Murali Mohan SH0CKING Comments About YS Jagan Behavior With YCP MLAs | Filmylooks

  Рет қаралды 176,077

Filmylooks

Filmylooks

4 күн бұрын

#MuraliMohan SH0CKING Comments About #YSJagan Behavior With #YCPMLAs
For Movie Promotions & Promotional Interviews
Email Us: filmylookslive@gmail.com
Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
Like Filmylooks on FB: filmylooks
Follow Filmylooks on Twitter: filmylooks
Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

Пікірлер: 273
@A.srinu12345
@A.srinu12345 2 күн бұрын
ఆవిడ నోటి వాక్కు ఫలించింది కొడుక్కి ప్రతిపక్ష హోదాకూడా రాలేదు
@raazsakeri7125
@raazsakeri7125 2 күн бұрын
పైన దేవుడు ఉన్నారు
@user-je1kg4wy3t
@user-je1kg4wy3t 3 күн бұрын
మురళీ మోహన్ గారూ మీరు కోట్ల రూపాయల ఆస్థులున్న వారు కదా అమరావతికి మీరూ ,మీలాంటి ధనవంతులు చేతనైనంత ఉపయోగ పడవచ్చు కదా,,,
@iamindian333
@iamindian333 3 күн бұрын
Siggu lekunda aa begging yenti, nuvu kuda earn chesi ivvacchuga ilaa bokkalo comments pettey badhulu
@r.venkateswararao3892
@r.venkateswararao3892 3 күн бұрын
ముందు జనం సొమ్ము లక్షల కోట్లు దొబ్బిన జగనన్నకి ఈ సలహా ఇవ్వండి
@rockyrockrj7035
@rockyrockrj7035 3 күн бұрын
వాడు ఎందుకు ఇస్తాడు బొల్లి గాడు కుడా ప్రజల సొమ్ము దెంగి దాచుకున్నాడు వాడికి చెప్పండి నాకొడకల్లారా
@bittu1010
@bittu1010 3 күн бұрын
TDP vaste Amaravati development avutundi Ani murali mohan sir vari family kuda hard work tho patu financial ga kuda chala chala support chesaru
@gummaprameela
@gummaprameela 3 күн бұрын
Baaga chesthadu sahayam 1000 cr real estate jayabheri chesthaadu Ycp vaalu 500 crore palace kaduthaadu idhaaru iddhare ycp,tdp dondhu dondhe
@VASISHTA.
@VASISHTA. 2 күн бұрын
నేను ఒక మాట చెప్తానండి, ఆ విజయమ్మ కు ఇంత దురాశ, ద్వేషము ఉండబట్టే ఆ బిడ్డలు కూడా దురాశ ద్వేషాల తో పుట్టారు. మహాభారతం లో మొదట కుంతి దేవి కి కొడుకు పుట్టాడనే విద్వేషం, క్రోధం, కుళ్ళు తో గాంధారి దేవి కడుపు ను గట్టిగా కొట్టుకుంటుంది. ఆ విద్వేషం లోంచి పుట్టిన వారే కౌరవులు. ఈ విజయమ్మ కూడా కుళ్ళు, దురాశ తో ఇద్దరినీ కన్నది.
@user-je1kg4wy3t
@user-je1kg4wy3t Күн бұрын
💯 Currect bro
@sivaramakrishnapasumarti8784
@sivaramakrishnapasumarti8784 2 күн бұрын
రాష్ట్ర ప్రజలు కి సహాయం చెయ్యాలంటే నామ మాత్రపు లాభాలతో వ్యాపారం చెయ్యండి. మధ్య తరగతి వాళ్ళని బిచ్చగాళ్ళుగా చెయ్యకండి
@user-ir3te7ci3d
@user-ir3te7ci3d 2 күн бұрын
అవును.నిందలు.వేయడంఆపి.కరోనాటైంలో.కానీ.అమరావతికీ.ఇప్పుడుకానీ.సాయంచేసి.మాట్టాడి.సింపతిపొందండి
@LNforLion
@LNforLion 3 күн бұрын
"Jjjaaagggaaannn----" the real destroyer 😊😊
@privatek1041
@privatek1041 Күн бұрын
జగన్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు, అతనికి ఎప్పుడు గొడవలు, పాగతీర్చు కోవటాలు ఇదేపని. జగ్గడు మీటింగ్స్ లో టీడీపీ వాళ్ళని గలీజుగ తిడుతుంటే నవ్వుత ఎంజాయ్ చేసాడు, కొంత మందిని భుజంతట్టి మెచ్చుకున్నాడు. ఇలాంటోడు కాబట్టే చి కొట్టారు. అతనొక ఫ్యాక్షనిస్ట్ సభ్యసమాజంలో పనికిరాడు అని ప్రజలు చి కొట్టారు. తు తు అని ఉమ్మేసి, రాష్ట్రము వదిలి వాళ్లమని చెప్పారు. జగన్ ఓడిపోయాడు కాదు, జగన్ అనేవాడు తిరస్కరించబడ్డాడు!! చి కొట్టబడ్డాడు!! ఉమ్మివేయబడ్డాడు!! రాజకీయంగా వెలివేవబడ్డాడు!! రాజకీయంగా అంటరానివాడు అని అందరు దూరం పెట్టారు !! ఓ మూర్ఖుడి, క్రూరుడి, ముష్కరుడి, కక్షలమారి , పరపీడతుడి నిరంకుశ, విధ్వంసకర పాలనా శాశ్వతంగ ముసిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ కి మంచి రోజులు మొదలు అయ్యాయి. ఇక జగన్ కి ఈసారి ఓట్లు 40 % ఇచ్చారు వచ్చేసారి 1 % చైయ్యాలి !! అప్పుడు గాని ఆంధ్రప్రదేశ్ బాగు పడదు!! అప్పుడే ఈ రాష్ట్రానికి శాశ్వేతమైన ప్రశాంతత, సర్వతో ముఖ అభివృద్ధి!! ఈసారి 1 % ఓట్లు జగన్ కి అదే మన నినాదం, అదేమన భవిషత్తు అప్పుడే ప్రశాంతత అప్పుడే భావితరాల కు భరోసా!! జగన్ అనే మహమ్మారి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు, అది వైసీపీ కి 1 % ఓట్లతోనే సాధ్యం, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈతరంలో ఉన్న మనం జగన్ అనే ఓ దుష్ట శక్తిని శాస్వితంగా నిర్ములించాలి లేకపోతే భావితరాలు మనల్ని క్షమించవు, వారికి తీరని ద్రోహం చేసిన వరం అవుతాము. 2029 లో జగన్ కి 1 % ఓట్లు, ఆంధ్రప్రదేశ్ అన్నింట్లో 1 స్థానం అదే మన లక్ష్యం!! ఒక సంస్కారం ఉన్నవాడైతే, నోటికి అన్నంతినే వాడైతే, రోషం అనేది ఎమన్నా వుంటే, నిజంగా YSR బిడ్డ అయితే ఇంతటితో పార్టీ వదిలేసి, తూ తూ అని ఉమ్మిన ప్రజలకి దూరంగా పోతాడు. కానీ వీడు ఓ మూర్ఖుడు , సిగ్గు ఎగ్గూ, పద్దతిగా పెరిగినోడు కాదు కాబట్టే ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాడు .తు అని మోహంమీద కాండ్రించి ఉమ్మిన తుడుచుకొని ఈ అని పళ్ళు ఇకిలిస్తాడు ఎక్కిలి గొడ్డు గాడు !! ఎందుకురా జనం లోకి, చి కొట్టిన జగన్ పొడ ఆంధ్ర ప్రదేశ్ వదిలి.
@prakashrao3998
@prakashrao3998 3 күн бұрын
చీమ శివుని కోసం తపస్సు చేసిందట. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నారట. కుడితే చావాలి అని కోరుకుందట. తధాస్తు అని మాయమైపోయాడట. ఇందులో ట్విస్ట్ గమనించారా. చీమ ఎవరిని కుట్టినా అంటే ఏనుగైనా సింహమైనా వెంటనే చచ్చిపోవాలన్నది చీమ కోరిక. కానీ శివయ్యకి చీమ కోరిక లో న్యాయం లేదని తెలిసి వరమిచ్చాడు. చీమ కుట్టకముందే మనమే కొట్టి చంపేస్తాం. విజయ కోరిక కూడా నెరవేరింది
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 2 күн бұрын
సూపర్..
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 3 күн бұрын
అందరు ఒక విషయం మర్చిపోతున్నారు. నిజాంగా అమరావతి పై డెవలప్మెంట్ ఓకే అని ఉంటే జగన్. డెవలప్మెంట్ సరికదా రాయేలసీమ రాక్షసులు వాలిపోయి SCs, Bcs వారి ప్లాట్స్ నాయెనో బేయెనో మ్బయ్ పెట్టొ కొద్దోగొపొ చేతిలోపెట్టి దొబ్బెద్దురు. కమ్మ కాపు, రెడ్లు వారివి కూడా డెవలప్మెంట్ ఆక్టివిటీ గా మోసగింతురు ఆ విధంగా ఐదు సంవత్సరాల లొ 50% లగేసుకుందురు. నా అనాలిసిస్ 100% కరెక్టే. ఇది మరోకోణం. అదృష్టవంతులు కాబట్టు కృష్ణ గుంటూరు వాసులు బతికి పోయేరు. ఇప్పుడైనా తస్మాత్ జాగర్త. అరాచకం చూసారు కదా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 күн бұрын
మీరు చెప్పిన దాంట్లో కాస్త నిజం ఉంది.
@scnyoganand9861
@scnyoganand9861 2 күн бұрын
Arey janaalu maree antha erripappa lu laagaa kanipisthunnaaraa, maree oka maadiriga kadhaaa?
@ramtulasi2177
@ramtulasi2177 2 күн бұрын
బిజినెస్ మాన్ మాత్రమే కాదు. చాలా డీసెంట్ మురళీమోహన్ గారు 🙏
@pilliganesh5565
@pilliganesh5565 3 күн бұрын
Muralimohan suddapusa😊
@RameshPaulGolla
@RameshPaulGolla 2 күн бұрын
Murali mohan babu kotlu సంపాదించారు సిఎం చంద్రబాబు నీ ardham పెట్టుకుని
@pnr.patnala
@pnr.patnala 3 күн бұрын
మురళీ మోహన్ గార్కి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే చాలా బాగా భక్తి శ్రద్ధలతో నిర్వహించే సత్తా ఉంది అలాగే స్వంత డబ్బులు కూడా ఖర్చు చేస్తారు
@maheeinvest
@maheeinvest 3 күн бұрын
తితిదే చైర్మన్ పదవి ఒక బీసీ లేక sc కి నిజమైన హిందూ వెంకన్న భక్తుడికి ఇయ్యాలి. ముఖ్యంగా SC కి ఇస్తే మాట ప్రచారం మతమార్పిడి తగ్గుతుంది.వీళ్ళేం ధర్మానికి చేసిందేమి లేదు.
@Sury670
@Sury670 3 күн бұрын
వాడి శార్థం చేస్తాడు.మురళీ మోహన్ పెద్ద పెంట లంజ కొడుకు వీడికి వీడి కులం వాళ్ళే నచ్చుతారు వీళ్ళ కులం కానీ వాళ్ళు పై నిందలు వేయటమే ఈ ముసలి పునుగు పని కాటికి కాళ్ళు చాపి కూర్చున్న బుద్ధి లేదు ధూ ధూ వీడి బతుకు చెడా
@raghavach1818
@raghavach1818 2 күн бұрын
Ttd ki eeyana sontha dabbu avasaram ledhandi, ttd ki vachina dabbu sakramamga karchu chesthe chalu politician chethuloki velakunda.
@sravanyadlapalli7528
@sravanyadlapalli7528 2 күн бұрын
Abbo avna..antha pathhithu ah
@yaduvamsivanteru1047
@yaduvamsivanteru1047 2 күн бұрын
​@@sravanyadlapalli7528avnu venkanna ni chowdary chestaru 😅
@annapurna6462
@annapurna6462 2 күн бұрын
Muralimohan garu matlade vidhanam naku chala istam🙏🙏🙏🙏
@vijayalakshminani613
@vijayalakshminani613 3 күн бұрын
Sir meeru పొరపాటు పడుతున్నారు, CM to పాటు ministers anta బాగా దండుకొన్నారు, వారు గెలవక పోయిన వారికి పెద్దగా నష్టం లేదు
@pushpa6870
@pushpa6870 2 күн бұрын
ANCHOR SIR UDDANAM VILLAGE KI VELLI VIDEO CHEYANDI . MURALIMOHAN GARITHO KADU. UDDANAM PRAJALATHOVIDEO CHEYANDI.
@HR_TV9
@HR_TV9 2 күн бұрын
ప్రజలు కోసం పాలన పై దృష్టి పెట్టండి రా బాబు.... పెన్షన్ హామీ ఫెయిల్... ఎక్కడి నుంచి తెస్తారు ఎన్ని శ్రీలంక చేస్తారు... 4000 పెంచిన మరి అందులో 50 సంవత్సరాలు దాటిన వారికి ఎందుకు ఇవ్వడం లేదు... బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఇస్తామన్నారు అలా అయితే కోటి మందికి.. 50 సంవత్సరాలు దాటిన వారు 4000 పెన్షన్ హామీ కిందకి రాదా.... ఇంకేదైనా కొత్త పథకం ఉందా... ఐదు చంద్రబాబు సంతకాలు లో పెన్షన్ ఇవ్వండి ఒకటిప్రజలు కోసం పాలన పై దృష్టి పెట్టండి రా బాబు.... పెన్షన్ హామీ ఫెయిల్... ఎక్కడి నుంచి తెస్తారు ఎన్ని శ్రీలంక చేస్తారు... 4000 పెంచిన మరి అందులో 50 సంవత్సరాలు దాటిన వారికి ఎందుకు ఇవ్వడం లేదు... బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఇస్తామన్నారు అలా అయితే కోటి మందికి.. 50 సంవత్సరాలు దాటిన వారు 4000 పెన్షన్ హామీ కిందకి రాదా.... ఇంకేదైనా కొత్త పథకం ఉందా... ఐదు చంద్రబాబు సంతకాలు లో పెన్షన్ ఇవ్వండి ఒకటి
@khp789
@khp789 3 күн бұрын
ఎవరేమో కానీ నువ్వైతే గొప్ప నీతిమంతుడివి
@sateesh9525
@sateesh9525 3 күн бұрын
He s providing scholarships to Marit students since years,ni sampadanalo 1 percent Ina ichinav a
@AshokKumar-xy9tr
@AshokKumar-xy9tr 2 күн бұрын
Murali mohan is the most righteous man 😂😂😂
@murthyvadapalli8875
@murthyvadapalli8875 3 күн бұрын
70 మంది గ్రాఫ్ బాగోలేదు, నా ఒక్కడి గ్రాఫ్ బాగుంది అణిచెప్పారుగా ? మరి ఆ గ్రాఫ్ లు గ్రాఫిక్స్ గా మారిపోయాయా?
@dhananjayamanthena817
@dhananjayamanthena817 Күн бұрын
మరి ఎన్టీఆర్ నూ చెప్పులుతో కోటేటపుడు ఆ కొట్టించన సైకో ఎవరు
@muralidommaraju6626
@muralidommaraju6626 3 күн бұрын
He should have told earlier. When jagan was CM
@nagdaisy
@nagdaisy 2 күн бұрын
Dare vundali kada😢
@veenakarnam3274
@veenakarnam3274 3 күн бұрын
Babu Gari paalanalo Hydrabad lo govt.lands regularity chesukunnav gada
@niopraghothambiology86
@niopraghothambiology86 3 күн бұрын
Skill development gurinchi epude telusukunanu Andhra vala brain super 👍
@sreecharan579
@sreecharan579 3 күн бұрын
Murali Mohan garu, successful businessman.
@MBP6794
@MBP6794 2 күн бұрын
అమరావతిలో భూములు ముందుగా కొనుక్కున్నది మీరు కాదా
@alladivijaya1201
@alladivijaya1201 3 күн бұрын
Cyco ki jadisi prajalu opinion chepaledu,sailent ga chesi chupincharu 😂
@Sury670
@Sury670 3 күн бұрын
కడుపు మంట తో ఎదుట వారిపై నిందలు వేస్తే కుక్క చావు చస్తారు
@madhusudhanrao2094
@madhusudhanrao2094 3 күн бұрын
Yes sir Fantastic explanation 🎉🎉🎉🎉
@mellempudimalli4625
@mellempudimalli4625 2 күн бұрын
వసంత క్రిష్ణప్రసాద్గారిని కొట్టాడని టాక్
@pushpa6870
@pushpa6870 2 күн бұрын
మురళి మోహన్ sir అభివృద్ది అంటే ఏంటి SIR. 2 సంవత్సరాలు కరోన. దేశంలోనే ఎవ్వరు ఏ రాష్ట్ర ము చేయలేదు.అంత గొప్పగా ప్రజలకి సహాయం చేశారు జగన్ గారు.3సంవతరాలలో ,SIR ఉద్దానం ఊరిలొ నీళ్ల వల్ల కిడ్నీ సమస్యలతో భాధ్యత ఉంటే ఎవ్వరు పట్టించుకోలేదు. జగన్ గారు కిడ్నీ HOSPITAL, మంచినీరు రిజర్వాయర్ కట్టిన ఘనుడు జగనన్న.
@SIVAPRASADJAVVADI-hx6li
@SIVAPRASADJAVVADI-hx6li 2 күн бұрын
Sir govt cheyavalasinadi cheyyali a taruvatha migilinavi cheyali developement ante roads kaneesam roads kuda veyaledu kada jagan garu
@sikhinamsalemuraju7574
@sikhinamsalemuraju7574 2 күн бұрын
విజయమ్మ వీడియెా అది గత సంవత్సరం వీడియెా
@annapurna6462
@annapurna6462 2 күн бұрын
Ayanni chuste maa nannagaru guthuki vastharu🙏🙏🙏🙏🙏🙏
@bhanojiraokurmapu6950
@bhanojiraokurmapu6950 3 күн бұрын
AP political positions must be given to people who are residing only in AP. Not hyd residents
@anushamalayanuru5536
@anushamalayanuru5536 2 күн бұрын
ఈయనకి , Nagarjuna gaariki konthamandi pramukhuluki land cheap ga konipinchaka hi - tech city develop chesaru CBN anduke he is in TDP.
@user-ik1qj9zs6p
@user-ik1qj9zs6p 3 күн бұрын
Vaadu odipoyina tarvaata shocking news okkokkati bayata padtunnaayi.
@nehithagottipati7927
@nehithagottipati7927 2 күн бұрын
మురళీ మోహన్ మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ ,అందరికీ ఆదర్శం.టీటీడీ చైర్మన్ చెయ్యాలి.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 күн бұрын
Jaggadu devullani vodilipettale. Papa chinthana, daiva bhi thi unte yi gathi pattedi kadu. Yadardham vine thelusukune alavatu yepuduledu.
@nagamanit9984
@nagamanit9984 3 күн бұрын
@sekharganti8544
@sekharganti8544 3 күн бұрын
💯 percent correct.
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 3 күн бұрын
No, new generation required
@lakshminarayanamamidi1172
@lakshminarayanamamidi1172 3 күн бұрын
Murali Mohan good manners maintained
@venkatyanamandra2524
@venkatyanamandra2524 2 күн бұрын
Murali, where is ur voice for the last years
@mohanavelichety8770
@mohanavelichety8770 2 күн бұрын
మురళీ మోహన్ గారూ ! రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద రాబోయే 25 సం,, పాటు బ్యాన్ విధించి ప్రస్తుతం వెంచర్స్ లో ఇళ్ళు కట్టి డెవలప్ చేసే వారిని ప్రోత్సహించాలి. A. P. L. I. C (అప్లిక్ ) పాలసీ తీసుకొని రావాలి. అంటే Land must be Irrigated or Cultivated (L. I. C). దీనివల్ల ప్రతీ వెంచర్ లోనూ 20% మించి కన్స్ట్రక్షన్ కాకుండా నిరూపయోగంగా పడి ఉన్న ఖాళీ స్థలాలు పందులకు, అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారకుండా ఇళ్ళు కట్టుకుని దీపం పెట్టుకుని కాపురాలతో కళ కళలాడుతుంటాయి. ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలాలలో 90% కన్స్ట్రక్షన్ జరిగాక మాత్రమే కొత్త వెంచర్ లకు అనుమతులివ్వాలి. ఎప్పుడైతే రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ రంగం ఊపందుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి G. S. T, వస్తుంది. సివిల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు, కూలి వారికి పనులు దొరుకుతాయి. పనికి ఆహరపధకాన్ని వర్తింప చేస్తే మధ్య, దిగువ మధ్య తరగతి వారు కూడా ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకొస్తారు.
@SriniKiva-si1vf
@SriniKiva-si1vf 3 күн бұрын
Durga Prasad sir, I am your student. 🙏🏾
@sominaidu8730
@sominaidu8730 2 күн бұрын
Sir but why some political analysts become blind on all these blunders committed by jagan and still analysing in support of jagan
@sunilsunildath8148
@sunilsunildath8148 3 күн бұрын
మురళీగారు దేవుని గూర్చి చెప్పింది అక్షర సత్యం
@sudhakarreddy7351
@sudhakarreddy7351 3 күн бұрын
Delhi ,India's Capital Centre place lo unda?
@eswaraiahn8711
@eswaraiahn8711 3 күн бұрын
Reverse i endi
@sreenivas6252
@sreenivas6252 3 күн бұрын
Sir మీరు rajakiyalu వద్దు అన్నారు కదా... మీరు ye party కాదు అన్నారు govt chainge ayyaka ila matkadu thunnaru .... antha rathma meeku oppukuntunda .. total oka area , oka kulAmu meeda prayojanamu ashincha kudadu. Nenu chusanu amaranth ఎంత rothaga vundo ... manisi annaka thappulu vallu cheyyaru ani certicate meeru isthe saipoduka sir. Meeru ante maku respct vunnadi kani YSR Vunnapudu media Mucha no.of interviews icchinte బాగుండు.
@bhattusrinivas9431
@bhattusrinivas9431 2 күн бұрын
స్కిల్ డెవలప్మెంట్ కేసు అతి చిన్నది. పెద్ద స్కాంలు మిగిలే ఉన్నాయి
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 3 күн бұрын
పాపం విజయమ్మ గారి కోరిక తీర్చినట్టే ఎవరికి చంద్రబాబు గారికి
@g.srinivasarao5825
@g.srinivasarao5825 3 күн бұрын
Amaravathi ante mothham city kattaru roads vesi access istharu. Automatic develop avudhhi.fully develop avvataniki city ga maradaniki 10to 15;yrs padutundhi Oka gated community kattadaniki 6years padutundhi City kattalante chala time padutundhi . First akkada invest chese companies pettevallaki positive governments unte sadhyamavuthai.
@deepatisulochana3683
@deepatisulochana3683 3 күн бұрын
Murali mohan sir meeru పెద్దవారు మీకొడుకు వయస్సు ఉన్న చివానిమీద మీ మంచి మనస్సాక్షి తో మాట్లాడండి ఇంతకు ముందు ఒక విడియో లో జగంగారి గురించి మీకు మాట్లాడే హక్కు లేదు అన్నారు eppudeyo mo. భయంకర గ సెట్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు
@mallikamadineni7840
@mallikamadineni7840 3 күн бұрын
Evvariki free valla opinion cheppe freedom ivvaledu jagan. Koduku lanti vadu aite tappulu cheppaludada?
@chandrakalavathamma5925
@chandrakalavathamma5925 3 күн бұрын
Sir muralimohan sir meeru amaravathi lo plots vesaru kadaa daani peru cheppandi sir we want to buy aplot from your venture
@alladivijaya1201
@alladivijaya1201 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍
@saiharinath1540
@saiharinath1540 3 күн бұрын
Meeku. Ttd. Board chairman. Kavali. Sir🎉🎉🎉🎉🎉🎉🎉
@kativijayabhaskar5315
@kativijayabhaskar5315 2 күн бұрын
Praise the JESUSCHRIST
@kotireddybommareddy
@kotireddybommareddy 3 күн бұрын
Infosys industry kadha
@avenugopal9233
@avenugopal9233 2 күн бұрын
School days lone SI ni station lone కొట్టినట్లు చెబుతారు
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 күн бұрын
ఎందుకయ్యా! మ్యాటర్ ఒకటైతే దానికి ఏ మాత్రం సంబంధం లేని ఫేక్ టైటిల్ పెడతారు. మీబోటి వారిని బ్రేకింగ్ న్యూస్ అంటూ ఫేక్ న్యూస్ పెట్టేవారిని కఠినంగా శిక్షించి చానెళ్ళను బ్యాన్ చేయాలి నానాటికీ ఈ పనికిరాని చెత్త ధోరణి మితిమీరి పోతున్నది. రెండవర్గాలుగా మీడియా విడిపోయి పోటీలు పడి మరీ ఫేక్ న్యూస్ ను చూపిస్తూ పది అసలో ఏది నకిలీ నో తెలియని తెలుసుకోలేని స్థితిలో వ్యూయర్స్ ని తికమక పెడ్తున్నారు.
@chitturivenkateswararao9748
@chitturivenkateswararao9748 3 күн бұрын
Hyderabad developed 400 years modern development from 1983 only that to from 1994Only 30yeats taken to shape the present level. Amaravati also 30years
@UshaKanakadandi
@UshaKanakadandi Күн бұрын
Autocrats only will have such thoughts.
@naidugeo
@naidugeo 3 күн бұрын
Vijayamma old video 2019
@pushpa6870
@pushpa6870 2 күн бұрын
17 MEDICALCOLLEGES, 4 SEAPORT ,RISHIKONDA BEAUTYFUL BUILDINGS,SO MANY SANKSHEMALU.......
@trinadharaododdi974
@trinadharaododdi974 2 күн бұрын
Yes he did some many Samkshema padakalu...Amaravathi destruction, polavaram destruction, Ganja development, Cheap liquor development, Sand mafia, mines mafia, more power rates , employees teachers Reverse PRC, Unjustified transfers of police teachers , irregular un ethical own paper sales , crores of public money wastage for colour paintings to Government offices and schools, hundreds crores publicity wastage in media what not? Endless.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 күн бұрын
Ramtulasi 2177 Murali mohan gaaru chala Decent ani meeru Annaru. But, Oka interview lo Murali Mohan Chiranjeevi Gurinchi Chebutoo Chiranjeevi Industry key " Ranku Mogudu" Ayyadani 16, 17 years vayasunna Aadapillala mundu annaru !
@user-ih7vj3hp9e
@user-ih7vj3hp9e Күн бұрын
Venkanna chowdary gaaru vachadu
@sudhakartadepalli7402
@sudhakartadepalli7402 2 күн бұрын
Murali mohan garu respect thaginchukovadhu Pina God chusthu vuntadu
@AshokKumar-xy9tr
@AshokKumar-xy9tr 2 күн бұрын
Jagan has been a gentleman. More gentle than contemporary politicians. Murali mohan is a hypocrite. He had amassed thousands of crores of rupees worth lands in and around Amaravati
@AshokKumar-xy9tr
@AshokKumar-xy9tr 2 күн бұрын
He's acquired thousands of acres with the help of cbn. These are all criminals
@AshokKumar-xy9tr
@AshokKumar-xy9tr 2 күн бұрын
Shut up you both hypocrites... people won't believe you. Murali mohan are u ready for enquiry on your illegal land amassing
@rajamani8284
@rajamani8284 2 күн бұрын
అట్టు ఇటు చాలా బాగా మాట్లాతారు
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 3 күн бұрын
YSRCP defeated in 2024 general ellections due to failures of YSJagan only.😢
@rdreddy
@rdreddy 3 күн бұрын
i have lot of respect to Murali mohan garu, sir you also talking like yellow papers, he beats MLAs ? 😆, more you push him down, he will rise again. just shut your mouths and do what you guys promised to people.
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 3 күн бұрын
All the party leaders and workers ave same mindset like Jagan.
@nemanivisweswar3036
@nemanivisweswar3036 2 күн бұрын
శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు లను విస్మరించి మాట్లాడడం అసమంజసం.
@srhvlogs5859
@srhvlogs5859 2 күн бұрын
Venkateswara swamy mi caste devudu annaruga swamy
@kotireddybommareddy
@kotireddybommareddy 3 күн бұрын
Tcl tv industry kadha
@SK-ro3ip
@SK-ro3ip 3 күн бұрын
Sir EVM gambling kosam cheppandi
@Srinivasa9326
@Srinivasa9326 3 күн бұрын
oohallo nundi bayataku randi...
@bhagatsoul
@bhagatsoul 3 күн бұрын
Chillara kosam maanavathvanii, thelivini pogottukunnav. Nuvvu brain vunna fool vi
@sravanyadlapalli7528
@sravanyadlapalli7528 2 күн бұрын
30+ years padutundhi
@bhattusrinivas9431
@bhattusrinivas9431 2 күн бұрын
నువ్వు ప్రభుత్వం మారింది కనుక ఇప్పుడు మాట్లాడుతున్నావ్. అంతకుముందు?
@israelcornelius4600
@israelcornelius4600 2 күн бұрын
Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai
@PyedikalvaSivaram
@PyedikalvaSivaram 3 күн бұрын
Jai babu
@SK-ro3ip
@SK-ro3ip 3 күн бұрын
Sollu dabba channel
@saikrupa8651
@saikrupa8651 3 күн бұрын
Telgu deshm lo unpude ekuvga nastapoya ani oka interview lo chepav babu adikarm lo lenpudu ipudu ila cheptunv 😂
@Surya-es1dr
@Surya-es1dr 3 күн бұрын
Oka Jaya beri akramincharu ,, enko jayaberi plan chestuunaru amaravathi kosam
@parameshwaranishetty4254
@parameshwaranishetty4254 2 күн бұрын
Yes 100 percentage correct Murali Mohan గారికి ఇవ్వాలి టీటీడీ chairman
@venkateswararao416
@venkateswararao416 2 күн бұрын
Worst fellow jagan.
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 3 күн бұрын
👌👌👌✌️✌️✌️
@apreddyignite5811
@apreddyignite5811 3 күн бұрын
🙏🙏🙏🙏🙏😇😇😇😇😇😇
@119reddy
@119reddy 2 күн бұрын
1970,1980,1990 LO NIKU OKA YAKARA LADHU HYDERABAD LO 2000 LO YALA VACHINIYI SOLU APARA 85 AGE LO ABADHAMADUTHUNAVU SIGGU UNDALI
@brahamanandareddy5746
@brahamanandareddy5746 2 күн бұрын
Verdict chusadu
@kotireddybommareddy
@kotireddybommareddy 3 күн бұрын
Meku experience undi kani knowledge ledu, meke nejalu chepandi...i am asking one question IT CM ga cheppukuni cbn IT industries eni tesukuni vacharu...
@lakshmis3950
@lakshmis3950 2 күн бұрын
AP ni kani, AP prajalanu, Jayadev garni kani, opposition vaallani kani, andarini yedipinchindi vokka Syco kadu. Syco ki support chesina KCR, Moshalu andaru pathradarule. Mugguru sanulu mana AP ni sarvanasanam chesaru. AP demullu mugguriki punishment icharu. Modini sagam siksha vesaru. Venaka vundi Modi chesindi ippudu demudu chinna chinnaga punishment isthunnaru. Ippatikyna maaru Modi.
@krishnasaipalakodety3663
@krishnasaipalakodety3663 2 күн бұрын
2025 లోపల.. జగ్లక్....... 🔇🔕🇵🇰🕉️
@jcreddy1152
@jcreddy1152 2 күн бұрын
Jagan MLA nu kottedhi Murali mohan chusinadu
@NarayanYeligapu
@NarayanYeligapu 2 күн бұрын
Inka singapur, gingapur cities vaddu bharata puratana shilpakala dwaara amaravati adhbuta nagarani nirimichali
@ravitejasurisetty162
@ravitejasurisetty162 3 күн бұрын
Avnu anythina Venkkanna chowdary
@vanajakumari4989
@vanajakumari4989 2 күн бұрын
Murali Mohan garu meeru chesara mlas nu kodutunte. Mee vallaku ka ipinchaleda development. 17 medical colleges, 5 sea ports,international airports. Harbours. Evanni development kada. 2014 nundi 2019 varaku mee xbn emi develop chesadu. Ragan rbi nundi rs2000crores appudu chesadu. Anni pachha abaddhalu matladunnaru
@jyotheeswaryadav
@jyotheeswaryadav 3 күн бұрын
Amaravati kantey banglore best for kadapa &chennai best for chittor@rayalaseemaki kuda rajadani ivvali
@jagannadhveluvarti
@jagannadhveluvarti 3 күн бұрын
"VENKATESWARA CHOUDARY" ITCHHAADU GAA
@ashokraju944
@ashokraju944 3 күн бұрын
Meeku Inka Gurthu Undhi
@annamarythirumalareddy6954
@annamarythirumalareddy6954 2 күн бұрын
Appativaraku yekkadikellarandi
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 күн бұрын
Pratipaksham lekunda Geylavalani TDP Vaallu Korukoledaa??? Itey yenduku 2019 Elections lo 175 Seats lo Candidates ni Nilabettaru?2024 lo NDA 175 Seats lo Candidates ni Nilabettaru.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 күн бұрын
CBN 14 years CM gaa Pani cheysi Andhra Pradesh ki 5 Companies ni Techcharu !
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 9 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 6 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 138 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Actor Upendra Exclusive Interview With Chandravva | UI Movie | V6Ent
23:24
Живые куклы и злая племянница! Часть 3! #shorts
0:35
КОГДА БАТЯ ЗАТЕЯЛ СТРОЙКУ😂#shorts
0:59
BATEK_OFFICIAL
Рет қаралды 1,5 МЛН
Пугает людей игрушкой аллигатора в воде
0:14
Короче, новости
Рет қаралды 2,4 МЛН
小路飞被臭死啦!#海贼王#路飞
0:27
路飞与唐舞桐
Рет қаралды 9 МЛН