Mushroom Farming- Earning Monthly 1 Lakh Net Income | Sri Lakshmi |

  Рет қаралды 4,311,645

Raitu Nestham

Raitu Nestham

6 жыл бұрын

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మహిళా రైతు శ్రీలక్ష్మి... రెండు పీజీలను చదివి గ్రూప్స్‌కి ప్రపేర్‌ అయి వాటిలో విజయం సాధించలేదని బాధపడకుండా స్వయం ఉపాధి మార్గంలో వ్యవసాయ అనుబంధ రంగమైన పుట్టగొడుల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. ప్రారంభంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆమె తర్వాత పుట్టగొడుగుల పెంపకంలో ఉండే మెళకువలను నిపుణుల నుంచి తెలుసుకున్నారు. ధైర్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ముందడుగు వేస్తున్నారు.
శ్రీలక్ష్మి పాలపుట్టగొడుగులను పండిస్తున్నారు. వాటితోపాటు సీజన్‌వారిగా పండించగలిగే అయిస్టర్‌ పుట్టగొడుగులను కూడా సాగుచేస్తున్నారు. శ్రీలక్ష్మి తన ఉపాధి కోసమే కాకుండా... నిరుద్యోగ యువతకు, గ్రామీణ మహిళలకు, ఇతర ఔత్సాహికులకు పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారి ఉపాధికీ సహాయపడుతున్నారు. పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన విత్తనాలను, ఇతర సామగ్రిని తక్కువ ధరలకు అందజేస్తున్నారు. మార్కెటింగ్ సమస్య లేకుండా తనే మార్కెట్ అవకాశాలను చూపుతూ పుట్టగొడుగులకు మంచి ధరకు కల్పిస్తున్నారు.
----------------------------------------------------------------------------------------------------
Srilaxmi who belongs to Rajamundry, East Godavari District, Andhrapradesh. Is growing Mushroom. Since 7 years she is in Mushroom farming. In the beginning days she faced many problems in growing Mushroom. But later she took suggestions from scientists and other experienced mushroom farmers. Finally she over come the hurdles and successfully growing the mushrooms and Earning Monthly on average one lac net income.She also gives training for women and other interested persons in mushroom farming.

Пікірлер: 3 800
@bothulavenkatesham8743
@bothulavenkatesham8743 2 жыл бұрын
మీ మాట స్పష్టంగా ఉంది మీరు చెప్పేది ఇతరులకు బాగా అర్థం అవుతుంది మీరు ఒక గొప్ప టీచర్ ఒక గొప్ప శాస్త్రవేత్త అయితే చాలా బాగుండు 🙏🙏🙏
@vangalapatinaveen1151
@vangalapatinaveen1151 4 жыл бұрын
I feel very happy because she is my tuition teacher in 10th class. 🙏🙏🙏
@kunurrakesh9719
@kunurrakesh9719 4 жыл бұрын
Brother medam contact number unda
@vangalapatinaveen1151
@vangalapatinaveen1151 4 жыл бұрын
Haa
@vangalapatinaveen1151
@vangalapatinaveen1151 4 жыл бұрын
Sir i dont know who your? So how can i give number to u but i can give my number ok
@kunurrakesh9719
@kunurrakesh9719 4 жыл бұрын
Kk bro
@kunurrakesh9719
@kunurrakesh9719 4 жыл бұрын
Me number evvandi
@gangadharallolla2014
@gangadharallolla2014 Жыл бұрын
అక్కయ్య మిలికి మష్రుమ్ గురించి చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు మేము చెయ్యాలి అనీ వుంది అక్కయ్య మొబైల్ ద్వారా తెల్సుకోవాలి అనీ
@princeraghu1177
@princeraghu1177 3 жыл бұрын
నేను ఇప్పటిదాకా చాలా వీడియో చూసాను కానీ ఎందులో కూడా ఇంత బాగా అర్థం అయేలా చెప్పలేదు, వీడియోస్ సైజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ చాలా బాగా చెప్పారూ మీరు సూపర్ నిజంగా...👍👌👏💐
@shobhagp6892
@shobhagp6892 3 жыл бұрын
Excellent explanation akka
@shobhagp6892
@shobhagp6892 3 жыл бұрын
Pls give me ur address once we visit akka
@mnrlifestyle1757
@mnrlifestyle1757 4 жыл бұрын
DD-8లో పుట్టగొడుగుల పెంపకం గురించి నేనూ విన్నాను కానీ మీరు చాలా detailedగా వివరించారు, ఈ video ద్వారా మీ ఓపిక కనిపించింది.
@reddyprasad2444
@reddyprasad2444 3 жыл бұрын
Opika kadhu uncle avagahans bagundi
@venkiyadav808
@venkiyadav808 3 жыл бұрын
Seed ekkada dorukundi
@ubagyamma2668
@ubagyamma2668 3 жыл бұрын
@@KRK14399 6666663566666666666600666666666666666666366666666666666666666666666366666666666566635666566666666666666666666666666506666665666666666566635666666666566666666666666666666666530063666666665666663560666665e63666650666666666e6666656566666666663066566566666665e6636666636636664666e666e00666666666666666630666666666566666e66666666ee6306666636636e6666666e66666666666666666666e666666666666666666666666666665555665656e06666666666563066666665656666666556304666666666e556e356666666ET6e066666666000056e55050666565066505666505606e66650566e6656666e0666566666e56666666666
@ubagyamma2668
@ubagyamma2668 3 жыл бұрын
@@KRK14399 6e66566566666e006665666e5566666646506666506566e66650666666656666566630556666666666666e6666e65056505666ee665506666665e066ee6466e06656e6e50e6666666600046565650e66656650666506666566e0400000e666666650656666577RI08r7777777007777776760777777776776to
@ubagyamma2668
@ubagyamma2668 3 жыл бұрын
@@venkiyadav808 r00r8r00rrrrr0rr0r8r0RIr
@lotusgoldtv1362
@lotusgoldtv1362 5 жыл бұрын
సూపర్ లక్ష్మి గారు చాలా అద్బుతంగా వివరిస్తు పండించే చోటుకి తీసుకుపోయారు .. మీకు ధన్యవాదాలు ..
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 2 жыл бұрын
చాలాచక్కగావివరించారు. చాలానేర్పు ఓర్పుతో కూడినపని. మీకు అభినందనలు
@nyayajyothi828
@nyayajyothi828 2 жыл бұрын
చక్కగా అర్థం పరమార్థం అయ్యే విధంగా తెలియ చేశారు... తెలుసుకోవచ్చు... మీకు ధన్యవాదములు
@bhogyamgopi5927
@bhogyamgopi5927 3 жыл бұрын
చాలా బాగా వివరించారు అక్కా. తెలుగు బాగా స్పష్టం గా మాట్లాడారు. God bless you Akka.
@IsmartWareesha
@IsmartWareesha 3 жыл бұрын
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
@kumarigantala5017
@kumarigantala5017 2 жыл бұрын
Hi gbvxnjv
@opgamertelugu4568
@opgamertelugu4568 2 жыл бұрын
Kk
@RamaKrishna-uz8yo
@RamaKrishna-uz8yo 6 жыл бұрын
చాలా పెద్ద process అండి. But మీరు చెప్పిన విధానం సూపర్ madam. మీ confidence చెబుతుంది మీ success ని 👍
@priyanarayana1821
@priyanarayana1821 5 жыл бұрын
Rama Krishna neenu try chesanu sir but avi raledhu sir
@balushivaratri
@balushivaratri 5 жыл бұрын
@@priyanarayana1821 vastadi ga
@rajapalraj7851
@rajapalraj7851 5 жыл бұрын
Please give me your number madam I will contact u
@saicharansai1720
@saicharansai1720 5 жыл бұрын
It's not issy
@vrr3025
@vrr3025 5 жыл бұрын
kzfaq.info/get/bejne/hsemhs6Tu9WXcX0.html
@gandikotaanilkumar8394
@gandikotaanilkumar8394 3 жыл бұрын
Super sister బాగా చెప్పారు.very good and thanks u so much
@nareshvsai8301
@nareshvsai8301 3 жыл бұрын
Akka clarity ga super ga chepparu Nenu KZfaq lo skip cheyakunda chusina 1st video meedhe 😀😀
@venkannap1032
@venkannap1032 4 жыл бұрын
అందరికి బాగా అర్ధమయ్యేలా చెప్పారు సోదరి. ధన్యవాదాలు.
@g.surenderreddy577
@g.surenderreddy577 4 жыл бұрын
Good explain..
@koteswararaoaluri3012
@koteswararaoaluri3012 3 жыл бұрын
చాల బాగా చెప్పారు
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️❤️
@ravindrareddy8044
@ravindrareddy8044 3 жыл бұрын
మార్కెటింగ్ ఎక్కడ అమ్మాలి bro..
@p.narasimhamurty1672
@p.narasimhamurty1672 3 жыл бұрын
Dear Sister your presentation is very nice and easy to understand. Please share your contact number to communicate. This is my contact number. 9776186899
@oneand_only_venky660
@oneand_only_venky660 5 жыл бұрын
ప్రతి చిన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు...👌🏼👌🏼
@hellofriends5988
@hellofriends5988 3 жыл бұрын
చాలా పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఓపికగా సూపర్ చెప్పారు..🙏
@rammallela6229
@rammallela6229 2 жыл бұрын
చాలా చాలా బాగుంది మేడం మీరు చెప్పిన విధానం 👌
@007RedJD
@007RedJD 6 жыл бұрын
ఆమె చాలా చక్కగా వివరించారు. పుట్టగొడుగుల వ్యాపారం చాలా పరిధిని కలిగి ఉంది
@priyareddy2545
@priyareddy2545 6 жыл бұрын
vishayam pakkana pedite asalu Ame attitude naku Baga nachindi. chalamandi idi too difficult, manushulu dorakaru etc etc cheptuntaru inkokallu competition rakudadani. but EME matram inko entrepreneur ni inspire cheselane matladaru chivarivaruku. love u soo much dear.. I seriously wish Meru groups lo success ayyundunte konni jillalni daggarundi inspire chesundevallu. okka example chalu to know she fits or not Ani. keep going ❤️❤️❤️
@EntertainmentTV-xg7xr
@EntertainmentTV-xg7xr 6 жыл бұрын
Priya Reddy yes truely said n observed.i feel the same
@gopichandb4499
@gopichandb4499 6 жыл бұрын
Ma inti daggare vala house .. one month class kuda chepta ananaru
@vamshikrishnamipgs
@vamshikrishnamipgs 6 жыл бұрын
Gopichand B address cheppandi bro I'm interested in mushroom farming
@gopichandb4499
@gopichandb4499 6 жыл бұрын
@@vamshikrishnamipgs nenu undedi banglore andi holidays lo walking ki ground lo vellinapudu chusa .. address adarsh nagar colony opp to sree mitra apartments dagara ground lo untadi rajahmundry eastern railway station dagara .. addresss of mushroom cultivation
@krishhchannel6446
@krishhchannel6446 6 жыл бұрын
Priya Reddy Nice analysis gud
@vasudev5715
@vasudev5715 Жыл бұрын
Chaaaa clear and clarity ga confidence thoo chepparu madem thanks for the information 🤝🤝🤝
@bomeswarbrahma5135
@bomeswarbrahma5135 2 жыл бұрын
Finally Nee full suskondhi aakha.meeru full imformation jaichadi aakha .thank you🙏 i from Assam
@PushpaKumari-ku5se
@PushpaKumari-ku5se 5 жыл бұрын
మీరు చాలా అనుభవం సంపాదించారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.
@jettisathish4255
@jettisathish4255 5 жыл бұрын
Pushpa Kumari India idsa certified company zero investment call me 6371736668
@GANGAGs-wp7rx
@GANGAGs-wp7rx 5 жыл бұрын
Hi
@GANGAGs-wp7rx
@GANGAGs-wp7rx 5 жыл бұрын
Call me 7760706808
@vinaykumarvoram6950
@vinaykumarvoram6950 5 жыл бұрын
Hai pushpa
@klvkishor
@klvkishor 5 жыл бұрын
Minirractrs
@tatvamasib2866
@tatvamasib2866 6 жыл бұрын
Akka Ni opikaku dandalu...chala Baga explain chesaru...at the same time...work commitment undi...
@Ganeshreddy1800
@Ganeshreddy1800 2 жыл бұрын
చాలా బాగా వివరించారు అక్క తెలుగులో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@swethareddy7276
@swethareddy7276 3 жыл бұрын
You are really inspiring a lot mam. Hats off for your efforts.
@muddanamani6196
@muddanamani6196 4 жыл бұрын
Excellent 👏 nijam ga me patiency ki hatsoff,,,,, me lanti varlaki evvali best farmers awards,,,, & govt kooda melanti varlaki subsidies echi encourage chaiyali
@sowjanyareddypalagiri8819
@sowjanyareddypalagiri8819 4 жыл бұрын
The way you presented.. is just wow. I loved it :) entha clear ga clarity the chepparu.. not everyone can talk like this. You are amazing sis.
@IsmartWareesha
@IsmartWareesha 3 жыл бұрын
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
@gopal_naidu1710
@gopal_naidu1710 3 жыл бұрын
Akka baga chepparu naku masrum cultivation project chala estam thanks akka 🙏🙏🙏🙏
@naidur.saikumar3122
@naidur.saikumar3122 2 жыл бұрын
Excellent vedio. This will give confidence to unemployed youth. . No need to run for any jobs. Tks madam for this vedio. Good
@ktkrishnarao3906
@ktkrishnarao3906 4 жыл бұрын
Very well explained Lakshmi garu. We appreciate your efforts. Big bow to your knowledge
@user-yv5we2be1w
@user-yv5we2be1w 6 жыл бұрын
మీరు సౌమ్యంగా బాగా చెప్పారమ్మ
@sobhasree7959
@sobhasree7959 3 жыл бұрын
Mam you are amazing , what an explanation, wow, very well educated. 👌
@rajsekhark5426
@rajsekhark5426 3 жыл бұрын
Salute to u...Clear and crisp...U briefed very well..u r very good guide for new growers 👏👏👏👏👏🌾🌾🌾👍👍👍
@bhaskarb2363
@bhaskarb2363 4 жыл бұрын
ఇంత బాగా ప్రాసెస్ అర్థమయ్యేలా చెప్పిన చెల్లికి తంబ్ డౌన్ చేసిన వాళ్ళు జీవితంలో ఎందుకూ పనికి రాని వాళ్ళు.
@kvspraveen49
@kvspraveen49 4 жыл бұрын
Dislike chesina vaalu aa akka vala relatives & neighbours ayuntaru.....
@karthikreddy4826
@karthikreddy4826 4 жыл бұрын
Babu Bhaskar loss ayina vallu yem cheparo adi kuda telusuko
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
@@karthikreddy4826 లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా బ్రో ?
@karthikreddy4826
@karthikreddy4826 4 жыл бұрын
@@srrajesh6921 yes chala profits kuda vunai same losses kuda vunai correct business telusukoni cheyali
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
@@karthikreddy4826 కాయిన్ కి సెకండ్ వెర్షన్ కూడా ఉంది అన్నమాట బ్రో. లాస్ గురించి కూడా తెలుసుకోవాలంటే ఏమైనా వీడియోస్ ఉన్నాయా ?
@chaitanyabhavanam8870
@chaitanyabhavanam8870 5 жыл бұрын
చాలా ఓపిక కావాలి , అలా చేయగలిగే వాళ్ళు మాత్రమే ఇందులో దిగాలి . మార్కెటింగ్ చేసే నైపుణ్యం కూడా ఉండాలి . all the best freshers....
@Harikumar.manjula
@Harikumar.manjula 5 жыл бұрын
CHAITANYA BHAVANAMoyy
@udaypebbair3911
@udaypebbair3911 3 жыл бұрын
Madam your explanation was amazing thaks for giving more information
@mdali-hw4nw
@mdali-hw4nw 3 жыл бұрын
Thanks nijanga Chala clear ga explain chsaru...ini rojulu ela chyali anukona .
@venkateshpillai6844
@venkateshpillai6844 6 жыл бұрын
Fantastic explained,my heart felt congratulations Madum, keep it up, many mushroom cultivators will be beneficial.
@ashokmopidevi9176
@ashokmopidevi9176 4 жыл бұрын
Sister thank you so much god bless you..
@manaswinim7775
@manaswinim7775 2 жыл бұрын
Intha clarity of speech , intha simplicity… amazing . Great heights to reach !!! God bless u with great success . Good luck mam
@rameshe941
@rameshe941 3 жыл бұрын
Good explanation very useful for interested cultivation persons thank you
@rakshiththallam4954
@rakshiththallam4954 4 жыл бұрын
Very well explained Madam , very much informative ,Thank you ...
@yummyandeasycooking3717
@yummyandeasycooking3717 6 жыл бұрын
Chaala vivaram gaa chepparu ThanQu.
@JCMROADSIDEASSISTANCE
@JCMROADSIDEASSISTANCE 3 жыл бұрын
Chala baga chepparamma thank you
@evraj5561
@evraj5561 Жыл бұрын
nice professional and nice explanation who wants to be self employed she is inspirational Thank You.Madam garu
@srinathps5925
@srinathps5925 4 жыл бұрын
Thanks for your patience and your motive to develop youngsters to do this farming ..... Thank you Madam 👍👍
@chandrareddy3731
@chandrareddy3731 5 жыл бұрын
This is how the education makes the agriculture excellent
@kpnaidu9999
@kpnaidu9999 2 жыл бұрын
చాలా ఈజీ గా వివరించారు మేడం
@bchantibabu5341
@bchantibabu5341 3 жыл бұрын
చాలా బాగా వివరించారు మేడం గారు
@kajiuma2382
@kajiuma2382 4 жыл бұрын
Really i felt very very happy watching this video ma'am ,u explained so well n so deeply inch by inch thank u so much for such a neat clear n good information
@sreelu4525
@sreelu4525 3 жыл бұрын
Best business opportunity callme 9010381322
@syedshamma7913
@syedshamma7913 3 жыл бұрын
@@sreelu4525 .
@varanasidurga5551
@varanasidurga5551 5 жыл бұрын
Me lanti guruvulu unte running notes kuda akkarledandi subject mind lo nimpesaru. Meku telisindi purtiga chepparu. Thank you madam.
@SreeParasharaSreedharBhattar
@SreeParasharaSreedharBhattar 3 жыл бұрын
MADAM WELL EXPLAINED AND DEMONSTRATED VERY USEFUL INFORMATION FOR A STARTER. EXCELLENT VIDEO
@lakshmineasavullu9150
@lakshmineasavullu9150 2 жыл бұрын
Sir did u started this business sir
@balabalaji3303
@balabalaji3303 2 жыл бұрын
👌⭐🙏 చాలా బాగా వివరించారు అండి చాలా థాంక్స్
@SouthIndianReview
@SouthIndianReview 5 жыл бұрын
Definitely I will try it.. Thank u mam
@anilmuktavar8424
@anilmuktavar8424 5 жыл бұрын
Your mushroom cultivation is inspirational for many aspiring for the same. Keep it up.
@RHarshavardhanReddy
@RHarshavardhanReddy 2 жыл бұрын
Thank you so much for sharing this with us!
@srinivasrao7673
@srinivasrao7673 2 жыл бұрын
Chala baga chepparu sister Thank you 🙏
@balarajupandiri115
@balarajupandiri115 6 жыл бұрын
Nice Explanations with Great patience. Thank you Madam
@Mahalakshmi-jc7ss
@Mahalakshmi-jc7ss 4 жыл бұрын
Clearly explained, thank you. If Problems also has to be explain, it will help to the freshers
@padmaja297
@padmaja297 3 жыл бұрын
Chala bhaga explain chesaaru, shri sakthi nirupinchaaru, keep it up madam
@subbusivasubrahmanyam1483
@subbusivasubrahmanyam1483 2 жыл бұрын
Chala baga narrate chesaru akka ...fantastic 👌👌👌👌
@anandnarayanan5557
@anandnarayanan5557 4 жыл бұрын
really very impressive and informative video madam, you have already that of an entrepreneur.. thank you
@shivanikamoji399
@shivanikamoji399 4 жыл бұрын
That's the power of women. Only can women gives 100% knowledge to the society
@mazidbaigabdul1887
@mazidbaigabdul1887 3 жыл бұрын
ఎంతో అద్భుతంగా వివరించారు మేడం!🙏🏻🙏🏻
@ArunKumar-wp5qk
@ArunKumar-wp5qk 3 жыл бұрын
ఈమె మామూలు లేడీ కాదు,మాయలేడీ. జాగ్రత్త...
@klmnaidu585
@klmnaidu585 6 жыл бұрын
hello medam. wonderfully explained. very positive in this cultivation. many videos i have seen regarding this but your video is best ever.
@jagankonathala9305
@jagankonathala9305 2 жыл бұрын
0
@krishnasetti
@krishnasetti 6 жыл бұрын
Thank you sister Awesome explanation
@narasimharaothummala3430
@narasimharaothummala3430 3 жыл бұрын
Thank you Medam, very good.
@purnahariknowledgestop3332
@purnahariknowledgestop3332 3 жыл бұрын
Thanks for this video ,Able to cultivate milky mushroom in home as an experiment and able to get crop
@vallimushrooms
@vallimushrooms 3 жыл бұрын
For milky mushroom cultivation training contact us 9959247131
@satyaraokantipudi1762
@satyaraokantipudi1762 5 жыл бұрын
Thank You madam, you narrated very well, and seen both patience and confidence in doing it.
@kondannakondanna6670
@kondannakondanna6670 4 жыл бұрын
Super madam thanq
@ss-wt1er
@ss-wt1er 4 жыл бұрын
simple essay to understand your way off explain on mushroom business, thanks akka.
@venkatkrishna8649
@venkatkrishna8649 3 жыл бұрын
Miru cheppina vidanam... Super mam... Better than proffessors
@venkatakamesh6404
@venkatakamesh6404 Жыл бұрын
inspiring video...motivation to many youngsters who want to stand on their own.. thank you sister
@Mallikayou
@Mallikayou 5 жыл бұрын
My goodness. She is damn good. I just want to become like her. Very detailed explanation... Too good, and hats off to her.....
@sarathkumar-fn7yu
@sarathkumar-fn7yu 5 жыл бұрын
P"s off
@vijayakumaripoovazhagan2887
@vijayakumaripoovazhagan2887 4 жыл бұрын
Madam , you have explained very beautifully and in a simple way, any one can understand and start Mushroom cultivation. Congratulation for your success.
@prabhakararaogudla1037
@prabhakararaogudla1037 Жыл бұрын
Super explain 👍🏿👍🏿👍🏿👍🏿
@premkumartagarana4795
@premkumartagarana4795 Жыл бұрын
Start chesara
@minecrafty3654
@minecrafty3654 2 жыл бұрын
Chalabaga chepparu brother thank you somuch
@sridharj3285
@sridharj3285 6 жыл бұрын
very HONEST women.... nice explanation... time management is very good.. 👍👍👍👍👍👍👌👌👌👍👍
@karthikreddymallela3744
@karthikreddymallela3744 4 жыл бұрын
sridhar jetti p
@rammohan005
@rammohan005 5 жыл бұрын
Well explained, thanks for sharing your experience.
@lakshmiprasanna6591
@lakshmiprasanna6591 3 жыл бұрын
Super ga explain chasaru sister
@nirmals9304
@nirmals9304 Жыл бұрын
Thank u very much madam for ur motiveted methed but a small request send me ur phone number I will talk to u madam with ur permision.its my request
@reddyvskp9385
@reddyvskp9385 3 жыл бұрын
Chela thanks andi puttagodugu vidhanam chela bagunnadhi, madam garu gangas Market lo dorukuthadandi
@murali8246
@murali8246 3 жыл бұрын
Super medam garu చాలా బాగా చెప్పారు thanks
@ammangidivya
@ammangidivya 4 жыл бұрын
Very inspiring madam...hatsoff to you
@yogeshm7731
@yogeshm7731 4 жыл бұрын
Ma'am ur a living legend ....tq fr jnspiring
@shanthim8632
@shanthim8632 3 жыл бұрын
Where is available span? Please send the details
@mdnmusics
@mdnmusics 2 жыл бұрын
వీడియో మొత్తం చూసా, మీ పేసెన్స్ కి నమస్కారం, గ్రేట్ జాబ్
@ravithimnana606
@ravithimnana606 Жыл бұрын
TQ sister chala Baga explain chesaru
@angaakshay4696
@angaakshay4696 3 жыл бұрын
Thank you for the clear explanation madam.
@funnyvideos-qu3yg
@funnyvideos-qu3yg 6 жыл бұрын
సూపర్గా చెప్పారండి
@nareshkumandan2037
@nareshkumandan2037 5 жыл бұрын
Madam how long ur doing this business. I need to share some information with this project plz tell me how to communicate with u. Waiting for your reply
@user-bi1ss6lv7l
@user-bi1ss6lv7l 3 күн бұрын
Medam gaaru meeku chaala knowledge undi baaga explain chesaaru
@srinusailu6451
@srinusailu6451 3 жыл бұрын
చాలా బాగా ఉంది అక్క చాలా బాగా చేశారు అక్క చాలా ఓపిక చాలా చాలా థాంక్స్ అక్క
@nag9nag
@nag9nag 6 жыл бұрын
Congratulations Sri Lakshmi garu
@umadurga9446
@umadurga9446 5 жыл бұрын
Naga Raju rffCb
@naveengantepangu
@naveengantepangu 3 жыл бұрын
రేపు నాకు ఎగ్జాం ఉంది subject వచ్చేసి పుట్టగొడుగులు వాటి పెంపకం నాకు ఎం రాయాలి నా దగ్గర మెటీరియల్ లేదు ఎప్పుడు ఐతే ఈ వీడియో చూశానో నేను చెప్తున్న ఈ మెసేజ్ నాకు చాలా నచ్చింది ❤️🙏🙏🙏🙏🎉🎉🎉
@jayapradhareddy3614
@jayapradhareddy3614 3 жыл бұрын
Chala clearly explain chesarandi
@Sravanammk
@Sravanammk 3 жыл бұрын
Chala baga explain chesaru. Chaala opika avasaram and kashtam andi babu
@raghusn7485
@raghusn7485 3 жыл бұрын
Wah ...."wat a lady "very glad to see u sister
@nageswaraonallagatla6373
@nageswaraonallagatla6373 5 жыл бұрын
Nice explanation. Super mam
@fathimamd6514
@fathimamd6514 3 жыл бұрын
Chala baga chapparu ardham ayyela superb
@Yellamma794
@Yellamma794 3 жыл бұрын
Super ga chepparu akka..thanks
@nagalaxmia2003
@nagalaxmia2003 5 жыл бұрын
Excellent explanation. Strong subject knowledge. Hatsoff
@rajeshbabu6774
@rajeshbabu6774 4 жыл бұрын
Process Chala undi madam.. First we should Observe lively at least one month
@kvenkataraju
@kvenkataraju 3 жыл бұрын
Thankyou Madam, well explained
@ShakeelAhmed-gm7ni
@ShakeelAhmed-gm7ni 3 жыл бұрын
నేను ట్రైనింగ్ సెంటర్ లో ట్రైన్ అయ్యాను చెప్పినంత సులువు కాదు చాలా చాలా బాధ వేసింది అస్సలే ముష్రోం రాలే తక్కువ రాలే Develop కాలేవు నష్టమచింది అందరికీ సులువుగా చేసిదివి కానివి మీరుమాత్రం బాగా చెప్పారు మేడం థాంక్స్ మీకే సాధ్యం అవుతుంది
@goberupatnaik6796
@goberupatnaik6796 3 жыл бұрын
Your skill knows to Andhra Pradesh. Everybody says thanks to you madam. Thousands of salutes to you madam. You are great.
@cherukusriramamurthy4572
@cherukusriramamurthy4572 3 жыл бұрын
RC industries nuzvid andhra Pradesh supply chalk moulds and raw materials Cont srinivasa rao 9848591668
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,6 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 22 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,4 МЛН
Guide on how to make grain spawn through direct tissue culture.
13:56
Garden of Hope
Рет қаралды 262 М.