No video

Muddula Ayyappa Niddarotunnadu Song | Geetha Madhuri Ayyappa Swamy Special Song | Jadala Ramesh

  Рет қаралды 4,969,212

Jadala Ramesh Songs

Jadala Ramesh Songs

4 жыл бұрын

Watch Muddula Ayyappa Niddarotunnadu Song on Jadala Ramesh Songs Channel. For more Lord Ayyappa Swamy Devotional Songs, Telugu Bhakti Songs, stay tuned to our channel.
#GeethaMadhuri #GeethaMadhuriSongs #AyyappaSwamySongs #LordAyyappa #JadalaRameshSongs
Song Details:
Singer: Geetha Madhuri
Lyrics: Jadala Ramesh
Music: Jadala Ramesh
Click here to watch:
Amma Bhavani Song:
• Video
Seethamma Naa Thalli Seethamma Song:
• Seethamma Naa Thalli S...
Na Ramudu Leni Mutyala Haram Nakenduku Ayya Song:
• Na Ramudu Leni Mutyala...
Amma Nenu Potunna Lankaloniki Song:
• Lord Hanuman Bhakti So...
మహా శివరాత్రి స్పెషల్ సాంగ్ 2020 | Nee Pata Paadutu Song:
• మహా శివరాత్రి స్పెషల్ ...
తలమీద కొలువుందో గంగమ్మ సాంగ్ :
• తలమీద కొలువుందో గంగమ్మ...
Swamy Ayyappa Ra Raa Super Hit Song:
• Swamy Ayyappa Ra Raa S...
MANGLI New Song 2020 | Thirumala Konda Thirumala konda Song:
• MANGLI New Song 2020 |...
Oh Lala Lala Ayyappa Swamy Ni Kalavala Song:
• Oh Lala Lala Ayyappa S...
Neela Kantuda Thanayuda Ayyappa Song:
• Neela Kantuda Thanayud...
సాయంకాల సమయంలో అయ్యప్ప సాంగ్ :
• Best Ayyappa Song 2019...
Sabarimalai Shikarana Koluvai Naa Swamy Song:
• Sabarimalai Shikarana ...
Vandhanalu Vandhanalu Ayyappaku Song:
• Vandhanalu Vandhanalu ...
2019 Most Popular Ayyappa Song | Pandala Raja Pamba Bala Ayyappa Song:
• 2019 Most Popular Ayya...
అయ్యప్పని చూడాలని ఆశ ఉన్నది:
• 2019 Ayyappa Best Melo...
Makara Jyothi Ayyappa Deva Song :
• Makara Jyothi Ayyappa ...
For more latest Telugu songs and updates:
Subscribe: / @jadalarameshsongs

Пікірлер: 835
@baruramreddy5671
@baruramreddy5671 2 жыл бұрын
ముద్దుల అయ్యప్ప నిదరోతున్నడు సద్దు చేశారంటే ఉలుకులికి పడతాడు మా చిన్ని మణికంఠుడు లోకానికి వెలుగు ||2|| అయ్యప్ప దయ ఉంటే అన్ని మనకు కలుగు జో జో లాలి... మణికంఠ లాలి ||2|| ముద్దుల అయ్యప్ప నిద్దరోతున్నాడు సద్దు చేశారంటే వులుకులికి పడతాడు చల్లగా నిదరోయే అయ్యప్ప ||2|| నిదురలో మెల్లగా నవ్వుకునే అయ్యపా ||2|| ఏమి కలలు కంటునాడో తెలుసా స్వామి తెలుసా నా భక్తులే చల్లంగా ఉండాలని నా స్వాములకు ఏ ఆపద రాకూడదని నిదురలో కూడా క్షేమమే కోరుకున్న మా తండ్రి జో జో లాలి... మణికంఠ లాలి ||2|| ముద్దుల అయ్యప్ప నిద్దరోతున్నాడు సద్దు చేశారంటే వులుకులుకి పడతాడు మమ్మల్ని చల్లగా చూసే అయ్యప్ప ||2|| స్వామి నీవు చల్లగా వుండలయ మమ్మల్ని చల్లగా చూసే అయ్యప్ప తండ్రి నీవు కూడ చల్లగా వుండలయ్య అవనినంత పాలించే స్వామి అలసిన స్వామి నీకు లాల పోసి జోలా పాడుతున్నమాయ జోలా పాడి వుయ్యలలుపుతున్నమాయ మల్లి పొద్దున్నే లేవలయా మమ్మెలుకోవలయ జో జో లాలి మణికంఠ లాలి ||2|| ముద్దుల అయ్యప్ప నిద్దరోతున్నాడు సద్దు చేశారంటే వులుకులికీ పడతాడు మా చిన్ని మణికంఠుడు లోకానికి వెలుగు ||2|| అయ్యప్ప దయ ఉంటే అన్ని మనకు వెలుగు జో జో లాలి... మణికంఠ లాలి ||2||
@naturalgirls804
@naturalgirls804 2 жыл бұрын
Tq
@balajibalu7370
@balajibalu7370 Жыл бұрын
Tq andi
@naveenganta2327
@naveenganta2327 Жыл бұрын
Super song
@naveenganta2327
@naveenganta2327 Жыл бұрын
Song lo wroge undi
@veerababualluri
@veerababualluri Жыл бұрын
Super
@mammumamatha8327
@mammumamatha8327 9 ай бұрын
ఈ సాంగ్ వింటే అబ్బా ,మ తమ్ముడు ఈ సాంగ్ పడుతే మంచి గ నిద్రపోతాడు స్వామి ఆ శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌼🌼🌺🌺
@kalakadamaheshbabu3475
@kalakadamaheshbabu3475 Жыл бұрын
అయ్యప్ప దీక్ష చాలా బాగా వుంటాది ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@user-er5nc9ev5s
@user-er5nc9ev5s Жыл бұрын
Swamiye Saranam ayyappa 🙏
@banothlaxman85
@banothlaxman85 9 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🌹🌹👌
@sivakanigiri6502
@sivakanigiri6502 9 ай бұрын
🙏🙏ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
@Ayyappa_swamy.06
@Ayyappa_swamy.06 Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని నమ్ముకున్న వారికి ఎల్లపుడూ తోడుగా ఉంటాడు ఎలాంటి కష్టాల్లో ఉన్న ఆయనని నమ్ముకున్న వారికి ఏ ఆపద రనివడు ఆ తండ్రికి నిద్రపుచే పాత Harivarasanam తర్వాత నాకు తెలిసి ఇదే పాట అనుకుంటా ఇలాంటి అమృతమైనా పాటని రాసిన జడాల రమేష్ గారికి ధన్యవాదాలు🙏
@ammanannamyworld328
@ammanannamyworld328 7 ай бұрын
Pm is
@ullojushailaja1757
@ullojushailaja1757 8 ай бұрын
ఈ సంగ్ బకసరి వింటె మలి మలి వినాలని ఆని పిస్తుది అంత బాగుంటుంది singer madhuri voice chalbagundhi e song racina Ramesh gariki thanks 👍🙏
@durgarao629
@durgarao629 9 ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@npc53tarak11
@npc53tarak11 9 ай бұрын
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
@user-pc8xh8ge7f
@user-pc8xh8ge7f 9 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@naramonigovardhan1967
@naramonigovardhan1967 Жыл бұрын
గీత మాధురి గారు మీరు పాడిన పాట నాకు చాలా నచ్చింది అయప్ప మీ పిల్లలకు మీకు ఎపుడు తోడు ఉండాలి అని కోరుకుంటూ ఇట్లు. Govardhan
@srikanthreddy1837
@srikanthreddy1837 Жыл бұрын
1A
@mnaresh6297
@mnaresh6297 Жыл бұрын
చాలా బాగా పాడారు మాత స్వామి శరణం అయ్యప్ప
@ajaydammoju7882
@ajaydammoju7882 Жыл бұрын
నా బంగారు స్వామి అయ్యప్ప తండ్రి ⚜️🙏
@lakshmikanigiri
@lakshmikanigiri Жыл бұрын
GM all m kh
@MadhusudanreddyMsreddy
@MadhusudanreddyMsreddy 2 жыл бұрын
అయ్యప్ప ఈ మహమ్మారి నుండి సమస్త మానవ జాతిని కాపాడు అయ్య🙏🙏
@chakaliswamy2817
@chakaliswamy2817 2 жыл бұрын
Manava jathi okkate kadhu....samastha jeeva rasi ni kapadu thandri.....
@midhunacharya1548
@midhunacharya1548 2 жыл бұрын
అన్న ఇంక మీలాంటి మంచి వాళ్లు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు అన్న అందురు బాగుండాలి అని అనుకున్నావ్ చూడు అది చాలు ఈ కరోనా మహమ్మారి నుండి అయ్యప్పస్వామి ఖచ్చితంగా కాపాడతాడు
@bhagvanthreddy1280
@bhagvanthreddy1280 2 жыл бұрын
@@chakaliswamy2817 aaa@aa@a@@
@user-cm4uu6hz9d
@user-cm4uu6hz9d 4 ай бұрын
Super ayypa ​
@sumanth4918
@sumanth4918 3 ай бұрын
p pppappaappaapapapaapapp aaaaapapaapaapapapapapapaapaa P ap ap a paap pa apPP P PP PP P P PP P P P😅k.​@@chakaliswamy2817
@seshuthammisetty9376
@seshuthammisetty9376 2 жыл бұрын
మా స్వామి అయ్యప్ప శబరిమల వాస ప్రపంచన్ని రక్షించు తండ్రి
@ruttalaparamesu864
@ruttalaparamesu864 Жыл бұрын
Paramesu ruttala
@saikuppanboian3609
@saikuppanboian3609 Жыл бұрын
W
@medaboinalalaiah7792
@medaboinalalaiah7792 19 күн бұрын
@mylapalliseetha3459
@mylapalliseetha3459 Жыл бұрын
Ayyappa thendree meeku padhabee vandhanam thendree na Bangaru brtha fish 🐠🐟 bijinash pe dhaya chudu Swami please meeku mukoti dandalu thendree
@kutumbaraonaikbanavathu1260
@kutumbaraonaikbanavathu1260 2 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏 అయ్యప్ప స్వామి మీద చాలా చక్కగా పాటను రాసి అద్భుతంగా ఆలపించారు. ఈ పాట వినేటప్పుడు ఏసు దాసు గారు పాడిన హరిహరాసనం పాట గుర్తుకు వచ్చినది కంగ్రాచ్యులేషన్స్ గీతామాధురి గారు 👍
@prabha-st9fn
@prabha-st9fn 9 ай бұрын
Swami ela nidra pote ela ma kastalu tirchu swami ❤
@rameshmadhavi1437
@rameshmadhavi1437 2 жыл бұрын
Maa babu ki favorite song 3 months numdi vintunadu...
@marriswamy7331
@marriswamy7331 Жыл бұрын
Naaku babu puttaali healthy gaa undali andharam baagundali ani divinchandi ayyappa
@knarsingrao5696
@knarsingrao5696 Жыл бұрын
Swamy a Sharanam ayyapa
@giritejam90
@giritejam90 9 ай бұрын
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@user-up5ve8te6c
@user-up5ve8te6c 2 ай бұрын
🎉😂❤5gccjbnnmj77
@vishwambharacharysirigadha9270
@vishwambharacharysirigadha9270 2 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప,,🙏🙏
@babugandem929
@babugandem929 Жыл бұрын
Om sri swameya sarnam ayyappa
@beerakamadhu1166
@beerakamadhu1166 Жыл бұрын
సూపర్ God song madam super Meru వెంకన్న స్వామి songs కూడా పడాలి any naa నుంచి
@bhagyambaggam4430
@bhagyambaggam4430 Жыл бұрын
Thanks to Geeta Madurai garu.... ma Babu 5months old...vadu e song pedite calm ga padukuntunnadu song vintu...
@hariprasad-sy4lr
@hariprasad-sy4lr Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప
@giritejam90
@giritejam90 9 ай бұрын
సుబ్రహ్మణ్యస్వామి🙏🙏🙏🙏🙏
@chnagabujjiaya2591
@chnagabujjiaya2591 Жыл бұрын
supar Ayyappa song
@srinuyejjipurapu2985
@srinuyejjipurapu2985 8 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@nerellamadhavarao620
@nerellamadhavarao620 9 ай бұрын
Super song Geetha Madhuri gari voice excellent lyrics
@nageswaraokosetti1586
@nageswaraokosetti1586 9 ай бұрын
ఓం శ్రీ స్వామియే చరణం అయ్యప్ప నిదరోతున్నాడు మా చిన్ని అయ్యప్ప
@SivaDattaChannel
@SivaDattaChannel Жыл бұрын
పాట చాలా బాగుంది స్వామియే శరణం అయ్యప్ప
@user-vm2gn2sq9e
@user-vm2gn2sq9e Жыл бұрын
Superb song akka malli malli venalani undhi super akka ❤
@karthikpandukarthik5572
@karthikpandukarthik5572 Жыл бұрын
Em rasinav akka super asalu🙏❤️❤️
@nasappagarimohanreddy
@nasappagarimohanreddy Жыл бұрын
Swamiye saranam Ayyappa medam voice super medam ❤❤❤
@Durga-xn3gi
@Durga-xn3gi 8 ай бұрын
స్వామియే శరణమయ్యప్ప పాట చాలా బాగుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nowduapparao3114
@nowduapparao3114 Жыл бұрын
Devudu patalu veellathonu padinchinandhuku ganu mammalni kshaminchu Ayyappa , nuvvu Adajathi ne nee janmalo chotu ivvani neeku , ade Ada manishi chetha pata padinchinandhuku ganu mammalni nee kondaki vache darilo ee papalani kadukuntamu swami , endhukante bhakthulani kashtapetti santhoshanniche manchi manasunna manikantudavi nuvvu
@chalapathirao335
@chalapathirao335 6 ай бұрын
Ayyapa Swamy paata Geetha Madhuri noti venta chaala baagundhi
@chintadaharika2273
@chintadaharika2273 2 жыл бұрын
Om shree swamiye saranam ayyappa
@t.maheshgoud8638
@t.maheshgoud8638 2 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐💐 🌹🌹 🙏🙏
@bhakti1200
@bhakti1200 Жыл бұрын
Subscribe it
@sivachilla7032
@sivachilla7032 8 ай бұрын
Swami aye saranam ayyappa
@RajuRaju-th9vd
@RajuRaju-th9vd Жыл бұрын
Swamy Sharanam ayyappa rrr rajuramyarachana 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudheerpakanati8052
@sudheerpakanati8052 8 ай бұрын
Swamiye saranam ayyappa🙏🙏🙏
@thorrikondajamuna1086
@thorrikondajamuna1086 2 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏🙏
@Mylapalliseetha-xo1ro
@Mylapalliseetha-xo1ro Жыл бұрын
Ayyappa thendree meeku padhabee vandhanam thendree na Bangaru brtha appudu navvuthu vundali Swami maa tho appudu happy ga vundali Swami na brtha antey Naku chala chala estam thendree meeku mukoti dandalu ayyappa Swami 🙏🙏🙏🌹🌹🌷🌷🌹❤❤❤
@balagondayerriswamy8132
@balagondayerriswamy8132 2 жыл бұрын
🌹🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🌹 🙏🙏
@muralidamarasingimurali3451
@muralidamarasingimurali3451 2 жыл бұрын
అయ్యప్ప దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
@prasaduppala9277
@prasaduppala9277 9 ай бұрын
👌🙏🙏🙏ముద్దుల మా బాబు నిద్దురోతున్నాడు... సద్ది చేశారంటే ఉలికులికి పడతాడు సాంగ్... రీమిక్స్ చేసి పాడారు... 🙏🙏🙏🙏
@andesuredhravarma375
@andesuredhravarma375 9 ай бұрын
Excellent song ayyappa👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@maheshrishi1438
@maheshrishi1438 2 жыл бұрын
గీత మాధురి గారు మిమ్మలినీ మీ కుటుంబ సభ్యులనీ ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడు చలగా చూడాలని కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలాంటి పాటలు పడాలని నా యొక్క మనవి... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
@mounish4580
@mounish4580 Жыл бұрын
Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏
@manicharannaidu6770
@manicharannaidu6770 2 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప గీతా మాధురి గారు మీ వాయిస్ చాలా సూపర్
@bidugupraveen7439
@bidugupraveen7439 2 жыл бұрын
kzfaq.info/get/bejne/nJp4qMuE2a3Kias.html
@roomcards5802
@roomcards5802 Жыл бұрын
Swnay a saranam ayyappa
@vissarapuanji6176
@vissarapuanji6176 Жыл бұрын
Me voice meeru unntha kalam alage sweet ga undali enkha enno manchi manchi patalu padalni korukutunna Geetha Garu 💞💞💞
@hanumak7131
@hanumak7131 Жыл бұрын
Enta baga padina cinima pata, cinima pate, datumchi alanti vi cheyakandi, ayyappa swami ki oka pratheykatha vundi, mi sontham ga rasi padamdi, Geetha maduri garu, ayyappa guru swami ga miku telichestunnanu🙏
@giritejam90
@giritejam90 9 ай бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@bhanugandla93
@bhanugandla93 Жыл бұрын
OM SRI SWAMIYE SHARANAM AYYAPPA 🙏
@Nenu_na_chandamama
@Nenu_na_chandamama 9 ай бұрын
I love your voice geetha mam ❤
@reddeppareddyreddeppareddy
@reddeppareddyreddeppareddy 2 жыл бұрын
Swamiyesaranamayaappa swamiyesaranamayaappa swamiyesaranamayaappa swamiyesaranamayaappa swamiyesaranamayaappa
@pspkfanikkadagowrisankar5087
@pspkfanikkadagowrisankar5087 9 ай бұрын
Om sri swamiyi saranam ayyappa ....
@tsnmurthy3797
@tsnmurthy3797 2 жыл бұрын
AYYAPPA we mayadari cm nundi prajalanu challaga kapadu swamy
@munikrishnakrishna-tn3vi
@munikrishnakrishna-tn3vi 4 ай бұрын
Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🙏🙏🙏🙏
@sagarh2247
@sagarh2247 2 жыл бұрын
ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ದೆಮಾಡು ಸ್ವಾಮಿ 🙏
@bhakti1200
@bhakti1200 Жыл бұрын
Subscriber
@koliyadagangadhar4666
@koliyadagangadhar4666 Жыл бұрын
మాధురి గారు శ్రీ ముసిలి తల్లి అమ్మవారు మీద ఒక్క పాట పాడింది
@purnachandrarao4728
@purnachandrarao4728 Жыл бұрын
God bless you 🙏Geeta madhuri garu..
@vshekar9333
@vshekar9333 Жыл бұрын
2
@yadaiahmurarishetti2495
@yadaiahmurarishetti2495 Ай бұрын
సూపర్ గా పాడారు మేడం
@giritejam90
@giritejam90 9 ай бұрын
జై శ్రీ గణేష్ 🙏🙏🙏🙏🙏
@rojanarahari9070
@rojanarahari9070 2 жыл бұрын
సూపర్ సాంగ్.. గీత మాధురి గాత్రం చాలా బాగుంది... దేవుడూ అందరినీ చల్లగా చూస్తాడు...
@siddarthanreddy4051
@siddarthanreddy4051 2 жыл бұрын
😎
@madhusudanmadhusudan9996
@madhusudanmadhusudan9996 2 жыл бұрын
Great and sweet voice 👍🕉 ఓం swamiye saranam Ayyappa👣🙏🏻🥥🌹🌻💐🥀🌺🌸🔱🚩💖
@srinivasanayak4008
@srinivasanayak4008 Жыл бұрын
Hari om swamiye sharanam ayyappa maa chinni manikata 🙏🙏🙏
@chnagendrachnagendra8207
@chnagendrachnagendra8207 10 ай бұрын
Chala baga paadaru &music kuda 🎊🎊
@ceopacsveeravilli512
@ceopacsveeravilli512 2 жыл бұрын
SWAMIYE SARANAM AYYAPPA SUPER SONG
@gundrampallyvinny2067
@gundrampallyvinny2067 Жыл бұрын
e snog ni Ma moodula manikatudu nedhra pothunadu ani padavasindhi
@rahultalla9101
@rahultalla9101 9 ай бұрын
Very Nice & so sweet voice 👌👌👌 స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
@user-np1gc7se5k
@user-np1gc7se5k 26 күн бұрын
Om Sri Swami ye saranam Ayyappaswami saranam swami
@keesarisrinivasachari3468
@keesarisrinivasachari3468 8 ай бұрын
ఎంత మధురంగా పాడావమ్మా గీతా మాధురీ
@gudlaramana3598
@gudlaramana3598 Жыл бұрын
గీతా మాధురి గారు చాలా బాగా పాడారు
@yashwanthnagandla8157
@yashwanthnagandla8157 2 жыл бұрын
Ma bangaru Swami 🙏❤️ Ma Swami gurenchi em cheppina thakuve 😍☺️
@divya.mmkmaradana8437
@divya.mmkmaradana8437 Жыл бұрын
Chala bhaga paadaru....nice lyrics
@vijayakumarp3699
@vijayakumarp3699 Жыл бұрын
ఈ పాట వింటుంటే గుస్బమ్స్ వస్తున్నాయి🙏🙏🙏
@kittubljpaidi1263
@kittubljpaidi1263 2 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప సాంగ్ బాగుంది గీతా మాధురి గారు చాలా చక్కగా పాడారు
@durgaraopandrinki3002
@durgaraopandrinki3002 Жыл бұрын
13
@v.gajendrastudentleader6766
@v.gajendrastudentleader6766 Жыл бұрын
Ayyappa naaku santanamunu prasadinchi ayya 🙏🙏🙏🙏🙏
@lingannakatkam2051
@lingannakatkam2051 8 ай бұрын
Om sri swamy ye sharanam ayyppa ❤🎉
@bhargavkilli1214
@bhargavkilli1214 2 жыл бұрын
Swamiyesaranam ayyappa
@dileepkumarn.mpandalampath1145
@dileepkumarn.mpandalampath1145 Жыл бұрын
Swamiye Saranam Ayyappaswami 🙏🙏🙏 Super 👌👌👌
@umaranimantri9252
@umaranimantri9252 Жыл бұрын
Bhaga padaru madam very nice na Babu ayyappa song pettagane happy ga vintadu
@venkatraomullapudi7358
@venkatraomullapudi7358 8 ай бұрын
Swamy saranam ayyappa saranam om Sri swamiye saranam sa r Anam ayyappa
@tharunverat5885
@tharunverat5885 8 ай бұрын
స్వామి ఏ శరణం అయ్యప్ప
@pulakaramnaresh5223
@pulakaramnaresh5223 8 ай бұрын
Swamy ye sharanam ayyappa 🙏 🙏🙏
@malleshbabun5410
@malleshbabun5410 Жыл бұрын
aha adhubutham entha goppaga rasaru music kuda super gonthulo amrutham posukoni padanattuga anatha maduramuga vundi amma. my lord Blessings all the best all
@user-ch2xt6lx7h
@user-ch2xt6lx7h 9 ай бұрын
Ayyappa naku na pillala ki nuve rakshinchu
@srinivaskuracha7462
@srinivaskuracha7462 Жыл бұрын
అయ్యప్ప నువ్వు వున్నావు అయ్య.....స్వామి ఏ శరణం అయ్యప్ప
@jayanthchowdary2964
@jayanthchowdary2964 Жыл бұрын
స్వామియే షారనమ్ అయ్యాప
@manijyothikolla1303
@manijyothikolla1303 2 жыл бұрын
Swamiye saranam ayyappa🙏🙏🙏geetha madhuri voice superrr
@bidugupraveen7439
@bidugupraveen7439 2 жыл бұрын
kzfaq.info/get/bejne/nJp4qMuE2a3Kias.html
@bidugupraveen7439
@bidugupraveen7439 2 жыл бұрын
kzfaq.info/get/bejne/nJp4qMuE2a3Kias.html
@obuvenkateshyadav8621
@obuvenkateshyadav8621 Жыл бұрын
swamiye Saranam ayyappa.
@sugyammahipalpatel8864
@sugyammahipalpatel8864 2 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🕉️🕉️🕉️🙏🙏🙏
@ramavathbabu1603
@ramavathbabu1603 2 жыл бұрын
😙🤣😙🤣😙🤣🤣🇦🇹🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈
@skoteswararao2791
@skoteswararao2791 Жыл бұрын
Om స్వామి శరణం అయ్యప్ప god bless you singer's my hotly congratulations
@bathullamahesh7690
@bathullamahesh7690 2 жыл бұрын
super gethamadhuri garu 👌👌👌👌👌
@banji2399
@banji2399 2 жыл бұрын
మణికంఠ మణికంఠ మణికంఠ మణికంఠ మణికంఠ మణికంఠ మణికంఠ మణికంఠ అయ్యప్ప స్వామి 🙏🙏🙏🙏💐💐💐
@naddiprashanth9257
@naddiprashanth9257 3 жыл бұрын
Super. Akka
@prameelak5241
@prameelak5241 2 жыл бұрын
Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa swamiye saranam ayyappa Swamiye saranam ayyappa Swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa swamiye saranam ayyappa
@cherukuruvideos7653
@cherukuruvideos7653 8 ай бұрын
Sister chala Baga padaru👌👌👌👍👍👍
Ayyappa Swamy songs in 2022   | Ayyappa Devotional Songs
41:15
Sailu Sunshine
Рет қаралды 1,4 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 6 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 71 МЛН
Idea Super Star 100 celebration
6:36
Rajesh Anandarajan
Рет қаралды 45 МЛН
Naku Vachina Gosa Avalaku Ravodhu Song | Ayyappa Lyrical Song | Peddapuli Eshwar Audios And Videos
6:05
Harivarsanam
4:56
Suresh Bhat
Рет қаралды 78 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН