No video

Adhar Address Correction In Online-2023||Required Documents||

  Рет қаралды 165,077

MUNIRATHNAM MADDIMADUGU

MUNIRATHNAM MADDIMADUGU

Күн бұрын

Adhar Address Correction In Online-2023||Required Documents||#adharupdate #maddimadugumunirathnam
Adhaar Update Website Link👇
Application PDF 👇
bit.ly/Adhar-S...
Adhar Document Update Video👇
• Aadhaar Document Updat...
JOIN WHATSAPP 👇
www.munirathna...
uidai standard certificate format for update,aadhaar standard certificate format,uidai standard certificate format for enrolment,uidai standered certificate format,uidai standard format,standard certificate,uidai certificate format,how to fill standard certificate form,aadhar card,aadhar certificate form kaise bhare,aadhar standad certificate format,aadhar card standard certificate rules change 2023,aadhar card new update,aadhar card update,aadhar card address change online,how to change address in aadhar card online,update address in aadhar card,how to update aadhar card online,aadhar card me address kaise update kare,aadhar card address change online 2023,aadhar address change online,aadhar card address change online 2022,aadhar card address change,aadhar card address update,aadhar card me address kaise change kare,change address in aadhar card,aadhar card new update,aadhar card update

Пікірлер: 219
@janardhanachary4802
@janardhanachary4802 Жыл бұрын
Sir మీరు యూట్యూబ్ సూపర్ స్టార్ అని గర్వంగా చెప్పవచ్చు
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Жыл бұрын
Most Welcome..sir
@radhamadhav8510
@radhamadhav8510 7 ай бұрын
Okay sir thanks
@Saitejasai_5589
@Saitejasai_5589 Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్.... మీరు స్కూల్ లో పిల్లలకి మాస్టర్ చెప్పే విధంగా, చాల బాగా చెప్తున్నారు,,,మీరు మాస్టరా సార్... ప్రజలకి ఉపయోగపడే ఇలాంటి మీసేవ పనులను చాలా సింపుల్ గా అయ్యేలా చాలా బాగా చెప్తున్నారు... చాలా థాంక్స్ యూ సార్...
@sristories
@sristories Жыл бұрын
అవతలి వాళ్లకి తెలియని విషయాన్ని క్యాష్ చేసుకుందామని చూసే వాళ్ళే తప్ప, జనాలకి ఇలా మీరే చేసుకోవచ్చు అని చెప్పే వాళ్ళు నువ్వు ఒక్కరివే కనిపించావు అన్న!! THANK You.. 👍🤝
@teluguchristiandances
@teluguchristiandances Жыл бұрын
KZfaq income 😅😅😅
@hemanthkumar-bw4gn
@hemanthkumar-bw4gn Жыл бұрын
​@@teluguchristiandances net centre ki velli dabbulu ichi marchukondi ayithe....
@teluguchristiandances
@teluguchristiandances Жыл бұрын
@@hemanthkumar-bw4gn free ga nuvvu chestava net centre petti.... Yedaina mistake vaste... Niii phone switch off chestav... Nii number provide chey... Niku andaru documents send chestaru... Nuvvu chesedduvu gaani free gaaa
@hemanthkumar-bw4gn
@hemanthkumar-bw4gn Жыл бұрын
@@teluguchristiandances Mari maki yedho use avvali Ani athanu chepte KZfaq income kosam antunnav...anduke nenu ala annanu
@teluguchristiandances
@teluguchristiandances Жыл бұрын
Use avvatledu adhar lock vesesukuntunnaru janalu ilanti videos kaadu pan adhar linking ela... Fine yevariki kattali ane videos cheyyandii anthe adhar lo inti vadda nunde ela marchukovalii anevi kakundaa lock ela vesukovali ilanti videos cheyyakandiii Antha miru cheyyalanukunte Govt schemes apply elago cheppandi mire cheppe ee sodi valla adhar locks vesesukuni janalu adhar net centers chuttu tirugutunnaru
@nagkanu1538
@nagkanu1538 Жыл бұрын
Good infermation sir అర్ధం అయ్యేటట్టు చెప్పారు. ఇలాంటి మరొకొన్ని వీడియోలు చేయండి సార్
@mohammetaherpasha4758
@mohammetaherpasha4758 7 ай бұрын
Mee video chusi nenu adress change chesukunnanu sir thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lingamaparichitudulingam9626
@lingamaparichitudulingam9626 Жыл бұрын
సచివాలయంలో పది పాస్ సర్టిఫికెట్ తే.స్డఢి తే , ఇంటి పన్ను కట్టు ,150-00డబ్బివ్వు అని , రసీదు ఇవ్వము , దిక్కు న్నారు చోటు చెప్పు కో
@AnilKumar-tt1sr
@AnilKumar-tt1sr Жыл бұрын
NEW district name chance ledu AP lo old district undaeli next TDP vastundi old district prajalu korika
@balasrinivasarao374
@balasrinivasarao374 Жыл бұрын
చాలా ధన్యవాదాలు సార్
@janampellynaresh1079
@janampellynaresh1079 Жыл бұрын
👌👌👌👌👌 sir first time 15minutes video skip cheykunda chusanu
@BalaKrishna-rh7ys
@BalaKrishna-rh7ys 10 ай бұрын
సార్ నమస్తే సార్ ఆధార్ కార్డులో జిల్లా నేమ్ చేంజ్ చేసుకోవడానికి ఆయుష్మాన్ కార్డు లో కొత్త జిల్లా పేరు ఉన్నది దానిద్వారా చేంజ్ చేసుకోవచ్చా సార్
@mvenkateshnaik1997
@mvenkateshnaik1997 Жыл бұрын
❤ From Sri sathya sai District Waiting for HOF video make it fast
@harim4672
@harim4672 Жыл бұрын
మీ వీడియోస్చాలా ఉపయోగకరం గా వున్నాయి.జిల్లాలు పేరు మార్చూ కోవాలంటే ప్రూఫ్ ఎలా sir
@headmasterkinthali6331
@headmasterkinthali6331 Жыл бұрын
Good information and good service
@user-11akshauhini
@user-11akshauhini Жыл бұрын
Nice explanation sir
@inalanagendrarao1038
@inalanagendrarao1038 Жыл бұрын
ఆధార్ కార్డు లో మొబైల్‌ నెంబరు ఎలా మార్పు చేసుకోవాలి తెలియ పరచ వలసిన దిగా ప్రార్ధన మన మొబైలు ద్వారా మార్చుకోవడం ఎలాగో తెలియ జేయండి నాగేంద్రరావు... ప్రకాశం జిల్లా
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Жыл бұрын
Prastutam option Ledhu
@lavanyan5079
@lavanyan5079 11 ай бұрын
11:11,options same ravatamledu sir
@supertvtelugunews
@supertvtelugunews 11 ай бұрын
thnk u so much u saved 300 for me brother i changed state from ap to telaanga because 5 years onwords i am staying here only thank u so much bro
@shivakumar.k382
@shivakumar.k382 Жыл бұрын
సార్ కొంత మందికి రెండు పేర్లు ఉంటయి ఆధార్ లో ఎలియాస్ పేరుకు తావులేదు ఇది చాలా ఇబ్బంది కి గురి చేస్తుంది స్టాటింగ్ లో తప్పూలు దోర్లడం వల్ల పేరు మార్పిడి రెండు చాన్సులు అయి పోయి నవి. బీజేపీ ప్రభుత్వం మంచి పనులు చేస్థదనుకుంటే ఇలాంటి చెత్త పనుల నిలయమైంది, ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ లు తప్ప దేశ పరిశ్రమలు జాబ్ లను గురించి పట్టదా ఈ బిజెపి ప్రభుత్వనికి చాలా దారుణం సార్
@srinivasrao7617
@srinivasrao7617 Жыл бұрын
What are the documents proof required for self name / father name /DOB. What to do when they are no changes in anything including address. If they are no updates required what to do?
@jarsingiharikrishna931
@jarsingiharikrishna931 10 ай бұрын
Aadhar card ki Mobile number link video cheyandi sir
@inalanagendrarao1038
@inalanagendrarao1038 Жыл бұрын
ఆధార్‌ గెజిటెడ్ ఫారం అంటే ఏమిటి అది ఎవరు ఎందుకు చేయాలి తెలియ జేయ ప్రార్ధన దాని ప్రత్యేకత ఏమిటి ఇలా అడుగుతున్నందులకు క్షంతవ్యడను
@DurgaPrasad-nc2eu
@DurgaPrasad-nc2eu Жыл бұрын
Sir NPCI LINK PANICHEYADAM LEDU PLZ DO A VIDEO ON NPCI
@mohammetaherpasha4758
@mohammetaherpasha4758 7 ай бұрын
Good job for explane thankyou sir
@kishorechatla3675
@kishorechatla3675 Жыл бұрын
Very Good Information Sir
@chakritinga2975
@chakritinga2975 Жыл бұрын
Sir Baga chepparu ok Naaku okka doubt sir Na daggar voter id card passport undi sir but andulo old district name undi aaa proof submit cheste approvel avuthunda
@VEDULAMALLIKARJUNARAO
@VEDULAMALLIKARJUNARAO Жыл бұрын
Voter id ni nvsp website loki veli mali download cheyyandi.. kotha district name tho update ayyi vastundhi... Appudu meeru Danni proof of address and proof of identity ga use cheyyachu aadhaar lo
@rubentvzone2332
@rubentvzone2332 Жыл бұрын
అల్లూరి సీతారామరాజు జిల్లా అప్డేట్ అవుతుంది అన్న
@KONKALANAVEENOFFICIAL
@KONKALANAVEENOFFICIAL 10 ай бұрын
Sir mee okka video tho naa doughts mothham clear sir❤
@dubaravi6312
@dubaravi6312 Жыл бұрын
నమస్కారం సార్ ఆధార్ కార్డు అడ్రస్ ఎన్ని సార్లు మార్చుకోవచ్చు తెలిజెయండి
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Жыл бұрын
Unlimited
@eswardevar
@eswardevar Жыл бұрын
Volunteers awards gurinchi emaina information cheppandi sir..
@killopradeep1701
@killopradeep1701 Жыл бұрын
సర్ మా పాపకి ఆధార్ కార్డ్ తీయించాము సర్ .. కాని వాలు ఇచ్చిన enrolment పోయయింది సర్.. అలాగే అక్కడ లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా పోయింది సర్... ఇప్పుడు ఎం చెయ్యమంటారు సర్... please కొంచం reply ఇవ్వండి సర్.
@White_gaming-ff-q3y
@White_gaming-ff-q3y Жыл бұрын
Nic video thank you very much
@balaramuboddeti422
@balaramuboddeti422 Жыл бұрын
Good information sir thank you sir
@venkateshwarlubandaru3767
@venkateshwarlubandaru3767 Жыл бұрын
Repu inko govt: vachi inko 30 districts divide cheste . Yemitand i paripalana soulabyam kosam antu ila vibhajinchukontupothe intigriti debbathintundigadaa..
@dalayyaratti3967
@dalayyaratti3967 Жыл бұрын
Nice information sir 👌👌
@lovaraju484
@lovaraju484 Ай бұрын
Sir sir small question ❓: Sir ఇప్పటికి వచ్చి Document updet చేసుకో లేదు ! District అయితే chenge చేశాను! - అప్పుడు Ducument upedate చేసుకో పోయిన పర్వలేద sir..... please reply sir 🤔🤗
@user-ki7zp4jt5e
@user-ki7zp4jt5e Жыл бұрын
Tq sir.... Meru baga chepputhunnaru
@madhavialuri8767
@madhavialuri8767 10 ай бұрын
ఆధార్ నెంబర్ తో వాళ్ళ లొకేషన్ ని తెలుసుకోవచ్చా ఇలా తెలుసుకువాలో కొంచం cheppandi సార్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ 🙏🏻
@srinuthumu7499
@srinuthumu7499 Жыл бұрын
Sir కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏవిధంగా చేసుకోవాలి చెప్పడి sir
@kvsleaninghub8741
@kvsleaninghub8741 Жыл бұрын
House number annintilonu old house number undi.. next land konukunnam house number vachindi...konni years tharavatha government valle house number change chesaru kani anni certification lonu .. first house number undi 3 house number ekkada mention chesi ledhu ... Ave pettesthe address ela change avuthundi sir door number ela change cheyyali
@sridevichowdary6562
@sridevichowdary6562 Жыл бұрын
Card holder name midha undala gas connection bill or father name midha ainavindacha, for changing adress in adhar
@sribalajieducations2057
@sribalajieducations2057 Жыл бұрын
Sir ఆంధ్రలో జిల్లాలు మారాయి కదా సర్. పెద్దలకు ఓటర్ కార్డ్ ద్వారా అడ్రస్ చేంజ్ చేసాము. మా పిల్లలు 9 yers బిలో. మరి వారికి ఏ ఫ్రూఫ్ పెట్టాలి తల్లి తండ్రల ఓటర్ id పెట్టవచ్చునా
@kotlavenkatasai2125
@kotlavenkatasai2125 11 ай бұрын
Tq sir giving such a valuable information
@haribabudaradaraharibabu1917
@haribabudaradaraharibabu1917 6 ай бұрын
Good evening sir మా ఆదార్ కార్డు పేరు 3సార్లు మర్చేసారు ఇప్పుడు మళ్ళి మా అత్తగారు ఇంటిపేరు మీద మార్చుకోవాలి అవుతుందా సార్ ,ఎక్కడ మార్చుకోవాలి కొంచెం తెలియచెయండి సార్ సార్
@CTN24Channel777
@CTN24Channel777 Жыл бұрын
సార్..! గుడ్ మార్నింగ్. సార్ నా భార్య అడ్రెస్స్ మా ఊర్లో మార్చుకోవలని అనుకుంటున్నాను. మీరు చెప్పిన విధంగా మార్చుకోవచ్చ..? అలాగే నా భార్య డిగ్రీ చదివింది. తన ఇంటి పేరుని నా ఇంటి పేరుగా మార్చుకుందాం అనుకుంటున్నాం. అది ఎలా చేయాలో చెప్పండి సార్.
@rajashekhar007
@rajashekhar007 Жыл бұрын
బ్రదర్ అడ్రస్ మార్చడానికి గ్యాస్ బిల్ సరిపోతుందా లేకపోతే గ్యాస్ పాస్బుక్ కూడా మార్చాలా? ఇక్కడ గ్యాస్ బిల్ తో అవ్వదు అంటున్నారు వెళ్లి కనుక్కుంటే.
@lingamaparichitudulingam9626
@lingamaparichitudulingam9626 Жыл бұрын
Maniratnam gaaru low memory Ani chupunatlu app tayaaru chesi bokka petti naaru app maker meeru avakatavaka ga gas salahaa ichaaru rs150.oo teesukuntunnaru fraad gaallu .adhi meeru cheppakundaa vunnaru
@lingamaparichitudulingam9626
@lingamaparichitudulingam9626 Жыл бұрын
లింకు పనిచేయదు చూడండి . లో మెమోరి అంటుంది పెద్ద వ్యాపార ము
@shaikapsar460
@shaikapsar460 6 ай бұрын
Very good anna 👏👌🤝👍
@aatlaganesh2372
@aatlaganesh2372 Жыл бұрын
నమస్తే సార్ డేట్ అఫ్ బర్త్ లిమిట్ క్రాస్ అయిపోయింది ఇప్పుడు వాళ్లకి డేట్ అఫ్ బర్త్ మార్చుకోవడం ఎలా వాళ్లు చదువుకోలేదు అలాగే ఇప్పుడు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తెచ్చుకోమన్న తెచ్చుకో లేరు వాళ్లు పుట్టిన ఊరు వేరు ఇప్పుడు నివాసం ఊరు వేరు 1967 - 69 మధ్యలో పుట్టి వున్నారు ముందు నుంచి కూడా ఆదార్ లో కరెక్ట్ డేట్ అఫ్ బర్త్ లేదు దయచేసి మంచి మార్గం ఉంటే చెప్పండి
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Жыл бұрын
ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం.. ఆప్షన్ లేదు..సర్
@aatlaganesh2372
@aatlaganesh2372 Жыл бұрын
@@Munirathnammaddimadugu ధన్యవాదాలు సార్
@chandrasekharmayalur7635
@chandrasekharmayalur7635 Жыл бұрын
Nice sir thank you🙏🙏🙏 good information sir
@clplahi
@clplahi Жыл бұрын
Uncle for senior citizens how to update DOB and also those who don’t have any education back ground
@gubbalaseshagirirao7932
@gubbalaseshagirirao7932 Жыл бұрын
Namasti
@saitejaakurathi9897
@saitejaakurathi9897 Жыл бұрын
Hiii sir maa father adhaar card lo door no wrong gaa vundi sir antey address option lo change chesukovala sir
@kishorekumar7332
@kishorekumar7332 Жыл бұрын
సార్ మీరు వివరంగా చెప్పారు కానీ నేను అదిగినా ప్రశ్న మీరు చెప్పలేదు
@amarlal4u
@amarlal4u Жыл бұрын
Good morning sir, electricity bill lo address undodu so how can we upload as document for address profe
@varshikushi6349
@varshikushi6349 Жыл бұрын
ఆధార్ కార్డు లో జిల్లా మార్చాలంటే ముందు గా సెంట్రల్ నుంచి pincode రావాలి కదా
@user-dl1le3mb4s
@user-dl1le3mb4s 5 ай бұрын
Sir 10 years back unchi old aadhar card lo ippudu varaku photo update cheyaledhu cheyala sir reply sir documents kuda upload cheyaledhu
@Saitejasai_5589
@Saitejasai_5589 Жыл бұрын
సార్,,,, జిల్లా మార్చుకోటానికి PDF file రూపం లో అప్లోడ్ చెయ్యమన్నారు గా... ఫింగర్స్ స్కాన్ అవసరం లేదు కదా... ఫామ్ ఫోన్ లో అప్లోడ్ చేశాను.. కానీ పేమెంట్ పెండింగ్ ఆని వస్తుంది. money పోయినట్టేన. Ledha అప్డేట్ అవ్వుదా... రిప్లై చేయండి సార్
@bhadradritribes5881
@bhadradritribes5881 8 ай бұрын
Sir Anni cheoparu bagane undhi kani hof gurunchi cheppaledhu plzzz hof gurunchi cheppandi sir
@philipsmilcah2786
@philipsmilcah2786 Жыл бұрын
Sir 7 years babu ki A proof submeet cheyali ? అలాగే పాత జిల్లాల pincode (or) new pincode enter చేయాలా? Plz reply sir !!
@padinaveen7854
@padinaveen7854 Жыл бұрын
Sir gazited officer singnature aadhar lo unna address untadhi kadha akkada local ga singnature cheyyinchukovala leka Andhra Pradesh lo aaaa gazited officer iyna pettavacha
@rajkundrapu4956
@rajkundrapu4956 Жыл бұрын
evaryna pettavachu bro
@ramagopal006
@ramagopal006 Жыл бұрын
Very informative sir.....
@jehyyaJhyya
@jehyyaJhyya Ай бұрын
Sir naku adhar card epati varaku leadhu akada adigina ravàdam leadhu epudu naku adhar card chala important Mari nenu epudu em chaiyali
@eswararao7204
@eswararao7204 Жыл бұрын
Sir.... Aadhara site open avataladhu
@pathiashokkumar153
@pathiashokkumar153 9 ай бұрын
current bill applicant name tho unadala sir, house owner perutho unna parledaa
@ReshmaMohad
@ReshmaMohad 2 ай бұрын
Hi sir ,na voter id lo pincode same as aadhar but both cards pincode update previous undhi
@pentajilaxman2055
@pentajilaxman2055 4 ай бұрын
Supar sir
@drohith9602
@drohith9602 Жыл бұрын
Clear GA chepinaru
@yanamulalavanya3902
@yanamulalavanya3902 Жыл бұрын
Sir HOF lo family head okaru untaru kani head kakunda family member dhi avaridina chesina kuda update chesukovacha sir address
@gubbalaseshagirirao7932
@gubbalaseshagirirao7932 Жыл бұрын
Good information sir
@pramochetti1978
@pramochetti1978 Жыл бұрын
నాది జిల్లా మాత్రమే మార్చాలి దానికి ఏ ప్రూఫ్ కావాలి
@raviKumar-hp7uy
@raviKumar-hp7uy Жыл бұрын
Dete of birth Ela cheingchesukovali
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Жыл бұрын
సచివాలయంలో చేసుకోవాలి
@velpulakrishnaveni9129
@velpulakrishnaveni9129 Жыл бұрын
Hlo sir , miru address proof edokati unna chalu annaru kada andulo kuda district same undala
@nagendraraoyerikula5834
@nagendraraoyerikula5834 Жыл бұрын
Sir m Aadhaar app lo Aadhaar updation yela cheyalo oka video cheyandi.
@Kadavergumurali
@Kadavergumurali Жыл бұрын
అడ్రెస్ change చేసే టప్పుడు s/o అని రావటం లేదు ఏలా
@mahiraghavendra8225
@mahiraghavendra8225 7 ай бұрын
Anna aadhar card address changku yeye government employees signature itay accept chaystaru
@MSiva-cw5st
@MSiva-cw5st Жыл бұрын
Namaste sir ,maa father died 5 years avutundi, mother aadhar number, finger frint acsept avutunda, maa villege rampacodavaram avatala,present other village lo vunnamu aa villeege secretary signature parvaleda sir
@Indianrailway1435
@Indianrailway1435 Жыл бұрын
Document update cheyadaaniki Naa aadhar kotha ampuram ani undhi Bankbook kotta ampuram ani undhi Aina bank upload cheste success avutunda
@ShyamalaRajuthapa
@ShyamalaRajuthapa Жыл бұрын
Sir maa friend verea Village nunchi BPM vacharu. Vallaki already caste certificate vundi, dhanini renuval cheyinchali ante meeru yekkadanunchi vacharoo akkadanunchi mygretion certificate techukoovali Ani antunnaru adi yela techukoovali. Plz tell me sir
@Saitejasai_5589
@Saitejasai_5589 Жыл бұрын
Nenu form lo Gazited officer sign pettincha but 20days avvindi,aa form ippudu submit cheyocha.
@user-gj8zz6bh1j
@user-gj8zz6bh1j 11 ай бұрын
Sir Which documents required for changing address
@sureshmurty5941
@sureshmurty5941 Жыл бұрын
Pan card address and aadhar addresses are different how it is change
@kondapalliabhayi8999
@kondapalliabhayi8999 Жыл бұрын
Sir bank account open cheyyatsniku new district vivaralu adugutunnaru
@Dhanunjaya1835
@Dhanunjaya1835 4 ай бұрын
Ippudu em a document upload cheyali brother
@Saitejasai_5589
@Saitejasai_5589 Жыл бұрын
Payment pending ani ostundi sir morning nundi... payment poyinatte na ..ledha kontha time tisukoni avvudha sir ...plz reply me
@eswaranil467
@eswaranil467 Жыл бұрын
Sir nenu aadhar card update obc certificate central format lo undi adi upload chesi cheskuna avthunda sir alge ee obc certificate locupdated district undi aadhar lo change avthunda sir
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 Жыл бұрын
What should I do when there is no change in address except change in the district name which is not notified by government
@naveenkumarkumar4740
@naveenkumarkumar4740 Жыл бұрын
Hi andi naa aadhaar card 2018 lo update chesanu malli eppudu update cheyyala avasaram leda....????
@anushaanu0301
@anushaanu0301 Жыл бұрын
Date of birth ela change cheyyali akkada change cheyyadaniki option ledhu sir, kodhiga cheppandi sir
@gandhambharath4615
@gandhambharath4615 Жыл бұрын
ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి మొబైల్ లింక్ లేకుండా చేయచ్చ
@Saitejasai_5589
@Saitejasai_5589 Жыл бұрын
Payment pending ani ochindi sir ... district update avvudha , avvadha sir...
@user-cu2zg7zc9g
@user-cu2zg7zc9g 6 күн бұрын
Father name missing ayindi ela bro
@rosaiahnaidu6013
@rosaiahnaidu6013 Жыл бұрын
Date of birth certificate address ga change ku upload cheyavacha
@satyakoppula5918
@satyakoppula5918 Жыл бұрын
Sir proofs lekapothe vedio cheyandi sir pls pls
@jehyyaJhyya
@jehyyaJhyya Ай бұрын
Naku dhiniki solution chepara plzzz ......
@bheemeshtimerela8148
@bheemeshtimerela8148 Жыл бұрын
Sir nenu district marchukovalante document lo nenu maarchukone dist peru meeda document undaala?
@Manoj_65
@Manoj_65 Жыл бұрын
ఓటర్ ఐడి అప్లికేషన్ ఫీల్ కావడం లేదు కట్ అవుతుంది
@geethikakaranam9757
@geethikakaranam9757 Жыл бұрын
Adhaarlo 2 times name change ayyendhi adhaar thoti link vunna pancard tho name cheyyachaa pancard lo vunna name kavali plese cheppandi
@RaviVarma-dz1gc
@RaviVarma-dz1gc Жыл бұрын
Where should we enter mandalam name in online sir....
@gubbalaseshagirirao7932
@gubbalaseshagirirao7932 Жыл бұрын
Good video
@volunterbaddipudi2842
@volunterbaddipudi2842 Жыл бұрын
Date of birth certificate saripotundha address changes ku
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,9 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 24 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 10 МЛН
Aadhar Address Change Online (2024)
5:08
E Seva
Рет қаралды 44 М.
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,9 МЛН