤❤
@sivakumark520
@sivakumark520 9 ай бұрын
Good morning sir
@harshavardhanreddysane6305
@harshavardhanreddysane6305 9 ай бұрын
Sir...రామారావు, అక్కినేని గార్లు మరియు వారి సహనటులు చెన్నై లో వున్న రోజుల్లో వారి జీవిత విధానం ఎలా ఉండేది ? వాళ్ళు వారాంతపు రోజుల్లో ఎలా గడిపేవారు ? ఆనాటి నటీ , నటుల జీవితాల ఆవలి వైపున వున్నా విషయాల్ని చెబుతారని ఆశిస్తూ....
@suribabukaranam4260
@suribabukaranam4260 9 ай бұрын
Thank you so much sir for your good information ❤ from Vizag
@venkateshamadepu9313
@venkateshamadepu9313 9 ай бұрын
Dhanyawadhamulu.adepu venkatesham secretary NTR cultural association road no4bazar area Bellampalli 29.11.2023.
@nnrao6573
@nnrao6573 8 ай бұрын
I have seen a stage drama in which smt Kanakam acted (as Narada)..At that time I was studying my 6th class.
@mpduttdutt4747
@mpduttdutt4747 9 ай бұрын
TKanakam acted in 'Malapalli' Gudavalli Rama Brahmam film,1938 release
@ushajagirdhar1419
@ushajagirdhar1419 8 ай бұрын
iddaru pellalu cinimalo chesaru
@GANESHWORKES
@GANESHWORKES 9 ай бұрын
Makeup man pithambhram gari grunchi chapandi
@anasuyavuyyuru
@anasuyavuyyuru 9 ай бұрын
ఆవిడ సొంతంగా పాడుకున్నారని తెలియదు.
@mkrishna1062
@mkrishna1062 9 ай бұрын
❤️
@muralidharholla7699
@muralidharholla7699 9 ай бұрын
Nice.
@chinthojumaheshwarachary5025
@chinthojumaheshwarachary5025 8 ай бұрын
Kamala kotnis gari gurinchi cheppandi sir
@RamaSarmaBR
@RamaSarmaBR 9 ай бұрын
Pen picture bhale icharu. అన్నీ కొత్త విశేషాలే నేను తెలిసి కొన్నవి. Thank you. చిరు చెమటలు చందనం మీద ఒక కామెంట్ రాసేను. టైం వుంటే చూడండి. - R B R శర్మ
@Venkateshh2
@Venkateshh2 8 ай бұрын
NTR సినిమా దాసీ లో రెండవ భార్య గా వేశారు. నేను చిన్న తనంలో దూరదర్శన్ లో ఇప్పటి యాంకర్ సుమ అత్తగారు లక్ష్మీ దేవి కనకాల ఇంటర్వ్యు చేశారు ఈమెను. ఆ రోజుల్లో ఏదో కూల్ డ్రింక్ ఒకటి మద్రాస్ లో దొరకదు అంట బెంగళూర్ లో దొరికేది అంట. ఆ డ్రింక్ కోసం ఉదయం ఫ్లైట్ లి మద్రాస్ నుండి బెంగళూర్ వేల్లి ఆ డ్రింక్ తాగి తిరిగి సాయంత్రం ఫ్లైట్ లో తిరిగి మద్రాస్ వచ్చే దానిని అన్నారు. అలా నెలలో 20 రోజులు మద్రాస్ నుంచి బెంగళూర్ వెళ్ళే వారట. ఒకసారి టీవీ 5 లో అనుకుంటా తన కు ఎదో శస్త్ర చికిత్స నిమిత్తం 15 వేల రూపాయి ల కు లైవ్ లో ఉన్నారు. కొంత మంది సహాయం చేశారు.
@motakatlaravindranath1769
@motakatlaravindranath1769 9 ай бұрын
టీ అంటే ఏమిటి?
@ragavach869
@ragavach869 9 ай бұрын
Kanakamgarinikalavataniki, aarojulo, padmansbam, relangi, rajababu, vachivellevaru, varientipakkanekochamduramlomaelluvundedichalamanchimsnishimadibezawade
@ravinumburi3036
@ravinumburi3036 9 ай бұрын
జీడి నాయుడు గారి గురించి తెలియజేయగలరు
@user-fr7ls6nk6t
@user-fr7ls6nk6t 9 ай бұрын
Chayadevi pai program cheyavalisindi korutu uannamu
@user-zt5uj4jr3h
@user-zt5uj4jr3h 9 ай бұрын
చిక్కడు దొరకడు సినిమాలో విజయలలిత తల్లిగా వేసింది కనకం గారే అనుకుంటాను.
@bhanuprasad4606
@bhanuprasad4606 9 ай бұрын
ledu ame RAMA DEVI ANUKUNTAANU,
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 9 ай бұрын
Gharana mogudu lo kappuko dupati song lo Nagma enta sexy ga act chesindi Gunasundari Katha lo Kanakam anta kante ekku aga sexy act chesaru. Bhagya chakram lo kooda aavida important vesham vesaru
@ragavach869
@ragavach869 9 ай бұрын
21:54
@ramaraovasiraju3497
@ramaraovasiraju3497 9 ай бұрын
Ummadi kutumbam lo povussunnava Ane pata paderu
@ramaraovasiraju3497
@ramaraovasiraju3497 9 ай бұрын
Unnadi. Kutabum lo povuthunnava Ane pata paderu
@ramaraovasiraju3497
@ramaraovasiraju3497 9 ай бұрын
Ummadi kutumbam lo povuthuunnava Ane pata paderu
@Venkateshh2
@Venkateshh2 8 ай бұрын
​@@ramaraovasiraju3497ఆ పాట పాడింది రామ తిలకం
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 3,6 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 42 МЛН
Paruchuri Gopala Krishna Talks about Super Star Krishna Garu | Paruchuri Paatalu
19:20
Она хотела всех обхитрить😱
0:58
Следы времени
Рет қаралды 1,1 МЛН
CASAMENTO DOS TAL4RICOS 😂💜 #mansaomovie
0:28
Vini Theophilo
Рет қаралды 6 МЛН