No video

MUST WATCH!!Exclusive Interview With DrJP Narayan

  Рет қаралды 275,372

Kranthi Vlogger

Kranthi Vlogger

Күн бұрын

MUST WATCH!! Exclusive Interview With Dr Jaya Prakash Narayan | Kranthi Vlogger #saynotoOPS
KUKUFM Download Link : kukufm.page.li...
Get 50% OFF on Kukufm’s 1st Month subscription!!
Only @49 instead of Rs 99
coupon code - KV50
For more Feedback and suggestions please fill out the google form Link: bit.ly/KuKu-FM...
Decoding democracy with JP Narayan :
KZfaq : / @jploksattaofficial
Spotify : open.spotify.c...
Content Is KING Script Writing Course - kranthivlogger...
Video Editing Mastery Course :
Book Your Seat Here : bit.ly/3YaiiRS
**Social media links**
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 787
@KranthiVlogger
@KranthiVlogger 10 ай бұрын
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7 Get 50% OFF on Kukufm’s 1st Month subscription!! Only @49 instead of Rs 99 coupon code - KV50 For more Feedback and suggestions please fill out the google form Link: bit.ly/KuKu-FM-feedback-telugu
@EMAINDIRAJA
@EMAINDIRAJA 10 ай бұрын
నువ్వే బెటర్ fact fact ల చెబుతున్నావ్ bayya vr raja bayya మొత్తం సోల్లు చెప్తున్నాడు
@AJAY.6111
@AJAY.6111 10 ай бұрын
Nice video Anna ❤
@AmarC-zg9ud
@AmarC-zg9ud 10 ай бұрын
Kranthi Anna please make a video on grama nyayalya act 2008
@AmarC-zg9ud
@AmarC-zg9ud 10 ай бұрын
It is a central act
@AmarC-zg9ud
@AmarC-zg9ud 10 ай бұрын
To establish mobile village court system
@sarmalavanya
@sarmalavanya 10 ай бұрын
J P గారు చాలా చక్కగా చెప్పారు. మీలాంటి వారిని ప్రజా ప్రతినిధి గా ఎన్నుకొక పోవడం మా దురదృష్టం. AP ప్రభుత్వ తప్పులని నిక్కచ్చిగా చెప్పారు. ఇప్పటికైనా ఆంధ్రులు మెల్కొంటారని ఆశిస్తున్నా
@hrudaymitru1
@hrudaymitru1 10 ай бұрын
Hats off JP garu, young generation needs a guide like you 🙏
@saitheja7752
@saitheja7752 10 ай бұрын
Best and educated leader of all time❤
@raghavarocky2342
@raghavarocky2342 10 ай бұрын
Epdaina vote esava athanki all time antunav kada
@brahmajikintada1
@brahmajikintada1 10 ай бұрын
Then why we ignored him
@yswamynath6707
@yswamynath6707 10 ай бұрын
​​@@raghavarocky2342 Brother ,matladina prathi okkarini ala anatam entha varaku correct .... Aa roju vote vese opportunity manaku lekapovachu .. Ipudina manam melkonali gani ... ala evaru matladithe vallani nuvu vote vesava ani adagatam valla emiti prayojanam.? & aa roju vote veyaledani Eppatiki alage undipodama ... Ipudu realise ayina emiti labham ani meru adagavachu.. Kani ippatikina prajalaki manchi cheyalani thapana pade varini elect chesukotam mana andari badhyatha .. Sorry for say this,,meru ala anatam valana inkosari athanu kanisam ee matram kuda matladadu ...👁
@raghavarocky2342
@raghavarocky2342 10 ай бұрын
@@yswamynath6707 I agree with you on this
@yswamynath6707
@yswamynath6707 10 ай бұрын
@@raghavarocky2342 👍👍 Thank you brother
@gopalakrishnakombathula4462
@gopalakrishnakombathula4462 10 ай бұрын
హలో అన్న నేను ఈ వీడియో చూసి మిమ్మల్ని ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నాను మీరు ఇలా మంచి కంటెంట్ ఇవ్వాలి ప్రజలలో మార్పు తీసుకురావాలి God bless you
@Sonofmahadev369
@Sonofmahadev369 10 ай бұрын
జయ ప్రకాష్ నారాయణ గారు ఆలోచన చాలా గొప్పది అలాంటి లీడర్ మా ముందుకు తీసుకొచ్చినందుకు thank you so much my brother… kranthi anna u did a great job 👏🏻👏🏻👏🏻👏🏻🫡
@kvramana966
@kvramana966 10 ай бұрын
100%వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు సర్.... లక్ష తీసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలకు 10 వేలు తీసుకునే ప్రవేట్ టీచర్ దగ్గరకు పంపిస్తూ ఉంటే మా పిల్లలు వారి దగ్గర కు పంపలేని దుస్థితిలో ఉన్నాం ...
@arundev2978
@arundev2978 9 ай бұрын
Aa baada epudu ledu le Brother teachers recruitment complete nill in Telangana next andaru 10k salary tisukune teacher dagarike povali
@vijayemmatti2696
@vijayemmatti2696 10 ай бұрын
దేశం రాష్ట్రం ఏమైపోతే నాకెందుకు నేను బాగుంటే చాలు అని ఆలోచిస్తున్నారు సార్ 🙏🙏😌
@nikhileverything
@nikhileverything 9 ай бұрын
అది కాదురా నాయనా ఆయన చెప్పింది, రాజకీయ నాయకుడు నుంచి నేను బాగుంటే చాలు అని ప్రతి ఒక్కడు అనుకుంటే ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు, అందరూ బాగుంటే అప్పుడు సమాజం బాగున్నట్టే దేశం కూడా బాగున్నట్టే
@brightbook036
@brightbook036 9 ай бұрын
Ila ardham aindha meeku 😂😂😂😅😅
@praveenkodavati9505
@praveenkodavati9505 10 ай бұрын
My favourite person in public. JPN
@bangaruraghu18
@bangaruraghu18 10 ай бұрын
నిజంగా భవిష్యత్తుకి, భవిష్యతరాలకి అవసరమైన, ఎంతో విలువైన సమాచారం ఉన్న ఇంటర్వ్యూ.
@vissamrajuramachandran7180
@vissamrajuramachandran7180 9 ай бұрын
ఇలాంటి discussion చాలా చాలా రావాలి ప్రతి టీవీ చానెల్ లో ప్రతి న్యూస్ పేపర్ లో ప్రత్ రోజూ రావాలి. గ్రామ గ్రామాల్లో, వాడ వాడల్లో ప్రతి నిరక్షరాస్యునికి ప్రతి పేద వాడికి తెలిసేలా చెప్పాలి. మారడానికి మరో 20 సంవత్సరాలు పట్టచ్చు.
@user-iv7wz1bu8v
@user-iv7wz1bu8v 10 ай бұрын
మాన్యులు శ్రీ జయప్రకాశ్ నారాయణ గారికి వందనాలు. చాలా తెగేసి చెప్పారు. వయోజనఓటు హక్కు కలుగజేసి వారి ఓటు ప్రజల(తన) ప్రయోజనాలకనుకూలమా లేక తాత్కాలిక లాభం కొరకు దేశ ప్రయోజనాలను గాలికి వదిలేసి తన అధికారం కోసం పాకులాడే పార్టీలకనుకూలమా అనే విశ్లేషణాత్మక దృక్పథం కలిగించే విషయాన్ని వదిలేస్తే దేశ ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది. సామాన్య ప్రజల సంగతేంటి అనే విషయం ఆలోచన లేకుండా ఆలోచించే ఉద్యోగులు మారాలి. పెన్షన్ విషయములో నా ఆలోచన కూడా అదే. NPS అయితేనే ప్రత్యేక నిధి ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత తనకు, తనకుటుంబానికి భరోసా ఉంటుంది. ప్రభుత్వం బడ్జెట్ పై ప్రభావం పడదు. ఇక రాజకీయ నాయకుల పెన్షన్ పథకం అయితే మహా ఆర్థిక ఘాతుకంగా ఉంది. ఎవరికైనా కనీసమొత్తము హామీ తో పాటు గరిష్టం పరిమితి ఉండాలి. 5,6 లక్ష్యల పెన్షన్ తీసుకునే మాజీ ప్రతినిధులు ఉన్నారు. దాని లో ఏ హేతుబద్ధత లేదు. చట్టాలు వాల్లు చేసేవే కాబట్టి ఆ దోపిడీ కొనసాగుతునే ఉంటుంది. దేశము కొరకు, సామన్య ప్రజల ప్రయోజనాల కొరకు ఏ చట్టం చేసినా నాకు ఆనందమే.(వెగ్గలం సత్యనారాయణ,కరీంనగర్)
@ramanakonda164
@ramanakonda164 10 ай бұрын
ఏ రాజకీయ నాయకుడు డబ్బులు పంచకుండా ఓట్లు అడగడు,డబ్బులు తీసుకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత ,డబ్బు ఇస్తేనే ఓటు వేస్తం అంటే ఎప్పటికీ ఈదేశం అభివృద్ధి చెందదు,ఆకలి చావులు తప్పవు. నాకు ఇష్టమైన నాయకుడు jp sir he is a great leader .tq sir
@RONALDCRUZELBALAGA
@RONALDCRUZELBALAGA 10 ай бұрын
00:02 DrJP Narayan highlights the importance of technology and skills for job creation and income generation. 07:01 The importance of thinking and questioning 15:30 Annual subscription is currently available at a 50% discount 21:21 Discussion about tax percentages - 6.2% and 3% 27:29 The discussion is about political agendas and pensions. 35:58 Discussing the new pension scheme and its benefits 41:44 The importance of finances in education 48:57 The interview discusses the need for balanced governance.
@SandeepSandy-cd3nk
@SandeepSandy-cd3nk 10 ай бұрын
Thanks bro 👍👍
@CHARLIEHERALDTELUGU
@CHARLIEHERALDTELUGU 9 ай бұрын
Enti bro subscription gurinchi kuda echav😁
@mjajay6905
@mjajay6905 9 ай бұрын
Thanks. A lot
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 10 ай бұрын
Very Insightful and Thought Provoking Interview Keep it Kranthi Bro 😊👍🏼
@chandrikar6158
@chandrikar6158 9 ай бұрын
చాలా విలువైన విషయాలు వివరించారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలే చాలా ఎక్కువ సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచి ఉద్యోగుల జీతాలు పెంచిన బాగుంటుంది అలా కాకుండా ముగ్గురు ఉన్నతి కోసం 97 మందిని ఇబ్బంది పెట్టడం చాలా అన్యాయం మీలాంటి పెద్దలు మేధావులు సామాన్యులకి ఎలా సంఘటితం అవ్వాలి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలా వ్యక్తపరచాలి ఎలా ప్రతిఘటించాలి ఎలా ప్రభుత్వాలని, పార్టీలను దిగి వచ్చేలా చేయాలి ఒక ప్రణాళికను కూడా చెప్తే చాలా సంతోషం కొంతమంది నా లాంటి మీ ఫాలోవర్స్ అన్న తమ చుట్టూ ఉన్న వారిని చైతన్య పరచటానికి ప్రయత్నిస్తారు
@jiyaanrambale
@jiyaanrambale 10 ай бұрын
❤️యూ క్రాంతి బ్రదర్ అమేజింగ్ నాలార్జ్ వర్త్......క్రాంతి......వర్త్...... ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆ ఇది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮
@Prince27519
@Prince27519 10 ай бұрын
డబ్బులు పంచడం, తీసుకోవడం ఎప్పుడయితే ఆగుతుందో ఎన్నికలకు అసలైన సార్థకత చేకూరుతుంది🤔
@royalhari1010
@royalhari1010 10 ай бұрын
💯 truth
@siddusiddarthsahoo
@siddusiddarthsahoo 10 ай бұрын
​@ramkunchala6282I read it in a note book cover page. If you believe, you are half way to the success. Kani ikkandante opposite ga jaruguthundi ga, uu ante sarle anakunda adhi jaragadhamma Ane samadhanalu thappa valla joobullo emi vundavi em cheppadaniki🤦.
@nobelraju
@nobelraju 10 ай бұрын
Endhukuu Dabbulu Panchuthaaroo Andhariki Telusu.. Point Dabbulu Panchadam Kaadhuu.. Panchinaa Vyakthi Panchaa Thadiselaa Buddi Cheppakapovadam Asalaina Samasyaa.. Dabbu Entha Tiskunnam Anedhii Kaadhuu Enthaa Nijayethigaa Value Chesthunnam Anedhii Important Because This Is India With 5th Generation
@bhargavearth2978
@bhargavearth2978 10 ай бұрын
Adhi avvali ante aliens ravali
@mkarthik100
@mkarthik100 10 ай бұрын
Elections ni yavaru serious ga thiskora but me also take money from politicians at election time.manam cheyalem bro janale marali but no one will change sadly.i already lost hope Pawan Kalyan midha hope vundedhi but poyindhi
@annemnaveen2344
@annemnaveen2344 10 ай бұрын
This type of interviews needed for our country
@SeelamNarendra
@SeelamNarendra 10 ай бұрын
Kranthi Bro మీరు Nervous ga unnaru ... Regular video's lo laga leru... Anyway Another best video from you TQ... JP sir is really a leader not like regular politician...🎉
@saimadhavabarma2161
@saimadhavabarma2161 9 ай бұрын
చాలా thank you sir. ప్రజా స్వామ్యం దాని వ్యవస్థ దాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ఒక బాధ్యత గల పౌరుడు ఎలా ఉండాలి అని చక్కటి విషయాన్ని నికర్చీ గా ముక్కు సూటి గా, స్పష్టంగా వివరించారు. అందుకే నేమో మీరు అంటే గౌరవం. మీ లాంటి వాళ్లు కావాలి sir లేక పోతే ఈ దేశం ఏమైపోతుందో అని భయం వేస్తుంది sir jp గారు అంటే honest అందుకే మీరు అంటే చాలా గౌరవం !...
@musicmaster2563
@musicmaster2563 8 ай бұрын
మీ ఛానెల్లో ఒక అద్భుతమైన అడుగు ఈ ఇంటర్వ్యూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా పరిచయం చెయ్యాలి అని కోరుకుంటున్నాను be with you kranthi anna
@sharathkodali9377
@sharathkodali9377 10 ай бұрын
Expecting more informative interviews like this from you bro.
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 10 ай бұрын
I am not born In Andra being the roots fron Andra..I am always have that concern towards my roots..by the way from last 25 years there is no such jenune person I have I never miss his each n every interview today I am still more happy that my favourite kranti garu with Jaiprakash garu..each n every word is absolutely true.. ultimate knowledge he has..
@Agnostic7773
@Agnostic7773 10 ай бұрын
Dont divide andhra or telangana.. Only telugu
@akhilquan1346
@akhilquan1346 10 ай бұрын
Jp sir maa college(VIT-AP)ki vacharu we had a best conversation🎉🎉
@saidulugoud1273
@saidulugoud1273 10 ай бұрын
i saw one of the best interview in this year💥💥💥
@veerababu1602
@veerababu1602 10 ай бұрын
It's Really Priceless Interview.... 😊😊❤
@vinayatigulla7
@vinayatigulla7 10 ай бұрын
Thank you for the valuable information sir
@mecharenarajeshkumar175
@mecharenarajeshkumar175 9 ай бұрын
Kranthi and జయప్రకాష్ నారాయన combination is going to explode for better society
@nag_021
@nag_021 10 ай бұрын
ఇది ఇది కావాల్సింది మాకు ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తూ ఉండు బ్రో...
@user-rr4jn9po6g
@user-rr4jn9po6g 9 ай бұрын
Interview chala bagundhi Anna 🎉. ee interview nundi nenu konni vishayalu telusukunna. Good information about election and voting process how to elected a good politition.
@vijayemmatti2696
@vijayemmatti2696 10 ай бұрын
మీరు చెప్పినట్టు ఈ దేశంలో అతి త్వరలో పెద్ద ఆటం బాంబు పేలటానికిసిద్ధంగా ఉంది సార్🙏🙏
@Rayal61
@Rayal61 10 ай бұрын
Eye openining to every voter
@PrasannaKrisna
@PrasannaKrisna 10 ай бұрын
మీరు నిజంగా చదువుకున్న, జ్ఞానం ఉన్నవాళ్లు అయితే, ఈసారి డబ్బు తీసుకోకుండా, ఇంట్లో వాళ్ళ తీసుకోనివ్వకుండ, ఓటు వేయండి, వెయ్యమని చెప్పండి.
@Vikramvicky4
@Vikramvicky4 10 ай бұрын
అతన్ని కాళేశ్వరం గురించి ఒక్క ప్రశ్న అడగలేదు జేపీ గారు..... మీ మీద ఉన్న గౌరవం పూర్తిగా కోల్పోయారు....
@beingmyself147
@beingmyself147 10 ай бұрын
nuv kanisam mee MLA ni adagalavaa anna? edo meeru JP gariki power ichinattu matlathunnaru..!!! Power lo unnavallani velethi chupisthe em jaruguthundo indirect ga vallu entha cheyyagalaro teliyadaa?
@neverforgetwhoyouare5969
@neverforgetwhoyouare5969 10 ай бұрын
Brother fast nivvu motham video chudu madyalo chepadu 1 over interview chesaru vallaku kavalasindi tv lo chupincharu ani chepadu
@bhanuchandar6711
@bhanuchandar6711 9 ай бұрын
@@beingmyself147 rey pooka murder mystery cinema teeyalante director murder cheyyalentra nee lanti erripookula valle rastram modda kudichipotundi JP ki KTR ni prashninche avakasham vachhindi adigadu Alage aayanaki JP ki prashninche avakasham vachhindi adigaadu veelunte support chey ante kaani nuvvu MLA ni adigava MP ni adigaava voddu
@brightbook036
@brightbook036 9 ай бұрын
Avanni cut chesi vaallaki kavalsindhi TV lo chupincharu 😂😂😂
@naveenchowhan
@naveenchowhan 10 ай бұрын
Awesome video.. All the best for your next interviews bro.
@gopalaz
@gopalaz 9 ай бұрын
Super interview !!! Need more like this !!! Please do a video on comparative analysis on old pension and new pension !!!
@vikramrajput9172
@vikramrajput9172 10 ай бұрын
Wonderful 👌interview with JP Narayan sir 🤗
@sivamani7513
@sivamani7513 10 ай бұрын
❤Best video for getting knowledge on politics ❤
@asnchemistry
@asnchemistry 10 ай бұрын
Please do more interviews of great people brother
@gyvsr
@gyvsr 10 ай бұрын
Very Well Said Sir. When Jobs are Constant, what is the use of increasing age limit, except collecting application fees.
@damodargoud568
@damodargoud568 9 ай бұрын
ప్రతి మనిషి తెలుసుకోవలసిన విషయాలు చాలా బాగుంది దేశం బాగుపడుతుంది
@geethanjaliramesh624
@geethanjaliramesh624 10 ай бұрын
We want more interviews like this
@jagguankhath3623
@jagguankhath3623 9 ай бұрын
నమస్కారం సార్ మీలాంటి సంస్కారం ఉన్నవారు మనదేశంలో అరుదు సార్ దేశ భద్రత గురించి మీరు చేసిన వీడియోలు చాలా బాగున్నాయి సార్ ఎవరికి అదిరిని బెదరని వ్యక్తి పాదాభివందనాలు సార్
@vsbonam9877
@vsbonam9877 10 ай бұрын
Very good and somuch useful. Please continue on various topics on weekly basis with Shri JP Garu... Hope you consider my request
@harikrishnap9886
@harikrishnap9886 10 ай бұрын
Thank you bro greet interview and good information for society 🙏🙏
@ajayrohan-B
@ajayrohan-B 10 ай бұрын
Thank you DR.JPN garu for educating us and Thank you Anna 🫡
@bhavani3517
@bhavani3517 9 ай бұрын
Ops gurinchi idhi best interview 👌👌
@prasanthcreations6852
@prasanthcreations6852 10 ай бұрын
కళలకి క్రాంతి జగతికి జేపి
@shivakrishnavanamala
@shivakrishnavanamala 10 ай бұрын
Infact it's your vote casted wisely
@SaratMadiriInsuranceAdvisor
@SaratMadiriInsuranceAdvisor 9 ай бұрын
Very clearly explained about pension system, Thank you for in depth discussion. keep continue this good work,
@sampath555
@sampath555 9 ай бұрын
Kranthi Gaaru e type of interviews and videos cheyandi really chala manchi political vishayalu telsukunna 👍 Hatsoff to your dedication 👍
@kondetiproductions8039
@kondetiproductions8039 10 ай бұрын
🙏Sri kranthi sir, you are Great sir, and 🙏🙏🙏Sri jp sir, very, very, Great, because jp sir given appointment to you, only few members will get this aporutunity, sir.
@kondetiproductions8039
@kondetiproductions8039 10 ай бұрын
🤝
@KK-ul7mq
@KK-ul7mq 7 ай бұрын
Excellent and useful interview kranthi. Hats off to JP sir.
@judsonphilips1390
@judsonphilips1390 9 ай бұрын
Extrodinary Motivation interview Kranthi garu @ JP sir
@Abcd-n7y
@Abcd-n7y 9 ай бұрын
మన దేశం బాగుపడాలి అంటే govt ఉద్యోగస్తులకి మరియు రాజకీయ నాయకులకి జీతం 50k మించి ఉండకూడదు. ఇంట్లో ఎవరికైన ఒకరికే ఇవ్వాలి బర్త, బార్య అది వాళ్ళ ఇష్టం. అపుడు ఎకువ మందికి ఇవ్వగలుగుతారు . pension చాల తక్కువ ఇవ్వాలి. విద్య ,వైద్యం full Quality తో ఇవ్వాలి, అందరికి బేసిక్ health and Gen insurance free ఇవ్వాలి.
@kongarinagaraju246
@kongarinagaraju246 10 ай бұрын
Thnk u bro Jp gari lanti goppa leader tho interview chesi manchi information maku andhichinandhuku 👍
@SriHari-yx3eg
@SriHari-yx3eg 10 ай бұрын
Didn't expect this coming.. Great job bro. 🙌
@ravikiran7653
@ravikiran7653 9 ай бұрын
Nenu chala nerchukunna bro chala thanks chala manchi vishayalu adigaru & cheppincharu chala chala thanks bro
@narender64
@narender64 10 ай бұрын
JP గారు మీరు కేటీఆర్ ను ఏం ప్రశ్నలు అడిగారు ఆయనతో జరిగిన ఇంటరాక్షన్ లో ? ఏమైనా పనికివచ్చే ప్రష్ణలు అడిగారా ?
@sandeepvonguru8488
@sandeepvonguru8488 10 ай бұрын
Adigara pukka, malli poyi chudu.
@anilkota8932
@anilkota8932 10 ай бұрын
🤑😝🤪😜🤣
@shivakrishnavanamala
@shivakrishnavanamala 10 ай бұрын
ktr interviewed jp. it's not jp interviewed ktr
@jangoan786
@jangoan786 10 ай бұрын
​@@shivakrishnavanamala💯😂 cheap politics
@mahesh.0
@mahesh.0 10 ай бұрын
@18:25
@SivaReddyMSiva
@SivaReddyMSiva 9 ай бұрын
Anna super interview meeru ellanti videos chayyali e janaration politics gurinchi knowledge techukoni votes Veste mana country bagupaduthundi 💯💯💯
@gnanavardhan3917
@gnanavardhan3917 10 ай бұрын
expecting more and more interviews and information about our socity ..... good job anna
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 10 ай бұрын
Big Achievement broo... Congratulations 💐👏
@muralimla9063
@muralimla9063 10 ай бұрын
Jai Ho Jai prakash sir, Jai hind Jai Bharat 😍😍🙏🙏
@jagadeeshgangula7736
@jagadeeshgangula7736 9 ай бұрын
thank you bro chala kotha vishayalu cheppinchav
@RK_Beats_for_you
@RK_Beats_for_you 9 ай бұрын
Eye opening video.... Please share this video..... And vote for right
@pawanshetkar5688
@pawanshetkar5688 10 ай бұрын
Priceless interview
@pavankalyan7243
@pavankalyan7243 10 ай бұрын
This is the best video of information Janasena please admire his as a TRUE leader ❤ Thank you Kranthi bro We want more like this ❤❤❤❤
@nirmalkumar-lm8oo
@nirmalkumar-lm8oo 9 ай бұрын
Idi interview la kakunda oka series la cheste baguntundi. Gaining good knowledge❤❤❤
@joguyadaiah6762
@joguyadaiah6762 10 ай бұрын
మీ ఫేస్ లో కొంచెం తేడా వచ్చింది bro
@vijayl9371
@vijayl9371 10 ай бұрын
Indian political history lo J P gari lanti leaders only 1% untaremo ,,, nenu Genius bavinchi kondarilo JP garu okaru ----> educationally, Practical politics,, economy,,, Developments,,, ethically,,, Democratically,,, honesty,,,, Sincereness,,,, ila anniti vishayalalo main ga Desham bavishattu midha Responsibility Kaligi nijayathi gala leader JP garu,,..... Kranti my Brother Thank you for this video 🎥
@kattukuriveeranjaneya874
@kattukuriveeranjaneya874 10 ай бұрын
ఇన్ని interview cheppani కొత్త vishyalu chepparu👍👍👍
@dsnandham6989
@dsnandham6989 9 ай бұрын
Superb 👌🏽💯👍 sir meeru cheppindhi 💯 correct 👍 my intention kuda adhe evarikaithe udhyogulaku ekkuva mothamlo pension isthunnaaro adhi penchadam kaakunda thagginchadaaniki government sama dhrustitho aalochinchi nirnayam theesukovaalsina avasaram undhi lekunte rastram,dhesham dhivaala theeyadam guarantee 💯👍 no doubt 🤔 prajalantha government udhyogam kosam arrulu chaavhuthunnaatu because udhyogam dhiginaa koorchoni thinochu ani adhe government sommu yemi thinanatuvantivaadu Bali avuthunnaadane cheppavachchu So andhari gurinchi ippudunna prabhuthvam sama dhrustitho aalochinchaali aalochisthundhi 💯👍
@UnpackingtheWorld
@UnpackingtheWorld 10 ай бұрын
Appreciate interview with leaders brother … let’s have interactive interview it seems 90 -10 . JP sir talked 90% and your interaction is 10%
@Viralfacts36593
@Viralfacts36593 9 ай бұрын
You gave me a lot of information about our society and politicians thanks bro❤
@SrinivasaN-sj5jl
@SrinivasaN-sj5jl 10 ай бұрын
19:29 thumbnail
@satulurieswar7859
@satulurieswar7859 10 ай бұрын
One of the best video from Kranthi anna Channel....❤
@shivanayak9213
@shivanayak9213 10 ай бұрын
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి మీలాంటి నిజాయితీపరులు పోటీ చేస్తే మీరు కచ్చితంగా తెలంగాణలో ఓడిపోతారు మేరా భారత్ మహాన్ ✊✊✊
@Bhargavvip
@Bhargavvip 9 ай бұрын
అందుకే చదువు కావాలి అనేది....
@ramanachennamsetty2977
@ramanachennamsetty2977 9 ай бұрын
Excellent video By Jp garu.. I think atleast Youth should be questioned to politicians for development of their own Towns & villages ..
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 9 ай бұрын
Kranthi Bro U have Not Only Good Knowledge aslo U have an Excellent listening skill too..And JP Garu Than q so much For delivering Incredible Knowledge❤❤❤❤ 🙏🙏🙏
@vodapallihatvikah3871
@vodapallihatvikah3871 10 ай бұрын
It's good to see a vlogger with the leader.
@ravurisrinivasravurisriniv2479
@ravurisrinivasravurisriniv2479 10 ай бұрын
100 మంది జయప్రకాష్ నారాయణ లో చెప్పిన గాని ఈ పెన్షన్ స్కీము ఆల్టరేషన్ చేయాలి అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కానీ సెంట్రల్ గవర్నమెంట్ చట్టంలో మార్పులు తేవాలి కానీ యాదవ్ ఎందుకని అంటే వాళ్లకి ఓట్లు కావాలి ఆ ఓట్లు రావు అందుకని వాళ్ళు దాని జోలికి వెళ్ళరు ఇదే మన ఇండియా పరిస్థితి ఇది మారదు మార్చాలనుకుంటే మనం మారాలి తప్ప
@vijaykumarbhukya-ut2ue
@vijaykumarbhukya-ut2ue 10 ай бұрын
Our support and Vote for people like JP Garu is only in the comment box, but not in the Ballot Box. Shame on US!!!!!! Why cant we press the EVM machine button the way we press Like Button.
@ksatyavani6296
@ksatyavani6296 9 ай бұрын
చాలా గ్రేట్ అండి క్రాంతి గారు జయప్రకాష్ నారాయణ గారి లాంటి గొప్పవారితో ఇంటర్వ్యూ చేశారు
@maniteja17
@maniteja17 9 ай бұрын
Nice work Kranthi!!, you should get in to podcasting more often with such eminent personalities....
@Squirrelvlogs
@Squirrelvlogs 10 ай бұрын
vote for future …, thank u jp sir 🤝
@Rohit-iz4gc
@Rohit-iz4gc 10 ай бұрын
Love from srikakulam 🥰🥰
@venkateshv7314
@venkateshv7314 10 ай бұрын
Eye opening interview
@saikumar5518
@saikumar5518 9 ай бұрын
ilanti leader eppudu vastado e kaalamlo.... JP sir ❤
@judsonphilips1390
@judsonphilips1390 9 ай бұрын
And Many more motivational interview of politics for Good society ❤ tq u soomuch
@ramanaheavywelder7492
@ramanaheavywelder7492 10 ай бұрын
Entanna starting music pettadam ledu.we loved it. amezing....
@srinivasvasu7113
@srinivasvasu7113 10 ай бұрын
Super interview.. inka chala questions adagaledu.. but nice
@user-mi3mm4rw9d
@user-mi3mm4rw9d 9 ай бұрын
Keep it up interview or podcasts series
@ramanarao1636
@ramanarao1636 9 ай бұрын
బుక్ రీడింగ్ చాలా ముఖ్యమైన అంశం బ్రదర్ క్రాంతి
@chandramohan7643
@chandramohan7643 10 ай бұрын
Super interew brother
@muchapathidevika
@muchapathidevika 8 ай бұрын
Nice expecting more of such conversations like this anna
@premanvish
@premanvish 10 ай бұрын
Keka international kranthi anna ❤
@venkyrocks5593
@venkyrocks5593 10 ай бұрын
Kranthi anna..shy avvadam chusthunnam ee interview lo maxm times..chala obidient ga unnaru kranthi..simple ga cheppalante alanti person daggara anni daggara pettukune jagratha ga matladinattu undhi..idi vimarsha kadhu..pogadta..🎉
@brahmajirao8871
@brahmajirao8871 9 ай бұрын
Good Video. Praiseworthy.
@chivareshbabu898
@chivareshbabu898 10 ай бұрын
Very good conversation... Say no to OPS.. Manam melkovaali evaraina OPS malli testham ane politician ni panchalu oodadeesi kotti gaadidha Meera ooregiyyali
@siriCHINTHA
@siriCHINTHA 10 ай бұрын
అవును రాజకీయ నాయకుల్లో అందరూ తినే వల్లే ఉండరు పంచే వాళ్ళు కూడా ఉంటారు.. నిజమే కని freebees అలవాటు పడ్డ ప్రజలు వ్యవస్థ గురించి భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించరు e రోజు గడిస్తే చాలు అనుకుంటారు ..... Ias lu ips lu lawyers enduku politics lo undaru? But jp Garu super meru గెలవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న🙏 జై హింద్
Why Justice Is Delayed In India? Explained In Telugu | Kranthi Vlogger
12:42
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 585 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 30 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН