No video

ముక్కెళ్ళ వారి భజన పాటలు ఏంతో మదురమైన పాటలు లిరిక్స్ వున్నవి bajanaPotilaPatalu pathinti ramakrishna

  Рет қаралды 2,561

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp....
2_chat.whatsapp....
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
భాగేశ్వరి రాగము : రూపకం తాళము
సాకి :- శ్రీ రామ రామ రమేతి రమే రమే మనోరమే
సహస్రై నామ తత్తళ్యం రామనామ వరాననే - 2
---------------------------
పల్లవి :- మధుర సుధా భరితము రామనామ గాణము
సదాధ్యాన సాగరమున స్నానమాడవే మనసా.౹౹మధు౹౹
చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా.
మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దద మామ గాగ.
దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా.
వేదాహరణము రామనామ గాణము
సదానంద దాయకము శ్రీ రాముడి శుభ నామము.౹౹మధు౹౹
చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా.
మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దదమామ గాగ.
దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా.
ఇంతింతని పొగడలేని ఘనమైనది నీ నామము - 2
ఎంతపాడిన మధురమే రఘరాముని శుభనామము.౹౹మధు౹౹
____________________________________________
రాగం :- భీంప్లస్ రాగము
తాళం :- జంపె తాళము
సాకి :- హే సకల సృష్టిస్థితిలయ కారణ...ఆ...ఆ...ఆ...
సర్వ పాప నివారణ...ఆ...ఆ...ఆ...
గౌరీ......రమణ...ఆ...ఆ...ఆ...
కరుణాభరణ - ఓం నమశ్శివాయః - 3 సార్లు
పల్లవి :- కరుణించరా మమ్ము హే పార్వతీ రమణా
కనిపించరావయ్య హే వృషభవాహన. (కరుణించ)
చరణం:- నీ నామస్మరరణయే నిచత్యమై సత్యమై
నిఖిల భువనములందు వెలుగొందెనోదేవ
ప్రణవ పంచాక్షరియే ప్రాణకోటికి ఎపుడూ
జీవనాధారమై రక్షించు నోదేవ. (కరుణించ)
చరణం:- గరళమందున లేవు రత్నాల హారాలు
పాములే నీ మెడలో పగడాల పతకములు
సర్పమా అదికాదు సాక్షాత్తు శేషుడే
నీ మెడలో హారమై వెలుగొందెనోదేవా. (కరుణించ)
_____________________________________________
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 1
@pathintiramakrishna
@pathintiramakrishna Ай бұрын
భాగేశ్వరి రాగము : రూపకం తాళము సాకి :- శ్రీ రామ రామ రమేతి రమే రమే మనోరమే సహస్రై నామ తత్తళ్యం రామనామ వరాననే - 2 --------------------------- పల్లవి :- మధుర సుధా భరితము రామనామ గాణము సదాధ్యాన సాగరమున స్నానమాడవే మనసా.౹౹మధు౹౹ చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా. మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దద మామ గాగ. దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా. వేదాహరణము రామనామ గాణము సదానంద దాయకము శ్రీ రాముడి శుభ నామము.౹౹మధు౹౹ చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా. మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దదమామ గాగ. దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా. ఇంతింతని పొగడలేని ఘనమైనది నీ నామము - 2 ఎంతపాడిన మధురమే రఘరాముని శుభనామము.౹౹మధు౹౹ ____________________________________________ రాగం :- భీంప్లస్ రాగము తాళం :- జంపె తాళము సాకి :- హే సకల సృష్టిస్థితిలయ కారణ...ఆ...ఆ...ఆ... సర్వ పాప నివారణ...ఆ...ఆ...ఆ... గౌరీ......రమణ...ఆ...ఆ...ఆ... కరుణాభరణ - ఓం నమశ్శివాయః - 3 సార్లు పల్లవి :- కరుణించరా మమ్ము హే పార్వతీ రమణా కనిపించరావయ్య హే వృషభవాహన. (కరుణించ) చరణం:- నీ నామస్మరరణయే నిచత్యమై సత్యమై నిఖిల భువనములందు వెలుగొందెనోదేవ ప్రణవ పంచాక్షరియే ప్రాణకోటికి ఎపుడూ జీవనాధారమై రక్షించు నోదేవ. (కరుణించ) చరణం:- గరళమందున లేవు రత్నాల హారాలు పాములే నీ మెడలో పగడాల పతకములు సర్పమా అదికాదు సాక్షాత్తు శేషుడే నీ మెడలో హారమై వెలుగొందెనోదేవా. (కరుణించ)
😳 Все русские уже знают итальянский?🇮🇹
00:15
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
Я не голоден
01:00
К-Media
Рет қаралды 10 МЛН
10.మురళీమోహనగరుడవాహన#bhajanapatallyrics#tallavarisaragalu
9:14
తాళ్లవారి సరాగాలు
Рет қаралды 46 М.
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
😳 Все русские уже знают итальянский?🇮🇹
00:15