No video

ముగ్గురి వీడియోలేసి మరీ.. అదే జగనే గెలిచి ఉంటే... || AP PRIDE

  Рет қаралды 53,644

AP PRIDE

AP PRIDE

21 күн бұрын

ముగ్గురి వీడియోలేసి మరీ.. అదే జగనే గెలిచి ఉంటే... . AP PRIDE

Пікірлер: 321
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh 20 күн бұрын
Jagan గొప్ప reformer. ఒక అమ్మవడి, సచివాలయం, రైతు భరోసా, medical colleges, పోర్టులు, ఇంటింటికీ సంక్షేమం, ఏ ఒక్కరికీ రాని ఆలోచనలు
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 20 күн бұрын
Yes 💯 Correct 💯, Well Explained Gentleman 💯 Hatsof Gentleman 💯
@Aradhyasathwikvlogs1274
@Aradhyasathwikvlogs1274 20 күн бұрын
Yess 🫡🫡
@nbabypsprakash6106
@nbabypsprakash6106 20 күн бұрын
Evanne kanpadeve, pracharam cheyaledu antaru, ave nallapusala kanpadapovataneki, portlu medical college s, school s, nadu, nedu. Rithu barosa kendralu, aarogya kendralu, vuddan project, kidney recharchi kendram,fishingarbares extra
@raghuinturi9741
@raghuinturi9741 19 күн бұрын
జనాలకు పూర్తిగా చేసిన పనులు తెలియలేదు.వైసిపి విషయాన్ని ప్రజలకు బాగా తెలియచేయలేదు​@@nbabypsprakash6106
@CBN420
@CBN420 20 күн бұрын
ప్రపంచంలో చెత్త రాజకీయ నాయకుడు చంద్ర బాబు
@si7418
@si7418 20 күн бұрын
పాలిచ్చే ఆవుని ఇంటినుండి తరిమికొట్టి గువ్వ బెంగే దున్నపోతుని తెలిసి తెలిసి తెచ్చుకున్నారు ఆంధ్ర ఓటర్లు. తగిన శాస్తి జరిగింది
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 20 күн бұрын
💯💯💯💯 correct Anna 😂😂
@PushpalathaManda
@PushpalathaManda 20 күн бұрын
బాగ చెప్పారు గొర్రె కసాయివాడిని నమ్మినట్టు ఆంధ్ర గొర్రెలు cbn ను నమ్మారు ఎన్ని సార్లు మోసపోతారు ఈ గొర్రెలు .
@sreedevikadiri8273
@sreedevikadiri8273 19 күн бұрын
😂😂
@బాగున్నావా
@బాగున్నావా 20 күн бұрын
😎జగన్ చెప్పాడు సాధ్యం కాదురా నమ్మొద్దు రా అని ,ఫ్రీకి పియికి తేడా తెలియాలి కదా.😎👌🙏
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 20 күн бұрын
😂😂😂
@harinadhareddy9958
@harinadhareddy9958 20 күн бұрын
,😆😂😂😂
@bsk29
@bsk29 20 күн бұрын
ఇప్పుడు తెలుసుకుంటారు లే బ్రో😂
@ManojReddy22
@ManojReddy22 20 күн бұрын
Babu, votes Chandra babu ni nammi evadu veyaledu. Definite ga Kula pichi tho. Govt bagunna balekunna Kapulu BC lu kutami ki vesaru. Vallaki chestara cheyyara anavsaram. Pillalu vadiki pothara pora picha lite. Cinema chusama auto tholama, quarter kottama mana hero ni mana kulapodni gelipinchama
@everyourwellwisher932
@everyourwellwisher932 20 күн бұрын
ఆంధ్ర ప్రజలకు ముందుంది దబిడిదిబడీ
@sridharkollabathula
@sridharkollabathula 20 күн бұрын
తల్లికి వందనం కాస్తా తల్లికి మంగళం (అయ్యింది) పాడారు.
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 20 күн бұрын
😁😁😁😁 ... that is evm tamper CM Honest Abba
@bsk29
@bsk29 20 күн бұрын
తల్లికి పంగ నామం
@TPNIndia
@TPNIndia 20 күн бұрын
EVM ki teliyadhu ilanti schemes
@balakrishna9705
@balakrishna9705 20 күн бұрын
420 EVM ఖర్జూర నాయుడు ఎప్పుడో చెప్పాడు వాడు పుట్టుకే ఒక అబద్ధం😂😂😂
@anjigosala6641
@anjigosala6641 20 күн бұрын
చంద్ర బాబు నాయుడు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమి సంబంధం ఉండదు
@PedakurapaduPolitics
@PedakurapaduPolitics 20 күн бұрын
మీ ఇంట్లో మీ అమ్మగానే నీ అయ్య గాని ఎవరు పెన్షన్ తీసుకోలేదా
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 20 күн бұрын
జగన్ చెబుతూనే ఉన్నాడు... చంద్రముఖిని ఆహ్వానించవద్దు అని... జనాలు విన్నారా? అత్యాసకుపోయి చంద్రముఖిని ఆహ్వానించారు... ఇప్పుడు అనుభవించండి! 😀😀😀
@PedakurapaduPolitics
@PedakurapaduPolitics 20 күн бұрын
దేవుడి దయతో జగన్ గాడు 2029లో కూడా 10 సీట్లకే పరిమితం అవ్వాలి
@user-qc4vc1lt4k
@user-qc4vc1lt4k 20 күн бұрын
Lakalakalakaaa... 😅
@Sonu-oh1tj
@Sonu-oh1tj 19 күн бұрын
​@@PedakurapaduPolitics2029 జగన్ అన్న సీఎం అవుతాడు వెయిట్ అండ్ సి
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 20 күн бұрын
అక్కలూ అమ్మలూ అవ్వలూ మీరు ఒక్కక్కరు డజను పిల్లలను కనండి, మేమొస్తే 12×15000=1,80,000 మీ వడిలో పడుతుంది అని చెప్పాడు
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 20 күн бұрын
😁😁😁
@godavarthyramakrishna4267
@godavarthyramakrishna4267 20 күн бұрын
News / social media / you tubers, meeru khachhithamgaa appudu vaallaki yem chepperu ? Ippudu yem jarugutondi, ledaaa yem maatlaadutunnaaru anna vishayalanu video clippings tho sahaaa pakka pakka ne vesi choopinchaali. Appude prajalandarikeee marintha claritigaaa ardhamavuthundi
@diamondjublee3972
@diamondjublee3972 20 күн бұрын
అయ్యా బాబు గారు మీకు పాలన చేయడం రాదు గానీ , పగ్గాలు జగన్ గారి చేతికి ఇచ్చి. , మీరు మాత్రం కుర్చీలో కూర్చుని సరదా తీర్చుకోండి , డయేరియా తో ప్రజలు చస్తున్నారు , మీరు కరోనా సమయంలో ఉంటే కుప్పలు తెప్పలుగా ప్రజలు చచ్చేవారు , మీకు అధికారం తప్ప మనుషుల ప్రాణాలు తృణ ప్రాయం , 100 కోట్ల రూపాయలతో ఎంత చక్కటి పరిపా లన చేశారు జగన్ గారు ,తమరు తలకిం దులు తపస్సు చేసిన ఆ పాలన అందించ లేరు అనేది ప్రజలు గుర్తించారు ....
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g 20 күн бұрын
నమస్తే రాంబాబు గారు cbn అంటే అబద్దం ప్రజలు నమ్మి ఓట్లు వేశారు జగన్ అన్న నిజం చెప్పితే నమ్మలేదు ఏమి చేస్తారు ఇవ్వక పొతే ఏడుస్తురు
@eprabhakarrao1860
@eprabhakarrao1860 20 күн бұрын
Evm lu
@బాగున్నావా
@బాగున్నావా 20 күн бұрын
😎ఈ పాకి ప్రభుత్వం, ప్రతి కుటుంబంలో ఉన్న మహిళకి ఆడబిడ్డ నిధి కింద 3000 రూపాయలు బాకీ, ప్రతి నిరుద్యోగికి 6000 బాకీ😎🙏👌
@Dthyagraj
@Dthyagraj 19 күн бұрын
Rambabu.garu.meru.marichi.poyaramo.cbn.gadu.prajalacu.chappinadi amanta.muggu.pillalani.canadi.muggurici..sari.forty.five.thousand.rupees.istamu...ani.bonkadu
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 20 күн бұрын
ఎలక్షన్ అప్పుడు EVM లలో ఎలా గుద్దుకోవాలో మాకు తెలుసు... ఇక పథకాల్లేవ్ గిధకాల్లేవ్.... ఎలా గెలవాలో మాకు కిటికు తెలిసింది! 😀😀😀
@prameelauba1347
@prameelauba1347 20 күн бұрын
ఇలానే ప్రతీది కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తూ వివరించండి సార్ ప్రజలకు అర్థం అవుతుంది చంబామోసాలు
@Aradhyasathwikvlogs1274
@Aradhyasathwikvlogs1274 20 күн бұрын
Ede paddati follow avvandi even adhikaram lo unna ka kuda
@nrn7146
@nrn7146 20 күн бұрын
మోసం.... మోసం.... ధగా ..... ధగా ...... మోసం..... మోసం.... ధగా ....... ధగా ..... నారా మోసం నారా ధగా పవన్ మోసం పవన్ ధగా
@mahigeolau
@mahigeolau 20 күн бұрын
చంద్రబాబు ఒక రాజకీయ శిఖండి..!! రాజకీయ వ్యభిచారి..!!!
@user-ng4ly8gk1l
@user-ng4ly8gk1l 20 күн бұрын
జగన్ ఎప్పుడో చెప్పాడు వాడు చేయద్ర అని మాట వింటే కథ 17000 ఇస్త అన్నాడు జగన్ అన్న ఇప్పుడు అనుభవించండి
@lakshmanakilada7529
@lakshmanakilada7529 20 күн бұрын
తండ్రి వందనం గా మందు వందనం అమలు చేసాడు సూపర్ సెవెన్
@merakaramanamuethy8236
@merakaramanamuethy8236 20 күн бұрын
చంద్ర బాబు తల్లికి వందనం తండ్రికి ఇంధనం త్వరలో అమలు చెడు పవర్ స్టార్ మెగాస్టార్ చంద్ర స్టార్ లోకనాథం స్టార్ బ్రాండ్లు తెచ్చి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఫుల్లుగా తాగి ఆనందంగా ఉండటానికి శ్రీకారం చుడతారు. అదీ మా చంద్రన్న విజన్
@sivaram0491
@sivaram0491 20 күн бұрын
```తల్లికి వందనం అన్నారు ఇప్పుడు తల్లికి మంగళం``` సూపర్ సిక్స్ లో ఒకటీ జంప్ స్కూల్ కి వెళ్తున్నా ప్రతి విద్యార్థికి 15,000/-- అన్నారు ఇద్దరు పిల్లా ఉంటె--30,000/- ముగ్గురు ఉంటె --45,000/-- నలుగురి ఉంటె --60,000/-- కట్ చెస్తే ఒక్కో తల్లికి 15,000/--- అంట తల్లి కి మంగళం
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 20 күн бұрын
అంతే సార్. ఇలాగే నిలదీయాలి. ఆ సూపర్ సిక్స్ హామీలు గురించి గుర్తు చేస్తూ పోతే చాలు. వాళ్ళ బండారం బయట పడుతుంది.
@sivajiraju8163
@sivajiraju8163 20 күн бұрын
అధికారం కోసం ఆనాడు సూపర్ సిక్స్ అవసరం తీరాక ఈనాడు మోసానికి ఫిక్స్
@user-gb8oe3st6k
@user-gb8oe3st6k 20 күн бұрын
ఆ..... ఒక్కరికైనా...తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తాడని అనుకుంటున్నారా...! పేదలకు ఎప్పుడైనా మేలు చేసే మనిషేనా...!
@PedakurapaduPolitics
@PedakurapaduPolitics 20 күн бұрын
మేలు చేసేది చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరుడు వారి దరిద్రం పోతే రాష్ట్రం బాగుపడుతుంది
@josephbudithi9839
@josephbudithi9839 20 күн бұрын
ప్రజలకూడా ఆయన మోసానికి అలవాటు పడ్డారు😂
@Iamhere144-p8l
@Iamhere144-p8l 20 күн бұрын
మాట మీద నిలబడని వ్యక్తిని నమ్మితే ఇలాగే ఉంటుంది.
@muralidhar7406
@muralidhar7406 20 күн бұрын
ముగ్గురు మోసగాళ్ళు
@shankarrao7878
@shankarrao7878 20 күн бұрын
తల్లికి మంగళం తండ్రికి ఇంధనం
@RajenderGampa-vn5oq
@RajenderGampa-vn5oq 20 күн бұрын
అమ్మ ఒడి నాన్నబుడ్డి 4:18 కాస్త తిరగబడింది అంతే సూపర్ కౌంటర్
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 20 күн бұрын
😁😁😁😁😁💯💯
@PedakurapaduPolitics
@PedakurapaduPolitics 20 күн бұрын
మీ ఇంట్లో మాత్రం చంద్రబాబు పెన్షన్ తీసుకోవాలి. తిని ఏరికి విమర్శించాలి
@tallurisaritha4654
@tallurisaritha4654 20 күн бұрын
😅😂
@user-gb8oe3st6k
@user-gb8oe3st6k 20 күн бұрын
తల్లికి వందనం...అమ్మలకు పంగనామం.
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s 20 күн бұрын
అంబటి గారు చంద్రబాబు నాయుడు ప్లాన్ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తల్లులు ఉంటే తల్లులుగా అకౌంట్లో మాత్రమే వేస్తా ఇద్దరు తల్లులు ఉండరు కదా దానికి ఈ ఫిట్టింగ్
@User475-p2c
@User475-p2c 20 күн бұрын
మరీ ఎందుకు అమ్మ ఒడి రైతు భరోసా అన్నీ follow అవుతున్నారు
@prameelauba1347
@prameelauba1347 20 күн бұрын
తల్లులకు అమ్మకు వందనం కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మాత్రమే సాధ్యమవుతుంది , ప్రజలకు ఎంతమాత్రం కాదు 😂😂😂
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s 20 күн бұрын
అంబటి గారు గెలిచే అంతవరకే తర్వాత ఆ మాటలు గురించి కాదు బాబు గారు
@ramakrishnadali1812
@ramakrishnadali1812 20 күн бұрын
ప్రజలకు అర్థమయ్యే వరకు ఆగండి వారి నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ 50 సార్లు వెళ్లి చెప్పారు తల్లికి వందనం కింద నలుగురు పిల్లలకు ఒకరి 15000 ఇస్తారు గ్యాస్ సిలిండర్ల ఫ్రీ 30 కుటుంబాలకు ఒక వాలెంటియర్ మీ కుటుంబంలో ఒకరికి ఇస్తాము ఇంకా మీరు మీ ఇంట్లో నలుగురు మహిళా ఓటర్లు వున్నారు మీకు నెలకు 6000 వస్తాయి బస్సు మీరు యక్కడకు పోయినా ఫ్రి ఇలాంటి యెన్నో మాటలు చెప్పి నమ్మించారు కనుక ప్రజలకు తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు అవ్వాలి
@sivaram0491
@sivaram0491 20 күн бұрын
```తల్లికి వందనం అన్నారు ఇప్పుడు తల్లికి మంగళం``` సూపర్ సిక్స్ లో ఒకటీ జంప్ స్కూల్ కి వెళ్తున్నా ప్రతి విద్యార్థికి 15,000/-- అన్నారు ఇద్దరు పిల్లా ఉంటె--30,000/- ముగ్గురు ఉంటె --45,000/-- నలుగురి ఉంటె --60,000/-- కట్ చెస్తే ఒక్కో తల్లికి 15,000/--- అంట తల్లి కి మంగళం
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n 20 күн бұрын
అటు వోట్ వేసిన వాళ్ళు ఎంజాయ్ చేయండి 😂😂😂😂😂
@Aradhyasathwikvlogs1274
@Aradhyasathwikvlogs1274 20 күн бұрын
Visionery and humanity Cm sri ys జగన్మోహన్రెడ్డి గారు 🫡🫡
@chinnuramkinirmala7619
@chinnuramkinirmala7619 20 күн бұрын
ఈ పథకం పేరు తల్లికి వందనం కాకుండా తల్లికి ద్రోహం అని పెడితే మంచిది 😂😂😂
@si7418
@si7418 20 күн бұрын
తల్లికి వందనం కాదు తల్లికి తద్దినం పెట్టాడు బాబు
@prabhakarreddychereddy7143
@prabhakarreddychereddy7143 20 күн бұрын
ఇసుక, మద్యం ఇవి రెండూ మనల్ని ముంచేశాయి
@Mr__chinrocks
@Mr__chinrocks 20 күн бұрын
Land title act extra.!!
@ravikumarnaidu7423
@ravikumarnaidu7423 20 күн бұрын
Mari free isuka ani 1394 ani isthunadu jagan 475 ke ichadu ivi thapu kadha AP janalaki ports medical colleges english medium government schools schemes chesina manche ekuva 2014-19 ivemi cheyaledu ayna AP valu corona tym lo hyd lo dhakunavalu janala gurinchi alochinchani valani gelipicharu nene cell phone kanipeta e sollu matladade valani gelipncharu first AP janalu selfish valu andhuke selfish valaki votes vesaru land titling act vala amaravathi bhoolu dhobetolaki action thiskune chance untunde evaru akada bhoolu evari perutho thiskunaru ani
@rajproton
@rajproton 18 күн бұрын
​@@Mr__chinrocksల్యాండ్ టైటలింగ్ చట్టం మీద ఎన్నికలకు ముందు దుష్ప్రచారం చేసి జనాల్ని భయబ్రాంతులకు గురిచేసి జగన్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచి విజయం సాధించాడు బాబు. ఆంధ్ర ప్రదేశ్ లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు లోకి రాలేదు అయినా తప్పుడు ప్రచారం చేశాడు. నిజం చెప్పాలి అంతే ఆ చట్టం ప్రజలకు మంచి చేసేది తప్ప నష్టం చేసేది కాదు. భూ ఆక్రమణ లు చేసే వారికి, అనవసరంగా కేసు లు పెట్టీ వేధించే వాళ్లకు దీని వల్ల ఇబ్బందికరం కానీ సామాన్య జనాలకు కాదు. ఎన్నికల సమయంలో బాబు రద్దు చేస్తా అని చెప్పాడు ఆ చట్టాన్ని. అమలులో లేని చట్టాన్ని కూడా బాబు రద్దు చేస్తా అని చెప్తే గొర్రెలు నమ్మేశాయి. మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగు చట్టం రద్దు అని, బాబు సంతకం చేస్తే అది కూడా నమ్మేశారు ఆంధ్ర గొర్రెలు. ఒక చట్టం రద్దు చెయ్యాలి అంటే అది అసెంబ్లీ వల్లనే అవుతుంది. రాష్ట్రంలో విధాన సభ వుంది విధాన పరిషత్ వుంది. రెండింటిలో బిల్లు పాస్ అవ్వాలి. చివరిగా గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే అప్పుడు రద్దు అవుతుంది. కానీ మొదటి సంతకం అని చేసేస్తే రద్దు అయిపోయినట్టే అని ఆంధ్ర గొర్రెలు , పచ్చ మీడియా డప్పు కొడుతున్నాయి. ఒక చట్టాన్ని రద్దు చెయ్యాలి అంటే ముఖ్యమంత్రి మొదటి సంతకం అని పెట్టేస్తే అవుతుందా? అయినా అమలులో లేని చట్టం ఎలా రద్దు అవుతుంది అధ్యక్ష..... 🤣🤣🤣 ఆంధ్ర గొర్రెలకు ఇదే నా నివాళి.
@nithya.b7048
@nithya.b7048 20 күн бұрын
బాబు అనే వాడు నిజం చెబితే వాడి తల వెయ్యి ముక్కలవుద్ది అంట ysr గారు 😂😂😂
@bsk29
@bsk29 20 күн бұрын
Yes yes😂
@bhanudevareddyCheepati
@bhanudevareddyCheepati 20 күн бұрын
ఇలాంటి వీడియో లు ఎక్కడ బడితే అక్కడ వేయాలి అని వైఎస్ఆర్సీపీ నేతలను కోరుకుంటన ❤❤
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 20 күн бұрын
తల్లికి వందనం కాదు అది ,,,,తల్లికి లాడీ లు విప్పే కార్యక్రమo.
@shaikrafiq7295
@shaikrafiq7295 20 күн бұрын
వేన్నపొటు మళ్ళి బుద్ది బయట పెట్టాడు మళ్ళి తల్లిదండ్రులకు వేన్నపొటు యాక్ థూ ఈ కూటుమి
@dondetivenkataramireddy2714
@dondetivenkataramireddy2714 20 күн бұрын
ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదండి... సూపర్ సీఎం.
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 20 күн бұрын
Excellent Assessment sir, Jai Jagan garu
@RajenderGampa-vn5oq
@RajenderGampa-vn5oq 20 күн бұрын
పాపం చంద్రబాబు గారికి లెక్క తెలియక 13 లక్షల కోట్లు అప్పు ఉంది అనుకున్నాడు కానీ అది 26 లక్షలని తెలిసిందేమో అందుకే ప్రజల వాగ్దానం తుంగలో తొక్కుతున్నాడు
@nagamallareddy5860
@nagamallareddy5860 20 күн бұрын
Waste fellow cbn
@granand1595
@granand1595 20 күн бұрын
Jai jagan sir
@sivaram0491
@sivaram0491 20 күн бұрын
తల్లికి వందనం అన్నారు ఇప్పుడు తల్లికి మంగళం సూపర్ సిక్స్ లో ఒకటీ జంప్ స్కూల్ కి వెళ్తున్నా ప్రతి విద్యార్థికి 15,000/-- అన్నారు ఇద్దరు పిల్లా ఉంటె--30,000/- ముగ్గురు ఉంటె --45,000/-- నలుగురి ఉంటె --60,000/-- కట్ చెస్తే ఒక్కో తల్లికి 15,000/--- అంట తల్లి కి మంగళం
@chinnasiriki5614
@chinnasiriki5614 20 күн бұрын
Visionary #EVMCM #CBN , #EVMDCM #PK #అమ్మకిపంగానామం 😂😂😂
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 20 күн бұрын
Excellent Assessment sir, Jai Jagan garu, Jagan garu is only icon for development and people service
@mahigeolau
@mahigeolau 20 күн бұрын
జగన్ చాలా చక్కగా... చెప్పాడు.. "చంద్రబాబు..ప్రతి ఇంటికి బంగారం ఇస్తా " అంటాడు... నమ్మవద్దు అని..!!! కానీ.... జనాలు పాపం..నమ్మేశారు..!! కాదు ... మేధావులు మరియు పచ్చ మీడియా నమ్మించారు..!!! పాపం చంద్రబాబు పేదోడి చెవిలో పువ్వు పెట్టారు !!!
@rambabumaddi7739
@rambabumaddi7739 20 күн бұрын
Nyayamuga Election commissioner Chandrababu ni Bonulo pettali.
@rakeshrasam3872
@rakeshrasam3872 20 күн бұрын
JAI JAGAN
@poldasanil8392
@poldasanil8392 20 күн бұрын
Jagan Mohan Reddy Gaaru Great Hats off to Anna ❤
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t 20 күн бұрын
Prajale thiragabadali haameelu kosam 😮
@user-ku9go8sw6y
@user-ku9go8sw6y 20 күн бұрын
చెట్టచంద్రబాబు420
@yedidiahveramati5335
@yedidiahveramati5335 20 күн бұрын
అది తల్లికి వందనం కాదు తల్లికి మంగళం
@siddiqshaik1589
@siddiqshaik1589 20 күн бұрын
100% Jai Jagan
@saratengineer3063
@saratengineer3063 20 күн бұрын
True sir Jagan garu always
@PSREDDY4601
@PSREDDY4601 20 күн бұрын
Super sir
@SSREDDY4946
@SSREDDY4946 20 күн бұрын
ఫస్ట్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి తరువాత వీళ్ళు మాటాడేట్ బాగుంటుంది
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 20 күн бұрын
Pachi mosagaadu
@user-mc4os4tz7o
@user-mc4os4tz7o 20 күн бұрын
ఇంకా పిల్లల్ని కనమనాడు
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 20 күн бұрын
dirtiest politician in India .... evm CM
@vijayarathnam972
@vijayarathnam972 20 күн бұрын
chusaam sir must comedy 😂
@madhavikandra2401
@madhavikandra2401 20 күн бұрын
Super ila press meet pettali pk garu ekkada unnaru 😂😂😂
@rayanuthulavijaykumar6317
@rayanuthulavijaykumar6317 20 күн бұрын
This is first fault.. We have to wait for fee days
@sivaram0491
@sivaram0491 20 күн бұрын
```తల్లికి వందనం అన్నారు ఇప్పుడు తల్లికి మంగళం``` సూపర్ సిక్స్ లో ఒకటీ జంప్ స్కూల్ కి వెళ్తున్నా ప్రతి విద్యార్థికి 15,000/-- అన్నారు ఇద్దరు పిల్లా ఉంటె--30,000/- ముగ్గురు ఉంటె --45,000/-- నలుగురి ఉంటె --60,000/-- కట్ చెస్తే ఒక్కో తల్లికి 15,000/--- అంట తల్లి కి మంగళం
@vijayarathnam972
@vijayarathnam972 20 күн бұрын
thalliki mangalam
@kollusharmilareddy9559
@kollusharmilareddy9559 20 күн бұрын
Rambabu garu super six gelavadaniki manifesto pettaru nijamaina manifesto emantey amaravathi real estate businesses unthey state ku aayanaku sambandham ledhu aayana amaravathiki cm unthey
@nanisyamala9056
@nanisyamala9056 20 күн бұрын
Cheppina schemes cheppinatle cheyakapothe vallani tharimi kottadaniki nenu ready
@MuralidharTanuku
@MuralidharTanuku 20 күн бұрын
Ammaku mangalam padasaru 👍👍👍👍
@buddalapaparao7090
@buddalapaparao7090 20 күн бұрын
Jai YCP
@y.skishor7347
@y.skishor7347 20 күн бұрын
ORY EVM CM LAZAA KODUKLAA RAA ,,
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 20 күн бұрын
తప్పుడు భాష వద్దు కిషోర్
@nagarajareddykv4607
@nagarajareddykv4607 20 күн бұрын
Please no bad language. Be constructive criticism.
@peralivenkatasatyanarayana6065
@peralivenkatasatyanarayana6065 20 күн бұрын
Uturn teesukovatamuloo supersixer. Sir chandrabaabu baabugaaru.
@nagaavula9084
@nagaavula9084 20 күн бұрын
Ambati garu is doing a good job as opposition leader..should restrict to 5 mins videos..
@PSREDDY4601
@PSREDDY4601 20 күн бұрын
Jai jagan
@mdn_7106
@mdn_7106 20 күн бұрын
Musukoni Election Manifesto ni amalucheyavalasinde
@nithya.b7048
@nithya.b7048 20 күн бұрын
చెయ్యకపోతే ఎమీ చేస్తాం😂😂
@mdn_7106
@mdn_7106 20 күн бұрын
@@nithya.b7048 public ki minchina Shakti ee world lo ledu
@radhakrishnareddy2763
@radhakrishnareddy2763 20 күн бұрын
CBN started with white papers... next White flags on freebies promises...no single promise can be fulfilled...innocent people of AP will taste their horrible mistake towards total bankruptcy of AP...feel...suffer...no alternative...
@anjanpokuri6198
@anjanpokuri6198 20 күн бұрын
World dartiest politician gaaru emi chedam sir manam mosapoyaaamu😂😂😂
@prince_navadeep_2010
@prince_navadeep_2010 20 күн бұрын
Super mosam 😂
@balakrishnavalapali3869
@balakrishnavalapali3869 20 күн бұрын
Jai jagananna
@s_jayanth_kumar
@s_jayanth_kumar 20 күн бұрын
We missed this Ambati
@kakaraparthysreeramamurthy4180
@kakaraparthysreeramamurthy4180 20 күн бұрын
Hon'ble CM YS JAGAN MOHAN REDDY SIR, Please support him
@rkv4795
@rkv4795 20 күн бұрын
తల్లికి పంగనామం 😂
@pattabhimaruri4838
@pattabhimaruri4838 20 күн бұрын
Farmers ku kooda Annadhathasukheebhava kindha kooda ivvali
@ramalingaiahyadalam827
@ramalingaiahyadalam827 16 күн бұрын
మేమైనా సత్య హరీష్చంద్ర ఫామిలీ నా ! ఎన్నికలలో ఎన్నో చెప్పుతాం ! అన్నీ ఆచరించ సాధ్యమా ! మీరే మమ్ములను గెలిపించారు ! కాబట్టి మిరే ఇవన్నీ వద్దని చెప్పి మన కూటమి కి మద్దతు ప్రకటించండి ! జై కూటమి !జై జై కుటమి !
@ramadevivemuri990
@ramadevivemuri990 20 күн бұрын
అన్నీ copy యే గా
@Mr__chinrocks
@Mr__chinrocks 20 күн бұрын
Chamba public votes veste win avvaledu, vaadu EVM tapped chesi win ayyadu, Andukey KCR sir chambame thatte politician annadu, India lo most corporation politician chamba, Vaadu power kosam entakyna tegisthadu, evde Sanka aina nakutadu.!
@maddisrinivasgupta5061
@maddisrinivasgupta5061 20 күн бұрын
సూపర్ కొల్లాప్స్
@anuradhanare8166
@anuradhanare8166 20 күн бұрын
తల్లు లకు మంచి పని ayinadi
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 20 күн бұрын
Honest evm tamper CM governance Abba
@satyanarayanapalagiri4532
@satyanarayanapalagiri4532 20 күн бұрын
CBN tappu kadu prajala di tappu
@srinumunangi397
@srinumunangi397 20 күн бұрын
S
@sivaram0491
@sivaram0491 20 күн бұрын
```తల్లికి వందనం అన్నారు ఇప్పుడు తల్లికి మంగళం``` సూపర్ సిక్స్ లో ఒకటీ జంప్ స్కూల్ కి వెళ్తున్నా ప్రతి విద్యార్థికి 15,000/-- అన్నారు ఇద్దరు పిల్లా ఉంటె--30,000/- ముగ్గురు ఉంటె --45,000/-- నలుగురి ఉంటె --60,000/-- కట్ చెస్తే ఒక్కో తల్లికి 15,000/--- అంట తల్లి కి మంగళం
@subhadrarajusimma5419
@subhadrarajusimma5419 20 күн бұрын
AP.prajalaki.KUTAMI.govt.MOSAM.CHEYYADDU.GO.cancel.chesi.NIJAMYNA.govt.ani.NIROOPINCHANDI.please
@urangappa6069
@urangappa6069 20 күн бұрын
Hatsaf 👍 Ambati Rambabu namaste 🙏 Saab Regards Rangappa Bangalore
@MuralidharTanuku
@MuralidharTanuku 20 күн бұрын
Super 6kadu super mosam
@AshokKumar-ts4cb
@AshokKumar-ts4cb 20 күн бұрын
బాబు: నేను దున్నపోతును అయినా సరే నా ఎక్సపీరియన్స్ తో స్వచ్ఛమైన పాలు ఇస్తాను ప్రజలు: విజనరీ కి ఏదైనా సాధ్యమే , గుద్దు ఓటు బాబు: 😂😂😂😜😜 ప్రజలు:😭😭😭
@shivashiva-vf5de
@shivashiva-vf5de 20 күн бұрын
😅😂😂🤣
@chandub9102
@chandub9102 17 күн бұрын
Correct chepparu anna
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 20 күн бұрын
👏👏👏
@subbareddy4512
@subbareddy4512 20 күн бұрын
అబద్దం కే అబద్దం చెప్ప గల మనిషి చంద్రముఖి
@swaroopswaroopswaroop1517
@swaroopswaroopswaroop1517 20 күн бұрын
అత్యాషతో ఎగబడి ఓట్లు వేసారుకదా ఇలాంటి శాస్తి జరగాల్సిందే నాన్న కి బుడ్డీ తల్లికి నమస్కారం (వందనం )
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 30 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 34 МЛН
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН