ముదిరాజ్ ఈటల కొడుకు పేరు పక్కన 'రెడ్డి' ఎలా? | Question Hour With Etela Rajender | Ntv

  Рет қаралды 42,230

NTV Telugu

NTV Telugu

3 ай бұрын

#etelarajender #questionhour #ntvquestionhour #ntvtelugu
ముదిరాజ్ ఈటల కొడుకు పేరు పక్కన 'రెడ్డి' ఎలా? | Question Hour With Etela Rajender | Ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 96
@srishailamp2920
@srishailamp2920 3 ай бұрын
జర్నలిస్ట్ లు మంచి ప్రశ్న వేశారు... ఈటెల మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు....
@mallekedidharmaji
@mallekedidharmaji 3 ай бұрын
బీసీ కోటాలో మంత్రి అయి బీసీ లకు చెసింది ఏమి లేదు వాని ఆస్తులు కాపాడు కోవడం తప్ప
@krishnamrajubojja4738
@krishnamrajubojja4738 3 ай бұрын
ముదిరాజ్ అని చేప్పకు మా ఇజ్జత్ పోతంది
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 2 ай бұрын
*మన బహుజన మేధావులు మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము.* *మనలను శూద్రులుగా చేసిన మతతత్వ బీగేపీని ఓడించాలి.* ✊✊
@madhavch2620
@madhavch2620 2 ай бұрын
ముదిరాజ్ లు ఎమన్నా ఆకాశం లో నుంచి వచ్చారా?
@dandusreenivas
@dandusreenivas 2 ай бұрын
అవును ముదిరాజ్ ల చరిత్ర పెద్దది​@@madhavch2620
@vivek99993
@vivek99993 10 күн бұрын
​@@Madhu_Kumar-123 idey bjp rss lekapothe motham matha maarpulatho nindipoyi mana samskruthi kuda nashanam ayipoyedi. Alanti konni mathala lo kanisam sampradayanni prashninche hakku kuda undadhu, patha kalam lo vivaksha prathi deshamlo anni mathala lo undi, kaani ila free ga oka prashninchi, reform cheskune freedom mana hindu culture lo unnantha ekkada ledu. Kavalante telsuko 180 paiga deshalu oka mathanni adikara matham ga pettukunai ante ah matha adipathyam akkada antha undi, mana daggara reform ni welcome chese freedom undi
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt 3 ай бұрын
ఇంతకీ ఆయన అడిగింది ఏంది నువ్వు చెప్పింది ఏంది ఈటెల రాజేంద్ర
@anapple8224
@anapple8224 3 ай бұрын
అడిగింది ఏంది???నువ్వ్ చెప్పేది ఏంది???
@rajenderkallem9776
@rajenderkallem9776 3 ай бұрын
Etela cheppe answer ardam kavalante meeru Maro janma ettalisi untadi
@anapple8224
@anapple8224 3 ай бұрын
@@rajenderkallem9776 అంటే ఈ జన్మకు సమాధానం చెప్పాడు అంటావ్.???
@ramsbittu1872
@ramsbittu1872 3 ай бұрын
అలా చెప్పేవాడినే politician అంటారు.....
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 2 ай бұрын
*మన బహుజన మేధావులు మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము.* *మనలను శూద్రులుగా చేసిన మతతత్వ బీగేపీని ఓడించాలి.* ✊✊
@mnaidu4297
@mnaidu4297 3 ай бұрын
Sir అడిగినదానికి సమాధానము చెప్పరా
@srikanthpolepogu7071
@srikanthpolepogu7071 2 ай бұрын
కరెక్ట్ గా అడిగారు సిగ్గుండాలి.ఈటెల
@venkanna1
@venkanna1 3 ай бұрын
పనికిమాలిన పరన్నా జీవులు కులం కార్డు లేకపోతె బతుకలేరు... ముక్యంగా కాంట్రాక్టర్స్, నాయకులు వాళ్ళ చెంచాలు, సీఎం, మునిస్టర్స్ తో లాలూచిపడే ప్రభుత్వ ఉద్యోగులు...ప్రతి ఎదవ ఈజీ గాబతుకడం దొబ్బుకోవడం తప్ప సమాజానికి ఏమైనా చేద్దామనే ఆలోచనరలేకుండా పోతున్న రాజకీయాలు... ఎంత సేపు డబ్బు డబ్బు..😢😢
@maheshrangineni2205
@maheshrangineni2205 2 ай бұрын
అర్ధం కాలేదు ఈటెల రెడ్డి గారు
@CVJAY
@CVJAY 3 ай бұрын
Jhutela No.1 😅
@srishailamp2920
@srishailamp2920 3 ай бұрын
సమాధానం రాలేదు
@SB-qt5wi
@SB-qt5wi 2 ай бұрын
ముదిరాజు లకు ఆయన చేసింది. ఏమిటీ?
@machasandeep7987
@machasandeep7987 3 ай бұрын
గొర్రెలను ఎలా తయారు చేయాలో రాజకీయ నాయకులకు బాగా తెలుసు అందుకనే అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు చూడండి
@mr.gkcreationstv3684
@mr.gkcreationstv3684 3 ай бұрын
బీసీ ముసుగులో ఉన్న ఓసి...
@chetamonisrinivas409
@chetamonisrinivas409 3 ай бұрын
బీసీ ఆని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాడు మాట మారుస్తున్నాడు
@shankarmangilipallygangapu9221
@shankarmangilipallygangapu9221 3 ай бұрын
ఈటెల రాజేందర్ ముదిరాజ్ ముదిరాజు ల ఇజ్జత్ తీస్తూ వాళ్ళ పరువు తీసేసినోడు
@krishnakoluguri4569
@krishnakoluguri4569 3 ай бұрын
Veedu oka subject question paper iste vere subject answers istunnadu adhyksha
@Vikramvicky4
@Vikramvicky4 3 ай бұрын
అడిగింది ఒకటి.... సమాధానం మాత్రం చెప్పలేదు....
@mr.gkcreationstv3684
@mr.gkcreationstv3684 3 ай бұрын
హుజురాబాద్ లో బిసి హైదరాబాదులో ఓసి... ఈ వార్త రాసిన విలేకరిపై కూడా కేసులు పెట్టించారు 20 సంవత్సరాలు పరిపాలించిన హుజరాబాద్ లో కనీసం తాగడానికి కొన్ని ఊర్లలో కనీసం త్రాగడానికి త్రాగునీటి కూడా లేదు
@anjaneyulujyothi2253
@anjaneyulujyothi2253 3 ай бұрын
హుజురాబాద్ లో ఈయన చేసిన డెవలప్మెంట్ ఎం లేదు, ఇప్పటికి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కనబడుతుంది, బీసీ ముసుగు వేసుకొన్న రెడ్డి
@revs2770
@revs2770 3 ай бұрын
No answer to the question bcz it is clear tht he always ignores BC People. He is a biggest selfish fellow .badluck of telangana BC People who blindly trust him.
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 2 ай бұрын
*మన బహుజన మేధావులు మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము.* *మనలను శూద్రులుగా చేసిన మతతత్వ బీగేపీని ఓడించాలి.* ✊✊
@TeluguTonicGlobal
@TeluguTonicGlobal 3 ай бұрын
Mata Datavestunnadu Etela Reddy KCR Avinithila direct support ichina first person etela
@cherukuriparamesh9486
@cherukuriparamesh9486 2 ай бұрын
చారీ గారు చాలామంచి ప్రశ్న వేశారు
@barlapatishiva6071
@barlapatishiva6071 2 ай бұрын
Adigindi cheppandi sir
@DieHeartCoreFans
@DieHeartCoreFans 3 ай бұрын
In Correct Reply What he asked and what he was replying
@SrinivasDaida-nn2qp
@SrinivasDaida-nn2qp 3 ай бұрын
అన్ని చేస్తావు మాదిగలను గ్రూప్‌లుగా వీడదీస్తావు
@mohammedafsar2660
@mohammedafsar2660 3 ай бұрын
Anna donga nakalu anna... Meru yeam chesena..... 😅😅😅😅😅
@KishanRaja-kq8tl
@KishanRaja-kq8tl 3 ай бұрын
సార్ ఓడిపోతుండు
@shivaji877
@shivaji877 2 ай бұрын
మీడియా మిత్రులు కు నమస్కారం బీసీ బిడ్డలు రాజకీయాలకి పదవులకు అనర్హులా? నిజానికి కూడా అలాగే వున్నట్లుంది. ఉద్యమ వీరనారి చాకలి ఐలమ్మ ఉద్యమానికి మాత్రమే పరిమితం కానీ చాకలి వాళ్ళు రాజకీయ నాయకులకు పదవులకు పనికి రారు. ఇలా ఎన్నో కులాలవారు BC లో వున్నారు వీళ్ళ ఓట్లు అవసరం కానీ వీళ్ళు రాజకీయాలకు పదవులకు పనికిరారు.వ్యాపారాలకు కాంట్రాక్ట్ లకు రాజకీయాలకు BC వాళ్ళు పనికిరార? కేవలం బానిస బ్రతుకులకు, ఒకడి క్రిందే బ్రతకాలి అంతేనా? అవును ఇప్పుడు జరుగుతున్నది ఇదే అన్నట్లు వుంది
@C.Bagavanthu
@C.Bagavanthu 3 ай бұрын
Jai etala sir
@sanjeevuluannapuram5619
@sanjeevuluannapuram5619 3 ай бұрын
Good question
@bujjikrishna1413
@bujjikrishna1413 10 күн бұрын
సర్ కు question అర్థం కాలేదు అనుకోని.....
@N.SivakrishnaVarma1996
@N.SivakrishnaVarma1996 3 ай бұрын
రఘువీరారెడ్డి, వాళ్ళ తాతలు వాళ్ళ గ్రామానికి మునసబులు గా ఉండే వాళ్ళు, అలా రెడ్డి బిరుదు వచ్చింది, మారి మీకు ???
@giriprasad949
@giriprasad949 3 ай бұрын
Cross breed
@casualshoot0310
@casualshoot0310 3 ай бұрын
vala father mother mudhiraj beware before saying someones personal info u will be in risk
@Itsmeur_friend
@Itsmeur_friend 2 ай бұрын
Bcom lo physics laga undi mee samadanam. 😅😅
@user-bi1qz2po3z
@user-bi1qz2po3z 3 ай бұрын
Asalu reddy peru pettyndnte reddke puttindu kavachhu
@dineshmudiraj3934
@dineshmudiraj3934 3 ай бұрын
ఎవరెన్ని చెప్పినా అయన మా ముదిరాజ్... జై ఈటెల.. జై ముదిరాజ్... ఒక కడిగిన ముత్యం మా ఈటెల రాజేందర్ గారు...😊
@SGPSatisfying_Nature
@SGPSatisfying_Nature 3 ай бұрын
Kani ayana mudiraj ani cheppukonike ijjath pothadani ninthin reddy ani pettindu😅
@Janasenaforpublic
@Janasenaforpublic 3 ай бұрын
పులిహొరలో పులి ఉండదు పాలకూరలో పాలు ఉండవు నేతి బీరకాయ లో నెయ్యి ఉండదు... అలాగే భారతీయ జనతా పార్టీలో భారతీయత ఉండదు... అచ్చేదిన్ లో అచ్చా ఏమీ ఉండదు... బిజెపి పార్టీ కార్యకర్తలకు మెదడు ఉండదు. బిజెపి పార్టీ లీడర్లకు మానవత్వం ఉండదు
@Janasenaforpublic
@Janasenaforpublic 3 ай бұрын
మీకు రెడ్డి లది బాగా నచ్చుతాది అయితే
@casualshoot0310
@casualshoot0310 3 ай бұрын
etela is from mudhiraj and his marriage is love and it is obvious wife is from different caste and it is just a name, they united based on spiritual thinking and you are fighting someone's personal family names
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 2 ай бұрын
*మన బహుజన మేధావులు మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము.* *మనలను శూద్రులుగా చేసిన మతతత్వ బీగేపీని ఓడించాలి.* ✊✊
@ashokp8162
@ashokp8162 2 ай бұрын
సార్ గెలుస్తుందో తప్పక బిజెపి ప్రధానమంత్రి వస్తుండు మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి
@SaiduChandu
@SaiduChandu 3 ай бұрын
Jai vittal Jai BJP
@ashokp8162
@ashokp8162 2 ай бұрын
కులం ముఖ్యం కాదు గుణం ముఖ్యం బీదల వైపు పోరాటం చేయడం ముఖ్యమైన లక్షణం అది హీటర్ రాజేందర్ సొంతం😂
@vinayaknayar1352
@vinayaknayar1352 2 ай бұрын
మొత్తానికి జవాబు చెప్పకుండా...... ముగించేసావ్ 😂😂😂. ఇది రాజకీయా నాయకుడికి ఉండాల్సిన అర్హత 😂😂😂
@karthik66999
@karthik66999 2 ай бұрын
అడిగిన ప్రశ్న కి సరి అయిన సమాధానం మాత్రం రాలేదు....!
@Polandboy12345
@Polandboy12345 3 ай бұрын
Asal reddy ani enduku pettavoo cheppu
@LavanyaRayapuram
@LavanyaRayapuram 3 ай бұрын
Meru mudiraj kadu Ani oppukunnaru etala sammayagaru badapadutharu sar etalarajendar reddy sabjakt misdch
@kumar6719
@kumar6719 3 ай бұрын
Super Question
@srinivasperaka3643
@srinivasperaka3643 3 ай бұрын
Enatho ayyodhi ledhu poyyedhu ledhu jai mudhiraj
@RameshMorthad-eg2bd
@RameshMorthad-eg2bd 3 ай бұрын
నువ్ వచ్చాకే బీజేపీ లో లొల్లిలు చాలు అయినాయ్ బీజేపీ 14 సీట్లు వచ్చిన అందులో నువ్ ఉండకూడదు
@damodarkota3002
@damodarkota3002 2 ай бұрын
ప్రశ్న ఒకటి అయితే సమాధానం ఒకటి చెప్పుతున్నాడు,, సబ్జెక్టు divert చేసినాడు,, రిపోర్టర్ మీరు సూటిగా సమాధానం చెప్పాలని అడగ లేరా,, లేక మీరు కూడా అంతేనా
@user-hv7vs4qr8d
@user-hv7vs4qr8d 2 ай бұрын
Adigina question ku samadanam cheppu anna
@Mudhiraj750
@Mudhiraj750 2 ай бұрын
జై ఈటెల జై ముదిరాజ్
@vinayaknayar1352
@vinayaknayar1352 2 ай бұрын
రామాయణం అయిపోయిన తరువాత.... రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడు అంట నీలంటోడు 😂😂😂
@shravanmonagari6426
@shravanmonagari6426 2 ай бұрын
Adigindi okkati cheppindhi okkati
@musalaprashanth3921
@musalaprashanth3921 2 ай бұрын
ఒక ప్రశ్న అడిగితే ఇంకో సమాధానం చెపుతున్నాడు, ముదిరాజ్ లు ఏకమై మీకోసం పోరాడితే మీ పోరడిని రెడ్డి చేసితివి. వాళ్ళకి గడ్డి వేసితివి..
@YoursTrueChannel
@YoursTrueChannel 2 ай бұрын
adhi alla adugu
@shatagopamanillobo4625
@shatagopamanillobo4625 3 ай бұрын
Etela Garu Anyway Miru avasaraniki Change Avtaru No Doubt ,Any way Na vote BJP ke, Adigina Question ki matram Answer Cheppaledhu bale divert Chesaru Topic
@sair8994
@sair8994 2 ай бұрын
Etala is not answering the question? He is beating around the bush/shit . Etala why did you name your son as Reddy.? Looks like the BJP high command doesn't know this ,before declaring him as a cm candidate. There is nothing wrong with naming like that,, but etala wanted to get the benefit of being a mudiraj and also Reddy to his family.
@itsyashwanth
@itsyashwanth 3 ай бұрын
Ucha Apkondi Ra anchors , Thanani Answers ivvanivandi !
@ranjitreddy980
@ranjitreddy980 3 ай бұрын
Indira gandhi father is Nehru how she became gandhi 😂😂😂😂
@Ishababie
@Ishababie 3 ай бұрын
Her husband was adopted by Gandhi husband name Firoz Gandhi marrying Feroz Gandhi made her Indira Gandhi
@HariKrishna-ix2in
@HariKrishna-ix2in 3 ай бұрын
​@ManoVlogsIndian Feroz Gandhi ki Gandhi Anne peeru Ella vachindhi.
@muthinenishravan4754
@muthinenishravan4754 3 ай бұрын
Queston adguthe edho chepthadu.vadu reddy enduku pettukunnadu ani adguthe.emo chepthadu
@msaivinay460
@msaivinay460 2 ай бұрын
Adigena quation kiii ans cheppakunda sollu chepathav 😂😂😂
@vijayamgoth5265
@vijayamgoth5265 Ай бұрын
Vaadu reddy ki puttinda
@YoursTrueChannel
@YoursTrueChannel 2 ай бұрын
munurkapulani modagudipindhi etla rajendhar okade
@vedakiran1
@vedakiran1 3 ай бұрын
Vedni Inka bjp enduku nammutundo emo ardam aeynkatledu
@harishsuriti0531
@harishsuriti0531 2 ай бұрын
Adigina daniki samadanam cheppu ante edo chepthunnav ante mi vodu Reddy ani petukunte nv mudhiraj biddav Ani chepaku
@sparklessparkles8620
@sparklessparkles8620 3 ай бұрын
Ayana adigindi endi, nuvvu sollu chepthundi endi raaa rajender reddy gaaa
@raymondsantas2765
@raymondsantas2765 3 ай бұрын
?Sutiga samadanam cheppu ETELA. kani kani ani kahani cheppaku .
@user-wc8pp4pq2s
@user-wc8pp4pq2s 3 ай бұрын
Anni kathalu chepputundu
@rajeevbhusarapu1672
@rajeevbhusarapu1672 2 ай бұрын
నీ గురించి అడిగితే రాఘీవీర రెడ్డి గురించి చెప్తావ్ ఏందిరా
@sudhabandi-gp1mn
@sudhabandi-gp1mn 2 ай бұрын
సమాధానం మే చెప్పలేదు ఈటల
@SekharVeerapaga-se6ln
@SekharVeerapaga-se6ln 3 ай бұрын
😂😂😂😂
@chinnareddychinnareddyga-wg5xv
@chinnareddychinnareddyga-wg5xv 3 ай бұрын
Raghu veerareddy ki neeku polikana
@HariG-wu4kj
@HariG-wu4kj 2 ай бұрын
వేస్ట్ ఫెలో ఎక్కువ ఊహించుకోకు ఇటల
@adfilmmaker996351536
@adfilmmaker996351536 2 ай бұрын
Adigina questions ki cheppina answers ki sambandam ledu
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 42 МЛН
Pleased the disabled person! #shorts
00:43
Dimon Markov
Рет қаралды 27 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 23 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 42 МЛН